Garikapati Narasimha Rao Emotional Over His Latest Issue | Garikapati Latest Video | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2022
  • Garikapati Narasimha Rao Emotional Over His Latest Issue | Garikapati Latest Video | News Buzz
    #GarikapatiNarasimhaRao
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • บันเทิง

ความคิดเห็น • 376

  • @bharatsurya2647
    @bharatsurya2647 2 ปีที่แล้ว +51

    ఎంతో గౌరవనీయులైన శ్రీ గరికిపాటి వారు కంటతడి పెట్టటం నాకు చాలా బాధ కలిగించింది.
    ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు తవ్వి బయటకు తీసి ఆయన చేత క్షమాపణలు చెప్పించడం చాలా దురదృష్టకరం.
    కులాన్ని కించపరిచారని అంతటి గొప్ప వ్యక్తి చేత క్షమాపణలు చెప్పించిన మనం.. మన‌మతాన్ని కించపరుస్తున్న వారి చేత క్షమాపణలు చెప్పించ గలమా???
    ఇది మీ విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.

  • @mdkhasim5034
    @mdkhasim5034 2 ปีที่แล้ว +62

    ఎప్పుడో చెప్పిన వీడియో అదికూడా 16 సంవత్సరలా క్రితం అందులో కూడా సరదాగా అని అన్నమాట దాన్నిపట్టుకొని ఇప్పుడు క్షమాపణ చెప్పించడం. ఇంతకన్నా దురదుష్టకారం ఏమివుండదు నేనో ముస్లింను అయినా గరికపాటి నర్సింహారావు గారంటే చాలా అభిమానం వారి ప్రసంగాలు వింటువుంటాను చాలా ఇష్టంకూడా...

  • @lakshmisujathaayyagari500
    @lakshmisujathaayyagari500 2 ปีที่แล้ว +129

    🙏 గురువు గారు ఏ తప్పు చేయని మీరు అంత బాధ పడుతుంటే తట్టుకోలేక పోతున్నాం. మీలాంటి మహానుభావుడితో చేత క్షమాపణ చెప్పించుకోవటం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. 🙏

    • @OptimusPrime96
      @OptimusPrime96 2 ปีที่แล้ว +2

      @@acharyvinayaka5341 somnath gudi ni 17 sarlu kulchesaru...malli adhi akkade nilabadindhi....daiva balam vunnantha varaku evado edho chesthadu ani bayam endhuku

    • @nareshkumarmunaganti2498
      @nareshkumarmunaganti2498 2 ปีที่แล้ว

      @@OptimusPrime96 మడ్డ గుడువు

  • @ksrisaidivyeshreddy7148
    @ksrisaidivyeshreddy7148 2 ปีที่แล้ว +18

    అమ్మా నాన్న బాధ పడినట్లు ఉంది రా , మా నాన్నగారి స్థానంలో ఉండి సమాజంలో ఉన్నది ఉన్నట్టు గా చెబుతున్న గరికపాటి నరసింహారావు గారి ని బాధ పెట్టిన ఒక వర్గం వారిని నేను కూడా క్షమిస్తున, కానీ భగవంతుడు మాత్రం క్షమించడు. తప్పు చేశారు. అభిమానించే మా మనసు లన్ని బాధ పడ్డాయి. ప్రవచనాలని సరిగా అర్థం చేసుకోండి రా స్వామి🙏🙏 😔.

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 ปีที่แล้ว +64

    గురువుగారు మీరు ఎలాంటి తప్పు చేయలేదు కుశంస్కరులకు అర్ధం కాదు వాళ్ళ ఖర్మ వాళ్ళు అనుభవిస్తారు మీ పద్మశ్రీ వాళ్ళకి కడుపు మంట అయింది ఎప్పుడో జరిగిన సామాన్యమైన విషయం ఇప్పుడెందుకు తవ్వి తలకి పోసుకోవడం మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం 🙏

  • @srinivassree843
    @srinivassree843 2 ปีที่แล้ว +62

    మీరు చాలా గొప్ప వారు మీరూ సారీ చేపలసిన పని లేదు మీరు దైవంలాంటి వాళ్లు మీకు మ సపోర్ట్ ఉంటుంది గురువు గారు

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun8155 2 ปีที่แล้ว +62

    మీరు అంత పెద్ద మనుషులు మీ ప్రవచనాల ద్వారా అందరిని చైతన్య పరుస్తున్నారు.మీరు బాధ పడుతుంటే మాకు చాలా బాధనిపిస్తుంది గురువుగారు.

  • @nandabolthe9292
    @nandabolthe9292 2 ปีที่แล้ว +44

    We are all with u Garikapati Garu.... Mi pradashanala valla chaala mandi marutunnarandi... 🚩🙏

    • @2xdeadshot654
      @2xdeadshot654 2 ปีที่แล้ว +1

      Bro adhi pravarchanalu bro

  • @ramuchavva4774
    @ramuchavva4774 2 ปีที่แล้ว +62

    గురువు గారు మీకు పాదాభివందనం🙏🙏🙏మీరు మా గోదావరి జిల్లాల్లో పుట్టడం మా అదృష్టం మీరు మమ్మల్ని క్షమించండి🙏🙏🙏

    • @nagaskandakumar
      @nagaskandakumar 2 ปีที่แล้ว

      వారు పుట్టింది కాకినాడలో అనుకుంటానండి.

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 2 ปีที่แล้ว

      @@nagaskandakumar
      ఆయన పుట్టినది ప. గో. జిల్లాయే.
      కానీ దశాబ్దాలుగా నివాసం తూ.గో.జిల్లా . ( కాకినాడ.) అందుకే అలా రాసారు. ఏముంది ? గోదావరికి ఇవతలిగట్టు _ అవతలిగట్టు జిల్లాలు. అందుకే రెండింటినీ కలిపి ఉభయ గోదావరి జిల్లాలు అనడం పరిపాటి. " కల్చర్ " ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. అయితే ఏలూరు ,, భీమవరం ఏరియాల్లో కృష్ణాజిల్లా వాసనలు వస్తాయి. ( మాటయాసలో. )
      __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, రామచంద్ర పురం ,, తూర్పు గోదావరి జిల్లా.
      99 634 __ 98 701.

    • @nagaskandakumar
      @nagaskandakumar 2 ปีที่แล้ว

      @@user-lv9lm3vf7d అలాగేనండి 👍🏻

  • @hemachandrakumar3499
    @hemachandrakumar3499 2 ปีที่แล้ว +15

    అయ్యా.. మీరు హిందువు అయినా మీరు చెప్పే ప్రవచనాలు మతాలకతీతంగా ఉంటాయి. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఉంటుంది. సమాజంలో నానుడిని ప్రస్తావించారు తప్ప, ఇది మీ సొంత కాదు, ఇది జగమెరిగిన సత్యం. మీరు చెప్పే ప్రవచనాలు కుల మతాలకు అతీతంగా ఉంటాయి. కావున మీరు అందరివాడు. మీరు ఇలానే ఉండాలి మీకు వందేళ్లు వచ్చే వరకు ఇలానే సమాజానికి హితభోద చేయాలని కోరుకుంటూ...
    మీ అభిమాని
    హేమచంద్రకుమార్ తోడేటి.

  • @bhumireddykaruna2659
    @bhumireddykaruna2659 2 ปีที่แล้ว +7

    Hi sir, I am fan of you from Kadapa. Evaranna mimmalani emanna ante cheppadi, sir like you people live long and help people Andi...

  • @7hillsyadavdega876
    @7hillsyadavdega876 2 ปีที่แล้ว +221

    ఏదో హాస్యానికి అన్న మాటను అడ్డంగా పెట్టుకుని ఒక మంచి చెప్పే మహనుభావుడిని ఏడిపించి క్షమాపణ చెప్పించుకుని పైశాచిక ఆనందం పొందిన వారందరికి నా జోహర్లు. ఈమధ్య మా యాదవ గొర్రెలు(యాదవులందరూ కాదు) కొన్ని చాగంటి వారింటికి వెళ్ళి మరీ క్షమాపణ చెప్పించుకున్నాయి. మన తల్లి తండ్రి ఒక మాట నోరు జారి అంటే మనం ఇంత రాద్దాంతం చేస్తామా? అనింది ఎవరో కాదు మన తల్లే, మన తండ్రే అని సర్ధుకుపోమా?

    • @dhanamandala6747
      @dhanamandala6747 2 ปีที่แล้ว +2

      Yes sir

    • @saibabad3958
      @saibabad3958 2 ปีที่แล้ว +1

      Well said Andi🙏

    • @bhanupriyak6389
      @bhanupriyak6389 2 ปีที่แล้ว +1

      Yes sir

    • @uhv13
      @uhv13 2 ปีที่แล้ว +2

      @@universallight446 davada pallu rala godta swarna karula mida case pedte sagam jail lu swarnakarulato nindipotai public ga unde dongalu sagam swarnakarulu

    • @narasimhathiruvaipati3576
      @narasimhathiruvaipati3576 2 ปีที่แล้ว

      Chala goppaga ...ga cheppav bro

  • @rabiabegumrabiabegum915
    @rabiabegumrabiabegum915 2 ปีที่แล้ว +51

    గురువుకి పంగ నామాలు.... అనే సందర్భం వాళ్లకి అర్థం అవ్వలేదు.
    అర్ధం ఐతే అలా చేయరు.
    ఆయనతో క్షమాపణ చెప్పించు కోవడం చాలా ఘోరం.
    ఆయన మనకు తన ప్రవచనాల ద్వారా నాలుగు మంచి మాటలు చెప్పి, మంచి మార్గాన నడిపిస్తున్నారు. ఇలా చేస్తే ఆయన అజ్ఞాతం లోకి వెళ్ళే ప్రమాదం ఉంది.
    ప్లీజ్ ప్రతీ విషయాన్నీ కులానికి ఆపాదించి రాజకీయం చేయకండి.
    మహానుభావుల మనస్సు కష్ట పెట్టడం క్షేమం కాదు 🙏🙏🙏

  • @sknagursharief123
    @sknagursharief123 2 ปีที่แล้ว +7

    గురువుగారుమీరుబాదపడకండి మిఎదుగుదలచూసి గాడిదలుఏడ్చెఏడుపు మీరుక్షమపన చెప్పనవసరంలేదు మీరుచెప్పింది అక్షరాలనిజం ఎవరుఏమనుకున్న మీరుఇంకా మంచిమాటలు చెప్పలి అల అనుకుంటె ఒకొక్కసారినేనుతప్పుగ అనుకున్న నాసొంత అనుభవంతొఅర్ధం ఐఇంది గురువుగారు మీకునాపాధభివందనాలు జైగురుదత్త గురవేనమః🌺🙏

  • @gokulavijaykumar8786
    @gokulavijaykumar8786 ปีที่แล้ว +4

    మీలాంటి మీలాంటి వాళ్ళు ఉన్నబట్టి మానవత్వం విలువలు గౌరవ మర్యాదలు విలువలతో కూడిన మీ వచనం వినేకొద్ది వినాలని ఉంటుంది మీరు బాధపడకూడదు ఇటువంటి సహజం మీరు పోవలసిన ప్లేసు కాదు నమస్కారం

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs ปีที่แล้ว +8

    సరస్వతి పుత్రులను కంట తడి పెట్టి ఆనందం పొందే అదొక రకమైన మనుషులు. అసూయ ఈర్ష్య మనవత్వం అసలుకే లేదు.అన్నీ సారులు చేతులు జోడించి నమస్కారం చేయించి సాధించింది ఏంటో మా కులం గొప్పా మా వర్గం గొప్పా మా వాడు గొప్పా ఇదే చస్తే అంతా ఒకటే కులం

  • @satyanarayanamurtyduvvuri3810
    @satyanarayanamurtyduvvuri3810 2 ปีที่แล้ว +6

    అన్య మతస్తులు మన దేవీ దేవతలను అవమానించి నప్పుడు, కులసంఘాలవాళ్ళు నోరెత్తకుండ వుండి మన ధర్మ రక్షణ కోసం శ్రమించే వారినుండి క్షమాపణ కోరుతున్నారంటే అందులోనున్న అన్య మతస్తుల ప్రభావం కారణం. ముందు ఈ కులసంఘాలవాళ్ళు తమ కులంలో వున్న అన్య మతస్తులను దూరంగా వుంచాలి. స్వధర్మం పట్ల నిష్ట వున్నట్లయితే ఆయా కులాల అన్య మతస్తులను తిరిగి హిందూ ధర్మం లోకి తీసుకురావాలి. స్వధర్మ వ్యతిరేకుల పై పోరాడి తమ నిజాయితీ ని నిరూపించుకోవాలి.

  • @narendrak6007
    @narendrak6007 2 ปีที่แล้ว +15

    He who can Accept his mistake or come to a compromise He is the real man

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli 2 ปีที่แล้ว +42

    Sorry guru garu😭😭 Guru garu you're always correct 🙏🙏🙏

  • @valluruyasodha2078
    @valluruyasodha2078 19 วันที่ผ่านมา

    మనకి కాలే్యాగం రేవలెంట ఇతని మనం బాధ పెట్టునటే జై గరికిపాటి గారు జై శ్రీ రామ్.

  • @akavarapuramesh6616
    @akavarapuramesh6616 2 ปีที่แล้ว +9

    Guruvugaru meeru ala bhadha padoddu sametha chepparu ... 🙏...i am also viswabrahmin .

  • @sudhakarnalla2887
    @sudhakarnalla2887 2 ปีที่แล้ว +6

    Need not worry Saar, you are working for country, they are really fools who troubled you, you are real great sir

  • @swathiswathi9694
    @swathiswathi9694 2 ปีที่แล้ว +22

    We support garikapati garu....🙏 Jai sriram....

  • @VarunReddy99
    @VarunReddy99 2 ปีที่แล้ว +16

    Garikapati garu the lesson teacher of life who tells solutions for every problem to lead a wonderful life with family,relationships,sosciety guruvu gari ki na sethakoti namaskaralu meru vishnu devudini darsanam chesukuntaru tappakunda

  • @shareefabegum9051
    @shareefabegum9051 2 ปีที่แล้ว +6

    We are all with you Garikapati Garu vallandirini kshaminchandi meerru adusthunte chala badhaga undi guruvugaru

  • @bhaskararaopandiri625
    @bhaskararaopandiri625 2 ปีที่แล้ว +18

    16 సంవత్సరాలనుండి స్వర్ణకరులు నిద్రపోతున్నారా ఇప్పుడే లేచారా అంత మంచి గురువుగారిచేత అలా క్షమార్పణ చెప్పించడం వారు గురువు గారు సరదాగా చెప్పిన దానిని ఒప్పుకున్నట్టే

  • @padigalamukkanteswararao6474
    @padigalamukkanteswararao6474 2 ปีที่แล้ว +1

    Good afternoon sir
    My life change with your speech
    Meru Pravachanalu chapali ma koasam
    Your great person
    Regards

  • @myspiritualnotes5949
    @myspiritualnotes5949 2 ปีที่แล้ว +3

    ఆయన చెప్పిన మంచి మాటలు. ఎవరు పాటించారు. కాని ఒక ముసలివాడిని చుట్టూ ముట్టి భయపెట్టి క్షమాపణలు చెప్పించుకొని. వాళ్ళ విశృంఖలమైన ఆనందం చూస్తే ఒక రకమైన జుగుప్స కలుగుతుంది.
    కృరమైన ముస్లిం పాలకులు కూడా ఇలా చేసి ఉండరేమో

  • @BHRfunny
    @BHRfunny 2 ปีที่แล้ว +13

    ఏ తప్పు చేయక పోయినా క్షమాపణలు చెప్పారు. అది మీ లాంటి గొప్ప వారి లక్షణం. అట్టి సుగునాలు కలిగిన మహానుభావుడికి పాదాభివందనం

    • @rams9762
      @rams9762 ปีที่แล้ว

      Avunavunu 😂.. eppudoo edo okarini anadamey garikagaru

  • @rambabusirlu4383
    @rambabusirlu4383 2 ปีที่แล้ว +6

    మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని , విలువలని మాకు తెలియజేస్తూ , మాలో లోపాలను సరిచేస్తూన్నారు. సరైన మార్గం లో నడిపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా పాదాభివ‌‌ ందనాలు

  • @SurenRangaraju
    @SurenRangaraju 2 ปีที่แล้ว +11

    Guruvugaru - It is unfortunate that no one could counter the protests and stop the crowd from even getting to your presence. It is a sad day of our life to see such humble and knowledgeable beloved guru apologize to the ignorant folks who are far from understanding your teachings and inner meaning of it. What did they achieve in the process. It is a pity that we live in such society but so is the reason we seek the guidance from reverend gurus like yourself. Please don’t spoil your day due to these unfortunate incidents. We love you unconditionally and are blessed to live in the same time period as yourself.

  • @kishor22
    @kishor22 2 ปีที่แล้ว +3

    Garikapati cheppindi 💯 correct

  • @siraddidhana9711
    @siraddidhana9711 2 ปีที่แล้ว +37

    ఇంకా ఎన్ని ఘోరాలు చూడలేమోరా నాయాన ఈ సమాజంలో..!గురువా నన్ను క్షమించండి మీ బాధను నేను భరించలేను...!

  • @prrasadgunda456
    @prrasadgunda456 2 ปีที่แล้ว +6

    Jai garikapati

  • @cricket5179
    @cricket5179 2 ปีที่แล้ว +8

    yeppudo 16 years kindati pravachanam pattukuni ila pedda manishini badha pettadam samskaram ga ledu... pushpa movie meeda comment ku ila revenge teesukunnattundi.. pushpa lo smuggler nu elevate chesi choopinchatam mummatiki tappe.. Garikipati garu dhairyam ga chepparu ... hatsoff to Garikipati garu.. !!

  • @AravindBhainsa
    @AravindBhainsa 2 ปีที่แล้ว +5

    I support garika pati 😭😭🙏

  • @saiavinash7070
    @saiavinash7070 ปีที่แล้ว +3

    గురువు గారుకి పాదాభివందనాలు

  • @user-nu8xs1ox9s
    @user-nu8xs1ox9s 2 ปีที่แล้ว +5

    Garika paati garu goppa varu 😭😭

  • @madhukarpatnam2552
    @madhukarpatnam2552 2 ปีที่แล้ว +48

    We all support Garikapati Garu ...Jai Hindutva, Jai BJP..

  • @nagaskandakumar
    @nagaskandakumar 2 ปีที่แล้ว +2

    Garikapati gaaru We'll support you always 🙏🏻🙏🏻🙏🏻

  • @ganeshbyrareddy5582
    @ganeshbyrareddy5582 2 ปีที่แล้ว +1

    Good work need lot of sacrifices but your are one light for us. You sorry bad for whomever the reason directly or indirectly

  • @siddireddybalreddy1455
    @siddireddybalreddy1455 2 ปีที่แล้ว +1

    🙏గురువుగారు

  • @suprajarani8425
    @suprajarani8425 2 ปีที่แล้ว +1

    Jai garikapati garu....jai guruvu garu... 🙏

  • @lakshmanaswamy999
    @lakshmanaswamy999 2 ปีที่แล้ว +18

    మన స్వర్ణకారులఅందరికి,
    16 సంవత్సరాల నుంచి ఏం పీకేరా .మీరు ఇప్పుడు ఆ మహానుభావుడి చేత క్షమాపణ చెప్పించి ఏమి పీకేరా ఒక్క పైశాచిక ఆనందం తప్ప .
    మీ కుల పిచ్చిని మీరు బంగారం ను కలుస్తారు కదా అందులో వేసి భాగంగా తగలపెట్టండి. 16 సంవత్సరాల వుండి త్రాగి ఉన్నారా. నేను చెప్పుతున్నాను.నా పై కేస్ పెట్టండి.2 స్టేట్స్ లో ఉన్న స్వర్ణకారులు అందరూ.మీకు మనోభావాలు ఉంటే. ఆయన చెప్పింది కరెక్టే మీ స్వర్ణకారులు నా బంగారం ను నాసిరకంగా చేసి నన్ను మోసం చేశారు. నాకు మీరు న్యాయం చేయగలరా ఇప్పుడు.
    ప్రతి వృత్తిలోనూ ,వృత్తికి సంబంధించిన కులములోన ప్లస్ మరియు మైనస్ లు ఉంటాయి, అంతమాత్రాన మనోభావాలు దెబ్బ తింటాయి !?.
    ఏ వృత్తి లోనూ ,ఏ కులము లోనూ, ఏ మనిషి లోనూ మరియు ఈ భూప్రపంచంలో కరెక్ట్ కాదు అని తెలుసుకుని చావండి.
    మన హిందువులకి ఒకరిమీద ఒకరు బురద జల్లుకోవడం బాగా అలవాటయిపోయింది. 🙏

    • @venumadhav4269
      @venumadhav4269 2 ปีที่แล้ว +1

      Peekinav lera

    • @nivarnov2668
      @nivarnov2668 2 ปีที่แล้ว

      Gandhi ni tidatharu, Modiji ni tidatharu, manchi cheppevarini tidatharu, chivaraki devudu anukunnadi cheyyakapothe devudini tidatharu. Kontha mandi yemi peddàga pattinchukoru. Yevarini baadha pettaru. Konthamandi kulam group, women group, etc etc ani shamapana cheppali ani godavalu chestharu.
      Garikapati varini Saraswathi Devi katakshinchindi. Aayana pandityaniki, vayasuku Namaskaram chesukuntam. Kondariki aa viluva teleedu. Pandithudini titti, yedipinchi, shamapana cheppisthe aanandam. Valla jeevitallo yilantivi chesthe aanandamemo.
      Kondariki Devudi pravachanalu, pandithula maatalu aanandam.
      Lokamlo Devathalu, Manavulu, Rakshasulu yeppudu vunnaru, vuntaru
      Kaliyugam yidi chedu yekkuva vuntundi.

    • @veerakumar8855
      @veerakumar8855 2 ปีที่แล้ว

      ఓరే పోరాంబోకు కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. గురువు గారి చెప్పే ప్రవచనాలు ఏమి వింటున్నావురా పనికిమళ్ళిన ఎదవ . నీకు గు*** లో దమ్ముంటే నీకు మోసం చేసిన వాడిని వెళ్ళి అడుగు ముందు అది కుడా నువ్వు నీ పనిలో ఎప్పుడు ఎవరిని మోసం చేయకుండా వుంటే.
      గురువుగారిని అందరు అభిమానిస్తారు నువ్వు ఒక్కడివే కాదు . అవకాశం దొరికింది అని విషం కక్కుతున్నవు చవట సన్నాసి .
      వేరే కులాన్ని అవమాన్నిస్తున్నవు నీది ఎంత దిగ్గజారూడు కులం అనేది అర్థం అవుతుంది.

    • @RamRam-ps7ez
      @RamRam-ps7ez 28 วันที่ผ่านมา +1

      Nee ammani denguta Address pettu 🔥🔥🔥🔥🔥

  • @DreamznPassions786
    @DreamznPassions786 2 ปีที่แล้ว +2

    Guruvugaaru, meere maa nammakum,dhyryam, andhari kallu challah baddayaa, intlo peddhavaalu leni maa laanti vaalu aayanane vintu dhyryanga brathukuthunnam, guruvugaari kanta thadi pettakoodadhu mee grunchi aasaga choose untamed,naatho ekibinchina vaalu like kottandi, Gurubyo namaha🙏🙏🙏

  • @shivatej9070
    @shivatej9070 2 ปีที่แล้ว +10

    హీందువులు ఇకనైన మేలుకోండి గురువుగారు మీ పాదలుకు నా వందనములు

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 ปีที่แล้ว

    Good news

  • @Naveen12897
    @Naveen12897 2 ปีที่แล้ว +7

    ...garikapati Garu chepindhi 100% correct🔥🔥....real heroes ni vadhilesi...reel heroes ni abbimanistaru endhira....cinema vallu just money kosam chestaru..valla fans ki awareness iyyaru....Kani garipati vaalu dabulu tiskokunda Vella mandhiki awareness tiskochaaru..I can say waste alluarjun,waste Vijay devarkonda...what message they are giving by doing those stupid

  • @MAYKINGS.79
    @MAYKINGS.79 ปีที่แล้ว +1

    Meru Badha Padakandi Guruvu Garu Valle Nashanamai Potharu Jai Sri Ram 🙏

  • @sunshinehoney3197
    @sunshinehoney3197 2 ปีที่แล้ว +2

    Sir don't get emotional,, we understand how is your behavior i am following your video i really like it

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 ปีที่แล้ว +1

    🙏 ఓం నమః శివాయ 🙏

  • @pushpalathakaramsetty2803
    @pushpalathakaramsetty2803 2 ปีที่แล้ว +1

    ఎంత ఎదిగినా వదిగి వుండటం ఎలానో తెలుసుకున్నాము .

  • @vimalavidya2103
    @vimalavidya2103 2 ปีที่แล้ว

    We are all with u garikapati garu..

  • @pendemprabhu3126
    @pendemprabhu3126 2 ปีที่แล้ว +1

    Meeku pavithranga padabivandanu guru garu

  • @murthykatta4425
    @murthykatta4425 ปีที่แล้ว

    హిందూ ధర్మం తరపున క్షమించమని🙏 గురువు గారిని అడుగుతున్నాను.
    ప్రమ్. నేను ఒక మహిళ నే.

  • @venkataramanakambham3138
    @venkataramanakambham3138 2 ปีที่แล้ว +1

    Ayyoyyo

  • @Killi_Mohan
    @Killi_Mohan 2 ปีที่แล้ว

    Jai Garikipati Garu💐🙏

  • @mimicrysridevi
    @mimicrysridevi ปีที่แล้ว

    స్టార్ హీరోస్ కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ దేశాన్ని బాగు చేసే ఆధ్యాత్మిక గురువులకు ఉండకపోతే అది భారతదేశానికే లోటు అవమానం. గరికపాటి గారి ప్రవచనాలు విని బాగుపడిన వారు అందరూ వారికి సపోర్ట్ చేయాలి . సినిమా ఫీల్డ్ కన్నా ఆధ్యాత్మిక పురోగతి ముఖ్యం. హీరోల కన్నా గురువులే దేశాన్ని బాగు చేస్తారు.

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 2 ปีที่แล้ว +5

    ఇక్కడ ఏవరూ (బాధపడిన వారు) గేలవలా, ఏవరూ (సామేతే నిజం అన్నవారు) ఓడిపోలేదు. సుహృద్భావ వాతావరణంలో ఓకరినోకరు అర్ధం చేసుకున్నారు వారి వారి గౌరవం పేంచుకున్నారు. పురజనుల కోరిక మేరకు వారి కళ్లల్లో (సామేత పేలగానే) ముందు ఆనందం, తరువాత (మీరు అన్న "జరిగినది అర్ధం చేసుకున్నాను ..... వివరించి" ఓకరినోకరు అభివాదం) వచ్చీ రాని నీరే అర్ధం కావడం లేదు. పోనీ ఊరుకుంటున్నారా గురువు గారికి కూడా ఆలోచనలోకి రాని శాపనార్ధాలు, ఏమి ఈ మండే మంట మీద ఆయలు పోయడం. ఏందుకు గురువుగారు ఇంత వరకూ ఓకరి బాధ ఆవేదన చూశాం, మిగతా మూడు వేల చిల్లర కులాల బాధ ఆవేదనను "ఏప్పటి నుంచో ఉన్న వారి దృష్టిలోని వాస్తవసామేతల"ను ఓక సర్టిఫికేట్లు ఇష్యూ అధారిటి ఉన్న మీరు ప్రవచనాల రూపంలో చేప్పండి. అప్పుడు కాని ఇప్పటి బాదితులకు మిగతా వారి కన్నీరు చూసే అదృష్టం ఇవ్వండి. కాలక్రమంలో వృత్తులు పోయాయి కులాలు మిగిలాయి, ఏవరి పని వారు చేయడం లేదు, పాత చింత చేట్నీలాగా ఇప్పడు అప్పటి సామేతలు ఏందుకు. అదీ వేటకారం అర్ధంకి అంత👏👏👏 ఏందుకు, వాస్తవ నిఘాడ అర్దంకి (మాకు ఏవరు అయునా ఓకటే శ్రమీస్తేనే ఆకారం వస్తుంది, కోంత తేడా వస్తది అని ఉన్న వాస్తవం చేబితే) పేదవి నుంచి బయటకు రాకపోవడం ఏందుకు సార్. క్లాసికల్ గా మోసం చేయటం రాకపోవడం కూడా వీరి నేరమా చేప్పండి గురువుగారు. పవిత్ర గ్రంధాలను అవపోసన పడితేనే ప్రవచకులు అయ్యేది మరి సనాతన హిందూ మూల గ్రంధాలలో వీరి ప్రస్తావన ఏమి ఉంది ఓకసారి మీ నోటితో చేప్పి ఏమిటో ఈ మాయ ఈ ...... తుప్పు వదిలించండి. తమదాకా వస్తేగానీ ఊ అమ్మా అర్ధం కాదు. ముడి పదార్ధం నుండి ఏదన్నా వస్తువు సృష్టిస్తే కోంత వృధా అవుతుందా లేదా అది ఏలా కావాలని తీసుకున్నారు అంటారో, ఇప్పటికీ ఆ వంశం వారు జీవిస్తున్నారు అంటే శ్రమించటం వలన కాదు ఆ "తరుగే" అన్న తరుగు మాటలో నిజం కాలమే చేప్పాలి. నిజాయితీ ఏవడికి కావాలి చేప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుంటేనే కలియుగంలో కరేష్ట్ (కరేక్ట్ కాదు లేండి). వంటికి శ్రమ కలిగించే వారికి ఓక రూపం రావడానికి ఏంత శ్రమ పడతారో అర్ధం అవుతుంది, కబుర్లతో జీవితం త్యాగం చేసే వారికి ఏమి అర్ధం అవుతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసే పంచ వృత్తులలో దేనిలో కోంత వృధా కాదు (అది బంగారం, చేక్క, రాయి, ఇత్తడి ..... etc) కాకపోతే మిగతా వృధాకి విలువ లేదు విలువ తక్కువ అంతేగా. ఇకనైనా విలువ తక్కువ మాటలు వద్దు లోగుట్టు తేలుసుకోని "బంగారం లాంటి మీ విలువ" పేంచుకోండి 🙏.

  • @ayeshasiddiqa8165
    @ayeshasiddiqa8165 2 ปีที่แล้ว +6

    your intention is not like that to throw some stones on others .. they don't have capacity to understand your point ... so no need to stop your work others are scaring that people may change and go in correct way by listening your speech and all... should not fall down like this ... you have a mission to share your knowledge with people wat s correct wat s wrong ... your speeches are the way to Ppl to live there life... inka ela cheptarandi manushulaki vallu ela veltunnaru edi wrong edi right ani...

    • @humungous09
      @humungous09 2 ปีที่แล้ว +2

      Chala Santosham. marinke vachey. mana dharmam loki vacheyi.aa edari mathanni vadiley. mana bharateeya sanskrithi loki vacheyi.

  • @nagarajureddy9722
    @nagarajureddy9722 ปีที่แล้ว

    Jai garikipati jai hind

  • @shivashakti33
    @shivashakti33 7 หลายเดือนก่อน

    ఈ విశ్వ బ్రాహ్మణులని ఎమన్నారని ఇంతకీ వారి ఆరాటం
    గురువుగారు దైవసమానులు దైవాన్ని క్షమాపణ కొరరా మీకు అంతమే 🙏🏻😇🇮🇳

  • @swetaj7520
    @swetaj7520 2 ปีที่แล้ว

    You are great sir Garikapati garu

  • @smvseethalapu4101
    @smvseethalapu4101 2 ปีที่แล้ว

    We support garikapati garu

  • @chshivaprasadsharma9807
    @chshivaprasadsharma9807 ปีที่แล้ว +1

    Garikapaati vaaru great

  • @shaikrehanabegun958
    @shaikrehanabegun958 2 ปีที่แล้ว +1

    Manchi anedi a matam lo unna accept cheyali he is correct teacher

  • @geddadarajkumar8681
    @geddadarajkumar8681 2 ปีที่แล้ว +1

    🙏🏿🙏🏿🙏🏿

  • @kishenraol5826
    @kishenraol5826 ปีที่แล้ว

    If you hurt Garikapati n Chaganti it is a sad news to Entire India, and Hindu Vedic concepts. These great men speak truth.

  • @khadarvali338
    @khadarvali338 ปีที่แล้ว

    🙏🙏

  • @saradaaratikatla1879
    @saradaaratikatla1879 2 ปีที่แล้ว +2

    samethalu puranalu addu pettukuni ...eduti kulalni avamaninchadam 100 persent tappe..edutavariki hasyam lane untundi pain anedi ayaaa kulalake untundi....ikanaina ilantivi rakunda chusukondi.

  • @pjrraju
    @pjrraju 2 ปีที่แล้ว +4

    మీరు బాధ పడితే నేను బాధ పడినట్టే అన్న నిఖార్సైన అద్వైతి గరికిపాటి గారు

  • @rameshbabu6543
    @rameshbabu6543 2 ปีที่แล้ว

    The persons who complained against Sri Garikipati garu are very well aware their character and attitude. To cover up their character they sought apology. Garikipati garu manaku dorikini prathyaksha Daivam. Parents cheppani vishayalu ayanna chebutharu.

  • @vasudeva5984
    @vasudeva5984 2 ปีที่แล้ว +1

    ఇలాంటి వారి చేతనా మీరు క్షమాపణలు చెప్పించేది.. చాలా బాధగా ఉంది... అదే ఒక రాజకీయ నాయకుడు అంటే క్షమాపణ చెప్పించే దమ్ము ఉందా మీకు..

  • @bandavenkata2697
    @bandavenkata2697 ปีที่แล้ว

    శ్రీ గరికపాటి గారికి 🙏🏼🙏🏼🙏🏼

  • @kvgamerzoneff9853
    @kvgamerzoneff9853 ปีที่แล้ว

    జై గరిక పటి

  • @pallavi7010
    @pallavi7010 2 ปีที่แล้ว

    Mamalni kshaminchandi Guruvugaru🙏

  • @srivigneshcreations.9204
    @srivigneshcreations.9204 2 ปีที่แล้ว +7

    Atleast know understanded garikipati sir greatness

  • @user-bp2sz6ec6r
    @user-bp2sz6ec6r 2 ปีที่แล้ว +1

    ఒకరు భాదపడ్డరని, మీరు చెప్పే ప్రవచనాల వల్లన 10 మంది మారుతారు అని ఆలోచించలేరా.

  • @saikalyani6943
    @saikalyani6943 2 ปีที่แล้ว +3

    Badapadakabdi sir ......

  • @manig4048
    @manig4048 2 ปีที่แล้ว +2

    Gold Smith people r making bigg issues
    We r loosening his speeches in future

  • @bdbebbnsnsa5372
    @bdbebbnsnsa5372 ปีที่แล้ว

    Chala gopà sir miru 🙏🙏☺️

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 ปีที่แล้ว +28

    ఒక పండితుడిని ఒక పామరుడు క్షమాపణ కోరడం నాకైతే కన్నీరు పెట్టించే విషయం.
    ఆ వర్గంవారు మీ నోట్లో అశుద్ధం పెట్టి మరి మాట్లాడుతుంటే - కమ్మగా ఉన్నట్టుండి అన్ని మూసుకుని కూర్చుని వున్నారు.
    ఒక సాత్విక పండితుడు ఎక్కడో చిన్న తప్పు మాట్లాడాడని క్షమాపణ చెప్పిస్తారా
    ఏమి వీరి వివేకం

    • @7hillsyadavdega876
      @7hillsyadavdega876 2 ปีที่แล้ว +9

      దానినే పైశాచిక ఆనందం, శునకానందం అంటారు మిత్రమా.

    • @uhv13
      @uhv13 2 ปีที่แล้ว

      @@acharyvinayaka5341 yelli matam puchuko donga na kodaka niku hindu la kanna Christian, muslim lu goppa kada atanu kulanni tittaledu k
      Paata sameta chepparu but mi kulastulu atani kallanta neellu teppincharu munmundu bhrastu pattipovadaniki idi atanu kottaga rasi tayaru chesina sameta kaadu poorvam nundi vastunnade memu konni padula sankhya lo vinnam ilantivi

    • @somisettyjaganmohanrao9451
      @somisettyjaganmohanrao9451 2 ปีที่แล้ว

      @@acharyvinayaka5341 అహంకారం అనేది కులాలను బట్టి ఉంటుందా
      కులంలో వున్న అందరకు అహంకారం వర్తిస్తుందా
      అహంకారానికి అడ్రస్ అగ్ర కులాలా
      అగ్రవర్ణంలో అందరు కోటేశ్వరులేనా
      మతం మారే అందరు అగ్రకులస్తులేనా
      అగ్రవర్ణంలో మంచివారు ఎవరులేరని చెప్పగలరా?
      అలాగే నిమ్నవర్ణంలో అందరు (100%) ఒకే రకంగా సాత్వికంగా జీవించేవారని చెప్పగలరా?
      మీచేత వక్రించిన చరిత్రలన్ని చదివించిన వారుకూడా అగ్రవర్ణంవారేనా?
      ఎవరో ఏదో చేసారని వ్యవస్తమొత్తాన్ని తప్పుబట్టలా?
      అలాఅయితే నిమ్నవర్ణంల్లో కూడా తప్పులు చేస్తుంటారు. ఆలా అని నిమ్నవర్ణం వారిని అహంకారులని అగ్రవర్ణంలోని వారు ఎప్పుడైనా అన్నారా?
      ఎందుకు అగ్రవర్ణమ్ అని వ్యవస్తమొత్తాన్ని నిందిస్తారు?
      వారుకూడా భారతీయులేకదా,
      చాగంటి గారు, గరికపాటివారు ఏమైనా దేశాన్ని బ్రష్టుపట్టిస్తున్నారా?
      చివరకు అటువంటి మహానుభావులు వారిని కూడా నిందిస్తున్నారు.
      వారు హిందూ ధర్మానికి చేసిన మంచి ఏమి మీకు కనబడలేదా?
      వారిలో మంచి కనబడలేదా మీకు, కేవలం వారిలోని అహంకారమే కనబడిందా?
      సనాతన హైందవ ధర్మం ఇప్పటికి నిలిచివుందంటే అటువంటి మహానుభావులు చేసిన కృషి మాత్రమే. నువ్వు నేను ఎంతమాత్రం కాదు.

    • @ashokvishwakarma9420
      @ashokvishwakarma9420 2 ปีที่แล้ว +1

      Evadra pamarudu

    • @ashokvishwakarma9420
      @ashokvishwakarma9420 2 ปีที่แล้ว +1

      Give respect and take respect

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sirishadevi1017
    @sirishadevi1017 2 ปีที่แล้ว +1

    Meelanti mahanbavunni edipinchina vallu baagupadaru guruvu garu....meeku na padabivandhanam....🙏🙏

  • @user-fv4qb8mr2r
    @user-fv4qb8mr2r 2 ปีที่แล้ว +1

    గురువు గారు

  • @nancharammadurga5537
    @nancharammadurga5537 2 ปีที่แล้ว

    గురువుగార్కి నమస్కారం మీ చేత క్షమాపణ చేప్పించు కున్న వాళ్ళు ఎం బాగు పడరు

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @swathiswathi9694
    @swathiswathi9694 2 ปีที่แล้ว

    Guruvu garu meru badhapadakandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 2 ปีที่แล้ว

    అలాంటి మహానుభావుడిని బాధపెడితే సమాజానికి క్షేమం కాదు. ఆయన బాధపడటానికి కారణమైన వారందరు తప్పక అందుకు తాగిన ఫలితం అనుభవిస్తారు. అంతవరకు రాకముందే, అయనకు బహిరంగముగా క్షమాపణ చెప్పండి, ఆ పాపం నుండి బయటపడతారు. లేకుంటే తరవాత యెంత ఏడ్చినా ఫలితం ఉండదు.

  • @VIJAYWONDERSS
    @VIJAYWONDERSS 2 ปีที่แล้ว

    Garikapati garu God is with you sir

  • @c.mreddy7244
    @c.mreddy7244 2 ปีที่แล้ว +6

    గురువు గారిని ఇంత మనో వేదన కు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం.... అంత గొప్ప వ్యక్తులను బాధ పెట్టిన మూర్ఖులైన వారికి నా ప్రగాఢ సంతాపం....

    • @veerakumar8855
      @veerakumar8855 2 ปีที่แล้ว

      నీకు కూడా నా ప్రగడా సంతాపం .

  • @bolakaganesh9180
    @bolakaganesh9180 2 ปีที่แล้ว +2

    గురువుగారి పాడపద్మములకు నమస్కరిస్తూ... హిందు ధర్మాన్ని కించపరచినప్పు ఏ ఒక్క మేధావి ముందుకు రాడు కానీ కులం పేరు తేగానే ప్రతి ఒక్కరూ మీసం మెలేస్తూ...పౌరుషంగా మాకులాన్ని కించపరుస్తార..అంటు రోడ్లపైకి వచ్చి నానా అడవుడి చేస్తుంటారు...ఇదేమి చిత్రమో ..తల్లివేరు అనే హిందూధర్మం క్షిణించినన్నాడు పిల్లవేర్లు అనే కులాలు సంస్కృతులు సాంప్రదాయలు సర్వనాశనం అవుతాయి.....కాబట్టి ధర్మం రక్షణ దేశరక్షణ కోసం హహర్నిశలు ఆరటపడే చాగంటి,గరికపాటి ల మీద కాదు మీప్రతాపం.. ..మన ధర్మాన్ని దూషించే వారిమీద సూపించండి మీ పౌరుశాన్ని... జై హింద్ జై గరికపాటి జైజై చాగంటి..

  • @venkataramayya7058
    @venkataramayya7058 2 ปีที่แล้ว +2

    చక్కగా సమస్య పరిష్కారం అయింది సంతోషం అయ్య గారి వెంకట రామయ్య

  • @rameshpalvancha7781
    @rameshpalvancha7781 2 ปีที่แล้ว +1

    Ayyo sir meru sorry chappatam antie ayya meru goppa mahanu bavulu meru sorry chappatam maku Chala badha vacendhi guruvu garuu 😅😅😅 🙏🙏🙏

  • @anilunique5659
    @anilunique5659 2 ปีที่แล้ว

    Sir me vekthitvam chala goppadhi 🙏🙏🙏 ahankaram layni manushulu meru.

  • @annapurnab3376
    @annapurnab3376 ปีที่แล้ว

    🙏🙏😭😭

  • @bhavim1122
    @bhavim1122 2 ปีที่แล้ว +5

    జనాలందరికీ విఘ్నప్తి. ,
    గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, swaamulu, ఆచార్యులు.. మన హిందూ సంపద.. Etc.. వాళ్ళని బాధ పెట్టకండి
    నువ్వు హిందువు కాదు అన్నప్పుడు బాధపడండి... కులం గురించి పట్టించుకోకండి

  • @kirangummadavelli8480
    @kirangummadavelli8480 2 ปีที่แล้ว +4

    అయినా చెప్పిన గురువు గారి...కి ధన్యవాదాలు

  • @kuntaniramala7522
    @kuntaniramala7522 ปีที่แล้ว

    Jai sriram
    Jai guruvu garu

  • @geethasri3434
    @geethasri3434 2 ปีที่แล้ว

    Garikapatigaru is great