అమ్మ తల్లి శిరీష నీ మదిలో ఎంత చక్కని మాధుర్యం ఉందమ్మా పాశ్చాత్య దేశంలో తెలుగు పాటలు పాడి తెలుగుతనాన్ని వేనోళ్ల పరవశింప చేస్తున్నావమ్మా నీ గాన మాధుర్యానికి జేజేలు తల్లి
చాలా చాలా బాగా పాడావు తల్లి మా చిన్న తనంలో వీణ పాటలు అన్ని చాలా వరకు రాజేశ్వర్ రావు గారి సంగీతం లోనే.వుండేవి. వారి కుమారులు సంగీత దర్శకులు కోటి గారిని ఈ మధ్య కాలంలో మా ఘంటసాల కళా సమితి వార్షికోత్సవాలు కు ఆహ్వానించి ఘనంగా సన్మానించడం జరిగినది. యు.నరసింహులు,అధ్యక్షులు ఘంటసాల కళా సమితి. , కోట తిరుపతి జిల్లా.
నాకు చాలా ఇష్టమైన వీణ పాటల్లో ఇది ముఖ్యమైనది. ఎన్నిసార్లు విన్న ఇంకా వినా లనిపించే ఈ పాట మీరు అద్భుతంగా పాడేరు. మీరు సుశీలమ్మగారి పాటలు చాలా శ్రావ్యంగా పడుతున్నారు. ఈ జనరేషన్ వాళ్లకు ఆ పాత పాటలలో తియ్యదనం చవి చూపిస్తున్నారు. మీ స్వరార్చన ఈ లాగే సాగి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుతూ
శిరీష అమోఘమైన పాట అమోఘమైన రాగంతో రంజిల్లాగా చేసినావు, తెలుగు వారి యొక్క సంగీత కళ నైపుణ్యాన్ని అమెరికాలో చూపించి మన తెలుగు వారికి కలలపై ఉన్న పుణ్యహత్యాన్ని చాటి చెప్పినావు, మీకు మా ఆశీస్సులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
మీ స్వరం రికార్డింగ్ థియేటర్ లో మరింత బాగుంటుంది. ఈ పాట పూర్వాపరాలు కూడా మీరు తెలుసుకొనే వుంటారు . సాలూరు వారి స్వరరచన , దాశరథి వారి పదరచన 'అమృత గాయనీ మణి దేశపు నంబర్ వన్ గాయని** సుశీలమ్మ** గారు గానం. ఈ పాట మాధుర్యమే మిమ్ములను ఆకర్షించినది కదూ! ఆ పాత మధురాలన్నీ మిమ్ముల్ని ఆకర్షించినవి అని అని పిస్తోంది మీరు పాడు తొన్న పాటలను గమనిస్తే దీనిని ఇలాగే కొనసాగించండి అమ్మా!! శుబా భినందనలు . శుభాశీస్సులు
సిగ్గుచాటున నా లేత వలపు మొగ్గతొడిగింది.... రాధలోని అనురాగమంతా మాధవునిదేలే... మదిలో వీణలు మ్రోగే ... ఆశలెన్నొ చెలరేగే... ఇంత చక్కటి భావఝరి, మదురిమలు మన తెలుగులో పండడం మనమేనాడొ చేసుకున్న పుణ్యఫలం. Lovely.
@@SirishaK కృష్ణా రెడ్డి గారు మంచి కామెంట్ చేసిండ్రు సాహిత్య పరంగా మంచి అభిరుచి ఉంది నీకు శిరీష గారిది మంచి రాగ రంజిత మేడం మన భాష తెలుగు సాంగ్ కాపాడాలని కోరుదాం
Melodious singing complementing real Beautiful looks and Graceful body language ! Till I see you, I never thought that I could see even any two of these qualities in a single person and now, Seeing is Believing the very incarnation of of all the three virtues rolled into one ! All the very Best in all your future endeavors ! You’ll certainly go places, if you have not already !
శిరీష గారు మీరు ఈ పాటని చాలా అద్భుతంగా పాడేరు. నేను ఒక A grade mridangam artist ని నేను సినిమా పాటలు వినడం ఆనందించడం చాలా తక్కువ కానీ మీరు పాడిన విధానం చాలా చాలా బాగున్నాది. మీరు ఇంకా బాగా సాధన చేసి ఇంకా బాగా పాడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తున్నాను
నమస్కారములు 🙏 మీ comment కి ధన్యవాదములు. మీ contact ఈ క్రింది email కి పంపండి. India వొచ్చినప్పుడు connect అవ్వచ్చు events కి. Thank you 🙏 Swarasirimusic@gmail.com
Excellent!!! Would like to hear the following song from you. "మల్లె పువ్వులు విరిసెరా మంచు తెరలు కరిగె రా నల్లనయ్య మేలుకో చల్లనయ్యా మేలుకో " Film : ఇల్లాలు (1965) Music: KV mahadevan Lyric: ఆత్రేయ
There is no exaggeration if I say you are the best singer. Whatever may be Music pandits may say I never agree for their adverse suggestions. It’s the feeling and enjoyment that gets to the listener is the matter. Welcome for more songs.
అమ్మ తల్లి శిరీష నీ మదిలో ఎంత చక్కని మాధుర్యం ఉందమ్మా పాశ్చాత్య దేశంలో తెలుగు పాటలు పాడి తెలుగుతనాన్ని వేనోళ్ల పరవశింప చేస్తున్నావమ్మా నీ గాన మాధుర్యానికి జేజేలు తల్లి
Thanks andi 🙏🙏
ఎలా చెప్పాలో నాకు తెలియదు గాని నీ గాత్రం చాలా బాగుంది తల్లి
ప్రతిరోజూ రాత్రి నీపాటలువిన్నాకే నిద్రపోతాం అమెరికాలో ఉంటూ కూడ తెలుగు వాళ్ళ ప్రాభవాన్ని పెంచుతున్నావు భారతీయుల
కీర్తి కిరీటానివి నువ్వు
ఎంత బాగా పాడారండి.. అభినందనలు
మీ వాయిస్ అద్భుతం 👌
మీ పాటలు వింటుంటే మా మదిలో వీణలు మ్రోగుతున్నాయి అందమైన శ్రావ్యమైన స్వరం.మీకు అభినందనలు.
ధన్యవాదములండి 🙏
చాలా చాలా బాగా పాడావు తల్లి మా చిన్న తనంలో వీణ పాటలు అన్ని చాలా వరకు రాజేశ్వర్ రావు గారి సంగీతం లోనే.వుండేవి. వారి కుమారులు సంగీత దర్శకులు కోటి గారిని ఈ మధ్య కాలంలో మా ఘంటసాల కళా సమితి వార్షికోత్సవాలు కు ఆహ్వానించి ఘనంగా సన్మానించడం జరిగినది.
యు.నరసింహులు,అధ్యక్షులు
ఘంటసాల కళా సమితి. , కోట
తిరుపతి జిల్లా.
Maatho ee vishayaalu share chesukunnanduku dhanyavaadalu 🙏
అమ్మ శిరీష అమెరికాలో ఉంటూ కూడా ఇంత చక్కటి తెలుగు పాటలు పాడినందుకు నీకు ధన్యవాదాలు
Medam garu pata Chala bagundi mimmulanu chusi Telugu patalu padre variki siggu ravali
🙏🙏🙏
Great Andi
నాకు చాలా ఇష్టమైన వీణ పాటల్లో ఇది ముఖ్యమైనది. ఎన్నిసార్లు విన్న ఇంకా
వినా లనిపించే ఈ పాట మీరు అద్భుతంగా పాడేరు. మీరు
సుశీలమ్మగారి పాటలు చాలా శ్రావ్యంగా పడుతున్నారు. ఈ జనరేషన్ వాళ్లకు ఆ పాత
పాటలలో తియ్యదనం చవి చూపిస్తున్నారు. మీ స్వరార్చన ఈ లాగే సాగి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుతూ
🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
👌👌👌👌👌
చాలా బాగా పాడారు అమ్మ
🙏🙏
Excellent performance madam mee voice is mesmarise .bhale ramudu movie lo Oho meghamala song please madam🙏🙏🙏🙏
ఇంత చక్కని పాట పాడితే మదిలో వీణలు మ్రోగవా మరి. అద్భుతంగా పాడారు. 🎉
😊 thank you
రామకృష్ణ గారు మంచి కామెంట్ చేసింది
అద్బుతం,👌👍
మీకు ఉగాది శుభాకాంక్షలు చాలా అద్భుతంగా పాడారు చాలా హాయిగా అనిపించింది
🙏🙏
Baga vinipinchani ragalu song padinaru. Meku. Dhanya vadalu
🙏🙏
అద్భుతంగా పాడారు.
Mee voice chala sweet ga vundandi chala chala baga padutunnaru
Thanks andi
హృదయాలని స్పృసించే పాట పాడారు. అభినందనలు
Very good thalli❤
స్వరం మధురం వినసొంపైన సంగీతం ఆపాత మధురాలు శిరీష గారు గుర్తు చేస్తున్నారు ధన్యవాదములు
🙏
There is no word except to say excellent singing of all telugu old melodies.
కళాత్మకమైన రూపురేఖలు దిద్దారు అమృత వర్షం కురిపిస్తుంది మంచి పాటలు సాయిరాం
అమ్మ శిరీష సాహిత్యము దాని తర్వాతనే ఆరాధన సంగీతం అందిస్తున్నారు మీ అందరికీ అభినందనలు ఒకటి నుంచి ఒకటి మరుపురాని సంగీతం మీ టీమ్ అందరికీ అభినందన మందారమాల
Thank you 😊
మీ గానం ప్రతి రోజు వింటున్నాం. చాలా అద్భుతముగా ఉన్నది మీ గానామృతం. ధన్యవాదములు.
🙏
అమ్మ శిరీష బాల సరస్వతి గారి స్వరమే మీ కోసం జ్ఞాపకం వస్తుంది అందరికీ శుభాభివందనములు
Thanks andi
చాలాబాగా పాడుతున్నారు. మంచి కంఠస్వరం. చక్కటి ఉఛ్ఛారణ చాలాహాయిగా వుంది.
🙏🙏
సుస్వర సుమధుర గానం శుభాభినందనలు 🌷🌷🌷🌺🍁
Thank you very much
పాత సురకత్తులకు సాన పెడుతున్నారు మీరు 🙏🙏🙏
🙏🙏
Love background setup. Very creative.🍀🍋💛LOOKS WILLOW CREEK TREE
Yes! Thank you!
పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి
Xcellent tone sirisha god bless u
నా స్వరపేటికను కూడా ఇస్తాను మేడం , మీ మధుర స్వరానికి మరింత మాధుర్యాన్ని చేర్చి పాడండి. హ్యాట్సాఫ్.
Thanks for your encouragement andi 🙏
Melodious voice ,
Excellent singing with beautiful voice.🎉 Now no writer preparing this type of melodies songs in Telugu
Avunandi
మధురమైన స్వరం సంగీతం మెలకువలు అద్భుతం
Thanks andi
శిరీష అమోఘమైన పాట అమోఘమైన రాగంతో రంజిల్లాగా చేసినావు, తెలుగు వారి యొక్క సంగీత కళ నైపుణ్యాన్ని అమెరికాలో చూపించి మన తెలుగు వారికి కలలపై ఉన్న పుణ్యహత్యాన్ని చాటి చెప్పినావు, మీకు మా ఆశీస్సులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
Thanks andi 🙏🙏
మీ స్వరం రికార్డింగ్ థియేటర్ లో మరింత బాగుంటుంది. ఈ పాట పూర్వాపరాలు కూడా మీరు తెలుసుకొనే వుంటారు . సాలూరు వారి స్వరరచన , దాశరథి వారి పదరచన 'అమృత గాయనీ మణి దేశపు నంబర్ వన్ గాయని** సుశీలమ్మ** గారు గానం. ఈ పాట మాధుర్యమే మిమ్ములను ఆకర్షించినది కదూ! ఆ పాత మధురాలన్నీ మిమ్ముల్ని ఆకర్షించినవి అని అని పిస్తోంది మీరు పాడు తొన్న పాటలను గమనిస్తే దీనిని ఇలాగే కొనసాగించండి అమ్మా!! శుబా భినందనలు . శుభాశీస్సులు
Tappakunda. Thanks andi
Ee pata Naku chala ishtam baaga padavu thalli
Sirisha! మీ గానం మధురాతి మధురం ఒరిజినల్గానం లాగానే ఉంది పరవశమొందినాను
మీరు పాడిన పాతపాటలు చలా మధురంగా ఉన్నాయి ఇంద్రలోకంలో అప్శరశలుల అమ్ఋతకంఠంలాగ ఉంది నేనురోజూ ఈవినింగ్ ఆనందంగా వింటున్నాను శిరీషా నీకు నా ధన్యవాదాలు
Amma shirisha God given you melodious tone .
అద్భతమైన గళ మాధుర్యం తల్లీ....సుశీలమ్మని మరిపిస్తున్నావ్...నీకు నా దీవెనలు...
🙏🙏🙏
So sweet 🍊🍊🌺🍀
Mee ganam sravyam ga undi abhinandanalu Shiresha garu
Excellent voice ,bringing old memories and my happy college days,enjoying with class mates.once again thank you medam
Always welcome 😊
సిగ్గుచాటున నా లేత వలపు మొగ్గతొడిగింది....
రాధలోని అనురాగమంతా మాధవునిదేలే...
మదిలో వీణలు మ్రోగే ... ఆశలెన్నొ చెలరేగే...
ఇంత చక్కటి భావఝరి, మదురిమలు మన తెలుగులో పండడం మనమేనాడొ చేసుకున్న పుణ్యఫలం.
Lovely.
Avunandi 🙏🙏
@@SirishaK కృష్ణా రెడ్డి గారు మంచి కామెంట్ చేసిండ్రు సాహిత్య పరంగా మంచి అభిరుచి ఉంది నీకు శిరీష గారిది మంచి రాగ రంజిత మేడం మన భాష తెలుగు సాంగ్ కాపాడాలని కోరుదాం
చాలా మధురంగా ఆలపించారు శిరీష గారు. God bless you.
Sirisha. Excellent. Tone. Goodfuture. To. You
పాత పాటలతో మాంచి ప్రయత్నం god bless you
Wonderful madam.
What a voice superb. Gods gifted voice. Specially @ high pitch, ur voice in melody. Excellent.......
Thanks a lot
So much sweet u r voice Sirisha gaaru daily mee songs vintaamu Maa illalu tho
Thanks andi
Done full justice to the difficult tune of S. Rajeswara Rao. All the notes are beautifully adopted and given a pleasant hearing.
Thanks andi
తల్లీ నిజంగానే మదిలో వీణలు మ్రోగించావు .
అలాగే నీ సుస్వరమైన గాత్రముతో అలరించు.
ఆయుశ్మాన్భవ .❤❤🎉👍👍👏
Thanks andi
Bobbili Veena , Yours gathram,Telugu saahitym all are marvelous. Thank you long live
Amma, God bless you , keep it up always, thanks.
Thank you very much
Madam voice very nice and super
Thanks a lot
Melodious singing complementing real Beautiful looks and Graceful body language ! Till I see you, I never thought that I could see even any two of these qualities in a single person and now, Seeing is Believing the very incarnation of of all the three virtues rolled into one !
All the very Best in all your future endeavors ! You’ll certainly go places, if you have not already !
Shirisha
Kortam Raju Garu patalu
Madhuram super interesting videos
Mam no words,,
🙏🙏
Listening again 4-19-2024. So melodious .💚🍏☘️💛
🙏🙏
చాలా మాధుర్యం గా పాడారు 🙏🙏🙏
🙏
Your Songs are sleeping Pills UR melodyQueen keep it Up
😃🙏
సూపర్ డూపర్ హిట్ సాంగ్ పాడిన మీకు ధన్యవాదములు 🙏
E song ventuenta Prasathem ga vuntundhi Tq K j Asudas garu
🙏
Super singing mam. I am really excited while listening of your song the way you singing amazing. Good luck.👏👏👏👌👌
Thanks for listening
Hi sirisha kotamraju, your voice is very very melodious. Daily I enjoy old my favourite songs with your sweet voice. Thanks. Ravuri.
You are most welcome.Keep sharing it to others also.
Elysium 💅.WOW ! You have jingle voice and the immortal God help you in every path of your life 🙏🇮🇳.
Chala thanks andi 🙏
You’re voice is excellent
Namstee madam how are you mee songs super ❤bhagavanthudu manchi gonthu echadu ❤🙏🙏🌹💐🌹
🙏🙏
Lady, great singing, hats off to you. Great selection
❤❤❤
WOW 👌 👏
SUPER 👌
మీ కంఠం స్వరం ఆ కోయిలకు కూడా లేదేమో అన్నట్లు పాడారు mdm నమో సర స్వ త్యే
🙏🙏
Class singing very sothing cool happy song, mind refreshes. God bless you🙏👍
కోయిల కంఠం అంటారు కానీ ఇప్పుడే వింటున్నాము. చాలా బాగా పాడారు.
Thanks andi
Absolutely ultra singer you are in my opinion ❤❤
Regards
Excellent sodari
Beautiful voice Sirisha garu.
కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందు కోరేను. అందాల తారై మెరిసి చెలికాని చెంత చేరేను. ఎంత గొప్ప భావుకత! Nice rendering, thank you Sirisha garu!
Telugu paatha patala sangeetham mariyu sahityam alantidi. Pata purthi meaning chepthe telusukuni aanandisthanandi 🙏
Super singing sirishagaru❤❤
🙏🙏
Excellent voice
Naaku e paata ante chala chala estamandi miru chala baaga alapincharu 🎉🎉🎉🎉
🙏🙏
Chaala chakkaga paaderu. Chaala bagundi. ❤
Super hets 👏👌❤️
Madam Very happy to listen your songs.Daily I am listening few songs
😊🙏
Excellent singing
అమ్మ శి రి షా చాలా చాలా అద్భుతం గా paa🌹డి vi😄ని pim😄cha🙏vamma😄thanks😘
🙏
Nice singing madam 👌 God gift, ,🙏
Thank you
Super shireeshagaaru shubabhinandanalu❤
🙏
శిరీష గారు మీరు ఈ పాటని చాలా అద్భుతంగా పాడేరు. నేను ఒక A grade mridangam artist ని నేను సినిమా పాటలు వినడం ఆనందించడం చాలా తక్కువ కానీ మీరు పాడిన విధానం చాలా చాలా బాగున్నాది. మీరు ఇంకా బాగా సాధన చేసి ఇంకా బాగా పాడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశీర్వదిస్తున్నాను
నమస్కారములు 🙏 మీ comment కి ధన్యవాదములు. మీ contact ఈ క్రింది email కి పంపండి. India వొచ్చినప్పుడు connect అవ్వచ్చు events కి. Thank you 🙏 Swarasirimusic@gmail.com
@@venkataraoguntuku2699 వెంకట రఘునాథ్ గారికి నమస్కారం మీరు చాలా పెద్ద మనసు చాలా పెద్ద మనసుతో సాధనలో మంచి పేరు తెలుసుకోవాలనుకోవడం శిరీష అదృష్టం
@@SirishaK అమ్మ శిరీష పెద్దవాళ్ళ ఆశీస్సులు చాలా సంతోషం మనం మన వెంట భగవంతుడు ఉంటాడు
@@SirishaK కాటమరాజు ఈవెంట్ మహబూబ్నగర్ జిల్లా నవ పేట మండలం నవపేట్ గ్రామం మాది సీనియర్ సిటిజన్ ఫోరం గ్రూపు మీ అందరికీ స్వామి దయ
Mee swaram chala bagundi mana desaniki garvakaranam
🙏🙏
great sirisha garu.... exlent voice.... well play ...
Thank you
అమెరికా సుశీలమ్మ. ఆయుష్మాన్భవ
🙏🙏
Superb singing.Sweet& melodious voice.God bless you and your family.
Thanks a lot
Super song ande chala baga padaru
Excellent!!!
Would like to hear the following song from you.
"మల్లె పువ్వులు విరిసెరా
మంచు తెరలు కరిగె రా
నల్లనయ్య మేలుకో
చల్లనయ్యా మేలుకో "
Film : ఇల్లాలు (1965)
Music: KV mahadevan
Lyric: ఆత్రేయ
Ok andi
Concentration.bagundhi.voice.bagundhi..allthebest..sai
Superrrrr...
🙏🙏
Excellent 😊
So sweet voice. Daily I am listening your songs. Very nice sang by you. God's gift to you.
There is no exaggeration if I say you are the best singer. Whatever may be Music pandits may say I never agree for their adverse suggestions. It’s the feeling and enjoyment that gets to the listener is the matter. Welcome for more songs.
Thank you so much
Melodious sweat song
Mellifluous