నేను కూడా భగవంతుడి దయ పెద్దల ఆశీర్వాదాల వల్ల అందరి కంటే చిన్నవాడినైన అమ్మ నా ఒడిలోనే కన్నుమూసింది.ప్రక్కనే నా భార్య అక్క కూడా ఉన్నాను.కర్మకాండలు చేసే భాగ్యం కూడా నాకే దక్కింది అమ్మ,నాన్నకు అంత్యకాలం వరకు సేవ చేసేభాగ్యం నాకు ఇచ్చిన వరమాత్మకు ధాన్యవాదాలు.నా గుండె గుడిలో అమ్మ నాన్నలు పదిలంగా ఉన్నారు...
గురువు గారు నమస్కారం నేను కూడా గోదావరి జిల్లా కోనసీమ వారి ఆడపడుచు మీ మాతృదేవోభవ ప్రసంగం నాకు బాగా నచ్చింది అండి మా అమ్మ నా చేతుల్లోనే పోయారు అమ్మ నాన్న గార్లని చివరి దాకా నేనే వుండేదాన్ని మొత్తం ఐదుగురు పిల్లల్లో నాకే ఆదృష్టం దక్కింది కానీ వాళ్ళు పోయి ఆరు సంవత్సారాలు అయిన వారి ని తలచు కుంటేనే కళ్ళనీళ్ళు వస్తున్నాయి😂😢😢
గురువు గారి పాదపద్మములకు శతకోటి హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🌹🌹 ప్రతి రోజూ ఒక్కసారైనా మీరు ప్రవచన రూపం లో మా ఇంటికి వస్తుంటారు,, మా ముందు ప్రత్యక్షంగా వుండి, మాకు సందేశాన్ని అందిస్తున్నట్లు, అనుభూతికి లోనవుతుంటాము, నిజంగా మీలాంటి ప్రవచన చక్రవర్తిని కలిసి, మీ ఆశీస్సులు పొందాలని ఎన్నినాళ్ళ నుండో నా కోరిక గురువు గారు.... నేను వృత్తిరిత్యా తెలుగు భాషోపాద్యాయినిగా పనిచేయు చున్నాను గురువుగారు 🙏
ఓం శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 🌞💐👋🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః💕🌹🌹🌹🙏🙏🙏ప్రతి కుటుంబము మీ విధముగా ప్రేమానురాగాలు💕 ఆచరనలో ప్రవర్తించితే ఈ భూలోకము సర్గమవుతుంది 🙏🙏🙏గురువుగారి ప్రసంగాలు ప్రతిరోజు వింటే మా జీవితాలలో క్రమంగా వెలుగుల వసంతాలవుతాయి🌞🌏💕👋మీకు💕 శతకోటి పాదాభి వందనాలు🌞🇮🇳100 💐👋👋👋🙏🙏🙏🙏🙏🌻
నమస్కారం గురువు గారు , ఒక విన్నపం అండి . మీరు ప్రజలకి చెప్పండి దయచేది , గ్రుహప్రవేశం చేసేటప్పుడు ఆవు దూడలని నాల్గవ అంతస్థు , ఐదవ అంతస్థుకు నున్నని మెట్లమీదగా నడిపించవద్దని. మీ మాటగా చెప్పండి. గోమాతలను కాపాడండి !
గురువుగారు మీ తల్లిదండ్రుల గురించి వారిపై ఉండే ప్రేమ చాలా బాగా చెప్పారు ఈ ప్రవచనం ద్వారా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రాణప్రదంగా చూడాలని కోరుకుంటున్నాను గురువుగారికి పాదాభివందనాలు
గురువుగారు మీకు శతకోటి వందనాలు 🙏🏻 మీ ప్రవచనాలు మాకు ఎంతో ఇష్టం గురువు గారు మీలాంటి గురువులు ఉంటే సమాజం లో కొంచమైన మార్పు వస్తుంది అని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻
Sir we are 7 sisters and one younger brother.already 3elder sisters expired. But our mother expired when we the remaining 4 sisters surrounded by and chanting Vishnu sahasra namam on chilukudwad 17:08 asi evening.. we feel very.proud of our mother.without depending on any one
చాలా బాగా చెప్పారు గురువుగారు. భర్త చనిపోయిన తర్వాత భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు పూర్వం లాగా ఈ రోజులలో కొడుకులు చూస్తారు అనేది నమ్మకం లేదు భర్త చేయాల్సిన బాధ్యతలు గుర్తు చేశారు. కొడుకు ఎంత బాగాచూసుకున్నాకొడుకు దగ్గర తల్లి చేయి చాచాలని అనుకోదు తల్లి చనిపోయిన తర్వాత కొడుకుకే వస్తుంది కాబట్టి భార్య పేరు మీద కొంత ఆస్తి ఉంచడం మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ రోజులలో ఎలా బ్రతకాలో చెప్పేవాళ్లు కరువైపోయారు మీలాంటి వాళ్లు దొరకడం మా అదృష్టం మీరు బాగుండాలి గురువుగారు🙏🙏🙏🙏🙏
Namastegurugaru me matalu vintunnatasepu kanneru vachendi monnane ma mother poyaru me amma gari la ne ma mother pravartinchevaru aameku 87 years melanti varu yppuduu undali
Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
No sound
Superb Good message to all. And all must follow tq sir
ఏఏఏే@@lakshmipbr3588
@@durgaprasadrao9057gg o
😂@@lakshmipbr3588
గురువుగారు మీకు శతకోటి వంద నాలు తల్లిదండ్రుల గురించి చాలా మంచిగా హృదయంలో హత్తుకు పోయేలా చేశారు మీకు శతకోటి వందనాలు గురువుగారు
నేను కూడా భగవంతుడి దయ పెద్దల ఆశీర్వాదాల వల్ల అందరి కంటే చిన్నవాడినైన అమ్మ నా ఒడిలోనే కన్నుమూసింది.ప్రక్కనే నా భార్య అక్క కూడా ఉన్నాను.కర్మకాండలు చేసే భాగ్యం కూడా నాకే దక్కింది అమ్మ,నాన్నకు అంత్యకాలం వరకు సేవ చేసేభాగ్యం నాకు ఇచ్చిన వరమాత్మకు ధాన్యవాదాలు.నా గుండె గుడిలో అమ్మ నాన్నలు పదిలంగా ఉన్నారు...
తల్లి తండ్రుల కు సేవ చేసిన వారి వంశం నిరంతరం అభివృద్ధి చెందుతుంది
మీకున్న తల్లి ప్రేమను వింటుంటే ఇంకా ఇంకా వినాలనుంది
ధన్యవాదాలు
గురువు గారు నమస్కారం నేను కూడా గోదావరి జిల్లా కోనసీమ వారి ఆడపడుచు
మీ మాతృదేవోభవ ప్రసంగం నాకు బాగా నచ్చింది అండి మా అమ్మ నా చేతుల్లోనే పోయారు
అమ్మ నాన్న గార్లని చివరి దాకా నేనే వుండేదాన్ని మొత్తం ఐదుగురు పిల్లల్లో నాకే ఆదృష్టం దక్కింది కానీ
వాళ్ళు పోయి ఆరు సంవత్సారాలు అయిన వారి ని తలచు కుంటేనే కళ్ళనీళ్ళు వస్తున్నాయి😂😢😢
గురువు గారు చాల మంచి మాటలు చెప్పినారు,తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరచి పోతున్న రోజుల లో మరల జ్ఞాపకం చేసినారు,వారికి చేయాల్సిన బాధ్యత వివరించినారు🙏🙏🙏
తిట్టడం కూడా అమ్మ ప్రేమలో ఒక భాగము❤
గురువు గారికి శతకోటి వందనాలు మీలాంటివారు కనీసం జిల్లాకు ఒకరు ఉంటే బాగుంటుంది 🙏🙏🙏
ఆ తల్లి చేసుకున్న అదృష్టం...మీవడిలో భగవంతుని చేరుకున్న మాతృమూర్తి
" 👍ఇప్పటి బంధాలు, అనుబంధం లు, 🐒ki🐒 అప్పటి ki 🐒 ఆసేతు సీతాచలం 🙏🏼 vrudhhaasramaalu🙏🏼
గురువు గారి పాదపద్మములకు శతకోటి హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🌹🌹 ప్రతి రోజూ ఒక్కసారైనా మీరు ప్రవచన రూపం లో మా ఇంటికి వస్తుంటారు,, మా ముందు ప్రత్యక్షంగా వుండి, మాకు సందేశాన్ని అందిస్తున్నట్లు, అనుభూతికి లోనవుతుంటాము, నిజంగా మీలాంటి ప్రవచన చక్రవర్తిని కలిసి, మీ ఆశీస్సులు పొందాలని ఎన్నినాళ్ళ నుండో నా కోరిక గురువు గారు.... నేను వృత్తిరిత్యా తెలుగు భాషోపాద్యాయినిగా పనిచేయు చున్నాను గురువుగారు 🙏
గురువుగారి తల్లి తండ్రి ఉపన్యాసం చాలా బాగున్నది
ఓం శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 🌞💐👋🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః💕🌹🌹🌹🙏🙏🙏ప్రతి కుటుంబము మీ విధముగా ప్రేమానురాగాలు💕 ఆచరనలో ప్రవర్తించితే ఈ భూలోకము సర్గమవుతుంది 🙏🙏🙏గురువుగారి ప్రసంగాలు ప్రతిరోజు వింటే మా జీవితాలలో క్రమంగా వెలుగుల వసంతాలవుతాయి🌞🌏💕👋మీకు💕 శతకోటి పాదాభి వందనాలు🌞🇮🇳100 💐👋👋👋🙏🙏🙏🙏🙏🌻
అమ్మగారు,మీరూ చాలా అద్రుష్టవంతులు అదృష్టవంతులు
గురువుగారు మీరు తల్లి, తండ్రి గురించి చెప్పిన ఉపన్యాసం చాలా బాగుంది నమస్కారం అండి.
Guruvugaru meeru ,Mee dharama chintana chala amogham
గురువు గారు అమ్మ నాన్న ల గురించి చాలా చక్కగా వివరించారు ఈ తరం వారికి ఈ ది దీపం లాంటి ది
This pravachanam is the best of all from you for me guruvu garu! Vela namassulu.
నమస్కారం గురువు గారు , ఒక విన్నపం అండి . మీరు ప్రజలకి చెప్పండి దయచేది , గ్రుహప్రవేశం చేసేటప్పుడు ఆవు దూడలని నాల్గవ అంతస్థు , ఐదవ అంతస్థుకు
నున్నని మెట్లమీదగా నడిపించవద్దని. మీ మాటగా చెప్పండి. గోమాతలను కాపాడండి !
అవునండీ,ఆ తల్లిని (ఆవుని) అంత ఇబ్బంది పెట్టడం శుభం కాదు
గురువు గారు ఇంత మంచి మాటలు వినడం మేము చేసుకొన్నా అదృష్టం
గురువుగారు మీ తల్లిదండ్రుల గురించి వారిపై ఉండే ప్రేమ చాలా బాగా చెప్పారు ఈ ప్రవచనం ద్వారా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రాణప్రదంగా చూడాలని కోరుకుంటున్నాను గురువుగారికి పాదాభివందనాలు
My yuuyuuuyy8y7yyyyu
Guruji ki paadaabhivandanam.ym chepparu guruji.👌👌👌🙏🙏🙏👍🙇♀️🙇♀️🙇♀️💐💐
గురువుగారు మీకు శతకోటి వందనాలు 🙏🏻 మీ ప్రవచనాలు మాకు ఎంతో ఇష్టం గురువు గారు మీలాంటి గురువులు ఉంటే సమాజం లో కొంచమైన మార్పు వస్తుంది అని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻
గురు గారు 🙏 అద్భుతం మీ ఉపన్యాసం 👍
గురు వుగారు, నమస్కారం, నా పేరు అన్న పూర్ణ, తలి, తండ్రి గురించి మీ రు చెప్పి నా, ఉపన్యాసం, చాలా బాగా ఉంది, ధన్యవాదాలు
Bol 😁
@@ShaikMugfssait😮😢😢😢7
@@ShaikMugfssait😊
Meeku padabi vandanalu guruvu garu
Gurugaru super Guru Garu
Namaskaram guruvu gaaru mee maatalu vintunte naaku edupu vachindi aa adrushtam andariki raadu
Saar adi vaalla manasuko undaali . manam compel cheyya lemu..
Meeru chaala practical gaa chepparu
Om namo narayanaya namah
Om sri matre namaha
Om namaha shivaya namaha
We like Garikapati gari speeches.A wonderful person.
Intha manchi pravachanam cheppinaduku memu meepravscham vininaduku dhanyulam guvugaru.
Namaskaram Guruvu Garu. Very nice speech .
నమో గరికిపాటి.. నమో నమః
మీలాంటి గురువు గారు దొరకడం ఏ జన్మ లో చేసుకున్న అదృష్టమో🙏🙏🙏🙏
🙏🙏
Guruvu garu chala baga chepparu thalli and thandri gurinchi milanti peddavaru ela bodiste kontha marpu vasthundi 🙏🏻
Guruvu Garu Kote Namaskaramulu
Swamy You Are Great In India
Hari om.. man with true wisdom sri..gnr guru garulong live gurugaaru
Sir ....miru chala goppavaru.....miru unna kaalam lo memu unnanduku....chala adrusta vantulam......namskaramulu
Sir we are 7 sisters and one younger brother.already 3elder sisters expired. But our mother expired when we the remaining 4 sisters surrounded by and chanting Vishnu sahasra namam on chilukudwad 17:08 asi evening.. we feel very.proud of our mother.without depending on any one
Hari Om.. Man with True Wisdom Sri:GNR Gurugaaru 🪔.. Long live Gurugaaru 💚💐..
గురువు గారూ కుటుంబం గురించి చాలా గొప్పగా తెలీపేనారు మీకు ధన్యవాదములు
గురువు గారి కి పాదాభివందనాలు 🙏🙏🙏
Guruvugareki padabivandanam
Om sri Gurubhyoo namah
Chaala Satya vaakyamulu
Chepparu
Guruvu gaari ki aneykaneyka paadaabhi vandanamulu
Hara Hara Mahadeva shambho kasivishnanatha gange ❤
నిజం చెప్పారు గురువు గారు
🙏 Guruvu garu Aenta goppa viluvalalo, bhandaala lo paerigaro🙏meeru chaeppina vidhanamula tho, viluvala tho migilina jeevitamunu naa paeddarikanini gadaputanu🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
సత్యవాక్యాలు పలికారు ధన్యవాదములు 🙏🙏
గురువు గారు మీరు చెప్పిన ప్రతి మాట పాటించవలసినవే....,,మీ పాద పద్మ ములకు... నమస్సుమాంజలి...
గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
Guruvugaru.ammanannala.gururinchicheppinanduku.vinibadyataguristhy..tqs
Goodspeech thankyou guruvugaru namaste ramanaiah bangalore 🎉
Pithru kaaryamula gurinchi chaala hrrudhyamanga Sheppard Swamy.meeku paadaabhivandamulu
TQ so much very happy Guruvugaru.
Guruvu gariki padabi vandanamulu
Guruou gariki vandanalu
Sri Gurubhyonnamaha🙏🙏
Guruvugri padalaku namasumanjali meelanti varu velaadi kalamane kshemanga undali namonamha
చాలా బాగా చెప్పారు గురువుగారు.
భర్త చనిపోయిన తర్వాత భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు పూర్వం లాగా
ఈ రోజులలో కొడుకులు చూస్తారు అనేది నమ్మకం లేదు
భర్త చేయాల్సిన బాధ్యతలు గుర్తు చేశారు.
కొడుకు ఎంత బాగాచూసుకున్నాకొడుకు దగ్గర
తల్లి చేయి చాచాలని అనుకోదు
తల్లి చనిపోయిన తర్వాత కొడుకుకే వస్తుంది కాబట్టి భార్య పేరు మీద కొంత ఆస్తి ఉంచడం మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది.
ఈ రోజులలో ఎలా బ్రతకాలో చెప్పేవాళ్లు కరువైపోయారు మీలాంటి వాళ్లు దొరకడం మా అదృష్టం మీరు బాగుండాలి గురువుగారు🙏🙏🙏🙏🙏
గురువు గారు చేసిన ప్రసంగాలలో ఈ ప్రసంగం ఆణిముత్యం
గురువుగారు కి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤😂❤❤🤣😊
Guruvu gaarumeeku chala chala danyavaadalu
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
🙏Guruvugaru - chaalaa baagaa cheppaaru - beautiful explanation / manchi topics tho man maataalu samaajaaniki andhisthunnandhuku naa kruthagnyathalu meeku - a Dhevadhuni aasheesthulatho meeru ilaa continue cheyagalarani mee speeches lokamantha Kosamani naa praardhana 🙏Jaya Rayapudi
Super swami gaaru baaga cheypparu neynu neeku paadhabivandanam cheysthunnaanu
నమస్కారము గురువు గారు
❤
Garikappaatiyam , Jaihoo matha pitrudevathalaara .
Sri gurubhyo namaha
Chala Baga chepparu
🕉🕉🙏🙏🙏గురువుగా అనేక వందనములు
గురువు గారు మీకు ధన్యవాదాలు
Meeanubhooti. Rachanayentabagachesaru. Antebagaaalapincharu. Meeyokkamatrupremaku. Dhanyavadalutammudugaru.
Hari om mother father
Guruvu and god
Maa athagaru maa vari chest meeda kaalam chasaru. Maa varu lucky. 🙏🙏
Guruvu Garu Real and True words 🙏🙏
❤❤❤Oom Sri Matree Namaha 🎉🎉🎉Oom Namo Narayanee ❤❤❤Oom Sri Gurubhyo Namaha 🎉🎉🎉
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🎉
గురువుగారికి కోటి కోటి ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏
Idhi vinnanduku Danyulam ❤
Thananu thanu thagginchukonu vadu hechhincha badunu.oduguta perugutake kada.God reach you to the heights of mighty himalayas.blessed are your parents.
Shatakoti vandannalu majanmalu sardhakathalavthunnai 12:35 🎉
చక్కగా చెప్పారు గురువు గారు నమస్కారము లు
Chala chala manchi vishayam chepparàndi guruvugaru🙏
మీకు నమస్కారం పెట్టడము నా అదృష్టం సన్నిధానం చక్రపాణి
Namastegurugaru me matalu vintunnatasepu kanneru vachendi monnane ma mother poyaru me amma gari la ne ma mother pravartinchevaru aameku 87 years melanti varu yppuduu undali
great way of sending of your mother Sir
🙏🙏 sharhkote vadhanalu guruji Garu ok 🌃🌃
🙏 Amma gurthukocharu.
.maa iddari chethullo 11.01.2017 nadu 92 yrs apudu moksham pomdaru.
Guruvugaaru me upanyaasm vini nakallalo kanelu agaledu DHANYAVAADALU.. 🙏🙏🙏🙏🙏
Wow amazing sir you explanation is really heart touching
Guruvu gariki danyavadalu excellent speech on parents
🙏🏽🙏🏽 dhanyulam guruvugaru
Chala bagundhi andi
Guruvu gariki namaskaramulu 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ 🙏🏼
Namasthe guruvu garu chala manchi vishayalu chepparu
Chala bavundhi pravachanam.
Chala correctga chepparu chalamandiki kamupippu
ప్రసంగము విన్న ప్రతి ఒక్కరు కనీసము పాటించండి ఇది మానవత్వము 🙏
Chaala baaga chaypparu Guruvu gaaru
Chala baga cheppinaaru guruvu garu
Om sri matre namah om sri matre namah om sri matre namah om sri matre namah om sri matre namah om sri matre namah om sri matre namah
Punya purushulu meru.satakoti Vandana.