Super! 🥰శుచి,శుభ్రత,స్వచ్ఛత అన్న గొప్ప విషయాలు ఈ తయారీ విధానంలో కనిపిస్తున్నాయి! ☺100% స్వచ్చమైన రాగి పిండితో,ఎటువంటి ఇతర ధాన్యాలు /చిరుధాన్యాలు కలపకుండా చేసారు!ఈ కాలంలో కూడా అందరూ తప్పక తినవలసిన "రాగి ముద్ద"ను ఇక మరిచిపోకూడదు! సరిగా తినడం తెలియని,4 సంవత్సరాలు లోపు చిన్న పిల్లలకు కూడా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టడానికి చాలా బావుంటుంది! పళ్ళు లేని పెద్దలు ఎంతో సంతృప్తిగా తినగలరు!
ఓన్లీ రాగి పిండితో తినే రాగి పిండి ముద్ద చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ దాంట్లోకి చికెన్ సారు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది 💯❤️🤩 చాలా అద్భుతంగా చేశారు మేడం 🎉❤
Wow andi..tomartow chestanu,pachadi,ragi sangati..yesreday msg chesa meeku.karnataka lo ekuva mandi without rice or very less rice to chestunataru..less rice to kuda chesi chupinchandi
హాయ్ డియర్.. Thank you so much 🤗 💕 మీకు నచ్చినందుకు చాలా సంతోషం తప్పకుండా ట్రై చేయండి, చాలా సాప్ట్ గా బావుంటుంది.. ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
My pleasure andi 🤗 💕 Sugar ఉన్నవాళ్లు బరువు తగ్గాలనుకొనేవాళ్ళు Rice తగ్గించడం కోసమే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు అండి.. మీకు కావాలంటే రైస్ వేసి కూడా చేసుకోవచ్చు..
Hi andi thank you ragi mudda chupinchinanduku neenu kuda ee roju chesanu with pudina , tomato chutney chala baga vochindi. Mee video chusi chesanu thankyou so much
పులుసు కూరలు, జారుగా ఉండే పప్పు, కొంచెం కారంగా పుల్లగా ఉండే పచ్చళ్ళు బావుంటాయి అండి.. ఇంక నాన్ వెజ్ తినేవాళ్ళకి అయితే ఏ నాన్ వెజ్ గ్రేవీ అయినా చాలా బాగుంటుంది..
Nenu diting cheste ide tintanandi wait loss ki chala upayogam uppu kuda veyyanu biyyam tho chese mudda kannaa utta ragi tho chese mudda entho minna .,.......... Mina garu
💯✔రాగి ముద్ద చెయ్యడం చూసిన తర్వాత నిజంగా చెయ్యడం సులభం అన్న నమ్మకం తప్పక పెరుగుతుంది(!జొన్న-అన్నం,సజ్జ-అన్నం,కొర్ర-అన్నం,రాగి-అన్నం అంటూ పూర్వకాలం తినేవారు!అలాంటి అన్నం ఇప్పడు కొన్ని ప్రాంతాలలో తినకపోయినా కర్ణాటక రాష్ట్రంలో మాత్రం "రాగి ముద్ద " వందల సంవత్సరాలుగా తింటూనే ఉన్నారు!) 😊
మన తెలుగు వాళ్ళు అలాగే రెస్టారెంట్స్ లో కూడా బియ్యం వేసే చేస్తారు అండి, కానీ కర్నాటక వైపు అచ్చంగా రాగి పిండితో చేస్తారు, పక్కవాళ్ళ దగ్గరనుండి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లని మనం కూడా అలవాటు చేసుకోవడం మంచిది..
@@SpiceFoodKitchen : : 😊100% నిజం! సందేహం లేదు!ఇది ఆరోగ్యకరమైనది! రైస్ తో కలిపి చెయ్యడం ప్రత్యేకించి లాభం ఉండదు! మొత్తంగా రాగితో చేస్తేనే ఎంతో లాభం... 😊
@@perakamradha2792 రాగిముద్ధ కాస్త హెవీగా ఉంటుంది అండి, ఇక్కడ నేను చేసింది తక్కువ తినేవాళ్ళకి అయితే ముగ్గురికి సరిపోతుంది.. ఐదుగురికి అంటే 2 కప్పుల పిండి వేసుకోవచ్చు, లేదా మిగిలినా పర్లేదు, సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మూడు కప్పులు వేసుకోండి.. ఒక కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళు కొలత.. మీరు ఎన్ని కప్పుల పిండి తీసుకుంటే దాన్ని బట్టి డబుల్ నీళ్ళు వేసుకోవడమే..
Same చేశాను sis. చాలా బాగా వచ్చింది నేను చాలా enjoy చేశాను నేను ఈ రోజు చేశాను పప్పు పాలకూర తో తిన్నాను 👌👌👌🤗🤩🌹
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏💕
@@chinni7884 ragi mudda kotta kudirite chala happy ga anipistundi nenu ila feelayyanu 😀 first time sarigga kudarledu tarwata nerchukunnanu . alhamdulillah 🌹
Super! 🥰శుచి,శుభ్రత,స్వచ్ఛత అన్న గొప్ప విషయాలు ఈ తయారీ విధానంలో కనిపిస్తున్నాయి! ☺100% స్వచ్చమైన రాగి పిండితో,ఎటువంటి ఇతర ధాన్యాలు /చిరుధాన్యాలు కలపకుండా చేసారు!ఈ కాలంలో కూడా అందరూ తప్పక తినవలసిన "రాగి ముద్ద"ను ఇక మరిచిపోకూడదు! సరిగా తినడం తెలియని,4 సంవత్సరాలు లోపు చిన్న పిల్లలకు కూడా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టడానికి చాలా బావుంటుంది! పళ్ళు లేని పెద్దలు ఎంతో సంతృప్తిగా తినగలరు!
Thank you so much 🤗💕🙏
మీరన్నట్టు బుడ్డి పిల్లలనుండి ముసలివాళ్ళ వరకూ ఎంచక్కా తినొచ్చు అండి..
@@SpiceFoodKitchen : : 👏దేశంలో బీ.పీ, సుగర్ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉన్న ఈ రోజులలో ఇలాంటి "రాగి ముద్ద" ని ఆహారంలో భాగంగా చేసుకోవాలి...
ఓన్లీ రాగి పిండితో తినే రాగి పిండి ముద్ద చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ దాంట్లోకి చికెన్ సారు వేసుకుంటే సూపర్ గా ఉంటుంది 💯❤️🤩 చాలా అద్భుతంగా చేశారు మేడం 🎉❤
Thank you so much andi 🤗💕
Assalu ragi mudda chetiki antukokunda chala Baga chesaru 👌
Thank you so much andi 🤗
Super andi chala baga chesaru thappakunda try chesthanu.😊😊
Thank you so much andi 🤗
Wow andi..tomartow chestanu,pachadi,ragi sangati..yesreday msg chesa meeku.karnataka lo ekuva mandi without rice or very less rice to chestunataru..less rice to kuda chesi chupinchandi
Thank you so much 🤗
తప్పకుండా అండి 👍
హాయ్ అక్క రాగి ముద్ద అంటే నాకు మా వారికి చాలా ఇష్టం అక్క ఈ సారి మీరు చేసినట్లు నేనుచేస్తాను అక్క.. happy Children's Day Akka 🍫🍫👌👌👌
హాయ్ డియర్..
Thank you so much 🤗 💕
మీకు నచ్చినందుకు చాలా సంతోషం
తప్పకుండా ట్రై చేయండి, చాలా సాప్ట్ గా బావుంటుంది..
ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
Chala chala bagumdi👌👌👌
Thank you soo much andi 🤗
Love యు 😘💞sis
Thank you so much andi 🤗
Love you too 💕
Tq so much Aka, e video kosamu nenu eppatinucho wait chestuna nd meru organic ragulu use chesara....
Most welcome dear 🤗
లేదు డియర్, మార్కెట్ లో దొరికే రాగి పిండినే వాడాను..
Thank you andi
You are most welcome andi 🤗
Sankati tho combination chutney yla cheskovali aa recipe kuda share cheyandi madam
OK andi..
ఒకసారి ఈ వేడియోస్ కూడా చెక్ చేయండి..
th-cam.com/play/PLSBz5GfVXdBynNhf3DZj8VQdeIDyadcHp.html&si=80rVEaY5cdDi5UoX
Ragi sangati recipe kuda cheyyandi Sister with rice
అలాగేనండి..
Hii good afternoon akka very good recipe 🎉🎉
Hi..
Thank you so much dear 🤗
Tqs for ur recepe mam bcz adagaga ney post chesinanduku ❤❤ antey rice kalapakoodada andi
My pleasure andi 🤗 💕
Sugar ఉన్నవాళ్లు బరువు తగ్గాలనుకొనేవాళ్ళు Rice తగ్గించడం కోసమే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు అండి..
మీకు కావాలంటే రైస్ వేసి కూడా చేసుకోవచ్చు..
Super akka
Thank you dear 🤗
Healthy food super sis 🎉🎉
Thank you so much andi 🤗
Supparrr 🎉🎉 andi
Thank you so much andi 🤗
Karnataka style ragi mudda nonveg curry ki perfect combination 😋😋😋
అవునండీ 😊
Hi andi thank you ragi mudda chupinchinanduku neenu kuda ee roju chesanu with pudina , tomato chutney chala baga vochindi. Mee video chusi chesanu thankyou so much
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
నేను అడిగిన రాగి ముద్ద చేయడం చూపించారు మీకు నా థాంక్స్ sis... 🤗🌹
Most welcome andi 🤗
Talesena recipe ayena
Yame mix cheyyakunda Baga chasaru
Yammy ga unde
Thank you so much andi 🤗
Super
Thank you 😊
Hii andi first like
Thank you so much andi 🤗🙏
చాలా healthy ❤
Thank you 😊💕
Perfect👍 andi
Thank you so much andi 🤗
Memu chappani thopa antamu ma vizag slang lo cheplapulusu , natu Kodi tho thintaru aneway ghee place lo ganuga nune vadathamu memu chala baga cheysaru ❤
Thank you so much andi 🤗 💕
తోపా ఇంకొంచెం జారుగా చేస్తాము అండి కానీ తీపితో కలిపి..
మీరన్నట్టు నెయ్యి కంటే ఆడపిల్లలకి గానుగ నూనె ఇంకా మంచిది..
Thotakura cheyandi
Love your voice ❤❤
అలాగే అండి..
Thanks for your sweet compliments 🤗💕
Thanks for waching ani chala baga cheptuntaru meeru🎉
Thank you so much andi 🤗
👌🙏
😊🤗🙏
Meeru use chese ragipindi details pettara madam
నేను సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను అండి..
Ragi mudda ki veg curries suggest cheyandi plz
పులుసు కూరలు, జారుగా ఉండే పప్పు, కొంచెం కారంగా పుల్లగా ఉండే పచ్చళ్ళు బావుంటాయి అండి..
ఇంక నాన్ వెజ్ తినేవాళ్ళకి అయితే ఏ నాన్ వెజ్ గ్రేవీ అయినా చాలా బాగుంటుంది..
Yummy 😋
Thank you 😊
Mee voice change అయినట్టు అనిపిస్తోంది మా,video aithe super maa 😊
Thank you so much 🤗
అవునండీ! కాస్త జలుబు చేసింది..
Hii akka
Hi dear 🤗
Yummy 😋
Thank you 😊
Nenu diting cheste ide tintanandi wait loss ki chala upayogam uppu kuda veyyanu biyyam tho chese mudda kannaa utta ragi tho chese mudda entho minna .,.......... Mina garu
Weight lose కి చాలా చాలా మంచిది అండి..
మీరన్నట్టు ఉప్పు తగ్గించడం వీలైతే మానేయడం ఇంకా మంచిది 😊
💯✔రాగి ముద్ద చెయ్యడం చూసిన తర్వాత నిజంగా చెయ్యడం సులభం అన్న నమ్మకం తప్పక పెరుగుతుంది(!జొన్న-అన్నం,సజ్జ-అన్నం,కొర్ర-అన్నం,రాగి-అన్నం అంటూ పూర్వకాలం తినేవారు!అలాంటి అన్నం ఇప్పడు కొన్ని ప్రాంతాలలో తినకపోయినా కర్ణాటక రాష్ట్రంలో మాత్రం "రాగి ముద్ద " వందల సంవత్సరాలుగా తింటూనే ఉన్నారు!) 😊
మన తెలుగు వాళ్ళు అలాగే రెస్టారెంట్స్ లో కూడా బియ్యం వేసే చేస్తారు అండి, కానీ కర్నాటక వైపు అచ్చంగా రాగి పిండితో చేస్తారు, పక్కవాళ్ళ దగ్గరనుండి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లని మనం కూడా అలవాటు చేసుకోవడం మంచిది..
@@SpiceFoodKitchen : : 😊100% నిజం! సందేహం లేదు!ఇది ఆరోగ్యకరమైనది! రైస్ తో కలిపి చెయ్యడం ప్రత్యేకించి లాభం ఉండదు! మొత్తంగా రాగితో చేస్తేనే ఎంతో లాభం... 😊
మేము ఇదే ఫాలో అయ్యాము.కానీ అడుగు కి అంటుకుంటుందండి
కడాయి అడుగు కొంచెం మందంగా ఉండేది వాడుకోవాలి అండి, అలాగే అడుగునుండి బాగా తిప్పాలి..
@@SpiceFoodKitchen thanks for the reply andi 👍
రాగి తోపు చేయండి pls
th-cam.com/video/Ie9lY7R0yZA/w-d-xo.html
Inni days ela miss ayya mi vantalu
Thank you so much for liking my recipes andi 🤗
5 members ki entha pindi enni nillu veyalo okasari chepandi sis
@@perakamradha2792 రాగిముద్ధ కాస్త హెవీగా ఉంటుంది అండి, ఇక్కడ నేను చేసింది తక్కువ తినేవాళ్ళకి అయితే ముగ్గురికి సరిపోతుంది..
ఐదుగురికి అంటే 2 కప్పుల పిండి వేసుకోవచ్చు, లేదా మిగిలినా పర్లేదు, సరిపోకపోతే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మూడు కప్పులు వేసుకోండి..
ఒక కప్పు పిండికి రెండు కప్పుల నీళ్ళు కొలత..
మీరు ఎన్ని కప్పుల పిండి తీసుకుంటే దాన్ని బట్టి డబుల్ నీళ్ళు వేసుకోవడమే..
రాగి ముద్ద తో మొన్నటి చెట్నీ చూపించారు ఇక నెయ్యితో మూడు కలపాలి బాహుబలి 3 😅😂
తప్పకుండా అండి 👍
Thank you 😊