A great singer with unique inimitable voice. Impeccable Shruti in her voice. Nonchalant throw while she sings is amazing. Wish that she sang more songs in her career. The way she sings in Hindustani style in this song is pure magic.
Even after 50+ years after this song was recorded, it is still the most eloquently, authentically, authoritatively, melodiously, magnificently, and fluently sung Telugu song from Bhanumathi garu. We are all fortunate to hear this song and enjoy as telugu speaking people. (I don't have Telugu font, otherwise I'd have said this in Telugu).
😮she was not singer but also writer story writer lyrics and vest music director and director and voice also very sweet voice she was God's gift for Telugu people
తెలుగు పాటను శిఖరస్థాయిలో నిలిపి శ్రోతలను అక్కడే వదిలేసిన గంధర్వగాయనీ... నిండు నమస్కారాలు తల్లీ...
ఈ పాట చాల మంది పాడారు కొన్ని సోలలో కానీ భానుమతి గారి మాదిరి ఎవ్వరూ పాడలేక పోతున్నారు. ఈ పాట భానుమతి పాడలేదు ఆమెలో ఉన్న ఆత్మే పాడింది
చాలా అందంగా సులువుగా శుభ్రంగా పాడారావిడ.అరుదు అలాటి గాయనీమణులు
ఏమ కంఠం ఏమ శృతి ఎంతో మాధుర్యం మరియు బావాయుక్తంగా లయాతో పాడేరు అహ్హ
ఈ గమకాలు, విరుపులు ఒక్క భానుమతి గారు తప్ప ఇంకెవ్వరూ పలికించలేరు 🙏 మల్లీశ్వరి లోని పాటలు వింటే భానుమతి తల్లి టాలెంట్ ఏంటో తెలిసొచ్చింది 🙏
ఆమె కు ఆమే సాటి ఎవరూ భానుమతి గారి పాటను ఇమిటేట్ చెయ్యలేరు sir sir sir please
S!! ఎంత చెప్పినా తక్కువే , ఈపాట గురించి.నటనే కాదు. గొప్ప గాయనీ మణికూడా !!!
Very nice
Not only a great singer but also a great musician.
భానుమతి గారి ఈ పాట గురించి ఎంత పొగిడినా తక్కువే🙏🙏🙏
పాటను లయబద్ధముగా ఎంత అందంగా పాడినారు భానుమతి గారు, సంగీతములో ఉన్న స్వరాలన్నీ జోడించి మెలమీంచి పడ్డారు ఈ పాటను , ఈనాటి గాయకులు కూడా గమనించాలి
ఆ....
నేనే రాధనోయీ గోపాల
నేనే రాధనోయీ గోపాల
నేనే రాధనోయీ,
అందమైన ఈ బృందావనిలో
నేనే రాధనోయీ,2
గోపాల నేనే రాధనోయీ,
విరిసిన పున్నమి వెన్నెలలో
చల్లని యమునా తీరములో,2
నీ పెదవులపై వేణుగానమై,2
పొంగి పోదురా నేనీవేళ,2
నేనే రాధనోయి గోపాల
నేనే రాధనోయి,
ఆడే పొన్నల నీడలలో
నీ మృదు పదముల జాడలలో,2
నేనే నీవై నీవే నేనై
అనుసరింతురా నేనే ఈ వేళ,2
నేనే రాధనోయి గోపాల
నేనే రాధనోయి, ఆ ఆఆఆఆ ఆఆఆఆ
ఆఆఆ ఆఆఆ ఆఆఆ
ఆఆఆ నేనే రాధనోయి 3🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉
Amazing amma yes you are good. Maa. Nivu. Ekkada unna very very happy ga
Beautiful great amma yes you great
భానుమతి అమ్మ కు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
.I like this song very very much.
భానుమతి రూపం అపురూపం, పాట ఎంతో ఘనం
A multi faceted genius' Bhanumati
WONDERFULL SONG BHANUMATHI GAARIKI🙏🙏🙏🙏🙏
No one reached Upto this extent.... Bhanumathi amma 🙏🌹🌹🌹🌹
Im blessed to listen song like this..sung by the GREAT BHANUMATHI garu
A great singer with unique inimitable voice. Impeccable Shruti in her voice. Nonchalant throw while she sings is amazing. Wish that she sang more songs in her career. The way she sings in Hindustani style in this song is pure magic.
Even after 50+ years after this song was recorded, it is still the most eloquently, authentically, authoritatively, melodiously, magnificently, and fluently sung Telugu song from Bhanumathi garu. We are all fortunate to hear this song and enjoy as telugu speaking people. (I don't have Telugu font, otherwise I'd have said this in Telugu).
Wonderful. Never before ever after.
ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
నేటి వరకూ దక్షిణాదాలో...స్వాభిభానం, వీరత్వం కలకలిగపిన నటి...హ
Great song sung by great actress smt. Bhanumati garu. Nobody sings like her till date. ❤❤❤❤
Neneradhanoyi ఈ సాంగ్ ఎన్ని మార్లు విన్నా బోర్ అనేదే ఉండదు sir please
మీకు నా పాదాభివందనం తల్లీ.
ఈంత మంచీ పాటలు దోరకావు. 🙏🙏
Aa Gatramu Marevvariki Sadyamu kadu Greatest Actress and Singar
Super banumathi gaaru
😮she was not singer but also writer story writer lyrics and vest music director and director and voice also very sweet voice she was God's gift for Telugu people
Legendary personality
With her rendering Telugu is elevated as Italian of the east..
Every day it looks Fresh & refresh our minds 🌺
A very strong and versatile person. A role model too.
Bhanumati super
ఈ కంఠం ఉందంటే ఈమె దేవత కాక ఇంకేమవుతారు sir please ఈ కంఠం ఇంత వరకు ఎవరూ అనుకరించలేదు why because అది nevar sir
Yes yes and Yes it’s like Krishna Devaraya to Vijayanagaram Samrajyam Bhanumati garu for Telugu cinema samrajyam
🙏Hare krishna 🙏
Nice video
Amma🙏🙏🙏🙏🙏
Exallent voice
Super
Excellent song
Ilike.this.song
LEGEND.BHANUMATHI
Bhanumati ammku 🙏🙏🙏🙏
Super Hitmuve Super song s
Aanataamamacheke
Banumategaru
Super starkrishnagaru
Kriunamrajugaru
Super
Ialatisongsmaralarao
Banumatigaru
Hatasap
I like this song
great singer amma meru.
బహుముఖ ప్రగ్నశాలి శ్రీమతి పి. భానుమతి
Should have been awarded with dadasaheb Phalke .
She is a LEGEND ☘️
Great singer Bhanumathi garu
మధురం 🙏🙏
Legend bhanumati garu
🙏hats off bhanu garu 👍
Bhanumathi lanti gayanimani manaki devudichina varam. Nabhutho na bhavishyath anadanik udaharai bhanumathi gannam gaatram.
❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tqs supar songs
Devuda nadhuramyna jantham evvu devaa gaanam harshaku purandhara dadu deevenalu
🙏
Excellent and morveless
Kamaneeyamyna pata
Nene Radha Moore Govida nooee andamain
🙏🙏🙏
Thank you
Panchamrutam 🙏🏻
🙏👍💐😊
1:31
మానవ హృదయాలను రంజింప దైవమే నిన్నుపంపి నాడుచెరగని మాయని సంగీతం ప్రవాహము నీవే సరస్వతీ పుత్రికా
Theteeje,bhanumatigaru,meeruteluguvaru,kavdamu,mayokka,adrustamu
Thank you 🙏
Where is kanchana ?
In Bangalore with her sister's family.
Those are zerox coppis not original copy 🙏🙏🙏🙏
Banumatigarumanalaveedipovadamchitraseemaku teeranilotu
Bhanumati gari swara vinyasam saraswati kataksha varam.
Amma mi laaanty gayani mani lene leru baratha deshame garva pade singingmeedi
చాలామంది ఈ పాట పాడాలని చూసారు కానీ ఎవ్వరూ ఇలా పాడలేదు
Super
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏