Thanks andi. Someone commented on pulakinchani madi song that I played the original and just did lip movement. They should see all my videos and then comment. Just sharing my feelings here. If someone is not a renowned singer already people are so judgmental, they just assume that this cannot be true.
That’s why I advise you to sing in your style. Means particular word or letter or raga not 100% same as original. Just sing in your style. In some songs original listened so many times but I could not catch the word. This not only for non Telugu mother tongue singers but Telugu mother tongue people also. Probably music director might advised them to sing like that. But in your singing fantastic clarity is there. Telugu language is the best suited to music. In your singing freestyle clarity is unique.
సిస్టర్ మీపాటకోసం ఎదురుచూడటం అలవాటైపోయింది .మధ్యలో చాలాసార్లు చెక్ చేసాను .చాలా గ్యాప్ తీసుకున్నారు .ఉద్యోగానిర్వహణలో వీలుకాలేదనుకుంటున్నాను .మీకు కుదిరినప్పుడల్లా ఇలాగే మంచి పాటను పోస్ట్ చెయ్యండి .దేవులపల్లివారి ఈపాట చాలా చక్కగా పాడారు .సంతోషం తల్లి .
అమ్మా నమస్కారం. పాట మనిషిని శుద్ధి చేస్తుంది అని ఎవరో పెద్దల ఉవాచ. మీ పాటలు వింటే, అది అక్షర సత్యం. కర్ణ పేయ ముగా ఉన్న మీ మధుర మైన గొంతు నుండి ఇలాంటి మరిన్ని పాటలు వినాలని ఉంది. మాకు ఇంత ఆనందం కలిగించి నందుకు మీ కు హృదయ పూర్వక ధ్యవాదములు.
Your performance was absolutely stunning! Your singing was so soothing, accompanied by a lovely background. The video was fantastic, and your voice is truly wonderful. We eagerly await many more songs from you!
Blessed Daughter please continue your service without Gap Eagerly waiting for your Beautiful songs God bless you always my Dear Blessed Daughter with good health wealth supreme position through out your Beautiful smiling Life ShatayushmanBhava Jayeebhava
కృష్ణశాస్త్రి గారు మాత్రేమే వ్రాయగలిగిన పాట, రాజేశ్వరరావు గారు మాత్రమే స్వరపరచగల పాట, సుశీల గారి అమృత గళ మాధుర్యాన్ని అందించగల శిరీష గారి గాత్రం మాత్రమే పాడగలిగిన పాట, స్వర్ణ మంజరి లో మధురమైన గురు దీవన అన్న అద్భుతమైన పాటను అందివ్వండి, చాలా challenging పాట ఆది నారాయణ రావు గారు malkauns రాగం లో ( మన హిందోళం ) అద్భుతమైన స్వర సంచారాలను పలికుంచారు 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
తల్లి శిరీష లెజెండరీ సింగర్స్ కి నీవు ఏ మాత్రం తీసి పోవు ,అమృత తుల్యమైన గాత్ర మాధుర్యంతో నీవు మాకు ఆత్మియురాలివి అయ్యావు , గొంతులో సుధలు నింపుకుని పాడుతూ మా హృదయాలు పరవశించి పోయేలా పడుతున్నావు శిరీష , సుధలు అంటే అమృతం లేదా తేనె అనే అర్థం వస్తుంది ,నీ గాత్రం కూడా అలాగే వుంది కదా తల్లి ,నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో నీవు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి శిరీష ,
అమ్మా నేను గుడివాడలో చిన్నప్పుడు 1980 లో ధనుర్మాసం లో ఒక బ్రాహ్మణ మూత్తైదువు భాగవతులు చెప్పేవారు ఆవిడ్నే పిలిచేవారు ఆవిడ ఈ పాట పాడేవారు,తెలుగు సాహిత్యంలో ఈ పాట ఒక మచ్చు తునక . ఆయుష్మీతి భవ చిన్నదానివిగా అందుకే ఈ ఆశీర్వాదం
"ఈ మూవీ పేరు ఈ నాటి బంధం ఏ నాటిదో" KRISHNA , JAYAPRADA నటించిన మూవీ ఇది. ఈసారి మీరు చాలా time తీసుకున్నా రు. చాలా మంచి పాట select చేసుకుని చాలా బాగా గానం చేసారు. ఈ మూవీ పేరు తో మూగ మనసులు సినిమా లో ఈ నాటి ఈ బంధం ఏ నాటిదో అనే పాటను విని పిస్తారా
ఎవరు ఇచ్చారమ్మా ఈ అమ్మకు ఇంతతీయని గాత్రమ్మును. 👌🏻శిరీషగారు మీరు పాడుతున్న తీరు, చూపుతున్న దృశ్యమాలిక, ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ పాటలో చూపిన స్వాముల వారి విగ్రహాలు నయనానంద కరం. మీరు ధరించిన శారీ కూడా జయప్రదగారు సినిమాలో దానికి దగ్గర గా ఉన్నది అంటే వో వీడియో చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసికుంటున్నారో అర్ధం అవుతున్నది. ధన్యవాదములు తల్లి. అభినందనలు 🌷🌷
పాడుతా తీయగా కార్యక్రమం తరువాత ఎంత పరిపక్వత చెందావమ్మా. అద్భుతం
🙏🙏
Wow wonderful fine fantastic singing. My heart is filled devotional happiness.
Thanks andi. Someone commented on pulakinchani madi song that I played the original and just did lip movement. They should see all my videos and then comment. Just sharing my feelings here. If someone is not a renowned singer already people are so judgmental, they just assume that this cannot be true.
That’s why I advise you to sing in your style. Means particular word or letter or raga not 100% same as original. Just sing in your style. In some songs original listened so many times but I could not catch the word. This not only for non Telugu mother tongue singers but Telugu mother tongue people also. Probably music director might advised them to sing like that. But in your singing fantastic clarity is there. Telugu language is the best suited to music. In your singing freestyle clarity is unique.
Excellent. Best of your songs.
సిస్టర్ మీపాటకోసం ఎదురుచూడటం అలవాటైపోయింది .మధ్యలో చాలాసార్లు చెక్ చేసాను .చాలా గ్యాప్ తీసుకున్నారు .ఉద్యోగానిర్వహణలో వీలుకాలేదనుకుంటున్నాను .మీకు కుదిరినప్పుడల్లా ఇలాగే మంచి పాటను పోస్ట్ చెయ్యండి .దేవులపల్లివారి ఈపాట చాలా చక్కగా పాడారు .సంతోషం తల్లి .
Avunandi koncham busy ga unnanu. Thanks for your support.
హాయ్, శిరీష
చక్కటి గాత్రంతో మమ్మలిని మళ్ళీ అలరిస్తున్నావు.
చాల రోజులయింది నీ పాట విని .
God bless you talli.❤
ధన్యవాదములండీ
మీ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నాము.. ఇలా గ్యాప్ ఇస్తే ఎలా శిరీషా... భగవంతుని శుభాషిషులు మీకు ఎల్లప్పుడూ లభించాలి... 👍🌹👌😄🙏
Mee abhimaanaaniki kruthagyathalandi 🙏
Wonderful and very sweet thank you sireesha
Excellent
అమ్మ శిరీష గారు,, ప్రకృతి కి పరమాత్మునికి, గల బంధం,, దేవులపల్లి వారి సాహిత్యం,, అద్భుతం గా ఆలపించావు తల్లీ,, దీర్ఘా యుష్య మస్తు,,, శుభం భూయాత్
Thank you 🙏
Exlent tone festival song andi
అమ్మా నమస్కారం. పాట మనిషిని శుద్ధి చేస్తుంది అని ఎవరో పెద్దల ఉవాచ. మీ పాటలు వింటే, అది అక్షర సత్యం. కర్ణ పేయ ముగా ఉన్న మీ మధుర మైన గొంతు నుండి ఇలాంటి మరిన్ని పాటలు వినాలని ఉంది. మాకు ఇంత ఆనందం కలిగించి నందుకు మీ కు హృదయ పూర్వక ధ్యవాదములు.
ధన్యవాదములండీ
Your selection of songs is good
🙏🙏🙏
Very well sung mam. Really yours is a very melodious voice. God bless U
Mi songs vinadam oka Habit ga maripoindi Sirisha garu Manasuni Anandam tho Nindu pothundhi
🙏
Very very Nice singing Sirishagaru.👌👏🏻👏🏻👏🏻
🙏🙏
Great rendering thalli.☘️🍀🌿🍁🌸🌸
Thanks for listening
ఆ కిల కిలరావాలు వింటుంటే మనసు పులకించి పోతుంది మేడమ్ గారు 🎉 ఈ సారి చాలా వ్యవధి తీసుకున్నారు
Thanks andi 😊
Your performance was absolutely stunning! Your singing was so soothing, accompanied by a lovely background. The video was fantastic, and your voice is truly wonderful. We eagerly await many more songs from you!
Glad you enjoyed it! 🙏
పూజాఫలం సినిమాలో..నేరుతునో లేదో....నిదుర రాదు కనులకు....సుశీలమ్మ గారి పాట పాడగలరు..
ok andi
ఎవరు నేర్పేరమ్మ ఈ అమ్మకు ఇంత మంచి పాటలనిమ్మని
😅😅thanks andi
శిరీష గారు అధ్బుతంగా ఉంది,అహ వినసొంపుగా హాయి గా ❤🎉
Many thanks
Blessed Daughter please continue your service without Gap Eagerly waiting for your Beautiful songs God bless you always my Dear Blessed Daughter with good health wealth supreme position through out your Beautiful smiling Life ShatayushmanBhava Jayeebhava
Thank you very much 🙏
Such a lovely song from not so popular movie . Thanks for searching a good one and presenting . 🙏
ధన్యవాదములండీ
Idi na most favourite songs lo okati. Chaala sweet ga paadav amma👏
Avunu akka. I know 😅
WOW 👌 👏 😍
Very good song, very well sung! Keep up the good work 🎉🎉🎉
Thanks andi
Amma waru shirisha garu chala manchiga chakkaga padinaru meeku dhannyavadamulu namaskaramulu Jay Shri Ram
🙏🙏
సాహిత్యం, భావం,, సంగీతం కలసి భావుకథతో పాడారు. సంతోషం.
Thanks andi
Song singing is very wonderful
Sirisha garu selects multifaceted lyrical songs with soothing tunes and does rendtion soulfully with impactful sweet voice.
👍👍👏👏👏💐💐💐
All the best
Thank you so much
Excellent selection and presentation of song.
Thanks andi
Entha bavundho ee paata . Excellent singing 👌👏👏 Bilahari ragam kadaa !
Right akka
No need anything to refresh peaceful to my mind except ur madurathi maduram maina songs with your god gifted voice.👌🙏
🙏🙏
Sweet voice, super song, very. Good.
Thanks andi
Super song & super voice , presentation ❤
🙏Thanks andi
Beautiful voice mma God blessyou
కృష్ణశాస్త్రి గారు మాత్రేమే వ్రాయగలిగిన పాట, రాజేశ్వరరావు గారు మాత్రమే స్వరపరచగల పాట, సుశీల గారి అమృత గళ మాధుర్యాన్ని అందించగల శిరీష గారి గాత్రం మాత్రమే పాడగలిగిన పాట, స్వర్ణ మంజరి లో మధురమైన గురు దీవన అన్న అద్భుతమైన పాటను అందివ్వండి, చాలా challenging పాట ఆది నారాయణ రావు గారు malkauns రాగం లో ( మన హిందోళం ) అద్భుతమైన స్వర సంచారాలను పలికుంచారు 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
Thanks andi 🙏 list ki add chesanu 🙏
సూపర్ గా ఉంది పాట ❤
Sweet voice and nice song
🌹🌹👍👍👍
amezing .👌👌👌👏👏👏👌👌🥀🥀
కృష్ణశాస్త్రి గారి ఆణిముత్యం. చాలా బాగా పాడారు
🙏🙏
What a song even if there was a reasonable gap . I know for a working professional how hard it gets to bring a creative piece .
Thanks for your understanding 🙏
❤మాటలు లేవు వింటూ ఉంటే హాయిగా నిద్దుర వస్తుంది ❤
Thank you! 😊
తల్లి శిరీష లెజెండరీ సింగర్స్ కి నీవు ఏ మాత్రం తీసి పోవు ,అమృత తుల్యమైన గాత్ర మాధుర్యంతో నీవు మాకు ఆత్మియురాలివి అయ్యావు , గొంతులో సుధలు నింపుకుని పాడుతూ మా హృదయాలు పరవశించి పోయేలా పడుతున్నావు శిరీష , సుధలు అంటే అమృతం లేదా తేనె అనే అర్థం వస్తుంది ,నీ గాత్రం కూడా అలాగే వుంది కదా తల్లి ,నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో నీవు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి శిరీష ,
ధన్యవాదములండీ. 🙏
Overall good
🙏🙏
@@SirishaK నా చిన్నప్పటినుంచీ వింటున్న పాట మా బామ్మ గారు పాడుకొనేవారు అమ్మ, ఎంత ప్రేమో భక్తో ఆవిడకి శ్రీరాముడు అంటే 🙏🙏
Awesome presentation..can I know the location please
Thank you! It was in Naamala park in Tirumala during our visit.
Beautiful video audio ❤️
Glad you like it!
Chala baundi sirisha melody sweet voice
Thanks amma
Such a Sweet voice amma needi God bless you
🙏🙏
Very nice mam.
Thanks a lot
Simply superb andi please put lyrics
Will try
Super madam 👌🙏👌
Thank you very much
Nakantipapalonilichiporaneventalokalagelavaniyara.songcheyandi🎉
అమ్మా నేను గుడివాడలో చిన్నప్పుడు 1980 లో ధనుర్మాసం లో ఒక బ్రాహ్మణ మూత్తైదువు భాగవతులు చెప్పేవారు ఆవిడ్నే పిలిచేవారు ఆవిడ ఈ పాట పాడేవారు,తెలుగు సాహిత్యంలో ఈ పాట ఒక మచ్చు తునక
. ఆయుష్మీతి భవ చిన్నదానివిగా అందుకే ఈ ఆశీర్వాదం
Namaskaramulu andi. Chala thanks jnapakalu share chesukunnanduku
❤❤❤bangaru tallichalaa Baga padavu talli
👏👏👏👏👌
"ఈ మూవీ పేరు ఈ నాటి బంధం ఏ నాటిదో" KRISHNA , JAYAPRADA నటించిన మూవీ ఇది. ఈసారి మీరు చాలా time తీసుకున్నా రు. చాలా మంచి పాట select చేసుకుని చాలా బాగా గానం చేసారు. ఈ మూవీ పేరు తో మూగ మనసులు సినిమా లో ఈ నాటి ఈ బంధం ఏ నాటిదో అనే పాటను విని పిస్తారా
Sure andi
Nice amma
Jai shree Ram
Sweet voice.
Thank you 😊
i see god in your voice
🙏
Meesongbaagavuntai
🙏
🎉❤
ఇటీవలే మీ ఛానల్ చూశాను కమ్మని గాత్రం మీది వీడియోలు మంచి సీనరీ పెట్టారు మిమ్మల్ని అమెరికాలో భారత కోకిల అని పిలుస్తాను
😀 thanks andi
ఎవరు ఇచ్చారమ్మా ఈ అమ్మకు ఇంతతీయని గాత్రమ్మును. 👌🏻శిరీషగారు మీరు పాడుతున్న తీరు, చూపుతున్న దృశ్యమాలిక, ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ పాటలో చూపిన స్వాముల వారి విగ్రహాలు నయనానంద కరం. మీరు ధరించిన శారీ కూడా జయప్రదగారు సినిమాలో దానికి దగ్గర గా ఉన్నది అంటే వో వీడియో చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసికుంటున్నారో అర్ధం అవుతున్నది. ధన్యవాదములు తల్లి. అభినందనలు 🌷🌷
Thanks andi.. rama parivaramu vigrahalu Tirupati loni 'Naamala Park' lonivi. Video akkada teesamu 😊
No audio for the last..Pl check
Just fixed it. Thank you for identifying!
3:10 3:12
Konap 1:24
psychological 😊😅😮😢🎉😂❤
Thanks andi 🙏 do check out latest Navarathri songs list
Come back India madam
😊
hey Siri!
Hey David, I am way more talented than your Siri lol 😅
New songs manchi sahityam vunnavi kuda padandi
Sure
Listen again the original song. Practice more and sing.
యర్రమిల్లి మా పుట్టింటి surname. 😊