- 772
- 204 521 069
Spice Food
India
เข้าร่วมเมื่อ 27 พ.ค. 2020
Hello everyone 🙋🏻♀️
Welcome to Spice Food
In this channel I can share both Veg & Non-Veg recipes which are Easy to cook - Authentic - Tasty to eat
I have posted my first video on 3rd June 2020
Please do support this new cooking channel
Don’t forget to SUBSCRIBE for more videos & Please refer to your friends and family
Always welcome your queries & valuable suggestions in COMMENTS section to improve our channel🤗
Thanks for watching @Spice Food 🙏🏻
Also please support our New Channel VEELAITHE NALUGU MATALU by using below link
👉 youtube.com/@VeelaitheNaluguMatalu
DISCLAIMER: The information provided on this channel & it's videos is for general purpose only and shouldn't be considered as medical/professional advice. This channel doesn't take any responsibility for any side-effects or any health issues caused due to our videos! Thank you & Happy cooking 😊
for BUSINESS enquiries & brand collaborations:
👉contactspicefood@gmail.com

ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయా? ఎవ్వరూ చెప్పని టిప్స్ తో దూదిలాంటి మెత్తని ఇడ్లీ | perfect idli recipe
ఇంతవరకూ ఎవ్వరూ చెప్పని టిప్స్ తో దూదిలాంటి మెత్తని ఇడ్లీ | perfect idli recipe with tips/@SpiceFoodKitchen
Perfectidlirecipe
Wet grinder link 👉 amzn.to/3BpfpWx
Idli pot link 👉amzn.to/4gFUcpY
Perfectidlirecipe
Wet grinder link 👉 amzn.to/3BpfpWx
Idli pot link 👉amzn.to/4gFUcpY
มุมมอง: 17 759
วีดีโอ
కాలీఫ్లవర్ తో రెండురకాలుగా ఎంతోరుచిగా చేసుకొనే ఈకూరలు అన్నం చపాతిల్లోకి అదిరిపోవాల్సిందే/Cauliflower
มุมมอง 10K7 ชั่วโมงที่ผ่านมา
కాలీఫ్లవర్ తో రెండురకాలుగా ఎంతోరుచిగా చేసుకొనే ఈకూరలు అన్నం చపాతిల్లోకి అదిరిపోవాల్సిందే/Cauliflower/@SpiceFoodKitchen Agaro grand comercial mixer grinder 👉amzn.to/4fpsOeQ
శీతాకాలంలో పిల్లలకు జలుబు దగ్గు రాకుండా ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్
มุมมอง 11K14 ชั่วโมงที่ผ่านมา
శీతాకాలంలో పిల్లలకు జలుబు దగ్గు రాకుండా ఉండడంతో పాటు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో మేలుచేసే డ్రింక్/@SpiceFoodKitchen Agaro nutri max personal blender link 👉amzn.to/4gkiYMQ 👉 I encourage all parents from India, USA, Canada, UAE and UK to take Bhanzu’s one free class for your child: bnz.one/BHANZ/hdBbZwm8 👉 Children of Grade UKG to 9 are eligible 👉 Course created by the World's Fastest Human Calc...
మా ఊరెళ్ళేటప్పుడు తిన్న తల్లాడ మట్టమ్మ చేపలకూర | ఎంతో రుచిగా ఉండే ఈ కూర ఇకనుండి ఇంట్లోనే చేసుకోవచ్చు
มุมมอง 62K19 ชั่วโมงที่ผ่านมา
మా ఊరెళ్ళేటప్పుడు తిన్న తల్లాడ మట్టమ్మ చేపలకూర | ఎంతో రుచిగా ఉండే ఈ కూర ఇకనుండి ఇంట్లోనే చేసుకోవచ్చు/@SpiceFoodKitchen
ఉదయాన్నే హడావిడి లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఒకే పిండితో చేసుకొనే 3 రకాల బ్రేక్ ఫాస్ట్ ragi recipes
มุมมอง 6Kวันที่ผ่านมา
The products are available in all stores in western part of Hyderabad also available at all Balaji Grand Bazaar stores ,Q Mart stores , Pure O Natural stores in Hyderabad 👉 They will deliver through porter service based on orders For more details Visit👉 www.taaza.co Call for orders 👉 7 2859 8 2859 Taaza { FB } ID : Taaza Healthy Food Taaza { YT } ID : Taaza Healthy Food Instagram Taaza { INSTA ...
పిల్లలకెంతో బలాన్నిచ్చే ఈ జంతికలు తక్కువ ఖర్చుతో ఈజీగా ఒక్కసారి చేసుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయి
มุมมอง 18Kวันที่ผ่านมา
నూనె పీల్చకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ Jantikalu ఈజీగా చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంకెప్పుడూ బైట కొనరు/@SpiceFoodKitchen Kadai link 👉 www.theindusvalley.in/products/super-smooth-cast-iron-kadai-free-110-spatula-pre-seasoned-nonstick-100-pure-toxin-free-25-4cm-2-5l-2-4kg?ref=YT_SpiceFoodKitchen
ఏ చికెన్ తో అయినా రెడీమేడ్ మసాలాలు కాకుండా ఇంట్లో నూరిన మసాలాతో పాతకాలంపధ్ధతిలో ఇలా చేశారంటే టేస్ట్🤤
มุมมอง 20K14 วันที่ผ่านมา
రెడీమేడ్ మసాలాలు కాకుండా ఇంట్లో నూరిన మసాలాతో అసలైన పాతకాలంపధ్ధతిలో ఎక్కువ గ్రేవీతో నాటు కోడికూర Countrychickencurry#chickencurry #oldstylechickencurry#cooking #chickengravycurry#spicychickencurry My Kadai link 👉www.theindusvalley.in/products/super-smooth-cast-iron-kadai-free-110-spatula-pre-seasoned-nonstick-100-pure-toxin-free-25-4cm-2-5l-2-4kg?ref=YT_SpiceFoodKitchen
ఒక స్పూను ఇది వేసి టమాటా పప్పు చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలేస్తూ తినాల్సిందే Tomato Pappu Recipe
มุมมอง 34K14 วันที่ผ่านมา
ఒక స్పూను ఇది వేసి టమాటా పప్పు చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలేస్తూ తినాల్సిందే Tomato Pappu Recipe/@SpiceFoodKitchen THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in the video: ➡️TRIPLY PRESSURE COOKER - www.theindusvalley.in/products/triply-stainless-steel-pressure-cooker-in-india?ref=YT_SpiceFoodKitchen&variant=42886479708337 ➡️TRI PLY MILK COOKER - ...
బయట చలిగా ఉంటే ఇలా కారకారంగా పచ్చళ్ళు చేసుకొని వేడిగా పొగలు కక్కుతున్న అన్నంలో కలుపుకుని తింటే ఆహా!!
มุมมอง 13K14 วันที่ผ่านมา
Rotipachallu #chutneyrecipes#chutney recipesintelugu#winterrecipes#spicychutnys#vegrecipes#purevegrecipes#noonionnogarlicrecipes#notomatorecipes#easy chutneys#spicefood# Agaro Mixer grinder link 👉amzn.to/3ZwuEWY
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఆకుకూరతో ఇలా హెల్తీగా టేస్టీగా చేయండి
มุมมอง 30K21 วันที่ผ่านมา
పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఆకుకూరతో ఇలా హెల్తీగా టేస్టీగా చేయండి/@SpiceFoodKitchen Pulihora recipe#veg#healthy recipes#winter recipes#leafyvegetables Agaro Regal electric multi cooking pot 👉amzn.to/3OhzpwP
బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు,వెయిట్ లాస్ కోసం అప్పటికప్పుడు MILLETDOSA
มุมมอง 18K21 วันที่ผ่านมา
బ్యాచిలర్స్, వర్కింగ్ ఉమెన్, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ కోసం ఈజీ పద్ధతిలో MILLET DOSA/@SpiceFoodKitchen The products are available in all stores in western part of Hyderabad also available at all Balaji Grand Bazaar stores ,Q Mart stores , Pure O Natural stores in Hyderabad 👉 They will deliver through porter service based on orders For more details Visit👉 www.taaza.co Call for or...
భోజనాల్లో విస్తరాకు మీద వడ్డించడానికి ఎంతో రుచిగా చేసుకొనే రెండు రకాల సాంప్రదాయ వంటలు/Vada/Garelu
มุมมอง 36K21 วันที่ผ่านมา
భోజనాలతో పాటు విస్తరాకు మీద వడ్డించడానికి ఎంతో రుచిగా చేసుకొనే రెండు రకాల సాంప్రదాయ వంటలు/Garelu/@SpiceFoodKitchen cast iron kadai - www.theindusvalley.in/products/castrong-cast-iron-kadai-seasoned-nonstick-100-pure-toxin-free-induction-2-3-l-25-4-cm?ref=YT_SpiceFoodKitchen super smooth cast iron kadai - www.theindusvalley.in/products/super-smooth-cast-iron-kadai-free-110-spatula-pre-seasoned-n...
నాన్ వెజ్ మానేసినవాళ్ళకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు అదే టేస్ట్ వచ్చేలా చేసుకొనే టేస్టీ vegrecipes
มุมมอง 22K28 วันที่ผ่านมา
నాన్ వెజ్ మానేసినవాళ్ళకి నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు అదే టేస్ట్ వచ్చేలా చేసుకొనే టేస్టీ vegrecipes/@SpiceFoodKitchen THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in the video: ➡️TRIPLY KADAI - www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen ➡️TRIPLY FRY PAN - www.theindusvalley.in/products/stainless-stee...
పనీర్ కూరని ఇలా వండితే వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాదు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వేళ్ళు నాకేయాల్సిందే
มุมมอง 28Kหลายเดือนก่อน
పనీర్ కూరని ఇలా వండితే వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాదు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వేళ్ళు నాకేయాల్సిందే/@SpiceFoodKitchen Paneermasala#paneerrecipes#vegcurries#veg#easyvegcurries#recipeswithpaneer#paneerrecipesintelugu Products used in this video ➡️ Agaro Mixer grinder - amzn.to/40ThIvm ➡️TRIPLY KADAI - www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen ➡️TRI...
సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా ఉండే రాజుల కాలం వంటకం
มุมมอง 172Kหลายเดือนก่อน
సాత్వికభోజనం తినేవాళ్ళకోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటిగ్రేవీతో ఎంతోరుచిగా ఉండే రాజుల కాలం వంటకం
ఇలా పక్కా కొలతలతో బియ్యం వాడకుండా రాగిముద్ద ఈజీగా హెల్తీగా నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్ గా చేయొచ్చు
มุมมอง 18Kหลายเดือนก่อน
ఇలా పక్కా కొలతలతో బియ్యం వాడకుండా రాగిముద్ద ఈజీగా హెల్తీగా నోట్లో కరిగిపోయేంత సాఫ్ట్ గా చేయొచ్చు
కొంచెం పుల్లగా కారంగా తల్చుకుంటే నోట్లో నీళ్ళూరించే, ఎందులోకైనా అదిరిపోయే జోం పచ్చడి/Jom Pachadi
มุมมอง 27Kหลายเดือนก่อน
కొంచెం పుల్లగా కారంగా తల్చుకుంటే నోట్లో నీళ్ళూరించే, ఎందులోకైనా అదిరిపోయే జోం పచ్చడి/Jom Pachadi
ఈ సీజన్ లో చికెన్ కర్రీని మిస్ అవుతున్నవాళ్ళ కోసం సేమ్ టూ సేమ్ చికెన్ కర్రీ రుచితో veg chicken curry
มุมมอง 55Kหลายเดือนก่อน
ఈ సీజన్ లో చికెన్ కర్రీని మిస్ అవుతున్నవాళ్ళ కోసం సేమ్ టూ సేమ్ చికెన్ కర్రీ రుచితో veg chicken curry
మీలో ఎంతోమందికి తెలియనిది | ఉదయాన్నే హడావిడి లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే పనిలేకుండా breakfast
มุมมอง 276Kหลายเดือนก่อน
మీలో ఎంతోమందికి తెలియనిది | ఉదయాన్నే హడావిడి లేకుండా పప్పులు నానబెట్టి రుబ్బే పనిలేకుండా breakfast
కిడ్నీలో రాళ్లుకరిగించి మలబద్దకాన్ని పోగొట్టి షుగర్ కంట్రోల్ చేయడానికి నూనె పీల్చకుండా చేసుకొనే VADA
มุมมอง 47Kหลายเดือนก่อน
కిడ్నీలో రాళ్లుకరిగించి మలబద్దకాన్ని పోగొట్టి షుగర్ కంట్రోల్ చేయడానికి నూనె పీల్చకుండా చేసుకొనే VADA
తక్కువ మసాలాతో చేసినా ఎక్కువ రుచి వచ్చేలా ధాబా స్టైల్ లో చేసే స్పెషల్ మటన్ కర్రీ/Mutton curry Telugu
มุมมอง 12Kหลายเดือนก่อน
తక్కువ మసాలాతో చేసినా ఎక్కువ రుచి వచ్చేలా ధాబా స్టైల్ లో చేసే స్పెషల్ మటన్ కర్రీ/Mutton curry Telugu
స్కూల్ నుండి వచ్చిన పిల్లలకోసం గుడ్డుతో అప్పటికప్పుడు ఎంతో ఈజీగా హెల్తీగా చేసుకునే Evening snack
มุมมอง 19Kหลายเดือนก่อน
స్కూల్ నుండి వచ్చిన పిల్లలకోసం గుడ్డుతో అప్పటికప్పుడు ఎంతో ఈజీగా హెల్తీగా చేసుకునే Evening snack
ఇంత ఈజీయా అనుకొనేలా తక్కువఖర్చుతో అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా 100%perfect gulabjamun & kalakand
มุมมอง 15Kหลายเดือนก่อน
ఇంత ఈజీయా అనుకొనేలా తక్కువఖర్చుతో అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేకుండా 100%perfect gulabjamun & kalakand
నాన్ వెజ్ రుచిని మరిపించేలా చేసుకునే ఈ ఆకాకరకాయ కూర ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు
มุมมอง 14Kหลายเดือนก่อน
నాన్ వెజ్ రుచిని మరిపించేలా చేసుకునే ఈ ఆకాకరకాయ కూర ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు
పిల్లలకి ఆకుకూరలు తినిపించాలంటే ఇలా కొంచెం పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూర చికెన్ చేసేయండి
มุมมอง 19Kหลายเดือนก่อน
పిల్లలకి ఆకుకూరలు తినిపించాలంటే ఇలా కొంచెం పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూర చికెన్ చేసేయండి
ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో అందరూ తప్పకుండా చేసుకునే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి
มุมมอง 24Kหลายเดือนก่อน
ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో అందరూ తప్పకుండా చేసుకునే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి
ఈ చిట్కాతో మామూలు చపాతీని అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఉండి పిల్లల కంటిచూపు పెంచే ఔషదంలా మార్చేయండి
มุมมอง 21Kหลายเดือนก่อน
ఈ చిట్కాతో మామూలు చపాతీని అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఉండి పిల్లల కంటిచూపు పెంచే ఔషదంలా మార్చేయండి
పిల్లలు స్నాక్ అడిగినప్పుడు పుల్లగాకారంగా చిటికెలో చేసుకోగలిగే బండిమీద దొరికే గొట్టం మిక్చర్/Mixture
มุมมอง 114K2 หลายเดือนก่อน
పిల్లలు స్నాక్ అడిగినప్పుడు పుల్లగాకారంగా చిటికెలో చేసుకోగలిగే బండిమీద దొరికే గొట్టం మిక్చర్/Mixture
అస్సలు నీళ్లువేయకుండా చికెన్ ఫ్రై ఎక్కువ గ్రేవీ ఉండేలా ఇలాచేస్తే అన్నం,పలావ్ ల్లోకి అదిరిపోవాల్సిందే
มุมมอง 209K2 หลายเดือนก่อน
అస్సలు నీళ్లువేయకుండా చికెన్ ఫ్రై ఎక్కువ గ్రేవీ ఉండేలా ఇలాచేస్తే అన్నం,పలావ్ ల్లోకి అదిరిపోవాల్సిందే
వెజ్ తినేవాళ్ళకి ప్రోటీన్ లోపంలేకుండా పల్లికాయలతో ఇలా కూర చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే
มุมมอง 15K2 หลายเดือนก่อน
వెజ్ తినేవాళ్ళకి ప్రోటీన్ లోపంలేకుండా పల్లికాయలతో ఇలా కూర చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే
Super sister chala coocking videos chusanu kaani meeru chesevi chala special
❤ సూపర్ ❤
akka monna intlo i tried it..soak cheyyakundane chesa gani water saripoledhu..next time one hour soak chesi cheyyacha?
Menthulu avasaram leda andi
పులుపు వేయము కదా అండి! అవసరం లేదు..
Today's my project work " E recipe" 😊...Hope meeru chesinattu vasthadhani ashisthuna madam 😊
మినపగుళ్లు ఏ బ్రాండ్ చెప్పండి ఇడ్లి తయారీ విధానం ఎంత బాగా వివరించారండి హ్యాట్సాఫ్ సహజంగా జీర్ణక్రియ ఎక్కువగా నోట్లోనే జరపాలని నిపుణులు చెప్తారు కానీ ఈఇడ్లి ఒక్కసారి చప్పరించి తోసేసినా చక్కగా వెంటనే అరిగిపోతుంది సూపరండి 😅😊
Idi ma chinnapudu ma pedamma valla amma garu chese vallu entha bagundedo avida ala chesi ma anadariki pette vallu holidays lo
Very nice interpretation in telugu language without much effort
Telugu thali Jo onion garlic share cheyandi
Tips super useful for us
Kalabandaku akuluntaya memeppudu chudalede. Miru chupinchevatini akulantara
టిప్స్ చాలా బాగున్నాయి అమ్మ
Super😊
Sister your item is very nice
Very nice andi....naku aakullaga palchati Idly nachutayi....maa amma alane vesevaru .. nenu alane vestanu....tips are really useful...memu cold country lo vundatam valla pappu 6-8 hrs nanapedtanu....eesari takkuva time nana petti vestanu....thank you
Chala baga chepparu amdi 👌👌👌👌👌
Today I tired this recipe... Super taste... Hot rice with this recipe really really fantastic...
Ha
Meeru vaadina chintapandu ekkada teesukunaaru link vunte pettandi
చాలబాగా చేసారు
Pachadi chala Baga chasarandi Kani rotlo ala thinakudadhandi Rolu Laxmi devi antaru kada andi 😊
అంక్కాపూర్ చికన్ ఎవరు చేసినా దాని టెస్ట్ రాదు
మంచి టైమ్ కి వీడియో చేశారు..మొన్నాన్నుడి ఇడ్లీలు వేస్తుంటే గట్టిగా వస్తున్నాయి..శీతాకాలం వల్ల అనుకుంటున్నాను..బావుంది అండి..
Nice 👌
👌
బాగా రీసెర్చ్ చేశారు ఇడ్లీ మీద 😂 ఎప్పుడూ 3, 4 నిముషాల్లో పూర్తయ్యే video ఈసారి 10.58 నిముషాలు పట్టింది., టిప్స్ చెప్పడం వల్ల !
Now a days idli batter assalu ferment avvatamledu sister.May be because of cold weather.Any tips andi
Really it is perfect idli..thanks for sharing 😊❤❤
Hi sis ❤ nenu kuda elane chestanu meru chepina tips follow avthu inka soft idli prepare chestanu tnq🎉🎉
Grinder link pattandi lada name brand chapandi mam
Food scientist😘😘😘❤️❤️
Nenu tenali double horse minapagundlu, lalitha brand idli rava vadatanu, same meeru cheppinatle idli vuntundi, so plufi
Thank you so much sister for very useful tips
Madam Meru e brand rava and gundu vadaru
nice tips ...thankyou!
E brand vaadinaa idli mriduvu gaa ravalante atukulu kalapali
Avasaram ledu andi minapappu nanabette apude idly ravva kuda nanabedithe idly chala soft ga vastayi andi
Nice video andi ple share ur idly dish link
From Indus Valley
Sister memu only idly rice 🌾 tho chesthamu ravva idly kante chala soft taste bavuntundi.memu night salt kalapamu morning kaluputhamu chala soft ga vasthaye ❤
Same
Meru a brand vadutharu akka
Sister maa dhaggara 1kg minapappu first quality 110 quality chala ante chala bavuntundi sister
Ekada address pettandi
Location, City cheppandi please. Only bulk or small quantity also ⁉️
Akka healthy cake recipe plzz for christmas n new year
🤍💛🩷🧡❤️💕
Hi andi super ga undi
Super andi
Hi akka
Meeru intha neet ga explain chesaka yevaraina like cheyakunda vuntara cheppandi madam
Nenu try chesanu test matram 😮😮😮😮😮😮super
Akka sunflower seeds pumpkin seeds wall nuts add chayocha akka
Minapappu,1/2cup,1/4cup sanagapappu1/4cupnuvvulu,enduku mirchi ,hinguva,karivepaku
Miriyalyu,jeelakarra