Back 2 Back Full Video Songs | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2017
  • Gundamma Katha is a 1962 Indian Telugu-language comedy-drama film directed by Kamalakara Kameswara Rao and co-produced by B. Nagi Reddy and Aluri Chakrapani under their banner Vijaya Vauhini Studios. Partially inspired by William Shakespeare's comedy The Taming of the Shrew, Gundamma Katha is the official remake of B. Vittalacharya's Kannada film Mane Thumbida Hennu (1958). It is also the first remake by Vijaya Vauhini Studios. It features N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, and Jamuna in the lead roles, and S. V. Ranga Rao, Suryakantam and Ramana Reddy in supporting roles.
    Directed by : Kamalakara Kameswara Rao
    Produced by : B. Nagi Reddy, Aluri Chakrapani
    Starring : N. T. Rama Rao, Akkineni Nageswara Rao, Savitri, Jamuna
    Music by : Ghantasala
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
    touched the hearts of Telugus... Most profoundly!
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 1K

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +13

    మనుషుల.మనసులు.కూడా.కల్తీ.అయ్యాయి/నమ్మితే.విషం.కక్కుతారు.నమ్మవద్దని.చెబితేమనవాళ్ళు.వినరు/

  • @gsuvarna9256
    @gsuvarna9256 ปีที่แล้ว +47

    చక్కని పాట అప్పుడు సిమాలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది పద పదానికి అర్ధం ఉంటుంది 👌

  • @DasariSatyanarayana-mr1cz
    @DasariSatyanarayana-mr1cz 23 วันที่ผ่านมา +3

    గోల్డెన్ హిట్స్

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 ปีที่แล้ว +33

    తెలుగు చలన చిత్ర చరిత్రలో గుండమ్మ కథ అపురూప చిత్ర రా రాజు!!!❤

  • @nesemurali6061
    @nesemurali6061 3 ปีที่แล้ว +30

    ఈరోజుల్లో ఇలాంటి పాటలు వినడం చాల సంతోషంగా ఉన్నది.

  • @kmanojkumar1068
    @kmanojkumar1068 ปีที่แล้ว +18

    ఎంతో మంచి పాటలు ఇటువంటి పాటలు వింటూ ఉంటే మనసు గాలిలో తేలిపోతుంది ఈ పాటలు నా భూతో నా భవిష్యత్

  • @paparaopaparapaparaotnp6642
    @paparaopaparapaparaotnp6642 ปีที่แล้ว +2

    ఈ పా ట ల ఇం టుంటే ఇప్పడు మనం బ్రతు న్నది బ్ర తు కే నా

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 4 ปีที่แล้ว +53

    ఎంత మంచి పాటలు మనసును దోసుకునే సంగీతం.
    ది గ్రేట్ యాక్టర్స్. అందమైన హీరో. హీరోయిన్స్. వారికీ వారే సాటి మాటలేవు

  • @telukuntanagamani1335
    @telukuntanagamani1335 2 ปีที่แล้ว +7

    wonderful movie

  • @artherpaulnelapati4577
    @artherpaulnelapati4577 ปีที่แล้ว +17

    అద్భుతమైన, వినదగిన, అర్ధవంతమైన, చక్కని సంగీతం తో కూడిన మరువలేని మధురగీతాల మాలిక.👍👍👌👌

    • @narasimharao74
      @narasimharao74 ปีที่แล้ว +1

      ఇలాంటి సినిమాలు ఇక రావు

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 หลายเดือนก่อน +2

    Ever Green duets full of Melodious Music. 🎉

  • @SairamSairam-xe1fu
    @SairamSairam-xe1fu 27 วันที่ผ่านมา

    చాలా చాలా అద్భుతమైన పాట

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +11

    మహానటుల సమ్మేళనం
    తెలుగు చిత్రసీమ మణిమకుటం...
    ఎన్.టి.ఆర్. ఏ.ఎన్.ఆర్.
    సావిత్రి జమున గార్ల
    మహోన్నత రూపం...
    మనసు తాకిన సంగీతానికి
    మధురమైన సాహిత్యం...
    పదికాలాలైనా ... పరితపించని..
    హృదయముండునా...
    Old is Gold 🎶🎵🎶🎵

    • @vijayamandarapu
      @vijayamandarapu 5 หลายเดือนก่อน +2

      Messammamoviesongs

    • @chinnaiahpeddinni99
      @chinnaiahpeddinni99 4 หลายเดือนก่อน

      I8jjbbn nn jjj min jjj min ññkmñbj8nj nn juhlll ok kk thh bñ​@vijayñ nn mmm xz😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅amandarapu

    • @BalijepalliNagaAnjaneyulu
      @BalijepalliNagaAnjaneyulu 3 หลายเดือนก่อน

      😂 20:00 20:01 21:00

    • @gamingchallenger-qc5xf
      @gamingchallenger-qc5xf 2 หลายเดือนก่อน

      M​vvvjbvhvüć¹⅓l@@BalijepalliNagaAnjaneyulu

    • @kbalunaik209
      @kbalunaik209 22 วันที่ผ่านมา

      Good songs NTR & akkineni.

  • @nookapparaokattumuri5758
    @nookapparaokattumuri5758 ปีที่แล้ว +8

    ఆటలు ఆనందంగా ఉన్నవి ఈ పాటల వల్ల జీవితంలో సరదాగా అనిపించి

  • @arjunamurthymanikonda1191
    @arjunamurthymanikonda1191 2 ปีที่แล้ว +2

    In gundamma Katha all songs are very fine.

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 2 ปีที่แล้ว +2

    ఘంటసాల గారి సంగీతం లో వచ్చిన విజయా వారి సినిమా gundamma kadha

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 ปีที่แล้ว +10

    విజయావారి సాంఘిక చిత్రాలలో NO.1 మూవీ.NTR,ANR, సావిత్రి,జమున,SVR la నటన, ఘంటసాల,సంగీతం ,పింగళి పాటలు,DV.నరసరాజు మాటలు,కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ great.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 ปีที่แล้ว +8

    Wonderful song NT.R THE GREAT SUPERB ACTION ,GHANTASALA MUSIC SAVITHRI JODI ,VIJAYAVARI PRODUCTION ,WONDER🙂🙂🙂🙂🍀💐🪴🍁👍👍

  • @narayanangosala4141
    @narayanangosala4141 26 วันที่ผ่านมา

    ఘంటసాల గారి సంగీతం మృధు మధురమైన హాయిని గొలిపే అమృత భాండం.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 หลายเดือนก่อน

    Intiki velugu Udutaaamma. Rama- 🦜🐄😘💖🐿️🐒🕊️.!!.

  • @mohammadshafi1427
    @mohammadshafi1427 2 ปีที่แล้ว +6

    N.t.r.&savitri action &songs very very nice is good

  • @ramuvalmeeki1720
    @ramuvalmeeki1720 4 ปีที่แล้ว +22

    పాటలోని సాహిత్యము ,సంగీతము మనసుని హత్తుకునేలా ఉన్నాయి. భాదలన్ని ఒక్కసారిగా మరచి పోతాము

  • @VijayaLakshmiy-sy4kt
    @VijayaLakshmiy-sy4kt 2 หลายเดือนก่อน +2

    Golden songslives till the universe is there

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 ปีที่แล้ว +6

    60 సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి జీవిత సత్యాలు ఇవి కాలజ్ఞానం బోధించిన బ్రహ్మంగారి నుండి ఈరోజు వరకు అంటే 20 22 సంవత్సరం వరకు జరుగుతున్న జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్టు చెప్పినటువంటి ఈ పాట పది కాలాలపాటు జీవించి ఉంటుంది, ఎందుకంటే ఇవి జీవిత సత్యాలు ఈ పాట మనకు, అంటే. ఈ తరానికి జ్ఞానోదయం కలిగించే ఒక పాట కనుక దీనిని అందరూ మనసు పూర్వకంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

  • @saratgunda7683
    @saratgunda7683 6 หลายเดือนก่อน +3

    ఈ చలనచిత్రం నందు ప్రతి పాట ఒక ఆణిముత్యం.

  • @bharathchandra7641
    @bharathchandra7641 2 ปีที่แล้ว +4

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అందించిన గొప్ప మూజికల్ హిట్

  • @lakshmirajyam2284
    @lakshmirajyam2284 ปีที่แล้ว +1

    ఆ songs వింటూంటే మనసు తన్మయం తో నిండుతుంది

  • @PVARAPRASADARAO
    @PVARAPRASADARAO 5 หลายเดือนก่อน +4

    ghantasal సుశీల maduramaina పాటలు మనజీవితంలో వినలేముగాక వినలేము

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 ปีที่แล้ว +18

    సూపర్ పాటలు ఇందులో అన్ని పాటలు సూపరో సూపర్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది నేను తేదీ 25/6/2020 చూశాను

  • @valmikianji1842
    @valmikianji1842 3 ปีที่แล้ว +21

    అపూర్వం అద్భుతం పాటలు వింటుంటే మనసు కరిగిపోతుంది.ప్రతి పదానికి నిగూఢమైన అర్థం అత్యధ్భుతం.

    • @s.prakashrao6332
      @s.prakashrao6332 ปีที่แล้ว +3

      0

    • @prasadreddyabcd9720
      @prasadreddyabcd9720 5 หลายเดือนก่อน +1

      😊😊

    • @prasadreddyabcd9720
      @prasadreddyabcd9720 5 หลายเดือนก่อน +1

      3:57 😊😊😊😊

    • @Pranathi844
      @Pranathi844 5 หลายเดือนก่อน

      P😊😊 bu nopb bhi h😊
      Vi bu ni vi hi Jo Jo 21:43 🎉 un ko r GV
      Vi​@@s.prakashrao6332

    • @bandarirajamallu383
      @bandarirajamallu383 5 หลายเดือนก่อน

      AaaaA​@@prasadreddyabcd9720

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 ปีที่แล้ว +1

    వీళ్ళీద్దరి combination బాగుంటుంది.

  • @sivamani8083
    @sivamani8083 3 ปีที่แล้ว +6

    NTR Super

  • @madhus1855
    @madhus1855 4 ปีที่แล้ว +23

    అద్భుతమైన పాటలు ,ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు .

  • @ramakumarraju3732
    @ramakumarraju3732 5 ปีที่แล้ว +8

    excellent

  • @pushpaneelagiri5529
    @pushpaneelagiri5529 12 วันที่ผ่านมา

    Supar songs Gundamma katha

  • @bhakiyalakshmibhakiyalaksh3191
    @bhakiyalakshmibhakiyalaksh3191 3 หลายเดือนก่อน

    Gundamma Katha! Wonderful picture! I purchased this cassette during the year 1984.someone has stollen it from my possession. After a gap of 40 years I got a chance to hear these songs. Thanks.I am eagerly expecting the songs of the film Devdas. 😊

  • @sreekar8124
    @sreekar8124 ปีที่แล้ว +5

    Excellent Legendary Movie

  • @madhulathareddy123
    @madhulathareddy123 3 ปีที่แล้ว +11

    Very good, ఇలా పాటతోనే start అయి, మధ్యలో advertisements లేకుండా ఉంటే ఇంట్లో పనీ చేసుకునేటప్పుడు, వంట, నిద్ర పోయేముందు అలా పెట్టుకొని వదిలేస్తే హాయిగా ఉంటుంది

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    మనకు.విషమున్న.పాములు.4.రకాలు
    నాగుపాము/కట్ల.పాము/రక్త.పింజరి/పసిరక.పాము/ఏడారిపాములు/

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 ปีที่แล้ว +2

    Goldis gold old is old,both are equal same ,but both are not death, but everyday maind is frshout from old golden songs

  • @ramannaneelam8879
    @ramannaneelam8879 4 ปีที่แล้ว +9

    Sannaga veeche challa, Gundamma Katha
    Sannaga veeche challa
    Singer : Suseela
    Lyrics : Pingali Nagendra rao
    Music : Ghantasala
    సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే
    తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే
    సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే
    తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే
    అవి తలచిన ఏమో సిగ్గాయే
    కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే
    కనులు తెరచినా నీవాయే
    నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే
    నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే
    కలవరపడి నే కనులు తెరవగా కంటిపాపలో నీవాయే
    ఎచట చూచినా నీవాయే
    కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే
    కనులు తెరచినా నీవాయే
    మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
    మేలుకొనిన నా మదిలో ఏవో మెల్లని పిలుపులు విననాయే
    ఉలికిపాటుతో కలయవెదకిన హృదయఫలకమున నీవాయే
    కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవేనాయే

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 ปีที่แล้ว +6

    ఎన్నిసార్లు విన్నా తనివి తీర ని పాటలు.ఘంటసాల,సుశీల,లీల గాత్రం అమోఘం.

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 ปีที่แล้ว +8

    ఇలాంటి సినిమాలు గాని పాటలు గాని ఇప్పుడు రావు మధురమైన పాటలు

  • @suseelaippagunta9351
    @suseelaippagunta9351 4 หลายเดือนก่อน

    అన్నీ పాటలూ మధుర మంజుల పాదాలే! 🩷💙❤️👍🏼
    అద్భుతమైన పాత సినిమా లు!
    సమాజం మీద ప్రతిఫలించిన విలువలు🙏🏼🙏🏼🌹💙🩷
    బ్రతుకు బాటలు చక్కదిద్దిన సినిమాలు!
    నటీనటులు నటించలేదు సుమా!
    పాత్రలలో జీవించారు 🙏🏼🙏🏼🌹💙🩷
    బ్రతుకు పరమార్థం తెలిసేలా నైతిక విలువలను మేళవించి , నిజమైన ప్రేమకు జీవన భాష్యం చెప్పిన ఆనాటి 🩷మేటి సినిమాలు💙🩷🌹🩷💙🙏🏼🙏🏼

  • @shettyveeravenkateswararao1303
    @shettyveeravenkateswararao1303 3 ปีที่แล้ว +4

    సూపర్ సినిమా

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +12

    ntr Gari old adbhutamaina paata ghantSala Gari pratibha.very nice.

  • @janasynic8630
    @janasynic8630 2 ปีที่แล้ว +2

    రోజూ నిద్ర పోయే ముందు వింటాను నేను..

  • @paparaopaparapaparaotnp6642
    @paparaopaparapaparaotnp6642 ปีที่แล้ว +1

    ఈ పాట లకో సమైనా చ చ్చి మళ్లి పుట్టాలని పి స్తుంది.

  • @narayanaraochikkala7783
    @narayanaraochikkala7783 10 หลายเดือนก่อน +14

    ఏమి వార్ణించగలం ఎవరైనా శిరస్సు వంచి దాహోయం అవ్వటం తప్ప. సంగీత దర్శుకుని కి నా శిరస్సు వంచి పాదాభివందనాలు 🙏🌹👌

    • @Praveen-nl7fp
      @Praveen-nl7fp 9 หลายเดือนก่อน

      ))6yur

    • @Praveen-nl7fp
      @Praveen-nl7fp 9 หลายเดือนก่อน

      .

    • @ysthippeswamyyargunta5117
      @ysthippeswamyyargunta5117 2 หลายเดือนก่อน

      Mk❤nkjjkoolj87io9jijìjhigcc z,,t2Zssdeaa3qq345
      5qq😊😊😊n iyxx5 76TXZ69MMCCZZZSS32²112QQa11111¹11111¹111​@@Praveen-nl7fp

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 ปีที่แล้ว +4

    Shree Ghantasalagaru padina 2800 cinema patalu
    Anni super duper hitle

  • @evelynevelyn3359
    @evelynevelyn3359 2 ปีที่แล้ว +1

    Super 👌 songs 🎵 Manithan Maravillai (Tamil Movie 🎬)📻🎧🎤⚘

    • @kamalnadella6616
      @kamalnadella6616 2 ปีที่แล้ว +1

      ఎవరి గ్రీన్ పాటలు, అందులోని సాహిత్యం. మంచి కామెడీ, ఒకరిని మించిన ఒకరైన నటులు.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 9 หลายเดือนก่อน +1

    all songs of ntr garu and anr garu are superb songs of gundamma Katha are superb songs .malli malli vinalani pinche.melodious songs.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 2 ปีที่แล้ว +26

    ఆ(పాత) మధుర గీతాలు
    మళ్ళీ మళ్ళీ వినే అవకాశం
    కలుగుతున్నందుకు మూలకారణమైన యూట్యూబ్ వారికి ధన్యవాదాలు.

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏

    • @vktirupathi8597
      @vktirupathi8597 ปีที่แล้ว +1

      Yenni saarlu
      Vinna visugu raas

    • @SampurnaJella
      @SampurnaJella 5 หลายเดือนก่อน

      P😊o

    • @deepakeepa8592
      @deepakeepa8592 3 หลายเดือนก่อน

      ​@@chandrashekar-so9ej😮😮😮😂😂😂😂😂

  • @rajeshkune2630
    @rajeshkune2630 5 ปีที่แล้ว +10

    Super song

  • @tanukusaikumari8882
    @tanukusaikumari8882 4 ปีที่แล้ว +7

    Very nice

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 ปีที่แล้ว +5

    Ntr acting super super excelent

  • @alladababu6721
    @alladababu6721 5 หลายเดือนก่อน +4

    Suryakantham action was 😎 awesome None can be better can than her

  • @prabhakarnainy5229
    @prabhakarnainy5229 2 ปีที่แล้ว +7

    Great ntr old Golden hitssuperb

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 2 ปีที่แล้ว

    nenu ma nanna garitho kalisi 1976 lo malkajgiri pakkana gala mirjaalguda
    Lo rameshwar talkees dabba talkees anevaaru andhulo ne ee cinema chusitimi appudu na vayasu 8yrs ippudu naku 54 yrs ippatiki aa paatalanna cinema anna anduloni taraganamanna chaala abhimaanam
    sakutumbha saparivaara sametha nga chudavalasina kutumbha khatha
    chalana chitramu

  • @gindira6286
    @gindira6286 2 ปีที่แล้ว +1

    This is beautiful images of beautiful hands

  • @kollimallikarjun2172
    @kollimallikarjun2172 3 ปีที่แล้ว +20

    Simply outstanding

  • @chinnapallypadma9585
    @chinnapallypadma9585 ปีที่แล้ว +3

    Exellent songs

  • @sunitha7385
    @sunitha7385 3 ปีที่แล้ว +99

    2020 కాదు కదా 2220 వచ్చినా కూడా ఈ పాటలకి క్రేజ్ తగ్గదు

    • @thotavenkateswarlu3702
      @thotavenkateswarlu3702 3 ปีที่แล้ว +7

      Veetini gurinchi comments chese stai ledu ippati generation ki

    • @sunitha7385
      @sunitha7385 3 ปีที่แล้ว +3

      నా వయసు 30 సంవత్సరాలు నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అంతేకాకుండా ఎన్టీఆర్ ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు అందుకనే ఈ కామెంట్ పెట్టాను ఈ జనరేషన్ వాళ్లకు ఏమో నాకు చాలా బాగా నచ్చుతాయి

    • @rupalijain7806
      @rupalijain7806 3 ปีที่แล้ว

      @@sunitha7385 ppt

    • @kondlasrikanth829
      @kondlasrikanth829 2 ปีที่แล้ว

      @@sunitha7385 th⁵4

    • @syedsubhani3237
      @syedsubhani3237 2 ปีที่แล้ว

      @@thotavenkateswarlu3702 q

  • @adityakodati1816
    @adityakodati1816 หลายเดือนก่อน +3

    2025 lo ee patalu vine varu evarina vunnara....😅

  • @user-nj9vb8jt2g
    @user-nj9vb8jt2g 2 ปีที่แล้ว +10

    Heart touching songs

  • @kompelliravi1920
    @kompelliravi1920 6 ปีที่แล้ว +23

    ఈ పాట ఎన్నటికీ నిలిచి ఉంటుంది
    (ఎలదాసరి రవి కురిక్యాల)

    • @andekasiraju6721
      @andekasiraju6721 6 ปีที่แล้ว +2

      ఎటువంటి పాటలు రాసారో మహానుభావులు

    • @buchibabupratty6973
      @buchibabupratty6973 6 ปีที่แล้ว

      songs are morveles my heartful thanks for giving us nice and beautiful unforgettable songs. Request you to play mayabazar songs

    • @kommarakaluvasubramanyam4698
      @kommarakaluvasubramanyam4698 3 ปีที่แล้ว

      @@andekasiraju6721 eyv

    • @RAMASWAMYRAMASWAMY-jr3le
      @RAMASWAMYRAMASWAMY-jr3le ปีที่แล้ว

      Manchi patale. Mari oka neethi sandeshani teliparu kathalo. Gurthinchali.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +6

    BEST MOVIE AND BEST SONGS.

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 ปีที่แล้ว +110

    55సం"క్రితం గుండమ్మ కథ లోని ఈపాట ఎంత ముందు చూపు తో వ్రాసారో ఈతరం వారు వింటే అర్ధమవుతుంది.

  • @Hitler_6589
    @Hitler_6589 2 ปีที่แล้ว +5

    Superb songs 😍❤️😍❤️😍😍🥰❤️❤️😍😍

  • @user-hj3sh2zn1h
    @user-hj3sh2zn1h 11 หลายเดือนก่อน +4

    My favorite movie ❤ songs

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 5 ปีที่แล้ว +34

    గుండమ్మ కథ ఎన్నిసార్లు చూసామో లెక్కేలేదు ! అలనాటి దిగ్గజ నటులు నభూతో న భవిష్యతి

  • @sirigenanagasanthoshkumar4430
    @sirigenanagasanthoshkumar4430 ปีที่แล้ว

    Tq very much TH-cam malli malli vintunam aaa alanati animutyallu manaspurtiga krutagnatallu

  • @venkateswararaothupakula9776
    @venkateswararaothupakula9776 ปีที่แล้ว +7

    8-7-2023. Melodious songs. I am 70 years old. In my childhood also I used to enjoy by singing all these songs.

  • @acharichebolu9797
    @acharichebolu9797 3 ปีที่แล้ว +7

    Old is gold super songes

  • @govindarajugolakoti7389
    @govindarajugolakoti7389 2 หลายเดือนก่อน

    Golden hits .ever green ,heart touch

  • @pdamarnath3942
    @pdamarnath3942 ปีที่แล้ว +5

    A classic and class apart

  • @kulamalakowlutla276
    @kulamalakowlutla276 3 ปีที่แล้ว +13

    నాకు ఈ పాత పాటలు అంటే చాలా ఇష్టం

  • @b.k.chandrasekhar3908
    @b.k.chandrasekhar3908 2 ปีที่แล้ว +5

    In gundamma katha movie all songs are very good and padmasri gantasala lives on

  • @jahnavipremasai7722
    @jahnavipremasai7722 2 ปีที่แล้ว +2

    Lezendary actors NTR ANr

  • @sreenivasn6791
    @sreenivasn6791 ปีที่แล้ว +9

    All time old is gold songs gold day's

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว +22

    Super duper hit from Super production house with Super actors, Super action,Super dialogues,Super scenes,Super
    lyrics,Super songs,Super music from Super music director and Super director.I can guarantee that there will not be any movie
    in telugu which beat in 1000 years.

    • @rider_nagacharan2
      @rider_nagacharan2 3 ปีที่แล้ว +3

      Nice

    • @intibabulu2147
      @intibabulu2147 2 ปีที่แล้ว

      AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAASA

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @chandrashekar-so9ej
      @chandrashekar-so9ej 2 ปีที่แล้ว

      @@rider_nagacharan2 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nainalaprakashrao2660
      @nainalaprakashrao2660 ปีที่แล้ว

      When I was in Secondary School, I saw this movie in a touring talkies.....Being a Village boy studying in the Village High school....we have been to the Village Theatre.....those days it is itself greate thing...... Musical Hit n Both top heros of that time in film field..

  • @veeramallanaveenkumar6878
    @veeramallanaveenkumar6878 4 ปีที่แล้ว +13

    Very Valuable Old Songs and Stories

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    very.nice song ofghanta Sala garu and suseela garu

    • @vktirupathi8597
      @vktirupathi8597 ปีที่แล้ว

      It was released in16
      Itwas realesedin1962 studying6th clasa

  • @prathapnaidu7403
    @prathapnaidu7403 5 หลายเดือนก่อน

    One of big hit picture of late ntr and late savithri in telugu flim industry.

  • @shaikmohammednoor778
    @shaikmohammednoor778 3 ปีที่แล้ว +14

    My all time favourite .......I think I have born in a wrong era....😂

  • @somapothareddy9421
    @somapothareddy9421 ปีที่แล้ว +10

    Great actors NTR,savithri,ANR, un forgettable movie and songs.Old is Gold 🥇.

    • @laxmanrao1556
      @laxmanrao1556 ปีที่แล้ว +1

      Gulam makapa film songs

    • @janvalishaik786
      @janvalishaik786 ปีที่แล้ว

      ​@@laxmanrao1556 said z
      1

    • @mohdpasha9709
      @mohdpasha9709 9 หลายเดือนก่อน

      ​@@laxmanrao1556😅00 pl

  • @Sridevi-vj6yp
    @Sridevi-vj6yp หลายเดือนก่อน +1

    Very very good song

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 2 ปีที่แล้ว +16

    అద్భుతమైన నటన

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 4 ปีที่แล้ว +28

    గుండమ్మ కథ చాలా బాగుంది ఈ రోజు లో సినిమా లేదు

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 ปีที่แล้ว +5

    Excellent and melodious song of yester YEARS.
    Hit and super hits songs.
    These songs are inspire all generations.
    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 ปีที่แล้ว +6

    super.anna
    jai.NTR.garu

  • @obannamro4627
    @obannamro4627 4 หลายเดือนก่อน

    Old songs vinadamu oka varamu
    Present generation had no idea how is old songs and melodious some are not full meaning of old songs wonderful and beautiful hero, heroines
    Super interesting video

  • @ramachandramalkari7945
    @ramachandramalkari7945 2 ปีที่แล้ว +8

    Super super super gold songs immemorial, unforgettable to everyone.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +8

    నిండు.పౌర్ణమి.నాడు.మేడలు.ఎక్కి.తిరిగితే.ఆ.ఆనందమే.వేరు/ప్రయత్నించండి/అంతా.సంతోషంగా.వుంటారు/మనము.ఆరోజులను.చూడవచ్చు/

  • @sankarareddy1719
    @sankarareddy1719 2 ปีที่แล้ว +1

    Gundamma katha cinima sings

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 11 หลายเดือนก่อน +3

    Wonderful old songs. Language and meaningful to the situation used is great. Present generation unable to understand thus they like it much.

  • @Sha.C01
    @Sha.C01 4 ปีที่แล้ว +39

    I am in 30's but I like these movie very much, songs also ,old is gold

  • @v.v.satyanarayanasetty3233
    @v.v.satyanarayanasetty3233 4 ปีที่แล้ว +12

    ALLL SONGS ARE SUPERB

  • @ramanavable
    @ramanavable 3 ปีที่แล้ว +9

    All songs are super hits now also u cannot be get bore

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +5

    Kannulu terachina nivante 👏😎nidurinchina na hridaya nevaro🌻