ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా ఆ పలుచన సలుపకురా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ మనసున పాళి మరువనులేర ఆ ఆ ఆ ఆ ఆ గళమున మోడి సలుపకు రాజా సమయము కాదురా నిన్ను దరిచేర సమయము కాదురా నిన్ను దరిచేర కరుణను నన్నీవేళ మన్నించర రాజా కరుణను నన్నీవేళ మన్నించర రాజా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ ఏలినవారి కొలువుర సామీ ఆ ఆ ఆ ఆ ఆ మది నీ రూపే మెదలినగాని ఓయన లేనురా కదలగలేర ఓయన లేనురా కదలగలేర కరుణను నన్నీవేళ మన్నించర రాజా కరుణను నన్నీవేళ మన్నించర రాజా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
పి.సుశీలమ్మ గారు నిజంగా గాణ సరస్వతి ఎంత ఎంతో అద్భుతంగా పాడారు ఈ పాటను. పాట మొదట్లొ సుశీలమ్మ గారి ఆలాపణ(corus ) ఎంత బాగుందో. అలాగే అంజలీదేవి గ్లామర్ క్వీన్.
Susheelamma - You're undoubtedly a pride of India. It is Andhra Pradesh's greatest fortune to have given birth to such a sweetest Nightingale. No rewards & awards can match up your voice. You're immortal as long as human exist in this world!! Hats off
చాలా మంచి పాట... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... నాగేశ్వరరావు, అంజలి దేవి గార్ల ఆత్మ కు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట ..గాన సరస్వతిసుశీలమ్మ.... గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి.సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...
సుశీలమ్మ గాన మాధుర్యం అలనాటి మన మేటి కధానాయికల అభినయ లాస్యం .... మేళవించిన ఈ పాట కధకు బలం కధనానికి ఊతం కలసి వెరశి అదృష్టవంతులైన మన తెలుగు ప్రేక్షక మహాశయులకు ఈనాటికీ కనుల విందే అంటే అతిశయోక్తి కాబోదు।......హద్దులు మీరని, గిలిగింతలు పెట్టే చిలిపి సాహిత్యం లోను, స్పీడ్ లోను, హృద్యమైన సంగీతం లోను, హీరో హీరోయిన్స్ స్టెప్స్ లోనూ అప్పటికీ ఇప్పటికీ ఈ పాటకి సాటి రాగల పాటలున్నాయా - ఎంత కాలమైనా .ఎన్ని యుగాలు అయినా .ఎంత మధుర మైన పాట. ఎంత అర్థ వంతమైన.పాట ... ఆనాటి సాహిత్యం ఆనాటి సంగీతం మళ్ళీ మనం వినగలమా .... ఎన్ని చార్లు విన్న ఇంకా వినాలనిపించే అప్పటి పాటలు వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది ......అర్జునరెడ్డి .మాచవరం .. రాయవరం మండలం తూ . గో. జిల్లా ...9949938146...
పల్లవి: పిలువకురా అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా.. పలుచన సలుపకురా.. పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ.. పలుచన సలుపకురా పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 1: మనసున తాళి మరువనులేర... గళమున మోలి సలుపకు రాజా.... సమయము కాదురా నిన్ను దరిచేర.. సమయము కాదురా నిన్ను దరిచేర... కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ చరణం 2: ఏలినవారి కొలువుర సామీ... మది నీ రూపే మెదలినగాని.. ఓయన లేనురా కదలగలేర.. ఓయన లేనురా కదలగలేర.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.. కరుణను నన్నీవేళ మన్నించర రాజా.... పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
గిచ్చిచూసుకున్నాను కాబట్టి నమ్ముతున్నాను... తెలుగు చిత్రసీమ బుడిబుడి నడకల రోజుల ఏకైక మహిళా ప్రతినిధి... తెలుగువారి గుండెల్లో ఏనాటికీ పవిత్ర " సీతమ్మతల్లి " .. " సువర్ణసుందరి.." ఆంధ్రాలో పుట్టినందున ఏ జాతీయ గుర్తింపులూ నోచుకోకుండానే నింగికేగిన సగటు " బడిపంతులు సతీమణి.. " ని నూరేళ్ళూ నిండాయని దొంగలెఖ చెప్పి పిలిపించుకొన్నావు.. ( 13/01/2014 ) .. దేవుడూ... దారుణం బాసూ... ఆ మబ్బూ తెరలాలోనా శాశ్వతమైనది నీదు కీర్తీ... .. తన ఆఖరియాత్రకు అశృనివాళి... 14/01/2014
I saw this movie in tent near my village in my 4th standard . Anjali used to come to my dreams in those days only . Even today it's my most favorate song . I still love Anjali Devi .
I used to hear it on Vivid Bharathi during my childhood. Don't understand a single word, but I have been listening to this song from my collection for 41 years. I love it!
Beautiful Performance by Anjalidevi and Akkineni Nageshwara Rao with Enchanting Music by Adi Narayana Rao accompanied by Melodious Voice of P. P.susheela altogether make this movie an Evergreen Masterpiece to be remembered always.
I have seen this movie in 1969 when I was 11 years old and became a very big fan of Anjalidevi- ANR. This film is released after the all time block buster Mayabazar and ran more than Mayabazar in terms of no. of days and no. of theatres. This is all time super duper hit folklore movie. The music of Adinarayarao is ultimate and backbone of this film.
P.suseela is telugu and tamil famous singer. She is really ganasaraswati .she was born on 13-10-1935 in Andhra Pradesh. Now her 84. She is honoured Guinness Book of World in 2016 , and honoured padmabhusan in 2008 , and Dadasaheb palke award 2003, and padmasri in 1973, she is sung more than 60000 songs in telugu, tamil, kannada, Malyalam, some songs hindi, sinhalese, punjabi, etc...
Yes anjalidevi is a famous Glamour queen. Those days 1950 to 1970 Jamuna, savitri, anjalidevi , these three heroines are most famous Glamour queens heroines.
Old Melodies .. evergreen hits .... hat's off to GhantasalaMaster..susheela..janaki..jikki. ..vanijayaram..heartouching singing...once remember all old age singers from Telugu....
నేను నా చిన్న తనం లో దేవతను చూడలే నేను చూసిన విన్న పాట రూపం నాకు తెలిసి రూపం అంజలీ దేవి గారు విన్న మొదటి పాట లవ కుశ సినిమా లోవి ఆమె మా సీతమ్మ తల్లీ 🙏🙏🙏🙏🙏🙏
సువర్ణ సుందరి సినిమా 1955 లో వడుదల అయింది అనుకుంటా. ప్రతి థియేటర్ లో తక్కువలో తక్కువ 100 రోజులు ఆడింది. పల్లెప్రాంతాల వాళ్ళు బ ళ్ళు కట్టు కొని వచ్చి చూచి వెళ్ళే వారు. సినిమా వాళ్లకు కనక వర్షం కురిపించిన చిత్రం! అంజలి దేవి అక్కినేని నాగేశ్వర రావు జంట సూపర్ హిట్స్. ఈ చిత్రానికి దొరికిన జనాదరణ బహుశ ఏ పిక్చర్ కు దొరక లేదేమో ఒక శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం తప్ప! ఆ రెండు చిత్రాలు కళా ఖండాలు. అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, నందమూరి తారకరామారావు బాలసరస్వతి గార్లు దనులు. వారు కారణ జన్మలు!
Some songs remain immortal. This is one of them. Whichever language it was filmed or dubbed, this song became the soul of that film and it became a Box Office darling of the masses, intellectuals and everyone equally. I think the Music Director was Pendyala. Most of the Credit goes to the Music Director.
Mahanati is not Savithri but Anjali who enacted all kinds of roles- folk, puranic, social- as heroine , mother etc. Her dances are inimitable and graceful. She was underrated as she was not born in an uppercaste and lacked the background to highlight her talents
super song e song nd nrt gari tho o nelaraja vennela raja excellent songs na favourite always tharalu marina ugalu marina e songs maravu... na daling savithrijii and anjali devi gari movies amazing aa natana ki joharu no word's kada vari natana maduryam amoha.... wonderful actores unaru mana telugu industry ki
I like Anjali Devi garu sooo..sooo..soooo much, aavida eka ledhu anukuntanae manasu chaala kastam ga vundhi... my condolence to great actress and a good human Anjali Devi gaariki...
Nice n beautiful songs beautiful.young cute Anjali Devi n evergreen anr this film is in Hindi song by lata all songs r nice after many years this song is sweet n fresh.
ಇಂಪಾದ ಮನಸ್ಸನ್ನು ಸುರೇಗೊಳ್ಳುವ ಹಾಡು. ನೃತ್ಯ ಅದ್ಬುತ ನೋಡುತಿದ್ದರೆ ಇನ್ನೂ ನೋಡಬೇಕು ಎನ್ನುವ ನೃತ್ಯ. "Sweet song"🌹🌹🌹🙏🙏🙏
ఈ పాట గొప్పతనం ఏమిటో గానీ, ఉన్నట్లుండి వినాలని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మళ్లీ వింటున్నాను ❤🎉
అవును నేను కూడా మళ్ళీ వింటున్నాను
ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా పలుచన సలుపకురా
పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా ఆ పలుచన సలుపకురా
పిలివకురా
ఆ ఆ ఆ ఆ ఆ
మనసున పాళి మరువనులేర
ఆ ఆ ఆ ఆ ఆ
గళమున మోడి సలుపకు రాజా
సమయము కాదురా నిన్ను దరిచేర
సమయము కాదురా నిన్ను దరిచేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలివకురా
ఆ ఆ ఆ ఆ ఆ
ఏలినవారి కొలువుర సామీ
ఆ ఆ ఆ ఆ ఆ
మది నీ రూపే మెదలినగాని ఓయన లేనురా కదలగలేర
ఓయన లేనురా కదలగలేర
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
కరుణను నన్నీవేళ మన్నించర రాజా
పిలివకురా
ఆ ఆ ఆ ఆ ఆ
🙏🏻🙏🏻👌👌👌
🙏🥰
❤
Anjali Devi what a beautiful actress ..
పి.సుశీలమ్మ గారు నిజంగా గాణ సరస్వతి ఎంత ఎంతో అద్భుతంగా పాడారు ఈ పాటను. పాట మొదట్లొ సుశీలమ్మ గారి ఆలాపణ(corus ) ఎంత బాగుందో. అలాగే అంజలీదేవి గ్లామర్ క్వీన్.
Muripping Deva
Hi
Susheelamma - You're undoubtedly a pride of India. It is Andhra Pradesh's greatest fortune to have given birth to such a sweetest Nightingale. No rewards & awards can match up your voice. You're immortal as long as human exist in this world!! Hats off
Susheelamma pl mee abhimanam cheppalenidi... Welcome to family of telugintikokila-susheela
88ii888
@@rajiaadhuri5144q
😊
నేను కొన్ని వందల సార్లు విన్నాను చాలా మంది ముందు పాడాను I like this song
Female voice kada sir nenu padocha?
Yes daily vinta pedatha ❤❤❤❤❤❤❤❤❤
చాలా మంచి పాట... చిత్ర బృందం కీ ధన్యవాదాలు... నాగేశ్వరరావు, అంజలి దేవి గార్ల ఆత్మ కు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
మనసు పరిమలించే వీడియో సాంగ్... మరో 100 సవత్సరాలైన ఇలాంటి పాటలు తిరిగి రావు
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం
ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం
కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట
వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప
వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే
మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత
అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ.
కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట ..గాన సరస్వతిసుశీలమ్మ.... గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ
పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ
స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని
పంచుతాయి.సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...
అమూల్యమైన రతనాల మరపురాని మరచిపోలేని పాట యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు
సుశీలమ్మ గాన మాధుర్యం
అలనాటి మన మేటి కధానాయికల అభినయ లాస్యం ....
మేళవించిన ఈ పాట కధకు బలం కధనానికి ఊతం కలసి వెరశి అదృష్టవంతులైన మన తెలుగు ప్రేక్షక మహాశయులకు ఈనాటికీ కనుల విందే అంటే అతిశయోక్తి కాబోదు।......హద్దులు మీరని, గిలిగింతలు పెట్టే చిలిపి సాహిత్యం లోను, స్పీడ్ లోను, హృద్యమైన సంగీతం లోను, హీరో హీరోయిన్స్ స్టెప్స్ లోనూ అప్పటికీ ఇప్పటికీ ఈ పాటకి సాటి రాగల పాటలున్నాయా - ఎంత కాలమైనా .ఎన్ని యుగాలు అయినా .ఎంత మధుర మైన పాట.
ఎంత అర్థ వంతమైన.పాట ... ఆనాటి సాహిత్యం ఆనాటి సంగీతం మళ్ళీ మనం వినగలమా .... ఎన్ని చార్లు విన్న ఇంకా వినాలనిపించే అప్పటి పాటలు వింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది ......అర్జునరెడ్డి .మాచవరం .. రాయవరం మండలం తూ . గో. జిల్లా ...9949938146...
❤Super ❤song❤ ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలో ఇలాంటి పాట మనం ఎప్పుడూ కనలేని వినలేము చూడలేmu
What a music yaar mind blowing..100%classical..
அழைக்காதே பாடல் in telugu ❤️ செம
పల్లవి:
పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా.... నలుగురిలో నను ఓ రాజా..ఆ..
పలుచన సలుపకురా
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 1:
మనసున తాళి మరువనులేర...
గళమున మోలి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచేర..
సమయము కాదురా నిన్ను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
చరణం 2:
ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలివకురా ఆ ఆ ఆ ఆ ఆ
SIVAKUMAR REDDY KV సూపర్
Hi
సూపర్
👌
Thank you
ఈ పాట పాడిన పి సుశీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
Sztdtdjzyjrxbvdxxfxfyxfyxtydtd5yuguiyu iug6ufuyugycyumhjvhvhvch hcyncumcyucyumcghc
గిచ్చిచూసుకున్నాను కాబట్టి నమ్ముతున్నాను... తెలుగు చిత్రసీమ బుడిబుడి నడకల రోజుల ఏకైక మహిళా ప్రతినిధి... తెలుగువారి గుండెల్లో ఏనాటికీ పవిత్ర " సీతమ్మతల్లి " .. " సువర్ణసుందరి.." ఆంధ్రాలో పుట్టినందున ఏ జాతీయ గుర్తింపులూ నోచుకోకుండానే నింగికేగిన సగటు " బడిపంతులు సతీమణి.. " ని నూరేళ్ళూ నిండాయని దొంగలెఖ చెప్పి పిలిపించుకొన్నావు.. ( 13/01/2014 ) .. దేవుడూ... దారుణం బాసూ...
ఆ మబ్బూ తెరలాలోనా శాశ్వతమైనది నీదు కీర్తీ... .. తన ఆఖరియాత్రకు అశృనివాళి...
14/01/2014
naagini
naagini k the only ones
naagini k kuiu
naagini k l
naagini k vediorecord
I saw this movie in tent near my village in my 4th standard . Anjali used to come to my dreams in those days only . Even today it's my most favorate song . I still love Anjali Devi .
ఎలాంటి ఉన్నతమైన సాంకేతిక పరికరాలు లేని కాలంలో.. లైవులో పాడిన పాట ఎంత మధురంగా ఉంది..
ఇప్పుడు పాడుతున్నారు. కానీ ఇంత రుచిగా లేదు.
నాకు ఎంతో ఇష్టమైన పాట. పాత పాటలు నిజంగా ఆణిముత్యాలు.
🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అంజలి పుట్టిన తర్వాతనే అందం అభినయం పుట్టిందేమో🙏🙏🙏
Good
Excellent song
Vintunnanta sepu. Tanmayatnam kalugutundi
Thanks for uploading
ఆదినారాయణ సర్ తెలుగు జాతికి అందిచిన అద్భుతమైన గానం
I used to hear it on Vivid Bharathi during my childhood. Don't understand a single word, but I have been listening to this song from my collection for 41 years. I love it!
What an expressive face Anjali Devi garu...🙏🙏 @2.00 , no such talent with that much ease...may not be seen...🤔
తెలుగు గడ్డ మీద పుట్టి నందుకు చాలా గర్వంగా ఉంది
అత్భుతమైన సంగీత దర్శకుడు శ్రీ ఆదినారాయణారావు గారు 🙏
S.Rajeswara Rao and Adi narayana Rao are the two magnanimous and eternal musicians of the erstwhile Telugu cine field.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్షర సత్యం🙏
Beautiful Performance by Anjalidevi and Akkineni Nageshwara Rao with Enchanting Music by Adi Narayana Rao accompanied by Melodious Voice of
P. P.susheela altogether make this movie an Evergreen Masterpiece to be remembered always.
పిలువకురా అలుగకురా.నలుగురిలో
నను ఓ రాజ .పలుచన తలువక
.సూపర్ సాంగ్.
SUPPRSANG
🌷🌷🌷🌷🌷🙏👍🏼👍🏼👍🏼👍🏼🙏🙏🙏🙏🙏🙏
Divine song. Blessed singer. Pride of Telugu people
அழைக்காதே...நினைக்காதே... இந்த பாட்டுக்கு நிகருண்டோ..❤️
I have seen this movie in 1969 when I was 11 years old and became a very big fan of Anjalidevi- ANR. This film is released after the all time block buster Mayabazar and ran more than Mayabazar in terms of no. of days and no. of theatres. This is all time super duper hit folklore movie. The music of Adinarayarao is ultimate and backbone of this film.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gana Saraswathi P Susheelaji & Her Divine Vocals
P.suseela is telugu and tamil famous singer. She is really ganasaraswati .she was born on 13-10-1935 in Andhra Pradesh. Now her 84.
She is honoured Guinness Book of World in 2016 , and honoured padmabhusan in 2008 , and Dadasaheb palke award 2003, and padmasri in 1973, she is sung more than 60000 songs in telugu, tamil, kannada, Malyalam, some songs hindi, sinhalese, punjabi, etc...
Yes. bro... Wel come to family of telugintikokila-susheela
Wonderful dance with song best picture inthis world thank s god
ఇంత మంచి పాటలు విని చాల కాలం అయింది
పిలువకురా
అలుగకురా
నలుగురు లో నను ఓ రాజా
తేలికైన అందమైన పదాలు
పాట నిండా మాధుర్యము.
Evergreen classic mayabajar ku koddi varala thedaalo vachi, supr dupr hit Ina movie e suvarna sundari vendi there mahaa adbutam.
ఈ పాటను అనేక మంది సింగర్ లు , స్టేజ్ ల పై పాడుతున్నారు,
ఈ గొంతు ఎక్కడ వినలేక పోతున్నాను,,
aahaa madhuramaina pata
అంజలిదేవీ గారి నటన సూపర్
Yes anjalidevi is a famous Glamour queen. Those days 1950 to 1970 Jamuna, savitri, anjalidevi , these three heroines are most famous Glamour queens heroines.
ఎన్నసారులు విన్న ఆపాటలోని మాధుర్యం పెరుగుతుంది కానీ తరగడంవంండదు.అజరామము ....్్్
Chala bagundi
Old Melodies .. evergreen hits .... hat's off to GhantasalaMaster..susheela..janaki..jikki.
..vanijayaram..heartouching singing...once remember all old age singers from Telugu....
MADASU HUSSAIN RAO
accordingtoyourself
Even after sixty years this melodious one still mesmerizing
Yes
పల్లవి
ఓఓ ఆఆఆఆఆ
ఓఓఓ ఓఓఓ
ఆఆఆఆఆఆఆఆ
పిలువకురా...
అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా.ఆఆ.
పలుచన సలుపకురా
పిలువకురా ఆఆ
అలుగకురా..ఆఆ
.. నలుగురిలో నను ఓ రాజా..ఆ..
పలుచన సలుపకురా
పిలివకురా
కో ఆ ఆ ఆ ఆ ఆఆఆ
చరణం 1:
మనసున తాళి మరువనులే...ర.
కో. ఆఆఆఆఆఆఆఆఆఆ
గళమున మోలి సలుపకు రాజా....
సమయము కాదురా నిన్ను దరిచే..ర.
సమయము కాదురా నిన్ను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలివకురా
కో ఆ ఆ ఆ ఆ ఆఆఆఆఆ
🎤🌹 అన్నదాసు శ్రీదేవి 🌹🎤
చరణం 2:
ఏలినవారి కొలువుర సా..మీ...
కో. ఆఆఆఆఆఆఆఆఆఆ
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా
కదలగలేర..
ఓయన లేనురా కదలగలే.ర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలివకురా
కో ఆ ఆ ఆ ఆ ఆఆఆఆఆ
పిలువకురా అలుగకురా
Work
Suvarna Sundari
Year
1957
Language తెలుగు
MusicAadinaaraayanaraavuPerformerSusheelaWriterSeeniyarSamudraala😮
Old is gold, this song( piluvakura alugakura)is superb
Current
కొన్ని వందల సార్లు విన్నా ఈ పాట ను ఐయినా తనివి తీరట్ల
All good old songs relating to period 1945 to 1975 are all Golden as well as Daimond Songs. I like them very much.
Memory ful Song my favourite singer P.Susila Amma garu
Beautiful song....👌👌
. అంజలీ దేవి ఎడుస్తున్న సన్నివేశం అంటే నాకి ఎంతో ఇష్టం సువర్ణ సుందరిలో అంజలీ దీవి ఒక మెరుపు
A poem becomes immortal when it becomes a song!
Wt melody abbbaaaaa .iam beanglore but love this song
Evergreen song which may be remembered for years together.
ఇటువంటి పాటకు లైక్ కొట్టని వాడి జన్మ వేస్ట్
ఆదినారాయణరావు గారి సంగీతం యెంత వీనులవిందుగా ఉంటుందో ఈ పాట చెప్పాలంటే ఈ పాట చాలదా !
నేను నా చిన్న తనం లో దేవతను చూడలే నేను చూసిన విన్న పాట రూపం నాకు తెలిసి రూపం అంజలీ దేవి గారు విన్న మొదటి పాట లవ కుశ సినిమా లోవి ఆమె మా సీతమ్మ తల్లీ 🙏🙏🙏🙏🙏🙏
Super..... ani tappa cheppadaniki matalu ravadam ledu... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు సాహిత్యం సంగీతం గాయని గాయకులు అద్భుతం
ఏమి సాహిత్యం ఈ జాతి గొప్పతనం
Samayamu kadura ninu dari chera...karunanu nanne vela manninchara raja.....what a lyrics ... super
What a melodious and fantastic and evergreen song..!
సువర్ణ సుందరి సినిమా 1955 లో వడుదల అయింది అనుకుంటా. ప్రతి థియేటర్ లో తక్కువలో తక్కువ 100 రోజులు ఆడింది. పల్లెప్రాంతాల వాళ్ళు బ ళ్ళు కట్టు కొని వచ్చి చూచి వెళ్ళే వారు. సినిమా వాళ్లకు కనక వర్షం కురిపించిన చిత్రం! అంజలి దేవి అక్కినేని నాగేశ్వర రావు జంట సూపర్ హిట్స్. ఈ చిత్రానికి దొరికిన జనాదరణ బహుశ ఏ పిక్చర్ కు దొరక లేదేమో ఒక శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం తప్ప! ఆ రెండు చిత్రాలు కళా ఖండాలు. అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, నందమూరి తారకరామారావు బాలసరస్వతి గార్లు దనులు. వారు కారణ జన్మలు!
1957
అందరూ.తెలుగులో కామెంట్ పెట్టడండి
మీ అందరికీ ధన్యవాదాలు
మనం తెలుగు వాళ్ళం
Telugu lo coment aani endhukuvaaduthunnaru
మీరు సరిగా చెప్పితిరి మన తెలుగు భాషను గౌరవించడం మన ప్రధమ కర్తవ్యం
మన మాతృభాషను ఎప్పటికి కించపరచకూడదు ఇప్పుడు తెలుగు ఆఫ్ లు కూడా ఉన్నవీ
what? avasaram ledandi maree antha overaction.....
దేశభాషలందు తెలుగు లెస్స
@@bondadanarisingarao3687 lol
Some songs remain immortal. This is one of them. Whichever language it was filmed or dubbed, this song became the soul of that film and it became a Box Office darling of the masses, intellectuals and everyone equally. I think the Music Director was Pendyala. Most of the Credit goes to the Music Director.
Music direction was by her husband..Aadi narayana Rao garu..not pendyala
Not Pendyala. It is composed by Adi narayana rao garu Anjalidevi amma's husband.
Very classical music song and my favorite song and love this song🎤🎤🎤🎤🎶🎶🎶🎶🎶
Wow Beautiful 😍 songs.nagehrao.sir.anjalidevi.maa.great.acters.too.🎉susheela.maa.voice
Mahanati is not Savithri but Anjali who enacted all kinds of roles- folk, puranic, social- as heroine , mother etc. Her dances are inimitable and graceful. She was underrated as she was not born in an uppercaste and lacked the background to highlight her talents
Eee chitraaniki adinarayana .garu swara parachina anni paatalu atyantha madhuram sumadhurm.Gayani gaakulandaru chaala baga paadaru.
super song e song nd nrt gari tho o nelaraja vennela raja excellent songs na favourite always tharalu marina ugalu marina e songs maravu...
na daling savithrijii and anjali devi gari movies amazing aa natana ki joharu no word's kada vari natana maduryam amoha.... wonderful actores unaru mana telugu industry ki
Very memorable song of my life 💖💖 my uncle is anr fan his Liston anr songs every day ❤❤ once upon a time of golden days in life 💓💓💓💓💓💓💓💓💓💓💓
ఆపాత మధురమైన అనుభూతి కలుగుతుంది
Supersong
సూపర్ మ్యూజిక్ కంగ్రాట్స్.
Abbbbabbaaaaa.... Yemi.. Song andi. Superb
Awesome song with Great expression of feeling
చెవిలో అమ్రుతం పోసినట్టు ఆ రాగం....❤❤ ఏమని వర్ణించాలి?
Ee Song lo #AnjaliDevi Gari Entry Matram 💖😍👌👌👌👌
మధురమైన ఈ పాటలు మన మనస్సునును హాయిగా ఉల్లాసముగా ఉంచుతుంది. 🙏🙏
My all time favourite song...Telugu 💗❤️❤️💗💗💗
I like Anjali Devi garu sooo..sooo..soooo much, aavida eka ledhu anukuntanae manasu chaala kastam ga vundhi... my condolence to great actress and a good human Anjali Devi gaariki...
Ee paatalo yentha maduriyam dagi vundi yenni sarllu vinna thanivithiradu
Supar
super,sang
పాత పాటలలో ఏంతో సానిహిత్యాన్ని వివరిస్తాయీ ..
This type of sweet melodies will reduce mental tensions and fill happiness in all the minds.
your are correct madam
you are very true Krishnaveni madamgaaru
Gayathridevi K G b1f
krishnaveni R
yes madam
Ee song vintunte matallo cheppalemu❤🎉ever green 💚 song
yemani varninchali just vinali anthey ....marvellessssssssss
Lovely songs... No words simply superb
anjali devi garu ..greate actor telugu film industry.
Ennisarlu vinna malli malli vinali anipistadi❤❤
nice melody old is gold
Anjali devi gaaru nadithadhulaye yanakku migavum pidittha paadal idhu
Nice n beautiful songs beautiful.young cute Anjali Devi n evergreen anr this film is in Hindi song by lata all songs r nice after many years this song is sweet n fresh.
ఈ పాటకి డిస్ లైక్ అందుకు కొడుతున్నారు ఇప్పుడు వస్తున్న పాటలంటే కోటి రెట్లు బెటర్ లేండి 😡😡😡😡😡😡😡😡 పాట విలువ తెలిస్తే ఎవరు డిస్ లైక్ చేయరు
ఎప్పటికీ మరువ లేని గీతాలు
Adinarayan rao. A great master of karnataka has made many songs
What a beatiful music song. Hatsoff to music director.👏❤
Amazing song and what a wonderful
dance.