YouTuber ప్రణీత్ ఎపిసోడ్: సోషల్ మీడియాలో ఈ పిచ్చి ఎందుకు?YouTuber Praneeth Episode: Why this madness
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.ค. 2024
- #profknageshwar
#profknageshwaranalysis
#mlcnageshwar #darkcomedy
#roastcomedyvideo
#roastvideo
#childabuseawareness
#Phanumathu
#troll
#hanumanthu #phanumathu #phanumanthu #phanumanthuissue #phanumathucontroversy #praneethhanumanthu #hanumanthucontroversy
TH-camr ప్రణీత్ ఎపిసోడ్: సోషల్ మీడియాలో ఈ పిచ్చి ఎందుకు?TH-camr Praneeth Episode: Why this madness
TH-camr goes incommunicado after police register case over inappropriate remarks
The Telangana Cyber Security Bureau (TGCSB), investigating the case of TH-camr Praneeth Hanumanthu making inappropriate comments on a video about a father and daughter, said all his phones were switched off.
“He is a native of Andhra Pradesh; we have to ascertain if he is operating from there,” said an official from the bureau on condition of anonymity. Efforts were on to arrest him, the official added.
Meanwhile, joining the list of actors from the Telugu film industry taking it to ‘X’ to post against the TH-camr’s comment, actor Sudheer Babu said he “felt disgusted to have him casted in his latest movie”.
“For good or bad, I’m not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team... We should make sure these sick minds shouldn’t have a platform for the filth they wanna (sic) spread. This isn’t freedom of speech by any means,” he wrote.
www.thehindu.com/news/nationa...
బహుశా ప్రొఫెసర్ గారు వెదవలు అనే పదాన్ని మొదటిసారి పబ్లిక్ డొమైన్ లో ఉపయోగించారు
Mundepoudo Ugravadula meeda vaadinattu gurthu !!
Aiyna kuda paytm kosam videos chestadu ga
@@mohan-tv3wuchesthadu entra. Nila minimum respect Leni Valle future lo ila tararayyaru. Ayanatjo vibedimchu but with respect
@@manim9209 adu paytm kosam videos chestadu
@@manim9209 Athani videos keen ga chudu. Neeke ardham avuthundi. Prathi negative vishayaniki TDP example isthadu. YCP negative issues meedha asalu videos cheyyadu. Passbook paina Jagan photo correct anna medhavi
సార్ మీలాంటి మేధావులు ఎటువంటి విషయాల పైన స్పందించడం సమాజానికి చాలా మేలు చేస్తుంది
సినిమాలలో, టీవీషోలలో యిన్నర్మీనింగుతో కామెడీచేసి, నవ్వురాకపోయినా నవ్వుకుంటున్నారుసార్! జబర్దస్తూలోకూడా యిలాఃటి యిన్నర్మీనింగ్ బూతులు చేస్తున్నారు! వాటినికూడాబేన్ చేయాలిసార్! యిలాంటీషోలు బేన్ చేయాలి!
Correct bro Edo నవ్వాలి అని నవ్వుతున్నారు
Very correct.comedy lekapoina background lo laughing sounds vestharu.
నేను ప్రపంచంలో ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాను కానీ యూట్యూబ్ లో ఇలాంటి కంటెంట్ అనేది ఒకటి ఉందని అది చలామణి అవుతుందని గుర్తించలేకపోయాను అందరూ ఒకేసారి ఒకే చోట ఉండలేరు కదా
Thank you Professor sir for your video on this issue..
ఇలాంటి వాటికి వారికి జబర్దస్త్ ఆదర్శం...ముందు బ్యాన్ చెయ్యాలి...
Arrest cheyaali sir
ఇంత వరకు వాళ్లు అరెస్ట్ కాలేదనుకుంటాను.
Really it is very shameful act
ఒక విధంగా ఇది బయటికి రావడం దీని మీద విస్తృతమైన చర్చ జరగడం మంచిదయ్యింది. దీన్ని ఇంతటితో వదిలేయకుండా, ఇక ముందు ఇటువంటి వీడియోలు/పోస్టులు పెట్టడానికి భయపడేలా చర్యలు తీసుకోవాలి. చాలామంది చెప్తున్నట్టు జబర్దస్ట్ వంటి ప్రోగ్రాములు తక్షణం నిషేధించాలి. యూట్యూబ్ వంటి కంపెనీలు లాభాపేక్షతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి.
Nijanga rapes jaripinapudu kuda ilaney andaru react aithey chaala bagunduu....
Ila social media hype content ...meeda TH-cam videos ....reviews and analysis cheyadam alanti content ni ekkuva Mandi janalaki reach ayyela chesthundi....
Prathi crime review and analysis daggarey agipokunda....punishment implement avvali adi nenu korukuntunna....
Inka ah vedava praneeth gurunchi ekkuvaga matladam waste.....
Exlent analisys with ground reality
manishiva leka dash dash va❌ manishiva leka praneeth hanumanth va ✅
A Peru pettukunna prathi okkaru cheddavaru kadhu anna minimum commonsense leda??????? Pranith ne thammudu peru hanumanth me nanna peru ante nuvvu ila anundevadivi kadhu . A peru pettukunna vallani enduku avmanisthav
I have seen some of his previous videos roasting against heroes but roasting kids is utter shameful and disgrace that wasn't dark comedy that's dangerous comedy
I expected few years back this type of issues 😮too sad
Lets not degrade animals by comparing them with these human beings sir
Chala baga chepparu sir 🙂
You've put forward very valid points. The system needs a strong preventive actions and not limited to temporary band aid solutions like putting Praneeth behind bars.
Nice info sir
Mimu yalaga complient cheyavachu
Ala ga oka video cheyandi sir
Yala complient cheyalo teliyadu
Some valger tele serials need to stop and necessary action to be taken...
పోలిష్ కంప్లైంట్ ఇస్తే ఏమీ జరగదు పైగా ఇచ్చివాడు భయముతో బతకాలి అనే బయం సార్.
Well said sir
Nice good sir , Nageswarao garu good information
Well said👏🏻
కారణం డబ్బు ఆడబ్బు కోసం తప్పును చూసి చూడనట్టు వదిలి వేయడం అర్హత లేని వారు అత్యంత ముఖ్యమైన వ్యవస్థలలో సెలక్ట్ కావడం దానికి రికమండ్ లంచం తోడు కావడం ఇంకా చదువు జ్ఞానం అమ్ముడు పోవడం కష్టపడి చదివిన వారు కాక పరీక్ష కూడా వేరే వారు రాసి అర్హత. లేని వార్ని పాస్ చేయడం మీడియా అంతా బాగా జరిగినది అని వార్తలు వేయడం ఇవన్నీ కారణాలు టోటల్ సిస్టం సరి కావాల్సిన అవసరం ఉంది.
Sir మీరు చెప్పింది 100% నిజం సమాజమే ఈలాంటి వాళ్ళని లైక్ షేర్ ద్వారా మనమే సపోర్ట్ చేస్తున్నాం సమాజం సిగ్గు పడాలి ముందు🙏🙏🙏 TQ SIR....
Sir, at first when i saw the thumbnail,I thought they aren’t worth your time and wisdom.However I’m glad that you have taken up the responsibility to bring awareness in today’s social media consumers.We are in a grave danger of becoming humans without emotions for our surroundings and family members let alone for the society.
Very good analysis thank you sir
Father ias officer n mother psychologist who fight for child rights ani vasthundi? Nijam ah sir
His father being in a responsible position has to hand over his son...we demand his action...his father is IAS officer hanumant
కానీ అది తప్పు చూస్తున్నారు కావున అలాంటివి తీస్తాం అనేది తప్పు అలాంటి పిచ్చి పనులకు తాళం వేయడానికి కే ప్రభుత్వం ఉంది.
Me too sir... First time ee channel kosam vintunna😂😂
ఇలాంటి నీచులని శిక్షించాలి
1)item songs women objectify cheyyadam aapaali ee worst directors and actors
2) movie directors and hero heroines responsible ga behave cheyyali
3)vulgar language evvaru vaadaddu…. Parents and teachers children and teenagers meeda online influence patla careful ga vundaali
Bro Adi ok but the worst thing is fathers n daughter Ni target jesi dark comedy
@@Poojari02 yes, vulgar comedy ni oppose cheyyali.. at the same time all other dangerous influences nunchi bayatapadaali
Ramgopal varma is an inspiration to these type of people.
Last 1 decade RGV has injected these worst thoughts in 1 generation
He is the real threat to the society
Yes you are right.....❤
Demudu ledu ani pracharam valana evariki bayamlekunda potundi.Anni jeevulu okkate ani chepadam valana ela avutunaru.
Thanx sir for responding on this idiots .
Well said sir 👍
Correct analysis❤
Elanti edavalaku ammai pudite ela sir
To late sir tq
Social media lo content creators, content vesyam lo ollu degara petukovali. Leka pothe vaale content aipotharu.
Deeniki check pettali ante first vallani punish cheyalsinde ..ledante morakdu veetini light teesukoni malli chese chance undi..so that need to punish them
చిన్న చిన్న పిల్లలతో కామెడీ షోలు చాలా అసభ్యమైన డబల్ మీనింగ్ పదాలు ఉపయోగించి వాళ్ల పైన కూడా చర్య తీసుకోగలరు
🙏
First time Mee oka vedio ki like kottenu sir but Ela uhinchukunare anede aahinchalepunam ,,,
Namaste Sir,
Praneeth Hanmanthu youtube channel subscribers Anadarki manasika vaidyula counseling iche avakasham unte baguntundi sir
Sir, please make video on misuse of 498a and Hindu marriage law
Great sir
But it's very difficult to find this kind of content in social media.
Comments lo abusing words use chesinollani kuda serious ga teeskovali...
Why to wait for people to complain. Can't we have organization to act on these people and educate people with examples to give complaint
We need responsible organization
Balakrishna. ..pk..jabrdast ....viluvalu leani vyathigatham..mana paripalakulu
Useless fellows sr
You fist time sir VEDHAVA talking sir
Sai daram tej tag chesadu kabatti action teesukuntunnaru...ade naa lanti comman man tag chesthe evaru pattinchu koru kada....so celebreties ilantivi regular gaa kandinchali
Yes you are right
What about RGV, your favorite
జబర్దస్త్ కామెడీ షో కూడా. కొంచెం సెన్సర్ చేయాలి
Same type of mentality and words are being used by our CM ,Ministers,MLAs and political leaders. But no action is taken.Only small persons only arrested.This fellow also may come out with small punishment after so many days of court proceedings.
డబుల్ మీనింగ్ లేకపోతే కామెడీ లేదు అన్నట్లుగా కొనసాగించే tv ఛానల్స్ని బ్యాన్ చేయాలి. అలాగే యూట్యూబ్లో అసభ్య, అశ్లీల పదాలతో వీడియో చేసే వారి పై కఠిన ఆంక్షలు విధించాలి.
First we should ban Jabardasth
🙏🙏🙏🙏🙏
Not one psycho, other psychos are not mentioned, severe criminal charges should be framed not only on these but on all other similar culprits.
I came to know that stupid Hanumanthu was arrested. Court should take severe action against his group of members also.
Indian should ban youtbe and it has to create its own screening panel and should impose screening the videos related to such kind of content.
బాబు మేధావి గారు ఇసుక గురించి నకిలీ ప్రచారాలు గురించి కాస్త వివరించింది
Vadu perigina paristiti adenemo vaadi anubhavalane vaadi content ki mulamemo,kani Munawar gadu kuda seeta maata pai neecjati neechamaina commedy chesadu kani meru support chesaru
వాడు తన తల్లిని,చెల్లిని కూడ అలాగే ఊహించుకుంటాడు కావచ్చు( ఈ మాట అన్నందుకు క్షమించండి)
అసలు అంతా నీచంగా ఎలా ఆలోచించగలరు.. ఒక తండ్రి,కూతురు గురించి ఇంత దారుణంగా ఆలోచించే మృగాలు ఉన్నాయంటే సిగ్గనిపిస్తుంది
Sir, do you generally read from a teleprompter? What's with this no-movement/expression physical expression?
According to a report, Facebook spends only 15% of its regulatory budget across all the world. Rest in USA. Just imagine how much these platforms are concerned abt the user safety...
Even jabardasth in etv is doing the same. Especially adi shows that gone beyond
04:50 07:08
బాలకృష్ణ గాడు వందలమంది ముందు, స్టేజ్ మీద నుంచి , అమ్మాయి ఎదురుపడితే ముద్దు అయినా పెట్టాలి, కడుపయినా చేయాలి అన్నప్పుడు.. మా బాలయ్య..మా బాలయ్య .. జై బాలయ్య అని కేరింతలకొట్టే జనం, స్టేజి మీద ముసిముసి నవ్వులు నవ్వుకునే సినిమా వాళ్ళు వున్న సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగటం సహజమే. బాలకృష్ణ గాడు అలా అన్నపుడు మేము కూడా ఇలా చేస్తే జనాలు నవ్వుతారు అని అనుకుని వుండవచ్చు ఈ వీడియో చేసిన వారు.
హమ్మయ్య ఫస్ట్ టైం తప్పుని తప్పు అని అన్నావ్ సారు..
Vallne punished cheyali
Sir me lanti vallu react kavalisi na avasaramu chal vundi elanti shows jabardast big boss lanti show ni ban cheyyali
సార్ మీరు చాలా రాంగ్ వర్డ్ వాడారు మనం మళ్ళీ స్టోన్ ఏజ్ లోకి వెల్తాం అంటే, అప్పుడే మానవ సంబంధాలు బాగున్నాయి కదా ఇలా డార్క్ కామెడీ లేదు గా నిజానికి ఇదే రాతి యుగం
"అప్పుడే మానవ సంబంధాలు బాగున్నాయి" అని మీకు ఎలా తెలుసు?
కొన్ని స్థలాల్లో నరమాంస భక్షకులు కూడా ఉండేవారు....
మేరీ స్లేసర్ లాంటి వాళ్లు అక్కడికి వెళ్లి వాళ్ళని మార్చే వరకు...
ఏ యుగంలో అయిన దేవుని భయం లేని ప్రతి సమాజం పూర్ణ స్వాతంత్రాన్ని కోరుకొని ఇలాంటి వాటికి తెగిస్తుంది అని నా అభిప్రాయం
Stone age is lot worse then present day bro. Appudu dark comedy ledu because life itself is dark. Ippudu at least structure and laws unnai.
ఇస్మార్ట్ దుర్గ వాల్గాస్ చూడండి అది చూస్తే వెంటనే మీరు కేసు పెట్టే అవకాశం ఉంది
Dsc అభ్యర్థులు గత కొన్ని రోజులు గా చేస్తున్న నిరసనల గురించి మాట్లాడండి సర్.... ఎక్కడుంది సర్ ఉద్యోగ తెలంగాణ...మళ్ళీ నిరంకుశ నియంత్రిత్వ పాలన కనిపిస్తుంది
ప్రభుత్వం పిల్లలపై చేసే దాడులు కనిపిస్తాలేవా మీకు
Humans are one type of animals designed by nature.
Yes humans are humans not pigs or dogs
I appreciate u vent out ur anger ….But i have never seen u speaking about People who have institutionalised in the form of comedy shows in the popular channel…Lets raise voice against such shows aswell…I still belive strongly that these so called comedy shows have laid foundation for such ill minded people…
Sir koppam first time expose chesarante samajam etu pothundo thelusukovali 🙏🏼
Sir plzzz dsc aspirants paristithi em baagaledhu dhayachesi maa kosam video cheyyandi plzzz😢😢
ఎలక్షన్ ముందు రాముడు అన్న పేరు బలంగా వినిపించింది కానీ ఇప్పుడు హనుమంతు అన్న పేరు తెలుగు రాష్ట్రాలలో బలపడుతుంది😂😂😂😂😂😂😂😂😂😂😂😂 హిందీ సంఘాలు చాలా కష్టపడుతున్నారు హనుమంతు అన్న పేరు కోసం😂😂😂😂😂
Dhini gurinche ra.. Matladuthundi professor,, ikada content nuv matladedi enti.. Oka saari nuv pettina comment review chesuko. Perlu goppave.. Kaani adhi pettukoni ila behave chese valle nijnga sick minded gaallu..
Which ramudu you are talking about?
@@bhargavkumar7993
Ayodhya Bala Ramudu
Idi you tube time anduvalla pratiokkaru aedo oka video chestunnaru janala mida vadilestunnaru , like share subscribe views ido pichi i poindi
Sorry I can’t able to see this video
Jabardhasth show chala worst ga untundhi.
Show ni ban cheyyali
Nivvu cheppey news la valla kuda society ki nastamey,
Chennai bsp news yedhi
Sir, what about JABBARDASTH shows and Hyper aadi and Balayya vulgar comments on womens where they treated womens as sexual objects and made illegal vulgarity jokes as comedy.
phanumantu ni champeyali appude society lo ilanti vallu bayapadtharu😢 encounter ndhuku cheyatle vidni 😢😭🙏
Champeyaala😂😂
India lo inka entho pedda peeeddda neraalu ghoraalu chesina vaalle inka darjaa ga brathukuthunnaaru. You're expecting too much for this crime
Overnight lo edo jarigipoindi annatu behave chestunnaru.Vaadu chesundi pedda tappe, kaani edo telugu internet ninnati varaku bavundi, ivvale chedipoyi di edo sudden ga switch vesinattu annatu behave cheyadam vintha ga undi. He deserves harsh punishment, but heros fan wars, political parties IT cells are not doing any different. Even Nageshwar might have faced them, but average telugu twitter space is ghoratgi ghoram..!! Hero fan wars lo murder kooda jariginattu gurthu naaku..!!
Exactly.. it is one part of his content. Not everything is this. And of course it is very gross and shameful. He is usually positive woke guy questioning the stupidity around us.
No body has guts to question movie heroes, politicians, directors, song writers when they cross the line.
I don't think he deserves harsh punishment for a comment or short bro. I second that he is usually a positive guy who roasts questionable content.
A warning or fine is enough. An undertaking that he won't make such content on children should be taken to show that government is taking a serious stand on this.
Vulgarity in his content is increasing. I can accept adult humor but some of his shorts and comments are disgusting.
The backlash he is facing is enough I think.
Government should make strong laws regarding the portrayal of children on media.
As grown up we have to pass through unavoidable crap but at least children should be kept away from these and their sanctity should be upheld.
@@akshaynaidu1013 no, he didn't know where to draw a line or stop himself. He is a well educated guy knowing consequences , but still he tried to act too cool by touching sensitive topics calling them dank. My only question is daily average telugu comment section / twitter is full of these kind on content. Ikkada Praneeth kids ni anadam valla highlight ayyindi kaani, adults ni annunte evaru care cheyakapotunde. Even that is equally not dangerous antunna..!! And every one is clearly aware of that too.!!
We required to appricate chai daram tej for bringing the situation into attention,
But that chai daram tej forget to point out about deputy cm garu?
Deputy cm garu has cheated and married and distroyed multiple women's and spoield their lives.
Still there is no justice happened to that hanjab ammayi!
Then why chai daram tej not pointing this?
Is this the same justice for all?
Opposition parties should come forward make the victims file complaints. And then law should take it's course. As long as his ex wives don't have a problem, you and I should mind our own business.
Can you comment on AHMED who did comment on deceased ARMY OFFICER'S WIFE?
Edho oka roju meeku idhe paristhithi vastundi sir. Meeru me content lo konchem jagrathaga chusikondi
Dislike chesi comments lo alantivi vaddu ani okkadu kuda cheppadu alanti videos ki... Kohli ni tidithe reverse ayye janam aa titte vadini bhayapedatharu kani... Ilantivatiki janalu react avatledu 😊
Nothing is going to happen to this fellows. Our law and administration system is very weak. If they are getting small funishment also will take so many years. AP assembly MLAs and minesters used same language.Ruling party enjoyed and no action taken.The fellows who used that language in assembly are freely wondering in the society
Masteru, unprovoked derogatory comments chesthunnaru, youtube community guideline prakaram, report chesina kuda no use. what do you suggest how we deal with them?
Professor garu first time okaripai personal ga attack cheyadam first time 🔥. Professor garu koppaddaru ante inka vadi bathuku bustande 😂😂😂.enka vadi life end ayinatte .
Nenu nageswarao garini ila eppudu chudaledu mari mukhyanga vedava ane padam use chesthu.