@@SWADHARMAM ఒక్కసారి మిమ్మల్ని దర్శించాలి. నేను కాస్మిర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని దేవాలయాలను దర్శించాను .మీలాంటి నిజ గురువుల దర్శనం అయితే నా జన్మ ధన్యం అవుతుంది. మీ చిరునామా తెలుపగలరు స్వామి. శివోహం శివోహం.
ఇలాంటి పద ప్రయోగాలు చేయడం కేవలం సంస్కృతం, తెలుగు భాషా పండితులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది మన సంస్కృతి(తెలుగు) గొప్పతనం. వినడానికి నిజంగా చాలా హాయిగా ఉంది గురువు గారు... ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనములు...🙏🙏🙏
మైమరిపించే పద్యం & గాత్రం మనసుకి ఎంతో హాయిని ఇచ్చింది. అదే మన పద్య సాహిత్యం యొక్క మహత్యం. ఇలాంటి అద్భుత పద్యాల ను అందిస్తున్న స్వధర్మం ఛానల్ వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మన ప్రాచీన కవులు పండితులు అందరికీ పాదాభివందనాలు
శివకేశవులకు అభేదం పాటిస్తూ ఇద్దరినీ ఒకే శ్లోకంలో స్తుతించిన ఆ కవి నిజంగా ప్రాతః స్మరణీయుడు. అవకాశం ఉంటే అలాంటి మహానుభావుల పేర్లుకూడా తెలియజేయగలరని మనవి. " అనాది " అనే చిన్నపదాన్ని వాడి ఒకే శ్లోకంలో శివుని విష్ణువును స్తుతించడం అద్భుతమైన విషయం . అందించిన స్వధర్మం చానల్ వారొకి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏
చాలా చక్కటి పద్యం. కవి చమత్కారంగా వేదాంత తాత్త్పర్యమును ఆవిష్కరించారు :
శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే
ఇంత స్పష్టంగా,వివరాలు సేకరించి, మాకు తెలియచేసినందుకు మీకు నమస్కారాలు🙏🙏
ఏమిచ్చి తిర్చుకొగలం మహానుభావుల రుణం 🙏🙏🙏 శిరసు వంచి నమస్కరించడం తప్ప.శివకేశవుల అభేదన్ని చక్కగా చెప్పారు🙏🙏🙏
నిజంగా చాలా అద్భుతంగా వుంది
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
@@nellibandlabalaswamy9140 iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
బాబూ.. "ఋణం”. (రుణం కాదు)
ఇది కదా సంస్కృతంలో ఉన్న గొప్పతనం.
చాలా చాలా కృతజ్ఞతలు అండి
ఆ ప్రాచీన కవి ఎవరో తెలియదు .వారికి ,మీకు నా హృదయ పూర్వకంగా శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియచేసు కుం టున్నాను.. మనసెంతో హాయిగ ఉంది.
శివార్పణం
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే. ఈ అభే దాన్నే శ్రీ శంకర భగవత్ పాదులు మానవాళికి అందించి మహోపకారం చేశారు. ధన్యోస్మి.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
వాళ్ళు రాసిన పద్యాన్ని మీలాంటి వాళ్ళు ఇంత గొప్పగా వివరించి చెప్పడం మా అదృష్టం ధన్యవాదాలు మీకు, పద్యం రచించిన కవులకి కూడా 🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏
ఒకే శ్లోకంలో రెండు దేవతల స్తుతి ! చాలా బాగుంది ఈ శ్లోకం మరియు మన పూర్వికుల యొక్క మేధస్సు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి
@@SWADHARMAM 🙏🙏
మహా కవీశ్వరుల సందర్భోచిత ఆశుకవితలు అందరూ తెలుసుకోదగ్గవి మీకృషి కి ధన్యవాదాలు మహా శయా
Jai sanathan Dharma niki
Jai veda dharmaniki
మహానుభావులు ఇప్పుడు మామూలు వాడుక భాష తెలుగు మాట్లాడటం చేత కావట్లేదు. ఆనాటి కవి పండితులకు నమస్సుమాంజలి ఈ వీడియో పెట్టిన మీకు ధన్యవాదములు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
@@SWADHARMAM ఒక్కసారి మిమ్మల్ని దర్శించాలి. నేను కాస్మిర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని దేవాలయాలను దర్శించాను .మీలాంటి నిజ గురువుల దర్శనం అయితే నా జన్మ ధన్యం అవుతుంది. మీ చిరునామా తెలుపగలరు స్వామి. శివోహం శివోహం.
Unbelievable ఎంత గొప్ప పండితుడు ఒకే పద్యo లో లోకా అవిర్భవులను గురించి రాయగలిగారు అమోఘం😍
అవునండీ.. శివార్పణం
పద్యం అద్భుతం, మీ పఠనం మహాద్భుతం
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
ఇలాంటి పద ప్రయోగాలు చేయడం కేవలం సంస్కృతం, తెలుగు భాషా పండితులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది మన సంస్కృతి(తెలుగు) గొప్పతనం. వినడానికి నిజంగా చాలా హాయిగా ఉంది గురువు గారు... ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనములు...🙏🙏🙏
మైమరిపించే పద్యం & గాత్రం మనసుకి ఎంతో హాయిని ఇచ్చింది. అదే మన పద్య సాహిత్యం యొక్క మహత్యం. ఇలాంటి అద్భుత పద్యాల ను అందిస్తున్న స్వధర్మం ఛానల్ వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.మన ప్రాచీన కవులు పండితులు అందరికీ పాదాభివందనాలు
నమస్కారం అండి.. శివార్పణం చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
మన సాంప్రదాయం అందరికి అందుబాటులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు
అద్భుతమైన శ్లోకం
శ్రీవిష్ణురూపాయ నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమోఘం! అద్భుతమైన పాండిత్యమూన్నూ! జయతు భారతీ! జయతు భారతం!!
🙏హృదయ పూర్వక నమస్కారములు
ఓమ్ నమశ్శివాయ🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ఓమ్ నమో నారాయణాయ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Great service to Bharatiya culture and Telugu Literature .
మహా మేధావి ఐన కవిగారు వందనీయులు.
చాలాహృద్యంగా ఉన్న వర్ణన.
చాలా చాలా కృతజ్ఞతలు అండి.. మీ ప్రోత్సాహం అమూల్యమైనది... మీ ద్వారా పదిమందికి ఈ వేదికను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను..
👍🙏👌,ఆయుషామనభవ
🙏తెలుగు పండిత మహానుభావులకు పాదాభివందనాలు ఇంతటి భాషా ప్రావీణ్యం నేడు ఈ పాలకులు వలన వీరి విద్యా విధానంలో భూస్థాపితం అయ్యింది
పద్యం అర్థం ఇంత వివరంగాచెప్పిన మీకు ధన్యవాదాలు. మీ స్వరం ,వివరణ అద్భుతః
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు అండి
Om namasivaya and om Sri maha Vishnu 🙏
అయ్యా, చాలా ... బావుంది ఈ శ్లోకం.🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి అన్నాను
అద్భుతం మహాను భావా... మన తెలుగు భాష కే అటువంటి అద్భుతమైన విశేయం కలదు..
చాలా చాలా కృతజ్ఞతలు అండి.
ధన్యోష్మి🙏
శివకేశవులకు అభేదం పాటిస్తూ ఇద్దరినీ ఒకే శ్లోకంలో స్తుతించిన ఆ కవి నిజంగా ప్రాతః స్మరణీయుడు. అవకాశం ఉంటే అలాంటి మహానుభావుల పేర్లుకూడా తెలియజేయగలరని మనవి. " అనాది " అనే చిన్నపదాన్ని వాడి ఒకే శ్లోకంలో శివుని విష్ణువును స్తుతించడం అద్భుతమైన విషయం . అందించిన స్వధర్మం చానల్ వారొకి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏
అద్భుతం.
ఓం నమో నారాయణాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివార్పణం 🙏 చాలా చాలా కృతజ్ఞతలు అండి
శివకేశవులకు లేదు లేశమైన భేదం. పార్వతీ ప '''రమేశ్వరౌ '''''
అవునండీ.. చాలా చాలా కృతజ్ఞతలు అండి
అద్భుతం గురువు గారు! చాలా బాగా వివరించారు...... నమస్కారం.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
శివార్పణమస్తు
Chala bhagundi
Ohm Nama Shivaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివార్పణం
ADBHUTAM MY HEART IS MELTING. NAMO NAMHA
ఈ తెలుగు నేలలో పుట్టి ఇలాంటి తెలుగు పద్యాలు వైనే అదృష్టం కల్పించిన ఆ భగవంతుడికి శతకోటి వందనాలు
శివార్పణం 🙏
Om namahsivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శివార్పణం
Shivoham🙏🙏🙏
Wonderful
Great
That is Sanskrit
No language is equal to Sanskrit in the world
చాలా చాలా కృతజ్ఞతలు అండి అన్నాను
గమ్మత్తయిన పద్యం. బాగుంది.👌👌👌🙏
sreevishnu roopaaya namahsivaaya🙏🙏🙏🙏🙏
🙏ఓం నమో నానరామఃయశిణావాయ🙏
శివార్పణం
చాలా బాగుంది.నమస్కారములు.
Adbhutanga chepparandi guruvugaru🙏🙏🙏
శివాయ విష్ణు రూపాయ విష్ణూ రూపాయ శివః, 🙏🙏🙏
శివార్పణం 🙏
Om Namashivaya Jai Shree Krishna
All are wonderful.
అద్భుతః
Chaala bagundi, ilantivi vinalanivunnadi kruthajnathalu.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
అధ్బుతః ఇలాంటి మహానుభావుల కు పాదాభి వందనం🙏.
శివార్పణం
ఓం నమో శివాయ భగవతే వాసుదేవాయ నమః
Kaveesha namaha.
Adbhuthaha,adbhuthaha,adbhuthaha
Gloriousg intelligence of Indian scholars.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 😀😀😀
Adbhutamina padyamu. Aa kavi yokka medhassu adbhutam
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏
అధ్బుతమైన శ్లోకం 👌🙏
మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏
శివార్పణం
శుభం భూయాత్
chala manchi vishayalu chepputunnaru swamy🙏🙏🙏
అద్భుతం గా వివరించారు 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి
మహానుభావులు
అవునండి.. దేశ భాషలందు తెలుగు లెస్స
తెలుగు భాష కృప మూలమైన దేశభాషకు వందనం.
Fantastic excellent 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు, మన పూర్వీకులగురించి ఏమీ తెలుసుకోకుండా, తెలుసుననిఅనుకుంటూ
రంధ్రాన్వేషణచేసే చాలా మందికి
కాస్త ఆలోచన మారితే బాగుంటుంది
అవును బాగా చెప్పారు
శుభ మధ్యాహ్న సమయం
మీ వీడియోలన్నీ చూస్తున్నాను. అన్నీ కూడా అధ్బుతంగా వుంటున్నాయి. చక్కటి విషయాలను తెలియచేస్తు న్నందుకు ధన్యవాదాలు
SreeRama JayaRama Jaya Jaya Rama. Sree Hanuman Jai Hanuman Jai Jai Hanuman
రామార్పణం
incredible story telling in my mother tongue
Satakoti vandanalu
Shivaya Vishnu Rupaya
Shiva Rupaya Vishnave🙏🙏
శివార్పణం.
🎉🙏
AMOGHAM, APOORVAM, VIVARANA CHALA BAGUNDI ,SIVASCHA VISHNO HRUDAYAHA, VISHNOSCHA SIVASYA HRUDAYAHA ANNATLU SLOKAM , DHANYAVADALU 🙏🙏🙏👃🙏
ఎంత అదృష్టమో ఈ పద్యాన్ని ఉన్నందుకు
Adbhutam
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
శ్రీ గురుభ్యోనమః
శివార్పణం
మీ యొక్క గొంతు మీకు దేవుడిచ్చిన వరం
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
చాలా స్పష్టంగా విశదపరిచారు కృతజ్ఞతలు..
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Dhanyoshmi
శివార్పణం
అమృత ఆనందమును పొందితిని గురువ.
అద్భుతమైన పద్యం. కృతజ్ఞతలు.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
అద్భుతమైన కవిత్వం, పాండిత్యం. 🙏🙏
అవునండీ.. అప్పటివారు... మహా పండితులు
అద్భుతం.
Pandithula pandithyam,sanskritabhasha patina adviteeyam.vande bharatha bhumi.
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం
అధ్భుతహః
చాలా చాలా కృతజ్ఞతలు అండి.
Paadabhi Vandanam.
ఆనందాతిశయము కలిగినది. భళా భళి.
నీ భక్తులగు వారి నిఖిల లోకంబుల
నిజముగా బ్రోతువు నీల వర్ణ
నీ కీర్తి గొనియాడి నీకు సేవలు జేయు
పరమ పుణ్యుల కెల్ల భవ్య పదము
Maanchi chamatkaara padyam.
అద్భుతః 🙏🏻
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘
OME NAMASIVAYA
శివార్పణం
ఆమేఘాయిన పద్యం
अद्भुतम
శివార్పణం
Om sivakeshavaya namaha
Cjala chala adyatmika chinthana vipu mallinchela undi DHANYAVAD MULTIPLE
🙏 bagundi
చాలా చాలా కృతజ్ఞతలు ఉ
@@SWADHARMAM bh
Super meaning. HARI HARUDU both are equal.
అవునండీ. చాలా చాలా కృతజ్ఞతలు
OM NAMAHSHIVAYA
శుభం....
Excellent extraordinary emotion ally lovable
చాలా చాలా కృతజ్ఞతలు అండి
Anaati kavulaku meeku naa padaabivandanaalu.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Congratulations 🎉🎉🎉
Sabject Soliesen Super
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు
adbhutham swamiji