Super! 💯తయారీ విధానం గురించి ఇచ్చిన స్పష్టమైన వివరణ ఎంతో బాగా ఆకట్టుకుంది! నిజాలు నిర్భయంగా చెప్పేది మనం చేసే వంటలలోనే, సాక్ష్యాలు మాత్రం మనం తినే వంటకాలు అన్నది గాలిలో ప్రాణ వాయువు ఉన్నదన్నంత నిజం! 😊
Kottaga try chayyalante mi tarwatenandi masala tho visiginappudu eazyga chala bagundi swarna garu 😊 bangaram retu periginattu mi mida maa abhimanam kuda rojurojuki perugutune undi mashaa Allah 😊😊
🥰ఎంతో బాగా చేసారు!దీనిని కర్ర పెండలం ఇడ్లీ అని పిలుచుకోవచ్చు! 😊తెలుగు వాళ్ళకు కొత్త అనిపించినా దక్షిణ భారతదేశంలో కేరళ,తమిళనాడులో,శ్రీలంకలో ఎక్కువగా కర్రపెండలం వంటకాలలో వాడతారు.
"కర్ర పెండలం" అన్న పదం "కపెండ్లం", "కప్పండ", "కప్ప" అన్న రూపాలలో మారి చివరికి మలయాళం లో "కప్ప"గా స్థిరపడి ఉంటుంది! దీనిని "కప్ప ఇడ్లీ" అని పిలుస్తారు ఇక్కడ "వెళ్ళ పుట్టుపొడి"(తెల్ల పుట్టుపొడి) వాడారు! వెళ్ళ అంటే తెల్ల కాబట్టి మన తెలుగులో ఉన్న వెళ్ళుల్లి (వెళ్ళఉల్లి,(అర్థం:తెల్ల ఉల్లి)) కూడా అదే విధంలో తెలుగు భాషలో ప్రవేశించి ఉండవచ్చు!"కర్రపెండలం" ఇక్కడ కూడా పూర్వీకులు ఎక్కువగా వాడేవారు!మెల్లగా మనం ఉపయోగించడం తగ్గినా పాత తరం వాళ్లకు చాలా బాగా గుర్తు ఉంటుంది!
Deenilo cynyde vuntundi kanuka open pan lo water posi cook chesi water drain chesukoni tinaali.malayalam youtube channels chuste daanini correct way lo cook chese method telustundi kappa- meen(fish) recipe Kerala lo chala famous. U can watch anus kitchen for that video
@@udayabasker461 Thank you so much andi 🤗 🥰 చాలా విషయాలు చెప్పారు అండి! Thank you so much for the valuable information 🤗 నేను 7 years క్రితం ఒక కేరళ ఫ్రెండ్ దగ్గర్నుండి ఈ recipe నేర్చుకున్నాను.. ఎప్పుడైనా కర్రపెండ్లం దొరికినప్పుడు చేస్తుంటాను, కానీ హైదరాబాద్ లో అసలు తాజాదే దొరకదు.. ఇంక తాజాది దొరికే వరకు wait చేస్తే ఇంక వీడియో చూపించలేను అని దానితోనే చేశాను..
@@d.oalways9041 మీరన్నట్టు కొద్దిపాటి మోతాదులో ఉంటుందట.. కానీ అది మనకి హాని చేసేంత కాదు.. ఎన్నో ఏళ్ళ నుండి తింటున్నాం కదా! ఎలాంటి ఇబ్బందీ లేదు కాబట్టి వాడుకోవచ్చు..
Very much diff recipe.. ee sari dorikite sure ga try chestanu Amma.. intaku aa plate lo pettina chutney ento okka sari name cheppandi chalu. Thnq. For ur diff and healthy recipe. Hare krishna. ❤
@SpiceFoodKitchen ఇక్కడ దొరకదు మేము ఉండే ప్లేస్ లో.. మనకు ఎక్కువగా ఆంధ్ర సైడ్ అన్ని రకాల దొరుకుతాయి అంది .అదృష్టం ఆంధ్ర వాళ్ళది.. బాగుంటుంది అల్లం పచ్చడి. వెరీ టేస్టీ
ఇది చాలా బాగుంది బంగారు కానీ పెండలం బాలింతరాలు తినకూడదు. కీళ్ళవాతపు నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పెండలం పెట్టకూడదు అని పెద్దలు అంటారు. కాబట్టి బాలింతరాలు ముసలివారు తినకూడదు. కానీ మీది బుర్రా? ఐడియాల తొర్రా? బలే బలే ఐడియాలు వస్తాయి రా❤❤❤❤❤❤❤❤
చిన్నప్పుడు మర్రి చెట్టు తొర్ర చూసాను కానీ ఐడియాల తొర్ర ఫస్ట్ టైం వింటున్నాను అండి😄😄 మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🥰 అవునండీ! మన వాళ్ళు ఎవరూ కూడా పెద్ద వయసు అయిన వాళ్ళకీ, బాలింతలకీ అసలు ఏ దుంపలూ పెట్టరు.. మా మమయ్యగారు అసలు దుంపలే తినరు..
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం 💕 నాకు కాల్చిన కర్ర పెడ్లం అంటే భలే ఇష్టం అండి, మేము రాజమండ్రిలో ఉండేటప్పుడు అక్కడ బాగా దొరికేవి.. సైకిల్ మీద పెట్టి అమ్ముతారు.. ఇక్కడ హైదారాబాద్ వచ్చాక అసలు ఎక్కడా దొరకట్లేదు.. ఈ రెసిపీ 7years క్రితం ఒక కేరళ ఫ్రెండ్ దగ్గర్నుండి నేర్చుకున్నాను.. మీరన్నట్టు వాళ్ళు చేపలకూర, శనగల కూర తోనే తింటారు.. పిల్లలకి పంచదార కలిపి పెడతారు.. మా ఇంట్లో ఇలా పచ్చడి గానీ మసాలా కర్రీ గానీ ఉండాలి 😊
ఇతర దేశాల వాళ్ళు పాలు బాగా పడతాయి అని తింటారు అండి, కానీ మనవాళ్ళు బాలింతలకు ఎలాంటి దుంపలూ కూడా పెట్టరు, వాతం చేస్తుందని చెప్తారు.. బహుశా మన వాతావరణం వల్ల అయి ఉండొచ్చు.. వాళ్ళు చెప్పినట్టు చేయడమే మంచిది..
Super! 💯తయారీ విధానం గురించి ఇచ్చిన స్పష్టమైన వివరణ ఎంతో బాగా ఆకట్టుకుంది! నిజాలు నిర్భయంగా చెప్పేది మనం చేసే వంటలలోనే, సాక్ష్యాలు మాత్రం మనం తినే వంటకాలు అన్నది గాలిలో ప్రాణ వాయువు ఉన్నదన్నంత నిజం! 😊
Thank you so much andi 🤗
చాలా ఎక్సలెంట్ గా చేశారు mam 😊 చాలా కొత్తగా చేశారు ఫస్ట్ టైం చూడటం ఈ రెసిపీ ని 👍👏💯❤️
Thank you so much andi 🤗
Chala bavundandi, asalu pendalam tho breakfast idea super....thappakunda try chestha😊
Try చేయండి, ఇడ్లీ లాగానే బావుంటుంది..
@@SpiceFoodKitchen alaage andi
Puutu podi ante enti andi
Meeru em chesina chala different ga healthy ga chestaru breakfast recipe super andi
Thank you soo much andi 🤗
Kottaga try chayyalante mi tarwatenandi masala tho visiginappudu eazyga chala bagundi swarna garu 😊 bangaram retu periginattu mi mida maa abhimanam kuda rojurojuki perugutune undi mashaa Allah 😊😊
అంతులేని మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much for your unconditional love & support 🙏
ధన్యవాదాలు అండి🙏🙏
మీ అమూల్యమైన పేరు తెలుపగలరు అండి
మా చిన్ని విన్నపం అండి
అది కూడా మీకు ఇష్టమైతేనే అండి
ఒక మంచి వంటకం చూపించారు🙏🙏
ఆల్ ది బెస్ట్ అండి🤝🤝
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏
My favorite karapedlam dumpa❤❤😊
🥰ఎంతో బాగా చేసారు!దీనిని కర్ర పెండలం ఇడ్లీ అని పిలుచుకోవచ్చు! 😊తెలుగు వాళ్ళకు కొత్త అనిపించినా దక్షిణ భారతదేశంలో కేరళ,తమిళనాడులో,శ్రీలంకలో ఎక్కువగా కర్రపెండలం వంటకాలలో వాడతారు.
"కర్ర పెండలం" అన్న పదం "కపెండ్లం", "కప్పండ", "కప్ప" అన్న రూపాలలో మారి చివరికి మలయాళం లో "కప్ప"గా స్థిరపడి ఉంటుంది! దీనిని "కప్ప ఇడ్లీ" అని పిలుస్తారు ఇక్కడ "వెళ్ళ పుట్టుపొడి"(తెల్ల పుట్టుపొడి) వాడారు! వెళ్ళ అంటే తెల్ల కాబట్టి మన తెలుగులో ఉన్న వెళ్ళుల్లి (వెళ్ళఉల్లి,(అర్థం:తెల్ల ఉల్లి)) కూడా అదే విధంలో తెలుగు భాషలో ప్రవేశించి ఉండవచ్చు!"కర్రపెండలం" ఇక్కడ కూడా పూర్వీకులు ఎక్కువగా వాడేవారు!మెల్లగా మనం ఉపయోగించడం తగ్గినా పాత తరం వాళ్లకు చాలా బాగా గుర్తు ఉంటుంది!
Deenilo cynyde vuntundi kanuka open pan lo water posi cook chesi water drain chesukoni tinaali.malayalam youtube channels chuste daanini correct way lo cook chese method telustundi kappa- meen(fish) recipe Kerala lo chala famous. U can watch anus kitchen for that video
@@d.oalways9041 : : No Problem at all! We have been using "kappa" since long! We are quite comfortable with that!
@@udayabasker461 Thank you so much andi 🤗 🥰
చాలా విషయాలు చెప్పారు అండి! Thank you so much for the valuable information 🤗
నేను 7 years క్రితం ఒక కేరళ ఫ్రెండ్ దగ్గర్నుండి ఈ recipe నేర్చుకున్నాను..
ఎప్పుడైనా కర్రపెండ్లం దొరికినప్పుడు చేస్తుంటాను, కానీ హైదరాబాద్ లో అసలు తాజాదే దొరకదు..
ఇంక తాజాది దొరికే వరకు wait చేస్తే ఇంక వీడియో చూపించలేను అని దానితోనే చేశాను..
@@d.oalways9041 మీరన్నట్టు కొద్దిపాటి మోతాదులో ఉంటుందట..
కానీ అది మనకి హాని చేసేంత కాదు..
ఎన్నో ఏళ్ళ నుండి తింటున్నాం కదా! ఎలాంటి ఇబ్బందీ లేదు కాబట్టి వాడుకోవచ్చు..
First view' sis
Thank you very much andi 🤗
Super madam miru a recipe chesina healthy and tasty recipes chestharu🎉🎉 tq madam😊
Most welcome andi 🤗
Thanks for liking my recipes 🙏
సూపర్ కొత్త గా వుంది ఈ snack item tq sweety
Thank you so much andi 🤗
మేడం, మీ వంటలు, మీ వాయిస్ చాలా బాగున్నాయి మేడం
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 💕
Thank you so much 🤗🙏
Chala chala bagundi
Healthy d easy recipe
Meeku variety ideas yala vasthayo taledu?
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
Thank you so much 🤗
Super andi sarath kumari from guntur
Thank you so much andi 🤗
Very much diff recipe.. ee sari dorikite sure ga try chestanu Amma.. intaku aa plate lo pettina chutney ento okka sari name cheppandi chalu. Thnq. For ur diff and healthy recipe. Hare krishna. ❤
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 💕 🤗 అది మామిడిఅల్లం పచ్చడి..
ఊరునుంచి మా అత్తయ్యగారు పంపించారు 😊
@SpiceFoodKitchen ఇక్కడ దొరకదు మేము ఉండే ప్లేస్ లో.. మనకు ఎక్కువగా ఆంధ్ర సైడ్ అన్ని రకాల దొరుకుతాయి అంది .అదృష్టం ఆంధ్ర వాళ్ళది.. బాగుంటుంది అల్లం పచ్చడి. వెరీ టేస్టీ
Superb very good recipe. Thanks
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
First time chustunanu sis maku teliyadu
వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
Chala bagundi andi❤
Thank you so much andi 🤗💕
బాగాచెప్పారు
ధన్యవాదాలు అండి 🤗
First time see new dish
Thank you 😊
Looks delicious👍👍👍
Thank you 😊🤗
Tq for sharing
Most welcome andi 🤗
Superb recipe 👍👍👍👍👍
Thank you 😊
Suuper . New recipe for me❤
Thank you so much andi 🤗💕
super
Thank you 😊
ఇది చాలా బాగుంది బంగారు కానీ పెండలం బాలింతరాలు తినకూడదు. కీళ్ళవాతపు నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పెండలం పెట్టకూడదు అని పెద్దలు అంటారు. కాబట్టి బాలింతరాలు ముసలివారు తినకూడదు. కానీ మీది బుర్రా? ఐడియాల తొర్రా? బలే బలే ఐడియాలు వస్తాయి రా❤❤❤❤❤❤❤❤
చిన్నప్పుడు మర్రి చెట్టు తొర్ర చూసాను కానీ ఐడియాల తొర్ర ఫస్ట్ టైం వింటున్నాను అండి😄😄
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🥰
అవునండీ! మన వాళ్ళు ఎవరూ కూడా పెద్ద వయసు అయిన వాళ్ళకీ, బాలింతలకీ అసలు ఏ దుంపలూ పెట్టరు..
మా మమయ్యగారు అసలు దుంపలే తినరు..
@SpiceFoodKitchen ☺️❤️😘🤝
nice cooking super akka.🥰👌👌
Thank you so much dear 🤗💕
Cauliflower rice చెయ్యండి madam
అలాగేనండి..
👍 awesome 👌🎉
Thank you 😊
Hello andi asalu meeku ideas ela vastayi andi babu kappa(tapioca) vidiga boil chesi keralites tinatam choosanu alage puttu cheyyatam choosanu e rendu mix chesi vandatam bahusa keralites ki kooda teliyaka povachu Love your recipies andi still e dish nammalekapothuna deenilo senagala koora super combination inka fish curry chicken curry ayithe super❤
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 💕
నాకు కాల్చిన కర్ర పెడ్లం అంటే భలే ఇష్టం అండి, మేము రాజమండ్రిలో ఉండేటప్పుడు అక్కడ బాగా దొరికేవి..
సైకిల్ మీద పెట్టి అమ్ముతారు..
ఇక్కడ హైదారాబాద్ వచ్చాక అసలు ఎక్కడా దొరకట్లేదు..
ఈ రెసిపీ 7years క్రితం ఒక కేరళ ఫ్రెండ్ దగ్గర్నుండి నేర్చుకున్నాను..
మీరన్నట్టు వాళ్ళు చేపలకూర, శనగల కూర తోనే తింటారు..
పిల్లలకి పంచదార కలిపి పెడతారు..
మా ఇంట్లో ఇలా పచ్చడి గానీ మసాలా కర్రీ గానీ ఉండాలి 😊
Veriety vantakam baagundi
Thank you so much andi 🤗
Super medam 🎉🎉🎉
Thank you so much andi 🤗
Puttupodi ledu...biyyapu ravva vadacha cheppandi
Biyyapu ravva fine ga mixie lo vesi konchem fry cheyalandi appudu use chesukovachu same taste vastundi
Thanku@@Sunithag4060
Suremi గారు చెప్పినట్టు బాగా సన్నని రవ్వలాగా ఉండేలా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఫ్రై చేసి వాడుకోవచ్చు అండి..
కర్ర pendlamtho ఇలా కూడా cheyochaandi వెరీ nice recipe andi ❤
Thank you so much andi 🤗💕
Puttupodi denitho chestaru medam!
Puttu podi made with rice ravva andi Kerala vaallu ekkuvaga vaadataaru
బియ్యంతో అండి..
Hyderabad lo karrapendalen dorukuthunda
మేము ఉండేది ఇక్కడే అండి, Ratnadeep super market లో తీసుకున్నాను..
Karra pendalam ante entandi
👌
🤗🙏
Super 👌
Thank you 😊
Yummy 🎉🎉
Thank you 😊
Idly ravva mix cheyavacha puttapodi badulu
పుట్టు పొడికి మంచి టేస్ట్ & ఫ్లేవర్ ఉంటాయి..
ఇడ్లీ రవ్వ అంతగా బాగోదు అండి..
Akka puttu powder place lo inkem use cheyyocchu
బియ్యం రవ్వ సన్నగా ఆడించుకొని కొద్దిగా వేపి వాడుకోవచ్చు డియర్, కానీ బయట దొరికే పుట్టు పొడి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది..
@SpiceFoodKitchen ok akka
❤❤❤
😊🤗💕🙏
Bellam mukka petti cook cheste baguntada madam garu
తీపి ఇష్టం అయితే చేసుకోవచ్చు అండి..
మీరు ఈ వంటలో ఉప్పు వేసారా అండీ
వేసాను కదా అండి..
పుట్టు పొడికి బదులుగా బియ్యపు పిండి కాని రవ్వ కాని వాడ వచ్చా?
బియ్యం పిండితో బాగోదు అండి, రవ్వతో పర్వాలేదు, కానీ బయట దొరికే పుట్టుపొడి చాలా బాగుంటుంది..
I think..... coconut veste Bavundunemo....
వేసుకోవచ్చు అండి..
Some of the African countries they are using this karrapendalam as a staple food instead of rice
Yeah andi..I tried fufu & It's like a ragi mudda.. but I didn't get perfect texture..
I need to practice 😊
Karrpendalam ముక్కాలా ముకాబలా ప్రేమికుడు సినిమా లో విన్నాను వంట గ్రంధం మీరు 😅😊
😄😄
Thank you so much andi 🤗
Godavari జిల్లా lo caste feeling ఎక్కువ vuntumdhi ani entha mandhi anukuntunaru frnds
Ikkada post chesina video enti, meeraduguthunna prashalenti??Meekantu oka channel vunte andulo e questions petti nalugurini adagandi
@shaivipatta3706 Em matladuthunav raa
Reciepes pette channels ilaantivi vaddu abba
@@MellowmomentsASMR Telugu ra
@@shaivipatta3706 caste feeling vundhi raa godavari lo full ga
బాలింతలు ఈ వంటకం తినవచ్చా
ఇతర దేశాల వాళ్ళు పాలు బాగా పడతాయి అని తింటారు అండి, కానీ మనవాళ్ళు బాలింతలకు ఎలాంటి దుంపలూ కూడా పెట్టరు, వాతం చేస్తుందని చెప్తారు..
బహుశా మన వాతావరణం వల్ల అయి ఉండొచ్చు.. వాళ్ళు చెప్పినట్టు చేయడమే మంచిది..
@SpiceFoodKitchen ok andi thanks
Deputy CM పాలన ఏలా vundhi frnds
Long process and not useful.
Thanks for sharing your opinion..
Nuvvu ni head line
మేధావివి నువ్వు చెప్పు మరి!!