Nirajala Galada Naa Yanathii Video Song | Srikrishna Tulabharam Movie | NTR | Jamuna | Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Nirajala Galada Naa Yanathii Video song from SriKrishna Tulabharam Movie.SriKrishna Tulabharam movie ft. NTR,Jamuna,Anjali Devi in lead roles. Directed by Kamalakara Kameswara Rao and Music composed by Pendyala Nageswara Rao. Produced by D.Rama Naidu.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad, India. Suresh Productions is one of India's largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch:
    Bale Manchi Chouka Beram Video Song:
    • Bale Manchi Chouka Ber...
    Sri Krishna Tulabharam Full Movie:
    • Sri Krishna Tulabharam...
    o cheli kopama Video Song:
    • o cheli kopama|| Songs...
    O ho Mohana Rupa Video Song:
    • O ho Mohana Rupa Video...
    For More Updates about Suresh Productions Stay Tuned To this official Channel.
    Subscribe us :
    TH-cam: / sureshproductions
    Facebook: / sureshproductions
    Twitter: / sureshproductions

ความคิดเห็น • 649

  • @gsksanthu
    @gsksanthu 5 ปีที่แล้ว +44

    జమున గారి అభినయం అత్యద్భుతం , సుశీల గారి గాత్రం అత్యద్భుతం, మాటలకు అందని ఆనందం .......ఓల్డ్ ఈస్ అల్వేస్ గోల్డ్

    • @gbreddy3092
      @gbreddy3092 ปีที่แล้ว +3

      unparalleled...totally agree with you.

    • @budalavenkateswarlu
      @budalavenkateswarlu ปีที่แล้ว

      M😊😊😊,oon
      😊😢
      😊😊.
      😮😮

    • @vallipattapu8269
      @vallipattapu8269 ปีที่แล้ว

      j uuuuuu iugyyy7😮 3:30

  • @user-qf3tu2qi6y
    @user-qf3tu2qi6y ปีที่แล้ว +7

    అందం-అభినయం పోటీ పడ్డాయి.గాత్రం-సంగీతం పురులు పిప్పాయి.నిర్మాణం-దర్శకత్వం సార్ధక మయ్యాయి.కన్నులపండుగ,వీనులవిందు అంటే ఇదే.తెలుగువారి పుణ్యంకొద్ది వీళ్ళందరూ మనవాళ్ళయ్యారు.జమున-యన్టీఆర్ లకు జోహార్లు.❤

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +10

    "1953-54వ
    సంవత్సర ప్రాంతాలలో
    "భారత వీర కుమారిని నేనే
    నారీ రతనం నేనే
    భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే" అంటు ఒక ప్రభంజనంలా వచ్చి దశాబ్ధాలపాటు తెలుగు జాతిని తన గానామృతంతో మైమరపించిన సుశీలగారు తెలుగు పాటకు నిజంగా నాయకురాలే కాదు జాతికే అభిమాన గాయని కూడ ! అలాగే ఘంటసాలగారు తెలుగు పాటకు నిర్వచనం! తెలుగువారి పాటల దేవుడు!

  • @jalendharchinthalathadapa6563
    @jalendharchinthalathadapa6563 4 ปีที่แล้ว +29

    మీలాంటి మహ నటీమణులను ఒక్కసారి చూసుని జన్మ దాన్యమే అవుతుంది i Love you జమునదేవిగారు

  • @ksreddy115
    @ksreddy115 4 ปีที่แล้ว +27

    సత్యభామగా ‌జమునగారి నటన,అభినయం నభూతో న భవిష్యతి.

  • @ST-gr6tc
    @ST-gr6tc 4 ปีที่แล้ว +30

    తెలుగు వారి సత్యభామ ఎప్పటికీ జమున గారే.

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 2 ปีที่แล้ว +11

    టైటిల్ తప్పు....నీరజాలగలడా...అని వ్రాశారు..అది తప్పు...మీరజాల గలడా...అని వ్రాయాలి...

  • @ShowToSpeak
    @ShowToSpeak 5 ปีที่แล้ว +52

    From 2:32 to 2:52, what a vocal run. Suseela's pitch control was on the money. No autotunes, no enhancement, the voice thoroughly mellifluous.

    • @venkatabharathkumarnalla4879
      @venkatabharathkumarnalla4879 2 ปีที่แล้ว +2

      Correct anna

    • @srini9653
      @srini9653 2 ปีที่แล้ว +1

      Wow, I did not realize till you highlighted. Well spotted!

    • @kaladar5377
      @kaladar5377 2 ปีที่แล้ว +3

      I hered somey times especially for susilamma voice

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      Suseelagaarigaatramatyadhbhutam,,,,,jamunagaarinaatyamadbhutam🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @chandrashekar1132
      @chandrashekar1132 ปีที่แล้ว

      No match for her voice

  • @parthuh1
    @parthuh1 8 ปีที่แล้ว +69

    Satyabhaama gaa cheyaalante Jamuna gaaru maatrame Cheyagalaru....Aaa Andamu ,Abhinayamu ,Darpamu ..AWESOME!

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 5 ปีที่แล้ว +9

    స్థానం నరసింహారావు గారు రాసిన రంగస్థల నాటకాలలో పాడే పాటని పెండ్యాల గారు అద్భుతంగా స్వరపరిచారు

  • @raniprasad8580
    @raniprasad8580 3 ปีที่แล้ว +25

    Nobody can outbeat her clarify of voice even today

  • @sastryrc2923
    @sastryrc2923 3 ปีที่แล้ว +16

    Excellent voice of Suseela. Suseela is God's gift to Telugu people

  • @nkartscreations
    @nkartscreations ปีที่แล้ว +6

    తెలుగువారి సత్యభామ🙏🏻💐🥺
    దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు.
    మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 27/01/2023

  • @hemanth7119
    @hemanth7119 8 ปีที่แล้ว +176

    సత్యభామ పాత్ర ఒక్క నటి జమున గారికి మాత్రమే సాధ్యం.

    • @nerajaneru860
      @nerajaneru860 7 ปีที่แล้ว +4

      Hemanth garu s super

    • @hemanth7119
      @hemanth7119 7 ปีที่แล้ว +3

      నీరజ నీరు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @sonysomanadh009
      @sonysomanadh009 7 ปีที่แล้ว +1

      Neraja Neru

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +10

      నిజమే నండి ఒక సత్యభామ పాత్ర
      జమున గారికే సొంతం, ఇంకెవ్వరికి సాధ్యం కాదు, మీ మాటకు ఏకీభవిస్తున్నాను, ఉంటానండి, నమస్తే.👏👏👏👏👏👏👏👏👏👏👏👏.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @@sreejasakepuram8101ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 4 ปีที่แล้ว +31

    ఈపాటకు న్యాయం చేయడం ఒక్క జమునా గారికే సాధ్యం!

    • @kcvrchowdary3181
      @kcvrchowdary3181 3 ปีที่แล้ว

      Avunu

    • @g.sandeepsandeep691
      @g.sandeepsandeep691 3 ปีที่แล้ว

      Suseela garu kudaa chaala great...

    • @sarvarayudumenda1588
      @sarvarayudumenda1588 2 ปีที่แล้ว

      నట జీవితం లొనే గాక
      నిజ జీవితంలో కూడా జమున గారు
      ఆ లానే జీవించారు , జీవిస్తున్నారు

  • @saimanoj9227
    @saimanoj9227 2 ปีที่แล้ว +20

    Only susheela garu can sing this song with all perfect diction , clarity of voice , melody and sangatis too 💙

  • @msubramaniam8
    @msubramaniam8 6 ปีที่แล้ว +13

    A treat to all the five senses...though I'm a Tamilian who don't know Telugu......as a dancer and lover of arts this song broke the barrier and mesmerised me thoroughly with Jamuna amma's majestic and flamboyant portrayal of Sathyabama with such ease and fluidity....amazing.....hats off amma......and Gaana Saraswathy Susheela amma......had goosepimples listening to her divine God-gifted voice and the music......I have lost for words which one can I single out.....that' s why I said ' a treat to all the five senses'. That golden era of Indian cinema with these great artistes is very iconic and alas it could not be 'transferred' into this present time. I'm so gifted to be living in this era where these legendary stars are still in the midst of us. God bless these great artistes

    • @deeptik6516
      @deeptik6516 6 ปีที่แล้ว

      Nice description...

    • @laheart1957
      @laheart1957 ปีที่แล้ว

      The great actress Jamuna featured in this song left us on 27th Jan 2023.
      Om shanthi!

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +1

    డౌన్లోడ్ లో ఉన్న వీడియోలు కొన్ని చూశాను విన్నాను చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అఅఅః👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం పంచ తత్వాలు యొక్క ప్రకృతి యొక్క నిమిత్తంగా బ్రాహ్మణ అందరి యొక్క మా యొక్క సర్వ ఆశీర్వాదములు సర్వ ఆత్మలకుమీ అందరికీ సదా కాలం నిండుగా మెండుగా దండిగా కరాకండిగా ఎల్లవేళలా నీడలా వెంటాడుతూ కనురెప్పల కాపాడుతూ సదా ఉండును గాక తధాస్తు అని తండ్రి దీవెన ఇచ్చారు మీ అందరికీ కూడా నీరజాలగలడాఅనే పాట విషయానికి వస్తే నేను ఇప్పటివరకు మీరజాలగలడా అంటున్నట్టుగా వినపడింది ఏదేమైనా వాస్తవంగా అది ఆత్మ పరమాత్మ యొక్క విషయం పరమాత్మతో కనెక్ట్ అయినటువంటి ఆత్మసత్యంగా తయారవుతుంది అప్పుడు బాబాని సత్యమైన మనసుతో మనకి కావలసినటువంటి విషయాలను ఆయనతో చెప్పినప్పుడు ఆయన మన మాట మేరకుండా సరే అలాగే మంచిది అలాగే మంచిది అంటూ అన్ని కోరికలు అన్ని కామన్లను తీరుస్తాడు అని అర్థం సత్యాపతి అంటే సత్యమైన ఆత్మలందరికి పతి అంటే తండ్రి లేక భర్తని కూడా వస్తుంది సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది కాబట్టి సత్యాపతి అంటే భక్తి మార్గపరంగా అలా చూపించారు కానీ జ్ఞానమార్గపరంగా ఇది అసలు సూక్ష్మ జ్ఞానం యొక్క అర్థం ఇటువంటి సూక్ష్మ అర్ధాలు తెలుసుకున్నప్పుడే మోక్షం ఉంటుంది మోక్షం అంటే ముక్తి అని అర్థం ముక్తి అంటే అన్ని అనవసరమైన విషయాల నుంచి విముక్తి కలిగించేటటువంటిదే జ్ఞానం మనసుని ఏకాగ్ర పరిసే అన్ని విషయాలు జ్ఞానమే
    కానీ వాటిల్లో రకాలు ఉంటాయి దేనిమీద నైనా మనసుపెట్టి ఏకాగ్రం చేసుకోవచ్చు కానీ దానివల్ల వచ్చే ప్రాప్తి ఏమిటి దాని వల్ల మనకి మన కలిగే మేలు ఏంటి ఇతరులకు మేలు ఏమిటి అనే విషయాన్ని గ్రహించి సత్యమైన విషయంపైనే మనసును ఏకాగ్రం చేసినప్పుడు దానివల్ల ఆత్మసత్యంగా తయారవుతుంది సత్యాది సత్యమైన వారు పరంపిత పరమాత్మ కాబట్టి ఆయనతో మనస్సు జోడించడమే ఆ.త్మ సత్యభామ ఆయనేమో సత్యాతి సత్యమైన వారు మరి తన పిల్లలు అయినటువంటి సత్యమైన ఆత్మల యొక్క కోరికలు ఆయన తప్పకుండా తీరుస్తాడు అనే వివరణ ఈ పాట ద్వారా తెలియజేశారు నేను ఆ దృష్టితో ఆ దృష్టి కోణంతోనే నేను ఇన్నిసార్లు విన్నాను మనసు బుద్ధిలో పరమాత్మ ఆత్మ తప్ప సినిమాలో పాటగా భావించి కృష్ణుడు సత్యభామ ఈ విధమైన దృష్టితో నేను చూడలేదు అంతే ❤️ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🙏🙏🎉🙏🎉🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️❤️❤️❤️
    999999999999999999999👍
    అందరూ పాడిన పాటలు అందరూ మాకు పంపించిన అటువంటి అన్ని వీడియోలు యొక్క సారం అంతా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అద్భుతం అద్భుతం అద్భుతం వందేమాతరం వందేమాతరం వందేమాతరం పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదాశివస్మరామి సర్వే గౌరీసా సర్వేజనా సుఖినోభవంతు నేను గొంతు సరి చేసుకోవడానికి వాళ్లతో సమానంగా పాడడానికి ప్రయత్నం చేశాను అంతే ఎన్నిసార్లు చేసినా చిన్న చిన్న పొరపాట్లు అని ఉంటేనే ఉన్నాయి. ఎందుకంటే అవి ఒక రోజుతో వచ్చేవి కాదు కదా అందులో వాళ్ళ యొక్క శరీరం యొక్క వయసు చిన్నవాళ్లు వాళ్ల ఆ గొంతుకి వాళ్ళ యొక్క సాధనకు చాలా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా ఫస్ట్ నుంచి కూడా ఒక గురు సంబంధించిన విధంగా నేర్చుకున్నారు కాబట్టి చాలా మంచిగా పాడగలిగారు వెరీ గుడ్ వాళ్ళ యొక్క టీం మొత్తానికి పాడినటువంటి ఆత్మ పేరు రాలేదు చాలా మంచిగా చాలా చాలా అద్భుతంగా పాడారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️ ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️❤️☮️☮️❤️☮️☮️☮️❤️☮️☮️☮️❤️
    సంగీతజ్ఞులందరికీ సై సత్యభామ లందరికీ కూడా సై ప్రతి ఒక్క సంగీత శ్రీ శ్రీ ఆత్మలందరికి మరియు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క శ్రీశ్రీ అందరికి కూడా బ్రాహ్మణ అందరికీ కూడా ప్రకృతికి పంచతత్వాలకు 84 లక్షల జీవరాసులకు కూడా చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు 👍👍👍👍👍👍👍

  • @vutlasrinivas4427
    @vutlasrinivas4427 2 ปีที่แล้ว +3

    సత్యభామ పాత్ర లో జమున గారి నటన అత్యద్భుతం మీకు మీరే సాటి అమ్మ. ఈ పాట పాడిన సుశీల గారి గాత్రం వింటుంటే అత్యంత సుందరంగా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఉంది

  • @msubramaniam8
    @msubramaniam8 6 ปีที่แล้ว +8

    unparallel potrayal of Sathyabhama by Jamunamma..........song by Suseelamam is so divine ...amazing OLD IS GOLD indeed

  • @maneesha189
    @maneesha189 2 ปีที่แล้ว +39

    మీరజాలగలడా....
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈడతావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..ఆ..ఆ..
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
    అధర సుధారస మదినే గ్రోలగ
    అధర సుధారస మదినే గ్రోలగ
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా...

    • @Hrushikeshm85
      @Hrushikeshm85 8 วันที่ผ่านมา

      వైధార్తి

  • @msubramaniam8
    @msubramaniam8 6 ปีที่แล้ว +10

    old is always gold.......no where nowadays actresses can even go near to these legends...what a potrayal of sathyabama.......character brought alive from the puranans

  • @parimala123
    @parimala123 6 ปีที่แล้ว +15

    Magnificent acting by Jamuna Garu. She does full justice to a superlative song.

  • @SURESHKUMAR-ce2nv
    @SURESHKUMAR-ce2nv 3 ปีที่แล้ว +15

    I don't know Telugu n Kannada But I listen to film songs of these language from 1957 to 1980 period only because of Suseelamma.

    • @jayakrishnanku7773
      @jayakrishnanku7773 2 ปีที่แล้ว +2

      i am a malayalee i also hear telegu sonvs because of susellamma

    • @rakshithkumar7135
      @rakshithkumar7135 ปีที่แล้ว +2

      I am kannadiga..i too listen Tamil and Telugu songs only because of susheelamma 🙏

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +19

    అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ..

  • @prasadramakrishna2689
    @prasadramakrishna2689 7 ปีที่แล้ว +18

    brautiful depiction of Satyabhama's confidence on her total grip over her beloved Srikrishna in both lyrical and action grandeur what a grace in the dance

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +1

    చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం . రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట, అంత అద్భుతమైన పాట ... అర్జునరెడ్డి.. మాచవరం.9949938146

    • @prasadarao5229
      @prasadarao5229 5 ปีที่แล้ว

      Nirajala galada kaadhuraa..... mirajala galada ani palakaali. Ee maathram Telugu theliyadaa..?

  • @parthuh1
    @parthuh1 8 ปีที่แล้ว +23

    Paaddabhivandanam Susheelamma!
    Aa raagaalu aaha !! Yevaru paadaleru ippudu!

    • @vatsalyabandaru9119
      @vatsalyabandaru9119 6 ปีที่แล้ว

      parthu h enduku paadaleru 👹👿

    • @parthuh1
      @parthuh1 4 ปีที่แล้ว +1

      @@vatsalyabandaru9119
      Paadaleranthe
      Yevaru paadagalaru antha adbhuthamugaa?

    • @shankargopal9865
      @shankargopal9865 4 ปีที่แล้ว +3

      Teluginti tela koiyala maa susheelamma. anduke vere yavaru padina intha baga undadhuani.

    • @sridharpalepu6195
      @sridharpalepu6195 4 ปีที่แล้ว

      It's simple mistake..
      It may be changed as meerajalagalada

  • @kovalasuresh1997
    @kovalasuresh1997 3 ปีที่แล้ว +5

    అసలు సత్యభామ కూడా ఇంత హుందాగా,దర్పంగా,అందంగా ఉండదేమో.. జమున అంటే సత్యభామ సత్యభామ అంటే జమున.. వేరెవరూ కాలేదు కారు కాబోరు

  • @wewakman
    @wewakman 3 ปีที่แล้ว +7

    This wonderful song and acting is admirable. Jamuna's performance is fine, elegant and gorgeous.

  • @vizagsathyastuff8143
    @vizagsathyastuff8143 ปีที่แล้ว +1

    What a vocal power , P suseela Amma is All time No1 in South

  • @dcmreddydcm1820
    @dcmreddydcm1820 8 ปีที่แล้ว +23

    This song is an extraordinary effort by P Suseela and she really did it so melodiously unique.

  • @jessy6603
    @jessy6603 8 ปีที่แล้ว +17

    Excellent acting by jamuna like sathyabhama showing beauty grace as well as pride .

  • @vatsalsr3029
    @vatsalsr3029 5 ปีที่แล้ว +6

    I think this song cannot be sung by any one better than legendary Suseela garu. Ofcourse Pendyalagaru is always unique

  • @mantripragadavenkateswar8244
    @mantripragadavenkateswar8244 10 ปีที่แล้ว +57

    The 90 year old song written by sthanam narasimharao garu was made immortal by the trio of suselamagaru, jamunagaru, and the one and only pendyala nageswarrao garu. We are blessed to have such artists in telugu industry.The character of satyabhama was immortalised by jamuna garu.

    • @gopisampath468
      @gopisampath468 9 ปีที่แล้ว

      Mantripragada venkateswar Abba emi septhiri emi septhiri.....orey Mukkaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa...emayipoyaavura:)

    • @ksreddy115
      @ksreddy115 5 ปีที่แล้ว +1

      ఈ పాటను రంగస్థలంపై స్థానం నరసింహారావు గారు, సత్యభామ వేషంలో సొంతంగా వ్రాసి, సొంత సంగీత బాణి,సొంతంగా పాడి, నటించిన గొప్పవారు ఆయన, ఆ తరువాత, సినిమా లో S. వరలక్ష్మి గారు పాడి సత్యభామ గా నటించారు, ఆ తరువాత సుశీలమ్మ పాడితే జమున గారు అత్యధ్బుతంగా నటించారు. 🙏🙏🙏మన అదృష్టము.

  • @surireddiramakrishna9674
    @surireddiramakrishna9674 6 ปีที่แล้ว +9

    The arrogance can be seen not only in the portrayal of the actress actress and lyrics but also in the musical composition. Hallmark of Greatness of Sri Pendyala Nageswara rao garu.

  • @prabhakars9020
    @prabhakars9020 7 ปีที่แล้ว +10

    Evergreen melodious song by Suseelammagaru.

  • @sreelakshmichandramohan7115
    @sreelakshmichandramohan7115 3 ปีที่แล้ว +1

    Really it is not possible to lord Sri Krishna to disobey his dearest wife Sathyadevi.Jamuna Amma is my favourite actress and see her dancing skills,and that possessiveness to words lord,action of her decorated padas also represent her love.Beautiful,mind blowing.wonderful.

  • @Krishnamurthy-mn7uy
    @Krishnamurthy-mn7uy 5 ปีที่แล้ว +2

    Susheelamma gariki aa madhura kantaniki vandhanam..legends

  • @raobb1416
    @raobb1416 6 ปีที่แล้ว +6

    Nobody could get such beautiful voice so far. No body could act like jamuna as satyabhama

    • @Urstrulymaheshfan
      @Urstrulymaheshfan 5 ปีที่แล้ว +1

      song lo aa pogaru garvam vinabaduthondhi kanabaduthondi hats off to everyone in this movie connected

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +1

      జమున ,జమునే ,ఒకేఒక్క జాణ సత్యభామ.

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +1

      ఆ హుందాతనం ,ఆ రాజసం ,ఆ సౌందర్యం ఆ అభినయం.=వెరసి జమున వర్సెస్ సత్యభామ.

  • @venky77a
    @venky77a 10 ปีที่แล้ว +17

    All Great combinations to make it a legendary song!. Great Singer Smt. P.Susila sang like no one else could or can.. great action by Smt. Jamuna and great music composition and finally great Dr.NTR! in the song for second!

  • @chiruvenkat2967
    @chiruvenkat2967 4 ปีที่แล้ว +10

    పల్లవి:
    మీరజాలగలడా…
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    చరణం: 1
    నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    చరణం: 2
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
    నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    చరణం: 3
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..
    ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..
    మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
    అధర సుధారస మదినే గ్రోలగ
    అధర సుధారస మదినే గ్రోలగ
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా నా యానతి
    వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
    మీరజాలగలడా…
    చిత్రం: శ్రీకృష్ణ తులాభారం (1966)
    సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
    సాహిత్యం: స్థానం నరసింహారావు
    గానం: పి. సుశీల
    నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమున
    దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
    నిర్మాత: డి.రామానాయుడు
    విడుదల తేది: 25.08.1966

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    an excellent and immense love song ofsatyabhama .superb song.

  • @kurpadmurthy5466
    @kurpadmurthy5466 7 ปีที่แล้ว +9

    Susheelammagaru voice and Jamunagaru dance.......awesome!!

  • @jalendharchinthalathadapa6563
    @jalendharchinthalathadapa6563 3 ปีที่แล้ว +2

    రోజుకు 10 సార్లు చూస్తాను విడియో సాంగ్ జామున ని చూసుకుంటూ బ్రతుకచు

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 2 ปีที่แล้ว +1

    అద్భుతం గా వుందండి. ,
    సత్యభామ ను ,జమున నటన ,చూస్తుంటే ,చాలా ఆనందంగా. వుందండి ,

  • @Umapathy1964
    @Umapathy1964 8 ปีที่แล้ว +17

    Very great song. It is not easy to change the scales with such ease. Who else can do that except our Susheela amma.

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +14

    Suseela Amma garu is number one singer anywhere, no one can sing like her, she is very very very great and unique, i love suseela Amma garu,

  • @SURESHKUMAR-ce2nv
    @SURESHKUMAR-ce2nv 3 ปีที่แล้ว +1

    No one was before her. No other singer could compete with her during her period. Will such a singer born after her?

  • @jaladividya2548
    @jaladividya2548 7 ปีที่แล้ว +21

    Immortal song by Suseelammagaaru & acted by one and only Jamunagaaru..we r lucky

  • @thallojuanjaneyachary2688
    @thallojuanjaneyachary2688 3 ปีที่แล้ว +1

    సత్య భామ పాత్ర ఒక జమున గారికి మంచి గా ఉంటుంది

  • @ckrishnamohanrao509
    @ckrishnamohanrao509 9 ปีที่แล้ว +16

    jammuna gari expression superb

  • @kameswararaonlsvb2644
    @kameswararaonlsvb2644 8 ปีที่แล้ว +6

    Really an all time hit song. Long live Indian music. None can beat the classics.

  • @malasongssundupalle5639
    @malasongssundupalle5639 3 ปีที่แล้ว +1

    ఆహా ఆహా ఆహా ఆహా ఎంత ముదురరము గా ఉన్నది గానము సూపర్ 👌👌🌹🌹🌹👏👏👏👍🏾👍🏾👍🏾🍀🍀🍀🍀

    • @malasongssundupalle5639
      @malasongssundupalle5639 3 ปีที่แล้ว

      👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👌👌👌👌🌹🌹🌹సూపర్ సూపర్

  • @Umapathy1964
    @Umapathy1964 7 ปีที่แล้ว +40

    A VERY DIFFICULT AND TOUGH SONG BY SUSEELA AMMA. THANKS FOR UPLOADING.

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 ปีที่แล้ว +1

    శ్రీ కృష్ణాష్టమి. శుభాకాంక్షలు.
    జన్మదిన. శుభాకాంక్షలు.
    జమున. గారు.
    ప్రజలు. అందరికీ. కృష్ణాష్టమి. శుభాకాంక్షలు.
    Virat kohli. NTR. Fsns. Telamgaana.

  • @SriVatsan27
    @SriVatsan27 7 ปีที่แล้ว +16

    Matchless singing by the one and only....and imagine if this were to be one of her easier songs amongst the real toughies she has sung in Telugu....actually it is so...The akarams she has reeled off with celestial touch and spotless clarity cannot be replicated .Precise, measured and savoury expressions amidst all the movements and variations happening at frenetic pace will be talked about for eternity. The truth is that when Pendyala used to sing the songs out to the singers his voice often broke and therefore the singers deemed it appropriate to jot down swarams lest they should miss out on the precision aspect.

  • @KrishnaPrasad-fx2iy
    @KrishnaPrasad-fx2iy หลายเดือนก่อน

    ఈ పాటను సుశీల గారు తప్ప ఇంకెవరు పాడలేరు..

  • @dr.sumaroopendraAri
    @dr.sumaroopendraAri 6 ปีที่แล้ว +6

    Extraordinary song and Extraordinary performance by Jamuna Garu.

  • @tvreddy7438
    @tvreddy7438 7 ปีที่แล้ว +14

    During 21st Century no othert actress can compete Smt Jamuna for different rolls she played in Telugu Cene Field. Superb and Unique. May GOD give her long life....T V Reddy, Gangavaram Village, Inkollu Mandal, Prakasam Dist.

    • @nagarajusingitham
      @nagarajusingitham 7 ปีที่แล้ว +2

      T V Reddy pin code marchi poyara ? Nuvvu naku nachav cinima lo venkesh , arthi chellelu pathra tho antadu. adi gurthuku techi navvinchinanduku thanks anna garu. Actually what u said is correct.

  • @paladugusrinivas9789
    @paladugusrinivas9789 3 หลายเดือนก่อน +1

    నిజముగా సత్యభామాదేవి?

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว

    Mrs.g jamunagari eepaata madhuram athi madhuram. superb song.

  • @ammapatalu2704
    @ammapatalu2704 4 ปีที่แล้ว +1

    Suseela song ki Jamunagari abinayam Besh,besh, Bala bala

  • @srinuchinna165
    @srinuchinna165 6 ปีที่แล้ว +12

    Excellent song by ganakokila Suseelamma garu & great actress Jamuna garu

    • @bgkrishnamurthy6588
      @bgkrishnamurthy6588 3 ปีที่แล้ว

      Excellent song by sushila garu and act by jamuna garu hatsup

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 8 ปีที่แล้ว +14

    awsome song wonderfully sung by susilamma

  • @vshyamkumar976
    @vshyamkumar976 9 ปีที่แล้ว +11

    beautifully composed and picturised.

  • @srivaas
    @srivaas 6 ปีที่แล้ว +5

    Very excellent to Susheelamma At 2.32 to 2.54! What a dynamic and perfect voice!

  • @ajagannathan2600
    @ajagannathan2600 10 ปีที่แล้ว +18

    Song sung by Smt Suseelamma with a sweet tone and with meaningful expression
    of words.

  • @priya.gfdchird
    @priya.gfdchird 2 ปีที่แล้ว +1

    The acting of Jamuna is superb. Her acting remains in the hearts of Telugu people for ever.

  • @pavanibaktula3232
    @pavanibaktula3232 6 ปีที่แล้ว +3

    Eppatikinee Meera jaalamu.
    Superb.

  • @malasanivijayabhaskarreddy5607
    @malasanivijayabhaskarreddy5607 5 ปีที่แล้ว +15

    ఈ పాటను రాసినది శ్రీ చందాల కేశవదాసు గారు .ఈ పాటను జన బాహుళ్యంలోనికి తీసుకొని వచ్చినది శ్రీ స్థానం నరసింహారావు గారు.ఈ విషయాన్నీ సినిమా టైటిల్స్ లో గమనించవచ్చు.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 ปีที่แล้ว

      స్థానం నరసింహారావు గారు అనే రాసి ఉంది. శ్రీ చందాల కేశవదాసు గారి పేరు రాసి లేదు.

    • @gonuguntamuralikrishna7764
      @gonuguntamuralikrishna7764 ปีที่แล้ว

      చందాల కేశవదాసు రాసింది ఈ పాట కాదు "భలే మంచి చౌక బేరము....." అనేది....ఈ పాట రాసింది స్థానం వారే!

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 ปีที่แล้ว

      @@gonuguntamuralikrishna7764 నేను కూడా అలాగే విన్నాను.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 ปีที่แล้ว

      ఈ సినిమా గురించిన గూగుల్ సమాచారం లో ఈ పాట రచయిత స్థానం వారు అనే వేశారు. కేశవదాసు గారు రాసినది భలే మంచి చౌక బేరము అనే పాట.

  • @thannerusankar2967
    @thannerusankar2967 ปีที่แล้ว

    What a grace jamuna garu even savitaramma tarwatha a grace mi lone chusanu madam

  • @yaswanthvnv1235
    @yaswanthvnv1235 ปีที่แล้ว +1

    Rip Jamuna garu 🙏💐

  • @nageswararaokopparthi5792
    @nageswararaokopparthi5792 6 ปีที่แล้ว +1

    నాటకాలలోబహుళ ప్రాచుర్యం పొందిన పద్యము ను సినిమా లో మనోరంజకముగా తీర్చిదిద్దారు. అందరికీ వందనములు.

  • @rajanbabu8720
    @rajanbabu8720 6 ปีที่แล้ว +4

    Wonderful song, excellent music, from sri Krishna thulabaram,Jamuna great performance, SIRUMALLA RAJAN Babu, Kazipet, Warangal.

  • @mukunda4021
    @mukunda4021 6 ปีที่แล้ว +1

    Meera jala galada na aanati vratha vidhana mahiman...Sathyapathi 👏👏👏😍

  • @vijaykumarbuddharaju4702
    @vijaykumarbuddharaju4702 5 ปีที่แล้ว +1

    E song vintunte chevilo amrutam posinattundi.

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 6 ปีที่แล้ว +3

    Great legendary Telugu industry ki susheelamma garu

    • @krishnasri4683
      @krishnasri4683 6 ปีที่แล้ว

      Doctar

    • @sathaiahgoudmoluguri4817
      @sathaiahgoudmoluguri4817 6 ปีที่แล้ว

      Super & ever green song

    • @t.janardhanarao09tjrs41
      @t.janardhanarao09tjrs41 3 ปีที่แล้ว

      ఎప్పుడు ఆ లాంటి పా టలకు విలువ వుంటుంది ఆ పాట పాడిన వారికి మరియు అంతగా నటన చేసిన జమున గారికి ధన్యవాదములు

  • @dama.ramanjaneyulu985
    @dama.ramanjaneyulu985 6 ปีที่แล้ว +1

    d.ramanjaneyulu
    wonderfullsong

  • @drsandhyarekha7056
    @drsandhyarekha7056 10 ปีที่แล้ว +20

    No one can do this like jamuna.and.. sang like p.susheela..!

  • @mkavitha8903
    @mkavitha8903 3 ปีที่แล้ว +1

    Meera jalagada na yaanathi.

  • @maddelalavanya8304
    @maddelalavanya8304 4 ปีที่แล้ว +6

    Golden songs...still forever...2020👌🤗🤗😘😍

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 11 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @vijaybanu6616
    @vijaybanu6616 3 ปีที่แล้ว

    సుశీలమ్మ మీరు extrordinary తోనే ఎక్స్ప్రెషన్ జమునమ్మ గారి action maa అదృష్టం

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 5 ปีที่แล้ว +1

    ఇలాంటి పాట సుశీలమ్మ గారు ఒక్కరే padagalaru

  • @sambamurthy999
    @sambamurthy999 5 ปีที่แล้ว +1

    Andharikante mundhu suseelamma gatiki sathakoti vandhanalu. Adbhuthamina talent.

  • @kodalitilak830
    @kodalitilak830 7 หลายเดือนก่อน

    Excellent performance by Legendary Heroin Smt. Jamuna (late).

  • @phanikumar2752
    @phanikumar2752 4 ปีที่แล้ว +1

    Beauty with attitude...which is so natural...no actress have this grace
    .....

  • @ravindrapopuri6209
    @ravindrapopuri6209 3 ปีที่แล้ว

    Pendyala garu suseelamma gaaru jamuna gaaru hatsoff .
    Madhya lo vachhe aalapane highlight. Kannellu vastai vintunte

  • @abdulsattarmohammed7964
    @abdulsattarmohammed7964 6 ปีที่แล้ว +16

    I recalled this beautiful Jamuna dance song mild text and music Mira jaala galada as Satyabhama with a confidence on lover Krishna, great post on my friends for my friends
    No one could so far replicate voice of madam Susheela and madam Jamuna's action.
    Either on silver or LCD screens
    Your comments are invited
    Mohammed Abdul Sattar Sattar
    Saudi Arabia

    • @ramarao4988
      @ramarao4988 ปีที่แล้ว +1

      Superb song none other than shusheela garu can sing such song and the acting of jamuna garu is also wonderful

    • @abdulsattarmohammed7964
      @abdulsattarmohammed7964 ปีที่แล้ว +1

      Superb Rama Rao

  • @rangasai7459
    @rangasai7459 3 ปีที่แล้ว +1

    Satyabhamante jamuna garu maatrame

  • @sunilkumarvyasam2174
    @sunilkumarvyasam2174 2 ปีที่แล้ว

    నీరజాలగలడా కాదు. మీరజా లగలడా. Any way the effort to present this beautiful song is highly appreciated. Keep giving this sought of excellent songs.

  • @chait143
    @chait143 10 ปีที่แล้ว +6

    jamuna gari expression and acting marvellous.

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 ปีที่แล้ว

    Natana chela manchi ga chesaru dance super ♥good 👍

  • @vasuedara7546
    @vasuedara7546 8 ปีที่แล้ว +8

    manasuki hai kaliginchavi cinemalu.vatilo patha cinemalu enka hai kaligisthai.

  • @asrini4u
    @asrini4u 9 ปีที่แล้ว +15

    another evergreen song from telugu film industry

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +3

    నాకు ఇష్టం అయిన పాట,నా ప్రాణం.
    👌👌👌👌👌👌👌👌👌👌👌.

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +4

      మీరాజాలగలడా, నాయనతి
      వ్రతవిధాన మహిమన్, సత్యపతి (3)
      నటన సూత్రధారి మురారి, ఎటుల
      దాటగలడో నాయనతి, వ్రతవిధాన
      మహిమన్ సత్యపతి,(మీరాజాలడా)
      సుధ ప్రణయ జలదిన్ వైదాలపితి
      నీరతావు గలదే నాతో ఇక వాడులాడగలడా సత్యపతి ,
      // సుధ ప్రణయ //
      // మీరజాలగలడా //
      మధుర మధుర మురళి గాన రస
      స్వధనమునా అ అ అ అ అ అ
      ///మధుర మధుర //
      అదర సుధ రస మదినే గ్రోలగా (2)
      మీరజాలగలడా...........
      💐💐💐💐💐💐💐💐💐💐💐.

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +3

      నాకు ఇష్టమైన పాట, అందుకే రాసాను.
      Your comments so good, thanks.
      👍👍👍👍👍👍👍👍👍👍👍👍.

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +2

      my friend's choice A
      వరలక్ష్మి గారి కంఠం లొనే ఒక ప్రత్యేకత.
      ఆమె పాటలు, అందంగా, అద్భుతంగా
      ఉంటాయి, కానీ p. సుశీల గారి,గానం కూడా అద్బుతమైనదే కదండీ, 👌👌👌.

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +2

      నాకు అప్పటిలో ఘంటసాల & P. సుశీల గారు అంటే ఇష్టం, ఆతరువాత, S. P. B &
      P. సుశీల గారంటేనే ఇష్టం, వారి పాటలు
      అంటే ప్రాణం.💐💐💐💐💐💐💐💐.

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +1

      I am very sorry, I all so no time I very busy, work more, to marrow
      I am going,Bahrain, I come back
      After one month , no time sorry
      Bye, ...👋👋👋👋👋👋👋👋👋.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +1

    Bhaghavan Krishna is most revered /remembered by many of us due to his multifaceted roles which remain biggest source for writers of sorts .He is chilipi Krishna, Geetakarudu, King of Rasaleelslu with Gopikas and submissive romantic hero to domineering /enticing Satyabhama and so on .So he is indeed mesmerising with his charisma. One would like to see him in mxny roles again and again.

  • @ramaraorayasam9176
    @ramaraorayasam9176 6 วันที่ผ่านมา

    సూపర్ సాంగ్

  • @kurpadmurthy5466
    @kurpadmurthy5466 6 ปีที่แล้ว +1

    Susheeelammagaru., legend singer!! Janakammagaru., as Satyabhama.......!! awesome expressions!! Beautiful!!

    • @ST-gr6tc
      @ST-gr6tc 5 ปีที่แล้ว

      Jamuna Garu as sathyabhama no janakamma

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 2 ปีที่แล้ว +1

    ఈ పాత్ర ఆమె తప్ప ఎవరు చేసిన నిండుతనం రాదు.