క॥ మనమున ననుమానము నూ నను నీ నామమను మను మననమును నేమ మ్మున మాన నన్ను మన్నన మనుమను నానా మునీన మానానూనా “న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది. ఈ పద్యం భావం ఇది - “ఓ కృష్ణా! నువ్వు నిరంతరం నీ నామధ్యానం చేసే మునులకు సైతం అందనంతటి గొప్పవాడివి. నాకు ఎలాంటి సందేహం లేదు. నీ నామ జపాన్నే నియమంగా జపించే నన్ను దయతో చల్లగా దీవించు.”
తెలుగు భాష నుమరిచిపోతున్న ఈరోజు లలో చక్కని తెలుగు పద్యం వినిపించారు ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕
❤ ఈ కాలంలో ముమ్మీ డా డి తే లుగు చెపైన వాడే లెడు
చిక్కని తెలుగు సాహిత్య వైభవాన్ని... మన కవుల ఘనతను..అత్యంత చక్కగా వివరించావు తమ్ముడు...👌👌
E,excellent sir. May HE bless you with all good health and wealth and happy life.
తెలుగు సాహిత్యాన్ని చాలా చక్కగా తెలిపారు . అపురూప సందేశంతో. శుభాకాంక్షలు సోదరా
Excellent friend.continue చేయండి
మహా అద్భుతం......
కృతజ్ఞతలు........
🎉🎉😊
చాలా బావుంది అన్న గారూ 🙏🙏🙏🙏🙏🙏
అభినందనలు సార్
Super sir, Thank you
👏👏👏🙏🙏🙏🕉️🕉️🕉️
🎉🎉🎉🎉🎉🎉
మధురం
పద్యాన్ని చూపుతూ చెప్పండి
అగ్గితీత
పెద్ద వారికి తెలిస్తే కదా!
Ayya Somayajulu Garooo!
aa padyam script slide gaaa petti vunte maalaanti vaaariki marintha vupayukthamgaa vuntundi .
Dayatho ilaanti padyalu marinni meeru cheppandi .
O
ఇటువంటి పద్యాలు చేప్పేటప్పుడు శాలువా కప్పుకొంటారు ఎందుకు?
తలకు రంగు మాత్రం మానరు కదా.
క్షమించండి సార్.... మీకు తప్పుగా తోచితే
Script required please
క॥ మనమున ననుమానము నూ
నను నీ నామమను మను మననమును నేమ
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానానూనా
“న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. ఈ పద్యంలో వృత్త్యానుప్రాస అలంకారం కూడా ఉంది.
ఈ పద్యం భావం ఇది - “ఓ కృష్ణా! నువ్వు నిరంతరం నీ నామధ్యానం చేసే మునులకు సైతం అందనంతటి గొప్పవాడివి. నాకు ఎలాంటి సందేహం లేదు. నీ నామ జపాన్నే నియమంగా జపించే నన్ను దయతో చల్లగా దీవించు.”