పిల్లలకి ఆకుకూరలు తినిపించాలంటే ఇలా కొంచెం పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూర చికెన్ చేసేయండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Raji-o1zj
    @Raji-o1zj หลายเดือนก่อน +13

    చాలా బాగుంది 👌👌👌రెసిపీస్ ఏమో కానీ మీరు లాస్ట్ లో చెప్పే thanks for watching అనే వర్డ్ కి 🫶🫶❤️❤️👌👌👌👌

    • @soopusunami
      @soopusunami หลายเดือนก่อน +3

      Me too like it ❤👌👍

    • @sairabanu7690
      @sairabanu7690 หลายเดือนก่อน +2

      Meeru kudana 😂😂 same feeling 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗💕🙏

  • @PhanidraG
    @PhanidraG หลายเดือนก่อน +3

    శుభ మధ్యాహ్నం మమ్మీ. శుక్రవారం శుభాకాంక్షలు. 🌹 చుక్కకూర చికెన్ సూపర్. టమోటా వెయ్యలేదే మమ్మీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      ధన్యవాదాలు డియర్ 🤗🙏
      టమాటా కావాలంటే వేసుకోవచ్చు..

  • @pesalasuryanarayana8405
    @pesalasuryanarayana8405 หลายเดือนก่อน +1

    మీరు చేసే వంటలు పూర్తిగా చూడకుండా నే లైక్ చెస్తాను. మీ వంటలు అంత చక్కగా ఉంటాయి. 👌👌👌. శ్రీమతి సూర్య

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా సంతోషం అండి 💕
      ధన్యవాదాలు 🙏

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes หลายเดือนก่อน +3

    ఆహా ఓహో అనేలా ఉంది mam 🎉🎉🎉 చాలా ఎక్సలెంట్ గా చేశారు 😍💯🤤🤤😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much andi 🤗🙏

    • @realtalks9472
      @realtalks9472 หลายเดือนก่อน

      ​@@SpiceFoodKitcheninka oil baga veyandi madam...

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww หลายเดือนก่อน +3

    Chicken lover's super sister 💖💖💖💖

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕🙏

  • @deadepyaskitchen4438
    @deadepyaskitchen4438 หลายเดือนก่อน +2

    I love chukka kurra andi.mutton combination lo kuda super ga untundi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      అవునండీ! చాలా బాగుంటుంది..

  • @shammishaik481
    @shammishaik481 หลายเดือนก่อน +2

    Pulla pulla ga chicken and chukkakura super andi😋👌👌

  • @jayasree1787
    @jayasree1787 หลายเดือนก่อน +1

    Hai sweety non veg recipe chustuntey neelu vastunnaye chukkakura tho fantastic recipe tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi..
      Thanks for liking it 🤗

  • @kunigirisravani4554
    @kunigirisravani4554 หลายเดือนก่อน

    Tried super taste vachindi sister
    Mi cooker capacity cheppandi sister

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much for your feedback 🤗
      అది 3 Lఅండి..

  • @SnehaPrasanna1124
    @SnehaPrasanna1124 หลายเดือนก่อน +1

    ❤️ wow good idea👍👍

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 หลายเดือนก่อน

    Kamma ni chukka kura tho chicken oohinchukuntuntae abbabba super

  • @shaikbujji4288
    @shaikbujji4288 หลายเดือนก่อน

    చూస్తూనే నోరూరిపోయింది అబ్బబ్బా ఎంత బాగుందంటే పదాలు లేవు చుక్కకూర చికెన్ రెండూ కలిపి ఎంత రుచిగాఉంటాయో అంత ఆరోగ్యకరం హ్యాట్సాఫ్ 😅😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 🤗🙏

  • @sailajasrinivasgandreti3381
    @sailajasrinivasgandreti3381 หลายเดือนก่อน +1

    Yummy yummy 😋😋

  • @Saritha-j3z
    @Saritha-j3z หลายเดือนก่อน +3

    We are pure vegetarian

  • @sairabanu7690
    @sairabanu7690 หลายเดือนก่อน +1

    Ila aite meeru naku daiting cheyyanivvarule mii vantalu chustunte chestunte tintunte buruvu periguttamandi babu mi kuralu bagane unnai kani annam ekkuva enestunnamu 😂😂😂 .
    Malanti valla kosam konni only diet recipes chesi chupinchandi priyamani garu ❤❤ chicken chukka kura super 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much for liking it 🤗 💕 🙏
      😄😄 పట్లేదండి! వారం అంతా డైట్ చేయండి..
      Sunday మాత్రం ఇలాంటి ఫుడ్ తిని ఎంజాయ్ చేయండి..
      వీలు చూసుకొని మీరడిగిన డైట్ recipes share చేస్తాను..

  • @sirishagunnam9973
    @sirishagunnam9973 หลายเดือนก่อน +1

    Nice Andi

  • @vpadmaja380
    @vpadmaja380 หลายเดือนก่อน

    Simply superb healthy teasty ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Thank you so much andi 🤗💕

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 หลายเดือนก่อน

    Hi sis ❤ nenu try chesanu sis chala baguntundi pulla pulla ga karam karam ga super 👌👌😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi 💕
      Thank you so much 🤗

  • @sartazjaveed1335
    @sartazjaveed1335 หลายเดือนก่อน +1

    Excellent🤤🤤

  • @saraswathisri6528
    @saraswathisri6528 หลายเดือนก่อน

    సూపర్ అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      థాంక్స్ అండి 😊

  • @sirishaookrishnak7822
    @sirishaookrishnak7822 หลายเดือนก่อน

    Thank you very helpful recipe sister, can you share how to cook mutton without using cooker

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 หลายเดือนก่อน

    Awesome ❤

  • @ARV1116
    @ARV1116 หลายเดือนก่อน +1

    Spice's experiment with veg and non veg style. Till now I don't know about mixing leafy vegetables. It has to be tasted. Definitely the recipe comes after you have done it once.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      It's a must try recipe andi..
      Try it if possible..
      Thanks for liking it 🤗

  • @kristajohn2416
    @kristajohn2416 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @Madhavi_mannava
    @Madhavi_mannava หลายเดือนก่อน

    Simple and tasty recipe

  • @RuchiRchiga535
    @RuchiRchiga535 หลายเดือนก่อน +1

    ❤❤❤👌👌👌

  • @myservice600
    @myservice600 หลายเดือนก่อน

    Super

  • @puttaguntavenkataramana6309
    @puttaguntavenkataramana6309 หลายเดือนก่อน

    Hi andi ragi mudda,jonna roti how to prepare with right measurement clear ga video cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      Hi andi..
      వీలు చూసుకొని చేస్తానండి..

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 หลายเดือนก่อน

    ❤❤❤

  • @udayabasker461
    @udayabasker461 หลายเดือนก่อน

    🥰"చుక్క కూర చికెన్ "అద్భుతంగా చేసారు! కొత్త రుచుల కోసం కొండలు కోనలు,ఎడారులు, నదులు సముద్రాలు దాటి పోవలసిన అవసరం లేదు......ఇలా ఇంట్లో చేసుకుంటే రుచికరంగా చేసుకోవడం తో పాటు ఇష్టమైన ఆహారం కడుపు నిండుగా తినడం కూడా ఎక్కువగానే ఉంటుంది! (🤣పొరిగింటి పోలెరమ్మ కి రుచి చూపించి వాళ్లకు అసూయ పడే అవకాశం కూడా ఇవ్వాలి! ఆ కిక్క్ నలుగురితో చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది🤣)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు 🤗💕🙏
      పక్కింటి పోలేరమ్మ 😄
      తప్పకుండా పెడదాం అండి..

    • @udayabasker461
      @udayabasker461 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen 🤣🤣 కొన్ని సందర్భాలలో పొరుగింటివాళ్ళు ఈర్ష్యతో చేసే ప్రచారం, మన "గొప్పదనం " అందరికీ తెలిసేలా చేస్తుంది!🤣🤣

  • @shammishaik481
    @shammishaik481 หลายเดือนก่อน +1

    Hii andi

  • @udayabasker461
    @udayabasker461 หลายเดือนก่อน

    ✔మెరుపులాంటి ఆలోచన! ఇలా స్పష్టమైన ఆలోచనతో ఆరోగ్యకరమైన,రుచికరమైన ఆహారం కోరుకునేవారు అద్భుతంగా ఈ "చుక్క కూర చికెన్ " సులభంగా తయారుచేసుకోవచ్చు! "మంచి రుచికరమైన గ్రేవీ" చాలా గొప్పగా అనిపిస్తుంది! మరోసారి చేసినప్పుడు దీని పేరు చెప్పగానే పిల్లలు ఆనందంగా కేరింతలు కొడతారు!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      మీరన్నట్టు గ్రేవీ చాలా బాగుంటుంది అండి, ముక్కలు లేకపోయినా వట్టి గ్రేవీతో గట్టిగా ఓ పట్టు పట్టేయొచ్చు 🤤

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu หลายเดือนก่อน +1

    Chicken gongura chusanu tinnanu, but e chukkakura tho first time chustuna andi. Nijamga bagundi, kakapothe chukka kura yala vuntundo naku teliyadu tamil lo chukka kura ni em antaro teliyadu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      చాలా బాగుంటుంది, వీలైనప్పుడు ట్రై చేయండి..
      tamil లో ఏమంటారో చెప్దామని కోయంబత్తూర్ లో ఉండే నా తమిళ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవలేదు..
      మన వీడియోలో ఆకు చూపించిన దగ్గర screenshot తీసుకొని ఆకు కూరలు దొరికే చోట చూపించండి, వాళ్లకి అర్థం అవుతుంది..

    • @GraceSwarna-gj1gu
      @GraceSwarna-gj1gu หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen
      Thanks Andi nakosam meru me friend ni adige anthavaraku vellarante chala great

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน

      @@GraceSwarna-gj1gu పర్లేదండి! మళ్లీ అడిగాను, manathakali keerai అంటారట..

    • @GraceSwarna-gj1gu
      @GraceSwarna-gj1gu หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen
      Ok thanks Andi manathakkali keerai ni chukka kura antarani telisindi thank you so much for your help

  • @Sunil-qk3ft
    @Sunil-qk3ft หลายเดือนก่อน +3

    అక్క 🌹🌹🌹
    Shimla నుండి మీ తమ్ముడు 🎉
    3°C Temparature లో మీ రెసిపీ లు చూస్తూ సిమ్లా అందాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాను అక్క 🌹🌹🌹
    ఏంటో నేను Shimla వచ్చి 28 days అయ్యింది.
    నిజం చెప్పాలంటే ఈ 28 days లో మీరు చేసిన recipes ఒక్కటి కూడా ఇక్కడ దొరకలేదు 😅😅😅
    Momos, KULCHA ROTI, brown rice, rajma curry, పనీర్ కర్రీ... Tibetian kupta noodles.... ఇవే ఇక్కడి స్పెషల్... రోజుకు ఒక రెండు కేజీ ల Shimla & Kinnaur green Apples 🍏🍎🍏🍎 ఇవే నాకు దొరికే డైలీ ఫుడ్ 😊.
    Dear SPICE FOOD fans...
    మీలో ఎవరైనా Shimla రావాలంటే, మాంచి మాంచి super లొకేషన్స్ & famous places చూడాలంటే ఈ సునీల్ బ్రదర్ చెప్తాడు.. నేనే 😊
    అక్క 🌹🌹🌹 లాస్ట్ లో థాంక్స్ ఫర్ వాచింగ్ అని చాలా హ్యాపీ గా చెప్పేరు 🎉
    Love from Shimla 🌹🌹🌹

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR หลายเดือนก่อน

      @@Sunil-qk3ft Shimla lo em chesthunaru bro

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  หลายเดือนก่อน +1

      అక్క చేసే వంటలు ఇక్కడ మాత్రమే దొరుకుతాయి తమ్ముడూ 😄
      East & North వాళ్ళు ఎక్కువగా Momos తింటారు..
      రాజ్మా కర్రీ నాకు చాలా ఇష్టం తమ్ముడూ!
      బ్రౌన్ రైస్ మనం రోజూ తినేవే..
      ఫుడ్ సంగతి ఏమో కానీ ఆ చలికి నేనైతే out..
      ఈసారి వెళ్లేలా ఉంటే అక్కడి places కోసం మిమ్మల్నే అడుగుతాను..
      చాలా రోజులైంది, మీ కామెంట్ చూసి..
      Thank you so much తమ్ముడూ 🤗🥰🙏

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen Shimla lo em chestharu brother

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 หลายเดือนก่อน +1

    🤍💛🩷🧡❤️💕

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR หลายเดือนก่อน +12

    Deputy CM పాలన ఏలా vundhi frnds

    • @ssri1675
      @ssri1675 หลายเดือนก่อน

      Wordt

    • @LillipadmaMotupalli
      @LillipadmaMotupalli หลายเดือนก่อน

      Thokkali dcm

    • @sabbarapusalomi4470
      @sabbarapusalomi4470 หลายเดือนก่อน +1

      ni gola enti prathisari

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR หลายเดือนก่อน

      @@sabbarapusalomi4470 సలోమీ అంటె ne అర్ధం aiyimdhi
      Nuvvu A batch oy

    • @sugunakumari5436
      @sugunakumari5436 หลายเดือนก่อน +3

      Mellowmoments మధ్య లో నీ గోల ఏమిటి...? ఇక్కడా రాజకీయలు మొదలుపెట్టారు....