O ho Mohana Rupa Video Song | Srikrishna Tulabharam Movie | NTR | Jamuna | Anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2011
  • Nirajala Galada Naa Yanathii Video song from SriKrishna Tulabharam Movie.SriKrishna Tulabharam movie ft. NTR, Jamuna, Anjali Devi in lead roles. Directed by Kamalakara Kameswara Rao and Music composed by Pendyala Nageswara Rao. Produced by D.Rama Naidu.
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located in Hyderabad, India. Suresh Productions is one of India's largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    Click here to watch:
    Bale Manchi Chouka Beram Video Song:
    • Bale Manchi Chouka Ber...
    Sri Krishna Tulabharam Full Movie:
    • Sri Krishna Tulabharam...
    o cheli kopama Video Song:
    • o cheli kopama|| Songs...
    Nirajala Galada Naa Yanathii Video Song:
    • Nirajala Galada Naa Y...
    For More Updates about Suresh Productions Stay Tuned To this official Channel.
    Subscribe us :
    TH-cam: / sureshproductions
    Facebook: / sureshproductions
    Twitter: / sureshproductions
  • บันเทิง

ความคิดเห็น • 322

  • @madirajuprasad503
    @madirajuprasad503 6 หลายเดือนก่อน +6

    ఎవరి పాత్రలో అన్ని రంగాలలో.. వారికే సాటి.అన్ని పాత్రల్లో వారే జీవించారు.ఈ పాట లో సుశీలమ్మా గారు...తెలువారి మనసు దోచారు.

    • @ChandraShekharreddy-ci1xl
      @ChandraShekharreddy-ci1xl 2 หลายเดือนก่อน

      ❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉😂😂😂😂😂😂😊
      Lttt😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤😂❤😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤😂❤❤😂

  • @srinivaschinthoju3553
    @srinivaschinthoju3553 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు వినడం మన అదృష్టంగా భావించాలి
    ఎన్నెన్నో జన్మల అదృష్టంగా భావించాలి. ఇకముందు ఇలాంటి పాటలు రావు. రాలేవు
    ఆనాటి కవులు లేరు అప్పటి సంప్రదాయము. లేదు
    తలచుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది😢

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +19

    జై కాంతారావు సార్ 🙏♥️

  • @damodararao5276
    @damodararao5276 3 ปีที่แล้ว +24

    ద్వాపరయుగంలో ఏంజరిగిందో మనకు తెలియదు. ఈ పాటలో ద్వారాకను దర్శించుకున్నాము... జై శ్రీ కృష్ణా పాహిమాం. పాహిమాం

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 3 ปีที่แล้ว +29

    ఎంత చూసిన చూడాలపించే సమోహన రూపంలో కారణజన్ముడు అన్నగారు.
    నాటికీ నేటికీ ఏనాటికీ అన్నింటా రారాజు అన్నగారు ఒక్కరే! జై యన్. టి. ఆర్.

  • @jpeddirajupeddiraju5969
    @jpeddirajupeddiraju5969 3 ปีที่แล้ว +14

    మధురమైన పాటలు మనసుకు ఆహ్లాదకరంగా వుంటుంది ఇలాంటి పాటలు ప్రతిరోజు ఒకసారి ఆయుష్షు పెరుగుతుంది సంగీతానికి అంత శక్తి ఉన్నది

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +8

    ఆహా! ఎంత చక్కటి గీత రచన: ఈ పాటని పరమ నాస్తికులు - ""అనగా దేవుడు లేడు"" అనే వారిని ** నాస్తికులు** అని"" దేవుని పై నమ్మకం వుండి ఆయన వున్నాడు అనే వారిని** ఆస్తికులు** అని అంటారు.
    ఇక్కడ నాస్తికుడు మరియు కమ్యూనిస్టు ' అభ్యుదయ భావాలు కలినటువంటి** శ్రీ శ్రీ** గారు ఈ భక్తిరస గీతాన్ని వివిధ దశలలో వ్రాయటం సంభ్యమాశ్చర్యాలకు గురిచేయటమే కాక ఆయన గొప్పతనాన్ని నిరూపించి నది . పాతతరం కవులు అందరూ కూడా**360 డిగ్రీలు వున్న వృత్తం** వలే అన్ని రకాల పాటలు వ్రాయగల దిగ్గజ కవులు . శ్రీ శ్రీ గారు ఈ పాట నే కాక ఇంకాకొన్ని భక్తి పాటలను వ్రాశారు. మరో పాట**_చంద్రకళాధరా__** శంభో శంకర గౌరీశా పతిత పావనా పరమేశా నిత్య తేజో మయా దేవా మృత్యుంజయా** అనే పాట కూడా వ్రాశారు. ఈ పాట ఆశివ పరమాత్మ భగవానుని గూర్చి ' ఈ పాట** సౌభాగ్యవతి** అనే తమిళ్ డబ్ తెలుగు సినిమా లోనిది .
    సంగీత దర్శక దిగ్గజం** పెండ్యాల నాగేశ్వర రావు** గారు ఎంతటి మధురమైన బాణీ ని కూర్చారు ఈ పాటకి. ఈయనకు ఇంతటి ప్రతిభ ఎలా వచ్చిన దో? సినిమాలోని 'ప్రతి పాట నీ హిట్ చేయగల ప్రతిభ ఈయన సొంతం . ఘంటసాల మాస్టారు ' సుశీలమ్మ గార్లు ఇతర గాయనీమణులు ఎంతో మధురంగా, వీనుల విందుగా ఈ పాటను పాడి పాట ని అజరామరం చేశారు. యన్ టి గారు ' జమునమ్మ ' ఆంజలీదేవి అమ్మ ' కృష్ణ కుమారి మేడమ్ గారు చక్కటి నటన కనబరచారు. శ్రీ కృష్ణు భగవానుడు ఇలాగే వుంటాడేమో అన్నట్లు గా NTR గారు పాత్రలో జీవించారు. ఎంతైనా ఆమహానుభా
    వుడు కారణజన్ముడు. అలాగే నారదుని పాత్రలో కాంతారావు గారు కూడా చక్కటి నటనతో మెప్పించారు.
    02-07-2022// బెంగళూరు

    • @viswanarudusrinivas5067
      @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน

      ఎంత గొప్ప వాడైన చివరి రోజులలో బిడ్డల చేతుల లో బలి కావలసినదే ఇది నిజం నా కు ఎలా జరుగుతుందో డౌట్ గా భయంగా ఉంది

    • @krishnavenijuturu7725
      @krishnavenijuturu7725 5 หลายเดือนก่อน

      పాట కు మీ వ్యాఖ్యానం బాగా నచ్చినది

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 5 หลายเดือนก่อน

      @@krishnavenijuturu7725 🙏

  • @paladugusrinivas9789
    @paladugusrinivas9789 ปีที่แล้ว +3

    కమలాకారకామేశ్వరరావుగారు అద్భుతమైన దర్శకులు

  • @bp5594
    @bp5594 7 หลายเดือนก่อน +2

    Kaliyugamlo avataara purushotthamudu 🙏🙏🙏🙏 Sri nandamoori Taaraka Raamudu 🙏🙏🙏🙏 Aayanaku SAATI AVVARU LERU 🌹💐😍😍❤️❤️❤️❤️❤️ 🙏🙏🙏😍❤️💐🌹

  • @pvsr4583
    @pvsr4583 3 ปีที่แล้ว +3

    Sri krishnudante sri.NTR
    Naradulavarante sri. Kantarao
    Gandharva Gayakudante Sri. Ghantasala
    Jayaho...

  • @sastryrc2923
    @sastryrc2923 3 ปีที่แล้ว +14

    No body on earth can sing this song like Ghantasala. Surely deserves Bharata Ratna for the great person

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน +2

    ఎంత గొప్ప వాడైన శత్రువులు మన కుటుంబములో నే ఉంటారు వాళ్ల చేతుల్లో మనం బలి కావలసినదే

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 ปีที่แล้ว +11

    పెండ్యాల, శ్రీ శ్రీ ఘంటసాల సుశీల మధురం మధురం మధురాతి మధురం

  • @arsnalraju
    @arsnalraju 4 ปีที่แล้ว +37

    తెలుగు సినీ ప్రపంచానికి, ఏకైక నారదుడు కాంతారావు మాత్రమే... అతని తరువాతే ఎవరైనా.. యన్టీఆర్ కుాడ ఇదే చెప్పి యున్నారు.

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 9 หลายเดือนก่อน +3

    Hats off to Pendyala garu for his wonderful music

  • @salalagolden8294
    @salalagolden8294 4 ปีที่แล้ว +16

    ఓహో...మోహనరూపా....
    కేళికలాపా ...ఆ ఆ ఆ ఆ....
    కృష్ణ..... ఆ ఆ ఆ ఆ.....
    ఓహో..మోహనరూపా....కెళికలాపా..
    కృష్ణా... నినుగని మురిసెను నామనసే
    ///// ఓహో మోహనరూపా. ////
    ఓ ఓ ఓ ఓ ఓ.... ఆ ఆ ఆ ఆ
    మధువులు చిందే మందహాసం
    మరులురించే వేణుగానం..
    మధువులు చిందే మందహాసం
    మరులురించే వేణుగానం....
    వినివిని పరవశనైతినిలే...
    వినివిని పరవశనైతినిలే...
    బిగిబిగి కౌగిట కరగితిలే...
    ఓహో..మోహనరూపా.కెళికలాపా
    కృష్ణా.. నినుగని మురిసెను నామనసే
    ప్రణయ రాధాన వేళా బాల....
    పతిపూజలు నీకెలా బేలా...
    ప్రణయ రాధాన వేళా బాల...
    పతిపూజలు నీకెలా బేలా...
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ.......
    వలపు చిలుకు నీచూపులు నాపై
    నిలుపవే శుబాంగి...నిలుపవే లతాంగి
    ఓ ఓ ఓ ఓ ఓ..
    ఓహో ...మోహనరూపా..కెళికలాపా
    కృష్ణా... నినుగని మురిసెను నామనసే.
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    మధురసుద రాగామే మదిలో కదిలే తియ్యగా..ఓ ఓ ఓ ఓ..
    మధురసుధ రాగామే, మదిలో కదిలే
    తియ్యగా.....
    శిఖిఫించ మౌళి నన్నెలగా...
    తనువే ఊగే హాయిగా..ఆ ఆ ఆ ఆ ఆ
    ఆ ఆ ఆ ఆ ఆ... ఓ ఓ ఓ ఓ ఓ...
    అహో...లీలామానుషా.. వేషాధారి
    మురారి..తనువార నినుగాంచి
    ధన్యత నొందితి శౌరీ.... ఆ ఆ ఆ ఆ
    ఓహో మోహనరూపా..మోహనరూపా
    జై శ్రీకృష్ణ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      సలాల గోల్డెన్ గారు అత్యంత అర్థవంతమైన అమూల్యమైన మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని గీతాన్ని సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 9 หลายเดือนก่อน

      లిరిక్స్ చక్కగా వ్రాశారు👏👏👏. రెండవ చరణంలో** ప్రణయా రాధన వేళ బాల** ఇది సరియైనది. టైపింగులో** ప్రణయ రాధాన** అని వున్నది. సరిచూసుకోగలరు. మరోలా భావించరని అనుకొంటాను క్షమించాలి .

    • @gaddipativenkateswarlu5725
      @gaddipativenkateswarlu5725 4 หลายเดือนก่อน

      Really thank you

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +3

    ఒక అరగంట తర్వాత మళ్ళీ కలుసుకుందాం లేదంటే ఒక గంట పట్టుకోవచ్చు 🙏👍

  • @gundumallikarjunarao3031
    @gundumallikarjunarao3031 ปีที่แล้ว +8

    All are Legendaries. Actors, Director, Singers, Lirics writers, Music director,Camera Men - every body are Legendaries. Big festival to music lovers.

  • @prakashcheguru2309
    @prakashcheguru2309 3 ปีที่แล้ว +3

    Ghantasala Susheela gaarla kantamu gaanamu madhuram.
    Veeriki saati yevaraina raagalara.

  • @shanthabsmanian6967
    @shanthabsmanian6967 ปีที่แล้ว +2

    No words to describe Ghantasala gaari voice. All his songs r unique . His devotional songs changes even an atheist. Sadly he is nit not honoured with Bharat Ratna. His duets with susheelamma are treasures of music. The lyricists, musicians and singers deserve appreciation beyond words.

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +4

    జై ఎన్.టీ.రామారావు 🙏♥️

  • @krishnapriya9795
    @krishnapriya9795 3 ปีที่แล้ว +6

    🙏Sri Krishna veenu ganam tho vunna Asttabhamallu and very melody song.I love this song very much.🌹🙏🌹Jai Krishna 🌹

  • @eemalatatarao7634
    @eemalatatarao7634 4 ปีที่แล้ว +25

    ఈ పాటలో శ్రీ కృష్ణుడు గా ఎన్టీఆర్ గారు ఎంత సెక్సీ గా వున్నారో హీరోయిన్స్ కూడా అంత అందముగా కనపడలేదు ఎన్టీఆర్ గారు రొండు మూడు సీన్స్ లో నడుము మడత లో ఎంతో నటన చూపి హీరోయిన్స్ ని మించి పోయారు, గ్రేట్ అన్న గారు

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +17

    అద్బుతమైన సాహిత్యం నారదుని పాత్రలో కాంతరావు గారికి మించిన ఏ నటుడు సరిరారు.అన్న విషయం జగమెరిగిన సత్యం మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +1

      Hemanth
      Hemanth garu
      మీలాంటి వారు ఇంకా ఈ లోకములో వున్నారు కాబట్టినే, ఇంకా ఇలాంటి పాటలు వింటున్నాము, చూస్తున్నాము, మీలాంటి వాళ్ళు చిరకాలం వర్థిల్లాలి అని అదేవుని, ప్రార్థిస్తూ ఉంటామండి, నమస్తే.👏👏👏👏👏👏👏👏👏👏👏.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు ఈ పాటపై మీరు చేసిన అముల్యమైన వ్యాఖ్యలు మీ మంచితనానికి మీ మంచి మనసుకు నిదర్శనం. సంగీతం సాహిత్యం పై మీకు గల ఉత్సాహానికి నా ప్రోత్సాహం ఎల్లప్పుడు ఉంటుందని మీకు హామీ ఇస్తు మంచి గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు Roopaniki Hrudayam Aabaranam Video Song Shiva Solo Chaduvu Samskaram Video Songs South Music Published on Feb 2 2017 ఈ పాటలో ప్రతి అక్షరం నా మనస్తత్వం ఈ పాటను వినని రోజు అంటూ ఉండదు మీరు ఆస్వాదించండి ఈ పాటపై ఇప్పుడే వ్యాఖ్యలు చేశాను

    • @sreejasakepuram8101
      @sreejasakepuram8101 6 ปีที่แล้ว +1

      Hemanth
      Hemanth garu
      100 టికీ, 7౦% పాటలు చూసి, విన్నాను sir, నాదీ ఆడజన్మ మూవీలో ని పాటలు చాలా బాగున్నాయి చూడండి, నాకు పాత సినిమాలు, పాటలు అంటే చాలా ఇష్టం sir మీరు చూడండి, నమస్తే.😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊.

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว

      Yasmeen Kuwait గారు మీకు మంచి సంగీతం సాహిత్యం నచ్చిన పాటను ముందు లైక్ టిక్ చేయండి ఆ పాటలో నా కాలమ్ లో నా వ్యాఖ్యలు ఉంటే మీరు పాటపై వ్యాఖ్యలు వ్రాయండి మళ్ళీ మీరు విడిగా మీరు ఆ పాటపై వ్యాఖ్యలు చేయండి నేను కూడ ఇదే విదానం అనసరిస్తాను మీరు చెప్పిన పాటలు ఇప్పుడే చూస్తాను సరేనా

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +5

    It's inexpressible pleasure and rather ecstatic to revisit this entharlng cene frame with most charming heroines and NTR with his mesmerising actions with glorified lyrics by Sri Sri garu and melody king Ghantasala garu,on this auspicious Janmasthami.Indded it's everlasting joy.

  • @venkateswarraopallapothula3912
    @venkateswarraopallapothula3912 6 ปีที่แล้ว +19

    Excellent and wonderful old songs.No recent songs can be heard twice. But old Telugu hits can be heard any no of times

  • @ggreddy3568
    @ggreddy3568 9 หลายเดือนก่อน +1

    Bilahari raga. Very melodious ghantasala voice

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 ปีที่แล้ว +4

    Golden voice of ghantasala

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +3

    All credit goes ghanthasala gaaru n music director 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @kameswararao8977
    @kameswararao8977 2 ปีที่แล้ว +3

    One of the all time great Super duper hits of Ghantasala garu

  • @surendarvemula2700
    @surendarvemula2700 5 ปีที่แล้ว +9

    God manaku andhinchina sangeetha, saahithya saagara & gaana gandharva roopame Gantashala garu.Ika gantasala vanti devudu malli ranu puttaru

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 ปีที่แล้ว +2

    మోహనరూప కనులముందు సాక్షాత్కరించారు 🙏🙏🙏

  • @anthativenugopalgoud5000
    @anthativenugopalgoud5000 4 ปีที่แล้ว +10

    Exalent song,old is gold

  • @sastryrc2923
    @sastryrc2923 3 ปีที่แล้ว +7

    Superb lyrics by Sri Sri

  • @narayannayak6374
    @narayannayak6374 4 หลายเดือนก่อน +1

    So melodius are the old songs

  • @murtymn1921
    @murtymn1921 ปีที่แล้ว +1

    Om Sai Ram Swami. Swami saranam. Jai shree krishna

  • @rajasekharh6034
    @rajasekharh6034 ปีที่แล้ว +2

    What a poet Sri Sti. He can write anything.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน +1

    ద్వాపరయుగం లో అంతా మోసమే జరిగింది

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 3 ปีที่แล้ว +2

    NTR divansa sambhoothudu. No Indian actor can match him.

  • @vmr3624
    @vmr3624 3 ปีที่แล้ว +2

    NTR...Ghantasala....ANR....Ghantasala...... wonderful and golden combination. The spectators including me who saw their films between 1950 to 1974 were very fortunate. NO MATCH FOR THOSE THREE LEGENDS AND STALWARTS. We miss u (with tears).

    • @srmurthy51
      @srmurthy51 2 ปีที่แล้ว +1

      అక్షర సత్యము

    • @srinivasaraokothapalli5865
      @srinivasaraokothapalli5865 2 ปีที่แล้ว +1

      We are that lucky fellows.

    • @mohanmks15368
      @mohanmks15368 ปีที่แล้ว

      Both great legends who used ghantasala master voice 80%, both didn't attend the last journey of master. That is their......

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 8 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 2 ปีที่แล้ว +1

    Mohanaroopudu NTR mesmerised heroines and public in this movie. Director, Producer and all who worked behind screen were great.

  • @rangaswamykalegowda5952
    @rangaswamykalegowda5952 5 ปีที่แล้ว +10

    Melodious. Super. Live lasting forever. Lovely.no words to speak.

  • @lakshminarayana7147
    @lakshminarayana7147 4 ปีที่แล้ว +21

    Evergreen and dynamic Hero ...none other than great Nandamuri Taraka Rama Rao ..never before never after..one and only NTR..

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 3 ปีที่แล้ว +1

    Listen to the song. Great Ghantasala garu.

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 ปีที่แล้ว +5

    N T R Nata Viswaroopam.,,?
    💥💥💥🔴🔴🔴🔴🚩🚩🚩

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 ปีที่แล้ว +19

    రామారావు గారు అంతటి ఆజానుబాహుడు,సౌందర్య పురుషులు ,అందగాడు ఎవరూ లేరు . ఆయన తరువాత ముందు లేరు, ఇప్పుడు లేరు,ఇకమీదట ఉండరు.ఆయనకు ఆయనే సాటి🙏🙏🙏ఆయనను చూస్తుంటే , పాట వింటుంటే మనసు పులకరించి పోతుంది 🙏🙏🙏🙏ఆయనను పోగడలంటే మాటలు చాలవు 🙏🙏🙏🙏

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +3

    Abinayamlo adipurusudivi. Prakruthi kanta nee che tane nandamuri.

  • @krishnashastryrushiharihar583
    @krishnashastryrushiharihar583 3 ปีที่แล้ว +3

    Great sri sri gaaru

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +4

    Sri Sri's lyrics with magical melodious voice of legend Ghantasala garu and other singers with fabulous actions of NTR and other actresses, is enchanting and everlasting

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +4

    Sarileru meekevvaru.

  • @sivaramprasadyvv
    @sivaramprasadyvv 10 ปีที่แล้ว +43

    This is one of the pure telugu songs! I always wonder at the voice of GHANTASALA. Such a marvellous combination of the voices of other female singers, and also see the picturisation, how greatly understood the LEELA MANSUSHA VESHA DHARI, LORD Sri Krishna's magic of being with all his wives, without being with anyone!! With available little technology, song is shot in a great manner! I admire the lyric of this song also!! But, total credit to the singers.

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว

    Krishna mohana roopaa gantasaala mastaaru gariki paadaabhi vandanam adbutam ee pata vinte my marachi povalasinde ntr sakchat krishnude johaar ntr

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 ปีที่แล้ว +1

    Narada mahamuni =Kantha Rao garu, nobody replace him.

  • @nrponugoti
    @nrponugoti 3 ปีที่แล้ว +9

    Full marks to Kantarao in this film. In every shot featuring great NTR and Jamuna , he hold his own and matched them in performance.

    • @srmurthy51
      @srmurthy51 2 ปีที่แล้ว

      Akkada natulu maryam aipoyaru..patralu pratyaksham ..adi aa taramu baghyamu

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน +1

    చూస్తుంటే కృష్ణుడు కొద్దిగా గాలికి తిరిగేవాడు అనిపిస్తోంది కొద్దిగా మనం ఆలోచించాలి ఆదర్శంగా తీసుకొ నే వాడు మాత్రం కాదు అనిపిస్తోంది

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 9 หลายเดือนก่อน

      మీ అభిప్రాయం చాలా చాలా తప్పు . అవన్నీ ఆదేవ దేవుని లీలలు. అన్య మతస్థులు మాత్రమే ఇలాటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. విచారకరం

  • @haribabuchunchu
    @haribabuchunchu 7 ปีที่แล้ว +22

    Heart touching sweet voice of Ghantasala, Real Gana Gandharva immortal.

  • @vadlamanibabu
    @vadlamanibabu 4 ปีที่แล้ว +5

    Kantarao is the only actor who can act any portion ,and Narada is unique

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +3

    WAY OF SINGING IS GOOD.

  • @durgasastry2655
    @durgasastry2655 10 หลายเดือนก่อน

    కృష్ణుడుగా రామారావే
    నారదుడుకాంతా
    రావే

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 6 ปีที่แล้ว +3

    They are all legends,Kantharao is the best for all time Naradha role.

  • @sekharbolleddula891
    @sekharbolleddula891 2 ปีที่แล้ว +2

    Excellent lyrics. Great song

  • @sgangagiri8402
    @sgangagiri8402 2 ปีที่แล้ว +2

    Excellent action excellent song

  • @madhug1788
    @madhug1788 6 ปีที่แล้ว +11

    In addition to the legendary Ghantasala p Susheela the on screen presence of king NTR as Krishna added tremendous value to the song

  • @narasimhaamma59
    @narasimhaamma59 8 ปีที่แล้ว +17

    kantaravu Garu melalanti naradhudu ekapaina leru padabhi vandanam kantaravugariki and Andari artistulaku.

  • @lakshmiprasunachandika9854
    @lakshmiprasunachandika9854 ปีที่แล้ว +1

    అందరు kaarana janmulu

  • @user-dn6ub5ed6s
    @user-dn6ub5ed6s 10 หลายเดือนก่อน

    Manasuku hayiniche song ghantasala suseela top singers

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 ปีที่แล้ว +1

    గుడ్ సాంగ్ ❤🌹👌

  • @radhakrishna4544
    @radhakrishna4544 2 ปีที่แล้ว

    O hoi moohana roopa keli kalapa krishana ninu gani murisenu namanase

  • @kathrojubrahmam4062
    @kathrojubrahmam4062 2 ปีที่แล้ว +2

    Exellent song 👌👌👌👌

  • @krishnarao1650
    @krishnarao1650 3 ปีที่แล้ว +2

    ❤️❤️❤️ మధురం

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 9 หลายเดือนก่อน

    కాంతారావు గారి అందం నికి ఎవరూ సాటి రారు మహా నటుడు ఆయన నటనకు ఎవరూ సాటిరా రు కానీ కులం మైనర్ గా ఉంది కాబట్టి నిర్మాతలు మెజారిటీ కులాల వారు కాంతారావు గారు కులం మైనర్ 3 శతము ఉన్న బ్రాహ్మణ దేనికి పనికిరాకుండా పోయారు అదే గానక కనీసం 10,పర్సెంట్ జనాభా ఉన్నా ఏదో ఒక లాగా నెట్టు కొ చే వారు

  • @nagireddymandli
    @nagireddymandli ปีที่แล้ว +1

    యాక్టింగ్ బాగుంది అయితే ఆక్టింగ్ చేయడం అనేది వేళల్లో ఉన్నారు ఇక్కడ చెప్పుకోవాలి ఒక్కటి అదే సంగీతం సుశీల గారు గంటసాలగారు ఆ సంగీతం వాయించిన వాళ్ళు మహాత్ములు

  • @MrJayatube
    @MrJayatube 10 ปีที่แล้ว +11

    Classic movie with great songs.

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +1

    Svarnayuga radasaradi nandamuri. Karana janmulu meeru.

  • @munikrishnanandi1983
    @munikrishnanandi1983 5 ปีที่แล้ว +2

    Sri krishna ante NTR gare eppatiki eekaliyugam unnannata varaku

  • @nagireddymandli
    @nagireddymandli ปีที่แล้ว +1

    వేసం మనం మన స్టేట్ లో చూస్తున్నాం దేశములో వేళల్లో ఉంటారు స్టార్ లేదు బయటికి రాలేదు అయితే ఇక్కడ శీను రక్తి కట్టింది అంటే అది ఘంటసాల గారు సుశీల గారు వాయిద్యాలు వాయించిన వారు మహాత్ములు

    • @satyanarayanayalakala2177
      @satyanarayanayalakala2177 ปีที่แล้ว

      మీకు ntr గారి గొప్పతనం మెచ్చుకోవడం ఇష్టం లేదా సర్.

    • @satyanarayanayalakala2177
      @satyanarayanayalakala2177 ปีที่แล้ว

      అసూయకు మందులేదు

  • @sashisashikumar2985
    @sashisashikumar2985 4 ปีที่แล้ว +1

    Gaana gandharva ghantasala gaaru. And what a performance by kantarao garu the legend and ntr garu

  • @rameshvantepaka8236
    @rameshvantepaka8236 4 ปีที่แล้ว +1

    మోహనా రూప వేనువును ధరించినవాడు.

  • @hussainappaporumamilla8661
    @hussainappaporumamilla8661 9 หลายเดือนก่อน

    Greate combination

  • @prkankipati181
    @prkankipati181 6 ปีที่แล้ว +14

    నభూతో... నభవిష్యతి ... సురేష్ వారి .. శ్రీ కృష్ణ తులాభారం .. దర్శకులుగా కామేశ్వరరావు ..సంగీత దర్శకులుగా పెండ్యాల .. నటులుగా ఎన్టీఆర్ కాంతారావు అంజలి జమున ..కళా దర్శకులు ..కెమెరా .. క్యాస్టూం డిజైనర్లు .. గాయకులుగా మాస్టారూ గానకోకిల .. అందరి విశ్వరూపం తులాభారం ...
    04/10/17

  • @lockdanger7884
    @lockdanger7884 ปีที่แล้ว

    జమున,అంజలి, కృష్ణకుమారి

  • @munikrishnanandi1983
    @munikrishnanandi1983 5 ปีที่แล้ว +3

    Great song guru

  • @veeraswamyvalavala4827
    @veeraswamyvalavala4827 ปีที่แล้ว +1

    One of the best song

  • @kadiminarasimhareddykadimi455
    @kadiminarasimhareddykadimi455 5 ปีที่แล้ว +2

    Very superb song

  • @narasingarao4251
    @narasingarao4251 3 ปีที่แล้ว +1

    Jathiki jaagruthi nichhina janakirama marala janminchavayya.

  • @mouliparidala4663
    @mouliparidala4663 4 ปีที่แล้ว +1

    అద్బుతం ఈ సినిమా

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 ปีที่แล้ว

    Satyabhaama ahankaaramu neve BHAKTURAALIVI NEVE JAMUNAA WITH GREAT LEJEND SR YUGAPURUSHUDU

  • @vinodkumarvinodkumar6679
    @vinodkumarvinodkumar6679 3 ปีที่แล้ว +3

    The one who played tabla for this song is like gift form the god

  • @gopinathnvs3919
    @gopinathnvs3919 ปีที่แล้ว

    ఆ సంగీత దర్శకుణ్ణి మరువగలమా? గాయనీ గాయకులు మరవగలమా? పాత్రధారులను మరువగలమా?

  • @mveerabhadrappa8932
    @mveerabhadrappa8932 6 ปีที่แล้ว +2

    Ghantasala tone terrific

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 ปีที่แล้ว +7

    Art is devine.,
    Art is Eternal
    N T R is Ever Green
    , 🎑🍀🍀🍀🍀🍀🍀

    • @ashokcgl
      @ashokcgl 5 ปีที่แล้ว +1

      Well said. NTR is inimitable. There will be no other NTR in this universe. He is a pride treasure of Telugu community

  • @saiganapathireddy4933
    @saiganapathireddy4933 7 ปีที่แล้ว +3

    I am a ardent Krioshna devotee. To the best of my knowledge the telugu cine actor legend NT Rama Rao lived in Krishna's role in many movies.Ghantasala voice suits him the best. In telugu Movie Sri krishna thulabaram Oho mohana roopa steal my heart

    • @lakshmanaraovissapragada3089
      @lakshmanaraovissapragada3089 5 ปีที่แล้ว +2

      Thanks to
      Sri Ramanaidu garu
      He is the creator of this movie.
      Everybody played their roles
      After 100 years also
      Nobody can't make this filim
      Great memory

  • @v.srinivasarao8154
    @v.srinivasarao8154 4 ปีที่แล้ว +3

    Song written by great poet Sree Sree.

  • @venkateswararaovemula8103
    @venkateswararaovemula8103 4 ปีที่แล้ว +2

    Old is Gold.

  • @gopinathnvs3919
    @gopinathnvs3919 ปีที่แล้ว

    ఆలాపన ఎంత మధురం!

  • @rajagopalkamadi3743
    @rajagopalkamadi3743 3 ปีที่แล้ว +1

    Excellent

  • @kurrapadmavathi6096
    @kurrapadmavathi6096 2 ปีที่แล้ว

    Nijamga krishnayyani chusanu ee patato

  • @chinthalagopi9893
    @chinthalagopi9893 2 ปีที่แล้ว

    Super katti kantarao

  • @thestarter1082
    @thestarter1082 3 ปีที่แล้ว

    అమృతం లా గ ఉంది .

  • @sambasivarajunanduri
    @sambasivarajunanduri ปีที่แล้ว

    Entha chakkani Pata Gantasala garu Suseela gatu madhramga alapicharu chervil thippy poilendi