పంచదార కూడా ఇంత తియ్యగా ఉండేదేమో తేనే కన్నా తీయనిది తెలుగు అంతటి తెలుగు తనం ఉంటిపడుతుంది ఇలాంటి అమ్రృతం లాంటి పాటలు వినటం మనం చేసుకున్న అదృష్టం అప్పటి మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట ..గాన సరస్వతిసుశీలమ్మ.... గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి.సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...
ఆహా...నిజంగా ఎంత బాగా చెప్పారండి...ఆ మహాతల్లి పుట్టిన యుగంలో మనం కూడా పుట్టడం మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం...సాక్షాత్తు దైవదత్థ స్వరం...పాట పాడేముందు అమృతం తాగి పాడుతారేమో మరి...
@@bharatikarnayina6713 గారు ధన్యవాదములు నిజం గానే సుశీలమ్మగారు అమృతం తాగివుంటారు .. అందుకే సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని కలిగిస్తాయి ... మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
@@arjunareddythamalampudi6232 గారు అవునండి...ఆవిడ పాటల్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. సుశీలమ్మ గారి స్వరం వింటే వైకుంఠం లో మునిగి తేలినట్లు అనిపిస్తుంది...
We should be grateful to God for giving us such gems as susheelamma . New adjectives have to invented to describe her voice especially the songs that she sung by our ever greatest Ghantasala garu
Is there a single word in this song that P Susheela does not carry into our hearts? I melted in the middle stanza Kerataala. S Rajeshwarara Rao knows how to compose a song for Susheela. I would have hugged and kissed her and fallen at her feet had she been in front of me. No other singer I mean NO OTHER SINGER has left me so helpless after hearing their rendition. I don't speak or understand Telugu. I am a Tamil and of course, an ardent fan of P Susheela's Tamil songs.
'For music there are no barriers like languages,areas, countries.Simply wants to hear n enjoy That is the power of music.In any language Suseelamma's tone sweetness is the same n that sky level.That is the greatness of her voice.
The emotion P Suseela is stirring, evoking in you when she is singing the lines "kerataala" is ineffable. I let down all my defenses and just wanted to melt away and disappear.
I get the same joy listening to this song as I would if I were playing with a puppy. I just can't understand why she did not get a national award for this song? She got it in 1968 and 1970 both for Tamil songs. For the year 1969 when this movie was released, the award went to K P SundarambaL for the movie Avvaiyar (I think) a veteran singer who was much more senior to P Susheela herself. I wish Susheela had bagged the award for 1969 and it would have been a COOL HATRICK for her - while she herself sang with no tricks or gimmicks, no unwarranted improvisation, no irritating laughs. It is all pure vocal production with the right expression and apt modulation and she does a fine job of it consistently.
Each frame is fresh and expressive..... and the song lyrics ever green....left this world for few minutes by listening to this song.... pranaam to the feets of singers, Music directors
It's one of the song lyrically rich,ecstatic tune and blossoming melody with enthralling ambiance with these graceful and beautiful actresses. Indeed rendition is encaturous.
Arun kanth garu, Chala thanks andi. Manchi patalu anni oka chotaku cherchi malli paata sangeetham and sahityam gurthuku techaru. God bless you, Kodandaram.G
రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారి సంగీత మాధుర్యానికి , దాశరథి గారి కవితా మాధుర్యానికి, సుశీలమ్మగారి గాత్ర మాధ్వర్యానికి ప్రతి శనోత మదిలో వీణలు మ్రోగడం ఖాయం ఇటువంటి రసగుళికలను వినటం విని ఆ స్వాదించటం పూర్వ జన్మల పుణ్య ఫలం' పల్లవి కన్నా ముందు వచ్చే రాగాలాపనతోనే మైమరచిపోయి తన్మయత్వం చెందుతారు అది సుశీలమ్మ గాన మాధుర్యం మరియు రాజేశ్వరరామగారి అద్భుత సంగీత సృష్టి ''
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి గారి అర్థవంతమైన గీతానికి యస్.రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.
Hi Arun, My part of life, I have no guru. When I was 10 years old, I picked up old key board and learned my self. Any instrument and tunes I listen and be (*with it*). Being with is, I feel, living - and is so to express GOD with expression of Love comes down to taking care. Madhilo Veenalu Mroghe. Aasha Lenno Chelarege - with natural ... Namaskaram!
Hi Sreeni, I watch every night ("Pulikinchina Madhi Palikinche" as a second song after the first one "Vinipinchina Raagale ...!") before go to sleep. I am trying to spread message about bring peace from inside and you may want to take a look at it. When our heart (mind) is pure like a child, we see as is and listen as is. Wonderful. Namshkaram!
Hi Arun, I call one of my friend and class mate, Arun as Mama. This song comes with the inner self together with outer self - what we watch with senses, how we get them internally and live the life. We are part of the nature (my daughters name Sahaja) and our feelings/expressions are the music (my Son name is Sangeeth). When I want a song, I get it. Namaskaram.
I want share when Madhilo Veenalu Mroge! in real life. When I was (self dabba again), 10 years old, I learned driving Jeeps/Lorries, playing key boards, Homeopathy, mechanism (cycle, rikshwa, lorry, lathe work) and finally became software engineer. How beautiful and powerful inner mind is when we share as is with others with JOY. Reality, like kids (the GOD's). Sharing is Caring and is Praying - Alleluia/Allah/Ram. The child hood - innocence. Alleluia/Allah/Ram. I hope every one ENJOYS this song. Namshkaram Telugu Lessa! Babu Alluri!!
Ee Patavinte, Nenu malli malli Janminchanu anipisthudhi! Adhi Nijamu Naa Varake (selfish Dabba, may be). Hrudhaya Sankalpana! Yentha Goppadi!! Anugraha Maina Basha! Telugu Lessa!! Poovu Virijallu Thundhi Madhilo! Waa!! (No words and sounds; and do not know how express). Telugu Lessa! and Our elders!! Babu Allrui.
పంచదార కూడా ఇంత తియ్యగా ఉండేదేమో తేనే కన్నా తీయనిది తెలుగు అంతటి తెలుగు తనం ఉంటిపడుతుంది ఇలాంటి అమ్రృతం లాంటి పాటలు వినటం మనం చేసుకున్న అదృష్టం అప్పటి మహానుభావులు అందరికీ వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
మా అమ్మ ఈ పాట రేడియోలో పెట్టటం గుర్తు.. ఇప్పుడు నేను అప్పటి మా అమ్మ వయసు బహుశా .... యూట్యూబ్ లో వింటున్నా... ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఊరికే అనరు. 🙏🙏🙏
P0
P
😊
@@lalug1026 I lova this song👍🏻👍🏻🙏🙏🙏🙏
Ĺlĺĺlllĺĺĺĺĺlĺlĺĺĺĺĺĺlllllĺlĺllĺlĺlĺlllllĺĺĺllĺĺĺlllllĺĺllĺĺllllllĺĺllĺlĺlllllĺlllĺĺĺlĺllllĺllĺlllĺlllĺllĺlllĺĺlllĺllllĺlĺĺĺllllllllllĺlĺllĺlllllllĺlĺllllllĺlĺlllllllllĺĺĺllĺlllĺlllllĺllllllĺllĺlĺllĺllĺllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllppp₩❤@@lalug1026
ఈ జన్మకు ఇంత మధుర గానాన్ని అందించిన మహను భావులందరికి శత కోటి వంద నాలు.
నజమే ఎన్ని మార్లు విన్నా తనివితీరదు
@@lakshmimadgula3106 8
P
That credit goes to the music director S Rajeswara Rao, lyricist Dasaradhi Krishnamacharyulu and singer P Suseela.
@@lakshmimadgula3106 Is
ఇటువంటి పాత పాటలు వినడానికి ఎంతో సంతోషం అన్పిస్తుంది సుశీల గారు పాడిన పాట ఇంకా ఆనందం
గంధర్వ గానం చేసిన సుశీలమ్మ..వందనాలు
ఈ జన్మకు ఇంత మధుర గానాన్ని అందించిన ఎందరో మహానుభావులు అందరికీ
ఈ పాట కు పని చేసిన ప్రతి ఒక్కరికి నా శతకోటి వందనాలు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒకొక్క వాయిద్యపరికరం, ఒకొక్క సన్నివేశానికి సంకేతం. మగువ మనసు మూగపోయినా, ప్రణయరాగాలతో స్పందించిన ఆ భావుకత సంకేతానికి ప్రతిరూపమే "వీణ". అతివల సున్నితమైన వేళ్ళు తీగలను సవరించడంద్వారా వారి మనోభావాలను వ్యక్తంచేస్తారు. సంగీతసాహిత్యాల బాణిలోని అనురాగం మేనులో సగభాగమైతే ఇలాంటి వీనులవిందు గీతం మన భాగ్యమవుతుంది. దాశరధిగారి కవితాసారధ్యంలో సాలూరివారి వీణామృత సంగిత రసధార.
N.V. Siva Rama Krishna
Mee varnana ee pataki Inka nindudananni itchindi.
Dhanyavadalu
Chaalabaaga chepparu sir
Ch.rajiah
@@ramagopalghanta3771 గెగ్గ్గగ్?.............
Exceptional. Lyric, music, melodious rendering, in every other aspect of Glorious Telugu song of Golden era.
తరతరాలుగా ప్రజల మనసులలో వుండిపోయే మదుర గీతాలు.
అలనాటి మధురగీతాలకు సాటి ఏవీ రావు రాలేవు...... ధన్యవాదములు
సుసీలమ్మ తల్లీ. నీకు. పాదాభివందనం తల్లి. ఎంతకమ్మగా పాడారు తల్లీ
చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం
ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం
కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట
వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప
వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే
మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత
అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ.
కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట ..గాన సరస్వతిసుశీలమ్మ.... గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ
పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ
స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని
పంచుతాయి.సుశీలమ్మ గానానికి ఆంధ్రదేశం పులకించింది .. అర్జునరెడ్డి.. మాచవరం. .9949938146...
Super
@@goverdhanreddy6915 మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
ఆహా...నిజంగా ఎంత బాగా చెప్పారండి...ఆ మహాతల్లి పుట్టిన యుగంలో మనం కూడా పుట్టడం మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం...సాక్షాత్తు దైవదత్థ స్వరం...పాట పాడేముందు అమృతం తాగి పాడుతారేమో మరి...
@@bharatikarnayina6713 గారు ధన్యవాదములు నిజం గానే సుశీలమ్మగారు అమృతం తాగివుంటారు .. అందుకే సుశీలమ్మ పాడేతీరులోని " ఆ
స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని
కలిగిస్తాయి ... మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
@@arjunareddythamalampudi6232 గారు అవునండి...ఆవిడ పాటల్ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. సుశీలమ్మ గారి స్వరం వింటే వైకుంఠం లో మునిగి తేలినట్లు అనిపిస్తుంది...
సుశీలమ్మ గారి కి , కవికి , సంగీత దర్శకునికి... 🙏
ఈ అద్భుతమైన పాటకు 👎 ఇచ్చిన వారు బహుశా మనుషులు కారేమో... అందుకు వారికి కూడా వందనాలు...
avunu varu manushulu Karu aite gana gandharvalu anduke madhuraati madhuramaina patalu manaku iccharu.
We should be grateful to God for giving us such gems as susheelamma . New adjectives have to invented to describe her voice especially the songs that she sung by our ever greatest Ghantasala garu
God has blessed us P. Susheela as a melodious singer
B
Is there a single word in this song that P Susheela does not carry into our hearts? I melted in the middle stanza Kerataala. S Rajeshwarara Rao knows how to compose a song for Susheela. I would have hugged and kissed her and fallen at her feet had she been in front of me. No other singer I mean NO OTHER SINGER has left me so helpless after hearing their rendition. I don't speak or understand Telugu. I am a Tamil and of course, an ardent fan of P Susheela's Tamil songs.
'For music there are no barriers like languages,areas, countries.Simply wants to hear n enjoy That is the power of music.In any language Suseelamma's tone sweetness is the same n that sky level.That is the greatness of her voice.
మనసుకి హాయి నిచ్చే మ్యూజిక్ కారణ జన్ములకే సాధ్యం
Beautiful melodious song by Smt P. Susheela and acting by Vanishree and Chandrakala. 🙏🙏🌹🌹🌹🌹🌹
The emotion P Suseela is stirring, evoking in you when she is singing the lines "kerataala" is ineffable. I let down all my defenses and just wanted to melt away and disappear.
Liberation!
@@dharmaveertyagikondapuram3642 Very true.
అద్భుతం అమోఘం మైన పాట
I get the same joy listening to this song as I would if I were playing with a puppy. I just can't understand why she did not get a national award for this song? She got it in 1968 and 1970 both for Tamil songs. For the year 1969 when this movie was released, the award went to K P SundarambaL for the movie Avvaiyar (I think) a veteran singer who was much more senior to P Susheela herself. I wish Susheela had bagged the award for 1969 and it would have been a COOL HATRICK for her - while she herself sang with no tricks or gimmicks, no unwarranted improvisation, no irritating laughs. It is all pure vocal production with the right expression and apt modulation and she does a fine job of it consistently.
exactly
Excellent review.
దాశరథి కృష్ణమాచార్యులవారి సాహితి సంపదకు శత సహస్ర కోటి వందనములు ...
Madilo veenalu moge ashalu enno chelaregae.excellent song
Each frame is fresh and expressive..... and the song lyrics ever green....left this world for few minutes by listening to this song.... pranaam to the feets of singers, Music directors
మధురమైన అనుభూతి కలుగుతుంది చక్కటి గాత్రం
Harmonious voice by Susheela
with good lyrics and music.Actress
Chandrakala and Vanisri's pleasant
expression of feelings is nice.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
பிசுசிலா அம்மாபாடிய
பாடல்இனிமையிலும்
இனிமை பதிவுக்கு நன்றி
పల్లవి:
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే ||2||
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
చరణం 1:
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది || 2||
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
చరణం 2:
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను ||2||
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను
చరణం 3:
రాధలోని అనురాగమంతా మాధవునిదేలే||2||
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
Pallavi:
Madilo vīṇalu mroge āśhalĕnno sĕlarege ||2||
kalanaina kanani ānaṁdaṁ ilalona virise īnāḍe
Saraṇaṁ 1:
Siggu sāḍuna nā leda valabu mŏgga tŏḍigiṁdi || 2||
pāla vĕnnĕla snānālu sesi pūlu pūsiṁdi
Saraṇaṁ 2:
Kĕraḍāla vĕlugu sĕṁgaluva nĕlarāju pŏṁdugorenu ||2||
aṁdāla tārayai mĕrisi sĕligāni sĕṁta serenu
Saraṇaṁ 3:
Rādhaloni anurāgamaṁtā mādhavunidele||2||
veṇuloluni rāgāla kosaṁ vesi unnadile
మంచి పాటను అందించిన వారందరికీ ధన్యవాదాలు.
Wonderful marveled melody. ఎంతటి మృదు మధుర గానం. సుశీలమ్మ ధన్యజీవి.
Super songs
ಏನ್ ಈ ಹಾಡಿನ ಅರ್ಥ
ಬಾಳ ಸೊಗಸಾಗಿದೆ.
తేనెలోని తియ్యదనం..మా సుశీలమ్మ గానం..
పల్లవి:
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే ||2||
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
చరణం 1:
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది || 2||
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
చరణం 2:
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను ||2||
అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరెను
చరణం 3:
రాధలోని అనురాగమంతా మాధవునిదేలే||2||
వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
It's one of the song lyrically rich,ecstatic tune and blossoming melody with enthralling ambiance with these graceful and beautiful actresses. Indeed rendition is encaturous.
Old is gold. My favourite song 🎉
Excellent songs,
P Suseelamma, you are great
Shamsu Haaji - Malappuram (Kerala)
Susheelamma ki paada namsaskaram. Wonderful melody. Great composition
Paatavinnatasaapuvsthamugavuntudi.😌🤯🤘🤘🤘🤘
Old is gold!None of today’s songs this music/meaning ful lyrics!!hats off 👌👍
soooooo nice
అన్న పూర్ణవారిసంస్త.సారధి స్టూడియో. వారీ.సినిమా లో.దుక్కిపాటీ.మధుసూదనరావుగారు.. నిర్మీంచిన.చిత్రాలో..వీణపాట.ఒకటీ.ఉండాలి సిందే....సాయీ
அருமையான பி.சுசிலா அவர்களின் மாபெரும் பாடல் பதிவு க்கு நன்றி அவர் களே ந ன்றி
Arun kanth garu, Chala thanks andi. Manchi patalu anni oka chotaku cherchi malli paata sangeetham and sahityam gurthuku techaru. God bless you,
Kodandaram.G
రసాలూరు సాలూరు రాజేశ్వర రావు గారి సంగీత మాధుర్యానికి , దాశరథి గారి కవితా మాధుర్యానికి, సుశీలమ్మగారి గాత్ర మాధ్వర్యానికి ప్రతి శనోత మదిలో వీణలు మ్రోగడం ఖాయం ఇటువంటి రసగుళికలను వినటం విని ఆ స్వాదించటం పూర్వ జన్మల పుణ్య ఫలం'
పల్లవి కన్నా ముందు వచ్చే రాగాలాపనతోనే మైమరచిపోయి తన్మయత్వం చెందుతారు అది సుశీలమ్మ గాన మాధుర్యం మరియు రాజేశ్వరరామగారి అద్భుత సంగీత సృష్టి ''
No substitute for Suseelamma is found till date.
Beautiful song madiloveenal
Hats off to musicdirector and susèelamma.venkateswarrao
Meru thabala super ga kottaru sar
Inthati madhura gananni andhinchina Maha rachayitha variki vandhanalu
How is this possible? Did Suseela escape into a divine plane when rendering this diamond of a song?
డిస్ లైక్ చేసిన 511 మంది అజ్ఞానపు శుంఠలు..
I pity them.
தபேலா இசையின் மயங்கி னேன் நன்றி
ఈ పాట ఇంత అద్భుతంగా పాడినందుకు సుశీలమ్మకి యెంత పారితోషికం ఇవ్వచ్చు?
One of the best veena melodies
గలగల గంధర్వ గానం
మదిలో మనోహర గీతం
మనసు కి ప్రశాంతం గా ఉంటుంది
మనసుకు హాయిని కలిగించే మధురమైన పాటలు
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి గారి అర్థవంతమైన గీతానికి యస్.రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.
Hemanth
Bhaska Vangala garu,yes.Hemanth is here watching songs.Cheppandi.
I like this song
@@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.
సుశీలమ్మ గారిని సాక్షాత్తు ఆ సరస్వతి దేవినే భూమి మీదకి పంపించింది...
Great melodious song hats off to u Suseelamma garu
Hi Arun,
My part of life, I have no guru. When I was 10 years old, I picked up old key board and learned my self. Any instrument and tunes I listen and be (*with it*). Being with is, I feel, living - and is so to express GOD with expression of Love comes down to taking care. Madhilo Veenalu Mroghe. Aasha Lenno Chelarege - with natural ... Namaskaram!
Babu Alluri nb
Hi Sreeni,
I watch every night ("Pulikinchina Madhi Palikinche" as a second song after the first one "Vinipinchina Raagale ...!") before go to sleep. I am trying to spread message about bring peace from inside and you may want to take a look at it. When our heart (mind) is pure like a child, we see as is and listen as is. Wonderful. Namshkaram!
Babu Alluri 567
మధుర గీతాలు ఆనటివి. సూపర్
What a beautiful melody. Wonderful
so nice song. whenever i was in dipressed mood i will listen this song and fresh my brain. thanks to salurivari music team
Super song by susheela and AM Raja and superb action by ANR 🙏🙏🙏
this is a susheelamma solo
Melody Queen Doctor, Gana Kokila and Padmabhushan, Sweet Voice P Suseelaku Naa padaabhivandanalu.
Melodious song sang so sweetly, Honey voice. Super composition
Mattalo cheppa lemu e song gurinchi,sangeetham,lyrics, paata paadina susillamaku hats of
Immortal melody of all time
,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻
Madilo veenalu mroge....Aasalenno chalarega.....Aaha.....what a wonderful lyrics 🌹❤❤
Old is gold, today's songs are no comparison. . .
సుశీలమ్మ కు పాదాభివందనం
తేనే కన్న తెయ్యని పాట మదురముగా ఉన్నది ఈ పాట
All are hits of those days. we cannot see these type of songs in now a days cinemas
ఇంత చక్కని పాటని ఎంతవర్ణించినా తక్కువే మదిలో కలకాలం నిలిచేపాట
THank you Arun Sir... such a melodious and great lyric songs
P Susheela beats all the other singers of India hands down with just this one song!!!
Yes true
Naturally.
In one word everything is marvellous in this song
Hi Arun,
I call one of my friend and class mate, Arun as Mama. This song comes with the inner self together with outer self - what we watch with senses, how we get them internally and live the life. We are part of the nature (my daughters name Sahaja) and our feelings/expressions are the music (my Son name is Sangeeth). When I want a song, I get it. Namaskaram.
🙏🙏🙏🙏🙏🙏
ENTHA.ANDHANGA.HUNDHAGA..NATINCHI..PREKSHAKULA.ABHIMANAM.SAMPADHINCHUKONNA.NATEEMANULU.(PATHATHARMVARU).NIJA.JEEVITHAMLO..PADDAKASHTALU.BHADHALU.ASCHARYAMKALIGISTHAE..SAI
S rajeswararao garu evergreen!
ఈ ఉన్నతమయిన హావభావాలు చూపించే తారలెక్కడ ....
ఈ రోజుల్లో లేవు
Meeda
Super song
ప్రస్తుతం వొళ్ళు అంతా చూపిస్తున్నారు కదా.
ఈ సాంగ్ వింటే ఒల్లు. పులకరిస్తుంది ఎంత కమ్మగా ఉంటుంది
Memorable and perennial flow of melody...A beautiful blend of literature and music...
excellent ,melodious song ,sushila sang very melodiously Music by saluri is
extra ordinary-Aathmiyulu picture was hit due to songs
🙏🙏🏻🙏🏻🙏🏻
great voice of p Suseela
ವಾಣಿ ಶ್ರೀ ಚಂದ್ರ kala ಪಾಡು ಚಾಲ ಬಾಗುಂದಿ
ఈ సంగీత సాహితీ స్రవంతి నా మదిలో వీణలు మ్రోగే.
Veena song's Maharani mana Suseelamma garu vinadam mana adrustam❤
One of the best melody song by suseelamma
👌👌😍😍21/6/2020 avaru chustunaru chala bhagundhi super song🔥🔥🔥🔥🔥🔥😍
Eee paata eppudu, vinna nijangaane madilo veenalu mroguthaayi! Indulo elaanti sandehamoo ledu!
I want share when Madhilo Veenalu Mroge! in real life. When I was (self dabba again), 10 years old, I learned driving Jeeps/Lorries, playing key boards, Homeopathy, mechanism (cycle, rikshwa, lorry, lathe work) and finally became software engineer. How beautiful and powerful inner mind is when we share as is with others with JOY. Reality, like kids (the GOD's). Sharing is Caring and is Praying - Alleluia/Allah/Ram. The child hood - innocence. Alleluia/Allah/Ram. I hope every one ENJOYS this song. Namshkaram Telugu Lessa! Babu Alluri!!
Outstanding. Veena bits are so good. Rajeswara Rao garu susheelamma gem of a song
Nostalgic. It reminded me of childhood. Melodious
Syed Siraj super
Yes,to me also. reminding my childhood.
One of the best song and ever 💐💐💐🎉🎉🎉💐💐💐💓💓💓
Ee Patavinte, Nenu malli malli Janminchanu anipisthudhi! Adhi Nijamu Naa Varake (selfish Dabba, may be). Hrudhaya Sankalpana! Yentha Goppadi!! Anugraha Maina Basha! Telugu Lessa!!
Poovu Virijallu Thundhi Madhilo! Waa!! (No words and sounds; and do not know how express). Telugu Lessa! and Our elders!! Babu Allrui.
What a melodious song.....awesome
I love old melody song ya.. thanks Arun Kanth
Why P Susheela will remain No.1, 2, 3 in my heart until I die.
Padmasri,,suseelagarkinamaskaara
Mulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@kalyanraoandukuri2554 she's. Bharata Ratna but awarded. Padma Bhushan
మనసు హాయిగా ఉంటుంది ❤️🤗
Gantasala a musical Legend , no words can match his appreciation.
Wow what a sweet voice
ఆణిముత్యాల్లాంటి పాటలు సంగీతం సాహిత్యం మనకు ప్రసాదించిన తెలుగు వేల్పుల కు పాదాభి వందనములు
Dasarathi gari Sahityam Rajeswara rao gari music hats off