Manchi Kutumbam Movie Songs | Thulli Thulli Paduthundhi | Geethanjali | Vijaya Nirmala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Akkineni Nageshwara Rao | Krishna's Manchi Kutumbam Movie Songs
    Cast : Akkineni Nageshwara Rao, Krishna Ghattamaneni, Showkar Janaki, Kanchana,Vijaya Nirmala, Chalam, Geethanjali
    Director: Madhusudan Rao V.
    Music Director : Kothandapani S P
    Lyrics : Arudra
    Non Stop Comedy - / navvulatv
    For News Updates - / zee24ghantalu
    Animated Rhymes Stories - / kidsone
    Free Movies - teluguone.com/m...
    Short Films - teluguone.com/s...

ความคิดเห็น • 97

  • @sravyapinnamaneni6791
    @sravyapinnamaneni6791 4 ปีที่แล้ว +24

    భలే రక్తి కట్టించారు 4 అభినేత్రిలు. నలుగురు వాళ్ళ చక్కటి అభినయంతో ఈ చక్కటి సాహిత్యానికి ప్రాణం పోశారు. వాళ్ల అభినయాన్ని జోడించి ఈ పాటని కలకాలం మాలాంటి అభిమానుల మనసుల్లో నిలిపేశారు. చిన్నతనం నుంచి ఈ పాట చూసినా, విన్నా , ఎంత బాగుంటుందో. మా mother ఇంట్లో వీటి ఆడియో రికార్డ్స్ ఉండేవా రోజుల్లో . పెళ్లి కాని ఆడపిల్లల మనస్తత్వానికి అద్దం పడుతుంది ఈ పాట. ఆ సరదా రోజులు, పుట్టింటి వాళ్ళ ప్రేమాభిమానాలు, ఏ బాదరబందీ లేని రోజులు, కేవలం ఆనందం తప్ప మరోకటీ ఏరగని happy జీవితం, ఏ ఆడపిల్ల కన్నా గుర్తు చేస్తాయి. ఈ పాట ఎన్నిసార్లు విన్నా, చూసినా తనివి తీరదు.

    • @obulreddygangireddy6665
      @obulreddygangireddy6665 3 ปีที่แล้ว +3

      వందశాతం వాస్తవం.

    • @srmurthy51
      @srmurthy51 2 ปีที่แล้ว +4

      నిజం...1968 లేదా 69 అనుకుంటా ఈ సినిమా వచ్చింది...అన్ని పాటలు బావుంటే ఈ..సినిమా వచ్చినప్పుడు నేను 9 years...radio lo ఇంట్లో అందరము వినేవరం అడుతు పాడుతూ...ఆ రోజులు అందాలు బంధాలు వీరు..ఈ పాట lge గుర్తులు గా నే ఉన్నాయి

    • @RamachandraSreekantam
      @RamachandraSreekantam 9 หลายเดือนก่อน

      ఈ పాటలోని నలుగురు
      విజయ నిర్మల -- విజయశ్రీ....గీతాంజలి....కనకదుర్గ.

  • @bhagath_Singh
    @bhagath_Singh ปีที่แล้ว +10

    ఎంత చక్కటి సాహిత్యం... దిక్కుమాలిన పాటలకి లక్షల్లో views likes ఇస్తున్నారు.. ఇలాంటి పాటలకి ఎందుకు రావట్లేదు... ఎంత speed గా dance చేస్తున్నారు... ఇప్పటి హీరోయిన్స్ ఒకటి రెండు steps తప్ప dance ఉండట్లేదు... Song ఒక్క ముక్క అర్ధం కావు ఇప్పుడు..

  • @shaikhannef6455
    @shaikhannef6455 ปีที่แล้ว +3

    ఈ పాట వింటే తొలకరి వయస్సు గరుతుకొస్తుంది అల చేశారు స్వర కర్తలు వారికీ భగవంతుని అనుగ్రహము కలుగును 🙏🏼🙏🏼🙏🏼🌹🙏🏼🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼🙏🏼🌹🙏🏼

  • @satyanarayanagannavarapu9280
    @satyanarayanagannavarapu9280 2 ปีที่แล้ว +4

    నేను హైస్కూల్లో చదువుకునే రోజులు బహుశ 6వతరగతిఅనుకుంటా ఈపాటికి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క డాన్స్ చేసేది గుర్తు చేశారు.

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +11

    చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +14

    "అతడెంతటి మొనగాడైనా,
    గిలిగింతల చెలి కాడైనా,
    తొలి రేయి పరువాల బంధింతునే!"
    కోదండ పాణిగారి సంగీతంలో ఆరుద్ర గారి అద్భుత రచన,
    సుశీల,జానకిగార్ల బృందగానం ప్రేక్షక శ్రోతలకు మధురాను భూతి!

  • @rsatyanarayana1295
    @rsatyanarayana1295 2 ปีที่แล้ว +8

    సు సీల గారి అమృత గానం, కోదండ పాణి గారి అద్భుత సంగీతం, వి జె నిర్మల విజయస్రీ గీతాంజలి ల అద్భుత నృత్యం, వి మధుసూధన రావ్ గారి మనోహర దర్శకత్వం మహోన్నతం. ఈ చిత్రంలో అక్కినేని తన నటన తో మరిపించారు.

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 ปีที่แล้ว +6

    ఆధ్యంతం అద్భతమ్ గా సాగిన ఈ ఆరుద్ర గారి గీతం ఎక్సలెంట్

    • @ramachandrasrikantam5878
      @ramachandrasrikantam5878 3 ปีที่แล้ว

      సి నారాయణ రెడ్డి గారి గీతం.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      ,🙏🏻🇪🇬🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @obulreddygangireddy9984
    @obulreddygangireddy9984 2 ปีที่แล้ว +8

    నిజంగానే తొలకరి వయసు తుళ్ళి తుళ్ళి తుళ్ళి పడుతుంది.అందుకే వయసొక వరం.అద్భుతమైన పాట.ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం.

  • @chithrac8269
    @chithrac8269 4 ปีที่แล้ว +13

    Real music and orchestration was done by Ms Viswanathan sir in Tamil movie , Motor Sundaram Pillai. This was remade into Telugu by S.P kodandapani Sir.

  • @pasalaramuyadav7998
    @pasalaramuyadav7998 3 ปีที่แล้ว +5

    ❤️🔥🔥🔥🔥🔥❤️ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే 🔥

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 6 ปีที่แล้ว +12

    ప్రతి అమ్మాయి తన త్రుల్లి త్రుల్లి పడే వయసులో అనుభవించే మధురమైన అనుభవం యిది.....

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    a husharaina song of chandrakala madam and his friend to express their happiness of love . superb song.

  • @ambedkarkorapati3870
    @ambedkarkorapati3870 22 วันที่ผ่านมา

    Full marks to the choreographer 👍

  • @veerakumarv6213
    @veerakumarv6213 4 ปีที่แล้ว +5

    Nice song super from thoothukudi tamilnadu

  • @duvvurivramamohanrao62
    @duvvurivramamohanrao62 3 หลายเดือนก่อน

    First Hindi. Later Tamil and then Telugu. All are musical hit family melodramas. Even for the Hindi movie also some English movie or some insurance co incident is base.

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 ปีที่แล้ว +7

    Excellent movie.Manchi kutumbam.Manchi paata . ANR good acting

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +4

    సిరి మల్లెల పందిరిలోన, నవ మంగళ వేదిక పైన. శ్రీ ఆరుద్ర.

  • @Accesspoint-l8k
    @Accesspoint-l8k หลายเดือนก่อน

    I love this song evergreen

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +1

    ఈ సాంగ్ నాద‌స్వరంలో. చాలా బాగుంటుఃది

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +8

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం.

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 ปีที่แล้ว +1

      Hemant uncle ee pataki kuda comments ichharu Annte meeru chala goppavaru Andi

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 ปีที่แล้ว +1

      Ee songni Tamil lo kuda chadandi mahadbhutanga untadi

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว +1

      @@jesusgrace2390 గారు మొదటి నుండి నాకు సంగీతం సాహిత్యం రెండు కళ్ళు నేను సాధారణ సంగీత సాహిత్య అభిమానిని మాత్రమే.

    • @hemanth7119
      @hemanth7119 3 ปีที่แล้ว

      @@jesusgrace2390 గారు నాకు తమిళం రాదు బాబు

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 ปีที่แล้ว +1

      @@hemanth7119 ok Andi

  • @suryakanth3165
    @suryakanth3165 ปีที่แล้ว +2

    ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

  • @GovindKondaiha
    @GovindKondaiha หลายเดือนก่อน +1

    పెద్ద కూతురు గా వేసిన నటి పేరు ఏంటండి

  • @sp4494
    @sp4494 3 ปีที่แล้ว +4

    Wow what a song super excellent .
    There is no words to describe this lyrics, music, singing, total composition hats off to them🙏

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 3 ปีที่แล้ว +6

    మళ్లీ మళ్లీ వినాలి అనిపించే అద్భుతమైన పాట ఇది

  • @ramramesh8123
    @ramramesh8123 10 หลายเดือนก่อน +2

    Super 👌

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +3

    Suseela Amma garu sang very greatly, no one can sing like suseela Amma garu, no words to describe, sweet sweet sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, madhura gaanam divya gaanam, suseela Amma gari mundara all singers waste, she is definition of singer, what a wonderful voice, suseela Amma gari voice lo vunna madhuryam evari voice lo ledu, miracle, Nightingale sentence correctly suite for suseela Amma garu only, i get paravasam, i love suseela Amma garu

  • @suryakanth3165
    @suryakanth3165 ปีที่แล้ว +1

    Good song

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +8

    best song

  • @radhapriyaKattamuri
    @radhapriyaKattamuri หลายเดือนก่อน

    Good picture 📷

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +4

    తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు....

  • @gopalaiahkarnm3059
    @gopalaiahkarnm3059 2 ปีที่แล้ว +1

    Beautiful song

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 ปีที่แล้ว +2

    యీ సినిమా లో అన్నీ సూపర్ హిట్ సాంగ్స్, అయితే ANR గారికి ఒక్క పాట కూడా లేదు ఇందులో..

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 11 หลายเดือนก่อน

      Yes . He acted as a old man with too many children in this film . That may be the reason. It was a different character and he hesitated in the beginning to act like that and thought people may not like it if he acts as a old man

  • @jesusgrace2390
    @jesusgrace2390 3 ปีที่แล้ว +1

    Aibabio yenti madhuraganam
    Yem dance andi
    Naku chala istam Andi
    Inta goppa song pettinanduku chala chala thanks Andi

  • @kishorebabu1869
    @kishorebabu1869 7 ปีที่แล้ว +4

    మనసుకు హత్తుకుపోయి న సంగీతం

  • @mohanrajashok1653
    @mohanrajashok1653 4 ปีที่แล้ว +2

    Deva Gaayikaru Susheelaamma Janakiyamma and Vasantaamma

  • @arhaanyerragudi4261
    @arhaanyerragudi4261 ปีที่แล้ว

    Super miss u vijaya nirmala amma

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    z husharaina song tells about vayasu and manasu. superb song.

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +3

    Super hit song

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy6665 3 ปีที่แล้ว

    తొలకరి వయసు లక్షణం తుళ్ళి తుళ్ళి
    పడటమే కదా.మళ్ళీ మళ్ళీ రాని వయసు.

    • @jesusgrace2390
      @jesusgrace2390 3 ปีที่แล้ว +1

      Yess correct chepparu Andi 👌👌👌🥰🥰🥰

  • @thothadasatyanarayanamurth7672
    @thothadasatyanarayanamurth7672 5 ปีที่แล้ว +3

    Old is gold

  • @user-gq1tg8cm8e
    @user-gq1tg8cm8e 11 หลายเดือนก่อน

    Vijaya nirmala, geethanjali, Vijayasree,R I P. Kanakadurga.

  • @amruthapeddireddy4523
    @amruthapeddireddy4523 5 ปีที่แล้ว +2

    Xlent song

  • @gadiliramanayya5515
    @gadiliramanayya5515 2 ปีที่แล้ว +1

    కీ బోర్డ్ లో ఏ రాగం లో Play చేయాలి e song plz చెప్పండీ sir

  • @ysatyanarayanaysn3075
    @ysatyanarayanaysn3075 3 ปีที่แล้ว +1

    Golden songs

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 2 ปีที่แล้ว

    Excellent.
    Thanks.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 ปีที่แล้ว

    కొరియోగ్రఫీ సూపర్

  • @usersai123
    @usersai123 ปีที่แล้ว

    Song 😍❤️

  • @pentakotasuryanarayana1074
    @pentakotasuryanarayana1074 3 ปีที่แล้ว +1

    Catchy tune

  • @varalakshmibv8251
    @varalakshmibv8251 ปีที่แล้ว

    ವೆರಿ ವೆರಿ buitifull ಡ್ಯಾನ್ಸ್

  • @mohanrao5711
    @mohanrao5711 3 ปีที่แล้ว

    Excellent song s

  • @somaprabhakar8271
    @somaprabhakar8271 5 ปีที่แล้ว +1

    Supar

  • @mahenderchintala8284
    @mahenderchintala8284 4 ปีที่แล้ว +2

    Wow super song 😍👌

  • @trendingtopics4884
    @trendingtopics4884 3 ปีที่แล้ว

    Suprrrrrrrtttrrrrrrrrr

  • @maqboolbasha9227
    @maqboolbasha9227 2 ปีที่แล้ว

    Super
    .peers

  • @laxmankwt8467
    @laxmankwt8467 6 ปีที่แล้ว +1

    supar

  • @govindamkirankumar2366
    @govindamkirankumar2366 ปีที่แล้ว

    👌

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 3 ปีที่แล้ว

    Not give gift value when they give they don't know in the same things do others also for me they treat in differently .

  • @sambaiahmanikala9775
    @sambaiahmanikala9775 2 ปีที่แล้ว

    May their soul rest in peace

  • @markondareddy4477
    @markondareddy4477 4 หลายเดือนก่อน

    RRR లాంటి పనికిమాలిన సినిమా పాటలకు ఆస్కార్ అవార్డులు ఇస్తారు. ఇంత గొప్ప డాన్స్కు ఎందుకు ఇవ్వరు?

  • @tirumalaramachandrudu3273
    @tirumalaramachandrudu3273 5 ปีที่แล้ว +1

    YoungAnrinasOldAnr

  • @ravimarella9438
    @ravimarella9438 4 ปีที่แล้ว

    😍😍😍😍😍😍😍😍😍😍

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Gujaraathiilaku dabbu viluva maathram baagaa thelusu/prema ishq /mohabbath ledhu/dabbu/dabbu /dabbu/kutumbaviluvalu theliyavu/lam I correct/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Vaarthalavalla time vrudhaa dhesham lo dhongalu paddaaru/sorry vunnaaru/

  • @tgopikrishna4990
    @tgopikrishna4990 2 ปีที่แล้ว

    Hii

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Miiru pathiivrathalaa yevarayinaa nammuthaaraa/miikopallo dabbukosam pellillu chesukuntaaru chasthe yenaakoduku kantlo niillu raavu/

  • @rajiiv1409
    @rajiiv1409 ปีที่แล้ว

    Ee song appati ammailaku sari podu ippati ammailaku suit avutundi appati ammaku intha scene ledu

  • @kaushalone8439
    @kaushalone8439 2 ปีที่แล้ว

    Mugguru actresses mana madhya lekapovatam bhadhakaram

  • @yamalisriharikasiviswanath2802
    @yamalisriharikasiviswanath2802 3 ปีที่แล้ว

    Not give gift value so far seven years over no response no help no progress .

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 ปีที่แล้ว

    Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing Ammeejing 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 3 ปีที่แล้ว +5

    Memorable songs

  • @shrawankumarrreddi1044
    @shrawankumarrreddi1044 4 ปีที่แล้ว +3

    Good song

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 6 ปีที่แล้ว +2

    Old is gold

  • @kishorebabu1869
    @kishorebabu1869 7 ปีที่แล้ว +2

    మనసుకు హత్తుకుపోయి న సంగీతం

  • @mtr496
    @mtr496 8 ปีที่แล้ว

    super super song