ఇలాంటి సినిమాలు అక్కినేని గారికే సొంతం - ANR, Jamuna Best Love Scenes | Mooga Nomu Super Hit Movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

ความคิดเห็น • 168

  • @rajashekhar2212
    @rajashekhar2212 3 ปีที่แล้ว +46

    ఆయనకు ఆయనే సాటి.ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి.ఎఎన్నార్ ఒక ఆణిముత్యం.

  • @bethalababurao4824
    @bethalababurao4824 3 หลายเดือนก่อน +6

    చదువు సంస్కారం నేర్పటం లేదు.పుస్తకాలలో ఎప్పుడైతే కుల,మత వర్గ వర్ణ విషయాలు తీసివెస్తారో అప్పుడే సంస్కారం ,మనుషులను ప్రేమించటం జరుగుతుంది ఇది గుర్తించాలి.లేకపోతే పాత సినిమాలో సంభాషణ చూసి మనుషులను గౌరవం నేర్చుకోవాలి

  • @kurumojusaikumar7749
    @kurumojusaikumar7749 3 ปีที่แล้ว +59

    పరుల పట్ల అపరిచితుల పట్ల మర్యాద, ఇవన్నీ ఆ సినిమాలు ఆనాడు సమాజానికి నేర్పిన సందర్భాలు. మరి ఈ రోజుల్లో?

    • @venkatramana1426
      @venkatramana1426 2 ปีที่แล้ว +1

      బొచ్ఛె, కాలము మారింది మనుషులు మారారు

    • @revathammaprasad4595
      @revathammaprasad4595 2 ปีที่แล้ว +2

      @@venkatramana1426 o

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 ปีที่แล้ว +2

      ఏంపీక్కొంటావో ఈక్కో!..తగ్గేదేలే!!నీకొంపకొస్తి!నీగుమ్మంలోకొస్తా ,నీవు మీసం తిప్పితే నేను నీపీక్కోస్తా ,వస్తావా‌,ఛస్తావా!?ఇంకొన్ని నోటితో ఛెప్పలేని బూతులూ...నేర్పతూనే ఉన్నారుగా!?నేర్చుకొనేదానికి మళ్లీ ఇంత ఇదెందుకూ...

  • @durgaprasadc7314
    @durgaprasadc7314 ปีที่แล้ว +18

    అందమైన నాయక నాయికలు మరింత అందంగా చూపే రోజులు
    చక్కటి సంభాషణలు, హాయి హాయిగా అనిపించు సన్నివేశాలు
    మధురమైన పాటలు, ఇంకా మధురమైన ఆలాపన చేసే గంటసాల వారు
    మరో లోకంలో కి తీసుకు వెళ్ల తాయి
    ఇదంతా గత వైభవం
    ఇప్పుడు అనుకున్న వాటిలో ఒక్క మంచి కూడా లేదు

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 ปีที่แล้ว +7

    ANR Sir Jamuna Madam... combination.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 3 หลายเดือนก่อน +6

    అక్కినేని నాగేశ్వరరావు గారి లాంటి మహానటి పుట్టలేదు పుట్టబోడు ఆయన నటించిన సినిమాలను ఇతర భాషల హీరోలు నటించి చిత్రీకరించి మెప్పించలేక భంగపడ్డారు

  • @rsatyanarayana1295
    @rsatyanarayana1295 3 ปีที่แล้ว +62

    మానవ సంబంధాలు, మానసిక సంఘర్షణ, ప్రేమలు, భావోద్వేగాలు, ఆప్యాయతలు, విషాదం చూపగల, చేయగల హీరో, తెలుగు తెర తొలి సూపర్ స్టార్ anr మాత్రమే.

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 3 ปีที่แล้ว +28

    Excellent movie. నటన కోసమే పుట్టిన ఒకే ఒక్క మహా నటుడు అక్కినేని.
    ఈ సినిమా విడుదల రోజు నుంచి 100వ రోజు వరకూ standard గా collection సాధించిన సినిమా. పేరు మూగనోము. చాలా కేంద్రాలలో దాదాపు 70 రోజుల వరకు ముందు స్త్రీ లకు టికెట్లు ఇచ్చిన తర్వాత పురుషులకు టికెట్ల జారీ చేసారు. ఈ సంప్రదాయం ఈసినిమా తోనే ప్రారంభమయింది.
    అక్కినేని గారి సినిమాలకు అంత క్రేజు వుండేది. సినిమాకు ఒకవేళ టాక్ సరిలేకపోయనా మివిమమ్ గ్యారెంటీ వుండేది.

    • @munigalavenkataramana628
      @munigalavenkataramana628 3 ปีที่แล้ว +3

      మూగనోము ఒక అద్భుతమైన సినిమా ఇందులో జమున చాలా అందంగా గ్లామర్ గా ఉంటుంది సహజమైన నటనను ప్రదర్శిస్తూ అమాయకంగా ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది ఏఎన్నార్ జమున కాంబినేషన్ లోని ఆణిముత్యం మూగనోము సినిమా .. ఈ సినిమాలోని సింహం కుందేలు కథ ను చాలా స్కూళ్లలో అన్యువల్ డే ఫంక్షన్ లలో ప్రదర్శించారు

    • @rsatyanarayana1295
      @rsatyanarayana1295 ปีที่แล้ว +4

      @@munigalavenkataramana628 జమున కన్నా anr గొప్ప అందంగా వుంటారు. కొడుకును ఎత్తుకున్న సీన్ లో నల్ల కోటు లో మహా అందంగా వుంటారు. "కల అయినా నిజమైనా" పాటలో anr న ట న మహోన్నతం.

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 3 หลายเดือนก่อน +3

    యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పోయాను నేను

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 หลายเดือนก่อน +2

    Movie choosthinnatlu ga vundadu
    Mana intlo jaruguthunnatlu ga vuntundi, super Hero, great Hero
    Super songs vunna Hero,

  • @yagnatulasiyagnatulasi3875
    @yagnatulasiyagnatulasi3875 3 ปีที่แล้ว +7

    anr jamuna and ntr savitri janta combination super apudu ipudu apudu chusta 4okate cenemalo unte natanake andam untundi

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 3 ปีที่แล้ว +28

    మూగనోము సూపర్ మూవీ..అద్భుతం.

    • @srinivasuluc5409
      @srinivasuluc5409 3 ปีที่แล้ว

      Jamuna THE super beauty queen besides being an ADBHUTHAMAINA NATI SIRORATHNAM

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 ปีที่แล้ว +4

    Meetho poti padi natinche natudu ledu raledu that is Akkineni garu. romantic king meeru matrame sir. Natural actor, a patralonaina avaleelaga odigipoyi natinchi okke okka romantic king meeru matrame sir Johar ANR GARU.

  • @rambhatlamahalaxmi2166
    @rambhatlamahalaxmi2166 3 ปีที่แล้ว +13

    O!అక్కినేని న భూతొ న భవి ష్యతి

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +16

    నాగేశ్వర రావు గారు ఈరోజు లేక పోయినా అందరి హృదాలలో జీవించే ఉంటారు ఎప్పటికీ

    • @rameshwarraod8026
      @rameshwarraod8026 วันที่ผ่านมา

      Old. Films. Lo oka moral undedi. Ippudu banasanchalu. Thappa. Emi. Levi

  • @ramaraogalla
    @ramaraogalla 3 ปีที่แล้ว +8

    ANR super gaa flattering chesadu గా
    😂😂😂😂

    • @sidnagarjun9500
      @sidnagarjun9500 2 ปีที่แล้ว

      మరీ.. మామూలుగా ఉండదు.. ఆయనతో 😍🙏

    • @RAJUYTFF-yh6cy
      @RAJUYTFF-yh6cy 2 ปีที่แล้ว

      Electrical light's vestunnara..?
      Miru undaga lights endukandi.😂

  • @annekishore2687
    @annekishore2687 3 ปีที่แล้ว +10

    ANR Lives on

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +18

    Jamuna super 👌❤

    • @venkatreddyvermareddy8365
      @venkatreddyvermareddy8365 หลายเดือนก่อน

      👍 జమున సూపర్ మూగనోము ఫిలిం మీ కామెంట్ బాగుంది

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 3 ปีที่แล้ว +35

    ANRకు నటసామ్రాట్ అని ఉరకే అనలేదు!ఓ సందర్భంలోANR , "లేనిది వున్నట్లుగా నటించడమే నటన"-అన్నాడు.!ఆయన నాఅభిమాన నటుడు.!!

  • @raghuramracherla7506
    @raghuramracherla7506 ปีที่แล้ว

    ఎంత చక్కటి సినిమాలు ఈ black and white సినిమాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది🙏

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 ปีที่แล้ว +7

    ANR garu.. the legend

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +15

    మళ్ళీ ఇలాంటి సినిమాలు తీస్తారా ఇలాంటి గొరవం మర్యాదలు నేర్చు కుంటార ఏమో

  • @SivaPrasad-si4ol
    @SivaPrasad-si4ol 3 หลายเดือนก่อน

    Both Anr and Jamuna are looking smart,,real super stars in Telugu

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 หลายเดือนก่อน

    ANR gari tho ye Heroin aina chala andnga kanipisthundi, super lover,. Super Husband, super Son, edaina sare

  • @raj-pi8jz
    @raj-pi8jz 2 ปีที่แล้ว +3

    Acting innocent characters wah arojulu loki malli velthe antha hai ga untundi

  • @pudichandrakala1566
    @pudichandrakala1566 ปีที่แล้ว +2

    I love this movie very much

  • @vhpsarma9693
    @vhpsarma9693 2 ปีที่แล้ว +5

    Golden Days

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 3 ปีที่แล้ว +7

    Excellent We Express... Legend Actor s

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 3 ปีที่แล้ว +16

    ANR, JAMUNA, combination worth watching. Old actors, they simply live their characters The great SVR,the great Nagaiah,garu Savitri,Surya . kantham, Relngi, kannamdmba, and finally the great NTR. In social films ANR:s acting is Ultimate.

  • @naginisuri1218
    @naginisuri1218 2 ปีที่แล้ว +5

    Anr garu majakA

  • @rathikumarikantu5209
    @rathikumarikantu5209 3 ปีที่แล้ว +4

    Nice movie

  • @MrRaceles
    @MrRaceles 2 ปีที่แล้ว +2

    Without mass masala ,this black and white cinema with class hero ANR did super duper hit in 1967
    name మూగనోము .

  • @nobletranslations4363
    @nobletranslations4363 2 หลายเดือนก่อน +1

    How beautiful

  • @tadurivenkatanarsimhachary5307
    @tadurivenkatanarsimhachary5307 22 วันที่ผ่านมา

    tvnchary ❤

  • @vsrinivas6115
    @vsrinivas6115 2 หลายเดือนก่อน

    ఇద్దరూ మహానటులే,, 👌👌❤❤👍

  • @someshnukala804
    @someshnukala804 3 ปีที่แล้ว +6

    Excellent

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +5

    Jamuna 🤴 king

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +5

    Jamuna love 💘 ❤ 💕 ♥ 💖 💗 💘 ❤ 💕 ♥ 💖 💗 💘 ❤ 💕 ♥ 💖 💗 💘 you

  • @jmary1925
    @jmary1925 3 ปีที่แล้ว +4

    Jamuna I love ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ 💘 ❤ ♥ 💕 💗 ♥️ you

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 ปีที่แล้ว +1

    Awards and rewards king meeru matrame sir

  • @kousalyadevi3266
    @kousalyadevi3266 2 ปีที่แล้ว +1

    Black and wite cinema lu adbhutam ga untai

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 ปีที่แล้ว +2

    సూపర్ సినిమా 6/10/2022

  • @bravindra9219
    @bravindra9219 3 ปีที่แล้ว +11

    What a glamour of Nata Samrat Akkineni Nageswar Rao garu. He was a Romantic hero and Tragedy king in my college days.
    Screen presence of NTR and ANR in black and white days was excellent.

    • @prakashnalimela8464
      @prakashnalimela8464 ปีที่แล้ว +1

      ఎంత అరుదైన అపురూపమైన చిత్రం.

  • @lakshmidoddi3497
    @lakshmidoddi3497 2 ปีที่แล้ว +2

    Super

  • @princessprasanna1425
    @princessprasanna1425 ปีที่แล้ว +1

    I love this movie

  • @hitaishitv
    @hitaishitv 3 ปีที่แล้ว +16

    Wonderful performances by all

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 หลายเดือนก่อน

    Muganomu songs suprhitd

  • @sunithajee3881
    @sunithajee3881 16 วันที่ผ่านมา

    Mei chup rahungi…
    Meena kumari and Sunil dutt

  • @mahadevanayaka3614
    @mahadevanayaka3614 3 ปีที่แล้ว +2

    Nice move

  • @srikanthbi
    @srikanthbi 3 ปีที่แล้ว +12

    ANR LIVES ON

  • @rajamohan74
    @rajamohan74 3 ปีที่แล้ว +1

    Ee move lo anni Qualifications unnai
    R.Govardan music Hilet,BabyBhammaji acting kuda+

  • @manibharathi4290
    @manibharathi4290 3 ปีที่แล้ว +12

    Both actors performances excellent

  • @kanditatunaidu2587
    @kanditatunaidu2587 2 ปีที่แล้ว +1

    Suparrr

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 2 ปีที่แล้ว +1

    Very good

  • @modeyvenkatgiriraju6579
    @modeyvenkatgiriraju6579 2 ปีที่แล้ว +3

    In this song acter was my favorite acter late Sree Sree A.Nageshwar Rao Gaaru.

  • @pagolusheena1640
    @pagolusheena1640 2 ปีที่แล้ว +3

    Mam, you look so beautiful and nevertheless old is gold, still i watch your interviews and still you are very confident , i like your attire 😊

  • @vijayashubhakar3974
    @vijayashubhakar3974 3 ปีที่แล้ว +14

    A.N.R.SOOPAR HIT MOOVI.

  • @ramakumari2279
    @ramakumari2279 2 ปีที่แล้ว +2

    💕

  • @prasadyarroju9595
    @prasadyarroju9595 ปีที่แล้ว

    ఏముందీ ప్రవచనాలు జరుగుతుండగానే ఫోతోసెక్షన్

  • @vhallabhanenirajarao7163
    @vhallabhanenirajarao7163 3 ปีที่แล้ว +6

    GREAT. Actors good actress

  • @tadurivenkatanarsimhachary5307
    @tadurivenkatanarsimhachary5307 2 หลายเดือนก่อน +1

    tvnchary❤

  • @priyankapadala9231
    @priyankapadala9231 3 ปีที่แล้ว +29

    Aa rojule bagundevi

  • @seerapusreenivasarao3826
    @seerapusreenivasarao3826 2 หลายเดือนก่อน

    ఇది ఏ సినిమా sir ఆ సినిమా పూ ర్తి గా చూడాలి అందుకని

  • @vijayashubhakar3974
    @vijayashubhakar3974 3 ปีที่แล้ว +7

    A.n.r, Jamuna
    MOOGANOMU Moovi.

  • @narayanaraolopinti8810
    @narayanaraolopinti8810 2 ปีที่แล้ว +2

    మూగనోము సినిమా

  • @rajeshrenamala7103
    @rajeshrenamala7103 3 ปีที่แล้ว +36

    టిక్కెట్ తీసుకునేటప్పుడు సూట్ కేస్ ఉన్నది ట్రైన్ ఎక్కేటప్పుడు లేదు, డైరెక్టర్ మిస్టేక్...

    • @pudichandrakala1566
      @pudichandrakala1566 ปีที่แล้ว +10

      Train ఎక్కెటప్పుడు కూడా సూట్కేస్ ఉండండి ట్రైన్ లో కిందపెట్టి ఎక్కారు jamunaji

    • @saikumarkoneti3440
      @saikumarkoneti3440 2 หลายเดือนก่อน +3

      కరెక్ట్ నిజమే నేను కూడా అలాగే ఆలోచించాను సూట్ కేస్ చేతిలో లేదు

    • @anuradhakaza6229
      @anuradhakaza6229 2 หลายเดือนก่อน +2

      Train start indi Ani kangarulo marchi poindi

    • @sirisiri3511
      @sirisiri3511 2 หลายเดือนก่อน

      @@anuradhakaza6229 o

    • @tvrao2323
      @tvrao2323 2 หลายเดือนก่อน +1

      Mr. Jagartha ga.. Chudandi.. Yedama cheyy thi 1st Suitcase train door teruvagane pettindhi.. Black n White kabatti clear ga kanabadaledhu... Miku ASSALU Kanabadaledhuu 😂😂😂

  • @sankarvudaga6239
    @sankarvudaga6239 3 หลายเดือนก่อน

    Super cinema 📽️

  • @mallikarjunuppin7264
    @mallikarjunuppin7264 3 ปีที่แล้ว +2

    ❤️

  • @rajeshkrishna9364
    @rajeshkrishna9364 2 ปีที่แล้ว +7

    Anr's comments about her beauty were superb.

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 3 ปีที่แล้ว +16

    Hats off to the LEGENDARY Hero 👏

  • @greatsongdamodara7520
    @greatsongdamodara7520 2 ปีที่แล้ว +1

    మీరు ఉండగా lites anduku

  • @devannagarirangaswamy4944
    @devannagarirangaswamy4944 3 ปีที่แล้ว +21

    వీరి మాటల్లో గాని యాక్టింగ్లో గాని అసభ్యత అనేవి లేవనటంలో సందేహం లేదు.

    • @sunfield009
      @sunfield009 3 ปีที่แล้ว

      are you looking for it? you have a psychological problem, it is all in your mind

  • @saimuralishahukaru3564
    @saimuralishahukaru3564 20 วันที่ผ่านมา

    Suitcase undi ga

  • @sudhakarbashetty7569
    @sudhakarbashetty7569 2 หลายเดือนก่อน

    Suitcase unnadi kakapothe manaku kanabadaledu tharuvata kanabadathadi

  • @chadaramsrinivasarao9854
    @chadaramsrinivasarao9854 ปีที่แล้ว

    Hit pair

  • @gopal8783
    @gopal8783 4 หลายเดือนก่อน

    👌👌

  • @narayanaswamygowda1720
    @narayanaswamygowda1720 3 ปีที่แล้ว +2

    ನೆeನು ಕರ್ನಾಟಕ ವಾನಿ ಕಾನಿ ANR ಸಿನಿಮಾಲು ಅoಟೆ ನಾಕು
    ಪ್ರಾಣಂ ಬುದ್ಧಿ ಮoತುಡು ನೆeನು
    ಚುಚಿನ ಮೂದಟಿ ಸಿನಿಮಾ ಬೆಂಗಳೂರುಕಿ ವಚಿನ ಒಕ ಸಿನಿಮಾ ವದಲ
    ಲೆeದು ಇಪುಡು ಗೂಗಲ್ ಲೊ ವೆದಕಿ ವೆದಕಿ ಚುಡ ಡಮೆ ನಾ ಪನಿ
    ಬೆಂಗಳೂರು

    • @krishnavgopalgorugantu5313
      @krishnavgopalgorugantu5313 ปีที่แล้ว

      ANR Is ( not was... because he is ever green in his fans' hearts ) great. No actor is as beautiful as he is then and now. In beauty or in action in social pictures.

  • @tadurivenkatanarsimhachary5307
    @tadurivenkatanarsimhachary5307 ปีที่แล้ว

    Tvnchary❤

  • @raghuramsola7230
    @raghuramsola7230 3 ปีที่แล้ว +11

    Nenu 5 th class chadivetapudu vachindi.cuddapah Ramesh hall lo vachindi.present naaku 61

  • @prakashraok9053
    @prakashraok9053 2 ปีที่แล้ว +2

    Can anyone help me to know the name of the picture. Very nice scene.

  • @nanaraobelana6313
    @nanaraobelana6313 ปีที่แล้ว

    👍👍👍

  • @mounikavalamala360
    @mounikavalamala360 3 ปีที่แล้ว +3

    S now corona days

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 3 หลายเดือนก่อน

    Manava sambhandhallo ANR Chala sahajamu ga natistadu

  • @jaldirao3290
    @jaldirao3290 3 ปีที่แล้ว +5

    Movie name Mooga Nomu

  • @yeduruwadarajesh6666
    @yeduruwadarajesh6666 3 ปีที่แล้ว +5

    A moive

  • @tasteofhome9106
    @tasteofhome9106 ปีที่แล้ว

    మూగనోము అనుకుంటా.

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 3 หลายเดือนก่อน

    Drinker ga, Smoker ga entha baga act chestharo,
    Oka Adbhuthamaina movie Prem Nagar

  • @r.harisha8212
    @r.harisha8212 ปีที่แล้ว

    ❤️👍🙏🔥🎉😎❤️

  • @panjasatyanarayana7278
    @panjasatyanarayana7278 2 ปีที่แล้ว

    Panja..sakkubai...🙏🙏🙏☄️🙏💯🙏🙏🙏🙏🙏🏃🙏🙏🙏🏃🏃🏃

  • @sripadasuryanarayana1171
    @sripadasuryanarayana1171 2 ปีที่แล้ว

    Train nijamgaa velthondha only set aa

  • @ravikanth5643
    @ravikanth5643 3 ปีที่แล้ว +2

    Eedl gurinchi jamuna chebuthdi eedu yentha yadavo

  • @viksum6889
    @viksum6889 3 ปีที่แล้ว +3

    Name of movie ?

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg ปีที่แล้ว

    ఎమి smt.జమున గారికి సొంతం కధా?

  • @rajeshbura1467
    @rajeshbura1467 2 ปีที่แล้ว

    TV

  • @jaswitakarsh3580
    @jaswitakarsh3580 2 ปีที่แล้ว

    My

  • @saraswathikorasa2830
    @saraswathikorasa2830 3 ปีที่แล้ว +3

    Cinimaa name pettandi sir

  • @mumtazbegum5633
    @mumtazbegum5633 ปีที่แล้ว

    🇮🇳💐🧕

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +4

    Jivitam oka prayanam🙏🏿contact laa konni rojule🙏🏿kotta station vachinappudu mundu station ni marchipoyam🙏🏿😍🙏🏿🤣🙏🏿😍

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว +1

      గాయపడిన మనసా...

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 3 ปีที่แล้ว

      ఇలాంటి సినిమాల్లో వినయం ,విధేయత, మర్యాద, ఎంత అధ్భుతం (సలీమ్)

  • @apparaopinapalli8772
    @apparaopinapalli8772 2 ปีที่แล้ว

    km

  • @shaikmeharunisa7723
    @shaikmeharunisa7723 3 ปีที่แล้ว

    Yy