🥰"ఎవరైనా శ్రద్ధగా వివరాలు తెలుసుకొని చేస్తే, మటన్ కర్రీ అద్భుతంగా వండగలరు" అని నమ్మకం కలిగిస్తున్నారు! నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పక ఫలితం ఉంటుంది ఈ వీడియోలో నమ్మకంతో చెప్పిన మాటలు తప్పక వినాలి. వింటే?!,అంత గొప్పగా చెయ్యవచ్చు! 👏
చాలామంది వీడియో సరిగా చూడకుండా ట్రై చేసి సరిగా రాలేదు అంటుంటారు అండి, కానీ ఏదైనా సరిగ్గా observe చేసి జాగ్రత్తగా విని ట్రై చేస్తే 100% పర్ఫెక్ట్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు.. కొందరికి ఓపిక ఉండదు, ఏదో చూసేసాం చేసేసాం అన్నట్టు చేస్తారు, అలా చేయడం కంటే మానేయడమే బెటరని నా అభిప్రాయం 😊 కానీ మీరు మగవారు అయినా కానీ రిసిపిని చాలా బాగా చూస్తారు, అది చాలా అభినందనీయం 👏🥰
Super!😋 ఎన్నో రుచులు చూసి,మరన్ని రుచుల కోసం వెతికేవారికి ఇలా "మటన్ కర్రీ "చేసుకొని తినడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది..ఇది కొత్తదనం కోసం చేసుకోవచ్చు లేదా ప్రత్యేకమైన రుచి కోసం చేసుకోవచ్చు. 😋చూసి నేర్చుకుంటే మొదటిసారైనా కూడా , సులభంగా తయారుచేసుకోవచ్చు!😊
టకా టకా వివరించి పడేసారు మటన్ కూర గురించి నాకేమో ఆలస్యంగా పావు గంటసేపు మీరు వివరిస్తూ ఉంటే చూపిస్తూ ఉంటే చేసుకొని తినకుండానే ఆ వీడియో తోనే కడుపు మనసు నింపుకుందా మని ఆశ అంత బావుంటాయి మీ నాన్ వెజ్ recipes నాకు అయ్యో అయ్యో అయ్యయ్యో 😂😅😊😊
😄😄 మరీ ఎక్కువసేపు చెబితే విసుగు వస్తుందేమో అని వీలైనంతవరకూ వీడియో చిన్నగా ఉండేలా చూసుకుంటాను అండి ☺️ మా ఇంట్లో వాళ్ళకి కూడా నాన్ వెజ్ వంటలు నేను చేసేవి తప్ప బయట తినడానికి పెద్దగా ఇష్టపడరు.. వీలైనప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.. Thank you 🤗🙏
Thank you so much 🤗 💕 నేను కూడా ఇంతకు ముందు అలానే అనుకునేదాన్ని అండి, కానీ నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళ వంటలు తిన్నాక దాని టేస్ట్ అర్థం అయింది.. నూనె పొగ వచ్చేవరకు వేడి చేసి అప్పుడు వండే ప్రాసెస్ లోకి వెళ్ళాలి, అప్పుడు ఎలాంటి చేదూ ఉండదు.. మీరు చిన్న నూనె బాటిల్ తీసుకొని తక్కువ వంటతో ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వదిలేయొచ్చు..
ఎవరి గురించి ఏం అడుగుతున్నావ్... ఒక కుక్క సింహం పైన దాడి చేసి దాన్ని చంపేయగలదని అంటే ఎంత కామిడీగా ఉంటుంది... 😁😂 సింహాన్ని చూచి కుక్క 🐕 మొరుగుతుంది అంతే! కుక్క మొరుగుతూ సింహాన్ని విసిగించింది అనుకుందాం.. సింహం🦁 ఏం చేస్తుందో తెలుసుగా?! 😂 😂 😂 🤣
డాబూ దర్పం అచ్చు డాబానే చేయగలమా మనం ఇంత బాగానే స్కూల్ లో పాటలపోటీలో ఫస్ట్ వచ్చిన పిల్లోడిమల్లే అంతా అయ్యాక అ మూకుడు మొఖం అచ్చు అలాగే.... ఏ సందేహానికీ తావివ్వని స్పైసీ ధియరీ క్లాసు తింటూ ఆనందపడతారు ఇది కంపల్సరీ ఊసు గుండ గుత్తగా వండిన కాని చెక్కుచెదరని ఐటమ్ టేస్ట్ తన టేస్ట్ కి తానే మైమరచే ప్రతి మటన్ పీసు గీత లోపల వండిందా అది ఆయుర్వేదం గీత దాటితే ఈవిడ వంటని పట్టుకోలేం
స్పైసి క్లాస్ జాగ్రత్తగా చూస్తే అందరూ తప్పకుండా బాగా చేస్తారు అండి!! గురువుని మించిన శిష్యులు అవుతారు 😄 ఎంతసేపూ గీతలోపలే ఉంటే నాలుక చప్పబడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడూ ఇలా గీత దాటాల్సిందే!! వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 🤗💕🙏
Super andi. Chaala baagundhi❤
Thank you so much andi 🤗 💕
🥰"ఎవరైనా శ్రద్ధగా వివరాలు తెలుసుకొని చేస్తే, మటన్ కర్రీ అద్భుతంగా వండగలరు" అని నమ్మకం కలిగిస్తున్నారు! నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పక ఫలితం ఉంటుంది ఈ వీడియోలో నమ్మకంతో చెప్పిన మాటలు తప్పక వినాలి. వింటే?!,అంత గొప్పగా చెయ్యవచ్చు! 👏
చాలామంది వీడియో సరిగా చూడకుండా ట్రై చేసి సరిగా రాలేదు అంటుంటారు అండి, కానీ ఏదైనా సరిగ్గా observe చేసి జాగ్రత్తగా విని ట్రై చేస్తే 100% పర్ఫెక్ట్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు..
కొందరికి ఓపిక ఉండదు, ఏదో చూసేసాం చేసేసాం అన్నట్టు చేస్తారు, అలా చేయడం కంటే మానేయడమే బెటరని నా అభిప్రాయం 😊 కానీ మీరు మగవారు అయినా కానీ రిసిపిని చాలా బాగా చూస్తారు, అది చాలా అభినందనీయం 👏🥰
yes super Andi
సూపర్ అండీ 👌👌
Thank you so much andi 🤗
Panduka roju non veg recipe petta koodadu
Super!😋 ఎన్నో రుచులు చూసి,మరన్ని రుచుల కోసం వెతికేవారికి ఇలా "మటన్ కర్రీ "చేసుకొని తినడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది..ఇది కొత్తదనం కోసం చేసుకోవచ్చు లేదా ప్రత్యేకమైన రుచి కోసం చేసుకోవచ్చు. 😋చూసి నేర్చుకుంటే మొదటిసారైనా కూడా , సులభంగా తయారుచేసుకోవచ్చు!😊
Thank you so much andi 🤗
Takkuva masalala tho chala tasty ga chesi chupincharu thanks andi pratibha garu ❤😊
ఈరోజు ప్రతిభ..
చిన్నప్పుడు స్కూల్ లో నా classmate పేరు ఇదే..
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much 🤗💕
@SpiceFoodKitchen miku correct ga suit avtundi pratibha
మటన్ కర్రీ సూపర్ మమ్మీ. బంగారం మమ్మీ. దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు శుభ మధ్యాహ్నం
ధన్యవాదాలు డియర్ 🤗
Wow zaberdast looks so delicious👍😍
Thank you so much 🤗
Naa favourite chicken anthe mutton nenu tinanu.uvppanchulu tintanu chala baguntaye sister 💖💖💖😊
OK andi..
Thanks for liking it 🤗💕🙏
No words
Super
Thank you 😊
Yummy 😋😋
Thank you 😊
Mutton curry super 😋 andi
Thank you so much andi 🤗
Wow
Thank you 😊
Admin garu asla reply yivadam ledhu
5 lakhs subscribers reach aiyaakaa
మీరు నా రెసిపీ కోసం తప్ప మిగతావన్నీ మాట్లాడుతుంటే, నాకు సంబంధం లేని విషయాల కోసం ఎలా రిప్లై ఇవ్వగలను అండి?
@SpiceFoodKitchen deputy CM పాలన ఏలా vundho మికు telusthumdhi kadha andi
Easy ne kadha
Mana CASTE ey kadha Kani gorre kadhu
Super
Thank you 😊
❤❤❤❤❤👌🏻👍🏻
😊🤗💕🙏
❤❤❤
🤗💕🙏
nice
Thank you 😊
Stay connected plz❤
👌
😊🤗🙏
👌👌👍🏽👍🏽
😊🤗🙏
టకా టకా వివరించి పడేసారు మటన్ కూర గురించి నాకేమో ఆలస్యంగా పావు గంటసేపు మీరు వివరిస్తూ ఉంటే చూపిస్తూ ఉంటే చేసుకొని తినకుండానే ఆ వీడియో తోనే కడుపు మనసు నింపుకుందా మని ఆశ అంత బావుంటాయి మీ నాన్ వెజ్ recipes నాకు అయ్యో అయ్యో అయ్యయ్యో 😂😅😊😊
😄😄
మరీ ఎక్కువసేపు చెబితే విసుగు వస్తుందేమో అని వీలైనంతవరకూ వీడియో చిన్నగా ఉండేలా చూసుకుంటాను అండి ☺️
మా ఇంట్లో వాళ్ళకి కూడా నాన్ వెజ్ వంటలు నేను చేసేవి తప్ప బయట తినడానికి పెద్దగా ఇష్టపడరు..
వీలైనప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది..
Thank you 🤗🙏
Don’t spoil the curry praveena by asking politicians qns
Hi sis ❤ mutton curry super 😋😋 but festival time lo enduku chupistunaru sis 🤦
Hi andi..
Thank you so much 🤗 💕
ఇక్కడ తెలంగాణాలో పండుగ నిన్ననే అయిపోయింది అండి, సెలవుల్లో నాన్ వెజ్ తినేవాళ్ళకి use అవుతుందని షేర్ చేశాను..
Madam avalu Nune chedhuga vuntundi Ani vinnanu nijama? Nenu yeppudu use cheyaledu. Curry super❤
Thank you so much 🤗 💕
నేను కూడా ఇంతకు ముందు అలానే అనుకునేదాన్ని అండి, కానీ నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళ వంటలు తిన్నాక దాని టేస్ట్ అర్థం అయింది..
నూనె పొగ వచ్చేవరకు వేడి చేసి అప్పుడు వండే ప్రాసెస్ లోకి వెళ్ళాలి, అప్పుడు ఎలాంటి చేదూ ఉండదు..
మీరు చిన్న నూనె బాటిల్ తీసుకొని తక్కువ వంటతో ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి నచ్చితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వదిలేయొచ్చు..
@SpiceFoodKitchen
Ok Andi thank you
టమోటో అవసరం ఉండదా ఈ కూరలో
టమాటా వేస్తే ఒక రుచి వేయకపోతే మరో రుచి అండి, మీకు కాస్త పుల్లటి రుచి ఇష్టం అంటే వేసుకోవచ్చు, కానీ ఈ కూర ఇలాగే చాలా బావుంటుంది..
1hour ahh?? Mee Voice ki bhale masala add chesaru!
Thank you so much 🤗
త్వరగా అవ్వాలంటే కుక్కర్ లో చేసుకోవచ్చు అని వీడియోలో చెప్పాను అండి..
Biggboss 8 winner evaru anukuntunaru frnds?
🤍🧡💛🩷💕❤️
🤗💕🙏
Deputy CM పాలన ఏలా vundhi frnds
ఎవరి గురించి ఏం అడుగుతున్నావ్... ఒక కుక్క సింహం పైన దాడి చేసి దాన్ని చంపేయగలదని అంటే ఎంత కామిడీగా ఉంటుంది... 😁😂 సింహాన్ని చూచి కుక్క 🐕 మొరుగుతుంది అంతే! కుక్క మొరుగుతూ సింహాన్ని విసిగించింది అనుకుందాం.. సింహం🦁 ఏం చేస్తుందో తెలుసుగా?! 😂 😂 😂 🤣
@prathap1203 Em matladuthunav raa paytm
@@MellowmomentsASMRworst bro
పాలించేది కూటమి ప్రభుత్వం అనేది ముందు తెలుసుకో.తుగ్లక్ పాలన కంటే చాలా ప్రశాంతంగా ఉంది.
డాబూ దర్పం అచ్చు డాబానే
చేయగలమా మనం ఇంత బాగానే
స్కూల్ లో పాటలపోటీలో ఫస్ట్ వచ్చిన పిల్లోడిమల్లే
అంతా అయ్యాక అ మూకుడు మొఖం అచ్చు అలాగే....
ఏ సందేహానికీ తావివ్వని స్పైసీ ధియరీ క్లాసు
తింటూ ఆనందపడతారు ఇది కంపల్సరీ ఊసు
గుండ గుత్తగా వండిన కాని చెక్కుచెదరని ఐటమ్ టేస్ట్
తన టేస్ట్ కి తానే మైమరచే ప్రతి మటన్ పీసు
గీత లోపల వండిందా అది ఆయుర్వేదం
గీత దాటితే ఈవిడ వంటని పట్టుకోలేం
స్పైసి క్లాస్ జాగ్రత్తగా చూస్తే అందరూ తప్పకుండా బాగా చేస్తారు అండి!!
గురువుని మించిన శిష్యులు అవుతారు 😄
ఎంతసేపూ గీతలోపలే ఉంటే నాలుక చప్పబడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడూ ఇలా గీత దాటాల్సిందే!!
వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 🤗💕🙏
నేను ఏ కొత్త వంట చెయ్యాలన్న మిమ్మల్ని follow అవుతానండి. Doubt లేకుండా perfect గా వస్తుంది.😊
చాలా సంతోషం అండి 🤗
మీకు నా recipes నచ్చినందుకు మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదములు 🙏
👌👌
😊🤗🙏