Paata Paadumaa Krishna - పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • FRIENDS, DO NOT DOWNLOAD VIDEOS FROM THIS CHANNEL AND RE-UPLOAD IN YOUR CHANNEL IN ANY FORMAT AS TH-cam MAY BLOCK YOUR CHANNEL PERMANENTLY DUE TO COPYRIGHT INFRINGEMENT. READ TH-cam'S COPYRIGHT RULES. TH-cam CHANNELS/VIDEOS OF SOME OF OUR SINGERS WERE ALREADY BLOCKED. SO BE CAREFUL.
    "బహుదూరపు బాటసారి"
    (ఘంటసాల చలన చిత్రేతర గీతాల సంగీత విభావరి - 2015)
    కార్యక్రమ నిర్వహణ : యన్. వి. యస్. చలపతి, గుంటూరు .
    సంగీత పర్యవేక్షణ: వి. సీతారామయ్య
    Venue : Kalabharati Auditorium. Visakhapatnam.
    Date : 04-10-2015 (06 PM onwards).
    పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకునటుల
    ప్రైవేట్ గీతం
    సంగీతం,సాహిత్యం: సాలూరి సన్యాసిరాజు
    గానం: సాలూరి రాజేశ్వరరావు
    ప్రస్తుత గానం: జయలక్ష్మి

ความคิดเห็น • 63

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది .. నాకు చాలా ఇష్టం అయిన పాట .. భగవంతుడు మీకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ 🎉🎉🎉👏👏

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 ปีที่แล้ว +2

    వ్రాసిన భావుకుడికి.పాడిన అమృత గాయినికి సంగీతాన్ని అందించిన దిగ్దర్శకునికి ఎలా ధన్యవాదాలు తెలిపినా కూడా తక్కువే.శిరసు వంచి నమస్కరిస్తున్నాను.అమృతాన్ని కురిపించింది ఈ పాట.

  • @yeluguladiwakar5556
    @yeluguladiwakar5556 4 ปีที่แล้ว +22

    నా చిన్నతనంలో (3/4సం.) మా ఇంట్లో ఒక విద్యుత్తు అవసరం లేని గ్రాంఫోను ఉండేది.అప్పట్లో గ్రామోఫోన్ ప్లేటు మీద తరచూ ఈ రాజేశ్వరరావు గారి పాటలు వింటూ పరవశించి పోయే వాడిని
    ఇప్పటికీ అవి నిత్య నూతనం.
    ఇప్పుడు నా వయసు 76సం
    లు

    • @gajjalabalachandrareddy5079
      @gajjalabalachandrareddy5079 3 ปีที่แล้ว

      మీ అభిరుచి మెచ్చుకోదగ్గది దివాకర్ గారూ. నేనీమధ్యనే you tube లోఈపాటను స్వయంగా సాలూరు రాజేశ్వరరావుగారే పాడగా విన్నాను

    • @bandichandramouli4329
      @bandichandramouli4329 3 ปีที่แล้ว

      మీ ఆనాటి కాలం అద్భుతం sir
      మీరు అదృష్టవతులు

    • @lakshmiprasad9950
      @lakshmiprasad9950 2 ปีที่แล้ว

      @@bandichandramouli4329 n I

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว

      అవును మాస్టారు గారు . నా చిన్నతనంలో నేను కూడా చూశాను. హ్యండిల్‌తో తిప్పి రికార్డు తిరుగునట్లు చేసే వారు. అప్పుడు పల్లె ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం రాలేదు.

  • @srinivasbukkapatnam651
    @srinivasbukkapatnam651 2 ปีที่แล้ว +2

    ఆహా! ఎంత మధురమైన పాట*! ఎంత చక్కని సాహిత్యం,ఎన్ని సార్లు విన్నా కూడా, కించిత్తు బోర్* అనిపించ దు,యింకా యింకా వినాలన్పించే పాట! రసాలు వూరే* రాజేశ వరుడికి,నా నివాళి!

  • @himageethagode2982
    @himageethagode2982 3 ปีที่แล้ว +6

    ఒక సారీ పాడుతా తీయగా వేదిక మీద
    " రాజేశ్వరరావు గారు, వీల్ చైర్ లో వుండగా బా లుగరు సుశీ లమ్మ గారితో
    పాడించారు. ఈ పాట..👏👏👏👏👏

  • @kamalavurla3590
    @kamalavurla3590 3 ปีที่แล้ว +3

    కృష్ణుని అడుగుతూ పాట చాలా బాగా పాడారండి స్వరము పాట చాలా బాగుంది థాంక్యూ సో మచ్ అండీ

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది జయలక్ష్మి గారూ.

  • @nageshkop
    @nageshkop 2 หลายเดือนก่อน

    Rajeswara rao garu, yela aithe gamakaalu palikaaro, atchu guddinattu alaage palikaaru jaya lakshmi garu. Hats off...!!

  • @venkataapparao6119
    @venkataapparao6119 หลายเดือนก่อน

    Melodious song.very thrilling song sung very nice.Thank you so much,

  • @ganti6773
    @ganti6773 4 ปีที่แล้ว +4

    అమ్మా
    ఎంత చక్కని గాత్రము.
    అద్వితీయమ్

  • @saradananduri3430
    @saradananduri3430 2 ปีที่แล้ว +4

    చాలా బాగా పాడారు విజయ లక్షి గారు. అభినందనలు .

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +1

    ఆహా! ఎంత చక్కగా పాడారమ్మా ! విన సొంపుగా వున్నది. ఈ పాట రసాలూరు రాజేశ్వర రావు గారు అదేనమ్మా S రాజేశ్వర రావుగారు కూడా బాణి కూర్చి ఎంతో మధురంగా పాడారు. ఆయన ఈ పాట ద్వారా చేసు కొన్న విన్నపానికి ఆ కృష్ణ భగవానుడు పరవశించి పాటపాడే వుంటాడు. పాడుతా తీయగా కార్యక్రమం లో SPB సార్ గారు ఆయనను వీల్ ఛైర్లో కార్యక్రమానికి రష్పించగా అనారోగ్యంతో వున్ననూ నా అభిమాన మధుర గాయనీ మణి సుశీలమ్మ గారు ఈ పాట నందుకోగా ఆయన 'కూడా గొంతు కలిపి పాడే ప్రయత్నం చేశారు. బహుశా ఇది 18, 20 ఏళ్ళ క్రిందటి విషయం ఆనుకొంటాను S రాజేశ్వర రావు గారి సంగీతమే కాదు వారు పాడిన పాటలు కూడా మధురంగా నేవుంటాయి. సంగీత దర్శకులలో ఒక్క ఘంటసాల మాస్టారు. గారిని తప్పించి తేమిగతా సంగీత దర్శకుల పాట / మాట ఎంతో ఆధ్వానంగా వుంటుంది వారి వారి మధుర సంగీతాలతో పోల్చితే. వారిలోS రాజేశ్వర రావు గారికి మినహాయింపు వుంటుంది. ఆయన ఈ పాట మాధుర్యం ఎంతటిది అంటే ఈ పాటని నేర్చుకొని అదే రాగ తాళ మెళవకువలతో పాడు కోవాలని అనిపిస్తుంది. ఈయన మాధుర్య సంగీతం తో పోల్చితే వీరి అబ్బాయిలు ** సాలూరి వాసూరావుగారు, కోటి గారు**10% కూడా సరి తూగ రే మో .. అలాగేT.V. రాజుగారి కొడుకు** రాజ్** కూడా . ఈ రాజ్ & కోటి లే కొన్ని వందల సినిమాలకు మ్యూజిక్ చేశారు. 80, 90 2000 ల సంవత్సరాలలో ' ఇద్దరు కూడా . ఆ మధ్యలోనే రాజ్, కోటిలు వేరు వేరుగా( ఏవో అభిప్రాయభేదాలు కలిగా యేమో) విడిపోయిన తర్వాత కోటి గారు ఎక్కువ సినిమాలకు చేయగా రాజ్ మాత్రం బహుతక్కువ సినిమాలకు చేశారు. రాజ్ చేసిన సినిమాలలో నాకు రెండు మాత్రమే గుర్తు న్నాయి.1. సిసింద్రీ,2) రాముడొచ్చాడు. ఏమైనా వారి తండ్రులు (S. రాజేశ్వరరావు గారు,T V. రాజు గారు)__(కోటి గారు_s/o. S రాజే శ్వర రావు గారు, రాజ్గారు s/o_.T.V. రాజు గారు_)కొన్ని వందల పాటలు ఎప్పటికే గుర్తుంచు కొనే స్థాయిలో వీరిద్దరి కలయికలో మాత్రం ఎన్ని వున్నాయి. ? వారి సంగీతం ప్యూర్ గోల్డ్ అయితే ఇవి రోల్ గోల్డ్( ఇదినా వ్యక్తిగత అభిప్రాయమే . ఈ విషయమై వాదించుటకు ఇష్ట ముండదు).
    A. మల్లికార్జున/ బెంగళూరు/25-06-22.

  • @RojavathiGangarapu
    @RojavathiGangarapu ปีที่แล้ว +2

    Very nice. Thank you very much.

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 2 ปีที่แล้ว +2

    Amma. Excellent voice. Ninnu kanna Thallidamdrulaku padabivandanam

  • @parankusaraosiripragada6748
    @parankusaraosiripragada6748 2 ปีที่แล้ว +5

    BANGARU THALLI ENTHA HAYIGA PADINDO,MA AMMA.

  • @gajjalabalachandrareddy5079
    @gajjalabalachandrareddy5079 3 ปีที่แล้ว +2

    వినసొంపైన కంఠస్వరం తో సుమధుర రాగాలాపన.

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 2 ปีที่แล้ว +2

    Excellent singing madam vijaya lakshmi, garu 👍very nice suitable to ur voice 👍

  • @sekharmanne2583
    @sekharmanne2583 2 ปีที่แล้ว +3

    small correction : the lyric is "శ్రుతిలయాదులన్ని చేర్చి
    యతులు నిన్ను మదిని తలచె" not "yetulu"

  • @purimetlakavita2306
    @purimetlakavita2306 4 ปีที่แล้ว +3

    Madam like your voice and songs very much I also learned your songs ang singing in functions

  • @tammuvenkateswararao4687
    @tammuvenkateswararao4687 5 ปีที่แล้ว +3

    It is a great song created by our musical GOD'S: tvrao, machlipatnam

  • @sudhakarreddy4914
    @sudhakarreddy4914 3 หลายเดือนก่อน

    Super tone super singer madam garu

  • @vedamarg
    @vedamarg 3 ปีที่แล้ว +3

    చాలా చక్కగా పాడారండి !

  • @ramchander1262
    @ramchander1262 7 ปีที่แล้ว +8

    This is an amazing song. It's purely spiritual song and written with soul and with pen.
    Thanks allot sir for giving us such unforgetable song.

  • @padmanabh48
    @padmanabh48 3 ปีที่แล้ว +1

    Kowta Padmanabha Sarma , Hyderabad--Good Voice displayed while Singing a Nice Song.

  • @krishkrish7574
    @krishkrish7574 ปีที่แล้ว +1

    beautiful and effortless singing

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +2

    ** ఆనాడు భాషకు సంగీతాన్ని కూర్చారు. నేడు సంగీతానికి భాషను కూర్చారు.** అని మీరు మీ వ్యాఖ్యానంలో చెప్పారు సారు . దీనికి ఎంత తేడా వున్నది అంటే** నక్కకి నాగలోకానికి వున్నంత**. నాటి పాట భాష అచ్చ తెనుగు పదహారణాలు, కొన్ని వందల** కోహినూర్** వ జ్రాలకు సమానమైతే - నేటి పాట భాష__ ఎందుకులే నేటి ప్రజలకు కంటగింపుగా వుంటుంది నా అభిప్రాయం చెబితే. సాలూరు రాజేశ్వర రావు గారు ఒక దిగ్గజ సంగీత దర్శకుడే గాక ఆయనలో ఒక **మధుర గాయకుడు** కూడా వున్నాడని చాలా ఆలస్యంగా తెలుస్తోంది. ఆయన పాడిన ప్రతిలలిత గీతం మధురమైనదే . పాతతరం సంగీత దర్శకులు ' సినీ కవులు , గాయనీ గాయకులు నేటి తరాలకు మరియు రాబోవు తరాలకు ఒక** పెద్ద బాల శిక్ష** లాంటి వారు.
    A మల్లికార్జున/ బెంగళూరు/25-06-2022.

  • @om-cc9nh
    @om-cc9nh 2 ปีที่แล้ว +2

    God bless you amma

  • @narasimharaoachanta9952
    @narasimharaoachanta9952 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడవమ్మా.

  • @r.shekarreddy4041
    @r.shekarreddy4041 4 ปีที่แล้ว +12

    శృతిలయాదులన్ని జేర్చి యతులు నిన్ను మదిలొదలచి అని పాడాలి.

  • @sekhariahkenche9062
    @sekhariahkenche9062 4 ปีที่แล้ว +2

    This song is marvelous.to hear classic song.

  • @venkataKrishnarao-xq1xz
    @venkataKrishnarao-xq1xz 9 หลายเดือนก่อน

    nenu everyday night ee song vintoo padukumtanu very very sweet voice

  • @venkateswararaotadakamalla2880
    @venkateswararaotadakamalla2880 3 ปีที่แล้ว +2

    Maa balyamulo radiolo sradhaga vinevallamu.

  • @rajannayarappagowda5739
    @rajannayarappagowda5739 5 ปีที่แล้ว +2

    Very good and remarkable melody songs.Y Rajanna.

  • @balamuralidar7863
    @balamuralidar7863 4 ปีที่แล้ว +2

    సాలూరుగారి బాణీకి జీవం పోశారండీ.

  • @brundarao4629
    @brundarao4629 4 ปีที่แล้ว +3

    Beautiful!

  • @antaralokutube
    @antaralokutube 3 ปีที่แล้ว +1

    👏👌 beautifully sung this melody 👍

  • @eleswararaomylangam2806
    @eleswararaomylangam2806 4 ปีที่แล้ว +2

    your voice is very melodius madam!!

  • @krishnamohanboodaraju2877
    @krishnamohanboodaraju2877 ปีที่แล้ว +1

    Very good madam

  • @monebalraj7574
    @monebalraj7574 2 ปีที่แล้ว +2

    Excellent

  • @saibabasankepalli1476
    @saibabasankepalli1476 2 ปีที่แล้ว +1

    Supervoice

  • @kalakalama5407
    @kalakalama5407 5 ปีที่แล้ว +3

    Super amazing naise good,etc

  • @girijadevimylavarapu9745
    @girijadevimylavarapu9745 2 ปีที่แล้ว +1

    Superb

  • @RK-pk6sl
    @RK-pk6sl 7 ปีที่แล้ว +2

    Chaala baaga paadarammaa... subhabhinandanalu..

    • @valasampathkumarrao4594
      @valasampathkumarrao4594 4 ปีที่แล้ว

      9553113332 vala sampath kumar Rao madam chala excellent ga padaru

  • @ratnadasi2239
    @ratnadasi2239 7 ปีที่แล้ว +2

    Chaala baagundi

  • @Sri_kanna
    @Sri_kanna 7 ปีที่แล้ว +3

    You are blessed Singar

  • @nrahamthulla
    @nrahamthulla 7 ปีที่แล้ว +19

    పాట పాడుమా కృష్ణా
    పలుకు తేనె లొలుకు నటుల
    మాటలాడుమా ముకుందా
    మనసు తీరగా
    శ్రుతిలయాదులన్ని చేర్చి
    యతులు నిన్ను మదిని తలచె
    సదమల హృదయా నిన్ను
    సన్నుతింతు వరనామము
    సామవేదసారము
    సంగీతము సాహిత్యమెగా
    దానికంతమగు గానము
    పాటకూర్చి పాడుమా
    -- సాలూరు రాజేశ్వరరావు

    • @padmavathisupersuperkethip8336
      @padmavathisupersuperkethip8336 3 ปีที่แล้ว

      Super ga padav amma

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 3 ปีที่แล้ว

      🙏👍

    • @raghuramaiahtamatam734
      @raghuramaiahtamatam734 ปีที่แล้ว

      దానికంతమదు నామము పాట కూర్చి పాడుమా..

    • @prasadyh3486
      @prasadyh3486 ปีที่แล้ว

      Chala శ్రావ్యంగా పాడావమ్మా.అభినందనలు.

  • @matetyramani6693
    @matetyramani6693 6 ปีที่แล้ว +2

    V

  • @jagadis.sivaraman570
    @jagadis.sivaraman570 2 ปีที่แล้ว +1

    Tr hh

  • @rajanik864
    @rajanik864 4 ปีที่แล้ว +1

    Excellent