సాహిత్యం తెలిసిన భార్యాభర్తల చమత్కారం చూడండి .. | Dr. Bulusu Aparna | Chatuvulu | Kopparapu Kavulu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • #Chatuvulu #BulusuAparna #kopparapukavulu #telugupadyalu
    సాహిత్యం తెలిసిన భార్యాభర్తల చమత్కారం చూడండి .. | Dr. Bulusu Aparna | Chatuvulu | Kopparapu Kavulu | Telugu Literature
    Dr. Bulusu Aparna
    Dr. Bulusu Aparna is one of the very few women who are performing academically. She has done some Awadhanas as a couple with Pullabhatla Nagashantiswaroopa, some Awadhanas with Akella Nagavenkata Udayachandrika and some Awadhanas alone.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique TH-cam Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
    Title | Begging is in many types

ความคิดเห็น • 172

  • @aparnabulusu535
    @aparnabulusu535 ปีที่แล้ว +56

    కలువలరాజు బావసతి కన్నకుమారుని యన్న మన్మనిన్,
    తొలచినవాని కార్యముల తూకొన జేసిన వాని తండ్రినిన్,
    జిలికినవాని వైరిపతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్,
    వలచిన వాహనంబువలె వచ్చెడి నింటికి చూడవే చెలీ.
    🙏🙏🙏

    • @gandhamsomanna6502
      @gandhamsomanna6502 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @amarenderbrungi4386
      @amarenderbrungi4386 ปีที่แล้ว +2

      Ur voice n prounounsation of words are very nice sister. Hats up to you

    • @vennela9992
      @vennela9992 ปีที่แล้ว

      Thanq

    • @lakshmimantripragada7002
      @lakshmimantripragada7002 ปีที่แล้ว +1

      నమస్కారం తల్లి ఆ సరస్వతి నీ నాలుక మీద తాండవిస్తోంది నిజంగా మీ దగ్గర చదువు నేర్చుకున్న వాడు అదృష్టవంతుడు
      నాకు మా తెలుగు టీచర్ ని గుర్తుకు తెచ్చారు
      విద్య నేర్చుకో డానికి వయసు తో సంబంధం లేదు అంటారు మళ్ళీ మీ వీడియోద్వారా నేర్చుకోవాలి అని ఉంది
      చిన్న దానివి అయినా నీ విధ్వత్తు కు వందనాలు 💐💐💐

    • @maheshg6848
      @maheshg6848 ปีที่แล้ว

      Thank you

  • @user-nh7gk1yw4m
    @user-nh7gk1yw4m ปีที่แล้ว +8

    తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితి ఎడారిలా ఉండే నేటి కాలంలో మీ మాటలు ..పద్యాలు చలిచెలమల్లా ....🙏🙏🙏🙏🙏

  • @sanatanadharma5000
    @sanatanadharma5000 ปีที่แล้ว +39

    తెలుగు పద్యాన్ని/చాటువులను స్వర రాగ యుక్తంగా మీరు చదువుతున్న తీరు శ్రోతలు వింటూండగానే భావం స్ఫురించేంత సులువుగా వుంది. చక్కటి సందర్భోచిత పద ప్రయోగం, విశ్లేషణ, వివరణాత్మక ధోరణి - దేశభాషలందు తెలుగే లెస్స అని గర్వంగా పునః పునః నినదించేలా ఉంది. తెలుగు భాష ఉనికి, ఔన్నత్యం ఇనుమడింప చేస్తున్న అవధాన సరస్వతికి నమః సుమాంజలులు.

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 ปีที่แล้ว +23

    మీ వివరణాత్మక పరిజ్ఞానానికి మీ స్వర స్పష్టత కు అభినందనలు ఆశీస్సులు

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 ปีที่แล้ว +15

    ఇది మన తెలుగు కవిత్వం అని ఎక్కడైనా సరే గర్వంగాను హుందాగాను చెప్పుకోదగిన భాష తెలుగు అని చెప్పడానికి మీయొక్క పద్యమే ఒక ఉదాహరణ

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 ปีที่แล้ว +7

    ధన్యవాదాలు డాక్టర్ బలుసు అపర్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు పార్వతి పరమేశ్వరుల సౌభాగ్యమువలె ఉన్నది మీ చమత్కారం 🙋

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 ปีที่แล้ว +18

    సరస్వతి పుత్రిక అమ్మ నీకు పదివేల వందనములు ధన్యులం చాలా రోజుల తర్వాత ఈ పద్యము విన్నాము సంతోషము నమస్కారములు

  • @prakasamayal2777
    @prakasamayal2777 ปีที่แล้ว +10

    తెలుగు సాహితీ విలువలు తెలియలేని
    నేటి యువతకు పలుమారు చాటనగును
    తెలుగు భాషలో నిండిన తియ్యదనము
    ‌తగు ప్రయత్నమిది మిగుల ధన్యమమ్మ!

    • @aparnabulusu535
      @aparnabulusu535 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @venkatpathy823
      @venkatpathy823 6 หลายเดือนก่อน

      Present day generation doesn't know their own language. They speak only english.

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว +20

    ఎంతో చమత్కారయుక్తమైన ఆ పద్యమును మీరు చాలా చాలా గొప్పగా వివరించారు, వ్యాఖ్యానం చేసేరు.అమోఘమైన ప్రతిభావంతులైన మీకు అనేకానేక అభినందనలండీ 🌹🙏🙏🙏🌹

  • @sambashivaraon5510
    @sambashivaraon5510 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు

  • @bhusharajchandrasekhar7203
    @bhusharajchandrasekhar7203 ปีที่แล้ว +3

    పద్యం ఎంత బాగుందో..
    మీరు వివరించే విధానం చాలా బాగుంది! 🙏

  • @Bhavya-Teju
    @Bhavya-Teju ปีที่แล้ว +5

    మీ విషయపరిజ్ఞానం అమోఘం... అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మీ వివరణం చాలా అర్థవంతంగా,సామాన్యులకి సులభంగా అర్ధం అయ్యేలా ఉంది 👏👏👌👌

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 ปีที่แล้ว +11

    గంభీరమైన స్వరం యుక్తమైన వివరణ అమోఊ పద్యం అవధాని తల్లీ నమో వాకములు కృతజ్ఞతలు.

  • @ambatipudism
    @ambatipudism ปีที่แล้ว +13

    చాటు పద్యం చాలా బాగుంది. మీ వివరణ ఇంకా బాగుంది.

  • @satyanarayanamurthykayala8420
    @satyanarayanamurthykayala8420 ปีที่แล้ว +3

    ఆయిషమానభవః ఆరోగ్యం ఐశ్వర్యం పా)పిథిరసుతు ఇంకా మన మాతృభాష బ)తికిఉందని నిరూపించేసారు తల్లి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శే)యేభిలాషి కాయలవారు కోనసీమ అగ)హారము 🕉️🌈☪️👏👏👍🏋️‍♂️🌼

  • @narendravr1913
    @narendravr1913 ปีที่แล้ว +8

    Excellent explanation madam.

  • @sekhark.s.c2389
    @sekhark.s.c2389 ปีที่แล้ว +11

    శభాష్ సోదరీ నీ ప్రతిభకి.

  • @arunakumarimandapaka6708
    @arunakumarimandapaka6708 10 หลายเดือนก่อน +1

    తెలుగు భాష యొక్క తీయదనం
    ఆధునిక పద్ధతి లొ
    తీయని పద్యం లొ చెప్పేతీరు
    ఎంత బాగుందో.
    మీరు వివరించే తీరు చూస్తే పద్యం రాని వాళ్ళకి కి కూడా పద్యం నేర్చుకో వాలని
    శ్రద్ధ పుడుతుంది మేడం
    మీ గళం ఉచ్చరణ చాలా బాగుంది.

  • @manoharreddymeda1419
    @manoharreddymeda1419 ปีที่แล้ว +4

    Long live Telugu literature. God bless you. మీ లాంటి వల్ల వల్లన సాహితీ సేవ మరి కొంత కాలం నిలబడుతున్నది

  • @krishnamurthybandi6827
    @krishnamurthybandi6827 ปีที่แล้ว +2

    చాలా రోజుల తర్వాత మంచి తెలుగు విన్నాను కృతజ్ఞతలు

  • @srinuvasusri5280
    @srinuvasusri5280 ปีที่แล้ว +3

    అద్భుతం ఎప్పుడో 80s లో తెలుగు టీచర్ ని గుర్తు చేసారు 🙏🙏🙏,, ఇపుడు ఏబీసీడీ లు సరిగా రావూ అప్పటి సంధి, సమాసాలు, ఉపమానాలు గుర్తు లేవు, తెలుగుని బ్రతికించే మీలాంటీ పెద్దలకు నమస్సుమాంజలి

    • @aparnabulusu535
      @aparnabulusu535 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @bhawanisankarpothina903
      @bhawanisankarpothina903 ปีที่แล้ว

      నిజమే కాని పరభాషా వ్యామోహంలో పిల్లలను మనమే మాతృభాష కు దూరం చేస్తున్నాము

    • @srinuvasusri5280
      @srinuvasusri5280 ปีที่แล้ว

      @@bhawanisankarpothina903 వ్యామోహం అని కొందరు అంటారు,, ఇంగ్లిష్ లేకపోతే బతకలేరేమో అని కొందరు అంటారు,,, ప్రతి తరగతి లో తెలుగు తప్పని సరి సబ్జెక్టు గా ఉంటే బాగుండును కనీసం తెలుగు బాష బ్రతుకుతుంది 🙏🙏

  • @sarmavenkata3067
    @sarmavenkata3067 ปีที่แล้ว +5

    భలే! దున్నపోతు అని చెప్పడానికి ఇలా చెప్పాలన్న మాట 😊

    • @hymavatiperavali4314
      @hymavatiperavali4314 ปีที่แล้ว

      గడ్డితినేనీవంటిదున్నపోతులకుఏమిఅర్ధంఅవుతుందిలే

  • @sureshkumarsrikrishna8671
    @sureshkumarsrikrishna8671 12 วันที่ผ่านมา

    ఇటువంటి వాటి అద్దాలు మనకు తెలియాలంటే రామాయణ భాగవత పురాణాలు మనకు తెలిసినట్లయితే చాలా సులభంగా అర్థమవుతుంది చాలా అద్భుతంగా అర్థమయ్యేటట్టు వివరించినందుకు ధన్యవాదములు

  • @krishnareddy9895
    @krishnareddy9895 ปีที่แล้ว +8

    చాలా బాగుంది అమ్మ. ధన్యవాదాలు

  • @kavithapatel1027
    @kavithapatel1027 ปีที่แล้ว +8

    చాలా చాలా బాగుంది

  • @bonthusuryanarayana3562
    @bonthusuryanarayana3562 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు.మీ గాత్రము అద్భుతం.. మేడమ్ గారూ
    వివిధరీతులుగను వివరించిచెప్పెడి!
    ఘనతమీకు దక్కు కనగమేము!!
    మన బులుసు అపర్ణ మంచిపండితురాలు!
    విశ్వవేదికలకు వేడుకిచ్చు!!!!!
    ప్రవాహి 🚩

  • @nagasayanareddy2721
    @nagasayanareddy2721 ปีที่แล้ว +1

    తెలుగు బాష ఔన్నత్యము మరొకసారి మీ నుండి గ్రహించగలిగాము. ఇందులకు మీకు ధన్యవాదములు.
    బాష ను మరుగున పరుస్తూ, పర బాష వ్యామోహం అధికమవుతున్న నేటి పరిస్థితుల్లో తెలుగు సాహిత్య విలువలు మరింతగా చాటాలని కోరుతున్నాను.

  • @venkataramanarajukonduru9465
    @venkataramanarajukonduru9465 ปีที่แล้ว +1

    ఎంత గొప్పగా చెప్పారు... ఇంత గొప్పదని.. మన తెలుగు భాష... ఆనందంగా వుంది... మీకు నమస్కారాలు...ధన్యవాదాలు.

  • @upenderponnagani2269
    @upenderponnagani2269 ปีที่แล้ว +12

    వివరించి చెప్పే మీ విధానమునకు ధన్యవాదములు .

  • @vijayabhaskar1266
    @vijayabhaskar1266 11 หลายเดือนก่อน

    తల్లీ! వందనములు.ఇలాంటి వివరణలు, కొత్త విషయాలు వివరంగా చెప్పగలరని మనఃపూర్వకముగా కోరుకుంటున్నాను _విజయ భాస్కర్ నమిలి కొండ _విశ్రాంత రసాయన శాస్త్రోపన్యాసకులు _వనస్థలిపురం_హైదరాబాద్

  • @kcpg1953
    @kcpg1953 ปีที่แล้ว +2

    అమ్మ భాషా సౌందర్యం మాధుర్యం చాలా సులభంగా అందంగా చెప్పడంలో మీకు మీరే సాటి.
    ధన్యవాదాలు

  • @laxminarayana8282
    @laxminarayana8282 ปีที่แล้ว

    తెలుగుభాషకు వన్నెతెచ్చిన మీ ప్రతిభ అద్వితీయం. 🙏

  • @veerabrahmamkagitha7157
    @veerabrahmamkagitha7157 2 หลายเดือนก่อน

    పద్యంచెప్పి దాని అర్థం వివరించి చెప్పేపద్ధతి చాలాబాగుంది

  • @darlasandeep6706
    @darlasandeep6706 ปีที่แล้ว +2

    మదర్ మీకు నా పాదాభి వందనం

  • @eswarreddyvoora1606
    @eswarreddyvoora1606 ปีที่แล้ว +1

    చాలా అద్భుతమైన హాస్య రచన చమత్కారంగా చాలా బాగుందమ్మా.
    హృదయపూర్వక అభినందనలు.

  • @ramalingeswararaoupadhyayu8028
    @ramalingeswararaoupadhyayu8028 หลายเดือนก่อน

    బుత సు అపర కణ గారికి దన్యవాదంలు

  • @sikindaralikhan6947
    @sikindaralikhan6947 ปีที่แล้ว +1

    Super amma
    Na Bangaru talli
    Vardhillu nanna
    You are excellent!

  • @bhoomeshwerchouti3481
    @bhoomeshwerchouti3481 ปีที่แล้ว +4

    అమ్మ మొదట మీకు నమస్కారం

  • @sravanmukka7504
    @sravanmukka7504 ปีที่แล้ว +3

    Excellent sister. God bless you.

  • @balusuramarao6162
    @balusuramarao6162 ปีที่แล้ว +2

    హృదయ పూర్వక అభినందనలమ్మా . -

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 ปีที่แล้ว +5

    Excellent Very Genius Explain 🙏

  • @manoharnayani6292
    @manoharnayani6292 10 วันที่ผ่านมา

    ఆహా.. అద్భుతమైన విశ్లేషణ....👌👌👌👏👏👏🙏🙏🙏

  • @rjp5658
    @rjp5658 ปีที่แล้ว +6

    Madam Gd evening,
    your poems are great.I am ur fan & follow regularly..My request is pl superscribe the poem while you reading or give pin the poem in the script so that I can copy the poem.I am sr citizen Tk U

  • @srinivasamurthy.k.1102
    @srinivasamurthy.k.1102 9 วันที่ผ่านมา

    అద్భుతంగా వివరించారు, ధన్యవాదములండీ.🙏🙏

  • @sontenamrambabu313
    @sontenamrambabu313 ปีที่แล้ว +2

    గతజన్మ శుకృతివలన పాండిత్యం పొందేరు మీరు చెప్పేది వినడం వలన మేము శుకృతి పొందేము

  • @savitribhamidipati4969
    @savitribhamidipati4969 ปีที่แล้ว +2

    అమోఘమైన వివరణ.

  • @m.shekharm.shekhar7509
    @m.shekharm.shekhar7509 ปีที่แล้ว

    చాలాబాగుంది అండి ధన్యవాదాలు.
    పొడుపుకథ
    మా పూర్వీకులు వ్రాసుకున్న ది
    గుడ్డు బిడ్డన్న ధెుర కెుడుకు గన్న పిన్న యాతని పెద్ద కెుడుకు- ప్రభువు తమ్మునిచే పోర బడ్డ వాని, తండ్రి తండ్రియు తంమ్ముని పట్టణా స్థళము తెలుపుమా !

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว +3

    అద్భుతం అమ్మ ...👌👌👌

    • @bhaskaravadutha3950
      @bhaskaravadutha3950 ปีที่แล้ว

      మీకు శుభాకాంక్షలు.

  • @user-yw1hs7xh2y
    @user-yw1hs7xh2y 10 วันที่ผ่านมา

    మీ పాండిత్యానికి అనేక అభినందనలు. తెలుగు భాష యెక్క గొప్ప తన్నాని మరింతగ ముందుకు తీసుకొని వెళ్ళటానికి మీ కు భగవంతుడు ఆయురారోగ్యాలతో అనుగ్రహించా లని ప్రార్ధన. 🙏🙏🙏
    11:17

  • @bejugamamruthyunjayasharma1956
    @bejugamamruthyunjayasharma1956 หลายเดือนก่อน

    ధన్యవాదములు
    మీకు ప్రణామములు

  • @arunakumarimandapaka6708
    @arunakumarimandapaka6708 10 หลายเดือนก่อน

    అమ్మ పద్యం చాలా బాగుంది

  • @rsraju2103
    @rsraju2103 ปีที่แล้ว +1

    ఎంత బాగుందో... మీకు శతకోటి వందనాలు అమ్మా

  • @HariPriya-if2fx
    @HariPriya-if2fx 3 หลายเดือนก่อน

    చక్కగా వివరించారు తల్లి

  • @kurallahara1674
    @kurallahara1674 11 หลายเดือนก่อน

    అవధాని గారికి అభినందనలు

  • @dglsrinivaschitroju9353
    @dglsrinivaschitroju9353 ปีที่แล้ว +1

    padyam tatparya sahitamuga Chala baga
    Vivarana icharu. Marinni padyamulu tatparyamulato vedio lu chestarani aasistunnamu.

  • @tenjarlavenkateswarlu613
    @tenjarlavenkateswarlu613 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారమ్మా... 🙏🙏

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 ปีที่แล้ว +1

    Namasthe

  • @gajendrababu1001
    @gajendrababu1001 ปีที่แล้ว +3

    Sister wonderful sister 🙏🏼

  • @mvradhakrishnamurthy7447
    @mvradhakrishnamurthy7447 ปีที่แล้ว +2

    I like your voice

  • @satyand3758
    @satyand3758 ปีที่แล้ว

    అవధాని మేడం గారికి నమస్కారం ఆండీ

  • @kishorekrishnakumar8009
    @kishorekrishnakumar8009 ปีที่แล้ว +1

    Chaala chaala.....sooper

  • @venkatpathy823
    @venkatpathy823 6 หลายเดือนก่อน

    Superb padyam and superb explanation

  • @mohanraorebba8310
    @mohanraorebba8310 ปีที่แล้ว +3

    విన సొంపుగా చెప్పరమ్మా

  • @bbasaveswararao1150
    @bbasaveswararao1150 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @viswanathp7355
    @viswanathp7355 ปีที่แล้ว

    అద్భుతమైన ఉచ్చారణ, వివరణ మీకే స్వంతం - పోపూరి విశ్వనాథ్

  • @snknaik1822
    @snknaik1822 ปีที่แล้ว +1

    సాహిత్య సరస్వతి వారికి మనః పూర్వక నమస్తు లు.

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 ปีที่แล้ว +1

    🕉️జయహో అఖండ భారతీయ సనాతన ధర్మం -హైందవ సంస్కృతి జీవన విధానం జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @arunasarmachayanam5569
    @arunasarmachayanam5569 หลายเดือนก่อน

    అద్భుతః

  • @anjuiict
    @anjuiict ปีที่แล้ว

    Excellent

  • @kirankumarchalakapally3718
    @kirankumarchalakapally3718 ปีที่แล้ว +1

    వందనాలు

  • @user-po7fq8em7m
    @user-po7fq8em7m ปีที่แล้ว

    ధన్యవాదములు

  • @jonnalasrinivasareddy448
    @jonnalasrinivasareddy448 ปีที่แล้ว +1

    Namaskaram madam garu

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 ปีที่แล้ว

    మీ ప్రతిభకు నా పాదాభివందనం

  • @msrao7010
    @msrao7010 ปีที่แล้ว

    Telugu is the greatest language.

  • @annaidu583
    @annaidu583 ปีที่แล้ว

    Nenu kannada vadini ante telugoode kaani telagu rayadaniki raadu, naaku e video choosi vini ಸಾಹಿತ್ಯ ಪಟ್ಲ meeru ichee baasha soundarya niki prashanshaneeyam Aparna gaaru , 🙏🙏🙏

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 ปีที่แล้ว +1

    Baagundi madam

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 ปีที่แล้ว

    Excellent poem talli.. You made me to remember and recollect my old school days and my Telugu class teacher in Sixties. Hats off to you and your wisdom. May God gives you long cherished life talli.

  • @venkateswarlutondapu8205
    @venkateswarlutondapu8205 ปีที่แล้ว +2

    👌👏👏👏

  • @bvhjagannadh8273
    @bvhjagannadh8273 ปีที่แล้ว

    Excellent explanation

  • @prasanthi9993
    @prasanthi9993 ปีที่แล้ว

    Bagundi mam

  • @bhaskaravadutha3950
    @bhaskaravadutha3950 ปีที่แล้ว

    Thanks mam

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 ปีที่แล้ว

    Jai sriram

  • @gourilakshmialluri1930
    @gourilakshmialluri1930 ปีที่แล้ว

    Simple n intelligent Story..a lesson to the modern couples

  • @narsaiahgattu251
    @narsaiahgattu251 ปีที่แล้ว

    Manchi vivarana

  • @bharathinarumanchi6245
    @bharathinarumanchi6245 ปีที่แล้ว

    Excellent madam

  • @nithensayee3167
    @nithensayee3167 ปีที่แล้ว

    Great effort towards establishing Telugu as great language,keep it up sister.👏👏👏🙏

  • @mamathagoud6552
    @mamathagoud6552 5 หลายเดือนก่อน

    Super

  • @Shiva77079
    @Shiva77079 ปีที่แล้ว

    chaala baavundi andi meeru cheppina vidhaanam

  • @vjs1234
    @vjs1234 ปีที่แล้ว

    మీ వివరణ అద్భుతం.

  • @palakshibalajiprasad97
    @palakshibalajiprasad97 ปีที่แล้ว

    10:21min - Padyam.

  • @haihellonamasthe8842
    @haihellonamasthe8842 5 หลายเดือนก่อน

    Title super,matter dooper

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 ปีที่แล้ว

    నా తెలుగు మాస్టారు శ్రీ పీసపాటి వారిని జ్నప్తికి తెచ్చిన మీకు ధన్యవాదములు.

  • @ramaKrishna-ol4cw
    @ramaKrishna-ol4cw ปีที่แล้ว

    Voice very nice 👌👍👏

  • @sudhamodumudi545
    @sudhamodumudi545 11 หลายเดือนก่อน

    మీరు ఈ పద్యాలు ఎక్కడ సేకరిస్తారు అండి. చాలా బాగుంటాయి

  • @LKBABIES
    @LKBABIES ปีที่แล้ว

    What a great explanation in simple terminology, thanks you very much after long time enjoyed with clear Telugu, RamalingeswaRao Penumudi, Birmingham, UK

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 ปีที่แล้ว

    👍👍👍

  • @sncharya2351
    @sncharya2351 ปีที่แล้ว

    Laxminatha Samarambham, Sri Sankara- Sri Ramanuja- Sri Madhawa Trayacharya Madhyamam, Asmadacharya Paryantham, Vande Guruparamparam
    లక్ష్మీనాథ సమరంభం, శ్రీ శంకర- శ్రీ రామానుజా- శ్రీ మధ్వా- త్రయాచార్య మాధ్యమం, అస్మదాచార్య పర్యంతం, వందే గురుపరంపరం

  • @svsassociatestrr2093
    @svsassociatestrr2093 ปีที่แล้ว

    SUPER

  • @ThemallikaG
    @ThemallikaG ปีที่แล้ว

    Leda reverse engineering cheyyavachhu.. vahanam vale vastunnadu anaganee , elaka laaga vadtunnado dunnapothulaa vastunnadu ano leka nemali lagaa vastunnadu ano anukovachu. Ika akkadinunchu venKku velithe kontha spuranaku ravachu. Chalaa bagundi

  • @seethamahalakshmi9489
    @seethamahalakshmi9489 ปีที่แล้ว

    🌺🌺🙏