ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగా నీవే నన్ను సవరించి ఇలాంటి రచనలు అభ్యుదయ భావాలు కలిగిన మహాత్ములు రచయితలు గాన గంధర్వ చక్రవర్తి ఘంటసాల పి సుశీలమ్మలో సూర్య చంద్రులతో సమానమైన గాయకులు ఈ లోకం ఉన్నంతకాలం వీరి పాటలు మధురాతి మధురం
అమృత గానం... అద్భుత సాహిత్యం. మాయమరపించే సంగీతం. నిజంగా జీవితం పులకించింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ మహా కళాకారుల రుణం తీర్చుకోలేము. సవినయ ప్రాణామం తప్ప..❤
పాటలో ఏముంది 1961 లో విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమా ఒక పెద్ద మ్యూజికల్ హిట్ సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతిపాటా వీనులవిందే ! ప్రత్యేకించి శ్రీశ్రీ రాసిన పాడవేల రాధికా అన్న పాట అత్యంత మనోహరం . సుశీల మధురాతి మధురంగా గానం చేసిన ఈ పాటలో ఘంటసాల ముక్తాయింపుగా ఒకే ఒక్క పాదం పాడతాడు . అయితేనే అది ఎంతో రసరంజకం. ఏమైనా , హృదయాల్లో హోరెత్తిపోయే వాటిల్లో ఈ వీణపాటను విశేషంగా చెప్పుకుంటారు . పాడవేల రాధికా ... ! పాడవేల రాధికా ..ప్రణయ సుధాగీతికా//పాడవేల// అంతో ఇంతో పాడగలిగే వారినే ఎవరైనా పాడమని అడుగుతారు . అంతేగానీ అసలే పాడలేని వారిని అయితే ఆ పాడగలిగే వారు కూడా పాడకపోతే , ఎందుకు పాడటం లేదు ? అనే ప్రశ్న ఎలాగూ వస్తుంది . కాకపోతే , పాడగలిగే వారంతా ఆడిగీ అడగగానే పాడగలుగుతారా ? అంటే అది సాధ్యం కాదు మరి ! అందుకు ఒక ఉల్లాసకరమైన మానసిక స్థితి అవసరం . కొన్నిసార్లు సహజసిద్ధంగానే పాడగలిగే మనోస్థితి ఉండదు . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా అది భావోద్వేగాల వెల్లువ ! ఆ రసస్థితి లేనప్పుడు గొంతు ఉండి కూడా లేనట్లే ! ఆ స్థితిలో ఏం చేయాలి ? ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగ ... నీ వీణను సవరించి // పాడవేల // గోపాలుడు నిను వలచి - నీ పాటను మదితలచి ... ఏ మూలనో పొంచి పొంచి .. వినుచున్నాడని ఎంచి // పాడవేల || వేణుగానలోలుడు నీ వీణామృదు రవము విని ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ // పాడవేల // మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net క్లిక్ చేయండి మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kJ
ఎంత అంద మైన, ఆహ్లాద కర మైన సృష్టి.. ఇద్దరు అమ్మాయిలు ప్రియమైన అనుభూతులు ఊహించు కొంటూ, భవిష్యత్ గురుంచి కలలు కంటూ... అదే సమయంలో వారి ప్రియ మైన వారు చాటు గా చూస్తూ ఆనందించడం... దృశ్య కావ్య సృష్టికర్తలకు 🙏🙏🙏
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
Had she been in north India and sung Hindi sons, she would have got Bharat Ratna by this time. Modiji should listen her melodious songs and enjoy her sweet voice during his leisure time. Then he would be convinced. Our state government should recommend strongly for the award.
Enno Fans of Lata ji and ANR and Dilip ji and Muhammed Rafi ji wants Bharat Ratna, but Three Legened personalities No more. Lataji and P. Susheela,s Fans are waiting Bharat Ratna Highly Award.
చక్కగా ఆనందంగా.ఆహ్లాదంగా వినసొంపుగా పాడారు. కొన్నిపాటలు.ఎన్నిసార్లు.విన్నా ఇంకా.ఇంకా వినాలనిపించేటట్లుంటాయి.మీరిరువు రూ చాలా చక్కగా పాడారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్లు.పాడారు.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
ఒక ఇంటర్వ్యూ లో నాగేశ్వర రావు గారు వీణ పాట కావాలన్నా, ప్రణయ రాగం వినాలన్న, విరహ గీతాన్ని ఆస్వాదించాలన్నా అన్నపూర్ణ వారి చిత్రాలే గుర్తుకొస్తాయి అన్నారు. ముమ్మాటికీ నిజం. ఎన్టీఆర్ వీరాభిమానినైనా అన్నపూర్ణ వారి చిత్రాలకు సాటివచ్చే సినిమాలు లేవని ఒప్పుకోక తప్పదు. శ్రీ శ్రీ రచన, రాజేశ్వర రావు గారి బాణీ, ఘంటసాల సుశీల గార్ల మధుర గానం, శారద ఐ వీ సరోజల గ్లామర్, సొగసుకాడు ఏఎన్ఆర్ అభినయం - మరపురాని అనుభూతిని మిగిల్చాయి.
Evariki theliyadule Mesdames Legend P.Susheela garu.She is treasure to South Indian people.I would like to illustrate very important message to younger generation singers .Singer Susheela garu whenever going for recording studio to sing a song ,munduga anni instrument players pillichi kulasaga unnara any aduguthaaru .WOW ! What a beautiful heart women 👏.Alaaga nenu everuni choodalethu Nijam 🙏🇮🇳.
గౌరవ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కించపరిచే వ్యాఖ్యలు చేయటం దురదృష్టమైన చర్య. వారికి భావ ప్రకటన స్వాతంత్య్రం ఉంది. దీన్ని వ్యతిరేకించడం దుర్మార్గమైన చర్య. దీనిని ఖండించాల్సిన భాద్యత మన అందరిది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
"1953-54వ సంవత్సర ప్రాంతాలలో "భారత వీర కుమారిని నేనే నారీ రతనం నేనే భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే" అంటు ఒక ప్రభంజనంలా వచ్చి దశాబ్ధాలపాటు తెలుగు జాతిని తన గానామృతంతో మైమరపించిన సుశీలగారు తెలుగు పాటకు నిజంగా నాయకురాలే కాదు తెలుగు జాతికే అభిమాన గాయని కూడ ! అలాగే ఘంటసాలగారు తెలుగు పాటకు నిర్వచనం! తెలుగువారి పాటల దేవుడు!
చక్కగా చెప్పారు. సాంబ శివరావ్ గారు నా అభిప్రాయం కూడా అదే సుశీలమ్మ ఘంటసాల మాస్టార్ల గురించి వారు తెలుగు పాటకు రెండు కళ్ళు .** సర్వేంద్రియానాం నయనం ప్రధానం** అన్నారు. పెద్దలు. మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ,చెవులు, ముక్కు, నాలుక, చర్మం . ఈ ఐదింటిలో కళ్ళు అతి ముఖ్యమైనవి అని మన పుస్తకాలలో చెప్పబడినవి. అలా మాస్టారు గారు, సుశీలమ్మ గార్లు కళ్ళు ఐతే మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాలు తక్కిన గాయనీ గాయకులు అని** నావ్యక్తిగత అభిప్రాయం**.2-07-22 /బెంగళూరు .
Tremendous singing by Susheelagaaru the way only she can....regardless of "taste challenged" and "perception challenged" listeners who cannot identify Divinity in music. What expressions and what clarity !!!! No wonder Salurugaaru hated looking beyond her !!!
One more feather un Susheelsmna' cap. No words to describe her vouce. The last line sung by Ghantasala gaaru... na bootho na bhavishyathi. That one line speaks volumes about his talent
Enthralling picturisation in pleasant ambiance due to delightful melodious music and matching lyrics by Sri Sri, remains as musical bonanza by Saluki rajeswararao garu
It is saddening to see that tv channels are not paying proper attention to these legendary singers. Old songs of these singers should be telecast at least for one hour every day lest the present generations may not be aware of the greatness of these star singers.
Sir, I doubt that the present generations having that sensitive and sensible hearts. They are in the flow of western music beats and meaningless songs.
Ma Saraswathi P Susheelaji's pristine divine Unparalleled Vocals. None before her and none after....Honeyed, Expressive, Ambient Soprano and Matriarch of Southern Celluloid!
Susheelamma oka adbhutham...ame lagaa expressive ga padevallu leru..unna sari kalelu .... Ame oka bharatharatna ....chevulaku ...manasuku ....haayi nichhe gandharva gonthu...swasa theesu kuntaro ledo ....antha spashtamina sweet voice ....long live susheelamma .....we all love you amma
Beautiful song by Susheela with best combination /music director .and heart touching lyrics by Sri Sri and joyful music by Saluri Rajeshwar Rao.Good appearance of ANT and EV Saroja.Good relief.
If it is 1961 then it is the start of her himalayan rise which lasted unperturbed for a decade until 1971/72. Suseela's voice in this time period is worth a University research degree.
నలుపు తెలుపు రంగులలో ఉన్నసీఈ చిత్రములో వెన్నెల బావుందా, పాట బావుందా, పాత్ర దారులు బావున్నారా, చిత్రీకరణ బావుందా అంటే చెప్పడము కష్టము...ఈ రోజుల్లో వచ్చే వేలు ఖర్చు పెట్టి తీసే సినిమాలకు ఈ పాట ఒక పాఠము
A master piece Na bhooto nabhavishyati So very fresh purity divinity lyrics and sweetness in rendition 2020 hasn't yet got such a great video Old is gold
ఆనాటి అంజలీ దేవి, సావిత్రి, జమున, కృష్ణ కుమారి, వాణిశ్రీ, బి.సరోజా దేవి,దేవకి, రాజశ్రీ, కాంచన,చంద్ర కళ,E.V.సరోజ, జయలలిత,విజయ లలిత,కే.ఆర్.విజయ,భారతి, మంజుల,ఆ తరువాత జయసుధ, జయప్రద, శ్రీ దేవి,రాధ,సుమలత,విజయ శాంతి, ఇంకా ఎందరో, ఎందరెందరో నటీమణులు తెర మీద కనిపించి, అలరించినా వారందరి వెనుక కనిపించకుండా వినిపించి తెలుగు నేలను ఎన్నో తరాలు రసమయం చేసింది మన గాన కోకిల పి.సుశీలగారే!
మోహన రాగం, సాలూరి వారు ఎన్ని పాటలు చేసిన వినాలనిపిస్తుంది...... బృందావనమది అందరిదీ, ఈపాట, మదిలో వీణలు, వినిపించని రాగలే..... చందనచర్చిత అయితే చెప్పనక్కరలేదు....!
Song of a great melody. Hats Off to P. Suseela. Saluri Rajeswara Rao was (and many other music directors of the yore were) genii. The finishing touch by Sri Ghantasala Venkateswara Rao adds value to this evergreen song. Appreciation to the person who thought to insert Ghantasala gari line. Most (if not all) songs composed by Rajeswara Rao, Pendyala and Master Venu were at least above average! Not to be compared with the nauseating songs of the present times.
శ్రీ శ్రీ గారు _ విప్లవాత్మక గీతాలు అభ్యుదయ గీతాలు ఎక్కువగా వ్రాశారు అయితే ఇటువంటి ప్రణయ/ భావగీతాలే కాక అన్ని రకాల పాటలను వ్రాయగల అద్భుత వేధస్సు కలదిగ్గజ కవి ఎంతో ఎంతెంతో సాధారణముగా కనిపించే ఆయన బహు ముఖ ప్రజ్ఞాశాలి ఎంత చక్కగా ఈ పాటని వ్రాశారు బంత ఆశ్చర్యం కలుగవ మానదు ఈ పాట సాహిత్యాన్ని పరిశీలిస్తే 'అభిరుచిగల దిగ్గజ నిర్మాత** దుక్కిపాటి మధుసూ ధనరావు ** బహుశా ఇలాగే కావాలి అని పట్టు బట్టి వ్రాయించుకొని వుంటారు .తానే పరిచయం చేసిన తేనెలూరే తెల్లకోయిల సుశీలమ్మా గారు అమృత వర్షాన్నే కురిపించారు అలాగే పాడినది రెండు వాక్యాలు(Lines) అయినా ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారుగారు అమృతపు సెలయేరులనే పారించారు. ఇక సాలూరు రాజేశ్వరరావు గారు _ మధుర బాణీలకు మహత్తరమైన చిరునామా ఆయన '
ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించగా నీవే నన్ను సవరించి ఇలాంటి రచనలు అభ్యుదయ భావాలు కలిగిన మహాత్ములు రచయితలు గాన గంధర్వ చక్రవర్తి ఘంటసాల పి సుశీలమ్మలో సూర్య చంద్రులతో సమానమైన గాయకులు ఈ లోకం ఉన్నంతకాలం వీరి పాటలు మధురాతి మధురం
నీవేనన్ను సవరించి కాదు నీవీణను సవరించి '
అమృత గానం... అద్భుత సాహిత్యం. మాయమరపించే సంగీతం. నిజంగా జీవితం పులకించింది. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ మహా కళాకారుల రుణం తీర్చుకోలేము. సవినయ ప్రాణామం తప్ప..❤
వీణపాటలలో ఎంత మాధుర్యవుందో ఈ పాట నిదర్శ సుశీల గొప్ప గా పాడారు.
,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పాటలో ఏముంది
1961 లో విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమా ఒక పెద్ద మ్యూజికల్ హిట్ సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతిపాటా వీనులవిందే ! ప్రత్యేకించి శ్రీశ్రీ రాసిన పాడవేల రాధికా అన్న పాట అత్యంత మనోహరం . సుశీల మధురాతి మధురంగా గానం చేసిన ఈ పాటలో ఘంటసాల ముక్తాయింపుగా ఒకే ఒక్క పాదం పాడతాడు . అయితేనే అది ఎంతో రసరంజకం. ఏమైనా , హృదయాల్లో హోరెత్తిపోయే వాటిల్లో ఈ వీణపాటను విశేషంగా చెప్పుకుంటారు .
పాడవేల రాధికా ... !
పాడవేల రాధికా ..ప్రణయ సుధాగీతికా//పాడవేల//
అంతో ఇంతో పాడగలిగే వారినే ఎవరైనా పాడమని అడుగుతారు . అంతేగానీ అసలే పాడలేని వారిని అయితే ఆ పాడగలిగే వారు కూడా పాడకపోతే , ఎందుకు పాడటం లేదు ? అనే ప్రశ్న ఎలాగూ వస్తుంది . కాకపోతే , పాడగలిగే వారంతా ఆడిగీ అడగగానే పాడగలుగుతారా ? అంటే అది సాధ్యం కాదు మరి ! అందుకు ఒక ఉల్లాసకరమైన మానసిక స్థితి అవసరం . కొన్నిసార్లు సహజసిద్ధంగానే పాడగలిగే మనోస్థితి ఉండదు . రాగమంటే సాగదీసిన శబ్దం కాదు కదా అది భావోద్వేగాల వెల్లువ ! ఆ రసస్థితి లేనప్పుడు గొంతు ఉండి కూడా లేనట్లే ! ఆ స్థితిలో ఏం చేయాలి ?
ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ ... నీ వీణను సవరించి // పాడవేల //
గోపాలుడు నిను వలచి - నీ పాటను మదితలచి ...
ఏ మూలనో పొంచి పొంచి .. వినుచున్నాడని ఎంచి // పాడవేల ||
వేణుగానలోలుడు నీ వీణామృదు రవము విని
ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ // పాడవేల //
మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net
క్లిక్ చేయండి
మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kJ
అబ్బ అబ్బ ఎంత హాయిగా
వుంది ఈ పాట ఆ మ్యూజిక్
తేట తెలుగు పాట లు అంటే
నాకూ చాలా చాలా ఇష్టం
😎
ఇప్పుడొస్తున్న d j బీట్స్ తో తలపగిలినప్పుడు ఇలాంటి పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
ఇప్పుడొస్తున్న రణగొన ధ్వనుల సంగీత గోలలో ఇలాంటి ఆణిముత్యాలుండబట్టే గత సంగీత ప్రియుల వీనులు విందుచేసుకొంటున్నాయి.
EAÀ
It's true
paada vela Raadhikaa.
Correct
U R right
ఎంత అంద మైన, ఆహ్లాద కర మైన సృష్టి..
ఇద్దరు అమ్మాయిలు ప్రియమైన అనుభూతులు ఊహించు కొంటూ, భవిష్యత్ గురుంచి కలలు కంటూ...
అదే సమయంలో వారి ప్రియ మైన వారు చాటు గా చూస్తూ ఆనందించడం...
దృశ్య కావ్య సృష్టికర్తలకు 🙏🙏🙏
Super super super
ఈ వసంత యామినిలో... ఈ వెన్నెల వెలుగులలో... జీవితమే పులకించగ...
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
Yes
Had she been in north India and sung Hindi sons, she would have got Bharat Ratna by this time. Modiji should listen her melodious songs and enjoy her sweet voice during his leisure time. Then he would be convinced. Our state government should recommend strongly for the award.
Enno Fans of Lata ji and ANR and Dilip ji and Muhammed Rafi ji wants Bharat Ratna, but Three Legened personalities No more.
Lataji and P. Susheela,s Fans are waiting Bharat Ratna Highly Award.
@@mohammedjabbar9312 yes
చక్కగా ఆనందంగా.ఆహ్లాదంగా వినసొంపుగా పాడారు. కొన్నిపాటలు.ఎన్నిసార్లు.విన్నా ఇంకా.ఇంకా వినాలనిపించేటట్లుంటాయి.మీరిరువు రూ చాలా చక్కగా పాడారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్లు.పాడారు.
శ్రీశ్రీ గారుఎలాంటి పాట అయిన అరుణోదయమైన పూర్ణ చంద్రోదయా మైనరాయగలరు అని నిరూపించారు
He is very talented.
Prayatniste meeru manchi kavi kaagalaru. Abhinandanalu.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
ఏదో తెలియని మధురాని భూతి ఈ పాట వింటున్న త సేపు కలుగుతుంది. అందరికి ధన్యవాదములు
చిన్నప్పటి నుండి ఎంతొ చాలా ఇష్టం గా వింటున్న పాట ఇది. హాట్సాఫ్ టు శ్రీ శ్రీ, సాలూరు గారలకు
స్వీట్ మెమోరిస్
నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు
వినేవాడుని ప్రతి రోజూ
చాలా హాయిగా ఉంటుంది ఈ పాట వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
అద్భుతమైన సాహిత్యం, మధురమైన సంగీతం, సుశీల, ఘంటసాల గాత్రం.. వింటే తన్మయత్వంతో జీవితం ధన్యం...
ఒక ఇంటర్వ్యూ లో నాగేశ్వర రావు గారు వీణ పాట కావాలన్నా, ప్రణయ రాగం వినాలన్న, విరహ గీతాన్ని ఆస్వాదించాలన్నా అన్నపూర్ణ వారి చిత్రాలే గుర్తుకొస్తాయి అన్నారు. ముమ్మాటికీ నిజం. ఎన్టీఆర్ వీరాభిమానినైనా అన్నపూర్ణ వారి చిత్రాలకు సాటివచ్చే సినిమాలు లేవని ఒప్పుకోక తప్పదు. శ్రీ శ్రీ రచన, రాజేశ్వర రావు గారి బాణీ, ఘంటసాల సుశీల గార్ల మధుర గానం, శారద ఐ వీ సరోజల గ్లామర్, సొగసుకాడు ఏఎన్ఆర్ అభినయం - మరపురాని అనుభూతిని మిగిల్చాయి.
మళ్ళీ ఆ పాత రోజులు గుర్తు చేస్తున్న అద్భుతమైన పాట.
నిద్ర పట్టలేదు అని ఈ పాట విని పడుకొంటే ప్రొద్దున్నే మెలుకువ వచ్చింది
సరి లేరు మీకెవ్వరు............తెలుగు పాటల్లో ఇది ఒక వజ్రం
అనుభవాన్ని ఎంతచక్కగా చెప్పారు సోదరా !
Mind blowing
Kqlj0
H
ఈ పాట 2021 లో చూసే వాళ్ళు ఒక్క లైకు kottamdy
2022 sir
2023 sir
2023 aa Kadu enni years aina ilanti songs chirastaiga untai.
18-8-2023👍
@@satyamb59565aq1q2q2q8
Evariki theliyadule Mesdames Legend P.Susheela garu.She is treasure to South Indian people.I would like to illustrate very important message to younger generation singers .Singer Susheela garu whenever going for recording studio to sing a song ,munduga anni instrument players pillichi kulasaga unnara any aduguthaaru .WOW ! What a beautiful heart women 👏.Alaaga nenu everuni choodalethu Nijam 🙏🇮🇳.
Now iam 60 years old,what a songs what a music ,what a lyrics,what a actions by the actors and actress.
2024 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ
Ring tones in my home
@@ChennaboinaNagaraju-pj8xf❤❤❤❤
ఇంత మంచిపాట వింటూ వుంటే మనసు పులకించి పోతుంది
Excellently sung-Great Ghantasala.
మనస్సును సేదదీర్చిన ఈ భావజాలానికీ,
సంగీతానికీ,
గానానికీ
హృదయపూర్వక అభినందనలు!
గౌరవ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని కించపరిచే వ్యాఖ్యలు చేయటం దురదృష్టమైన చర్య. వారికి భావ ప్రకటన స్వాతంత్య్రం ఉంది. దీన్ని వ్యతిరేకించడం దుర్మార్గమైన చర్య. దీనిని ఖండించాల్సిన భాద్యత మన అందరిది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
పడుచుల ఆత్మగౌరవం పకృతి కి అందం ఆనందం 👍
Amazing combination: Susheela Amma and Rajeswara Rao! And beautiful EV Saroja!!
పాత.సినీమాల.నటీనటుల నుచూస్తుంటేకుటుంబసభ్యులతో.ఉన్నంత.ఆనందం గ ఉంటుంది..ముఖ్యం గ.నటీమణుల.వస్త్ర్ దారణ.గౌరబావంగ.బాగుంటాయి...సాయి
🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏
పాటల్లో ఎంతటి హృదయపూర్వక
ఆనందం. సందేశం లో సంస్కృతీ వైభవ .సంగీత రాగం తానం పల్లవి మరియు శృతి కలిసిన గొప్ప వైభవం.
పాటే ప్రాణం. మాటే అనుభవం.
Monpno
Yes
"1953-54వ
సంవత్సర ప్రాంతాలలో
"భారత వీర కుమారిని నేనే
నారీ రతనం నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే" అంటు ఒక ప్రభంజనంలా వచ్చి దశాబ్ధాలపాటు తెలుగు జాతిని తన గానామృతంతో మైమరపించిన సుశీలగారు తెలుగు పాటకు నిజంగా నాయకురాలే కాదు తెలుగు జాతికే అభిమాన గాయని కూడ ! అలాగే ఘంటసాలగారు తెలుగు పాటకు నిర్వచనం! తెలుగువారి పాటల దేవుడు!
Susheela garu 1951 lo vacharu industry ki
సుశీల గారు 1953వ సంవత్సరంలో "కన్న తల్లి"(ఏ.ఎన్.ఆర్ గారు హీరొ) చిత్రంలో ఏ.ఏమ్.రాజాగారితో కలిసి తొలిసారి పాడారు.
చక్కగా చెప్పారు. సాంబ శివరావ్ గారు నా అభిప్రాయం కూడా అదే సుశీలమ్మ ఘంటసాల మాస్టార్ల గురించి వారు తెలుగు పాటకు రెండు కళ్ళు .** సర్వేంద్రియానాం నయనం ప్రధానం** అన్నారు. పెద్దలు. మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు - కళ్ళు, ,చెవులు, ముక్కు, నాలుక, చర్మం . ఈ ఐదింటిలో కళ్ళు అతి ముఖ్యమైనవి అని మన పుస్తకాలలో చెప్పబడినవి. అలా మాస్టారు గారు, సుశీలమ్మ గార్లు కళ్ళు ఐతే మిగిలిన నాలుగు జ్ఞానేంద్రియాలు తక్కిన గాయనీ గాయకులు అని** నావ్యక్తిగత అభిప్రాయం**.2-07-22 /బెంగళూరు .
తియ్యటి లలిత లలిత తెలుగు పదాలు ఎంత వినసొంపుగా వుండి ఎంత బాగా అమిరాయో. పాట తియ్యగా వుంది.
Tremendous singing by Susheelagaaru the way only she can....regardless of "taste challenged" and "perception challenged" listeners who cannot identify Divinity in music. What expressions and what clarity !!!! No wonder Salurugaaru hated looking beyond her !!!
Dei eppadi irukka?
Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@@Osho55 1961
Saluri Rajeswararao gari music is truly very unique👍 added with our nightingale susheela's voice it's like honey flowing through your ears😘
Very good music rendered by late Saluri Rajeswara Rao.o8
Super song
bnhbb0b😊00bbb9bbbbh😊babu 😊9099b099b😊😊😊9b😊😊😊😊😊😊😊Kay hhh😊b9😊9h00b0bbhkbl😊
శ్రీకృష్ణ ప్రేమలో లీనమైన రాధిక ఇంతకన్నా ఏ గానం ఆలపించ
గలదు?......బి. సుదర్శన్
గంధర్వ గాయకులు ఘంటసాల, సుశీల మించిన వారు లేరు.. ఇక రారు..
Inkokaru raaru
@@VenkateswarluYadati-ey8gg😊
She is God given gift as dancer to the people of Andhra Pradesh. I have no words to say anything except to bow my head before her dance
One more feather un Susheelsmna' cap. No words to describe her vouce. The last line sung by Ghantasala gaaru... na bootho na bhavishyathi. That one line speaks volumes about his talent
Enthralling picturisation in pleasant ambiance due to delightful melodious music and matching lyrics by Sri Sri, remains as musical bonanza by Saluki rajeswararao garu
It is saddening to see that tv channels are not paying proper attention to these legendary singers. Old songs of these singers should be telecast at least for one hour every day lest the present generations may not be aware of the greatness of these star singers.
👍👍👍
Sir, I doubt that the present generations having that sensitive and sensible hearts. They are in the flow of western music beats and meaningless songs.
Very well said!
Ma Saraswathi P Susheelaji's pristine divine Unparalleled Vocals. None before her and none after....Honeyed, Expressive, Ambient Soprano and Matriarch of Southern Celluloid!
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ee bhoomi unnantha.varaku ee pata nilchi untundi..Leela gariche gantasala garu telugu nerpinchi parichayam chesaru......
Suseela,Leela kaadu
చాలా బాగా పాడినావు తల్లి. లీలమ్మ పాడినట్లెే వుంది
Susheelamma oka adbhutham...ame lagaa expressive ga padevallu leru..unna sari kalelu .... Ame oka bharatharatna ....chevulaku ...manasuku ....haayi nichhe gandharva gonthu...swasa theesu kuntaro ledo ....antha spashtamina sweet voice ....long live susheelamma .....we all love you amma
ఆ...హా.....ఎంత..హాయిగా ఉంది వింటుంటే....ఆనాటి సంగీతం..అద్భుతం
Only saluri rajeshwerrao can compose such melodious song! .What a sweet voice of Susheela! Excellent performance by artists too.
shiv shankar Jangala on
shiv shankar Jangalau
shiv shankar Jangala kamal
shiv shankar Jangala blue
ఇ వి సరోజ ఎంత అందంగా వుంది ఈ పాటలో . ముఖ్యంగా ఆఖరి చరణంలో ... చివరలో ఆమె అందం , అభినయం .. వాహ్
Present heroine srileela e v saroja ni thalapisthundi kadoo...koncham
గాత్రం చాలా బాగుంది తల్లీ 👏💐
Evergreen greatest telugu song with beautiful ladies EVS and ANR
I listen and watch the video countless times
😮
పల్లవి : ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2)
॥ పాడవేల ॥
చరణం : 1
ఈ వసంత యామినిలో... ఓ...
ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
॥ ఈ వసంత॥
జీవితమే పులకించగ...
జీవితమే పులకించగ నీ వీణను సవరించి
పాడవేల రాధికా...
చరణం : 2 గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి (2)
ఏ మూలనో పొంచి పొంచి...
ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా...
చరణం : 3 వేణుగానలోలుడు
నీ వీణామృదురవము వినీ (2)
ప్రియమారగ నినుచేరగ
దయచేసెడి శుభవేళ
॥ పాడవేల ॥
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాలవెంకటేశ్వరరావు తానే పోలా స్థానం లోకి పరకాయ ప్రవేశం చేసి పూల బాధను అనుభవించి ప్రతి అక్షరములో వ్యక్తపరిచారు ధాన్యం మా జన్మ
ఈ.వీ. సరోజ. కళ్ళలో ఒక చిలిపితనం కనిపించే ఈ నాట్యమయూరికి రావలసినన్ని అవకాశాలు రాలేదు. చిత్రపరిశ్రమ చిత్రమైన పరిశ్రమ కదా!
She got offers in Tamil.
Annapoorna vaari chaduvukonna ammayillo kooda undi...ee beauty
కరెక్ట్ గా chepparu🙏🙏🙏
Iddaru. Mithrulu.పాడవెల రాధిక .ఈ వసంత యామిని లో.ఈ వెన్నెల వెలుగుల లో సూపర్ సాంగ్.
Beautiful song by Susheela with best combination /music director .and heart touching lyrics by Sri Sri and joyful music by Saluri Rajeshwar Rao.Good appearance of ANT and EV Saroja.Good relief.
You are so right and I agree with you and listen in California most often and enjoy every moment
Can we get a classic song like this nowadays . No ways . Writers . Composers and singing everything was perfect .
Suseela enthralls you. She was probably in the best years of her career. Glorious song.
If it is 1961 then it is the start of her himalayan rise which lasted unperturbed for a decade until 1971/72. Suseela's voice in this time period is worth a University research degree.
@@Osho55 until 1988 she was top in telugu
నలుపు తెలుపు రంగులలో ఉన్నసీఈ చిత్రములో వెన్నెల బావుందా, పాట బావుందా, పాత్ర దారులు బావున్నారా, చిత్రీకరణ బావుందా అంటే చెప్పడము కష్టము...ఈ రోజుల్లో వచ్చే వేలు ఖర్చు పెట్టి తీసే సినిమాలకు ఈ పాట ఒక పాఠము
Saaluri Rajeshwar Rao composed music and it has crossed boundaries. He was a jewel in the crown. That is his greatness. Dr.P.V.Laxmiprasad
Listen to this song . The genuine sweetness of literature touches your soul and music arrests your minds. Great composition. Dr.P.V.Laxmiprasad
Elanty maduramyna Petalu January raavu.
ThoseWho knows Telugu paata madhuryam in center are to be proud enough to get bharata ratna award to legend suseelamma garu madhram gayani.
Suseela, a glorious and melodious voice and gift to telugu people
Not only for telugu.. Malayalam Tamil ,& Kannada also.
.ಹಬ
only Salluri garu can compose such beautiful melody song , evergreen music
Evergreen songs. No age for them.
ఇలాంటి మళ్లీ మళ్లీ రావు మధురమైన పాటలు
an exciting musical melody song of Veena with vasanthi and his mate friend...superb.
Vasanti ledikkada...sarada & EV saroja only
P. Suseela is unbelievable. God's gift to both Telugunadu and Tamilnadu.
Wonder ful song..
not entire Indias god gift
We are lucky to have a singer like her.
The Legendary Gana Saraswathi P Susheelaji's Divine Vocals......None before her and none after ....
A master piece
Na bhooto nabhavishyati
So very fresh purity divinity lyrics and sweetness in rendition
2020 hasn't yet got such a great video
Old is gold
కన్నెపిల్లల మనసు దోచే నెలరాయుని పాట
ఆనాటి అంజలీ దేవి, సావిత్రి, జమున, కృష్ణ కుమారి, వాణిశ్రీ, బి.సరోజా దేవి,దేవకి, రాజశ్రీ, కాంచన,చంద్ర కళ,E.V.సరోజ, జయలలిత,విజయ లలిత,కే.ఆర్.విజయ,భారతి,
మంజుల,ఆ తరువాత జయసుధ, జయప్రద, శ్రీ దేవి,రాధ,సుమలత,విజయ శాంతి, ఇంకా ఎందరో, ఎందరెందరో నటీమణులు తెర మీద కనిపించి, అలరించినా వారందరి వెనుక కనిపించకుండా వినిపించి తెలుగు నేలను ఎన్నో తరాలు రసమయం చేసింది మన గాన కోకిల పి.సుశీలగారే!
మోహన రాగం, సాలూరి వారు ఎన్ని పాటలు చేసిన వినాలనిపిస్తుంది...... బృందావనమది అందరిదీ, ఈపాట, మదిలో వీణలు, వినిపించని రాగలే..... చందనచర్చిత అయితే చెప్పనక్కరలేదు....!
Thanks for your comment !!!
Avunu, sir🙏👍
Song of a great melody. Hats Off to P. Suseela. Saluri Rajeswara Rao was (and many other music directors of the yore were) genii. The finishing touch by Sri Ghantasala Venkateswara Rao adds value to this evergreen song. Appreciation to the person who thought to insert Ghantasala gari line. Most (if not all) songs composed by Rajeswara Rao, Pendyala and Master Venu were at least above average! Not to be compared with the nauseating songs of the present times.
oka adbhuthamaina pata e.v a saroja devi.gaari patat lu kooda adbhuthamaina patalu.❤😢
నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి
Thank you, Old Telugu Songs, for uploading this beautiful song from my father's movie.
This song is a garland of amazing music, lyrics and enchanting voice of susheelagaaru. Sadly not a single song like this is found now
1
THE GREAT VOICE OF SUSEELA AND MUSIC OF RAJESWARA RAO HIGH LET
సాహిత్యం, సంగీతం, గానం అన్నీ 👌👌🌹🌹🌹
Really melodious song. Awesome music.thankful to rajeswarao garu and suseelamma garu
Sweet Voice,Melodious, great Music in one word "OLD IS GOLD"
One appeal to the present generation music directors and singers; Please try to compose and sing such melodies.
నిండు పున్నమి...పండు వెన్నెల..చందురుని అందము...రాజేశ్వర రావు గారి సృజనాత్మకం..ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ గాత్రం..ఇంకా ఏం కావాలి..
Sri sri gari vachana kavithwam?
ఇలాంటి పాటలు అందించిన మహానుభావులు అందరికి వందనములు
P shuseela Amma vari gatram yenni taraalu maarina 🙂eart meeda jeevan vunnantavaraku chirastaega nilisstundi💐
Suseelamma garu is the Heart and Soul of Telugu film World of the past years.None equal.
సుశీలగారు పాడిన ఏ పాటైనా నాకీష్టమే.కాని ఇది ఒక ఆణిముత్యం.
From the pen of a revolutionary poet what a wonderful lyric. So that SRI SRI is called MAHA KAVI.
Sangeetha priyula madhuramaina song ee naati rojulalo ee songulu aekkada
శ్రీ శ్రీ గారు _ విప్లవాత్మక గీతాలు అభ్యుదయ గీతాలు ఎక్కువగా వ్రాశారు అయితే ఇటువంటి ప్రణయ/ భావగీతాలే కాక అన్ని రకాల పాటలను వ్రాయగల అద్భుత వేధస్సు కలదిగ్గజ కవి ఎంతో ఎంతెంతో సాధారణముగా కనిపించే ఆయన బహు ముఖ ప్రజ్ఞాశాలి ఎంత చక్కగా ఈ పాటని వ్రాశారు బంత ఆశ్చర్యం కలుగవ మానదు ఈ పాట సాహిత్యాన్ని పరిశీలిస్తే 'అభిరుచిగల దిగ్గజ నిర్మాత** దుక్కిపాటి మధుసూ ధనరావు ** బహుశా ఇలాగే కావాలి అని పట్టు బట్టి వ్రాయించుకొని వుంటారు .తానే పరిచయం చేసిన తేనెలూరే తెల్లకోయిల సుశీలమ్మా గారు అమృత వర్షాన్నే కురిపించారు అలాగే పాడినది రెండు వాక్యాలు(Lines) అయినా ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారుగారు అమృతపు సెలయేరులనే పారించారు. ఇక సాలూరు రాజేశ్వరరావు గారు _ మధుర బాణీలకు మహత్తరమైన చిరునామా ఆయన '
ఘంటసాల గారి అమ్రుత గానం, సంగీతం, జమున, నందమూరి అభినయం అందరి కలయికతో ... అందంగా కుదిరిన ఈ పాట ఎన్నేళ్ళయినా ఇలాగే అందరిని అలరిస్తుంది.
Meeru sariga e song ni choostunnattu leru akkada vunnadi anr ev saroja saaradha 💕💕💕ntr jamuna kaadhu
Super 👌 song salluri garu composed ❤
మహా కవి శ్రీశ్రీ సాహిత్యానికి,సాలూరి వారి సంగీతం ఎన్ని వందల సంవత్సరాలు అయినా చిరస్థాయిగా ఉంటాయి.
D₹d
D
@@narshimreddy25918ú
@@pokurisrinivasrao9288kklklll)9or+jk job9 LM KO(8) KKK u o😢o0😢ik nu
L
What about photography sir
This picture I saw in Ramesh theatre Currapah then iam studying 4th Form now I am 74 yrs still I enjoy the Melody of Song
మధురానుభూతిని కలిగిన ఈ పాటలు వీనుల కింపులైన మధురమైన పాటలు
entho madhuramaina Veena song and moonlit song.superb.
వినసొంపైన గాన రవళి
Ghantasalagaru sings only one line in this song...but thats so splendid.. i wish he had sung more of this song
I feel the same. The one line he sang , is so melodious.inkaa paadithe బాగుండు అనిపిస్తుంది