Tenali Raman - Chandana charchita neela kalebara full song - Jayadevar ashtapathi - P Suseela

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 584

  • @emes11
    @emes11 3 ปีที่แล้ว +110

    ఇలాంటి గాత్రం... ప్రపంచం లో నే ఉండదు... సుశీలమ్మ గోంతోలో ఎంత శ్రావ్యత and స్పష్టత... We never find this in any voice except legendary సుశీలమ్మ 🙏🏻🙏🏻🙏🏻

    • @royalsonmandapalli142
      @royalsonmandapalli142 2 ปีที่แล้ว +1

      Thank you! You are correct 💯

    • @vijayalaxmicreations7149
      @vijayalaxmicreations7149 2 ปีที่แล้ว +3

      You are currect

    • @emes11
      @emes11 2 ปีที่แล้ว

      @@vijayalaxmicreations7149 yes ..thank u

    • @jayakumarbr526
      @jayakumarbr526 2 ปีที่แล้ว +1

      MUSIC
      MELODY
      SUSHEELLAMMA

    • @umaranipeela7781
      @umaranipeela7781 2 ปีที่แล้ว +1

      We can write down the lyrics while listening to Suseelamma's song..though it may Sanskrit.....

  • @mirzamohammadalibaigalibai4725
    @mirzamohammadalibaigalibai4725 3 ปีที่แล้ว +42

    సుశీ లమ్మ చాలా సిగ్గరి మితభాషి! మాటలు నోటి నుండి వెళ్ళనే వెళ్లవు కేవలం చిరునవ్వు తప్ప. కళ్ళు సాగర మంత లోతు. అసలు ఈమె పాటలు కూడా పడగలదా అనే అనుమానం సర్వసాధారణం. కాని ఆ మాహా తల్లి పాడటం మొదలు పెడితే అందరూ అవాక్కు కావలసిందే! సుశీలమ్మ కు భారత రత్న అవార్డు కేంద్రప్రభుత్వం ప్రకటించే వరకు తెలుగు వాళ్ళు పట్టుపట్టాలి! మనకెందుకు లే అంటే మన ఖర్మ! నిజం చెప్పాలంటే తెలుగు కు తెలుగు కళలకు తెలుగు కళాకారులకు రచయితలకు సాహితీవేత్తల కు సముచిత స్థానం దొరకలేదు. అన్నీ హిందీ వాల్లకేనా? ఒక సారి మనసే అందాల బృందావనం అనే పాట లత గారి చేత సుశీలమ్మ గారి చేత పాడించి ఓటింగ్ నిర్వహిస్తే నిజం తెలిసి పోతుంది కదా! చూద్దాం మన తెలుగు నేతలు ఏం చేస్తారో!

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 2 ปีที่แล้ว +1

      ఎవరి ప్రత్యేకత, ప్రతిభ వారిదే. కళల విషయంలో ద్వేషాలు వద్దు సామీ.
      లతా మంగేష్కర్ పాట "జ్యోతి కలష్ చల్ కే " పాట విను. నీలోని అజ్ఞానం పటాపంచలు అవుతుంది

    • @gopalkrishna3476
      @gopalkrishna3476 ปีที่แล้ว +4

      Muslim aivundi, Telugu playback Artist Suseela gari Sangitha Saamardhyaanni, bahu chakkaga teliyachesaru.. 👌👌💐💐

    • @vijaybanu6616
      @vijaybanu6616 ปีที่แล้ว

      అవార్డులు కొంటె వస్తాయి .భాధ వద్దు brother .mana ప్రేమ అభిమానం చాలు తల్లికి

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 ปีที่แล้ว +5

      ఆహా.! ఎంత చక్కగా చెప్పారు సారు మన మధుర గాయనీమణి సుశీలమ్మ గారి గూర్చి ఆ మహా గాయని గళ మాధుర్యం అనంతం. పైనున్న ఆకాశం అనంతం. అలాగే సుశీ లమ్మ గారి గళమాధుర్య 0 అనంతం.
      మీ అభిప్రాయంతో నూటికి నూరుపాళ్ళు నేను కూడా ఏకీభవిస్తాను . ఆమెకు తప్పక భారత రత్న ఇచ్చి తీరాలి ఎంతో అరాయకం గా కనిపించే ఆమెలో ఇంతటి అసాధారణ ప్రతిభ అత్యంత మధురమైన గాత్రం దాగియున్నాయి అంటే ఆశ్చర్యమే నిజామే మరి!
      గాడిద కు ఏమి తెలుసు గంధం వాసన అని ఆమె గొప్పతనాన్ని తక్కువ చేసి మూర్ఖుల మాటలను పట్టించుకోక వారి మానాన వారిని వదిలేద్దాం మీర్జాసార్ గారూ!
      మరోమాట:_ కళలను ఆ స్వాదించే వారికి కుల 'మత ప్రాంత భాషా, భేదాలు వుండవు. వుండకకడదు అని నిరూపించిన గొప్ప మనసు మీది ఇలాగే సృందిస్తూ వుండండి సారు .🙏🙏🙏

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 7 หลายเดือนก่อน +1

      ​@@tirupathiraokarpurapu2264సుసీల మ్మ గాత్రం ఎవరికీ ఉండదు.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 ปีที่แล้ว +17

    జయదేవుడు రచించిన ఈ అష్టపది గీతంను మధుర మనోహరంగా ఆలపించి,సుశీలమ్మ గారు మనలని బృందావనంలోకి తీసుకు పోయి అచ్చట ఆనంద డోళికలలో విహరింప జేసారు.
    ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు.

    • @appanak9316
      @appanak9316 11 หลายเดือนก่อน

      Avvanu. Entha madhrsnga present chesidaru.
      May LORD KRISHNA & RADHE BOTH together TO HER

    • @appanak9316
      @appanak9316 11 หลายเดือนก่อน

      Bless her

  • @malathilatha7630
    @malathilatha7630 2 ปีที่แล้ว +20

    బాణీ, వాద్యాసంహీతమ్, సుశీల గొంతులోని మాధుర్యం...అన్నీ కలిసి పాటకి దైవత్వాన్ని కూర్చాయి. కళ్ళు మనసు తడి అయ్యాయి. ధన్యం.

  • @famous5693
    @famous5693 2 ปีที่แล้ว +24

    నా చిన్నప్పుడు మా ఇంటి వద్ద ఆలయం లో ఈ పాట రికార్డ్ వేసేవరు, అర్థం తెలియకపోయినా ఎంతో మధురంగా అనిపించేది. ఇప్పుడు వింటూ ఉంటే మళ్ళీ నా చిన్న నాటి రోజులు వచ్చినట్లు అనిపిస్తుంది, గ్రేట్ 🙏

  • @apparaovv
    @apparaovv 10 ปีที่แล้ว +60

    జయదేవ బృందావనం(అష్ట పది -చందన చర్చిత నీల కళేబర ....)
    -
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
    కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 1
    విలాసిని=ఓ శృంగార భావాలుకల రాధా!; చందన =శ్రీ గంధం; చర్చిత=పూసిన ;నీల=నల్లనైన ;కళేబర=శరీరంలో ;పీత=పచ్చనైన ;వసన=వస్త్రము కలిగినవాడు;వనమాలీ=వనమాల కలిగినవాడు ;కేళి =ఆటలచేత ;చలత్=కదలుచున్న ;మణికుండల =రత్న కుండలములచేత ;మండిత=అలంకరించిన ;గండ యుగ =రెండు చెక్కిళ్ళ మీద ;స్మిత శాలీ=చిరునవ్వు చేత ఒప్పుచున్నవాడు ;హరిః= శ్రీ కృష్ణుడు ;ఇహ=ఈ వసంత ఋతువులో ; కేళి పరే=ఆటలలో గొప్పతనము కలిగిన ;ముగ్ధవధూనికరే= అందమైన స్త్రీల సమూహములో ; విలసతి =విహరిస్తున్నాడు ;
    ఓ శృంగార భావాలుకల రాధా! గంధం పూసిన నల్లనైన శరీరం మీద పచ్చని వస్త్రం ధరించినవాడు , పాదాలవరకు వేలాడే వనమాల ధరించినవాడు అయిన శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు. ఆయనగారు ఆటలు ఆడటం వల్ల చెవులకు పెట్టుకొన్న రత్న కుండలాలు కదులుతున్నాయి . చెక్కిళ్ళమీద ఇంకా ఏమీ ఆభరణాలు అక్కర్లేదు. ఆయన చిరునవ్వులే ఆభరణాలు .
    పీన పయోధర భార భరేణ హరిం పరిరభ్య సరాగం
    గోపవధూరనుగాయతి కాచిదుదంచిత పంచమరాగం
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 2
    కాచిత్ = ఒక;గోపవధూః= గోపిక;ఉదంచిత=ప్రకాశించే;హరిం=శ్రీకృష్ణుని; పీన =బలిసిన;పయోధరభార భరేణ= స్తనములు ఉప్పొంగిన బరువుచేత; సరాగం=ప్రేమతో; పరిరభ్య=కౌగిలించుకొని; పంచమరాగం= పంచమస్వరం ; అనుగాయతి= అతనితో కలిసి పాడుతోంది;
    ఒక గోపికకి కృష్ణుని చూడటంతోనే తమకం వచ్చింది. ఆయన మీద ప్రేమతో స్తనాలు ఉప్పొంగాయి. బరువెక్కాయి. తట్టుకోలేక ఆయనని అదిమి కౌగిలించుకొంది.శరీరం ఈ పని చేస్తుంటే ఆమె గొంతు ఆయన వేణునాదంతో కలిసి పంచమస్వరాన్ని పాడుతోంది.; శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదనవదనసరోజం
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 3
    కాపి =మరొక;ముగ్ధ వధూః=గోపిక; విలాస=లీలచేత;విలోల= చలించే;విలోచన =కళ్ళయొక్క; ఖేలన=ఆటలతో పుట్టిన; మనోజం=మన్మథుని వికారము కలిగిన; మధుసూదన=కృష్ణుడి;
    వదనసరోజం=ముఖమనే పద్మాన్ని;అధికం =ఎక్కువగా; ధ్యాయతి =స్మరిస్తోంది;
    ఒక గోపిక కృష్ణున్ని చూస్తూ కళ్ళు అందంగా తిప్పింది.ఆమె మనస్సులో ఉన్న మన్మథుడు శృంగార చేష్టలు చేయించాడు .కృష్ణున్ని అదేపనిగా చూస్తూ ,అతని ముఖ పద్మాన్ని గోపిక స్మరిస్తోంది; శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    కాపి కపోల తలే మిళితా లపితుం కిమపి శ్రుతిమూలే
    చారు చుచుంబ నితంబినీ దయితం పులకైరనుకూలే
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 4
    కాపి నితంబినీ=ఇంకొక గొల్లభామ; శ్రుతిమూలే=చెవులమూల;కిమపి=ఏదో; ఆలపితుం =ఒక మాటని పలకటం కోసం;పులకైః=పులకలతో;అనుకూలే=అనుకూలమైన ;కపోల తలే=చెక్కిళ్ళతో;మిళితా=లీనమై ;చారు = అందంగా; దయితం= ప్రియుణ్ణి; చుచుంబ=ముద్దు పెట్టుకొంది;
    ఒక గోపిక ఏదో రహస్యం చెబుదామని కృష్ణుడి దగ్గరకి చేరింది. ఆయన చెక్కిలి దగ్గరగా ఉండేసరికి పులకరింత వచ్చి చెబుదామనుకొన్న మాటల విషయం మరిచిపోయి చెక్కిలిమీద పెదవితో అందంగా ముద్దుపెట్టుకొంటోంది. శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    కేలికళా కుతుకేన చ కాచిదముం యమునాజల కూలే
    మంజుల వంజుల కుంజ గతం విచకర్ష కరేణ దుకూలే
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 5
    కాచిత్=ఒకానొక స్త్రీ;కేళికళా=మన్మథుని ఆటలల్లో లభించే ;కుతుకేన=ఆనందం కోరుకుంటూ ;యమునాజల కూలే=యమునా నది తీరంలో;మంజుల =అందమైన;వంజుల =వకుళమనే పేరుగల చెట్టు యొక్క;కుంజ=పొదను;గతం =ఆశ్రయించిన;అముం= ఈ కృష్ణమూర్తిని;కరేణ= చేతిలో;దుకూలే =పట్టువలువతో;విచకర్ష =లాగింది;
    అయ్యవారితో కలిసి ఒక అమ్మడు యమునలో జలక్రీడ చేద్దామని మన్మథ క్రీడాసక్తితో వచ్చింది. కృష్ణయ్య ఆమెను బులిపించటానికి నదీతీరంలో ఉన్న వకుళ వృక్షం చాటున కనీకనబడకుండా దాక్కున్నాడు. అది గమనించిన అమ్మడు -ఆయన కట్టిన బట్టలని గట్టిగా పట్టుకొని లాగుతోంది. శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    కరతల తాళ తరల వలయావళి కలిత కలస్వనవంశే
    రాస రసే సహ నృత్య పరా హరిణా యువతిం ప్రశశంసే
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 6
    కరతల=చేతియొక్క;తాళ=తాళములతో;తరళ=ఆటునిటు కదులుతున్న;వలయ=గాజుల (కంకణములు)యొక్క;ఆవళి=వరుసలచేత;కలిత=ఎక్కువ చేయబడిన;కలస్వన=తీయని శబ్దములుకల;వంశే=పిల్లనగ్రోవులు కల;రాస రసే=రాసక్రీడలలోని మధుర రసములలో;నృత్యపరా =నాట్యము చేయుటలో ఇష్టం కలిగిన;కాచిత్= ఒకానొక;యువతీ= గోపిక;శ్రీ హరిణా= శ్రీ కృష్ణుని చేత ;ప్రశశంసే= పొగడబడెను
    ఒక సుందరి వేణుగానం చేస్తున్న కృష్ణుడి దగ్గరకి చేరింది. అతని వేణుగానాన్ని అనుకరిస్తూ తన చేతి గాజులు మోగేటట్టు నాట్యం చేస్తోంది. చప్పట్లు చరుస్తూ తాళం వేస్తుంటే , ఆ ధ్వని వేణు గానంలో కలిసిపోయింది. ఆమె అద్భుత ప్రతిభను చూసి కృష్ణుడు మెచ్చుకొన్నాడు. శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి కామపి రమయతి రామాం
    పశ్యతి సస్మిత చారుతరామపరామనుగచ్చతి వామాం
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 7
    హరిః= శ్రీ కృష్ణుడు ;కామపి= ఒక స్త్రీని;శ్లిష్యతి=కౌగిలించుకొనుచున్నాడు;కామపి= ఒక స్త్రీని;చుంబతి=ముద్దుపెట్టుకొనుచున్నాడు;కామపిరామాం= ఇంకొక స్త్రీని; రమయతి=రమించుచున్నాడు;పరాం =ఇంకొక స్త్రీని;సస్మిత=చిరునవ్వుతో;చారు=అందంగా; పశ్యతి= చూస్తున్నాడు;వామాం అపరాం= ఇంకొక అందగత్తెను;అనుగచ్చతి = వెంబడిస్తున్నాడు;
    కృష్ణుడు ఒక గోపికను కౌగిలించుకొంటున్నాడు. ఇంకొకామె చెక్కిలిపై ముద్దు పెట్టుకొనుచున్నాడు.మరొక గోపికతో క్రీడిస్తున్నాడు. వేరొక గోపిక పై చిరునవ్వు ఆనే అమృతం కలిసిన అందమైన చూపులను ప్రసరిస్తున్నాడు. ఇంకొక గోపిక తనని ఆట పట్టిస్తుంటే ఆమెను తరుముతూ వెంటపడుతున్నాడు. శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    శ్రీజయదేవ భణితమిదమద్భుత కేశవ కేళి రహస్యం
    బృందావన విపినే లలితం వితనోతు శుభాని యశస్యం
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే 8
    బృందావన విపినే=బృందావనమను అడవి యందు; చరిత=ఆచరించిన;యశస్యం=కీర్తిని చ్చే;అద్భుతం=ఆశ్చర్యంగొలిపే;కేశవకేళి రహస్యం=శ్రీ కృష్ణుని క్రీడా రహస్యాలు కలిగిన; శ్రీ జయదేవ భణితం=శ్రీ జయదేవకవిచెప్పిన; ఇదం ప్రబంధం=ఈ ప్రబంధము;శుభాని=శుభములను;వితనోతు= విస్తరింపజేయుగాక!
    బృందావనంలో శ్రీకృష్ణుడు చేస్తున్న అద్భుత క్రీడల రహస్యాలను తెలిపే ఈ జయదేవుని ప్రబంధం చదివిన వారికి శుభం కలుగుగాక! శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో ఆటలలో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు
    విశేషాలు
    Ø ఈ పాటను రామక్రియా రాగంలో పాడుతుంటారు.రామ ఆంటే స్త్రీ .ఆమెను ప్రసన్నం చేసుకునే క్రియలో భాగంగా ఈ రాగం సందర్భోచితం .
    Ø విలసతి అంటే ప్రకాశించేవాడు అని అర్థం.కాని ఒక్కడ సందర్భానుసారంగా విహరిస్తున్నాడు ఆని అర్థం గ్రహించాలి.
    Ø కూర్చున్నప్పుడు ,నిలబడినప్పుడు ,కదిలేటప్పుడు స్తనాలలో కదిలే గగుర్పాటు, కళ్ళలో కదిలే మెరుపు విలాసమంటారని భరతుడి నాట్య శాస్త్రం!( 1వ చరణం)
    Ø పాదాలదాక వేలాడే పుష్ప మాల కలవాడు వనమాలి
    Ø ముగ్థ అంటే ఒక శృంగార నాయిక.అప్పుడే ఉదయిస్తున్న యౌవనం కలది, సంభోగ కాంక్షను జయించిన సిగ్గుకలది ముగ్థ.(ప్రతాపరుద్రీయం)
    Ø పంచమ రాగాన్ని హాస్య శృంగార రసాలలో ఉపయోగిస్తారు. అందుకే కృష్ణ శృంగారంలో మైమరచిన గోపిక పంచమ స్వరాన్ని పాడుతోందని కవి భావన. సరిగమపదనిస్వరాలలో అయిదవది పంచమస్వరం.నాభి,ఉరస్సు,హృదయం,కంఠం,శిరస్సు అనే అయిదు స్థానాలలో పుట్టింది కనుక దీనిని పంచమమంటారని ఒక అర్థం. .కోయిలలచేత విస్తరింపజేయబడేది కనుక పంచమమని ఇంకో అర్థం. !( 2వ చరణం)
    Ø ఈ ముగ్థలు తక్కువవారు కారు. కేళిపరే (ఆటలలో గొప్పతనం కలవారు)ఆంటున్నాడు జయదేవుడు.ఒక్కో చరణంలో ఒక్కో ఆట ఆడారు.స్వామిని ఆటాడించారు.
    Ø మొదటి చరణంలో వాళ్ళు ఆడిన అటతో స్వామికి చిరునవ్వు కలిగింది. రత్నకుండలాలు కదిలాయి. ఆదేమి ఆటో........ కళ్ళు మూసుకొని కృష్ణభగవానుని తలుచుకొంటే జవాబు లభిస్తుంది.
    Ø రెండో చరణంలో ఆట -స్వామికి దగ్గరగా చేరి గొంతులో గొంతు కలపటం
    Ø మూడో చరణంలో ఆట -కళ్లు తిప్పటం. . స్వామి కూడా ఆ ఆటాడుతూ నృత్యం చేస్తున్నాడు. కళ్ళు తిప్పటం అనే చర్య అద్భుతమైన వర్ణన. లక్ష పదాలు చెప్పలేని అర్థాన్ని విలాసంగా తిప్పుతున్న కళ్లు చెబుతాయి రసాన్ని ఊహించుకొన్నవారికి ఊహించుకొన్నంత జయదేవ !
    Ø నాలుగవ చరణంలో ఆట- పెదవులు తాము మాట్లాడకుండా ,మన్మథుడిని ఇద్దరి మధ్య మాట్లాడించే ఆట.
    Ø అయిదవ చరణంలో దాగుడు మూతలాట. దాగిన రహస్యాలపై పరిశోధన చేసే ఆట.
    Ø ఆరవ చరణంలోని ఆట అనుకరణ (మిమిక్రీ)ఆట. మిగతా ఆటలలో 'కిట్టమూర్తి' ప్రకాశించాడు. విహరించాడు ఎక్కడా ఎవరిని పొగడలేదు. ఈ అనుకరణ ఆట ఆడే ముగ్థను మాత్రం పొగిడాడు.అంత గొప్పగా ఆడింది ఈ ముగ్థ.
    Ø ఇక ఏడవ చరణంలోని ఆటలు -మన్మథుడి జయపతాకల రెపరెపలు .ఆరు చరణాల దాక,అయ్యవారిని ముగ్థలు ఆడించారు. ఏడవ చరణంలో ఆటలునేర్పిన ముగ్థలనే గురువులకు కిట్టయ్య ఆనే శిష్యుడు 'కలిపికొట్టు కావేటి రంగ ' లా తాను నేర్చిన అన్ని ఆటల ప్రదర్శన చేసి గురు ఋణం తీర్చుకొన్నాడు.
    Ø అద్భుత క్రీడల రహస్యాలు తెలిపిన జయదేవ కవికి ఈ జాతి ఎప్పుడూ ఋణపడే ఉంటుంది

    • @4yt158
      @4yt158 9 ปีที่แล้ว +3

      Eee padyanni maa andariki ardham ayyelaga vivarinchinanduku, mee paadalaku namaskaristhunanu!

    • @parthuh1
      @parthuh1 8 ปีที่แล้ว +1

      Hats Off Sir........Meeku Manaspoorthigaa Paadabhivandanamulu@+AppaRao Venkata Vinjamuri

    • @hemanth7119
      @hemanth7119 8 ปีที่แล้ว +2

      Meeku Paadhaabhivandhanamulu Appa Rao Venkata Vinjamuri garu.

    • @vaishnaviambati5079
      @vaishnaviambati5079 7 ปีที่แล้ว +2

      parthu ee jayadevuni astapadi keertanani telugulo chala chakkaga anuvadincaru dhanyavadamulu.

    • @sambasivaraot7559
      @sambasivaraot7559 7 ปีที่แล้ว +2

      AppaRao Venkata Vinjamuri g

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 10 หลายเดือนก่อน +4

    జయదేవుడు వ్రాసిన ఈపాట సుశీలమ్మ గారు చాలా మధురంగా పాడారు.

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 6 ปีที่แล้ว +9

    చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం . రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం అర్జునరెడ్డి.. మాచవరం.....9949938146.

  • @venkatk1968
    @venkatk1968 5 ปีที่แล้ว +25

    ఒకే ఒక మాట.
    సుశీల గారు LEGEND.

  • @harshvardhanjha2866
    @harshvardhanjha2866 6 ปีที่แล้ว +51

    मेरी आत्मा मे बसा है --ये गीत और गायन का माधुर्य ।
    सुशीला अम्मा को मेरा कोटि-कोटि नमन ।

    • @鬼サイボーグ-x8h
      @鬼サイボーグ-x8h 2 ปีที่แล้ว

      Ye gaana ka arth toh mujhe kuch samaj nahi aata lekin sunn ne me itna accha lagta hai ki baar baar sunta hu

    • @DakshinDiaries
      @DakshinDiaries 11 หลายเดือนก่อน

      ​@user-cp8wi9vh9q it's in Sanskrit

  • @sreejas8452
    @sreejas8452 7 ปีที่แล้ว +106

    divine.... am a Malayali n started to hear Telugu old songs because of this one.. cannot understand the meaning but love the music

    • @telagamreddy
      @telagamreddy 5 ปีที่แล้ว +20

      Sreeja.. this is in sanskrit script which was written by Jaidev. So far i was thinking that telugu song only . superb song

    • @avanthikavlogs3583
      @avanthikavlogs3583 4 ปีที่แล้ว +1

      Ithupole eee same song thannae vere tunil.... Song temple oke itu ketitille... Chandanacharchita neelalkalebara.... Njn ketitundu ah tunil ahnanu karuthy opn akiyatha bt ipol old version ketuu.....

    • @avanthikavlogs3583
      @avanthikavlogs3583 4 ปีที่แล้ว +3

      Ashtapathyile song alle jayadevn enna bhakhtan ezhuthyee

    • @commommanbharateeyudu5856
      @commommanbharateeyudu5856 3 ปีที่แล้ว +4

      This is sanskrit

    • @murthysen
      @murthysen 3 ปีที่แล้ว +2

      Mostly Telugu is influenced by the Sanskrit language and one who is good at Telugu can easily understand the song. I used to listen to Malayalam songs. Malayalam is much more influenced by Sanskrit compared to other Dravidian languages. Titles like Nakhakshatamgal, Tanmantra, Vaanaprastam etc, reminding me.

  • @suryakumari5658
    @suryakumari5658 ปีที่แล้ว +2

    సుశీలమ్మ కు జన్మదిన శుభాకాంక్షలు 🙏ఆ సంగీతం, గానం,నాట్యం, చిత్రీకరణ ❤ బృందావనం లోకి తీసుకెళ్లారు ❤😍🙏

  • @chandramoulidharmana
    @chandramoulidharmana 3 ปีที่แล้ว +44

    Meaning:
    Sri Krishna who is adorned with 'Tulasi' garland is smeared with sandalwood paste all over his bluish body . He is wearing yellow silk robe. While he is playing with Gopikas his gem-studded ear-rings were dangling beautifully. Srihari is enjoying sports of love with Gopikas in Brundavana.
    Oh Radha, a Gopika is embracing Krishna and another Gopika is singing in high pitch in tune with Krishna's mellifluous flute.
    Oh Radha, a Gopa maid is making gestures of love with her rolling eyes. She is struck by Manmadha's arrow and is gazing at the mesmarising beauty of Krishna in awe. She remained meditating upon his lotus-like beauty.
    Oh Radha, a Gopika is standing close to Krishna's ears as if she wants to tell some secret to him. She is thrilled by the touch of his cheeks and kissed him heartily.
    Oh Radha, see that young maid in deep love for Krishna, is playfully pulling his silk robe in that cottage under beautiful bower by the side of Yamuna river.
    Oh dear Radha, one young maid is enjoing 'Rasa Dance', clapping joyfully. Rhythmic sound of her bangles is in tune with melodious music on flute by Krishna.
    Krishna is embracing one beautiful maid . He is kissing some other Gopika. Another Gopika is delighted to be with him. He is smiling attractively.

    • @krishnak4458
      @krishnak4458 3 ปีที่แล้ว +3

      Ahaa. Thank you.

    • @KotaSrinivasaraoKSR
      @KotaSrinivasaraoKSR 2 ปีที่แล้ว

      Nice.

    • @vmeenanair1455
      @vmeenanair1455 2 ปีที่แล้ว +1

      So nicely explained....

    • @Srilalitha1
      @Srilalitha1 2 ปีที่แล้ว

      Pl. translate telugu language

    • @chandramoulidharmana
      @chandramoulidharmana 2 ปีที่แล้ว +2

      @@Srilalitha1
      'తులసి' మాలలతో అలంకరించబడిన శ్రీకృష్ణుని నీలిరంగు శరీరమంతా చందనం పూసాడు. పసుపు పట్టు వస్త్రం ధరించి ఉన్నాడు. అతను గోపికలతో ఆడుకుంటున్నప్పుడు అతని రత్నాలు పొదిగిన చెవి ఉంగరాలు అందంగా వేలాడుతున్నాయి.
      శ్రీహరి బృందావనంలో గోపికలతో ప్రేమ క్రీడలను ఆస్వాదిస్తున్నాడు.
      ఓ రాధా, ఒక గోపిక కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటోంది మరియు మరొక గోపిక కృష్ణుడి మధురమైన వేణువుకు అనుగుణంగా హై పిచ్‌లో పాడుతోంది.
      ఓ రాధా, ఒక గోప పనిమనిషి తన కళ్లతో ప్రేమగా సైగలు చేస్తోంది. ఆమె మన్మధ బాణంతో కొట్టబడి, కృష్ణుని మంత్రముగ్ధులను చేసే అందాన్ని విస్మయంతో చూస్తోంది. ఆమె తన కమలం లాంటి అందాన్ని ధ్యానిస్తూ ఉండిపోయింది.
      ఓ రాధా, ఒక గోపిక కృష్ణుడికి ఏదో రహస్యం చెప్పాలనుకుంటూ అతని చెవుల దగ్గర నిలబడి ఉంది. ఆమె అతని బుగ్గల స్పర్శకి పులకించిపోయి, హృదయపూర్వకంగా ముద్దుపెట్టుకుంది.
      ఓ రాధా, కృష్ణుడిపై గాఢమైన ప్రేమలో ఉన్న ఆ యువ పనిమనిషి యమునా నది ఒడ్డున ఉన్న ఆ కుటీరంలో తన పట్టు వస్త్రాన్ని సరదాగా లాగుతోంది.
      ఓ ప్రియమైన రాధా, ఒక యువ పనిమనిషి ఆనందంగా చప్పట్లు కొడుతూ 'రస నృత్యం' ఆస్వాదిస్తోంది. ఆమె కంకణాల లయబద్ధమైన ధ్వని కృష్ణుడి వేణువుపై శ్రావ్యమైన సంగీతానికి అనుగుణంగా ఉంటుంది.
      కృష్ణుడు ఒక అందమైన గోపికని కౌగిలించుకుంటున్నాడు. అతను మరికొందరి గోపికను ముద్దుపెట్టుకుంటున్నాడు. మరొక గోపిక అతనితో కలిసి ఉండటం ఆనందంగా ఉంది. ఆకర్షణీయంగా నవ్వుతున్నాడు.

  • @chandrasekhareo3389
    @chandrasekhareo3389 8 ปีที่แล้ว +6

    చందన చేర్చిత పాట..శుశీలమ్మ తప్పితే మరొకరూ పాడలేరు ఆ గమకాలు పలికించ లేరు...శుశీలమ్మకి పాదాభి వందనాలు ....వింజమూరి వెంకట అప్పారావు గారు ధన్యవాదాలు..మీరిచ్చిన అర్థ తాత్పర్యాలకు ...నమస్కారం..అద్భుతం...

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 6 ปีที่แล้ว +87

    పాట వినడం స్టార్ట్ అవడంతోటే మనం మై మరచి పోయేటంతటి మహిమ గల కీర్తన - ఇటువంటి పాటలతో భగవదనుగ్రహంతో మమేకమవటం ఈ జన్మలో మనం చేసుకున్న మహాద్రుస్టం - రాబోవు సంతతికి గగనం.

  • @鬼サイボーグ-x8h
    @鬼サイボーグ-x8h 2 ปีที่แล้ว +10

    この曲の歌詞は本当に神聖です
    耳に蜂蜜が流れているような気がします
    当時、こんなに素晴らしい曲があったなんて信じられません.

  • @dharmaraja41
    @dharmaraja41 3 ปีที่แล้ว +4

    I have not heard Mohanam/Bhupali sung so sweetly. The excellent composition of the greatest Jayadeva Goswami ji deserves no less than this rendition!! Amazing rendition by P.Susheela madam. The starting veena prolouge is simply the Arohana and avarohana of Mohanam, played so beautifully! I hear this at least once a day!

  • @raghavendraraob6373
    @raghavendraraob6373 ปีที่แล้ว +2

    Simply superb ! Hatsoff to Suseelamna.

  • @kalyansrinivas8345
    @kalyansrinivas8345 8 ปีที่แล้ว +32

    P. Susheela is the gaana gandharva -------No body in the world can beat her Voice and the ancient TELUGU movies are one of the finest movies in the entire FILM INDUSTRY........This Song is absolutely Divine...Hare KrushNa

    • @prabhakarraotella9822
      @prabhakarraotella9822 8 ปีที่แล้ว

      Kalyan Srinivas ft

    • @jungleejanwar1801
      @jungleejanwar1801 7 ปีที่แล้ว +1

      Kalyan Srinivas, absolutely correct Sir..She is the "Gana kokila" of southern film field.....

    • @oshoosho5713
      @oshoosho5713 6 ปีที่แล้ว

      +junglee janwar , of India.

    • @muthusamyramiah3981
      @muthusamyramiah3981 6 ปีที่แล้ว +1

      I dont understand the language but it sounds so melodious. Suseela's voice is great like all her 50s songs.

    • @srivaas
      @srivaas 5 ปีที่แล้ว

      @@oshoosho5713 yes ur!

  • @keshavdevulapally3493
    @keshavdevulapally3493 ปีที่แล้ว +3

    P. Susheela and Ghantasala. Telugus of our generation are blessed and fortunate. Ofcourse legendary music directors and lyrics writers .

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +1

    🕉️ శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ నమః శివాయ
    చాలా రోజుల తరువాత శ్రీ కృష్ణ పరమాత్మ దేవుని,సుశీలమ్మ గారి మధురమైన పాట
    ను వింటున్నాను. 🙏

  • @sivaramakrishnanks2998
    @sivaramakrishnanks2998 11 ปีที่แล้ว +35

    Suseela amma's voice is so sweet that it takes you to heights on hearing it. Real Legend she is. We are happy to be living in the same era of Suseela. Amma

  • @lalitha7946
    @lalitha7946 3 ปีที่แล้ว +6

    ఏమని వర్నిస్తం ఆ గానాన్ని ఆ సంగీతాన్ని ..! మైమరిపించే గీతం..❤️

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +2

    సాహిత్య పరంగా అత్యద్భుతమైన
    పాట. పాడిన తీరు తారల అభినయం
    చాల బాగుంది.ఎల్లకాలం ఆ నందింప చేయనవి.( చంద్ర మోళి దర్మాణ గారు
    ఇంగ్లీషు అనువాదం బాగుంది.)

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 ปีที่แล้ว +1

    గాన-అమృతం
    జయదేవులు విరచితం
    సుశీల గారి గానం
    ఇది ఆ పరంధాముని ధ్యానం కూడా

  • @apparaovv
    @apparaovv 9 ปีที่แล้ว +278

    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
    కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదనవదనసరోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదనవదనసరోజం
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా
    పశ్యతి సస్మిత చారుతరామపరామనుగచ్చతి వామా
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ

    • @cvvishnu08
      @cvvishnu08 9 ปีที่แล้ว +4

      +AppaRao Venkata Vinjamuri Madam thank you very much

    • @uvnreddy
      @uvnreddy 8 ปีที่แล้ว +5

      Thank you very much for the lyrics in Telugu!

    • @suryamohanaraomandapaka9728
      @suryamohanaraomandapaka9728 8 ปีที่แล้ว +6

      JAYADEV ASTAPADISUNG BYSUSEELAMMA WITH DIVINE MELODY HATS OFF

    • @tetalalakshmi5587
      @tetalalakshmi5587 8 ปีที่แล้ว +2

      AppaRao Venkata Vinjamuri

    • @jogaraoch3535
      @jogaraoch3535 7 ปีที่แล้ว +5

      AppaRao Venkata Vinjamuri
      Enni yugalaina targani Nidhi

  • @vvrsnrao
    @vvrsnrao 3 ปีที่แล้ว +4

    మధుర గాయని సుశీలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు!

  • @Umapathy1964
    @Umapathy1964 11 ปีที่แล้ว +9

    In 60 and 70s, no function will come to end without singing this song. Great song indeed

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +2

    మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను....

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 ปีที่แล้ว +8

    Suseelamma's voice is sweetest in this song. This song needs to be preserved digitally for enjoyment of coming generations.

  • @BalasubramanyamPerugu
    @BalasubramanyamPerugu 10 ปีที่แล้ว +23

    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ
    కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదనవదనసరోజం
    ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదనవదనసరోజం
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా
    శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా
    పశ్యతి సస్మిత చారుతరామపరామనుగచ్చతి వామా
    హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
    చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలీ

  • @parameswarrao3900
    @parameswarrao3900 3 ปีที่แล้ว +2

    మనసు విచిలితం ఐనప్పుడు ఇలాంటి భక్తి సంగీత పాటలు వింటే ఆహ్లాద కరంగా ఉంటుంది

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +3

    పాట, చిత్రీకరణ.. అధ్భుతం..

  • @Venkata_282
    @Venkata_282 4 ปีที่แล้ว +13

    ఇక్కడ అభినయించిన నటీమణి సంధ్య గారు,ఈమె శ్రీ జయలలిత(తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)గారి మాతృమూర్తి అని చాలామందికి తెలియదు.

    • @koteshrr4987
      @koteshrr4987 3 ปีที่แล้ว

      మంచి విషయం వెలుగులోకి తెచ్చారు.. thanks..

    • @murthysen
      @murthysen 2 ปีที่แล้ว

      Yes. One who played the Veena in the scene was Sandhya. Very beautiful lady.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +5

    అద్బుతమనే చెప్పాలి సాహిత్యం అందించిన మహానుభావులకు పాదాభివందనం చేయాలి మరియు పాడిన తల్లికి కూడా పాదాభివందనం చేయాలి 23/7/20🥀🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷🌷🥀🌷🌷🌹🌹🌹🌹🌹🌷🌷🥀🌷🌹🌹🌷🌷🌷🌺🌺🌺💐💐💐💐🌺🌺💐

  • @saladi-vb9lk
    @saladi-vb9lk ปีที่แล้ว +3

    It's quite necessary to preserve and protect such unique songs from losing their quality as nowadays or in future we can't see such writers and singers.

  • @sureshmodi5923
    @sureshmodi5923 10 ปีที่แล้ว +19

    Lyrics of divine baktha jayadeva was splendidly composed by Viswanathan-Ramamurthy and given devtional touch by Suseela. Mellifluous and soothing. No doubt, the song would be still good for generations.

  • @isankararao7151
    @isankararao7151 7 ปีที่แล้ว +7

    What a wonderful rendering of the Jayadeva's Ashtapadi by Smt. Suseela. She is God's gift to all music lovers. We are fortunate to live in the same time as Suseela. I was lucky to have heard her live programme in Mumbai in the early 80s along with Shri S.Rajeswar Rao, another genius.

  • @hemanth7119
    @hemanth7119 8 ปีที่แล้ว +6

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @isankararao7151
    @isankararao7151 6 ปีที่แล้ว +6

    This Jayadeva's ashtapadi should definitely find a place in top 10 best songs sung by Smt. P. Suseela. (there are innumerable melodious songs of Smt. Suseela)

  • @mangalapalliv
    @mangalapalliv 11 ปีที่แล้ว +48

    I thought a lot before I posted this: In this song Suseelamma has even bettered Lata for her voice quality, diction and control. All excellence is beautiful and this is definitely beautiful... even Lord Krishna would be proud and pleased with this rendition.... too good

    • @oshoosho5713
      @oshoosho5713 6 ปีที่แล้ว +9

      You dont need to think twice. P Susheelas voice is the best in terms of quality, clarity, sweetness and youthfulness. Her nasal resonance is unmatched in Indian music to this date. Lata's voice is the best in terms of range, wholesomeness, richness in resonance and the haunting quality. They both belong to the world as great artists India has ever produced.

    • @MrSyntheticSmile
      @MrSyntheticSmile 5 ปีที่แล้ว +3

      @@oshoosho5713 Tell this to the North Indian fans of Hindi Music. Then why be politically correct? P Susheela is one notch even above the great Lata Mangeshkar.

    • @sivaroyal6351
      @sivaroyal6351 5 ปีที่แล้ว +1

      @@oshoosho5713 lata ji is always best but don't underestimate p.susheela amma and her voice she is best then lata why because she has a good quality voice and range also and sweet ness and her nosel tone is best among all other singers in india she is the best and perfect female voice in india till todate

    • @wellwisher3380
      @wellwisher3380 2 ปีที่แล้ว +2

      @@sivaroyal6351 lata used to be the best before 90s.. after 90s she was crap.. example the song "humko hamise churalo.." such a beautiful song, sung well by Udit narian and horribly by Lata... People should know when to retire which lata unfortunately never learnt until she was eventually sidelined..

    • @rajeshwarivasandani8305
      @rajeshwarivasandani8305 2 ปีที่แล้ว

      @@wellwisher3380 you hear lata in aayega aane wala, aaja sanam, na jiya lage na, Ae dile nadan there has been a consistent decline. I guess because of her attitude arrogance many music directors have consistently killed latest voice by giving her very high pitched songs that's their way of taking panga with lata but susheela amma laid subdued and she benefitted her voice till this date is even fresh

  • @HistoricalTruthandfacts
    @HistoricalTruthandfacts 25 วันที่ผ่านมา +1

    ఎన్ టి ఆర్ నటనకు ఘంటసాల కంఠం మరింత అందాన్నిచ్చింది. కాదంటారు?

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +3

    " chandana cherchita Neela kalebara peetavasana vanamali,vilasini vilasita kelipare"after dis line ,what a lovely ragam she sung,really we r always bow our heads fr your tollent amma.superb song.superbly composed by Viswanathan,rammurty sir's.hearts fill vt full of joy.tqs u tube.

  • @rvrao7609
    @rvrao7609 8 หลายเดือนก่อน +1

    Meaning:
    1. He who has a bluish body that is bedecked with sandal paste, clad in yellow (peeta) silks, garlanded with basil leaves and other flowers (vanamaali), whose cheeks are adorned with glitters from the studded earrings; is frolicking and playing with the damsels and is amidst modest, simple, naïve damsels! One damsel says to Radha : “You, the expert in romance and amusement, you are allowing Krishna to play with simple, immature and naïve damsels; Is it befitting Krishna to play with them when you are here? You ought to go at once to him”.
    2. Krishna is surrounded by these women who are simple and naïve, these are the romantic gestures of Krishna. His sliding and moving wide eyes (vilochana) towards them are so attractive (He himself) that these modest damsels/women who are inexperts in romancing, started gazing and staring at the the beautiful, lotus-like face of His, the eliminator of a demon Madhu (madhusoodhana*); thus, the Lord is amidst these damsels in a delightful (blissful) circle. *Madhusoodhana also means ‘The one who is spilling honey’. Though not everybody is expert danseuses/songsters, romance is common in every lass. Reaching Him is the Goal of every damsel and luckily He is for everyone. Women may be at any point in the circle/row, wherever they are they feel that He is with them, they sense Him. Be it bodily reach or envisaged/imagined. Each lady feels that she a belongs to Krishna. That He belongs to her, only!
    3. Krishna, now in the ronde, is kissing someone; someone else finds Him in their bosom; yet someone else finds Him delighting in her in full beauty, while having a look at the other damsels too (pashyati). Each damsel goes after Krishna and everybody readily finds themselves with/in Him! Such is the delight that Raama** **Rama is the analogy to the one who gives and takes delight in which the other person is delighted. He, the giver of delight, is received with the beaming smiles on the faces of the damsels. Even those women who are peeved or irritated were reclaimed by the Lord and they encircle Him to play and frolic with Him with divine desire !!
    (Posted by Challagonda Ravinder Rao)

  • @mahendragaddam703
    @mahendragaddam703 11 ปีที่แล้ว +17

    chandana charchita song lyrics, sung by p. suseela ji
    [Female]
    harivihamughdhava dhooni kare vilaasini vilasathi kelipare
    aaaaaaaaaaa
    chandana charchita neela kalebara peetavasana vanamaali
    chandana charchita neela kalebara peetavasana vanamaali
    keli chalanmani kundala mandita gandayu gasmita saali
    harivihamughdhava dhooni kare vilaasini vilasati kelipare
    kaapi vilaasavi lola vilochana kelana janita manojam
    kaapi vilaasavi lola vilochana kelana janita manojam
    dhyayati mugdhava buravibhakam madhusoodhana vadana sarojam
    dhyayati mugdhava buravibhakam madhusoodhana vadana sarojam
    harivihamughdhava dhooni kare vilaasini vilasathi kelipare
    ishyati kaamapi chumbati kaamapi ramayati kamaapi raama
    sathyati sasmita chaarutaraam aparaamanu gasyathi raama
    harivihamughdhava dhooni kare vilaasini vilasathi kelipare
    chandana charchita neela kalebara peetavasana vanamaaliii

  • @umajaan
    @umajaan 10 ปีที่แล้ว +11

    One of my early childhood memories! my sister used to sing just exactly like this at the age of 12, my dad was in humble at joyous with this turnout...
    Never I did even dream that would be listening to it on a lazy early morning wandering on yutube, while I wanted to listen to Dinakara by ghantasaola!

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +1

    Suseel garu did render some jewels of melodies ever cherishable.This is one of that remained as hall mark of her glory. Indeed it's soothing and refreshing.

  • @raheemshaik8353
    @raheemshaik8353 ปีที่แล้ว +2

    Sweet voice madam Sushila Garu

  • @itsallaboutmusicvineela8823
    @itsallaboutmusicvineela8823 8 ปีที่แล้ว +42

    my all time favorite song... hats off to great singer susella garu...amazing voice

  • @dayasubramaniam2929
    @dayasubramaniam2929 ปีที่แล้ว +2

    Sanskrit such beautiful language. Truly language of the Gods

  • @srinivasalur61
    @srinivasalur61 หลายเดือนก่อน

    My child hood Song now I am at 76 years Hats off to smt Suseelamma

  • @m.r.prasad
    @m.r.prasad 5 ปีที่แล้ว +6

    సుశీల గాన మాధుర్యం , స్పష్టత లతా మంగేష్కర్ కంటే ఎక్కువ అని నా అభిప్రాయం.

    • @sivaroyal6351
      @sivaroyal6351 5 ปีที่แล้ว

      Yes

    • @winabc
      @winabc 2 ปีที่แล้ว

      Yes because telugu language fully engulf sankrit sounds perfectly and telugu script helps us to pronounce correctly. Not only in songs even in pooja telugus do it more with clarity.

  • @geethac.v6828
    @geethac.v6828 ปีที่แล้ว

    Ammmaaa suseelamma greatest singer u are. All are taking things for granted. P suseela and L r easwari are god sent people. But no one understand their worth. 😭😭😭😭it's high time these two to b felicitated now itself.

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 5 ปีที่แล้ว +6

    In the Divine Unparalleled Vocals of Legendary Gana Saraswathi P Susheelaji....None before her and None after.....Bharat Ratna Susheelaji immortalized this Ashtapadi....

  • @chandranerer1255
    @chandranerer1255 ปีที่แล้ว

    Excellent song of Gaana Saraswati P.Susheelamma .
    Best wishes Amma.

  • @entjpreddy
    @entjpreddy 8 ปีที่แล้ว +12

    One the best suseelamma songs really wonderful reduces your blood pressure if you listen to this great song

  • @ramkiranbh
    @ramkiranbh 12 ปีที่แล้ว +10

    చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ కేళి చలన్మని కుండల మందిత గండయు గస్మిత సాలి
    హరివిహముఘ్ధవ ధోని కారే విలాసిని విలసతి కేలిపరే కాపి విలాసవిలోల విలోచన కెలన జనిత మనోజం
    కాపి విలాసవిలోల విలోచన కెలన జనిత మనోజం ధ్యాయతి ముగ్ధవ బురవిభకం మధుసూదన వాదన సరోజం
    ధ్యాయతి ముగ్ధవ బురవిభకం మధుసూదన వాదన సరోజం హరివిహముఘ్ధవ ధోని కారే విలాసిని విలసతి కేలిపరే
    ఇష్యతి కామపి చుమ్బతి కామపి రమయతి కమాపి రామా
    సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామా
    హరివిహముఘ్ధవ ధోని కారే విలాసిని విలసతి కేలిపరే
    చందన

  • @SaranyaKorada-b4q
    @SaranyaKorada-b4q วันที่ผ่านมา

    ❤ no words at allllllllllllll 🙏susilamma Hare Krishna aaaa

  • @premapaalep9511
    @premapaalep9511 3 ปีที่แล้ว +3

    How many times we hear the song its not enough. Beautiful

  • @gongurachutney
    @gongurachutney 2 ปีที่แล้ว +1

    Please people. This is the 4th Ashtapadi of of Gita Govindam by Shri Jayadeva Goswami, a prolific 12 century Poet/Saint written in Sanskrit, not Teleugu.
    Although performed most wonderfully by Sri P. Susheela ma'am, a Telugu artist, it is 100% in Sanskrit. It is arguably the best version of this Ashtapadi I've heard.
    My humble pranams to this most pious singer and her devotional rendition as Shri Jayadeva Goswami himself probably envisioned. 🙏🙏

  • @madhukar1368
    @madhukar1368 2 หลายเดือนก่อน

    నిర్మల మయిన చలని మంచు కురిసే వేళ ఈ చల్లని పాట

  • @vanajadevulapalli8828
    @vanajadevulapalli8828 3 ปีที่แล้ว +3

    Melody at its best.One of the extraordinary performances of P Suseela.For lovers of old Telugu songs, this one is just superb.

  • @madhavmaithani7108
    @madhavmaithani7108 2 ปีที่แล้ว +1

    the poet , singer , musician ,picturization all put togather a devine performance

  • @cakec9
    @cakec9 2 ปีที่แล้ว

    aa poetry, aa lyrics, aa rendition, aa dance and choreography, aa music.. prapancham lo ilanti combination ekkado okkati untundi. entha adrustham manadi ilanti pata vine avakasam undi. dhanyulam. idi aa saraswati devi prasadam. 🙏

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 9 ปีที่แล้ว +25

    Legendary Gana Saraswathi Susheelaji- Voice Nonpareil ! Raga Mohanam sounds ambient in susheelaji's Unparalleled vocals...None before her and None After......

    • @kpathy4520
      @kpathy4520 6 ปีที่แล้ว +1

      Just like lullaby song by mother.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +1

      God's great gift suseelamma garu,oh!what a melody voice amma u r always great.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏

  • @spdhoney1869
    @spdhoney1869 6 ปีที่แล้ว +5

    Royal entry of Sri krishnaDevaraya👌🏻

  • @rajabhushanarao
    @rajabhushanarao 8 ปีที่แล้ว +20

    jayadevuni astapadi rendered beautifully by Suseela.

  • @pramamurthy
    @pramamurthy 5 ปีที่แล้ว

    Madhura gayani Suseelamma gariki padabhivandanaalu.Enta baaga paadaru .

  • @ramgandluri
    @ramgandluri 13 ปีที่แล้ว +4

    Great song, mostly in Sanskrit. So melodious, that I have no words to properly express. Simply great.

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🙏🌺🍀

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    తండ్రీ !పరమేశ్వరా! నిద్ర వస్తోంది అర్ధ నారీ స్వర దేవాయ నమః శివాయ.
    🙏☘️🌺 ఓం శాంతి శాంతి శాంతిః ప్రభూ పరమేశ్వరా నమః శివాయ ఓం.

  • @coolguypravara
    @coolguypravara ปีที่แล้ว +39

    Change the title. Not Tenali Raman, Tenali Rama or Rama Krishna. He is a Telugu poet not a tamilian.

    • @varungudipudi
      @varungudipudi ปีที่แล้ว

    • @varungudipudi
      @varungudipudi ปีที่แล้ว +3

      ఇదే మన దౌర్భగ్యం అండి. మన తెలుగు గురించి మనమే చెప్పుకోవాలి. మనవాళ్లే ఇలా రాస్తే ఎలా ? కదా !

    • @ramakrishnapeddadaSundera
      @ramakrishnapeddadaSundera ปีที่แล้ว +6

      అదే సినిమా ని తమిళ్ లో కూడా తీశారు. దానిపేరు 'తెనాలి రామన్ ' కృష్ణ తరంగం డాన్స్ ఇది.
      అది సంస్కృతం లో ఉంది.
      తొందరపడి విమర్శించడం తగదు 🙏

    • @amruthap4586
      @amruthap4586 ปีที่แล้ว

      Yes

    • @duvvurivramamohanrao62
      @duvvurivramamohanrao62 ปีที่แล้ว +2

      Jayadeva Ashtapadi

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md 9 หลายเดือนก่อน

    A mind soothing song brilliantly sung by P. Susheela.

  • @vaidyanathanta
    @vaidyanathanta 12 ปีที่แล้ว +5

    The song and the music are heart throbbing and heart touching. The more I listen, the more is liking for the song. Ennisarlu vinna, vinalanipinche paata. Ee paata vini, dhanyudanayyanu.

  • @PadduChukkala
    @PadduChukkala ปีที่แล้ว

    Someny memories wit this song,iam 55 yrs old now,at the age of 15 we performed group dance for this song

  • @vineysharma7722
    @vineysharma7722 ปีที่แล้ว

    The day, a day before yesterday when I listened this beautiful melodious sermon, it has become one of my beloved sermons I ever chant. Thanks to the creator and creativity of the singer...
    Simply superb...

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    ఓం శ్రీ కృష్ణ దేవాయ నమః శివాయ.
    🙏☘️🌺

  • @reshmark1
    @reshmark1 2 ปีที่แล้ว +1

    Susheela MSV this stanza from Ashtapathi is taken to an absolute divine level

  • @ayodhya7039
    @ayodhya7039 25 วันที่ผ่านมา

    చాలా తాదాత్మ్యం తో పాడారు తల్లీ
    చాలా బావుంది

  • @sivakiranaluri
    @sivakiranaluri 9 ปีที่แล้ว +7

    Excellent composition and excellent singing

  • @parlasrinivasulunagendrapr2671
    @parlasrinivasulunagendrapr2671 5 ปีที่แล้ว +1

    Heavenly composition from Shri Jajdev ... Song from the heartly sung cannot be compared .... Very rare that new singers can sing so divinely

  • @adarshguptak
    @adarshguptak 8 ปีที่แล้ว +37

    Really the best of all versions.. Enta baaga paadaru Susheelamma! If she'd sang all 8 stanzas, my life would've become more beautiful! :)

    • @raghavavd
      @raghavavd 5 ปีที่แล้ว

      absolutely said adarsh.it would have been marvelous had it been so..

    • @mahendra0429
      @mahendra0429 4 ปีที่แล้ว

      Yes

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 ปีที่แล้ว +2

    Great singer throut the world.she is eligible for Bharata ratna

  • @sivasankar6303
    @sivasankar6303 9 ปีที่แล้ว +2

    very nice. lyrics by jayadeva is superb,at the same time suseelamma did the justice. heart touching ,now a days these kinds of singers and writers are like oasis

  • @psn1729
    @psn1729 9 ปีที่แล้ว +7

    who can write today that great literature after centuries also jaya deva ashta padi are a
    treasury

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว

    ॐ नमः शिवाय।
    ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय।
    ॐ नमो श्री कृष्ण देवाय नमः शिवाय।
    🕉️🙏🌿🌺🙏🕉️✡️🌿🌺
    ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ

  • @gurucharansingh8867
    @gurucharansingh8867 4 ปีที่แล้ว

    Nobody can sing this song better than P. Suseela . God's gift to the music lovers .

  • @Maadhavi123
    @Maadhavi123 5 ปีที่แล้ว +3

    Aha jayadevuni astapadam... aha what a voice ,,, though I don’t know the meaning I love this ... my dad used to make us listen to old songs during my childhood days

  • @ashokrao2377
    @ashokrao2377 3 ปีที่แล้ว +2

    Everything is divine connected hence I got this opportunity to listen thanks all

  • @agmabms
    @agmabms 4 ปีที่แล้ว

    All time Good and beautiful song, giving us a soothing effect.
    రాసిన వారికి పాడిన సుశీల gari kii dhanya vaadalu .

  • @venkateswarareddysadula77
    @venkateswarareddysadula77 5 ปีที่แล้ว +73

    ఏమని వర్ణించగలను..విని ఆనందపారవశ్యంలో మునిగితేలాలంతే..భగవంతుడు సుశీలమ్మ గాత్రంలో అమృతం పోశారు మరి..🇨🇮🇨🇮🇨🇮..భరతమాత ముద్దు బిడ్డ

    • @umarao6576
      @umarao6576 4 ปีที่แล้ว +3

      venkateswara reddy sadula Rajeswara Rao gari beautiful music.

    • @prasadsatya4783
      @prasadsatya4783 3 ปีที่แล้ว +2

      @@umarao6576 రసాలూరి రాజేశ్వర రావు గారి గా పిలవబడే సాలూరి రాజేశ్వరరావు గారి స్వర రచన.

    • @VenkateswaraReddySadula-tj6op
      @VenkateswaraReddySadula-tj6op ปีที่แล้ว

      Exactly

  • @ksubba3335
    @ksubba3335 5 ปีที่แล้ว +3

    Very good to listen dispite being ununderstandable
    Gives me a huge amount of pleassure no matter how many times i listen

  • @smodoor
    @smodoor 12 ปีที่แล้ว +9

    P suseela at her best....divine song

  • @leelarao1845
    @leelarao1845 7 ปีที่แล้ว +2

    Thanks very much for giving the meaning of the song. Once again thank you sir

  • @Umapathy1964
    @Umapathy1964 12 ปีที่แล้ว +7

    This song has a definite healing touch. Friends, you all can try this.

  • @padmavathysriramulu3031
    @padmavathysriramulu3031 6 ปีที่แล้ว

    நம் சுசீலா அம்மாவின் முத்தாரத்தில் ஒன்று இனிமை இனிமை இனிமை இனிமை இனிமை இனிமை ஜயதேவர் அஷ்டபதி நன்றி படம் தெனாலிராமன் தெலுங்கு

  • @parasaprabhakararao3405
    @parasaprabhakararao3405 8 ปีที่แล้ว +4

    telugu people always thankful to u

  • @dollyrao1549
    @dollyrao1549 6 ปีที่แล้ว +2

    What simple music and awesome bhajan and singing. Wish could see the movie.

  • @rvijaya1685
    @rvijaya1685 ปีที่แล้ว +2

    Golden songs.... Never again we could make again...
    🎉

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.