Manchi Kutumbam - Telugu Songs - Manase Andala Brundavanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Video Song From Manchi Kutumbam Kanchana

ความคิดเห็น • 388

  • @Vasudha1863
    @Vasudha1863 2 ปีที่แล้ว +116

    మనసే అందాల బృందావనం
    వేణుమాధవుని పేరే మధురామృతం
    మనసే అందాల బృందావనం
    వేణుమాధవుని పేరే మధురామృతం
    కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
    కడగంటి చూపైన కడుపావనం
    మనసే అందాల బృందావనం
    వేణుమాధవుని పేరే మధురామృతం
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    మనసార నెరనమ్ము తనవారినీ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    మనసార నెరనమ్ము తనవారినీ
    కోటి మరులందు సుధలందు తనియించునే
    మనసే అందాల బృందావనం
    దనిసద నినిదద మదనిని దదమమ గమదద మమగగ సగమమ గగసస
    నిస గగా మగా దమా నిగమదనిసగ బృందావనం
    మా గామగస దా మాదమగ నీ దానిదమ
    గమమద దనినిస నిదామ గమాద మగాస
    గమదనిసగ బృందావనం
    సమగస గమదని గదమగ మదనిస
    మనిదమ దనిసగ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    మనసే అందాల బృందావనం
    వేణుమాధవుని పేరే మధురామృతం

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 ปีที่แล้ว +85

    సుశీల అనే పేరులో ఎంత మాధుర్యం ఉందొ ఆమె పాడిన పాట. అంత మధురంగా ఉంది.ఆమె పాడిన పాటలకు సాహిత్యం సమకూర్చిన వారూ, స్వరాలు అల్లిన మాహానుభావులు మనకు ఈ జన్మలో దేవుడిచ్చిన వరాలు. సుశీల పాడిన పాటలు తెలుగు వారి గుండెల్లోచిరస్థాయిగా నిలిచి పోయినవి .. హనుమంతుడు ఆరోజులలో గుండెలు చీల్చితే శ్రీరాముడు కనబడ్డాడట. ఈనాడు తెలుగు వారి గుండెలు చీల్చితే సుశీల పాటలే వినబడతాయి. చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం
    ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం
    కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట
    వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప
    వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే
    మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం
    .సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకరించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...

    • @veerendrareddy2110
      @veerendrareddy2110 7 หลายเดือนก่อน

      Padindi susila garu kadu tammudu

    • @ramireddysridhar
      @ramireddysridhar 5 หลายเดือนก่อน

      Very good song 👍👌💐💯

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 หลายเดือนก่อน

      Thammudu, gaankokila Susheelamma gaaeu paadithe kaadhu antavemiti naayanamma, Ammagaare

    • @rameshanumula4992
      @rameshanumula4992 2 หลายเดือนก่อน

      Meet vishleshanaku vandhanaalu.🙏🙏🙏🙏🙏

  • @sivesh14
    @sivesh14 2 ปีที่แล้ว +13

    కాంచన ఈ పాటలో ఉన్నంత అందం గా మరెప్పుడూ లేదేమో.

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +53

    మనసే ఇటువంటి చక్కటి పాటలకి అంకితం , పాత తరం తెలుపు నలుపు తెలుగు సినిమా లే మాతరం ప్రేక్షకులకు బృందావనాలు నాటి నాయకా నాయకుల కొనగోటి చూపులే సగటు ప్రేక్షకులను థియేటర్లు కి రమ్మని ఆహ్వనాలు

    • @srikanthg9298
      @srikanthg9298 2 ปีที่แล้ว

      DdttffttTtsrttsdtTttttttfttttrtttTttdtTsttftttTttFttfrTdRTts[t[Rd Tart ta తట్టే ttTdtdTftttTrTtttt[tttfttttft[RRR తట్ట RR టిఆర్ఎస్ ST తట్ట TRFdTtsttfftttttttttt[T తెర dtdtTt[t trees t ra tea t[trees ఛత్తీస్ ra tttTtttTTftttd[t రా ఛత్తీస్ తెర rrr tt|ra తట్ట[t[t to[తెర t తెర తట్ట star 48k 85

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 ปีที่แล้ว +18

    సుశీలమ్మ నిజంగా మీ గొంతులో అమృతం ఉప్పొంగుతుంది అమ్మ👌👌👌

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +19

    ఆ రోజుల్లో వచ్చిన చాలా మంచి చిత్రం...అద్భుత విజయాన్ని అందుకుంది...ఈ పాట వీధీ వీధిలో మారుమ్రోగి పోయేది.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +31

    "1953-54వ
    సంవత్సర ప్రాంతాలలో
    "భారత వీర కుమారిని నేనే
    నారీ రతనం నేనే
    భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే" అంటు ఒక ప్రభంజనంలా వచ్చి దశాబ్ధాలపాటు తెలుగు జాతిని తన గానామృతంతో మైమరపించిన సుశీలగారు తెలుగు పాటకు నిజంగా నాయకురాలే కాదు, తెలుగు జాతికే అభిమాన గాయని కూడ ! అలాగే ఘంటసాలగారు తెలుగు పాటకు నిర్వచనం! తెలుగువారి పాటల దేవుడు!

    • @bvrrao8876
      @bvrrao8876 4 ปีที่แล้ว +1

      సాంబశివరావు గారు, మీ జ్ఞాపక శక్తికి, అనుభవానికి 🙏

    • @vyshnavisaidulu9580
      @vyshnavisaidulu9580 2 ปีที่แล้ว

      J tc dd

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 ปีที่แล้ว +1

      సినిమా పేరు సంఘం

  • @nadasudharasa6277
    @nadasudharasa6277 2 ปีที่แล้ว +8

    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
    కడగంటి చూపైన కడుపావనం
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    చరణం 1:
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    మనసార నెరనమ్ము తనవారినీ
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
    మనసార నెరనమ్ము తనవారిని
    కోటి మరులందు సుధలందు తనియింతునే..
    చరణం 2:
    మనసే అందాల బృందావనం
    దనిస దని నిదదమ
    మదని నిదదమ
    గమద దమమగస
    గగ మమ మగస దని
    గసా మగా దమా నిద
    గమదనిస బృందావనం
    మాద మగస
    దామ గమద
    నీద నిసమ
    గమ మద దనినిస
    నిసమద మగస
    గమ దనిసగ బృందావనం
    సమగస గమదని
    గదమగ మదనిస
    మనిద మదనిస
    ఆ...........
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం

  • @nagireddybushireddy3639
    @nagireddybushireddy3639 2 ปีที่แล้ว +11

    Wondrful expressions by Kanchana.... Her lipmovement for song ...moving eyebrows... Shaking her cheeks ...what not.. hatsoff her full involvement...Great actress

  • @muralimuralikrishna6511
    @muralimuralikrishna6511 2 ปีที่แล้ว +57

    సుశీల గానం, కోదండపాణి సంగీతం కాంచన గారి అభినయం - ఎంతో అదృష్టం ఉండాలి ఈ పాట వింటూ వీడియో చూడాలన్నా... ఆరుద్రగారి రచన... వర్ణించడానికి వీలు కానివి

    • @Anonymous47
      @Anonymous47 ปีที่แล้ว

      55 year old song! Not an easy song to sing at all.

    • @powerstar1603
      @powerstar1603 ปีที่แล้ว

      ​@@Anonymous47 l

    • @user-cr9gu7kc9m
      @user-cr9gu7kc9m 8 หลายเดือนก่อน

      ​@@Anonymous4711¹11111111111111111111111111111¹111111111¹1¹¹¹¹

    • @saivenkatalakshmisailu4991
      @saivenkatalakshmisailu4991 5 หลายเดือนก่อน

      A

  • @santoshkumaranumulapalli6825
    @santoshkumaranumulapalli6825 2 ปีที่แล้ว +40

    అమృతాన్ని తన గొంతులో నింపుకున్న మహాగాయని మన susheelaammagaru. మీకు సహస్రాధిక వందనాలు.

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว +9

    ఎంత మంచి భావన, ఎంత గొప్ప సాహిత్యం తెలుగు భాష జగమంత బృందావనం.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 3 ปีที่แล้ว +13

    సుశీలమ్మ గారికి భారత రత్న ఇవ్వాల్సిందే....🙏🙏🙏

  • @sivesh14
    @sivesh14 หลายเดือนก่อน

    నాకు చాలా ఇష్టం ఈ పాట.
    P సుశీల పాటల నా top ten list లో ఇది ఉంటుంది.
    తమిళ్ లో కూడా ఇదే పాట ఉంది. షావుకారు జానకి ఇంకా ప్రమీల(?) అనుకుంటా.
    ఎందుకో ఇంత మంచి మాట చాలా చిన్న పాట రెండున్నర నిమిషాల నిడివి ఉన్నది. ఇంకో చరణం కూడా ఉంటే బావుండేది అనిపిస్తుంది.
    కాంచన పక్క పాపిటి తో ఎంతో అందంగా ఉంది.
    ఇంతకన్నా అందం గా ఏ పాటలోనూ లేదు అనిపిస్తుంది
    Dr ఆనంద్ లో నీల మోహనా రారా పాటలో గాని, మనుషులు మారాలి లో తూరుపు సిందూరపు మందారపు..పాటల్లో అందంగా ఉన్న ఇంత అందం గా ఎక్కడ లేదని నాకు అనిపిస్తూనే ఉంటుంది ఈ పాట చూసిన ప్రతిసారి

  • @user-rh3mm1yt1j
    @user-rh3mm1yt1j 7 หลายเดือนก่อน +3

    Kanchana such a beautiful actress p. Susheela melodius voice and the rest all of them are genius.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +8

    ఆనాటి అంజలీ దేవి, సావిత్రి, జమున, కృష్ణ కుమారి, వాణిశ్రీ, బి.సరోజా దేవి,దేవిక, కాంచన,రాజశ్రీ, జయలలిత,విజయ లలిత,కే.ఆర్.విజయ,భారతి,చంద్ర కళ,
    మంజుల,ఆ తరువాత జయసుధ, జయప్రద, శ్రీ దేవి,రాధ,సుమలత,విజయ శాంతి, ఇంకా ఎందరో, ఎందరెందరో నటీమణులు తెర మీద కనిపించి, అలరించినా వారందరి వెనుక కనిపించకుండా వినిపించి తెలుగు నేలను ఎన్నో తరాలుగా రసమయం చేసింది మన గాన కోకిల పి.సుశీలగారే!

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +17

    చాలా స్వచ్ఛమైన, తీయని కంఠం దొరకదు మళ్లీ.. అదే గాన సరస్వతి సుశీలమ్మ..

  • @Mrmaravego
    @Mrmaravego 2 ปีที่แล้ว +7

    An immortal song!!!A standing ovation to the melody of "Gaanakoakila"Susilamma!!!Oh!!!!How much I can write about this song !!!. An unforgettable song ever echoing in my ears!!! Having got used to hear more of such "VeeNa" songs with music by"Rasaalooru"RajeshwarRao…rather Rageshwar Rao songs,by Daasarathi...the "Kavitaapayoanidhi" ,we tend to disbelieve, for a while, as to whether at all this was written by Arudra with music by KodandDapaaNi.I always wonder as to why at all Aarudra should have ended with just two charaNams while any lay listener too feels that it should have been for much more duration with many charaNams. I like.. I .LOVE this song so much that it figures as the number 1 in all my cassettes made by me with songs of my choice & in order of my preference.The very sound of VeeNa (veeNa meeTa)at the very beginning itself on a high pitch leaves a salutary effect on the mind of the listener making him feel as if the strings of his heart veeNa (hRdaya veeNa)are tickled by some one. It takes him into an altogether a different world..in a way to trance.Literaturewise too how great it is in meaning!!!! manasea andaala bRnaavanam veaNumadhavuni pearea madhuraamRtam
    raadhanu oka vanka laalinchunea,satyabhaamanu muripaala tealinchunea
    manasaara neranammu tanavaarini koaTi marulandu,sirulandu muripinchunea మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం
    రాధను ఒక వంక లాలించునే సత్యభామను మురిపాల తేలించునే
    మనసార నెరనమ్ము తనవారిని కోటి మరులందు,సిరులందు మురిపించునే In the cinema, this song points to the premonition of the future events for the hero & the heroine Kanchana.To make a little bit subtle analysis...................... "మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం"...yah.....heart is always a beautiful garden like the mythological BRndavanam which enjoyed the unique bliss of being the place for the romance of Lord Krishna with all His beloved Radha & other "Gopikas" TILL it is shadowed by sad events & unpleasant happenings.And in such a garden of happiness,the very name of Venu Madhava i.e Krishna with flute in his hand itself is heaven as it is the sound of that flute which draws at once to the Lord.It is a beautiful abstract feeling that only a true lover could feel & enjoy "రాధను ఒక వంక లాలించునే సత్యభామను మురిపాల తేలించునే
    మనసార నెరనమ్ము తనవారిని కోటి మరులందు,సిరులందు మురిపించునే"
    And such a great lover..Krishna..despite being a lover for several "Gollabhaamas"(milkmaids), consoles/cajoles His dearest love amongst Gopikas.. Radha on one hand and makes Satyabhama,the dearest amongst his eight wives too float in his fondlings BECAUSE He makes all those who believe in him implicitly at heart bestows infinite love as in case of Radha boundless affluence comcomitant with palaces,servants,jewellery etc... to Sudhaama (Kucheala),his childhood friend moaning in grinding poverty .
    When I just was listening to the song with rapt attention & utmost enjoyment,I suddenly found the song containing,interalia, the KrishNa-oriented names of my three out of four children viz Radha,Madhavi & Venu too.. relaying a cool breeze of pleasantness to my mind afloat enjoying its melody.
    The greatest factor that takes a listener to trance is the interluding very long aalaapanaa...swaraalaapana rendered by Susilamma who alone and alone is capable of that. Though several female singers tried their best to sing it, none could like suSeelamma .In one of the consorts of this black nightingale ,she herself admitted that she just cannot sing it similarly again and that some inexpressible divine power must have dawn on her or driven her while singing it for the film ”

  • @Osho55
    @Osho55 3 ปีที่แล้ว +19

    Sounds as if God waved his magic wand and this song appeared out of nowhere! Suseela's rendition is ethereal.

  • @venkatasatyasubrahmanyambh9507
    @venkatasatyasubrahmanyambh9507 10 ปีที่แล้ว +24

    Avery melodious song which introduced me to Hindusthani Malkauns. Rendering by P Susheela is simply superb. Hats off.

  • @srinivassiddarth
    @srinivassiddarth ปีที่แล้ว +5

    సుశీలమ్మ గారి గాత్రం తేనెలూరె కోకిల గానం. 🙏🙏🙏🙏🌹🌹🌹❤❤❤❤

  • @srinivasulunookala165
    @srinivasulunookala165 7 หลายเดือนก่อน +2

    P.Suseela gari gathram nijam ga Amruthamayam❤

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +56

    మనసు అందమైన బృందావనమే...
    ఎందుకంటే ఇలాంటి పాటలు విన్నప్పుడు అ బృందావనంలో మనసు విహరిస్తుంది కాబట్టి...

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 3 หลายเดือนก่อน

    What a melody!!!!!! Thanks a lot for sharing along with lyrics. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +1

    మంచి కుటుంబము.సూపర్ సాంగ్.
    మనసే అందాల బృందావనం.రాధను ఒక
    వంక .సూపర్ సాంగ్.

  • @dumsara
    @dumsara 13 ปีที่แล้ว +18

    a head shaking pure classical music composer. One should become delicate and free from all tensions while listening to this melody.

    • @Osho55
      @Osho55 3 ปีที่แล้ว

      M S Viswanathan is the composer.

    • @umakesanam7737
      @umakesanam7737 2 ปีที่แล้ว

      @@Osho55 1qq

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +17

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, voice ante suseela Amma gari de, meaning of singer in world is suseela Amma garu, sweet sweet sweet sweet sweet voice in world than all, madhura divya gaanam, no words, Nightingale of world, gaana saraswathi, suseela Amma gari mundara all singers waste, what a wonderful voice, miracle, clarity and melodyness is excellent in her voice, i get paravasam, i love suseela Amma garu, super super, wonderful song

  • @mohanrajashok1653
    @mohanrajashok1653 4 ปีที่แล้ว +7

    Sweetest rendition by one and only Deva Gaayika Susheelaamma

    • @keerthikoool
      @keerthikoool 4 ปีที่แล้ว

      Really movi is heart touching movie

    • @mohanrajashok1653
      @mohanrajashok1653 4 ปีที่แล้ว

      @@keerthikoool True beautiful movie.

  • @gaadhemohanrao422
    @gaadhemohanrao422 2 หลายเดือนก่อน

    సుశీలమ్మ గారి కోకిల గొంతులో ఈ పాట జీవం పోసుకుని మనందరినీ అలరించింది. సుశీలమ్మ గారికి ధన్యవాదాలు

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 9 หลายเดือนก่อน +1

    Such A Great Song 🎉🎉🎉🎉

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +2

    It's some times that tune ,song,lyrics,actors all are in total sync.Thsts what directors wishes and audience earmwdtly looks for such pleasant ambiance. Indeed this rendition is soothing and most joyous.

  • @madugulasriramaharish7050
    @madugulasriramaharish7050 3 ปีที่แล้ว +9

    ఇప్పటి తెలుగు సినిమా పాట దాదాపు అంతరించే దశకు చేరింది....

    • @sudhakerrao3785
      @sudhakerrao3785 2 ปีที่แล้ว

      ఇప్పుడు పాటలు లేవు. కేవలం మాటలే !! మాటలనే పాటలుగా 'పాడు' తున్నారు. పాటలకు మాటలకు తేడా తెలియని కాలమిది !!

  • @RameshGoud-d9n
    @RameshGoud-d9n 28 วันที่ผ่านมา +2

    2024 లో ఎంత మంది వింటున్నారు..

    • @prasadsugavasi6286
      @prasadsugavasi6286 12 วันที่ผ่านมา

      వింటున్న❤❤అద్భుతమైన సాంగ్

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 2 ปีที่แล้ว +5

    పల్లవి:
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
    కడగంటి చూపైన కడుపావనం
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    చరణం 1:
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    మనసార నెరనమ్ము తనవారినీ
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
    మనసార నెరనమ్ము తనవారిని
    కోటి మరులందు సుధలందు తనియింతునే..
    చరణం 2:
    మనసే అందాల బృందావనం
    దనిస దని నిదదమ
    మదని నిదదమ
    గమద దమమగస
    గగ మమ మగస దని
    గసా మగా దమా నిద
    గమదనిస బృందావనం
    మాద మగస
    దామ గమద
    నీద నిసమ
    గమ మద దనినిస
    నిసమద మగస
    గమ దనిసగ బృందావనం
    సమగస గమదని
    గదమగ మదనిస
    మనిద మదనిస
    ఆ...........
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం

    • @rowdy__queen
      @rowdy__queen ปีที่แล้ว

      Thank you so much for giving lirics for us

  • @drajasekhar55
    @drajasekhar55 10 ปีที่แล้ว +5

    Beautiful song.What is surprising is that with few instruments the old musicians are able to bring out such honey like melodies.Even with so many modern instruments present musicinas are unable to bring that sweetness .

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว +7

    మా తెలుగే అనంత విశ్వానికి బృందావనం

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 หลายเดือนก่อน +1

      ,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @babuteppala7955
    @babuteppala7955 6 ปีที่แล้ว +12

    Salute SUSEELA garu we love you AMMA 💟💞💘💗💘💝💞💞💔💔💕💖💖💕💟💟💟💞💞💝💝💘💗💟💟💟💔💕💕💖💖💖💖💕

  • @avasaralanarayanarao8695
    @avasaralanarayanarao8695 6 ปีที่แล้ว +46

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా కొత్త గా వుంటుంది.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +1

    It's fitting tribute offered to legendary Ghantasala garu,by these Two singers melodious and soulful rendtion which is soothing while fondly remembering the mesmerising Ghantasala garu who is proudly remembered for ever.

  • @babualluri2051
    @babualluri2051 10 ปีที่แล้ว +4

    I just started the song and I want to spread the word with appreciating Ramaraksha01. I just pasted what shared my self. Manase Andhala Brundhavanam ... Namskaram.
    When visited India in the February this year, I was singing this son along with other old songs. My relatives asked why you sing this song. Now, listened to this on just before I added my vandhanulu to another Telugu song - Vinipichani Raagale. I will just paste here.
    Ramaraksha01 garu. Well said. It brought me the attention of vowels and off course when I worked on Telugu computer languages (1989 to 1982). With a vowel at the end, the expression ends with a word. The word it self has sufficiency. This is what I want to add of Telugu we read when we were kids and now realize - do mu vu lu pradhama vibakthi. After realization it comes, Dhesha baasha landhu Telugu less. When the words, the feeling (raaga/music - my son name is Sangeeth) and the voice are mixed in balance, it is natural (my daughter name is Sahaja). We are gifted with all these legends. Namaskaram.
    Second description:
    When visited India in the February this year, I was singing this son along with other old songs. My relatives asked why you sing this song. Now, listened to this on just before I added my vandhanulu to another Telugu song - Vinipichani Raagale. I will just paste here.
    Ramaraksha01 garu. Well said. It brought me the attention of vowels and off course when I worked on Telugu computer languages (1989 to 1982). With a vowel at the end, the expression ends with a word. The word it self has sufficiency. This is what I want to add of Telugu we read when we were kids and now realize - do mu vu lu pradhama vibakthi. After realization it comes, Dhesha baasha landhu Telugu less. When the words, the feeling (raaga/music - my son name is Sangeeth) and the voice are mixed in balance, it is natural (my daughter name is Sahaja). We are gifted with all these legends. Namaskaram.

  • @rvprkrishnaprasad218
    @rvprkrishnaprasad218 4 ปีที่แล้ว +6

    No doubt about Suseelamma's magical voice. But the actors also have performed very well and brought life to the movie portion.

  • @sirikondasatti
    @sirikondasatti 2 ปีที่แล้ว +2

    అమృతంలా ఉందీ అని అంటుంటారు, బహుష ఇదేనేమో అమృతమంటే...

  • @purushothamraovutukururao3791
    @purushothamraovutukururao3791 ปีที่แล้ว +1

    Susheela Gari voice ni theeyanina thene(Honey)tho kooda polchalemu.Adi enthentho Madhuram!

  • @jeedulasrinivas2260
    @jeedulasrinivas2260 5 ปีที่แล้ว +17

    Legend susheelamma,, what a voice

  • @MrDvramanarao
    @MrDvramanarao ปีที่แล้ว +1

    Arudra - Kodandapani - Suseela - Kanchana & Janaki - WOW

  • @anjanahari123
    @anjanahari123 13 ปีที่แล้ว +5

    i wonder for the keen attention the listeners are paying towards the songs and i appreciate them for bringing out the facts regarding these classics

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 ปีที่แล้ว +2

    Kanchana garu nd all actors r legendaries🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @babualluri2051
    @babualluri2051 10 ปีที่แล้ว +3

    What a song. When we balance Sathya Bhama (khopam) and Raadha (goodness) understand and take care, the state of mind is Krishnavatharam. Manase Brudhavanam. The serenity prayer - God grant me serenity to accept the things I can not change, courage to change the things I can. And wisdom to know the difference.
    One more time I am pasting the content (my way of saying Vandhanalu). Thank you for being patience with my posting.
    When visited India in the February this year, I was singing this son along with other old songs. My relatives asked why you sing this song. Now, listened to this on just before I added my vandhanulu to another Telugu song - Vinipichani Raagale. I will just paste here.
    Ramaraksha01 garu. Well said. It brought me the attention of vowels and off course when I worked on Telugu computer languages (1989 to 1982). With a vowel at the end, the expression ends with a word. The word it self has sufficiency. This is what I want to add of Telugu we read when we were kids and now realize - do mu vu lu pradhama vibakthi. After realization it comes, Dhesha baasha landhu Telugu less. When the words, the feeling (raaga/music - my son name is Sangeeth) and the voice are mixed in balance, it is natural (my daughter name is Sahaja). We are gifted with all these legends. Namaskaram.
    Second description:
    When visited India in the February this year, I was singing this son along with other old songs. My relatives asked why you sing this song. Now, listened to this on just before I added my vandhanulu to another Telugu song - Vinipichani Raagale. I will just paste here.
    Ramaraksha01 garu. Well said. It brought me the attention of vowels and off course when I worked on Telugu computer languages (1989 to 1982). With a vowel at the end, the expression ends with a word. The word it self has sufficiency. This is what I want to add of Telugu we read when we were kids and now realize - do mu vu lu pradhama vibakthi. After realization it comes, Dhesha baasha landhu Telugu less. When the words, the feeling (raaga/music - my son name is Sangeeth) and the voice are mixed in balance, it is natural (my daughter name is Sahaja). We are gifted with all these legends. Namaskaram.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +1

    Banumathi garu with her unique mesmerising melodious voice ,renditioned this romantic melody and lived upto the glory of lyrics by Krishna Saatry garu. It's soothing ,calming and one would like to listen time and again as this frame directed in romantic ambiance with NTR and Banumathi garu.

  • @krishna5561
    @krishna5561 8 ปีที่แล้ว +49

    Hats-off Suseela garu....sageetha-saraswathi ki maro peru meeru.!

    • @krishnakanth7672
      @krishnakanth7672 3 ปีที่แล้ว

      Superb.
      Song coupled with veena music
      It is nector to people who has taste of music

    • @pradeeprao2369
      @pradeeprao2369 2 ปีที่แล้ว

      om

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว

    సూపర్ అమ్మ సుశీలమ్మ థాంక్ యు

  • @rajasekharch255
    @rajasekharch255 3 ปีที่แล้ว

    Kamakammani Theta Telugu Paata, Suseelamma nota, theta thene oota....Suseelamma, Janaki Amma, SPB Garu, Mangalampalli garu, PBS Garu, Jikki garu...Telugu naata Kongu Banagaram, mana inta mani makutam...Adi mana punyam....Ee Okka paata suswarala suseelamma gari gonthulo Amrutha tulyam...Vintunnappudu mana madhilo nijanga Krishnudu Brundavam lo viharistunnattu anubhavam pondavacchu....Satakoti Namaskaralu Amma...Alane Kanchanamma, Janaki garu aa pataku pranam posaru vari natana tho

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 6 ปีที่แล้ว +9

    What a lovely song! Great Sushila gari ganaamrutham! Normally these types of songs Will find from Rajeshwer Rao garu! But, this one is from SP Kodanda pani garu!

    • @satyanandam3444
      @satyanandam3444 5 ปีที่แล้ว +1

      Yes sir From sri. S.Rajeseara Rao, Gantasala,Ms viswanadam,kV Mahadevan, Kodandapani,,Satyam, Ramesh Nadu, Chakravarthy and Iliyaraja have given Veena songs to only Gana Kokila Suseelamma...she is only performed for Veena songs specialist in music industry... satyanandam

    • @siddaiahboraiah9167
      @siddaiahboraiah9167 3 ปีที่แล้ว

      1.The lirics are so meaningfully created by the liricist.
      2. Music composition is so melodiously composed by the music director.
      3. Singer mrs. Sushila madam has sung so melodiously.
      Hats off to all of them
      Regards, siddaiah from Bangalore.

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 ปีที่แล้ว +2

    Good song. P.Susheela great.facial expressions of Kanchana is a grace to watch.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +1

    పి.సుశీలగారు ఈ రోజు 83ఏళ్ళ ఆమే కావచ్చు. కాని ఈ పాట పాడిన సమయంలో ఆమె వయసు కేవలం 33 సంవత్సరాలు (1968). మనము ఎప్పుడు ఈ పాట విన్నా, ఎన్ని దశాబ్ధాలు గడిచినా ఈ పాట పాడినప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలే. అందువల్ల ఆమెను సుశీల అంటేనే బాగుంటుంది. ఏ సినిమా టైటిల్స్ లో కూడ ఆమె పేరు సుశీలమ్మ అని ఎక్కడ మనము చూడము. ఆమె మీద గౌరంతో సుశీలమ్మ అంటే అది వేరే సంగతి. ఎందరో తెలుగువారిలాగ నేనూ ఆమె అభిమానినే. కాని ఈ పాటలు పాడిప్పుడు ఆమె యువతి కాబట్టి సుశీల అంటేనే బాగుంటుంది.
    03.12.2018.

    • @chiralaprakash5947
      @chiralaprakash5947 5 ปีที่แล้ว +1

      Very melodious old song

    • @KranthiKumar-nn1iw
      @KranthiKumar-nn1iw 5 ปีที่แล้ว +1

      సుశీల అనే పేరులో ఎంత మాధుర్యం ఉందొ ఆమె పాడిన పాటలు అంత మధురంగా ఉంది.ఆమె పాడిన పాటలకు సాహిత్యం సమకూర్చిన వారూ, స్వరాలు అల్లిన మాహానుభావులు మనకు ఈ జన్మలో దేవుడిచ్చిన వరాలు. ఘంటసాల సుశీల పాడిన పాటలు తెలుగు వారి గుండెల్లో నిండిపోయింది. హనుమంతుడు ఆరోజులలో గుండెలు చీల్చితే శ్రీరాముడు కనబడ్డాడట. ఈనాడు తెలుగు వారి గుండెలు చీల్చితే ఘంటసాల సుశీల పాటలే వినబడతాయి.

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +10

    DEVINE SONG... 🎶🎤🎶... DEVINE 🎶MUSIC...
    DEVINE VOICE...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶🎶... EVER AND EVER... 😁

  • @RajuGogul
    @RajuGogul 11 ปีที่แล้ว +21

    paata rasina variki, paadina vaariki, sangeetam samakurchina variki, natinchina variki, inka tera venuka endaro mahanubhavulu vaarandariki shata koti vandanalu...

  • @nagarajjbhat7025
    @nagarajjbhat7025 4 ปีที่แล้ว +2

    The song manase andala is an evergreen song shall engross in the hearts of telugu people forever.

  • @shodaveerabrahmachari5349
    @shodaveerabrahmachari5349 3 ปีที่แล้ว +4

    What a wonderful voice of suseelamma a great singer

  • @prkankipati181
    @prkankipati181 12 ปีที่แล้ว +53

    తెలుగుభాష తేనెలొలుకుతుందని సుశీలమ్మ పాట విన్నవారే అనివుంటారేమో అన్నంత
    కమ్మగా వుంటుంది ఈ పాట .. సమస్యల చికాకులలో వున్నప్పుడు ఈ పాట
    కాస్త తీరికగా వినిచూడండి.. మనసుకు ఎంత స్వాంతన చేకూరుతుందో.. పాటకు పరమార్ధమేమిటో గమనిస్తారు...తెలుగువారి కోకిలమ్మా చిరకాలం వర్ధిల్లు...
    పి.ఆర్.కంకిపాటి
    16/07/2012

    • @rajenderbanoth3949
      @rajenderbanoth3949 2 ปีที่แล้ว

      దయచేసి పాట అర్దం రాయగలరు 🙏🙏..

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 3 ปีที่แล้ว +4

    Listening to this song is like staying in Heaven and drinking Nectar.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 7 หลายเดือนก่อน +1

    What a beautiful song super

  • @kalyanimaddula3578
    @kalyanimaddula3578 8 ปีที่แล้ว +67

    అమృతం లాంటి పాటలుఎన్నిసార్లు విన్న తనివితీరదు

    • @jvrao9736
      @jvrao9736 5 ปีที่แล้ว +1

      మనసే ఆనందడోలికలలో తేలియాడు మధుర గీతం ఎన్నోసార్లు వినినా అదే మధుర భావం

  • @sreenivasareddynarravula3098
    @sreenivasareddynarravula3098 2 ปีที่แล้ว

    Lovely song hats app to you smt Susheela gaaru

  • @lakshmanasubbarao3625
    @lakshmanasubbarao3625 6 ปีที่แล้ว +6

    Old melodies are like honey and gives relaxing feel with meaning lyrics

  • @ramyasree7331
    @ramyasree7331 6 ปีที่แล้ว +28

    Crystal clear voice of suseelamma

  • @mohanmks15368
    @mohanmks15368 8 ปีที่แล้ว +14

    ENTA CRYSTAL CLARITY VOICE SUSEELAMMA

  • @raghavulukondapalli4787
    @raghavulukondapalli4787 4 ปีที่แล้ว +9

    what a tremendous song it was,suselamma kept her effort totally and complete .

  • @sushmarao4658
    @sushmarao4658 7 ปีที่แล้ว +2

    yemani cheppanu ee song gurunchi , very nice ever green song

  • @ragvas9
    @ragvas9 3 ปีที่แล้ว

    Awesome...I don't knw why few people dislike.. Thy dnt have taste.. Then why choose to listen this..

  • @chandusd8845
    @chandusd8845 4 ปีที่แล้ว +6

    Sweet song to listen ❤,great kanchana amma garu 🙏

  • @rrkaipa
    @rrkaipa 13 ปีที่แล้ว +2

    a great musical piece on veena and a typical composition of late Kodanadapani and this song is a real tribute for his departed soul

  • @venkatkakulla2
    @venkatkakulla2 8 ปีที่แล้ว +8

    emani cheppanu enthani cheppanu. suseelamma garu meeku naa okkadive satha koti vandanaalu.fentastic madem.nenu kuda meeku oka pichha veerabhimanini. thank you very much madem.

  • @murtymantripragada
    @murtymantripragada 8 ปีที่แล้ว +33

    THE ONLY FEMALE SINGER IN THE WORLD WITH GREAT VOICE. GOD IS GREAT TO GIVE BIRTH TO "GANA SARASWATHI" IN THE EARTH AS WE CANT LISTEN HER VOICE IN THE HEAVEN.

    • @gayathriperuru8613
      @gayathriperuru8613 8 ปีที่แล้ว +1

      absolutely correct sir,,

    • @cherukupallivenkateswarlu7646
      @cherukupallivenkateswarlu7646 6 ปีที่แล้ว +3

      I totally agree with you sir. What a marvelous singer she is. Had she borne in North India she would have got more fame and popularity.

    • @prabhukiranz
      @prabhukiranz 6 ปีที่แล้ว

      ART should Express ones culture -- that's what P.S is doing here @ her very best. But there are easly 100+ opera singers - whoz voice is Violin voice BOX... ahahhaa... who are considered as the best in Mankind's history -- Eg: Maria Callas .... jus a thought ... ART should express culture and culture should express strong truths ..
      check out 100Singers channel : th-cam.com/channels/VZ2CgjTNZY7pDqMvTZ8wuA.html

    • @narasimhamdvl
      @narasimhamdvl 6 ปีที่แล้ว

      M S V Ramana Murty
      Yes bro

    • @ravindrah12
      @ravindrah12 5 ปีที่แล้ว

      OK

  • @lakshmisarojasathya4707
    @lakshmisarojasathya4707 11 หลายเดือนก่อน

    Ee song vintunte Manasu ento aahladakaram ga vundi.Krishna bhagavanudu kanipistunnatluga vundi.

  • @ddkkdmpcultd3981
    @ddkkdmpcultd3981 9 ปีที่แล้ว +4

    very nice song good voice and extraordinary expressions of great kanchana

  • @prkankipati181
    @prkankipati181 11 ปีที่แล้ว +59

    పాట ఆసాంతం విన్నాక కలిగే మొట్టమొదటి ఊహ... " అబ్భ.. చెవుల తుప్పు వదిలిపోయిందిరా..." అని... కాదంటారా.... ? .. సుశీలమ్మా... ఎన్ని జన్మలు ఆస్వాదించి నీ ౠణం తీర్చుకోగలం తల్లీ...?..?
    పి.ఆర్.కంకిపాటి
    08/01/2013

    • @anjaiahka9067
      @anjaiahka9067 7 ปีที่แล้ว

      pr kankipati .ninjamsirennijanmalainaaathallirunamtheerchukolenidi

    • @bsuresh0627
      @bsuresh0627 5 ปีที่แล้ว +1

      Superb

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 4 ปีที่แล้ว +1

      100% correct

    • @vlnarasimharao7095
      @vlnarasimharao7095 4 ปีที่แล้ว +1

      @@sudhasurampudi6263 can any femalesimger of the present generation sing like Sushela including Chitra?

    • @vlnarasimharao7095
      @vlnarasimharao7095 4 ปีที่แล้ว +2

      The greatest female singer that Andhra pradesh has ever produced. She is a kara lite only sh Janaki could give a tough fight to her. Both deserve Bharat Ratna on par with Latha

  • @hareeshsunkaris
    @hareeshsunkaris ปีที่แล้ว +1

    వంద కోట్లు ఖర్చు పెట్టిన ఇప్పుడున్న వాళ్ళు ఇలాంటి పాటలు చేయలేరు..

  • @balakrishnagarre9678
    @balakrishnagarre9678 3 ปีที่แล้ว +1

    మరపురాని మధుర గీతం... 🙏🙏🙏👍👍👍...

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 3 ปีที่แล้ว

    Awesome voice Susheela gari dhi...superb...

  • @user-yx1oi1cq2p
    @user-yx1oi1cq2p 8 หลายเดือนก่อน

    Super song.kanchina.abhinayanamu

  • @ngadiraju
    @ngadiraju 11 ปีที่แล้ว +13

    Regarding " in tamil song was very carnatic-devotional", even the telugu version is both Carnatic (the great S.Rajeshwara Rao tuned this to the melodious Hindolam) and Devotional (in praise of Lord Krishna). The tamil version also sung in the same raga, in praise of Lord Subramanya Swamy is equally melodius (probably sung by ML Vasanathakumari)!! Doesn't matter who produced first, we, Indians are blessed to have such great musicians!!!

    • @srinivasanananth4283
      @srinivasanananth4283 6 ปีที่แล้ว +2

      narm gadiraju it isnot sung by m.l vasanthakumari it was sung by soolamangalam jayalakshmi, the song starts as maname muruganin mayilvahanam based on hindolam raga by musician MSV

    • @oshoosho5713
      @oshoosho5713 6 ปีที่แล้ว +2

      srinivasan ananth , It was not Soolamangalam. Radha Jayalakshmi.

    • @Osho55
      @Osho55 3 ปีที่แล้ว +2

      The tamil original was sung by Radha Jayalakshmi and the song itself was composed by MSV. Even though MSV's favorite female singer is P Susheela, he gave this song to carnatic musician R Jayalakshmi while a very popular duet song with P B Srinivas went to Susheela!

    • @nallasuribabu7786
      @nallasuribabu7786 2 ปีที่แล้ว

      This song composed by SP Kodamdapani, not S. Rajeswara rao

  • @srinivasanananth4283
    @srinivasanananth4283 6 ปีที่แล้ว +2

    though i dont know the meaning of telugu i have seen this video daily 2 times.what a nice song. kothandapanikaru excellent music srinuvasan ch 89

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว

      The original tune was composed by M.S.Viswanathan for Tamil version of this movie which was released earlier. If I remember correctly, name of the Tamil movie was Motor Sundaram Pillali. Probably, the producer/director might have insisted and Kodandapani used the same tune. Nothing wrong. They gave an excellent number. And in Tamil version, it wasn't Suseela, but some other singer sang this song.

  • @ramadevikola3396
    @ramadevikola3396 5 ปีที่แล้ว +1

    Nuv devatha ve talli susheelamma....meku padabhi vandanam....

  • @MrSrikanthraja
    @MrSrikanthraja 13 ปีที่แล้ว +6

    SUSHEELA AMMA HAD SUNG VERY WELL. IT IS ONE OF P.SUSHEELA MASTERPIECES.

  • @pvmuralikishore6663
    @pvmuralikishore6663 10 หลายเดือนก่อน

    Great Suselamma Garu.Very Great Song🎉🎉❤❤🎉🎉

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 ปีที่แล้ว

    What voice Amma suseelamna garu🙏🙏🙏🙏🙏❤️🥰😘😘😍😍😍😍😘😘😘

  • @mohanjagan4931
    @mohanjagan4931 5 ปีที่แล้ว

    What a songs really superb.matallo cheppalemu.vinatame,ala vintuuuuuuuuu undatame.

  • @c.veeresh3823
    @c.veeresh3823 6 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు సుసీలా గారికి

  • @loginmisc123
    @loginmisc123 6 ปีที่แล้ว +5

    These days there is no movie song which uses "mansau", "Brindavanam" ... like words. All loathful words ("notanki notanki"...). P. Suseela garu sang this excellent song very well. I must have heard this paata many many times.

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 2 ปีที่แล้ว +1

    Suseela gari voice, shahukaru Janaki expressions superb

  • @nimmalashankar7219
    @nimmalashankar7219 7 ปีที่แล้ว +6

    Yes it's really brindavanam lo viharinchnattuga undi eye paata vintunte

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 5 หลายเดือนก่อน

    anrgaru snd b.d saroja devi garu padina pata adbhutham and amogham.

  • @cherukupallivenkateswarlu7646
    @cherukupallivenkateswarlu7646 6 ปีที่แล้ว +2

    Very sweat song by suseela, sung in the film by very beautiful kanchana.

  • @BalaKrishna-su2nr
    @BalaKrishna-su2nr 6 ปีที่แล้ว +3

    Beautiful song and meaningful song old is gold

  • @ramachandrasastrybandlamud2591
    @ramachandrasastrybandlamud2591 11 ปีที่แล้ว +6

    A good song which cannot be missed.

  • @k.satyanarayanarao1159
    @k.satyanarayanarao1159 ปีที่แล้ว +1

    Enta chakkaga undi kattu bottu. Heroines ni ila chusi chala rojulaindi. Good song.

  • @anumandlaashok
    @anumandlaashok 13 ปีที่แล้ว +1

    really great song i am requesting now a days music directors please make like this songs.

  • @zero2100
    @zero2100 14 ปีที่แล้ว +2

    great song... thanx 4 posting... plz keep posting such old classics...

  • @venkatesh-dd8dl
    @venkatesh-dd8dl ปีที่แล้ว

    నువ్వే నా అమృతం,,🙏🙏😍❤️