నమస్కారం మేడం ఈరోజు సమయం కుదిరి మీ వీడియో చూడటం వలన నాకు ఇష్టమైన పన్నీర్ కూర సమయం కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాను పన్నీరు బయట మార్కెట్లో కొనడం కన్నా ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం నేను పన్నీరు కావాలనుకున్నప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను
నమస్కారం అండి 🙏 ధన్యవాదాలు 🤗 మీరన్నది నిజమే అండి! ఈమధ్య కల్తీ పనీర్ అమ్ముతున్నారట.. నేను కూడా ఇంట్లో తయారు చేసిందే వాడతాను కానీ మా పాప స్కూల్ కి తీసుకెళ్ళడానికి టైం లేకపోవడం వల్ల ఇది వాడాల్సి వచ్చింది..
Yamini garu Nenu mee videos anni chuusthaanu Chala baga chesthaaru alage vivaristhaaru. Naaku thelisinantha varaku panner vesaakaa 7 -8min lo stove off cheseyyali. Paneer ekkuva sepu udikithe gattiga rubber laga saagu thundi. Paneer soft ga unte kuura taste ga untundi.
Thank you so much for liking my recipes andi 🤗 నేను మార్కెట్ లో కొన్నది వాడాను కదండీ! దానికి మసాలా ఉప్పు కారం పట్టాలని కొంచెం ఎక్కువ సేపు కుక్ చేశాను, ఇంట్లోది అయితే మేరన్నట్టు ఎక్కువసేపు కుక్ చేసే అవసరం లేదు..
మసాలా నశాలానికంటింది సోంపు కూడా వేయటం వలన మాంచి ఏరోమా ఉంటుంది సూపర్ గా చేసారండీ ఈ పనీర్ కూరని అయితే లైఫ్ లో ఇంతవరకు పనీర్ ఎలావుంటుందో నేను టేస్ట్ చెయ్యలేదు మీదయవల్ల తప్పనిసరి గా ఒకసారి చూస్తాను 😅😅
💯అద్భుతంగా చేసారు!..మంచి రుచుల కోసం ఎదురుచూసే ఆహారప్రియులకు ఎక్కువ ప్రొటీన్ లభించే పనీర్ మరింత రుచిగా తయారుచేసుకొని తినడం గొప్ప అనుభూతి! 😋 తిన్నవారికే తెలుస్తుంది దాని అద్భుతమైన రుచి మరియు గొప్పదనం!😂😂
☺నిజం!ఈ పనీర్ కూరను వడ్డించిన వాళ్లను తిన్నవాళ్ళు మరిచిపోరు! 😂 తిన్న తర్వాత అహా..అహా అంటూ అద్భుతంగా దీని రుచిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటారు...😂😂తిన్న చేతులను మనసారా కళ్ళు పెద్దవి చేసుకొని చూసుకుంటారు... 😆😆
Hii superb sis today chesanu super gaa vachhindi tq sis❤❤❤❤
Awesome andi 👍
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗💕🙏
సూపర్ గా ఉంది పనీర్ కూర 👌
థాంక్యూ సో మచ్ అండి 🤗
నేను ఈ పనీర్ curry ఎపుడు చేయలేదు sis ట్రై చేస్తాను.. మీరు చేసిన విధం గా చాలా బాగా చేశారు 👌🤩
Try చేయండి, చాలా బాగుంటుంది 😊
Super undhi andi
Thank you very much andi 🤗
శుభ మధ్యాహ్నం మమ్మీ సోమవారం శుభాకాంక్షలు. పన్నీరు కర్రీ చాలా బాగుంది రెస్టారెంట్ స్టైల్ లో ఉంది. 🌹
ధన్యవాదాలు డియర్ 🤗
Tq neney adiga e video
Most welcome andi 🤗
Looks delicious❤❤
Thank you 😊💕
I'll try this
Sure andi..
Thanks for liking it 🤗
Super👍
Thank you 😊
సూపర్ 👌manchi greve tho పనీర్ మసాలా curry డిఫరెంట్ గా వుంది tq sweety 😘
Thank you so much andi 🤗 💕
Nenu paneer tiskochi recipe kosam eduru chustunnaa antalone miru ie post pettaru aavala nune tappa anni unnai try chesta nandi ❤ miku pette coment ki tirigi miru chese coments nenentho happy ga feelautanandi cooking tho patu mi reply tho kuda relax chestunnaru , chala chala thanks 👍👍 yamini garu 😊
అంతులేని మీ అభిమానానికి ఎంతగానో కృతజ్ఞతలు అండి 🤗 💕
తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
Godavari జిల్లా lo caste feeling ఎక్కువ vuntumdhi ani entha mandhi anukuntunaru frnds
Anna nuvu okasari factor ni kaluvu anna
@bindupatro3809 A factor raa
Em matladuthunav
@MellowmomentsASMR vantala video lo ilanti vishayaalu matladuthunnav ani doctor ni kaluvu anna ani pedite adi factor ani vellindi I am sorry
😂@@bindupatro3809
😂😅@@bindupatro3809
Fast comment akka miru ami chesina super chala bagundhi e repsy so yammy yammy yammy respy nenu thappakonda rty chestha akka 😋😋😋😋😋🍲🍲🍲
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗
Thank you so much..
చాలా అద్భుతంగా చేశారు సూపర్ గా ఉంది mam 🎉🎉❤❤❤
Thank you so much andi 🤗
Paneer curry super 🎉🎉 ma pillalaki paneer tho chesina recipes istam ga tinataru 😊
అవునండీ! మా పాప స్కూల్ లో children's day కోసం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి తినడానికి ఈ కర్రీ చేశాను..
అందరూ లొట్టలేస్తూ బాగా తిన్నారట 😄
❤❤❤
🤗🙏💕
బాగా చేసారు ఇలా vandithe sweet రాదు ట్రై చేస్తాను..❤
Sure andi..
Thanks for liking it 🤗 💕
Panner ❤
Inka panner recipes chupinchandi ,like panner rice ,panner Currys ,panner biryani
OK andi..
మీరు చేసే వంట కంటే మీ వాయిస్ చాలా బాగుంది అక్క చెప్పే విధానం చాలా బాగుంది😊😊😊😊
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🤗
Thank you so much 💕
😂😂
Yummy
Thank you 😊
Wow paneer curry super andi andulonu meeru cheste tirugeledandi 👌👌👌
Thank you soo much andi 🤗💕🙏
Baby food videos cheyyandi healthy ga
వీలు చూసుకొని చేస్తాను అండి..
Yes andi Naku chinna papa vundi baby's food recipes shere cheyamdi
Tofu recipes chupichara plz...
అలాగేనండి..
madam aap ne mendu vada recipe dikhaya mene try kiya lekin thik se nahi bana aap fir se video bana ye
Acche se samaj aaye ga ok
Bhasha ki problem hoga ..
Sorry about that..
Kaise aya bole tho mistek kaha hoga me batavungi..
Curd badalu inkemaina vesukovacha andi
Fresh cream వేసుకోవచ్చు అండి..
టమాటా ఉంటుంది కాబట్టి ఇష్టం లేకపోతే ఆ రెండూ వేసుకోకపోయినా పర్లేదు..
Ma husband ki panner ante chala ishtam nenu masalani separate ga grind chesta, e sari mi process ni try chesta ❤
Thank you so much 🤗 💕
ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాలుగా వండాలి అండి..
ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
నమస్కారం మేడం ఈరోజు సమయం కుదిరి మీ వీడియో చూడటం వలన నాకు ఇష్టమైన పన్నీర్ కూర సమయం కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాను పన్నీరు బయట మార్కెట్లో కొనడం కన్నా ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం నేను పన్నీరు కావాలనుకున్నప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను
నమస్కారం అండి 🙏
ధన్యవాదాలు 🤗
మీరన్నది నిజమే అండి! ఈమధ్య కల్తీ పనీర్ అమ్ముతున్నారట..
నేను కూడా ఇంట్లో తయారు చేసిందే వాడతాను కానీ మా పాప స్కూల్ కి తీసుకెళ్ళడానికి టైం లేకపోవడం వల్ల ఇది వాడాల్సి వచ్చింది..
Yamini garu
Nenu mee videos anni chuusthaanu
Chala baga chesthaaru alage vivaristhaaru.
Naaku thelisinantha varaku panner vesaakaa 7 -8min lo stove off cheseyyali.
Paneer ekkuva sepu udikithe gattiga rubber laga saagu thundi.
Paneer soft ga unte kuura taste ga untundi.
Thank you so much for liking my recipes andi 🤗
నేను మార్కెట్ లో కొన్నది వాడాను కదండీ! దానికి మసాలా ఉప్పు కారం పట్టాలని కొంచెం ఎక్కువ సేపు కుక్ చేశాను, ఇంట్లోది అయితే మేరన్నట్టు ఎక్కువసేపు కుక్ చేసే అవసరం లేదు..
Curd skip cheyocha?
టమాటా వేశాం కాబట్టి స్కిప్ చేసినా పర్లేదు అండి..
Ragi mudha belam to ela cheyali medam
రాగి తోపా అని యూట్యూబ్ లో search చేయండి, మన వీడియో వస్తుంది..
మసాలా నశాలానికంటింది సోంపు కూడా వేయటం వలన మాంచి ఏరోమా ఉంటుంది సూపర్ గా చేసారండీ ఈ పనీర్ కూరని అయితే లైఫ్ లో ఇంతవరకు పనీర్ ఎలావుంటుందో నేను టేస్ట్ చెయ్యలేదు మీదయవల్ల తప్పనిసరి గా ఒకసారి చూస్తాను 😅😅
పనీర్ చాలా చాలా బాగుంటుంది అండి, వెజ్ తినేవాళ్ళం అదే అమృతం..
తప్పకుండా ట్రై చేయండి..
Thank you so much for liking it 🤗
💯అద్భుతంగా చేసారు!..మంచి రుచుల కోసం ఎదురుచూసే ఆహారప్రియులకు ఎక్కువ ప్రొటీన్ లభించే పనీర్ మరింత రుచిగా తయారుచేసుకొని తినడం గొప్ప అనుభూతి! 😋 తిన్నవారికే తెలుస్తుంది దాని అద్భుతమైన రుచి మరియు గొప్పదనం!😂😂
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much 💕🙏
☺నిజం!ఈ పనీర్ కూరను వడ్డించిన వాళ్లను తిన్నవాళ్ళు మరిచిపోరు! 😂 తిన్న తర్వాత అహా..అహా అంటూ అద్భుతంగా దీని రుచిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటారు...😂😂తిన్న చేతులను మనసారా కళ్ళు పెద్దవి చేసుకొని చూసుకుంటారు... 😆😆
Thank you so much andi 🤗🙏
Deputy CM పాలన ఏలా vundhi frnds
Idi a channel meeru emi adugutunnaru asalu ardham unda
@@himabindubypa3333currect andi channel yenti aduguthunna question yenti
పక్కకి పోయి ఆడుకోండి లేదంటే స్పైసి ఫుడ్స్ పెనం మీద కాలుతారేమో...😅 ఇది ఫుడ్ చానెల్ అండి బాబూ
@@kruthikacreations మాకు తెలుసు kani, వెళ్లి పని chusuko
Chettha la undi,
Nice👍
Thank you 😊
Nice😊
Thank you 😊