నా చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు ఈ సినిమాకు వెళ్లి మా వదిన గారితో దెబ్బలు తిన్న ఆయన ఎంతో సంతోషంగా ఉంది స్నేహం విలువ తెలియజేస్తుంది స్నేహానికి ధనవంతుడు పేదవాడు అనే తేడా ఉండదు ఎప్పుడు విన్నా గానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట
ఎంత ఆహ్లాదకరంగా పాడింది జానకమ్మ. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మన తెలుగు భాష నిజంగా అమృతం. రచయితకు, పాడిన వారికి, music directors కు, నా హృదయ పూర్వక అభినందనలు. ఆహా నా తెలుగు భాష ఎంత మధురం. ❤
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలకా కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిత్రం : బాలమిత్రుల కధ గానం : ఎస్. జానకి రచన : ఆత్రేయ సంగీతం : సత్యం
మా నాన్నగారు పేవరేట్ సాంగ్, ఈ పాట వింటుంటే మా నాన్న గారు నా ప్రక్కనే బ్రతికే ఉన్నారు అనిపిస్తుంది. ఇంత మంచి పాట, రాసి, పాడిన కోయిలమ్మ జానకమ్మ గారికి మన తెలుగు వాళ్లకి ధన్యవాదములు.
చిన్నారుల పాత్రలో గొంతు కలిపిన జానకమ్మ మీకు పాదాభివందనాలు అమ్మ ఎన్నో వేల లో పాట పాడిన పాటలు ఎంతో అద్భుతాలు ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా లో పాడిన పాటలు
మన తెలంగాణ ముద్దు బిడ్డ Dr.C. Narayana Reddy Garu అద్భుతమైన రచయిత జాలువారిన పాట ఎప్పటికీ చెరగని ముద్ర ఎన్ని తరలకైన. సార్ వ్రాసిన ప్రతి పాట అద్భుతము బోరు లేని పాటలు వ్రాయడము .సార్ గారి ప్రత్యేకత
నిజమైన స్నేహం మనుషుల మధ్య మరియు మనసుల మధ్య ఉంటుందని .స్నేహానికి కుల మత జాతి వర్ణ బేధాలు లేవని ఆ కాలం లో నే ఎంతో చక్కగా వివరించిన ఈ పాట ఒక అద్భుతం ...🙏🙏🙏
మనస్సుకు ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ పాట విన్నప్పుడు ఎంత భారంగా ఉన్న మనసైనా చాలా తేలికగా ఉంటుంది కులమతాలు తేడా లేకుండా స్నేహానికి మంచి విలువలు ఇచ్చే పాట ఇది
మధురమైన సంగీతం, స్వచ్చమైన స్నేహం కోసం అల్లిన సాహిత్యం, జానకమ్మ గారి గళంలో జాలువారిన ఆణిముత్యం. నేను 1990 లో రేడియో లో విన్న సుమదురమైన గీతం. నిజంగా మనం చాలా అదృష్టవంతులం.
Avunu, appatlo manaki radios vundevi, aa aananda me veru, arogyam kudaa, time kudaa save ayyedi, yendukante pata chudanavasaram ledu, vintoo Pani chesukovachu,,😊
2024 లో ఎవరు వింటున్నారు లాంటి చెత్త ప్రశ్నలు ఎవరూ వెయ్యక్కరలేదు...ఎందుకంటే 3024 లో కూడా ఈ పాటని అందరూ వింటారు...అంత అధ్బుతమైన సంగీతం...అంత మధురమైన పాట...అంత కదిలించే లిరిక్స్...
❤️ i love it ❤️. ఈ సాంగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు like వేసుకోండి. ఈ సాంగ్ వింటే నాకు నా స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి 😭 బాల్యం లో చేసే అల్లరి ఆడుకునే ఆటలు పాటలు తలుచుకుంటే ఆమధురక్షణాలు అద్భుతం ..... ఈ పాట వింటే నాకు 👉 మా మాష్టార్లు & మేడం గారు నా స్నేహితులు అందరు గుర్తోస్తున్నారు. ❤️❤️❤️
namaste sir.. meeku mee kalam nati patalni ippudu status lo pettukovalanukuntunnara aythe ee link meekosame th-cam.com/video/RREtP0IVy7Q/w-d-xo.html pls okasari ee link openchesi chudandi..
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది .... గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఆ .... చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది ఆ .... చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే పొద్దున చిలకను చూడందే ముద్దుముద్దుగ ముచ్చటలాడందే చిగురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల .... గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది .... గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఆ .... ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయ్ ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్ ఆ .... ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయ్ ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్ రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది .... గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి||౪4||
ఈ రోజుల్లో ఇలాంటి నిజమైన స్నేహం ఎక్కడ ఉంది. పోజు కొట్టడానికి అమ్మాయిలతో స్నేహం మందు కొట్టటానికి అబ్బాయితో స్నేహం. కానీ ఒక అబ్బాయితో మందు కాదు ప్రాణ స్నేహం కూడా ఉండవచ్చు అని ఈ పాట నిరూపించింది.
E song naku na best friend ki chala estam eppatiki venntuny unntamu mymu unntha varaku e song venntuny unntamu Tq so much friendship gurchi enntha manchi song rasina and padina vareki 🙏🙏🙏🙏
அம்மா நீங்க என் தெய்வம் ஜானகி அம்மா உங்கள் குரலுக்கு என்றும் நான் அடிமை இந்த பாடலுக்கு அர்த்தம் புரியவில்லை ஆனால் உங்களின் குரல் தேனினும் இனிமை ❤️❤️❤️❤️❤️
గున్నమామిడి లాంటి పాట
తరతరాలకు సందేశం పంచగలిగిన పాట
స్నేహాన్ని చక్కగా చెప్పిన మహనీయులు అందరికీ అభినందనలు
జానకమ్మ గారి గొంతు నుంచి జాలువారిన ఆణిముత్యం మనస్సు కు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అప్పుటి పాటలు అన్ని మనకు దొరికిన ఆణిముత్యలు
Yes Old Is Gold 🥇
@@vanisri8180🎉7r7t🎉ru74 6n 🎉😢
అప్పటి కన్నా ఈ రోజుల్లో ఈ పాట ఎంతో అవసరం.
మనస్సు ఎంతో హాయిగా అనిపించింది అర్థం ఉన్న సామాజిక స్పృహ గలిగిన తెలుగు పాట. సూపర్...
నా చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు ఈ సినిమాకు వెళ్లి మా వదిన గారితో దెబ్బలు తిన్న ఆయన ఎంతో సంతోషంగా ఉంది స్నేహం విలువ తెలియజేస్తుంది స్నేహానికి ధనవంతుడు పేదవాడు అనే తేడా ఉండదు ఎప్పుడు విన్నా గానీ మళ్లీ మళ్లీ వినాలనిపించే ఈ పాట
ఈ పాటకు తబలా వాయించేవాడు, అటు పాటకు, ఇటు instrumental మ్యూజిక్ కు gap లేకుండా superb గా follow అవుతూ చక్కగా వాయించాడు.
Hats off to Tabalist.
అవును
@@arunapaiaavula2753ఎక్స్ల్లెంట్ మ్యూజిక్ also song
😊😊😊
అవును,అండి అలాగే బలే మంచి రోజూ. పసందైన రోజూ పాట కూడా ఇలాగే ఉంటుంది 😅❤ అయో అయిపోయిందా anipistadi అండి
ప్రస్తుతం ఇ పిల్లవాళ్ళు అందరూ ఎక్కడున్నారో అదృష్టవంతులు 😍😍😍
Super brother
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉@@sidduethari487
ముసలి వాళ్ళు అయ్యుండొచ్చు.
@@sidduethari487😊
Correct brother 😄💯
ఎంత ఆహ్లాదకరంగా పాడింది జానకమ్మ. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. మన తెలుగు భాష నిజంగా అమృతం. రచయితకు, పాడిన వారికి, music directors కు, నా హృదయ పూర్వక అభినందనలు. ఆహా నా తెలుగు భాష ఎంత మధురం. ❤
పిల్లవాని గొంతుకు తన స్వరం తో పాట పాడి జానకి గారికి hatsup
3క్ష్ @@jampulavijay5చ్ ఈ
Janaki garu The Legend of film industry
బ,
స,
0
ఎంత చక్కగా ఉంది .ఎన్నిసార్లు విన్న మరలా వినాలనిపిస్తుంది .జానకి గారు అద్భుతంగా పాడారు.నారాయణరెడ్డి గారి సాహిత్యం చాలా చాలా బాగుంది
నా చిన్నప్పుడు నుండి ఈ పాటనీ వింటున్నాను
ఇప్పుడు నా పిల్లలతో చూస్తున్నాను అప్పుడు అదే ఆనందం ఇప్పుడు అదే ఆనందం మంచి పాట
తెలుగు బాషా బ్రతికి ఉన్నా అన్నీ రోజులు ఇటు వంటి పాటలకీ చావు రాదు రాణివకుండ మన కాపాడుకుందాం జై తెలుగు జాతి జై జై తెలుగు జాతి🙏🙏🙏🙏🙏
జానికిమేడం నేను 1987లో పుట్టాను మీరు 1972లో ఈ పాట ఎంత అందగ్గ పాడారు ప్రతి లైను ప్రతి పదం చాలాబాగా వివరించారు కాబ్బటి ఇప్పటికి అందరికి అర్ధం అవుతుంది
Namaskaram,🍋🍋🍋🍋🍋
@@yerubandiramana5475 of
@@yerubandiramana5475 o
@@yerubandiramana5475 and
Supar song ❤
ఈ పాట రాసిన డాక్టర్ సి.నారాయణరెడ్డి గారికి పాదాభివందనాలు అద్భుతమైన పాట అద్భుతమైన గాన కోకిల పి సుశీలమ్మ గారు పాడేరు చాలా బాగా పాడారు
జానకమ్మ పాడింది
Idi okate kaadu bro inka pagale vennela jagame ooyala and nannu dochukundu vate songs kudaa super gaa untai bro dr.sinaare gaaru raasaru bro
Super song...janaki voice...
Paadindhi jaanakamma ,suseelamma kadhu bro
Padindi janakamma
నాకు ఎంతో ఇష్టం ఈ పాట అంటే వినేకొద్దీ వినాలని పిస్తుంది
I like this song
You are right talli
sorry🌹🌷👨👧👧
Shipra
My sweet memories song EXCELLENT happy 🌹💕 Friend 💋💝🍇🐦💝Thainks
గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద
గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
చిత్రం : బాలమిత్రుల కధ
గానం : ఎస్. జానకి
రచన : ఆత్రేయ
సంగీతం : సత్యం
Supre anna
Thanks
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
❤
మీకూ ధన్యవాదాలు..
మా నాన్నగారు పేవరేట్ సాంగ్, ఈ పాట వింటుంటే మా నాన్న గారు నా ప్రక్కనే బ్రతికే ఉన్నారు అనిపిస్తుంది. ఇంత మంచి పాట, రాసి, పాడిన కోయిలమ్మ జానకమ్మ గారికి మన తెలుగు వాళ్లకి ధన్యవాదములు.
A..cHANDRASHAKER
👃👃👃👃👃👃
A.7156.BOLRA.
My childhood memories
🎉❤
@@akulachandrasekhar1685 ,
చిన్నారుల పాత్రలో గొంతు కలిపిన జానకమ్మ మీకు పాదాభివందనాలు అమ్మ ఎన్నో వేల లో పాట పాడిన పాటలు ఎంతో అద్భుతాలు ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా లో పాడిన పాటలు
ఇప్పుడు కూడా చాలా మంది వింటున్నారు ఎందుకంటే టెంషన్ నుంచి బయటపడవచ్చని ఇదే నిజం
జానకమ్మ గారు మీకు శత కోటి వందనములు..., మనసు ఎంతో ఆహ్లాదకరంగా అట్లాడుకుంటుంది ఈ పాట వింటుంటే.
Supur
I m not done YET ok.do
Sneha madhuryaniki punadi eeè pata
ఈపాట మి చినతనములొ
వినివుంటే ఓ లైక్ ఎసుకొండి
@Baswaraj A , is xx qs*2$#1#,21,¢¢¢`#@#2AW2
This. Is.song.is.super
@baswaraja33671
🎉
Vj❤😊❤😅❤ em😊😮y@@bvkrishna6274
అలనాటి పాతపాటలు ఎంతో మధురమైన వి అర్థ వంతమైనవి అందుకె ఓల్డ్ ఈజ్ గొల్డ్ అన్నారు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
మన తెలంగాణ ముద్దు బిడ్డ Dr.C. Narayana Reddy Garu అద్భుతమైన రచయిత జాలువారిన పాట ఎప్పటికీ చెరగని ముద్ర ఎన్ని తరలకైన. సార్ వ్రాసిన ప్రతి పాట అద్భుతము
బోరు లేని పాటలు వ్రాయడము .సార్ గారి ప్రత్యేకత
ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు తెలుగు వారం
"ఎన్ని తరాలకైనా " అని ఎడిట్ చెయ్యి బ్రదర్ .
అప్పట్లో ఎన్నో కులాంతర ప్రేమ జంటలను ఈ పాట ఒక్కటిగా కలిపింది అందులో నేనూ ఒకడిని.... ♥️
APPATLO ANTE ఏ సమ్వసరము , do you regret or encourage inter caste or inter religion marriage After crossing these many years.
నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి ఈ పాట వింటుంటే చెవుల్లో అమృతం పోసిన మాదిరి ఉంటుంది ❤
చాలా బాగుంది, రాబోయే తరాలకు
ఆదర్శ దాయకం
నిజమైన స్నేహం మనుషుల మధ్య మరియు మనసుల మధ్య ఉంటుందని .స్నేహానికి కుల మత జాతి వర్ణ బేధాలు లేవని ఆ కాలం లో నే ఎంతో చక్కగా వివరించిన ఈ పాట ఒక అద్భుతం ...🙏🙏🙏
Good 👍👍👍
Good
😰😹🙏🏿🙏🏿🙏🏿🙏🏿👣👏👏👏😹
@@అవనివిజన్ లో,
Superb song....👌👍❤
2024 లో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాలా 👍👍❤️❤️
చాలా చక్కగా వుంది పాట.
ఎన్ని సంవత్సరాలు అయినా ఈ పాట స్నేహానికి మంచి ఆదర్శం.నాకు బాగా నచ్చింది
Thanks my friend
Super
syad mahaboob basha super
Good song
Supeŕŕ feeling
మనస్సుకు ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ పాట విన్నప్పుడు ఎంత భారంగా ఉన్న మనసైనా చాలా తేలికగా ఉంటుంది కులమతాలు తేడా లేకుండా స్నేహానికి మంచి విలువలు ఇచ్చే పాట ఇది
2022 లోనే కాదు పాట బ్రతికి ఉన్న వరకు వినేవారు ఉన్నారు.....
జానకి అమ్మ మాత్రం సంగీత సరస్వతి..!భారత దేశంలో ఆమె అంత స్వచ్ఛమైన భావంతో పాడేవారు చాలా అరుదు...!!దేవతా జానకి అమ్మ...!!👍💐
Super song sir
@@puchakayalasumalatha1771 avnu sumalatha garu
@@puchakayalasumalatha1771 song chala chala baguntundi kada
Old is gold
@@lohitareddy4931 w
2024లో వినేవాళ్ళు ఎంతమంది!
Nenu ipudu
Nanu ippuday
Im allsooo brobi like thisdoooo
🙏
@@RajuMore-tl7es 💗
ఈ పాట ఎంత చక్కగా అమర్చాడు నేను నా 55 సంవత్సరాలు గా ఈ పాటను అప్పటికీ వింటు న్నాను . ఇందు లోని అర్థాలు చాలా ఉన్నాయి తనివి తీరదు . .
ఒక్క ఆంగ్లపదం వాడకుండా ఇంత మధురంగా పడిన మహాను భావులకు పాదాభివందనం మన తెలుగు పాటల మధురం మన పాటలు నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం స్నేహం గొప్పతనం
సూపర్
i like this song
Great song
Partha super Anna
Super super
ఎన్ని పాటలు వచ్చిన ఈ పాట తర్వాతే సూపర్ సాంగ్
మధురమైన సంగీతం, స్వచ్చమైన స్నేహం కోసం అల్లిన సాహిత్యం, జానకమ్మ గారి గళంలో జాలువారిన ఆణిముత్యం. నేను 1990 లో రేడియో లో విన్న సుమదురమైన గీతం. నిజంగా మనం చాలా అదృష్టవంతులం.
Avunu, appatlo manaki radios vundevi, aa aananda me veru, arogyam kudaa, time kudaa save ayyedi, yendukante pata chudanavasaram ledu, vintoo Pani chesukovachu,,😊
@@mavideo6350 a wet ravi I just eqweww wet r t RRR e erred a w are Ed going on t tree we’re e are eat Qa bb are see we
Pp
Llpll) ppp00..
L
ನನ್ನ ಬಾಲ್ಯದ ದಿನಗಳಲ್ಲಿ ಈ ಹಾಡು ನನ್ನ ಫೇವರೆಟ್ ಹಾಡು
ಈಗ ಈ ಹಾಡು ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಬಾಲ್ಯದ ಆ ದಿನಗಳ ನೆನಪು ಬಂದು ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬಂತು
స్నేహానికి పాత కొత్త ఉండదు
స్నేహం విలువ తెలుసున్నవాడు
పాత పాట లో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటాడు
Good
Ur correct bro
very very very good
Awake
Chala bhaga cheaper super
జగ్గయ్య గారు స్నేహం అంటే ఏంటో చక్కగా వివరించారు
2024 లో ఎవరు వింటున్నారు లాంటి చెత్త ప్రశ్నలు ఎవరూ వెయ్యక్కరలేదు...ఎందుకంటే 3024 లో కూడా ఈ పాటని అందరూ వింటారు...అంత అధ్బుతమైన సంగీతం...అంత మధురమైన పాట...అంత కదిలించే లిరిక్స్...
మా నాన్న పాడేవాడు మేము నిద్రపోయేటప్పుడు కానీ ఇప్పుడు మా డాడీ లేడు😢😢😢 మా పిల్లలకి పాడి నిద్ర పించాడు ఇదే పాటలు పాడి
So sorry..
Amma naanna దేవునితో సమానం 😂
స్నేహతుల మధ్యన కుల మత వర్గ వర్ణ భేదం ఉండదు ఎన్ని యుగాలు అయిన స్నేహ బంధం అనేది అజరమరంగా ఉంటుంది 🙏🙏🙏
ఇంకో వెయ్యి సంవత్సరాలు అయినా ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది such A great friendship song and mening full words 😑👏👏👏👏
Beautiful sharing super ga explanation Nice 👌🏼👍
ఈపాటకు ఇంకా కూడా వింటున్నరు 11సంవసరాలు అయినా ఇంట్రెష్ట్ వస్తుంది
నాటి నుంచి నేటి వరకు
బాల్య మిత్రులకు
చాలా అద్భుతమైన సందేశం
chiru venkat E
Super song
Chala Baga padaaaaru
@@sudeep5866 y
Yes
❤గుమ్మడి…చెప్పిన స్నె హని కుల మతాలు…ఆెడ్డు రావు స్నెహం గోప్పది ❤గడ్డం…నారాయణరెడ్డి ❤ఐలైక్ గుమ్మడి పంతువు గారు 10000000 ఈ పాటకు ❤
ఈ పాట లోని మాస్టారు జగ్గయ్య గారు!
Gummadi kaadu .. Jaggayya
ఇంత అధుభూతమైన పాట లు ఇంకారావు జానకమ్మ గారికి వందనాలు 🙏🙏🙏
తెలుగు భాష తియ్యదనం !
మాటలో మాధుర్యం !
పాటలో లాలిత్యం....
ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాల దొంతరలు !!!
Ppp
ఎన్నో సార్లు విన్నా -అయినా మల్లి - మల్లి
❤
❤❤❤
waytu umisars
ఎందరో హానుభావులు....
అందరికీ వందనాలు.....
ఈ పాట వింటుంటే ఎంతో హాయిగా ఆకాశంలో విహరించినట్టు ఉంటుంది ఇప్పుడు నేను 45 నా చిన్నతనం గుర్తొస్తుంది
ఈ పాట వింటుంటే ఎంతో హాయిగా ఆకాశంలో విహరించినట్టు ఉంటుంది
ఎన్ని సార్లు చూసినా బొర్ కొట్టాని పాట ❤️❤️❤️👌👌💕💕💕💕
ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనం
Super
స్నేహం గురించి ఎంత మంచి పాట రాశారో ... ఆ పాటాలగే మాన చుటు ఉన్న స్నేహితులతో మనం సంతోషంగా జీవించాలి...🙏
6m6
@@chinnaiah7212 lo
@@chinnaiah7212 J
Eppudu kuda e song vinevallu vunte o like vesukondi
పేదోడు ఉన్నోడు లేడు ఈ లోకంలో అందరూ సమానులే అది గుర్తుపెట్టుకోండి కోకిల నలుపు కానిదాని రాగం ఎంత తీయనిది అలాగే పేదోడు మనసు కూడా స్వచ్ఛమైనది🙏🙏🙏🙏🙏💐💐💐
Super
చక్కటి మాట రాశారు అండి 👍
@@bujjibujji4764 *
🙏🙏🙏
@@laxminaidu5003 🤝🙏💐💐🪴
ఈ పాటంటే నాకు మరి మరి ఇష్టం.నాకు చిన్ననాటి రోజులు గుర్తుకువస్తాయి.
epudu vayasu enta
@@venkyvenky-mg1oo 43 years
ఛ ఈ పాట పాడిన వారికి పాదాభివందనం మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాంటి కాలంలోనే పుట్టాలి
జానకమ్మ
Jankamma garike sadyam
📞🟥
@@realtersadda-hyd8177 🙏🏾🙏🏾🙏🏾
Janaki madam
నా చిన్నప్పటి నుండి చూస్తున్న ఇప్పుడు చూసే వాళ్ళు లైక్ వేసుకోండి
Happy
@@SatyaTirumalareddy❤
Qp p pppp mk
❤😅😊
❤
Good 👍 songs
జానకి అమ్మ మీ గొంతు వింటే మనసు హాయిగా ఉంది
Reylpawer S T pelen elawodelyusooryby
VN in in eñ
ఈ పాట విన్నవారు లైక్ కొట్టండి సూపర్ సాంగ్ ఇలాంటి సాంగులు ఇప్పట్లో రావు
కరీంనగర్ బిడ్డ జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత శ్రీ సి నారాయరెడ్డిగారు వ్రాసిన గేయం🙏🙏🙏
Ch
Supee
@@srikanthsharma2889 %
@@srikanthsharma2889 $
Evergreen beautiful song
స్నేహం గురించి స్నేహానికి కులం మతం లేదు స్నేహం ఒక ప్రాణం ప్రాణం స్నేహానికి విలువ కట్టలేము స్నేహానికి స్నేహ ప్రాణం స్నేహ జీవితం 3:49
స్నేహానికి డబ్బు ఆస్తీ అడ్డు రావని ఈ పాట నిదర్శనం.
Srinu Kattamuri they Gy
Super
అవును
ఎంత చక్కగా వుంది ఇప్పుడు వచ్చే పాటలు ఒళ్ళో పేట్టన దళ్లో పెట్టన అన్నట్టు వుంటాయి
Snehitam viluva goppadi
@@challapalli.greatsingerjay4955 \\\\\
.@@peddiniindu5644
@@challapalli.greatsingerjay4955hi bhi
❤️ i love it ❤️. ఈ సాంగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు like వేసుకోండి.
ఈ సాంగ్ వింటే నాకు నా స్కూల్ రోజులు గుర్తుకొస్తున్నాయి 😭
బాల్యం లో చేసే అల్లరి
ఆడుకునే ఆటలు పాటలు తలుచుకుంటే ఆమధురక్షణాలు అద్భుతం .....
ఈ పాట వింటే నాకు 👉
మా మాష్టార్లు & మేడం గారు నా స్నేహితులు అందరు గుర్తోస్తున్నారు. ❤️❤️❤️
malli. vinalanu. pinche. song. super.
Super song
Super song
@@desipyataanjaiah1697 pp pop-up pp0p Englishppppppp po owe u pop ppo oil ii iyo O up up Poori
Suparga vudhi school gurtukochedhu 🙏👩❤️👩
చదువు మంచి సంస్కారం నేర్పుతుంది,
పెద్దలు మాటలు కూడ ఒక క్రమశిక్షణ పిల్లల కు నేర్పుతుంది
Evergreen melodious sweet and meaningful song.
జానకి గారికి, సత్యం గారికి, నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం.
Superb it's really evergreen song
Chala baga padinaru
Really
@@sridevitetali8456oz
😊
నావయస్సు 62,
ఈ పాట వింటుంటే నేను
చిన్నతనంలోకి వెళుతుంటాను,
రాసిన వారికి,పాడినవారికి నా పాదాభివందనాలు.
Ok this sfykllnvcxzZ. N 🤣😀😁
సార్ మీరు chala అదృష్టవంతులు నిజం గా గొప్ప పాట
Moses paul ,
Thanq babu.
Thanq,
namaste sir.. meeku mee kalam nati patalni ippudu status lo pettukovalanukuntunnara aythe ee link meekosame th-cam.com/video/RREtP0IVy7Q/w-d-xo.html pls okasari ee link openchesi chudandi..
Moses paul ,
Thanq babu
నిజం గా ఆరోజుల్లో ,కుల మతాల కంటే
స్నేహమే గొప్పది,
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది ....
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఆ .... చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
ఆ .... చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దుముద్దుగ ముచ్చటలాడందే
చిగురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల ....
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది ....
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఆ .... ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయ్
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్
ఆ .... ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయ్
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్
రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది ....
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి||౪4||
Thanku ❣️
Super andi
Nice అండి
😛
Lyrics pettinandhuku Thanks amma
My younger daughter enjoys this song! She's a 8th standard. She loves this song. It's an inspirational song.
చిన్నారుల గీతాన్ని ఎంతో మధురంగా ఆలపించిన జానకమ్మ గారికి పాదాభివందనం... 🙏
❤👏👏
ఇపుడు ఈ పాటను 2021 చూస్తున్నవారు ఒక లైక్ వేయండి
Yehai mahabb a thain hindi se rd is lm
Old is gold super song
Ever green song
Ituvanti song never before ever ofter
@@nancymahi9774 i
.7 +:#:
తెలుగు పాటలు బ్రతికి ఉన్నంతవరకు ఈ పాట అందరి తెలుగువారి హృదయాలలో ఉంటుంది.
Supar
Abhilash
baba khadar nice
Jsyuda
In
2024 avaru chusthunnaru
❤❤❤🎉
మళ‌్ళి ఇలాంటి పాటలు మళ‌్ళిరావాలి ,సంగీతం ,సాహిత‌్యం గానం మొత‌్తానికి అందరు ఎంత కష‌్టపడ‌్డారో🙏🙏🙏🙏🙏
Old is gold anevallu like cheyandi
Goppa patarasina kavi ki vandanam
Chala.istam
yes sir old is gold
నా పేరు తోట శ్రీను లోలం ఇందల్వాయి నిజామాబాదు
Nod gold old is diamond
స్నేహానికి మించినది మరేది లేదు.
Super
.n
very very very good
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది సినారే గారికి వందనాలు
ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తునధి
Superb nenu roju padukune 🎶🎤🎤
ఈ రోజుల్లో ఇలాంటి నిజమైన స్నేహం ఎక్కడ ఉంది.
పోజు కొట్టడానికి అమ్మాయిలతో స్నేహం
మందు కొట్టటానికి అబ్బాయితో స్నేహం.
కానీ ఒక అబ్బాయితో మందు కాదు ప్రాణ స్నేహం కూడా ఉండవచ్చు అని ఈ పాట నిరూపించింది.
We are dont accept true friendship at the same time fake friend ni accept chestaru abdhukey friendship anedhi avasaramga marayi
True ... Bros e Roju lo nijamiaina frdship ledu
యుగాంతం వరకు నిలిచిపోయే పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటిలో ఈ పాట ఒకటి.
Yes👍
True
👍👍
@@pratibhamanchikatla701 llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
@@saicharan2430 ) p
చాలా మంచి పాట వేసిన మీకు ధన్యవాదాలు
జానకీ అమ్మ గారికి పాదాబివందనాలు
తరాలు మారిన.... ఎప్పటికి జీవించి ఉండే పాట
Good message 👍🍬
Yes sir you are right
Yes sir
S
Super sir
ఇలాంటి పాట ఇంకా మరి రాదు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ పాట కు పోటి లేదు
Nice song
ఈ పాట శా స్వా తా కాలాం వుంటుంది
M
Super this song
👍👍👍👍
2025 ఎవరు చూస్తున్నారు
2009 lo oka ammai kosam ee sang pettina..
Ok💥
My okay you
🙅
Meee 😊
జీవితం లో మరపురాని పాట....ఇలాంటి పాటలు అరుదు......
BBC CV VM no confirm Monday Nlgnda NMLS
I dropped oh CCU CV h
NB up
@@kvramana58 mo mi
👌🕉👃
Ever green song
గుడ్
ఈ పాట ఎంత విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Super song
, You are
ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
Super
Yeah party in Winnipeg distance
ఇలాంటి పాటలు రాసిన రచయితలకు ఇలాంటి పాటలకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కు ఇలాంటిపాటలు తీసిన డైరెక్టర్ కు నా ప్రత్యేక ధన్యవాదములు
Super song
Spr
R
Shankara KudiLGrells PS
Super
ఇలాంటి పాటలు ఇంక ఎప్పటికి రాదు వినటానికి సొంపుగా ఉంది
నిజమైన స్నేహం ఎల్లప్పుడూ నిజాయితీగ ఉంటుంది.. అనే వాళ్లు లైక్ చేయండి..❤👬
ఈ రోజుల్లో నిజమైన స్నేహం దొరకడం లేదు అంత స్వార్థం
Erojullo nijamaina sneham ledu sir dabbulu vunte sneham lekapote balya mitrulu kuda parayi vare
@@padakantikavitharani2529రియల్లీ 👍
Ee song kuda dislike cheyacha..
Oh my god..
Too much..
Such a wonderful song regarding Friendship.
Loved this song a lot lot lot..
H6g
sarvani chejerla
Kula pichi
kv
గున్నమామిడి కొమ్మ మీద గూళ్లూరెండున్నాయి...............2020లో వినే వారందరూ ఓ లైక్ వేసుకోవాల్సిందే
Supear.sng
Nenu December
@@makamnarsimha9110 b
All time evergreen song
@@makamnarsimha9110 ĺl
20-6-2024 విన్నవారు లైక్ కొట్టండి
ఈ పాట రాసినవారికి నా అభినందనలు మిత్రులకి దన పేద , నలుపు తెలుపు,కుల మత భేదాలు లేవు.........
SUPER,,SONG
E song naku na best friend ki chala estam eppatiki venntuny unntamu mymu unntha varaku e song venntuny unntamu Tq so much friendship gurchi enntha manchi song rasina and padina vareki 🙏🙏🙏🙏
@@penmetsanarasimharaju6712😅i Tq
C narayana reddy garu
@@vijaybethi9343 ,?
నా వయస్సు 20 నాకు ఊహ తెలిసి న కాడినుండి ఈ పాట చాలా బాగా నచ్చిన పాట ఈ వయస్సు లో ఈ పాట నచ్చిన వారు వుంటే లైక్ మీ
అరే అన్నా సరిగ్గా చెప్పు రాయడం వచ్చా ఓ సారీ నీకు మాట్లాడడం వచ్చా రాధ రిప్లై ఇవ్వి
iam 16 but I love this song
@@Smartcaptainsaikumar neku vacha
@@vishnu10M 0i like this song
@@xgamming3462 నీకు వచ్చా నాకు చెప్తున్నావ్
அம்மா நீங்க என் தெய்வம் ஜானகி அம்மா உங்கள் குரலுக்கு என்றும் நான் அடிமை இந்த பாடலுக்கு அர்த்தம் புரியவில்லை ஆனால் உங்களின் குரல் தேனினும் இனிமை ❤️❤️❤️❤️❤️
நன்றி நண்பரே
ఛఝ@@gavinimekala8322
.
True friend like kottu❤❤❤
అబ్బా ఈ old songs వింటుఉంటే relax గా ఉంది ఎంతైనా old is gold evergreen
Supperrrrrr
Yuva Mania
A nice song
ever green song
What a song...mindbloying....evergreen song...