Garikapati Narasimha Rao Vs Naga Babu About Ladies Dressing | Mana Power

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 1.7K

  • @edigavinodkumar1692
    @edigavinodkumar1692 2 ปีที่แล้ว +379

    అందుకే మీ అమ్మాయి పార్టీ లకు పబ్బులకి వెళ్తుంది మన సంప్రదాయం గౌరవించాలి sir

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว +3

    • @auaramesh1304
      @auaramesh1304 ปีที่แล้ว +2

      బ్రదర్ కాళ్ళు చూడండి....

    • @srisathyasaianugrahagruham5742
      @srisathyasaianugrahagruham5742 ปีที่แล้ว

      S

    • @sashankvedula8761
      @sashankvedula8761 ปีที่แล้ว +1

      ​@@auaramesh1304Nvu Anni ippina evi cheyaku

    • @BommidiSrinu-v6x
      @BommidiSrinu-v6x 4 หลายเดือนก่อน

      😄😄😄🤝బాగా చెప్పారు పబ్బులు అనేకాదు కచ్చితంగా పిల్లలు కి డ్రెస్ ఇంపార్టెంట్ భయం అన్ని నేరపాలి అవిలేవు కాబట్టే... కదా అయ్యేనా. యేనకాల. బొక్కలు పెట్టు కొన్ని మాటాడుకోడుదు..... సినిమా వాళ్ళు కి అలవాటు ఏమో

  • @kamalakumaripandyani6667
    @kamalakumaripandyani6667 ปีที่แล้ว +569

    గరికిపాటి గురువు గారు కరెక్టు గా చెప్పారు ఈ రోజుల్లో చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ గురువు గారు చెప్పినవి 100% కరెక్ట్ 🙏🙏🙏

    • @padmavathigajjala5760
      @padmavathigajjala5760 ปีที่แล้ว +2

      Ramayanam akka ledu vastralu anevi body cover chesukovatanike

    • @sambamurthibrahmadevara561
      @sambamurthibrahmadevara561 ปีที่แล้ว +6

      మనపూర్వికులు నిందుగ
      వస్త్రాలు వేసుకోనెవారు

    • @vikranthsena3580
      @vikranthsena3580 ปีที่แล้ว +4

      Mahanubhavula gurinchi kuda ela matladite ikaka samajanni evaru baguchestaru guruvugaru matladinadantlo thappemundi mana intlo vallanu marchukovali anthekani thappekadu ante ela

    • @srkreddy2141
      @srkreddy2141 ปีที่แล้ว

      ఒరే నాగబాబు గుడ్డలు ఉదాడిసుకుని తెరలై అట్లాడే నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ok రామాయణం అన్నావు రామాయణం లో వాల్మీకి సీతమ్మ గురుంచి చెప్పలేదా ఒక స్త్రీ ఎలావుండ్డలో వేదాలలో చెప్పారు స్త్రీ కట్టు బొట్టు మొదలైనవి ok గుడ్డలు ఉదాడిసుకుని చూపించే కాల్చర్ మీది ఒత్తినిండా బట్టలు కప్పుకుని ఒక తల్లిగా గౌరవించబడుతూ జీవించామంట్టుండి మన హిందూ దర్మం

    • @lifestylewithsatya4865
      @lifestylewithsatya4865 11 หลายเดือนก่อน

      Over

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 ปีที่แล้ว +439

    సినిమా వారికి ఏమి తెలుస్తుంది ఆడవారి విలువ వారి వస్త్రధారణ గురించి. సినిమాల్లో అర్ధ నగ్నంగా స్త్రీలను చూపించి డబ్బు చేసుకోవటం తప్ప.... సినిమావారు విలువలు వలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే.

    • @gotetivisweswararao828
      @gotetivisweswararao828 2 ปีที่แล้ว +23

      @gh56sh మీరు పంపిన రిప్లై దైవార్పణం. మర్యాద తెలియని వ్యక్తులకు కూడా మర్యాద ఇవ్వడం నాకు నా పెద్దలు నేర్పిన సంస్కారం.

    • @gogulasarvani1399
      @gogulasarvani1399 2 ปีที่แล้ว +3

      Correct

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 2 ปีที่แล้ว +4

      అబ్బ చా! గౌరవించటం అంటే వారి హక్కులను గుర్తించటం. ఇలాంటి బట్టలు వేసుకుంటేనే గౌరవిస్తాం అది గౌరవం కాదు...

    • @sachink8387
      @sachink8387 2 ปีที่แล้ว

      Ur right

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 2 ปีที่แล้ว +9

      @@eswarhumanist1399
      హక్కులు మాత్రమే కాదు బాధ్యత కూడా ఉండాలి
      ఎక్కడో తాళం పగులగొట్టి దొంగతనం జరిగింది అని నీ ఇంటికి తాళం వేయడం మానేయవు కదా...
      ఇంటికి తాళం వేయడం మానేసి దొంగతనం జరిగింది.. పోలీసులు బాధ్యత లేదా.. నీతి నిజాయితీ ఉండాలి కదా ఎక్కడ? అని అడగవు కదా
      నువ్వు సంపాదించిన వస్తువుల పాటి విలువ కూడా నీ శరీరానికి మనసుకు లేవు అంటే అది నీ విజ్ఞత.

  • @udayasaradhi3757
    @udayasaradhi3757 ปีที่แล้ว +390

    గరికపాటి నరసింహారావు గారు చేప్పినిది 100శాతం నిజం....

  • @pavaniraju911
    @pavaniraju911 2 ปีที่แล้ว +302

    గరికిపాటి గారి మాటల్లో తప్పేముంది? ఆడపిల్లలు స్కిన్ టచ్ లెగ్ ఇన్ లొ ఎక్కువ కన్పిస్తున్నారు. వాళ్ళు తల్లీ తండ్రులు బయటకు ఎందుకు రానిస్తున్నారు? సంస్కారం తో ఉండమని చెప్పటం నేరమా?

    • @sreekanthb3855
      @sreekanthb3855 2 ปีที่แล้ว +1

      ఈ విషయం ఆ దూలబాబైన కొండగొర్రెబాబుకి,వాడికి సపోర్ట్ చేసే మూర్ఖులకి అర్ధం కావట్లేదు.

    • @eswarhumanist1399
      @eswarhumanist1399 2 ปีที่แล้ว +2

      అబ్బయిలకు సంస్కరం అవసరం లేదా ?

    • @agamanim1958
      @agamanim1958 2 ปีที่แล้ว +2

      Cheppe vidhanam adenaa

    • @nithinjonnalagadda5343
      @nithinjonnalagadda5343 2 ปีที่แล้ว +3

      Akkaditho agRu
      Ee advallu inkonni rojullo nude ga vasthaaru road meedha 😊

    • @ramss9376
      @ramss9376 2 ปีที่แล้ว

      abbailaki ne pellani tappa vere ee ammayi ni aina donga buddi tho chudakudadu ani talle cheppi penchali apudu vallem dress chesina pedda difference undadu .

  • @sri6709
    @sri6709 ปีที่แล้ว +130

    నాగబాబు చెప్పేది చాలా తప్పు. మన సంస్కృతి మన కన్న పిల్లల కి తెలియపరచడం చాలా ముఖ్యం. జై భారత్ 🙏

    • @KamalaS-t7f
      @KamalaS-t7f 8 วันที่ผ่านมา +1

      Nagababu matladhi thappu

    • @KamalaS-t7f
      @KamalaS-t7f 8 วันที่ผ่านมา +1

      Garikapati mata nijam

  • @bharathivenuturupalli2263
    @bharathivenuturupalli2263 2 ปีที่แล้ว +133

    నాగబాబు గారు... రక్షణ దేనికి అవసరమో దాన్ని మనం జాగ్రత్తగా దాచి పెడతాం.... ఇక లక్ష్మనుడి విషయానికొస్తే మన సమాజంలో రావణులే ఎక్కువ... ఆలోచించండి🙏

  • @SR_Channel2024
    @SR_Channel2024 ปีที่แล้ว +161

    సమాజంలో ఎంత తెలివి తక్కువ వెధవలు ఉన్నారో బుస్సు బాబు ను చూస్తే అర్థమవుతోంది. గురువు గారు మంచిని చెప్పారు

    • @jyothiravi251
      @jyothiravi251 11 หลายเดือนก่อน +1

      Bussu baabu hahahasaaa

    • @spurgeon108
      @spurgeon108 9 หลายเดือนก่อน

      S

  • @jaihind123
    @jaihind123 2 ปีที่แล้ว +217

    నాగబాబు లాంటి తెలివి తక్కువ వాళ్ళ వల్లే అనర్థాలు జరుగుతుంటాయి...గరికపాటి వారు చెప్పింది...సమాజంలో రావణాసురుడు లాంటివారు ఉన్నారు జాగ్రత్తగా వుండండి అని.. ఈయన గారేమో రామాయణంలో లక్ష్మణుడి సంగతి మాట్లాడుతాడు...ఎక్కువ శాతం జనాలకు బుద్దిలేకుండాపోవడానికి కారణం మీ సినిమా వాళ్ళ పైత్యం యువత మీద రుద్దటం కాదా..? వస్త్ర ధారణ హక్కులగురించి మాట్లాడుతున్నాడు...అడ్డమైన సినిమాలు చేసే హక్కు నీకు ఎవరైనా రాసి ఇచ్చారా..?

    • @jhetinmathiguddeti
      @jhetinmathiguddeti ปีที่แล้ว

      Kaliyuga Ravanasurudiki 3yrs papalo emi asleelatha kanapadindi cheppandi?

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว +5

      ఇది కలియుగం అని నాగ బాబు గారు మర్చిపోయినట్టున్నారు.. ఆయన చెప్పిన ఉదాహరణ త్రేతా యుగానికి సరిపోతుంది... కలి యుగానికి కాదు...

    • @pavanivennalaganti5344
      @pavanivennalaganti5344 ปีที่แล้ว +1

      బాగా చెప్పారు 👍🏻

    • @RAJA1984ism
      @RAJA1984ism ปีที่แล้ว

      Nuvvu mee vadina ki antha importance iccheyvadiva nagababu

    • @p.nagaveni517
      @p.nagaveni517 ปีที่แล้ว +1

      Super 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @ranaprathapanemoni844
    @ranaprathapanemoni844 ปีที่แล้ว +52

    గరికపాటి గారు చెప్పింది నిజం.నాగబాబుకు నచ్చలేదు కాబట్టే నాగబాబు ఫ్యామిలీ అలా తయారయింది.

  • @appc2072
    @appc2072 2 ปีที่แล้ว +214

    ఇద్దరిలో నాగబాబు అంటే ఇష్టం. కానీ ఈ విషయం లో నో డౌట్ గరికపాటి కే 100% సపోర్ట్.

    • @padisarala4114
      @padisarala4114 2 ปีที่แล้ว

      Ore meeku brain Leda ra edava . Ante small kids are attacked . Is it because of dress of kid or idiotic nature of men. Née lanti vallani andarini North Korea lo veyaali edava

    • @ushakapolu5136
      @ushakapolu5136 2 ปีที่แล้ว +8

      Garikipati gari maata kasta ghaatu mana pillala manchi kori chebutunnaru plz try to understand

    • @VASAVISISTERS
      @VASAVISISTERS 2 ปีที่แล้ว +6

      Yes garikapati garu 100%correct

    • @vikranthsena3580
      @vikranthsena3580 ปีที่แล้ว

      Thanks bro

    • @Vamsisai-pg5ng
      @Vamsisai-pg5ng ปีที่แล้ว

      గరికపాటి కూతురు మనవరాలు ఏదైనా డ్రెస్ వేసుకుంటే గరికిపాటి ఆగలేక ఎక్కేస్తాడు ఏమో😅😅

  • @kondalrao9759
    @kondalrao9759 ปีที่แล้ว +48

    నాగబాబు కు మెదడు మోకాళ్ళలో ఉంది. శ్రేయస్సు కోరి ఇచ్చిన సలహాలను కూడా వక్రీకరించి చెప్పడం, హక్కుల గురించి మాట్లాడటం అతని మానసిక మరుగుజ్జు తనం.
    ఏ స్వేచ్ఛ కూడా అపరిమితంగా ఉంటే అది అనర్ధానికే దారి తీస్తుంది.
    ఈ రోజు ఇది మీ అమ్మాయి విషయం లోనే రుజువు అయింది. ఆ ఇద్దరూ నీకంటే సంస్కార వంతులే. గుర్తుపెట్టుకో.

    • @NareshKumar-cb5wh
      @NareshKumar-cb5wh 4 หลายเดือนก่อน

      Excellent 👌👌👌👌👌👌👌👌👌
      Super.......

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 2 ปีที่แล้ว +654

    గరికిపాటి నరసింహారావు గారు చెప్పింది నిజం

    • @dumpapushpavathi2929
      @dumpapushpavathi2929 2 ปีที่แล้ว +28

      గురువుగారు కాపురాలు చేసే వాళ్ల గురించి చెప్పారు నాగబాబుగారు క్లబ్లో వాళ్ల గురించి చెబుతున్నారు

    • @dumpapushpavathi2929
      @dumpapushpavathi2929 2 ปีที่แล้ว +24

      క్లబ్బులో వాళ్లకి కాపురాలు చేసే వాళ్ళకి తేడా ఇదే

    • @gogulasarvani1399
      @gogulasarvani1399 2 ปีที่แล้ว +8

      Avunu

    • @Sakshitha.Boutique
      @Sakshitha.Boutique 2 ปีที่แล้ว +3

      @@dumpapushpavathi2929 సంసారం అంటె యెంటో సరిగా తెలుసా మీకు? మీరు చూశార club lo???? Nit clubs ki vellela chesindi maname.... Baysta day time lo vallanu tiraganistara fans , media.. Nit time lo vellina kuda vadalstam ledu media... వాళ్లకు freedom లేదు... మీరు vundandi oka 1 month yetu వెళ్లకుండ....mi freedom ni ఇంకొకలు తీసుకుంటే means restrict చేస్తేన calm ga వుంటారా? Nuvvevaru అనేస్తం but వాళ్లకు అనే chance కూడ వుండదు...

    • @srirams2227
      @srirams2227 ปีที่แล้ว

      Orey nuvu manishiva kukka va? Me amma ni akka ni thidtunadu ra vadu. Mogavalla rajyam antunadu ra, em manishivi ra nuvu thu. Siggu undali ra matladadaniki. Neyamma neeku samskaram unte ammayi em veskunte enti ra?

  • @kakinadafilmmakers1193
    @kakinadafilmmakers1193 ปีที่แล้ว +13

    నాగ బాబు గారు అమ్మాయిల పక్షం వైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు...
    ఇంకొక విశయం ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకున్న ఎవరు అడ్డుకొరు..
    కానీ భర్త కి చుపించేవి కూడా ఊర్లో వాళ్ళందరికీ చూపిస్తే పెద్దలు చెప్తారు...
    జాగ్రత్తగా ఉండమని..
    మీరు ఇంకా అలానే ఉండమని చెప్పటం మీ సంస్కారం...
    అతను జాగ్రత్త చెప్పటం అది అతని సంస్కారం

  • @anvithamahesh8166
    @anvithamahesh8166 2 ปีที่แล้ว +299

    మనం పాఠశాలలో ఉపాధ్యాయులు చెబితే వినం, ఇంట్లో తల్లిదండ్రులు, తాతలు చెబితే వినం, ఇలా సమాజహితం కోసం చెప్పేగురువులను విమర్శచేస్తాం. మనం ఎంత గొప్పవారిమో ఆయన స్వార్థం కోసం ఈ మాటలు చెప్పలేదు. వినకపోతే మనకే నష్టము. ఆయనకు ఏమీ నష్టము లేదు.

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว +9

      కానీ దురదృష్టం ఏమిటంటే.. అలాంటి ఆడవాళ్ళు మగవాళ్ళను రెచ్చ్చగొట్టి SAFE గానే ఉంటున్నారు... చిన్న పిల్లలు బలి అవుతున్నారు...

    • @pachask910
      @pachask910 ปีที่แล้ว +3

      Absolutely correct 💯

    • @nazeemarasool7480
      @nazeemarasool7480 ปีที่แล้ว +3

      💯 true

    • @VenkataRamanaRatnapati
      @VenkataRamanaRatnapati ปีที่แล้ว +1

      Correct,,,andi

    • @Advocate-wb7ok
      @Advocate-wb7ok ปีที่แล้ว

      ​@@jk99919evaru evarini recha gottatledhu thalli. Mundhu men behaviour marali. Ila Western countries lo jargstledhe

  • @geethapriya8872
    @geethapriya8872 ปีที่แล้ว +90

    గరికపాటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈ అంశాన్ని కూడా ధైర్యంగా తన బిడ్డలకు చెప్పినట్టు చెప్పారు ఆయన లాంటి వాళ్లు చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలి
    గరికపాటి గారికి నా శతకోటి వందనాలు

    • @adalavijaybhaskarreddy663
      @adalavijaybhaskarreddy663 6 หลายเดือนก่อน

      మీ లాంటి ఆడవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు కాబట్టే స్త్రీ గౌరవించ పడుతుంది అండి.కానీ కొంత మంది ఆడవాళ్ళు నిజాన్ని ఒప్పుకోరు

  • @srivijayalakshmich873
    @srivijayalakshmich873 2 ปีที่แล้ว +44

    సినిమాల్లో ఆడోళ్ళ మీద జోక్ లేయడం డబల్ మీనింగ్ మాటలు మాట్లాడటం అది మంచిదే. మంచి చెబితే తప్పయింది అలాంటి వారిని టార్గెట్ చేయడం.wow sir wah wah

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 ปีที่แล้ว +5

    మా ఇష్టం మాది . మా ఇష్టానుసారం డ్రెస్ లు వేసుకుంటాం. అనే స్త్రీలు ఎక్కువౌతున్నాయి

  • @ashokbejjam3694
    @ashokbejjam3694 2 ปีที่แล้ว +124

    గరికపాటి గారు మీరే correct

  • @sundarik2727
    @sundarik2727 ปีที่แล้ว +32

    "అన్నమాటకి ఆరునెలల తరువాత జవాబుచెప్పాలి."
    " పెద్దలమాట చద్దిమూట".

  • @ramus5360
    @ramus5360 2 ปีที่แล้ว +338

    నిజమే ఇకపై సినిమాల్లో హీరోయిన్లకు కూడా కాళ్లు మాత్రమే చూపించండి తొడలు కాదు

  • @theandhradialogues2513
    @theandhradialogues2513 ปีที่แล้ว +4

    గరికపాటి నరసింహారావు గారు right....... second person everu....? మగ వాడు అల ఉండాలి అంటున్నారు మీరు అల ఉంటున్నారా? ప్రాక్టికల్ గా చెప్పండి

  • @nagavalli3735
    @nagavalli3735 2 ปีที่แล้ว +158

    పోనీలే ఇప్పుకు tiragamanandi. ఏం జరిగినా భరించండి. గరికపాటి గారు చెప్పింది 1000% correct

    • @srirams2227
      @srirams2227 ปีที่แล้ว

      Orey nuvu manishiva kukka va? Me amma ni akka ni thidtunadu ra vadu. Mogavalla rajyam antunadu ra, em manishivi ra nuvu thu. Siggu undali ra matladadaniki. Neyamma neeku samskaram unte ammayi em veskunte enti ra?

    • @naresh9359
      @naresh9359 ปีที่แล้ว +1

      ఇద్దరు చెప్పే దానిలో మంచి వుంది. వ్యక్తిగత దాడులు అనవసరం.

  • @lifebeautiful4615
    @lifebeautiful4615 ปีที่แล้ว +9

    కూతురిగా, కోడలిగా, చెల్లిగా, అమ్మగా, భార్యగా తండ్రి, అన్న, మామ, భర్త యొక్క అండదండలు, మురిపాలు, ఆదరణ, ఆప్యాయత, సంరక్షణలో స్త్రీలను ఎంత అపురూపంగా, గౌరవంగా సనాతన ధర్మం హైందవత విలువ తో మహోన్నత స్థానంలో ఉంచినదో ఇటువంటి కుసంస్కారులు నడమంత్రపు సిరివాల్లకు సంస్కారాలు, సాంప్రదాయల విలువ ఏమి తెలుస్తుంది. ఆధునికత, స్వేచ్ఛ పేరుతో వీల్లు ఎటువంటి మార్గదర్శకులగా వెలగపెడుతున్నారో జగద్వితిమే. స్త్రీని ఒక ఆటవస్తువుగా , మార్కెటింగ్ కమోడిటిగా మలిచారో, స్వేచ్ఛ స్వాతంత్య్రం పేరుతో ఆమెను ఎంత నిస్సహాయరాలిగా చేసి సమాజంలో ఎన్ని అత్యాచారాలు చేస్తున్నారో అందరికీ తెలుసు. అయినా ఈ "సెలబ్రిటీల" జీవనశైలి అందరికీ తెలుసు. ఈయన తమ్మడు గారు స్త్రీలను ఎలా ఆటవస్తువుల్లా వాడాడో, వివాహవ్యవస్థను ఎంత నవ్వులపాలు చేసాడో వేరేచెప్పనక్కర్లేదు, అటువంటి వీల్లా గరికపాటిలాంటి పెద్ధల సలహాపై వ్యాఖ్యానించింది!! ఇది హాస్యాస్పదం, ఆత్మవంచన, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుంది.

  • @shemerugumala
    @shemerugumala 2 ปีที่แล้ว +296

    గురువు గారు...మీరు కరెక్ట్ గా చెప్పారు.....నాగబాబు తప్పు చెపుతున్నారు.....

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว +11

      నాగబాబు ఇలాంటి వాడు కాబట్టే... వాళ్ళ ఇంటి ఆడవాళ్లు అలా తగలడ్డారు...

    • @Aww559
      @Aww559 ปีที่แล้ว +2

      చాలా బాగా చెప్పారు

    • @kanaparthiswamy8489
      @kanaparthiswamy8489 ปีที่แล้ว

      గురవుగారు చెప్పింది కరెక్ట్, చేత్తనకోడుకు నాగబాబు

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 2 ปีที่แล้ว +114

    బాబు నాగ్ మనకి హక్కు లేదు కానీ ..మన ధర్మానికి వేదనికి హక్కు ఉంది...వీలు ఉంటే పెద్ద వారికి నమస్కారము చేయి లేదు అంటే calm గా ఉండు

  • @kmrao06
    @kmrao06 2 ปีที่แล้ว +198

    జబర్దస్త్ నాగబాబు గారు గరికిపాటి వారిని విమర్శించే స్ధాయిలో లేరు. It is too much to expect these cine fellows to understand what actually garikipati said.

    • @telanganaravibabunews
      @telanganaravibabunews ปีที่แล้ว +1

      ఒక్క చిన్న మీటింగ్ పెట్టు నీ కి చిరు ఫ్యాన్స్ నీ ఊరిలోనే దుమ్ము లేపితారు

    • @srirams2227
      @srirams2227 ปีที่แล้ว

      Orey nuvu manishiva kukka va? Me amma ni akka ni thidtunadu ra vadu. Mogavalla rajyam antunadu ra, em manishivi ra nuvu thu

    • @naresh9359
      @naresh9359 ปีที่แล้ว

      నీకు నాగబాబు విమర్శించే స్థాయి వుందా ?, ఇద్దరు చెప్పే దానిలో మంచి వుంది. వ్యక్తిగత దాడులు అనవసరం.

    • @kumartumuluri4126
      @kumartumuluri4126 ปีที่แล้ว

      Naga Babu ki ramayanm Mahabharata Baga telucikunnRu Kani Intillo
      jarugutunna ramayanam
      Teleyadu. Andaman ante
      Adadi idi puranamaloo
      Chepparu. kantiki kanipinchi kanapadakunte Adadani Adi Andadam .antekani
      Mottam open vunte adi
      Ashyam vuntundi.meru chala siddapurushlu guruvu garu cheppina
      Point aradam checukuni
      Pacchi butula jabardast lo vekili navvulu show
      Lo enduku ancor ga chesaru.

    • @srisathyasaianugrahagruham5742
      @srisathyasaianugrahagruham5742 ปีที่แล้ว

      S

  • @sankar44444
    @sankar44444 3 หลายเดือนก่อน +5

    సినిమా లలో ఏమి చూపిస్తారు మీరు ? బ్లాక్ శారీ లో PK వారు ఏమి చూసి, తమ అభిమానులకు గైడ్ చేశారు ?
    బుర్ర తక్కువ మాటలు , మైక్ దొరికింది అని. వస్త్ర ధారణ చాలా ముఖ్య మైనది. తెలుసుకో,

  • @krishnaraoguntakani9861
    @krishnaraoguntakani9861 2 ปีที่แล้ว +222

    సీతమ్మ చీర కట్టుకుని జీవించారు టీషర్ట్ వేసుకోలేదు గరికపాటి గారు నిజం చెప్పారు

    • @srirams2227
      @srirams2227 ปีที่แล้ว

      Orey nuvu manishiva kukka va? Me amma ni akka ni thidtunadu ra vadu. Mogavalla rajyam antunadu ra, em manishivi ra nuvu thu. Siggu undali ra matladadaniki. Neyamma neeku samskaram unte ammayi em veskunte enti ra?

    • @jabinkarim9062
      @jabinkarim9062 ปีที่แล้ว +15

      మరి రావణుడి కి కోరిక యెందుకు కలిగింది...
      ఎందుకంటే సీతమ్మ తల్లి మంచిదే...కానీ
      రావణుడు బుద్ది చెడ్డది కాబట్టి చీర కట్టినా దుస్సాహసం చేశాడు...దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే
      బట్ట కంటే బుద్ది ముఖ్యం..బట్టను బట్టి బుద్ది మారదు.
      గరికపాటి గారు ఆడవారి బట్టల గురించి చెప్పడం లో తప్పు లేదు .చెప్పాలి కూడా.కానీ చెప్పే విధానం ఇలా ఉండకూడదు.దాని కంటే ఎక్కువగా మగాడి బుద్ది మీద మాట్లాడాల్సి ఉండాల్సింది..like..
      అసలే మగాళ్ళ బుద్ది దరిద్రపు బుద్ది .సనాతన ధర్మం pratibibinche వేషధారణలో కూడా ఆడవారిపై అత్యాచారాలు జరిగాయి జరుగుతున్నాయి.ఇక విదేశీ మోడ్రన్ దుస్తులు వేసుకుంటే ఇలాంటివి జరగవా? అని చెప్పాల్సింది పోయి ..నాకే ఎలాగో ఉంటుంది అంటుంటే...ఎలా?

    • @sirishagodina2527
      @sirishagodina2527 ปีที่แล้ว +4

      Ramudu dhoti kattukunnadu kadaa, pant shirt vesukolede?

    • @Advocate-wb7ok
      @Advocate-wb7ok ปีที่แล้ว +3

      Nuvvu endhuku baniyan lungi vesthunnav. Ipudu nu pouranikalu chusthe asalu Indian women jacket kuda vesukune vallu kaadhu. Dhaani gurinchi em chepthav

    • @kondaveniyellaiah9418
      @kondaveniyellaiah9418 ปีที่แล้ว

      @@Advocate-wb7ok baniyan lungi intlo veskontaru bayata kadhu

  • @brDivyasree
    @brDivyasree 11 หลายเดือนก่อน +2

    పురుషుడు కూడా గోచి కట్టుకొని నిండైన చొక్కా వేసుకుని ఉండాలి ఒక్క మీరు మాత్రమే కాదు పురుషులందరూ అదేవిధంగా ఉండాలి మీరు ఎలా పడితే అలా ఉంటే స్త్రీలకు ఇబ్బంది ఉండదా ఏదైనా మాట్లాడితే సరిగ్గా మాట్లాడండి పరిస్థితులు బట్టి ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటాయి కట్టుబాట్లు సంప్రదాయాలు పాటించాలి ఇక్కడ కుటుంబం సంతోషంగా ఉండే విధంగా పురుషుడు అలాగే స్త్రీ కూడా

  • @ysm816
    @ysm816 2 ปีที่แล้ว +69

    కొనెదల కుటుంబం లో అడపిల్లని పెంచటం రాదు కాబట్టే శ్రీజ అన్నీపెళ్లిళ్ళు చేసుకున్న ది, నాగబాబు కూతురు పబ్బలంపట తిరుగుతుంది

    • @tejaswinimaddila6323
      @tejaswinimaddila6323 2 ปีที่แล้ว

      ఒరేయ్ వెధవ కామెంట్స్ పెట్టేముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్స్ పెట్టు ఎవరి కున్న భాధలు వారికీ ఉంటాయి ముందు మీ ఇంట్లో ఉన్న ఆడవారిని జాగర్త గా చూసుకో వెదవ

    • @dumpapushpavathi2929
      @dumpapushpavathi2929 2 ปีที่แล้ว +2

      Right

    • @dsankarraw7895
      @dsankarraw7895 2 ปีที่แล้ว

      Karat

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว

  • @diwakarharidasu5856
    @diwakarharidasu5856 ปีที่แล้ว +4

    Garikipati garu 100% correct. Nagababu wrong msg

  • @thathat417
    @thathat417 2 ปีที่แล้ว +241

    సమాజాన్ని బాగు చేసే వారిలో గరికపాటి గారు మరియు చాగంటి గారు మరియు చాలామంది ప్రముఖులు ఉన్నారు దయవుంచి వారిని కించపరచకండి జై జనసేన

    • @tatakiranmayi544
      @tatakiranmayi544 2 ปีที่แล้ว +4

      Correct

    • @negatron5888
      @negatron5888 2 ปีที่แล้ว +2

      Chaganti varu ayyiundavachu kani garikipati varu kadu

    • @LaxmanPowerstar
      @LaxmanPowerstar 2 ปีที่แล้ว

      Ni comment ki like Kottevanni kani last ku jai janasena annav kadha dislike చేశా

    • @satya4716
      @satya4716 ปีที่แล้ว

      ​@@negatron5888chaganti waste.

  • @ramadeviedukulla7678
    @ramadeviedukulla7678 ปีที่แล้ว +28

    గురూ గారూ మీరు చెప్పింది 100/. నిజం చెప్పారు నాగబాబు కి ఎం తెలుసు సినిమాల గురించి తప్ప 🙏

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 ปีที่แล้ว +65

    మగవాడు పూర్తిగా డ్రెస్ చేసుకుని తిరుగుతున్నారు. కాని ఆడవారి వస్త్రధారణ అభ్యంతరకరంగానే ఉంటుందన్న విషయం నిర్వివాదమైన అంశం. మగవాళ్ళు తలదించుకునేలానే ఉన్నాయి. బాధ్యతగల పెద్దలందరూ దీనిని అంగీకరించాల్సిందే. ఆడపిల్లల వస్త్రధారణ సరి చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల ది, సోదరులది. ఆడోమొగో తెలుసుకోవాలంటే కాళ్ళు చూస్తే తెలియదు.

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 ปีที่แล้ว +54

    గురువుగారు చెప్పినది 100%కరెక్ట్

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 2 ปีที่แล้ว +190

    జై గరికపాటి నరసింహారావు

    • @ushakapolu5136
      @ushakapolu5136 2 ปีที่แล้ว +2

      Garikipati garu nijame chebutunnaru but i respect nagababu garu

    • @chaluvadisubbarao534
      @chaluvadisubbarao534 2 ปีที่แล้ว +2

      @@ushakapolu5136 Guruvu garu cheppindi correct. Ammayilu vasthra dharana chesthe jugupsa karamga vuntundi.ఏ dress vesukunna neetga ఉండాలి. 👌r

  • @polapallymohan4932
    @polapallymohan4932 ปีที่แล้ว +26

    గరికపాటి వారు సత్యమే మాట్లాడారు కానీ కొందరు సినిమా వాళ్లు అందులో ఏలు పెట్టి ఆ మాటను పట్టుకుని వ్యక్తి వక్రీకరించినట్టు ఇది సినిమా వాళ్లు చేస్తే తప్పులేదు ఎందుకంటే వాళ్లు అన్ని అవయవాలు చూపించుకుంటూ డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు సినిమా వాళ్ళలో కూడా కొందరు మంచి సాంప్రదాయం గల వారు కూడా ఉన్నారు అందర్నీ అనట్లేదు కొందరు ఉన్నారు ఇలాంటి దరిద్రులు

  • @sujatham3002
    @sujatham3002 2 ปีที่แล้ว +25

    ఆడవాళ్లు సీతమ్మలగా వుంటే మగవాళ్ళు లక్షమనుడిలా వుంటారు అలా వుండకపోతే రావనుడిలా naasanamypotaru అని అర్థం

  • @kammarinareshchary313
    @kammarinareshchary313 ปีที่แล้ว +3

    మీ సినిమా వాళ్ళని ఇది తప్పుగానే అనిపిస్తుంది ముందు ఆ దోరణి మార్చుకోండి నాగబాబు గారు.

  • @vijayadurga7331
    @vijayadurga7331 2 ปีที่แล้ว +58

    అయితే నాగబాబు అందరి పాదాలు చూసి మనుషులని గుర్తుపడతారన్నమాట అయితే ఈ ప్రతిభమీద వక ప్రదర్శన ఎందుకు చెయ్యకూడదు

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 2 ปีที่แล้ว +2

      హా.. హా.. హా..హా ..హా ..హా...

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 ปีที่แล้ว +1

      తప్పేముంది చెయ్యొచ్చు🤣

  • @krishnakumbharkar6056
    @krishnakumbharkar6056 ปีที่แล้ว +15

    అత్యాచారాలు కు కారణం అమ్మాయిల డ్రెస్సింగ్ కారణం

  • @bhramarambikatm7492
    @bhramarambikatm7492 2 ปีที่แล้ว +29

    మీరు చెప్పినట్లు మగవారు అమ్మాయిలు పాదాలు‌మాత్రమే చూస్తూ‌ఉంటే లక్ష్మణుడిమాదిరిగా స్త్రీలు‌ఎలాంటి‌బట్టలు వేసుకున్నా ఫర్వాలేదు.కానీ ఈరోజుల్లో ఆడవారిపై ఎన్నో అరాచకాలు‌జరుగుతున్నాయి‌కదా‌!దానికి వస్త్ర‌ధారణ కారణం కాదంటారా‌!

    • @nagaskandakumar
      @nagaskandakumar ปีที่แล้ว

      👌🏻👌🏻👌🏻

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว +1

      ఇది కలియుగం అని నాగ బాబు గారు మర్చిపోయినట్టున్నారు.. ఆయన చెప్పిన ఉదాహరణ త్రేతా యుగానికి సరిపోతుంది... కలి యుగానికి కాదు...

  • @maheswarmantravadi567
    @maheswarmantravadi567 ปีที่แล้ว +5

    సృష్టిలోని స్త్రీని ఒక అందానికి ప్రతీక. సున్నితం..స్త్రీత్వం,పురుషత్వం తెలిసిన వాళ్లకు చెప్పచ్చు.. అందరికీ నీ కూతురికి అయినట్లు కాకుండా ఉండాలనే..మీరు అలా వితండ వాదనకు దిగుతున్నారు కనుకే ఈ పరిస్థితి..బాధ పడకండి..ఆసుపత్రిలో చేరాల్సిన పని ఉండదు.

  • @alapatisubrahmanyam5533
    @alapatisubrahmanyam5533 2 ปีที่แล้ว +192

    I support Garikapati garu

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 3 หลายเดือนก่อน +6

    కొంత సమాజంలో జాగ్రత్త ఉంటే పెళ్ళి సంసారం ఆదర్శం మాటల్లో చెప్పటం ఈజీ ఆచరణ కష్టం గరికపాటినే విమర్శ చేయటం కరెక్ట్ కాదు 😮

  • @wecan87
    @wecan87 2 ปีที่แล้ว +33

    నా పాయింట్ వ్యూస్ లో గరికపాటి కరెక్ట్, నాగబాబు కరెక్ట్, సమస్య లు కు దేనికైనా లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటనంతవరకు ఎవ్వరికి ఈ సమస్య లేదు

    • @podilapadmavati
      @podilapadmavati 3 หลายเดือนก่อน

      Yes edaridni correct

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    జై గరికపాటి జై హిందూ ధర్మ గరికపాటి నరసింహారావు గారిది విజయం

  • @ashokbejjam3694
    @ashokbejjam3694 2 ปีที่แล้ว +191

    నాగేంద్ర బాబు గారు.. మీరు మూసుకోండి... ఇగ...

    • @naresh9359
      @naresh9359 ปีที่แล้ว +1

      నువ్వు తెర్చుకో, ఇద్దరు చెప్పే దానిలో మంచి వుంది. వ్యక్తిగత దాడులు అనవసరం.

    • @rr-ff4wx
      @rr-ff4wx ปีที่แล้ว +4

      @@naresh9359, mee intlo ladies ni Garikapati garu cheppinatlu follow avvamantava leka Naga babu cheppinatla?.

    • @naresh9359
      @naresh9359 ปีที่แล้ว

      @@rr-ff4wx Yevaru yekkada yela vundalo ma ladies gynam vundi, adhe vidham ga prathi ammayi ki vundi, me salahalu akkarledu. Adhi vaari sontha vishayam.
      Vaalaki cheppataniki meeru yevaru, vaaru yevaru, memu yevaru. ?
      Vaaru yevvaru ippu koni tirgatala. Oka vela tiriginaa, ninu nuvu adhupulo pettuko.
      Nuvu iyna, nenu iyna, hero's iyna, pravachaanala cheppe guruvulu iyna buddhi maarchukovali tappa, vaaru kadhu.
      Ninnu Nuvu jainchu first. Ninu nuvu adhupulo pettukoleni vadivi naluguruki salahalu, pravachaanalu yenduku iyya??
      Anni musukoni intlo vunte manchidi. Andhariki gowram, manchidhi kuda.

    • @raobolisetty1955
      @raobolisetty1955 ปีที่แล้ว +2

      Very Very correct

    • @jaya7790
      @jaya7790 ปีที่แล้ว +2

      Ladies dress ninduga untene respect anthe

  • @allaprasad6296
    @allaprasad6296 ปีที่แล้ว +6

    Sir నాగబాబు గారు చెప్పింది త్రే తా యుగం ,, ఆ యుగానికి ఇప్పుడు ఉన్న కలియుగానికి తేడా sir, గరికిపాటి గారు చెప్పింది కరెక్ట్

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 2 ปีที่แล้ว +62

    గురువుగారు చెప్పిందే సరైనది. అరబుర్రతో మనం చెప్పేదీ ఆలోచించేదీ తప్పు

  • @syedaltafhussain5830
    @syedaltafhussain5830 18 วันที่ผ่านมา +1

    ఆడవారు అందరు సీతమ్మ డ్రెస్ లో ఉంటే మగవాళ్ళు లక్ష్మనులావుంటారు

  • @veereshammauppara9127
    @veereshammauppara9127 2 ปีที่แล้ว +15

    నాగబాబు ఏం మాట్లడుతున్నావు. గరిక పాటి గారు చెపింది కరెట్

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว

      ఇది కలియుగం అని నాగ బాబు గారు మర్చిపోయినట్టున్నారు.. ఆయన చెప్పిన ఉదాహరణ త్రేతా యుగానికి సరిపోతుంది... కలి యుగానికి కాదు...

  • @simhadrimurali9654
    @simhadrimurali9654 4 หลายเดือนก่อน +5

    గురువుగారు చెప్పింది.కరెక్ట్.
    ఏ తల్లి,తండ్రి. ఈ డ్రెస్సులు ఒప్పుకోరు.

  • @venuvengaladas1678
    @venuvengaladas1678 2 ปีที่แล้ว +17

    నాగబాబు గారు మీది 100% తప్పు

  • @GayathriGoudRachoti
    @GayathriGoudRachoti ปีที่แล้ว +23

    Always good motivate garikapati narsimha rao garu

  • @kavithapatel1027
    @kavithapatel1027 2 ปีที่แล้ว +148

    Garikipati Garu is a very responsible person. We have to follow him.

    • @bhadrayyamagatam1972
      @bhadrayyamagatam1972 2 ปีที่แล้ว +5

      నాగబాబు గారు మీరు ఇటువంటి విషయాలను మాట్లాడుతూ సీతమ్మ ను ప్రస్తావించారు. ఆడవాళ్లు ను అలాగే వుండాలని చెప్పండి.

    • @revolutionworld4408
      @revolutionworld4408 2 ปีที่แล้ว +1

      మరి మగవాళ్ల గురించి చెప్పరా? ప్రతీ ఒక్కడూ ఆడవాళ్ళ గురించి మాట్లాడటమే 🤦‍♂️

    • @gsjsjsnsjsjsudhsjsjjsbsb6958
      @gsjsjsnsjsjsudhsjsjjsbsb6958 2 ปีที่แล้ว

      @@revolutionworld4408 vollu daggra పెట్టుకోకుండా ఉందేది ఆడవల్లే కదా

    • @srirams2227
      @srirams2227 ปีที่แล้ว

      Orey nuvu manishiva kukka va? Me amma ni akka ni thidtunadu ra vadu. Mogavalla rajyam antunadu ra, em manishivi ra nuvu thu. Siggu undali ra matladadaniki. Neyamma neeku samskaram unte ammayi em veskunte enti ra?

    • @ShashiReddy-le6uj
      @ShashiReddy-le6uj ปีที่แล้ว

      ​@@revolutionworld4408cheeparu velli guru gari pravachanalu vinandi a ya na particular ga chepparu andarini kalipe chepputaru Cari video katchesi Ada ala gurinchi matte matladinattu chupistunnaru

  • @KalaniRajababu-sq4ko
    @KalaniRajababu-sq4ko ปีที่แล้ว +3

    ఓరాయ్ ఆయన చెప్పినది సాంప్రదాయ ఆడవాళ్ళ గురించి, మీ ఆడవాళ్ళ గురించి కాదు మీది సూపర్ కుటుంబం రా బుస్ బాబు.మీ ఆడవాళ్ళ మరీ సూపర్. మీ తమ్ముడు ఇంకా సూపర్. సిగ్గు లేని బతుకులు.

  • @markapuramdist9018
    @markapuramdist9018 2 ปีที่แล้ว +43

    I support garikapati garu

  • @mmrkrlx123
    @mmrkrlx123 ปีที่แล้ว +8

    ఇధి ద్వాపర యుగం అనికున్నావా .?. ఇధి కలి యుగం ... గురువుగారు చెప్పినదే correct... ఓం శ్రీ గురుబ్యో నమః 🙏🙏🙏

  • @ramprasad9434
    @ramprasad9434 2 ปีที่แล้ว +28

    తల్లీ, తండ్రి, గురువు వున్నది మంచి పద్ధతి చెప్పటానికే.వినకపోతే వాళ్ళ ఖర్మ. వితండ వాదం ఎవరిని బాగు చేయటానికి పనికి వస్తుంది?

  • @msrikanth808
    @msrikanth808 ปีที่แล้ว +3

    పెద్దలు చెప్పకపోతే పిల్లలు తెలియక రోడ్డుమీద విప్పి తిరుగుతారు

  • @laxmiprasannajidigam682
    @laxmiprasannajidigam682 2 ปีที่แล้ว +40

    I am also supported garikapatigaru

  • @auaramesh1304
    @auaramesh1304 ปีที่แล้ว +2

    అయితే నాగబాబు చెప్పినట్లు ఆడవారు బట్టలు వేసుకో అవసరం లేదు... ఇంత చెప్పినా ఆయన గతంలో మన సాంప్రదాయం ప్రకారం వయస్సు వచ్చిన ఆడపిల్ల కూడా తండ్రికి దూరంగా నిలబడే వారు... ఇది తెలియదా ?? ఈ మేతావికి ??

  • @venkatraok7787
    @venkatraok7787 2 ปีที่แล้ว +28

    నేను మెగా ఫ్యామిలీ అభిమానిని కాని గరికపాటివారు చెప్పిందే కరెక్ట్, నాగబాబు గారు మీరు
    గరికపాటి వారిని మళ్ళీ ఇలా అనటం తప్పు

  • @naveenthudum
    @naveenthudum ปีที่แล้ว +2

    నువ్వు చెప్పింది కరక్ట్ అందుకే ని బిడ్డను వాడు వదిలెసాడు
    నేనూ నా బిడ్డకు ఉగాది రోజున పచ్చడి తాగడం నెర్పిస్తారు
    ని లగా మందు గ్లాసు పట్టుకొని చెప్పం
    ఫస్ట్ ని బిడ్డ కాపురం చక్కబెట్టి తరవాత సమజనికి వేదాలు చెప్పు

  • @PraveenKumar-rq9qe
    @PraveenKumar-rq9qe 2 ปีที่แล้ว +111

    Pramadam ladies key vundi kabatti
    Ladies ki safety dressing best.
    I support garikapati narsimha Rao 🙏.

    • @padisarala4114
      @padisarala4114 2 ปีที่แล้ว +2

      Ante meeku character Leda ra . Ladies dress tho neeku emi ra pani. Edava logic siggu ledu ra

    • @jagadisbatchu7405
      @jagadisbatchu7405 2 ปีที่แล้ว +1

      @@padisarala4114 నీకు సిగ్గులేదు మీరు సిగ్గు వదిలేయ్ బట్టే . సంకనాకి పోయింది సమాజం గుద్దలుడదిసుకుని తిరగండి అందరినీ ఎదవ అని తిడతానవ్ ఎదవ మొహం దాన ముందు నీకు గౌరవం లేదు ఎదుటివారిని అనే అర్హత నీకు లేదు

    • @gsjsjsnsjsjsudhsjsjjsbsb6958
      @gsjsjsnsjsjsudhsjsjjsbsb6958 2 ปีที่แล้ว

      @@padisarala4114 eyyy నికు character ledhe lanja

    • @yourfriendsrinath1310
      @yourfriendsrinath1310 ปีที่แล้ว

      ​@@padisarala4114Oho alaaga! Aithe magaallu kooda shirt ippesi kandalu choopinchukuni bayatiki thiragachu. Yendhukantey idhi kooda magaalla hakku avuthundhi kadhaa.

    • @ShashiReddy-le6uj
      @ShashiReddy-le6uj ปีที่แล้ว

      ​@@padisarala4114am ma andaru okela undaru

  • @ramanjaneyulunoone2550
    @ramanjaneyulunoone2550 ปีที่แล้ว +2

    నాగబాబు గారు ఏదో చెప్పబోయారు. కానీ ఇటువంటి విషయాలపై వాదన అవసరంలేదు. ఆడవారెవరైనా అతిగా అవయవ ప్రదర్శన చేసేవస్రాలు వేయక పోవడం మంచిది.

  • @user-zb7wd3hq5n
    @user-zb7wd3hq5n 2 ปีที่แล้ว +47

    Garikapti is100% correct. Our culture and tradition is that. Its indirectly safeguard ladies.

  • @Gea-g3m
    @Gea-g3m 18 วันที่ผ่านมา +2

    Garikipati is correct 👍👍👍👍 This Nagababu joker is a FOOL😂😂😂😂

  • @Nagendrakumar-ss5kz
    @Nagendrakumar-ss5kz 2 ปีที่แล้ว +28

    అందరూ లక్ష్మణులు లాగా ఉంటే బాగుంటుంది సార్ కానీ అందరూ అలా ఉండటం లేదు అదే దురదృష్టం అందుకే పెద్దలు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว

      ఇది కలియుగం అని నాగ బాబు గారు మర్చిపోయినట్టున్నారు.. ఆయన చెప్పిన ఉదాహరణ త్రేతా యుగానికి సరిపోతుంది... కలి యుగానికి కాదు...

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 ปีที่แล้ว +1

    Well said guruvugaru

  • @Rajuraju-ch1997
    @Rajuraju-ch1997 2 ปีที่แล้ว +25

    I support Garikapati... Well Said Sir...

    • @padisarala4114
      @padisarala4114 2 ปีที่แล้ว

      Women are attached because of women dressing. Then ask your your family ladies. Edava meeku brain Leda ra edhi correct edhi wrong ani think cheyadaaniki. Women are attacked because of their dress or because of idiotic and stupidity of men. Brain unte think cheyara edava

  • @durgasarada8866
    @durgasarada8866 ปีที่แล้ว +17

    నమస్కారం నాగబాబు గారూ...! స్త్రీలంటే మీకు ఉన్న గౌరవానికీ, అభిమానానికీ జోహార్లు. ముందర ఒక విషయం చెప్పాలి మీకు. మాకు చిరంజీవి గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నాచచ్చేఅంత అభిమానం. మా అభిమానం కేవలం సినిమాల్లో వారి నటన చూసి మాత్రమే వచ్చినది కాదు.
    వారి సంస్కారం, సభ్యత, సేవాగుణం వాళ్లంటే అభిమానించేలా చేసాయి. ఒకరి మీద కామెంట్ చేసేటప్పుడు వారి స్థాయి, వయసు, అర్హత ఇవేమీ పరిగణలోకి తీసుకోనక్కరలేదా...? సంవత్సరంన్నర కాలం క్రితం ఒక కళాశాలలో ఉపన్యాసంలో తన కూతురు వయసు పిల్లల ని ఉద్దేశించి
    వారి భద్రత కోరి ఒక పెద్దాయన చెప్పిన నాలుగు మంచి మాటలకి ఇన్ని వక్ర భాష్యాలు చెప్తారా...? ఆ comments చేసేటప్పుడు మీకు అయన వయసు కూడా గుర్తుకు రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి...? పైగా మీ వక్ర భాష్యాలు కి రామాయణం సాటి తెచ్చుకుంటారా...?
    ఇదే పెద్దాయన మీ అన్నయ్యగారు పాల్గొన్న సభలో కొంత ఆగ్రహంగా మాట్లాడినప్పుడు మరి చిరంజీవి గారు యెంత సంయమనం పాటించారో యెంత సంస్కారవంతంగా ప్రవర్తించారో అందరికీ తెలిసినదే. ఏం....? మీకున్నపాటి జ్ఞానం, విజ్ఞత ఆయనకు లేకనా ...?
    చిరంజీవి గారు పాల్గొన్న ఈ సభలో పెద్దాయన ప్రవర్తన సముచితమే కాదా అన్నది తరవాత విషయం. ఎంత పెద్దవారి కయినా పొరపాటు సహజం. ఒక మహా పండితుడి పట్ల మనం స్పందించే తీరు లో మన సంస్కారం ఏమిటన్నది ముఖ్యం. అది గమనించుకోవాలి .
    ఇక పవన్ కళ్యాణ్ గారి సంగతి చెప్పనక్కర లేదు. ఆయనని చూసి గర్వపడుతూ ఉంటానని చిరంజీవి గారు చాలాసార్లు ఉటంకించారు. మరి మీరు ఆ అన్నయ్యకు తమ్ముడు అయివుండీ ఈ తమ్ముడి కి అన్నయ్య అయివుండీ కూడా వాళ్ళ సంస్కారం ఏమీ అబ్బలేదంటే మిమ్మల్ని
    ఏమనాలి...? వాళ్లకు అభిమానిని కాబట్టి, నాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని ఏమనలేక పోతున్నాను.

  • @suryakumari9543
    @suryakumari9543 2 ปีที่แล้ว +22

    సినిమా ప్రపంచం వాళ్ళకి తప్పుఅనిపిచదు వాళ్ళకి అదీలోకం కాబట్టి

  • @tejavathsuresh2828
    @tejavathsuresh2828 ปีที่แล้ว +3

    గరిక పాటి గారి మాటే 100/ నిజం,బయట రోజులు, మనుషులు ముసుగు లు ఎలా ఉన్నాయో చూడండి,

  • @కష్టెఫలే
    @కష్టెఫలే 2 ปีที่แล้ว +10

    గరికపాటి గారు మంచే చెప్పారుగా . నీ బాధ ఏమిటి

  • @YaSwAntHYaShU541
    @YaSwAntHYaShU541 ปีที่แล้ว +2

    Mem chudaloo nuv yevadivii chepatamikii😂

  • @Santhisatya
    @Santhisatya 2 ปีที่แล้ว +28

    Guruvu gare correct 🙏🙏

  • @grkr7842
    @grkr7842 ปีที่แล้ว +23

    I support Garikipati Gaaru as a Megastar fan.🙏🏻🇮🇳

  • @vijaysuper5714
    @vijaysuper5714 2 ปีที่แล้ว +19

    నాగబాబు daughter nhi chuste challe. super example. midnight ఉగాది పచ్చడి. మాకు తెలుసు.మీ ఫ్యామిలీ అంతా.AP అంత తెలుసులే అబ్బా

  • @varaprasadmanda948
    @varaprasadmanda948 ปีที่แล้ว +12

    Nagababu garu Idhi ramayana kalam kadhu Idhi kaliyugam sir Garikipati garu cheppindhi 💯 percent correct.

  • @rajakumariganapavarapu112
    @rajakumariganapavarapu112 2 ปีที่แล้ว +29

    Garikapati cheppindi👌 correct

    • @padisarala4114
      @padisarala4114 2 ปีที่แล้ว

      Women are attacked because of their dressing. Then why small girls are attacked because of their dressing? Siggu Leda ra neeku. Meeku brain Leda ra edava think cheyadaaniki

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 2 ปีที่แล้ว +29

    There is no wrong in their speeches. It's not ramudu kaalam. First you understand this. Don't encourage nasty things. Garikipati is 100 percent correct.

  • @nagarajumatam3350
    @nagarajumatam3350 ปีที่แล้ว +3

    గురువు గారు చెప్పింది 100% కరెక్ట్. వక్ర భాష్యం చెప్పకు. అది మీలాంటి సినిమా వాళ్ళే ఈ పరిస్థితికి కారణం, అందుకే గురువు గారు చెప్పింది నచ్చడం లేదు.

  • @viswanathtalari6766
    @viswanathtalari6766 ปีที่แล้ว +1

    కలియుగం లో లక్ష్మనులు లేరు కదయ్య ! నాగబాబు

  • @mallikarjundharanikota7770
    @mallikarjundharanikota7770 2 ปีที่แล้ว +7

    మరి అలాంటప్పుడు బట్టలు విప్పి తిరగవచ్చు ముఖం కాళ్ళు చూస్తారని అనుకుంటే

    • @parushankar4245
      @parushankar4245 2 ปีที่แล้ว

      Lowdelo aacharalu,viluvalu,samprahayalu aadavallakena,magavallaki vundavaa.aina India'lo evaru bikini medha thiragadam ledhu kada edhaina ante ladies dressing gurinchi matladtharu.ippativaraku harrase chesi champesina aadavallu evaru bikini medha thirigina vallu kadhu,aina champuthunnaru Mari dhanikem chepthav.budhi apavitranga vunte thalli kuda apavitrangane kanipisthundhi

    • @dumpapushpavathi2929
      @dumpapushpavathi2929 2 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు

  • @gopalaiahnagula2005
    @gopalaiahnagula2005 ปีที่แล้ว +8

    There is difference between tradition and right. Nagababu should know. I am father of two daughters I follow Garikapati words,

  • @thathat417
    @thathat417 2 ปีที่แล้ว +6

    గరీంపాటి గారు చెప్పింది అక్షరాల నిజం తన సొంత కూతురిని భావనతో చెప్పారు మీకెందుకండీ నాకు బాబు గారు సమాధానం బాగు చేసేవారిలో గరికపాటి నరసింహా గారు ఒకరున్నారు ఆయనను మనం రక్షించుకుందాం మీరు కావాలంటే ఆయన ప్రోత్సహించండి లేకపోతే గమ్మున ఊరుకోండి మీ అన్నయ్య గారి మీద అభిమానంతో మీ తమ్ముడు మీద గారు అభిమానంతో నీకు చెబుతున్నా నీకెందుకంటే ప్రశాంతంగా ఉండండి గరికపాటి గారు మరియు చాగంటి గారు అదే విధంగా కొంతమంది హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళని కింతపరచకండి దయవుంచి

  • @kodukulalakshminarasimhamu5079
    @kodukulalakshminarasimhamu5079 ปีที่แล้ว +5

    ఇది కలి యుగం, సీతమ్మ అమ్మ వారు అంత సాంప్రదాయంగా వుంటె నే అపహరణకు గురి కావడం జరిగింది,మరి ఇప్పుడు పురుష ల లో వున్న కామ క్రౌర్యం ని ఉధృకే పరిచే విధంగా వస్త్రాల అలంకరణ వుంటుంది, అయితే మీరు ఆడది అంగములు తో వ్యాపారం చేసే వారు మీరు ఆ విధంగానే మీ పలుకుతారు, మీరు మీ భార్య పాదాలు చూసే సంసారం శృంగారం చెసార, ఆలోచన చేయ్యండి, సాంప్రదాయ వుండమని అన్నారు,ధనమదంతో ఏమి మాట్లాడ తున్నారో మీకే తెలుస్తుంది.శుం.

  • @ravindranadh9812
    @ravindranadh9812 2 ปีที่แล้ว +15

    చెడ్డవాల్లు చెడిపోఇన పర్వాలేదు మంచివాల్లు చెడిపోతున్నారు

    • @jk99919
      @jk99919 ปีที่แล้ว

      true

  • @sadguruschoolofdivinity6823
    @sadguruschoolofdivinity6823 8 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏
    త్రేతా యుగాన్ని దారుణాలకు నిలయమైన కలియుగంతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? సభ్యత, సంస్కారం అనేవి తమ ఇంటి నుండే ప్రారంభం అవ్వాలి! అది ప్రతి తల్లి, తండ్రి నేర్చుకోవలసిన ప్రప్రథమ అంశం. నేడు సమాజంలో జరుగుతున్న అరాచకాలకు విపరీత వస్త్రధారణ కూడా ఒక కారణం కాదా?
    నా జాతి ఏమైపోతుందో ....అని భగవంతుని ప్రతినిధులైన మహానుభావులు🙏కార్చే కన్నీరు, ప్రవచనాల రూపంలో, భ్రష్టు పట్టిన నాగరికతను కొంతైనా మార్చాలని వారు చేసే ప్రయత్నానికి పాదాభివందనం చేయకపోగా, ‘కౌంటర్లు’ వేశామని సంబర పడిపోవడం భుజాలు తడుముకోవడం వంటిది!!!

  • @chandrakalapamarti7707
    @chandrakalapamarti7707 2 ปีที่แล้ว +17

    Narasimharao garu correct 👍

  • @pramodm6205
    @pramodm6205 ปีที่แล้ว +7

    గరికపాటి నరసింహారావు గారు చెప్పింది 100% నిజం. నాగబాబు గారికి లోకజ్ఞానం లేదనుకుంటా.

  • @krishnakona1
    @krishnakona1 2 ปีที่แล้ว +10

    నాగబాబు పరిపక్వత లేని మాటలు మాట్లాడుతూ ఉన్న పరువు తీసుకుంటూ ఉంటారు.. ఇది రెగ్యులర్ లెండి... లైట్! ఆటలో అరిటిపండు ఈయన... దీనికి పార్టీకి లింక్ చేసుకోకండి... పార్టీ లెక్క వేరు.

    • @karrinarasingarao482
      @karrinarasingarao482 2 หลายเดือนก่อน +1

      గరికపాటి వారి గొప్ప వారిని ఈ ప్రపంచంలో ఆయన ప్రవచనాల వలన మానవ జీవితానికి ఒక మొనగాడు వస్తుంది

  • @gangeshwerraotadela56
    @gangeshwerraotadela56 ปีที่แล้ว +2

    Garikipati narsimha Rao garu is 100% correct

  • @bpk-yc9cb
    @bpk-yc9cb 2 ปีที่แล้ว +27

    I 100 💯 support garikapati garu, present generation ammayila gurinchi garikapati garu cheparu, manchi vinadaniki chedugane untadi ,andaru paatinchali ani kadu kada, adi ayana opinion, he is practical,

    • @padisarala4114
      @padisarala4114 2 ปีที่แล้ว

      Chettana kodaka ladies dress bhaagoledu ani nuvvu ladies ni tappu ga choostaava neeku character Leda . Siggu Leda ra neeku garika gaadu emi cheppithe adhi correct . Chetta na edava

  • @dsankarraw7895
    @dsankarraw7895 2 ปีที่แล้ว +7

    గరికపాటి గారు చెప్పింది వెయ్యి శాతం కరెక్ట్

  • @ravindranadh9812
    @ravindranadh9812 2 ปีที่แล้ว +6

    కాలం మారింది ఇంకాఎలాటిడ్రెస్ లు చూస్తామో దేవుడా

  • @SomaShekarGanti
    @SomaShekarGanti 3 หลายเดือนก่อน +1

    You are totally wrong, nagababu garu.