ఎన్నో ఆణి ముత్యాల్ని .. అందించిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర అడ్రస్ లేకుండా పోవడం నిజంగా చాలా భాధాకరం ! చూడండి వీటి కోసం ఎన్నో ఏళ్ళుగా మళ్ళీ వింటామా లేదా అనే సందిగ్దంలో పడిగాపులు కాస్తూ యెంత మంది ఉన్నారో ! వీటన్నిటినీ తవ్వి వెలికి తీసిన వారికి .. దానికి సహకరించిన వారికి .. నా హృదయ పూర్వక అభినందనలు ! టీవీ రావు గారు మీకు నా నమస్సులు సార్ !
ఇది మేము బాల్యంలో రేడియోలో వినేవాళ్ళం ఎక్కువగా.. మళ్ళీ ఇప్పుడు లభించింది. స్టార్టింగ్ లో ఓంకారం వింటున్నప్పుడు మన మెదడులో వైబ్రేషన్ వస్తుంది గమనించండి🙏 నిజంగా శివుడు ప్రత్యక్షమైనట్లే అనిపిస్తుంది. చాలా అద్భుతం అమోఘం.. ఆకాశవాణి వారి భక్తి రంజని కి సాటి లేదు మరి ఏది.. అలాగే కృష్ణాష్టకం కూడా
చాలామందికి ఓలేటి వారి అసలు గురువులు ఎవరో తెలియదు.వారు కాకినాడ కు చెందిన గాయక సామ్రాట్ మునుగంటి వెంకటరావు పంతులు గారు. వారికి హిందుస్థానీ పట్ల మక్కువ కలిగించింది కూడా వెంకటరావు గారే.వారి దగ్గర చాలా ఎస్పీ రికార్డులు వుండేవి.అవి శిష్యునికి వినిపిస్తూ వుండేవారు.తర్వాత వాటిని ఆకాశవాణి విశాఖ కేంద్రానికి అప్పగించారు మునుగంటి వారు. పాణి గారు తరువాత పరిచయం అయ్యారు.
కమ్మని భక్తిరంజని ని " యు ట్యూబ్" ద్వారా అందరికి అందిచటం ముదావహం. చక్కని హృద్యమైన శ్రావ్యమైన భక్తిభావం తొణికిసలాడుతూ పాడే ఈ భక్తి పాటలు, స్తోత్రము లు, మం్రాలు శ్లోకాలు అత్యధ్భుతం 🙏🙏🙏
ఆకాశవాణి వారికి మరీ ముఖ్యంగా విజయవాడ కేంద్రంవారికి మనఃపూర్వక కృతజ్ఞతలు, మనస్సుకు ప్రశాంతతను హాయిని స్వాంతతను కలిగించే అద్భుతమైన భక్తిరంజని కార్యక్రమంలో హృద్యమైన కీర్తనలు, భజనలు, పాటలు, స్తోత్రాలు కమ్మని గాత్రాలతో సౌమ్యమైన సంగీతంతో ప్రసారం చేస్తున్నందుకు 🙏🙏🙏
Music by my father late shri M.S Sreeraam..he also composed music for many other devotional works while working in AIR Vijayawada...we used to stay in punnammathota....his metarnal uncle late shri padmashree Eemani Sankara satry and his elderly brother late shri M.Y Kama Sastry were vadyavrinda conductors in AIR..
Ravi garu.. certainly you are Blessed.. Stalwarts ..Dr Balaantrapura Rajanikaanthrao ji, N Ch Jagannadhacharyulu ji,Mallik ji VB Kanakadurga garu,Vinjamuri Lakshmi..etc...great souls..there at AIR.. 💐💐
శ్రీ రవిగారు మీరు ధన్యులండి. ఇంతటి గొప్ప గాన పండితుల వంశమున జన్మించడం మీ పూర్వ జన్మ సుకృతమేనండి. శ్రీ కృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో తెలిపినట్లు మీరూ గత జన్మలో, "విరాగియైన పురుషుడు జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును" అని గీతలోని 'ఆత్మసంయమయోగంలో' తెలిపారు. షష్టోధ్యాయము - 42 వ శ్లోకము. అలాగే మీరు జ్ఞానుల కుటుంబములో జన్మమెత్తారు.
I am mother of. Ravi kant. Rao. I used. Here the. Bhakti. Ranjani. Daily in my child hood. Now i am 78. By hearing these songs. I am. Getting a lot of mental piece. My uncle. Was director of air. Of vijayawada.
Exccellent.... Super.... Fabulous... All Great Veteren Singers Combination... Like... Voleti Garu. Jagannatha Charyulu Garu... Sreerangam Gopalaratnam... Vinjamoori Laxmi Garu... V. B. Kanakadurga Garu.. All AIR Vijayawada. Uddhandula Samaahaaram... NaBhootho... NA Bhavishyatey...
ఈ స్తోత్రంవింటూంటేమనస్సు పులకరించిపోతుంది.ఎంత అద్భుతంగా పాడారు! రేడియోభక్తిరంజనిని ఇన్నిసంవత్సరాలతర్వాతమాలాంటివారికిఅందిస్తున్నందుకు మీకు హృదయపూర్వకధన్యవాదాలు
నిజమే బాలు కర్ణ కఠోరంగా దేముడు ప్రతిపక్షం అయినట్లు కాదు విధిలేక పారిపోయినట్లుంటుంది. ఎన్ని సార్లు విన్నా దేముడు మన ముందు మన కోసమే ప్రతిక్షమైనట్లు,శివుడు పాటల్లో ప్రతిపక్షం మయినట్లుగ ఈ కీర్తనుంటుది
ఈపాట బాలు పాట కంటే ఎన్నో రెట్లు బాగుంది.నాకు 84 సంవత్సరాలు.మాచిన్నతనంలో ఇంకోటి వినేదాన్ని.గ్రూప్గుగ పాడేవారు.అదికూడ ప్రసారమైతే బాగుంటుంది.ఎదురు చూస్తూన్నాను. ఇవి రోజు వింటున్నాను.
Olden days are golden days .we are awaken by listening to these songs on radio by our grand father.where they are we do not know but attachments with their are golden days.
my maternal grandparents are challa family of vijayawada , when i grew up there i used to see all the greats of voleti garu,gopalratnam ,emani shankara sastry garu and many others at their house visiting my grand parents who were conssiours of carnatic music.listening to it now by chance in youtube made my day
గౌళ, గంభీర గాత్రం. Lead voice for all. A teacher for many thousands of music lovers. 💐 🙏🙏. Voleti is a legacy to be remembered for generations. A Gr8 musician of all times. I think no one can succeed to this legend. Must be singing in కైలాసం. A great soul. We are fortunate to be in his times. I was so fortunate to see him and have him in Vijayawada studio as my light music audition judge way back 3 decades. 🙏🙏🙏
Chinnappudu radio lo vachevi. A goldencdays malli ravu. Aa maduryam ee taram vallaki tsludu. Aa generation puttina nenu Chal adrustavanturalini. Oleti garu mallik malladi garu patalu vinnanu. Alage ipatti hema chandra sri krishna paatalu vintunnam. Manaku tiragali telusu. Mixi telusu.
I have been waiting for over twenty years to get this. This is a treasure that cannot be replaced. No other rendition of Lingashtakam has this effect. I do not understand Telugu script but hit this accidentally. Mr.Rao, if you can also have the English head to this it would be nice(for us Tamilians to understand). Thanks a lot.
Please do some googling regarding if the singer is Oleti or Voleti, I am not sure. But thanks to you, I myself am searching for this excellent rendition of the Shiva Stuti, :)
thank you for the wonderful post. i had the same song lingashtakam which i recorded from air bhakti ranjani. but thank you for the song you posted which has the complete 8 charanas of lingashtakam. May Lord shiva and Arunachala shower their grace on your efforts
Nowhere in the world you can have this wonderful rendition of Triyambakam Yajamahe. So soothing. Absolutely great. Similarly one must listen to Oleti's Siva Mangalashtakam in AIR bhakti ranjani . It's fantastic. Wish somebody upload it.
Love you AIR . My heart overwhelming with joy listening this stotram. How sweet and soothing voleti gari voice and others also. No sound polution no shouts only soothing.
Apart from melodious singing by Voleti and party, this audio has better quality than other versions posted. The style of singing of ఓం త్రయంబకం యజామహే takes us to spiritual world. Many thanks for posting this.
ఎన్నో ఆణి ముత్యాల్ని .. అందించిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర అడ్రస్ లేకుండా పోవడం నిజంగా చాలా భాధాకరం ! చూడండి వీటి కోసం ఎన్నో ఏళ్ళుగా మళ్ళీ వింటామా లేదా అనే సందిగ్దంలో పడిగాపులు కాస్తూ యెంత మంది ఉన్నారో ! వీటన్నిటినీ తవ్వి వెలికి తీసిన వారికి .. దానికి సహకరించిన వారికి .. నా హృదయ పూర్వక అభినందనలు ! టీవీ రావు గారు మీకు నా నమస్సులు సార్ !
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
You can hear the live vijayawada A station using above link
Avunu 😂
Sir చంద్రశేఖర అష్టకం ఇప్పుడు వున్న రాగాలు కాకుండా వేరే రాగం లో రేడియో లో వచ్చేది. ఇప్పుడు దొరకటం లేదు. చిన్నప్పుడు ఈ లింగాస్టకం తో వినేదాన్ని.
ఇది మేము బాల్యంలో రేడియోలో వినేవాళ్ళం ఎక్కువగా.. మళ్ళీ ఇప్పుడు లభించింది. స్టార్టింగ్ లో ఓంకారం వింటున్నప్పుడు మన మెదడులో వైబ్రేషన్ వస్తుంది గమనించండి🙏 నిజంగా శివుడు ప్రత్యక్షమైనట్లే అనిపిస్తుంది. చాలా అద్భుతం అమోఘం.. ఆకాశవాణి వారి భక్తి రంజని కి సాటి లేదు మరి ఏది.. అలాగే కృష్ణాష్టకం కూడా
,,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤chaalaabashindi heard after long time thanq
ఆ కాలం మళ్ళీ రాదు
Ma chinnappudu vinavollomu
Maa chinnapudu regular ga venevaalam..tq..
ప్రతి విద్యార్థి ప్రతి colleges లో ప్రార్ధనా giitam లా అభ్యసించ వలసిన దని తెలుసుకో వలసిన దని నా అభిప్రాయం ..
ఎంత స్వచ్ఛమైన మధురానుభూతిని కలిగించే ఆలాపనం, ఓలేటి వారి ఋణం తీర్చుకోలేనిది, ఇలా వినే అవకాశం కల్పించిన మహానుభావులకు నమస్సులు.
Anaakavaalanamaskaaramulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
కరెక్ట్
👋
😮I 😊😅😊😊😅😅😅😅😊😅😊😅😊😊😊😮😊
ఓం నమఃశివాయ
మా అమ్మగారు కీ"శే" పసుమర్తి లాలితాత్రిపురసుందరిగారు మా చిన్నతనంలో ఈబాణిలో ఇలాగే లింగాష్టకం నేర్పించారు, ఇన్నిరోజులకు మళ్ళీ వింటే మనస్సుకి చెప్పలేని ఆనందం కలిగింది ధన్యవాదాలు-కృతజ్ఞతలు🙏
నిజంగా ఆ రోజులే వేరు.ఈ కుల్లు లోకంలో భయంకర హిందూ వ్యతిరేక చాన్నెల్లు నిస్తదరిద్రం పట్టింది దేశానికి.air ఎప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ గోల్డ్
చాలామందికి ఓలేటి వారి అసలు గురువులు ఎవరో తెలియదు.వారు కాకినాడ కు చెందిన గాయక సామ్రాట్ మునుగంటి వెంకటరావు పంతులు గారు. వారికి హిందుస్థానీ పట్ల మక్కువ కలిగించింది కూడా వెంకటరావు గారే.వారి దగ్గర చాలా ఎస్పీ రికార్డులు వుండేవి.అవి శిష్యునికి వినిపిస్తూ వుండేవారు.తర్వాత వాటిని ఆకాశవాణి విశాఖ కేంద్రానికి అప్పగించారు మునుగంటి వారు. పాణి గారు తరువాత పరిచయం అయ్యారు.
కమ్మని భక్తిరంజని ని " యు ట్యూబ్" ద్వారా అందరికి అందిచటం ముదావహం. చక్కని హృద్యమైన శ్రావ్యమైన భక్తిభావం తొణికిసలాడుతూ పాడే ఈ భక్తి పాటలు, స్తోత్రము లు, మం్రాలు శ్లోకాలు అత్యధ్భుతం 🙏🙏🙏
ఆకాశవాణి వారికి మరీ ముఖ్యంగా విజయవాడ కేంద్రంవారికి మనఃపూర్వక కృతజ్ఞతలు, మనస్సుకు ప్రశాంతతను హాయిని స్వాంతతను కలిగించే అద్భుతమైన భక్తిరంజని కార్యక్రమంలో హృద్యమైన కీర్తనలు, భజనలు, పాటలు, స్తోత్రాలు కమ్మని గాత్రాలతో సౌమ్యమైన సంగీతంతో ప్రసారం చేస్తున్నందుకు 🙏🙏🙏
బహుశః బాలాంత్రపువారికే విజయవాడ స్టేషన్ ను విజయవంతంగా తీర్చిదిద్దిన ఖ్యాతి దక్కుతుందేమో!
Sir, దీనికి కొనసాగింపుగా,'భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే...,' కూడా దొరికితే బాగుండు అనిపించింది.
ఎంత మధురం గా ఎంత స్వచ్చం గా ఎంత ప్రశాంతంగా ఆలాపించారో, వోలేటి మహాశయా మేము ధన్యులం
మధురానుభూతిని కలిగించే ఆలాపనం ఓలేటి వారికి ధన్యవాదములు🙏🙏
వినేఅవకాశం కల్పించిన మహానుభావులకు నమస్కారములు🙏🙏
ఈ శివస్తుతి ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం లొ మా చిన్నప్పుడు ఎంతో భక్తితో ఆలకించేవారళ్ళం
ప్రొద్దున్నే మా నాన్న గారు రేడియోలో భక్తి పెట్టేవారు..అవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి..🙏
Music by my father late shri M.S Sreeraam..he also composed music for many other devotional works while working in AIR Vijayawada...we used to stay in punnammathota....his metarnal uncle late shri padmashree Eemani Sankara satry and his elderly brother late shri M.Y Kama Sastry were vadyavrinda conductors in AIR..
Ravi garu.. certainly you are Blessed.. Stalwarts ..Dr Balaantrapura Rajanikaanthrao ji, N Ch Jagannadhacharyulu ji,Mallik ji
VB Kanakadurga garu,Vinjamuri Lakshmi..etc...great souls..there at AIR.. 💐💐
Sri MS Sreeram garu music chesina Lingaastakamu and Daaridrya dahana stotramu upload cheya praradhana..🙏🌹
మీరు ధన్యులు మహానుభావులైన ఎమ్.ఎస్.శ్రీ రామ్ గారికి నమస్సుమాంజలి.
@@gopalkrishna3476వోలేటి వెంకటేశ్వర్లు గారు
శ్రీ రవిగారు మీరు ధన్యులండి. ఇంతటి గొప్ప గాన పండితుల వంశమున జన్మించడం మీ పూర్వ జన్మ సుకృతమేనండి. శ్రీ కృష్ణ పరబ్రహ్మ భగవద్గీతలో తెలిపినట్లు మీరూ గత జన్మలో, "విరాగియైన పురుషుడు జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును" అని గీతలోని 'ఆత్మసంయమయోగంలో' తెలిపారు. షష్టోధ్యాయము - 42 వ శ్లోకము. అలాగే మీరు జ్ఞానుల కుటుంబములో జన్మమెత్తారు.
I am mother of. Ravi kant. Rao. I used. Here the. Bhakti. Ranjani. Daily in my child hood. Now i am 78. By hearing these songs. I am. Getting a lot of mental piece. My uncle. Was director of air. Of vijayawada.
Music by my father Late Shri M S Sreeraam..
ఎన్నాళ్ళ కేన్న ల్లకు. మళ్ళా పాత మధురమైన రోజులు గుర్తు చేశారు 🎉
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివబంధనాన్‌మృత్వొముక్షీయమామృతాత్, ఓం నమః శివాయ 🌱🌱🙏🙏 శివాయ గురవే నమః 🥀🌷🌺🙏🙏🙏
Omnamassivoaaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏
నా చిన్న వయసులో విన్నాను కానీ అప్పుడు మాధుర్యం అంతగా తెలియలేదు. ఇప్పుడు అమృతం లాగా వుంది
నేను నా పిల్లల జీవితాన్ని గుర్తుచేసుకుంటున్నాను
👏👏👏🙏🙏🙏
శివాయ గురవే నమః ||
ॐ శ్రీ మహా గణాధిపతయే నమః ||
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ ||
ॐ శ్రీ మాత్రే నమః ||
ॐ నమః శివాయ ||
కర్పూరగౌరమ్ కరుణావతారమ్ సంసార సారమ్ భుజగేన్ద్ర హారమ్ |
సదా వసమ్ తమ్ హృదయారవిందే భవమ్ భవానీ సహితం నమామి ||
🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
వందే మాతరం ||
జై హింద్ ||
Radio songs ,radio songs ante.old is Gold.
ఓ.లేటివారి గాత్రం విని ఆనందించే అదృష్టం లభించింది....
అలాగే బాలమురళీ, సుబ్బలక్ష్మి మొదలగువారు.....
నాకు చిన్నప్పటి భక్తి రంజని లో వచ్చే ఈ పాటను ప్రసారం చేసినందుకు మీకు కృతజ్ఞతలు
భక్తితో లీనమై అమ్మవారి స్తోత్రాన్ని ఏక కంఠంతో ఈ తల్లులు ఎంత మధురంగా పాడుతున్నారో! ధన్యోస్మి 🙏🙏🙏
ఈ శివస్తుతి (లింగాష్టకం) వింటుంటే, కైలాసంలో మనం ఆసదాశివుడి దగ్గర నిలబడినట్టుగా భావన కలుగుతుంది ఆత్మీయులను ఆరాటంలో ఉంది
Exccellent.... Super.... Fabulous... All Great Veteren Singers Combination... Like... Voleti Garu. Jagannatha Charyulu Garu... Sreerangam Gopalaratnam... Vinjamoori Laxmi Garu... V. B. Kanakadurga Garu.. All AIR Vijayawada. Uddhandula Samaahaaram... NaBhootho... NA Bhavishyatey...
ఈ స్తోత్రంవింటూంటేమనస్సు పులకరించిపోతుంది.ఎంత అద్భుతంగా పాడారు! రేడియోభక్తిరంజనిని ఇన్నిసంవత్సరాలతర్వాతమాలాంటివారికిఅందిస్తున్నందుకు మీకు హృదయపూర్వకధన్యవాదాలు
Avunandi
🙏🙏🙏
ఈ పాట వింటుంటే ...హృదయం తరించిపోతుంది...🙏 *ఓం నమః శివాయ*
Really Sri.Voleti Venkateswarlu garu
became immortal by rendering
This Siva Stuti.
It cleanses your heart and blesses.
Om namah shivaya
నా చిన్నప్పుడు ఆకాసవాని లో వినెవాలము
మధ్యలో చరణాలు పాడిన వారు ఎవరెవరో! ఎలక్ట్రానిక్ టచ్ లేని వాద్యం ఎంత శ్రావ్యంగా ఉందో!
పాత రోజులు స్ఫురణకు వచ్చి తనువు పులకరించినది. ఓలేటి వారికి మనమంతా ఋణపడి ఉన్నాము.
A I R vijayawada given us great artists we are lucky to see them in our life time
Omnamassivoaaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Happy New year 🎊 2024🎉🎉Namaste tq🎉
5 5 సంవత్సరాల క్రితం విన్న ఈపాట వింటుంటే - - - - - ఎంతో అద్భుతంగా ఉంది _ బత్తినపాటి సాంబశివరావు
Rssenduku emi migalaledu.i am one with allandas asenior. Lady i enjoyed a lot with radio listening.
ఈ పాట ఎప్పుడూ మేము చిన్నప్పుడు ...రేడియో లో వినే వాల్లము. బాల సుబ్రమణ్యం పాడిన దానికన్నా ఈ పాట ఎక్కువ ఇష్ట పడే వాళ్ళము..
TRUE
Suuuper.
True
నిజమే బాలు కర్ణ కఠోరంగా దేముడు ప్రతిపక్షం అయినట్లు కాదు విధిలేక పారిపోయినట్లుంటుంది. ఎన్ని సార్లు విన్నా దేముడు మన ముందు మన కోసమే ప్రతిక్షమైనట్లు,శివుడు పాటల్లో ప్రతిపక్షం మయినట్లుగ ఈ కీర్తనుంటుది
Modata Ee Lingashtakam Vinnamu kanuka mana Baalyamulo idi Baagundi kaani SPB Lingashtakam Kooda Chaalaa Baaguntundi..
ఈపాట బాలు పాట కంటే ఎన్నో రెట్లు బాగుంది.నాకు 84 సంవత్సరాలు.మాచిన్నతనంలో ఇంకోటి
వినేదాన్ని.గ్రూప్గుగ పాడేవారు.అదికూడ ప్రసారమైతే బాగుంటుంది.ఎదురు చూస్తూన్నాను.
ఇవి రోజు వింటున్నాను.
Avunu aunty
Very nice.thanks for making it possible for us to listen such nice songs
విన్నవాళ్ల జన్మ ధన్యము
Divine voice of oleti. Will remain till earth Exists
పోస్టు చేసిన వారికి ధన్యవాదములు
Great wonderful work of Divine art.
ఆవును!
I used Aakasavani air radio from 5.58 a.m daily bhakkthi ranjani im my childhood now it is getting a lot...
All Bhaktiranjini videos are excellent in every respect. My salutations to everyone involved in this programme
👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మధుర గానం అప్పుడు. . ఇపుడు... రేపు భక్తుల మదిలో నిలిచి పోతుంది... ధన్యవాదాలు....
Chala madurathi madhuram ga vundhi.thena kanna chala theeya ga vundhi.
bhakti bhavam nimpe chakkani bhajana saili lo padina lingashtakam. Akasavani Vijayawada really great
ఓం నమఃశివాయ🙏
నమస్తే జీ కమ్మనైన కీర్తనలు ఆనాటి మధుర స్మృతులు సేకరించి వెలుగు లోనికి తెచ్చిన వారికి ధన్యవాదములు జీ 🙏
Words fail to describe the inner feelings of mine. Simply superb. Dhanyavaadaalu.
Omnamassivoaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ब्रह्ममुरारिसुरार्चितलिंगम् , निर्मलभासितशोभितलिंगम्।
जन्मजदु:खविनाशकलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।1।।
देवमुनिप्रवरार्चितलिंगम् , कामदहं करुणाकरलिंगम्।
रावणदर्पविनाशनलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।2।।
सर्वसुगन्धिसुलेपितलिंगम् , बुद्धिविवर्द्धनकारणलिंगम् ।
सिद्धसुरासुरवन्दितलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।3।।
कनकमहामणिभूषितलिंगम्, फणिपतिवेष्टितशोभितलिंगम्।
दक्षसुयज्ञविनाशनलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।4।।
कुंकुमचन्दनलेपितलिंगम् , पंकजहारसुशोभितलिंगम्।
संचितपापविनाशनलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।5।।
देवगणार्चितसेवितलिंगम्, भावैर्भक्तिभिरेव च लिंगम्।
दिनकरकोटिप्रभाकरलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।6।।
अष्टदलोपरिवेष्टितलिंगम् , सर्वसमुद्भवकारणलिंगम्।
अष्टदरिद्रविनाशितलिंगम्, तत्प्रणमामि सदाशिवलिंगम्।।7।।
सुरगुरुसुरवरपूजितलिंगम् , सुरवनपुष्पसदार्चितलिंगम्।
परात्परं परमात्मकलिंगम् , तत्प्रणमामि सदाशिवलिंगम्।।8।।
लिंगाष्टकमिदं पुण्यं यः पठेच्छिवसन्निधौ।
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥ 9॥
Let us pay our homage to the great legendary singers. Ocean of devotion. Siva is called God of gods .Deva devudu.
Voletivaariki sata,sahasra,vandanaalu.yee Bhaktiranjani upload chaesinavaari runam teartchukolaemu,Satamaanambhavati .
Ma chiinappati. Rojulu gurthukuvasthunnayee,manasu prasanthanga unnadi , e bhakti patalu vinytunte,meku ma dhanyavadalu.
నమః shivaya,
Chevula tuppu vadilipoyimdi .Jayaho Voleti ustaad .
Thank u for sharing.
If possible please upload one of my favorite song Manchmutyam melipagadam sree padmavathi devi kalyanam song
ఈ పాట వినడమే ఒక భాగ్యం... ఎంత గొప్ప పాట..
However we r happy to hear the golden golden days good keerthanas.🙏🙏🙏 . As romulus malle ravandi😔
Janmajaduhkavinasakalingam.tatpranamamisadasivalingam.tq.
THIS LINGASTAKAM . VERY VERY NICE AND GOOD TUNING.I AM VERY APPRECIATE TO THIS LINGASTAKAM.
అత్యద్భుతం
Thanks a lot sir for uploading this. A fantastic rendition that I used to listen on AIR Bhakti Ranjani when I was a child.
Olden days are golden days .we are awaken by listening to these songs on radio by our grand father.where they are we do not know but attachments with their are golden days.
ఓం
వందేమాతరం
నా చిన్నప్పుడు రేడియోలో వచ్చే ది ఈపాటచాలబాగుందివందనాలుఓంనమఃశివాయనమఃశివాయగురవేనమః🌱🌱🌱🌱🌱🌺💐🌺💐🙏🙏🙏🙏🙏
my maternal grandparents are challa family of vijayawada , when i grew up there i used to see all the greats of voleti garu,gopalratnam ,emani shankara sastry garu and many others at their house visiting my grand parents who were conssiours of carnatic music.listening to it now by chance in youtube made my day
thank you very much. i was searching for this from many days. thank you for uploading
Thank you so much for posting the great rendition
Chidanandarupa sivoham ..ee stotram vunte post cheyyagalaru.
I am searching for that for many years
E patalu vintu unte manasu chala prashanthanga undhi
గౌళ, గంభీర గాత్రం. Lead voice for all. A teacher for many thousands of music lovers. 💐 🙏🙏. Voleti is a legacy to be remembered for generations. A Gr8 musician of all times. I think no one can succeed to this legend. Must be singing in కైలాసం. A great soul. We are fortunate to be in his times. I was so fortunate to see him and have him in Vijayawada studio as my light music audition judge way back 3 decades. 🙏🙏🙏
Maha adbhutam,vintunte sweet tinnatte undi,Mahanubhavulaku satakoti namaskaramulu.
🙏🙏🙏🙏🙏
TV lo prasaram cheste bagundunu
sumadhura gatramlo lingashtakam vintuntee masanu prasantamga anipistondi.voleti vari gatramlo enka madhuramgaa vundi. Andinchina meeku Dhanyavaadalu OM MAHA SHIVAYA.🙏🙏🙏🙏
Air bakthi ranjani chalabagundi
Chinnappudu radio lo vachevi. A goldencdays malli ravu. Aa maduryam ee taram vallaki tsludu. Aa generation puttina nenu Chal adrustavanturalini. Oleti garu mallik malladi garu patalu vinnanu. Alage ipatti hema chandra sri krishna paatalu vintunnam. Manaku tiragali telusu. Mixi telusu.
పది సం రాల వయసు లో వున్న రేడియో విన్న పాట.62ఏళ్ల వయసులో కూడా అశ్రు ధారలు,,
I have been waiting for over twenty years to get this. This is a treasure that cannot be replaced. No other rendition of Lingashtakam has this effect. I do not understand Telugu script but hit this accidentally. Mr.Rao, if you can also have the English head to this it would be nice(for us Tamilians to understand). Thanks a lot.
Yes sir
Very true sir
Shiva Stuti by Shri Oleti.
mynrimusings.blogspot.com/2008/05/sri-voleti-venkateswarlu.html
Please do some googling regarding if the singer is Oleti or Voleti, I am not sure. But thanks to you, I myself am searching for this excellent rendition of the Shiva Stuti, :)
Very nice remembering my childhood days
Om నమఃశివాయ
🙏🙏🙏🌹🌹no words to express. Its an all time great devotional song. నభూతో న భవిష్యతి !! 🙏🙏
Omnamasivaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Shree Krishna. Very Excellent Totally Superb. While Listening as such felt lot
Pleasure and peaceful for ever. Thanks lot.
Tq tq tq.idi vinipinchhinavariki.
One more main aspect of this stuti is that it's got repeated and who ever listens will remember automatically.
thank you for the wonderful post. i had the same song lingashtakam which i recorded from air bhakti ranjani. but thank you for the song you posted which has the complete 8 charanas of lingashtakam.
May Lord shiva and Arunachala shower their grace on your efforts
Namaste All India Radio 💯 celebrations 🎉🎉🎉🎉🎉
Golden voice taking us to our childhood days, immersed us with ocean of Shiva bhakti, Om Nama Sivaiah 🙏🙏🙏🙏
The tune is a heart throb.Feel like hearing again and again. Excellent.
Kambhammettu RAMACHANDRA Rao
🙏🙏🙏om Namah shivaya
The Siva stuthi and the collection of Siva's pictures are wonderful!
What a devotional song I am so thankful to you
Maha prabho🙏🏼🙏🏼
Nowhere in the world you can have this wonderful rendition of Triyambakam Yajamahe. So soothing. Absolutely great. Similarly one must listen to Oleti's Siva Mangalashtakam in AIR bhakti ranjani . It's fantastic. Wish somebody upload it.
Excellent,shiva Stuti. Air kudos.the great Oleti guruvugaru pranams.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Namaste tq 🎉🎉T.V.Rao sir
🙏🙏🙏🌄🎊🎊😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love you AIR . My heart overwhelming with joy listening this stotram. How sweet and soothing voleti gari voice and others also. No sound polution no shouts only soothing.
Nijamugaa chaala anandamuga unnadi
Apart from melodious singing by Voleti and party, this audio has better quality than other versions posted. The style of singing of ఓం త్రయంబకం యజామహే takes us to spiritual world. Many thanks for posting this.
I heared this song my earlier school days. Thanks for uploading.
🙏🙏🙏🙏🏻🙏
In my child hood I use to hear this chanting every day. Really very pleasant to hear
Omnamasivaaya,,,,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
God has given good tone .by singing we enjoyed and we selute sri oleti .
good collection.....yeppati nundo eduruchosstunnaaa..... ee paata kosam.....thanks for uploading......naa chinnaappudeppudo vinnaaa...
idi nenu high School lo chadivetappudu Monday vinedanini.chaala rojulu ee paata kosam eduru chusa I.post chesinanduku variki thanks.
Ilanti patalu ippudu dorakavu.
NARASIMHAMURTHY RAJAHMUNDRY
Baga padinaru by Spirituality and Lord Shiva and Nagendra will bless you and your family always
Beautiful song, excellent male voice, and off course good lyrics. Lastly Jai Shiva, Shambo Siva Sankara, Pranamamu
Thank you for posting this song I wish you to post Meera bhajans sung by vedavathi Prabhakar in radio. thank you thank you very much.