Ancient Funny Stories In Telugu | ప్రాచీన చమత్కార కథలు | అనులోమ విలోమ శ్లోకం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 62

  • @vendravenkataramana7025
    @vendravenkataramana7025 2 ปีที่แล้ว +5

    కాళికా దేవి అనుగ్రహం గురించి ఆ పండితుని గురించి చాలా బాగా చెప్పారు.

  • @subramanyamtv3130
    @subramanyamtv3130 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది

  • @narayana3608
    @narayana3608 2 ปีที่แล้ว +3

    Challa bagundi🙏

  • @kolashiva1973
    @kolashiva1973 2 ปีที่แล้ว +3

    అద్భుతం, నాదొక వినమ్ర విన్నపము, శ్రీ రామ నవమి సందర్భముగా ఆ దశరథ తనయుడిపై ఏదైనా కమనీయ శ్లోకాన్ని విశదీకరించండి 🙏

  • @kvsastry509
    @kvsastry509 7 หลายเดือนก่อน

    అయ్యా, మీ వివరణ చాలా చక్కగా వుంది . దానికి తోడు మీ గొంతులో వాణి దేవి తన వాణి ని వినిపిస్తోంది. ఇంత స్వచ్చమైన గొంతుతో భావాలను అద్భుతంగా పలుక గలిగిన మీకు సహస్ర వందనాలూ, అంతకు మించి ఆశీర్వాదాలు

  • @chinnarimata6330
    @chinnarimata6330 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన మైన పద్యం.🙏🇮🇳🚩🕉️💐

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 2 ปีที่แล้ว +1

    సాహిత్య చమత్కారాలను చక్కగా వివరిస్తున్నారు స్వామి ధన్యవాదాలు

  • @sathyanarayana1315
    @sathyanarayana1315 2 ปีที่แล้ว +1

    ప్రణామములు
    మీరు ప్రస్తావించే ప్రతి శ్లోకం మాణిక్యమే
    మీ వ్యాఖ్యానంతో పరిమళిస్తుంది
    ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ లాంటి వారి ప్రోత్సాహమే నా బలం

  • @shankaratyou
    @shankaratyou 2 ปีที่แล้ว +1

    Mee krushi ki danyavadalu andi.

  • @anajaneyasarma2004
    @anajaneyasarma2004 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన శ్లోకాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది కాళీ అమ్మమీద ఈ శ్లోకం 🙏🌹

  • @rajukilladadinesh3051
    @rajukilladadinesh3051 2 ปีที่แล้ว +1

    Jai swadarmam TH-cam channel

  • @kvramanamurty804
    @kvramanamurty804 2 ปีที่แล้ว +1

    మంచిఛానల్

  • @suryaallada2798
    @suryaallada2798 2 ปีที่แล้ว

    Chala. baagunnady. Ome. sree. kaali maata. inamaha...Namonamah....

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 2 ปีที่แล้ว +1

    నమస్కారములు గురువు గారికి

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 2 ปีที่แล้ว +1

    It is a wonderful poyatry.Tq..

  • @rameshgarnapudi1706
    @rameshgarnapudi1706 2 ปีที่แล้ว +2

    మీకు శతకోటి వందనాలు
    మా కటుంబం తరపున పాదాభివందనం
    ఇలాంటి chalanal ద్వారా ఏనో తెలుసు కోగలుగుతునాము
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹🌹🌹

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 ปีที่แล้ว

    Jaisreeram jaimodiji

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 2 ปีที่แล้ว +2

    రాఘవ యాదవీయం & రామ-కృష్ణ విలోమ కావ్యాలు

  • @ramaswamymutya8475
    @ramaswamymutya8475 ปีที่แล้ว

    Chalabagumdi Dhanyavadalu

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 2 ปีที่แล้ว

    Supersir.timeisgreat.paamarulutakkuvakaadu.appudappuduvaallatelivipradarshishataru

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 2 ปีที่แล้ว

    Adbhutaha

  • @brahmanapallisatyanarayana8287
    @brahmanapallisatyanarayana8287 2 ปีที่แล้ว +1

    సంస్కృత భాషా వైశిష్ట్యం ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว

      అవునండి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు

  • @ayyoruprashanth6963
    @ayyoruprashanth6963 2 ปีที่แล้ว

    🙏🙏🙏jai matha

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 2 ปีที่แล้ว +2

    మహాశయ నేను సాధారణ వ్యక్తిని
    తెలుగు ప్రతి పదార్దం మాదిరిగా
    కాక సంస్కృత పదాలు గంభీరంగాను
    ప్రతీ పదము యొక్క అర్దము
    చాలా అర్ద వ్యాఖ్యానం కనపడు తున్నది
    నా మీ ద్వారా కొంత సంస్కతము నేర్చు
    కొందామని ఆశ
    కాని కాళిదాసు గారి సంస్కృత ము చాలా కఠిన
    ,ముగాను
    నన్నయ్య తిక్కనాదుల కాలము నాటి సంస్కృత ము
    భగవద్గీత పూర్వపు సంస్కృత రూపము
    అంత పట్టు దొరకడం లేదు వేగముగా ను
    ముగియుచున్నది
    నా భావం మీలాంటి పెద్దలు తీర్చ వలెను
    క్షంతవ్యుడను

  • @tomrperfect143
    @tomrperfect143 2 ปีที่แล้ว

    నేను పామరుణ్ణి ! తమరు దయతో క్రొంగొత్త విషయాలను తెలియజేస్తున్నందుకు సదా కృతజ్ఞుడను. నమస్కారములు !

    • @gopalakrishna7215
      @gopalakrishna7215 2 ปีที่แล้ว

      చాలా చక్కని పోస్టింగ్స్. మంచి విషయాలు తెలియజేస్తున్నారు

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 ปีที่แล้ว

    👌👏👏👏

  • @pullamraju4855
    @pullamraju4855 2 ปีที่แล้ว +1

    🙏🏼👍

  • @khadarvali4556
    @khadarvali4556 2 ปีที่แล้ว

    Sariaina samayamulo telivini upayogimchi pramadamunumdi bayatapadu vaade telivikalavaadu . Telivito panditudukaani paamarudu raajugaari mannanalu pomdi panditulakante taane goppa ani nirupimchukunnadu . Eelanti vignanamu kaligimche videos chestunna meeku thanks .

  • @vlnraoyerramilli4255
    @vlnraoyerramilli4255 ปีที่แล้ว

    Good

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 ปีที่แล้ว

    Jai Srimannarayana

  • @chintu_bhai_224
    @chintu_bhai_224 2 ปีที่แล้ว

    Guruve garu namaskar

  • @shaikhazarabi5595
    @shaikhazarabi5595 2 ปีที่แล้ว +1

    అమ్మ దయ యున్న మట్టిని పట్టుకున్నా బంగారము అవుతది అని చెప్పటానికీ ఇది "ఒక" ఉదాహరణ. మనౕఃపూర్వకంగా ప్రార్దించిన అమ్మ కరుణ తధ్యం. శుభం.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว

      అక్షర సత్యం చెప్పారు...
      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 2 ปีที่แล้ว +1

    Manchi kathalu 🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @saidulu65
    @saidulu65 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +1

    Guruvgariki Namskaram
    Om Namah Sivayya
    🙏🙏🙏👏👏👏🌹🌹🌹

  • @nagachanderraoammannagari6848
    @nagachanderraoammannagari6848 2 ปีที่แล้ว +1

    🙏🙏🌺🌺🙏🙏

  • @packwellinds7748
    @packwellinds7748 2 ปีที่แล้ว

    Meeru cheppe paddhathi,
    Mukhyaga Mee kantam chaalaa baagundi

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 ปีที่แล้ว +3

    గురువుగారూ కువిమర్శలను మనసుకు తీసుకోమాకండి

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว

      అయ్యో ఎంత మాట...
      విమర్శలను ఏమి స్వీకరించండి...
      విమర్శించే వాళ్ళు కూడా గొప్పవారు అని నా భావన... కానీ విమర్శించే వాళ్ళు ఒకప్పుడు గొప్పగా వ్యవహరించేవారు.. కానీ ఇప్పటి విమర్శన కాస్త బాధగా ఉంది పరవాలేదు.

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma1859 2 ปีที่แล้ว

    Namskaram guruvu garu

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 ปีที่แล้ว +2

    🙏కాళీమాత ప్రసన్నం మీ అనుగ్రహ ప్రసంగ రూపంలో వ్యక్తపరిచారు.
    ధన్యవాదాలు!💐

  • @srinivasraom1801
    @srinivasraom1801 2 ปีที่แล้ว

    Pamaruni kuda panditudu ga chesindi aa kali mata mee yolks visleshana mahadbhutam. Jai mataji

  • @vishwanadhamnarsingoju4523
    @vishwanadhamnarsingoju4523 2 ปีที่แล้ว +1

    very nice goddes expression.

    • @SWADHARMAM
      @SWADHARMAM  2 ปีที่แล้ว

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @nationpride1478
    @nationpride1478 2 ปีที่แล้ว

    Ituvantivi yekkada vunnayo ...mee prayatnam ki dhanyavaadhaalu🙏

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 2 ปีที่แล้ว

    కాళిదాస.. సదాళికా. మీరు అర్ధం చెప్పే సమయంలో
    పదాళికా అని చదివారు. ఇది ఈ పద్య నియమం పాటించడం లేదు.. మరోసారి చూడండి

  • @chinnarimata6330
    @chinnarimata6330 2 ปีที่แล้ว

    🇮🇳🙏🌹🚩🕉️🔯

  • @MrKaranam1
    @MrKaranam1 2 ปีที่แล้ว +1

    My personal request sir 🙏
    Please can you kindly use simple words in place of echo 🙏

  • @satyanarayanasimhadri8458
    @satyanarayanasimhadri8458 2 ปีที่แล้ว

    ituvanti kathalu padyaalu kadha bhagavanthuni goppa thanni aayananu smarinchadam valla vonagoore palithalu telustamw kakunda vijnananni samaya spoorthini penchutaayi.

  • @hariprasadkamalur4662
    @hariprasadkamalur4662 2 ปีที่แล้ว

    కాళిదాస తో మొదలై సదాళికా తో అంతమవ్వలికదా, పదాళికా తో అంతమైనప్పుడు విలోమం కాదు కదా.

  • @Cultfallower_7752
    @Cultfallower_7752 2 ปีที่แล้ว

    మీరు చదివే పుస్తకం పెరు చెప్పండి