'ఆకాశవీధిలో' మల్లీశ్వరి సినిమా రాగమాలిక గీత విశేషాలు | సుష్మ | సాపాసా
ฝัง
- เผยแพร่เมื่อ 27 พ.ย. 2024
- #telugusongs #malleswari #teluguoldsongs #salurirajeswararao #ntr #bnreddy #bhanumatiramakrishna #bhanumathi #abheri #hamsanandi #mayamalavagowla
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మల్లీశ్వరి సినిమా లోని ఈ అపురూప రాగమాలిక గీతం విశేషాలతో సాపాసా
Thanks
సువర్ణసుందరి సినిమా లో హాయిహాయిగా ఆమని సాగే పాట తెలుగు హింది తమిళ లో వినిపించే విశేషాలని విశ్లేషించి చెప్పగలరు
చిన్నప్పటి నుండి ఎన్నో ఏళ్లుగా వింటున్నాం ఈ పాట. కాని ఇందు లో ఇన్ని విశేషాలు ఉన్నాయి అని తెలియదు
చాలా చక్కగా ఎంతో అద్భుతంగా ఆసక్తికరంగా వివరించారు . ఒక్క క్షణం కూడా తప్ప కుండా వినే అంత ఆసక్తి కరంగా చెప్పారు
శత కోటి ధన్యవాదాలు 👌👌👌👏👏👏
Avunandi nijamga adbhuthamga vundi
ఈ కాలంలో ఇంకా సుష్మ గారి లాంటి వాళ్ళున్నారంటే అది మన అదృష్టం .
మీ విశ్లేషణ మాలాంటి సంగీత పరిజ్ఞానం లేని వారికి కూడా ఒక పాట కంపోజ్ చేయటం ఎంత కష్టమో అర్ధం అవుతుంది 🙏🏿
మేడమ్ మీవిశ్లేషణ చాలా లోతైన అర్ధవంతముగా సంగీతము నేర్చుకునే వారికి తేలికగా చక్కగా ఉన్నది మీ గాత్రము కూడా చాలా బాగున్నది ధన్యవాదములు
సంగీత పాండిత్యం ఏమీ లేని వారికీ కూడా అర్థం అయ్యేంత అధ్బుతంగా చెప్పారమ్మా.పాత పాటల్లోని మాధుర్యాన్ని, అందులో సంగీత దర్శకుల అత్యద్భుత ప్రయోగాలు, చాలా వివరంగా, వినసొంపుగా, విస్తారంగా, విశదీకరించారు, మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. 20నిమిషాల సమయం ఎలా గడిచిందో తెలియలేదు.మీరిలాంటి మృదుమధుర గీతాలను ఇలానే అందరికీ తెలియజేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను
Excellent expanation
Excellent and beautiful which touched all hearts by yr analysis y made it again clear the true love please continue so that y r adding one more clear of true love and its power which makes it eternal
Excellent & elucidating analysis of bygone melodies of our good old classical Telugu cinema songs by erudite&melodious gifted person who happens to be also gifted singer !Respected Madam you short & sweet analysis is great musical feast to any fan of good Telugu cinema songs ! Please Being gifted & competent ! We request your good selves to continue your excellent podcasts for delight your fans like us !🙏🏻🙏🏻🙏🏻
Melodious voice, pleasing voice,please continue to give us old songs.
చాలా చాలా బాగా chepparu
సుష్మ గారు సంగీతంలో ఏమాత్రం తెలియని మాబోటి వారికి, పాత పాటలలో, ముఖ్యంగా సంగీత పరమైన పాటలలో ఇన్ని వివరాలు విషయాలు వుంటయ్యో తెలియచేసారు. మీ గాత్రం కూడా చాలా మధురంగా వుంది. మీకు సంగీతలో చాలా అనుభవం ఉందని చెప్పకనే తెలుస్తోంది. మనసుకు ఎంతో హాయిగా వుంది. మీకు ధన్యవాదములు.
ఇటువంటి విశ్లేషణలతో మరిన్ని పాటలని ఆవిష్క రించాలని ఆశించే ఒక సోదర సంగీత ప్రియుడు.👍👏🤝😃
చాలా చక్కగా శ్రవణానందముగా పాడిన మీకు ప్రత్యేక మైన అభినందనలు. మీరు వివరించిన విధానం చాలా సంతోషం గా ఉన్నది.
చాలా ఆహ్లాదకంగా ఉంది . మీకు నా హార్దిక అభినందనలు.
వూరి గుడి కరెక్ట్. కొందరు వూరు గుడి ఆని పాడుతారు.
నిజంగా చాలా గొప్ప వివరణ. ఏదో పాట చాలా బాగుందని అనుకుంటాం కానీ సంగీత దర్శకుడి, గాయకుల ప్రతిభను సవివరంగా అందించారు.. నమో నమః. మీ వివరణ నిజానికి ఓ చిన్న research.Hats off.
అవన్నీ మాకు తెలియదు మాకు సంగీతం ఏమీ తెలియదు కానీ మీరు పాడుతుంటే ఎంత బాగుందో నమ్మా ఎంత మంచి గాత్రం ఇచ్చాడు మీకు దేవుడు మీరు మరెన్ని హారతి పాటలు మరియు అమ్మవారి పాటలు పాడి మీ ఛానల్ లో పెట్టండి నమస్తే
మీ విశ్లేషణ చాలా బాగుంది.
సంగీతానికి ఆకర్షితులు అవ్వడమే కానీ రాగాలు తెలియవమ్మా! సరిగ్గా పాడగలం అంతే.కృతజ్ఞతలు తల్లి.🎉 🎉
కొత్త వీడియో మాదాక రాలేదమ్మ .
Extraordinary melody voice and excellent explanation 🎉🎉🎉
చక్కటి విశ్లేషణ.
సుష్మ గారికి నమస్సుమంజాలులు.
అమ్మా మీరు పాట గురించి, రాగాల గురించి చాలా అద్భుత ముగా తెలియజేశారు .దన్యవాదములు.
మీ వివరణ చాలా బాగుంది. అందునా, రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వపు మెరుగులు, ఘంటసాల గారి పరిమితులు విని ఆశ్చర్యపోయాను.
🇮🇳🙏
ఎన్నెన్నో చెప్పాలని ఉంది
కానీ
సంగీతం తెలియకపోవడంవలన ఏం చెప్పాలో చేతకావటంలేదు .
ఒక్క మాటలో మీ వివరణ "అత్యద్భుతం" ధన్యవాదాలు
ఇదివరకు world space ane radio broadcast lo Chittharanjan garu Telugu movie songs ragam vislashana programme undedi.AaChakkaga Mee vislashana vini malli ippudu chaala vishayaalu theliya chesaru.wonderful programme.🙏🙏🙏
అమ్మా చక్కని సంగీత సమాచారము
ధన్యవాదాలు
అద్భుతమైన వివరణ. రాగ ఆలాపన. ఒరిజినల్ గాయకుల కన్నా మిన్నగా పాడారు. ఈ పాటలో ఇన్ని లోతులు ఉన్నాయా? అని ఆశ్చర్య పోయాను. ఎన్నోసార్లు కళ్లు చెమర్చాయి. ఆనందంతో, ఆవేదనతో. 70 యేళ్ల వయసులో, మల్లి బాధతో ఐక్యం కాగలిగినాను. 😢
అమ్మా! మీరు యిలాటి విశ్లేషణలు యింకా యింకా చేయాలని మనసారా కోరుతున్నాను. శుభమస్తు !
Same feeling
మీరు సంగీతంలో చాలా మంచి టీచర్ అయి ఉండాలి..చాలా మంచి వివరణ
మీకున్న సంగీత gyaanaaniki జోహార్లు. 🙏🙏
Good taste, strong music background... Mere oka
"Raaga maalika"
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ చాలా మంచి పాటలు వినాలి అనుకుంటే కావలసిన చాలా బాగా నచ్చుతుంది భానుమతి గారి పాటలు వినాలి మేడమ్ నువ్వు సూపర్ మేడమ్ 👍👌💯🙏🙏🙏🙏
ఏం గొంతండీ బాబు మీది కంచుకంఠం ఏమి క్లారిటీ ,ఈ పాటమీద పాఠం ఎంతబాగా చెప్పేరు ,మీకు మనస్ఫూర్తిగా నమస్సులు 🙏🏼
నేను ఎంతో అభిమానించే భానుమతి గాత్రం, రాజేశ్వరరావు గారి సంగీతం. ఇది రాగ మాలిక అని తెలుసు. కానీ ఇంత లోతుగా, కూలంకషంగా, ఉదాహరణ, సోదాహరణ సహితంగా వివరించి నందుకు కృతజ్ఞతలు. తెలుగు చిత్రపరిశ్రమకి రెండు కళ్ళు అని ఒక ఇద్దరి గురించి సినీ జర్నలిస్ట్లు ఊదర కొడుతూంటారు. కానీ ఒక్క పాట రికార్డింగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి ఎంత విషయం పరిజ్ఞానం, క్రియేటివిటీ, కమిట్మెంట్ ఉండాలో ఒక్కళ్ళు కూడా వివరించి జనాన్ని ఎడ్యుకేట్ చేసిన దాఖలాలు లేవు.
మీకు నా హృదయపూర్వక కృతజ్నతాభినందనలు.
మీ
రామచంద్ర రావు.
నిజం గా అద్భుతం గా వవరాలు ఇచ్చిన మీ కు ధన్యవాదములు
చాలా గొప్పగా విశ్లేచించారు మేడం. 👌🏻👍🏻🙏🏻
అమ్మామీకువేలవేలవందనాలు,మాజన్మ,తరంచినది,ఇలాంటివి,ఇంకాచేయాలని,కోరుకంటున్నాను .వేవేలవందనాలు,
ఎంత చక్కటి విశ్లేషణ చాలా బాగుంది👌
🎉 సంగీత సుష్మా....మీ రాగం విశేషాలు....ఆలాపన... చాలా సార్లు వినాలనిపిస్తుంది.... వీడియో రూపంలో ఉంటే... ఇంకా బాగుంటుంది..... శుభాకాంక్షలు....🎉
నే ను, నాలాంటి వాళ్ళం చాలా మందిమి సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యానం కోసం వేచి వున్నాం. చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్. ప్లీజ్ కంటిన్యూ ఫిరథెర్.
ఇప్పుడు తమిళ గాయనీ గాయక శిఖామణులు నగుమోము పాడితే భరించటం చాలా కష్టం. నగుమో ఓమూ గనలేని అని ఛoడాలంగా విరిచి పాడుతారు. మరుగేలరా ని మరుకేలరా అని ఖూనీ చేస్తారు. మీరు పాడుతుంటే ఎంత హాయిగా ఉందో! 🙏
Very nice God bless you
Tamil people protected our music and traditions how many telugu people learn music
Naaku చిన్నప్పటినుంచి కొన్ని పాటలు ఎందుకో విపరీతంగా ఇష్టం anipinchevi ..
Peddayyaaka తెలిసింది, అవన్నీ abheri రాగం లో పొందు పరచ బడ్డవి అని 😊
మీరు చాలా చక్కగా చెబుతున్నారు,పాడుతున్నారు...
చాలా చాలా చక్కటి వివరణ చాలా మంచి గాత్రం ఇంతకంటే ఏమికావ లి.సంగీత ప్రియులకు . ధన్య వాదములు తల్లి..
సంగీతంలో తల్లీ నీవుపరిణితి చెందిన్నావమ్మా "అద్భుతం. దీవనలు తల్లి.
చాలా బాగా ఉంది అంది వివరణ Madam.పాటలు,సంగీతం అంటే చాలా ఇష్టం ఉంటుంది గానీ ఇలా వివరంగా చెప్పలేము అది మంచి గొప్ప కళ.ధన్యవాదములు.ఇంకా ఇలా మంచి వీడియో లు చేస్తూ ఉండాలని మా ప్రార్థన.God bless you.
Entha adbhutam ga cheppina meeku meny meny thanks. Ee paatalo innisangathulunnayani epuude thelesindhi.meeru marni vevaralu evvagalaru. 🙏🙏
Chalabagachepparu...thanks...
Thalli meeku chaaaaaaala...thanks thalli. Superrrrr AMMA
ఈ అద్భుతమైన పాటలో ఇన్ని విశేషాలు వున్నాయని మాకు తెలియదు, మీరు చాల వివరంగా చెప్పారు, పూర్వ జన్మ పుణ్యంతోనే విద్వత్తు వస్తుంది, అందరికీ రాదు👌👌🙏
ఎంతో బాగా విశ్లేషణ ఇలా మా అందరికీ తెలియచేసినందుకు మీకు ఆశీస్సులు తల్లి.
మీ అద్భుతమైన వివరణ, సంగీత పరిజ్ఞానానికి, వాక్ వాచస్పతికి శతకోటి నమస్సుమాంజలులు తల్లీ 🎉🎉
ఓహ్ మీ గొంతు పలికే ప్రతి అచ్చ రము మాధు ర్యాన్ని ఒలకబోస్తూ ఉంది,ఇంతకంటే ఏమి చెప్పలేను.మీ పాట విని ఆనందాన్ని పొందాను thank you
Super madam
Really superb మీ కంఠం మీ విశ్లేషణ అద్భుతం
వివరణాత్మకమైన విశ్లేషణ పాటలో దాగివున్న సాలూరి వారి జీనియస్ ని కూలంకశంగా వివరించారు. మీ గాత్రం, డిక్షన్ చాలా హృద్యంగా ఉన్నాయి!🙏
Great Mam. 🙏🙏🙏🙏 100000000 నమస్కారములు.
చాలా బావున్నాయి,,సుస్మా గారు ఇలాంటే పాటలు తీసుకొని వీడియోస్ చేయొచ్చుగా చాలా బావుంది ఈ వీడియో ని ఇప్పటికి 20 సార్లు విన్నాను
పామరున పండితుని చేసే అద్భుత వివరణ సోదరిగారూ! HATS OFF T you
కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, సాలూరి వారి సంగీతం, ghantasala,భానుమతి గార్ల గానం అద్భుతం,మీ వివరణ అద్భుతం, Thank you.
Wish you good health and happiness.
అద్భుతం...మీ గాత్రం,మీ విశ్లేషణ ప్రశంసార్హము.. నమోస్తు
సంగీత ప్రియులకు వీనులకు విందు అద్భుతమైన జ్ఞానం
అద్భుతంగా వివరించారు. 🙏
Very nice explanation of ragaas in melodious voice.Revived the old memories of this classical song.Many thanks.
Chala baga vivaristu adbhutamga cheeptu hayigaa paadevu Sushma .❤
Madam.. Hats off to your music prowess..
Telugu vari adhrushtam Mee lanti vallu undadam
అమ్మగారు సంగీతం నేర్పే క్లాస్ ఉంటే మాకు తెలుపగలరు బుక్స్ తెలపగలరు దామోదర్ అడ్వకేట్
సుష్మ మేడం గారికి సంగీత అభివందనాలు..పాటలో గల సంగీత పర రాగ తాళ విషయ విశ్లేషణ చాలా శాస్త్రీయంగా వివరించారండీ..కాని ఇలాంటి వివరణలు విన్నపుడు నాకు బాదేస్తుంది..ఎందుకంటే...నేను SM లో వేయి పాటలు పాడినా తృప్తి లేదు సంగీతం వచ్ఛి ఉంటే శాస్థ్రీయత ఉండేదని..నాకా అదృష్టం లేదండీ..🌺🙏🙏👌🎵💐
My favourite song …after your explanation ..🍀🍀🍀doubled my favouritism on this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సుష్మ గారి విశ్లేషణ....అద్భుతహ !!
Exlentsong amma hats up ammaeelage Mari konni patalu telapandi🎉🎉
నిజం చాలా మంచిపాటలు. ,, ఆకాశ్ వీధిలో బెస్ట్ liking song
Malleswari cemema ever green legend in all aspects particularly carnatic musical ragas explained in detail .Thank you madam .You took me to my boyhood.
Super Amma meru, music gurinchi chala baga chepparu
మీ విశ్లేషణ వింటుంటే ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంది మేడం గారు ధన్యవాదాలు
చాలా చక్కగా వివరించారు అమ్మ
మి వాయిస్ ఎంత బాగుందో మీ పాట ఇంకా బాగుంది. మీరూ చిన్న వారైనా పాత సినిమా పాటలు అన్ని పాడుతున్నారు 👏👏👏చాలా చాలా బాగుంది
అద్భుతః. చాలా బాగా విశ్లేషించారు తల్లీ
Yantha chakkati znam meeku vundoo..! Ma lanti varki ardhamainattlu chepperu. Great Madam meeru
What I like is your honesty and simplicity.
Million thanks for enlightening us.
సూపర్ మేడం గారు సూపర్ చాలా బాగా చక్కగా పాడుతున్నారు 👍👍👍
Amazing 👏 I thoroughly enjoyed this entire video. Great analysis of the song ragas.
గత 50 సంవత్సరాలనుండి ఈ పాట కొన్ని వందల సార్లు విన్నాము, ఈరోజు ఈ విశ్లేషణ విన్న తర్వాత అభినందనలు తెలియ చేయ లేకుండా ఉన్నాము. ఆశీస్సులు
🙏
After hearing your explatnaion it is understood that Music is big subject ,ordinary people can not learn
only God's blessing required before we born in this world.
రాగాల గురించి మీరు ఎంచుకున్న పాట గురించి చక్కగా వివరించారు మేడం. పాటలోని విరామ సంగీతం కూడా స్వరాలలో చక్కగా వినిపించారు మేడం. 🙏
ధన్యవాదములు మేడమ్
చాలా మంచి వివరణ ఇచ్చారు 🙏
చాలా చక్కని విశ్లేషణ.🎉
Great explanation of this song.Million likes to your song 👍
Extraordinary voice and excellent explanation 👌
అద్భుతము మీ విశ్లేషణ,
మీ విశ్లేషణ చాలా చాలా బావుంది❤❤❤❤
Melodious singing and explanation 🙏🙏🙏🙏
అమ్మా....మీ సంగీత జ్ఞానానికి,మీరు వివరించిన తీరు ఎంతో గొప్పగా వుంది.... మీ లోని ఆ సరస్వతమ్మకు పాదాభివందనం.... సదాశివన్, టెలికాం ఇంజనీర్ ( విశ్రాంత) ❤❤💐💐🤚🤚
Excellent presentation.God bless you.
Hi Sushma garu, I just started listening to you. Yenta chakkaga cheptunnaru. Maalanti Paamarulaki kooda sangeetaani yela appreciate cheyyalo telustundi. Do more videos ma'am.
సూపర్ వివరణ అద్భుతం ధన్యవాదములు.
జైశ్రీరామ్ అమ్మ బంగారు తల్లి ఇది పూర్వజన్మ సుకృతం నాకు ముఖ్యంగా మీరు చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది అమ్మ మీకు శ్రీరామరక్ష ఇట్లు కుమార్ బాబు ఫ్లూట్ శ్రీనివాస్ మీకు అనేక ధన్యవాదములు కూడా
Sushma garu…quality information and entertainment..🙏🏻
అత్యద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు
కాసేపు సంగీత వనంలో విహరింప చేశేరు, చక్కని ప్రాణవాయువులందించేరు.ధన్యవాదములు.
చక్కని కామెంట్ కొంతమంది దాదాపు మీవలెనే స్పందించి వుంటారు.
Excellent programme. Song starting music Naushad music chesina Shajahan film lo Saigal song lo teesukunnaru
అమ్మా మీకు గల సంగీత జ్ఞానం అపూర్వం,అమోఘం.మాటలు చాలవు.
నేను మ్యూజిక్ MA చేసానండి ..పద్మావతి యూనివర్సిటీ లో ...అద్భుతం గా చెప్పారు...చక్కని గాత్రం .....
అందుబాటులో శృతి ....
చాలా బాగుందండి ...చిన్నవారో పెద్దవారో తెలియదు మీలోని విద్యకు 🙏🙌
Song analysis very nice madam keep going with more popular songs
GREAT VOICE....
Excellent 👌...
thank you. great job. your analysis is simply amazing. thank you once again
Marvellous episode, what a wonderful expression, really no words
Supper veiodo chesaru
Old is gold.very excellent old songs Very clearly explained.very good God gift you.
Chala,chla baga chepparandi