మా ఊరెళ్ళేటప్పుడు తిన్న తల్లాడ మట్టమ్మ చేపలకూర | ఎంతో రుచిగా ఉండే ఈ కూర ఇకనుండి ఇంట్లోనే చేసుకోవచ్చు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @shaikakbar5516
    @shaikakbar5516 3 วันที่ผ่านมา +1

    నేను మీరు చెప్పినట్టుగానే ఈ కర్రీ చేశాను చాలా బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 วันที่ผ่านมา

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗Thank you so much for sharing your feedback 🙏

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 8 วันที่ผ่านมา +10

    Wow super akka e hotel ni chusa maadi Khammam akka Nenu try chestha curry

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Sure..
      Thank you so much andi dear 🤗

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 4 วันที่ผ่านมา +1

    మాది ఖమ్మం నేను ఒకసారి mattamma హోటల్ లో తిన్నాను... అంతగా నచ్చలేదు..... మీరు చేసే విధానం లోనే మేము చేసుకుని తింటాము.... చాలా బాగుంటుంది

  • @kallepallysujana
    @kallepallysujana 8 วันที่ผ่านมา +5

    Woooow woooow madhi kothagudem sis.memu intiki vellina every time veltanu thank you so much ee Sunday chestanu

    • @challavijaya1554
      @challavijaya1554 8 วันที่ผ่านมา +1

      Kothagudem lo ekkada sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Thanks for liking it..
      Try చేయండి, చాలా బాగుంటుంది 😊

  • @lalitharamkrishna8959
    @lalitharamkrishna8959 2 วันที่ผ่านมา

    Chala bagundhi choopinchinadhuku thanks

  • @Raji-o1zj
    @Raji-o1zj 7 วันที่ผ่านมา +4

    మాది తల్లాడ దగ్గరే ❤️❤️❤️

  • @shammishaik481
    @shammishaik481 8 วันที่ผ่านมา +4

    Curry chala bavundandi meeru explain chese vidhanam kuda chala bavuntundi meeru em video pedatara ani chustuvuntanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗
      మీ అభిమానానికి లెక్కలేనన్ని ధన్యవాదాలు 🙏

  • @vpadmaja380
    @vpadmaja380 8 วันที่ผ่านมา +4

    నేను ఈ kuura ట్రై చేస్తాను బాగుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Sure andi..
      Thanks for liking it 🤗

  • @krkumarxi
    @krkumarxi 7 วันที่ผ่านมา +4

    Thanks Akka 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 8 วันที่ผ่านมา +3

    Wow super🎉🎉 mouth watering 😋😋😋

  • @kranthikumar6345
    @kranthikumar6345 6 วันที่ผ่านมา +1

    Explanation chala bagundhi....I mean cool gaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 วันที่ผ่านมา

      Thank you so much for your sweet compliments andi 🤗

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 7 วันที่ผ่านมา +3

    Mouthwatering 👌❤well done 👏

  • @maadhav836
    @maadhav836 7 วันที่ผ่านมา +4

    Perfect style

  • @narendrak5467
    @narendrak5467 วันที่ผ่านมา

    good cooking nice

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 8 วันที่ผ่านมา +3

    Wow super 😍😀😍

  • @ARV1116
    @ARV1116 7 วันที่ผ่านมา +1

    Your total research in your hobby seems style of recipes. Wish you all the best

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Thank you so much for your kind words and support! 🤗 🙏

  • @PhanidraG
    @PhanidraG 8 วันที่ผ่านมา +1

    శుభ మధ్యాహ్నం మమ్మీ. బుధవారం శుభాకాంక్షలు.మీకు కుటుంబ సభ్యులకు.గీతాజయంతి శుభాకాంక్షలు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      శుభోదయం డియర్..
      ధన్యవాదాలు 🤗🙏

  • @veenajagga
    @veenajagga 2 วันที่ผ่านมา

    nice video

  • @nagababumadasu6034
    @nagababumadasu6034 4 วันที่ผ่านมา

    చాలా బాగా చేశారు sister

  • @shyamch5735
    @shyamch5735 6 วันที่ผ่านมา

    Sister..nenu kuda Khammam lo ne unttanu...and mi prati video chusthanu chaala baaga unttai every one video..last lo mi Husky voice super...👍👌😊😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉందండి 🤗
      Glad to hear your sweet compliments..
      Thanks for your unconditional love & support 🙏💕

  • @Imnotarobot705
    @Imnotarobot705 8 วันที่ผ่านมา +7

    చివ్వర్లో thanks for watching అంటారు చూసారా.. భలే feel వుంటది.. 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      😄😄
      Thank you so much andi 🤗🙏

  • @CRAZYGAMER-uq7bp
    @CRAZYGAMER-uq7bp 4 วันที่ผ่านมา

    Me recepi s anni 👌

  • @rameshvajinepalli3427
    @rameshvajinepalli3427 6 วันที่ผ่านมา

    Yes Chepala iguru, chepala pulusu super👍👍🙏🙏

  • @geetham8967
    @geetham8967 7 วันที่ผ่านมา

    You are very talented great 👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      Thank you so much for your sweet compliments 🤗

  • @sandhyakedasi6368
    @sandhyakedasi6368 6 วันที่ผ่านมา

    Hii andi memu kuda thallada nearby ne mattamma hotel lo fish na favorite

  • @shareefsayyad
    @shareefsayyad 6 วันที่ผ่านมา +1

    మీది ఏ ఊరు అండి మా ఊరు నుండి 3 కిలోమీటర్లు దూరంలో తల్లాడ ఉంది ఈ హోటల్ చాలా ఫేమస్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      మాది West Godavari లో చిన్న పల్లెటూరు అండి..
      హైదారాబాద్ నుండి మా ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ ఆగుతూ ఉంటాము..

  • @ramachary9354
    @ramachary9354 7 วันที่ผ่านมา +1

    Ok super

  • @naseer1410
    @naseer1410 8 วันที่ผ่านมา +1

    Sis nenu koda Vella... very nice place... Sisire meru ekkadiki vastharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      @@naseer1410 మా అత్తయ్యగారు ఊరు, మా అమ్మగారి ఊరు west godavari జిల్లాలో అండి! అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఆగుతాము 😊

    • @naseer1410
      @naseer1410 7 วันที่ผ่านมา

      @SpiceFoodKitchen ipudu unna TH-camrs.lo .meru chala spl .sis.ventane..chala Baga reply istharu.. andhuke me videos ante istam

  • @SandhyaEbenazer
    @SandhyaEbenazer 3 วันที่ผ่านมา

    Maadi thallada ney Akka ikkada Anni Recipes Baavuntayi

  • @AnanthaKumariMamidi
    @AnanthaKumariMamidi 7 วันที่ผ่านมา

    Supar madamgaru.. Chala baga cheparu.
    Can you please tell me about mustard oil for cooking it's good... Meru use chesthra cooking can you pleses suggest me

    • @AnanthaKumariMamidi
      @AnanthaKumariMamidi 7 วันที่ผ่านมา +1

      And last dolog supar thank you for watching lats of feeling❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา +2

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗💕
      నేను సీజన్ & వంటలను బట్టి పల్లి, నువ్వులు, సన్ ఫ్లవర్, కొబ్బరి, ఆలివ్ నూనెలతో పాటు ఆవాల నూనె కూడా వాడతాను అండి!
      ఆవాల నూనె శీతాకాలం వాడుకోవడం మంచిది, అలాగే చేపల కూర లాంటి నాన్ వెజ్ వంటలకు ఆవాల నూనె చాలా బాగుంటుంది..
      కానీ మన తెలుగు వాళ్ళకి చాలా మందికి నచ్చదు..
      మీరు చిన్న బాటిల్ తెచ్చుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు !!
      నూనె పొగ వచ్చేవరకు వేడి చేశాకే పదార్థాలు వేసుకోవాలి..

    • @AnanthaKumariMamidi
      @AnanthaKumariMamidi 6 วันที่ผ่านมา +1

      @@SpiceFoodKitchen thank you ❤

  • @mounikaammu6917
    @mounikaammu6917 8 วันที่ผ่านมา +1

    Hii sis . madhi mittapalli .midhi yekkada sis . Curries chala baguntay akkada .fish curry famous.first time comment chesthunna miku .mi channel ni regular ga follow avuthanu😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Hi andi..
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మాది West Godavari లో చిన్న village అండి, ఎప్పుడూ ఖమ్మం సత్తుపల్లి మీద నుంచే వెళ్తాము..

  • @anushaganta9118
    @anushaganta9118 6 วันที่ผ่านมา

    I tasted that curry..

  • @chinnikitchen6042
    @chinnikitchen6042 8 วันที่ผ่านมา +2

    Super 😋👌👍❤️

  • @rehanasayed958
    @rehanasayed958 7 วันที่ผ่านมา

    Madi khammam akka i will try

  • @prasad325
    @prasad325 8 วันที่ผ่านมา +4

    ఇక్కడికన్న ముందు కల్లూరు లో బాగుంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      @@prasad325 ఈసారి ట్రై చేస్తాము అండి 😊 హోటల్ పేరు తెలియజేయగలరు!

    • @prasad325
      @prasad325 7 วันที่ผ่านมา +2

      @SpiceFoodKitchen ఇదే చౌదరి మెస్ అని టర్నింగ్ మీద ఉంటుంది అదే పేరుతో ఇంకొకరు పక్కనే పెట్టారు అది కాకుండా క్రాస్ రోడ్డు చివరి హోటల్ చాలామంది తింటారు అరటాకు గోంగూర పచ్చడి చేప ముక్క భోజనానికి ఇస్తారు7

  • @udayabasker461
    @udayabasker461 8 วันที่ผ่านมา +2

    🥰"చేపలకూర"ఎంతో బాగా చేసారు... కూరలో నీళ్ళు చాలా తక్కువ కాబట్టి చేపల "రుచి,దాని సారం "ఎంతో చిక్కగా ఉండటం వల్ల ముక్కలు లేకపోయినా అదే రుచిని అనుభూతి పొందవచ్చు! 😋ఇక ముక్కలు లేని "ఇగురు/గ్రేవీ" కొంచెం మిగిలితే " దాక/కడాయి" ఊడ్చుకొని కొంచెం అన్నం కలుపుకు తినడం కొందరికి మహా తృప్తిగా ఉంటుంది😋😋)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา +1

      మీరు మా ఇంట్లోకి వచ్చి చూసినట్టే చెప్తున్నారు 😄
      దాకలో గ్రేవీ వేస్ట్ అవకుండా నేను కూడా అందులో కాస్త అన్నం వేసి కలుపుతాను అండి!
      Food ని వేస్ట్ చేయడం చాలా తప్పు అని నా అభిప్రాయం..

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 5 วันที่ผ่านมา

    👌👌👍👍

  • @geetham8967
    @geetham8967 7 วันที่ผ่านมา

    Suuuuper 😋 andi

  • @udayabasker461
    @udayabasker461 8 วันที่ผ่านมา +1

    😇పెద్ద చేపముక్కల కూర చూసాం!😋(వాళ్ళు కూడా వాళ్ల పెద్దలనించి నేర్చుకొని ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసుకున్నవాళ్ల సొంతం అవుతుంది).😊డైటింగ్ చేసేవాళ్ళు మాత్రం ఇలాంటి పెద్ద చేపముక్కలు తీసుకొని "సగం-అన్నం,సగం-చేపముక్క" తినే విధంగా తయారుచేసుకుంటే నిజంగా ఎంతో బావుంటుంది!పిల్లకు మాత్రం కారం తగ్గించుకోని తయారుచేసి ముక్కలు తినిపించవచ్చు!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา +1

      డైట్ చేసేవాళ్ళకు చేప చాలా మంచిదని చెప్తారు అండి, ఇలా చేసుకుంటే ఎన్ని ముక్కలైనా ఇష్టంగా తినొచ్చు 😊

  • @ప్రసాద్మద్దమ్
    @ప్రసాద్మద్దమ్ 6 วันที่ผ่านมา +1

    మాది మధిర 45 కి.మీ అంతకు ముందు వాళ్ళ అత్తగారు చేసేవారు ఇప్పుడు కోడలు గారు చేస్తున్నారు అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ కానీ చాపల కూర ఫేమస్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      అవునండీ! మట్టమ్మ గారి కోడలు రమణ గారు అంట..
      అప్పట్లో తిన్నవాళ్ళకి రెంటికీ మధ్య తేడా తెలుస్తుంది 😊

  • @srinivasrao7480
    @srinivasrao7480 5 วันที่ผ่านมา

    Starts 2:24

  • @LakshmiprasannaMopidevi
    @LakshmiprasannaMopidevi 7 วันที่ผ่านมา

    Restaurant kaju curry recipe video akka

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 7 วันที่ผ่านมา

    మా ఆంధ్రా వచ్చి చేయండి ఇ చేపల కూర 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      అలాగే అండి ☺️

  • @jaisriraam6722
    @jaisriraam6722 7 วันที่ผ่านมา

    Old anganwadi muruku recipe cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา +1

      అయ్యో! అవి నేనెప్పుడూ చూడలేదు అండి..
      ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను..

  • @lalitdora5744
    @lalitdora5744 7 วันที่ผ่านมา

    Nice😊

  • @LemonKitchenSR
    @LemonKitchenSR 7 วันที่ผ่านมา

    Super

  • @naveend8126
    @naveend8126 6 วันที่ผ่านมา

    Hai medam bagunnara madi sathupalli

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      Hi andi..
      నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
      ధన్యవాదాలు 🤗

  • @vasuvegeta2271
    @vasuvegeta2271 7 วันที่ผ่านมา +1

    Thanks for watching sounding is ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา +1

      Thank you so much for your sweet compliment andi 🤗💕

  • @vijethakadari6669
    @vijethakadari6669 7 วันที่ผ่านมา

    S madi sathupally mam

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 7 วันที่ผ่านมา

    ❤❤❤

  • @LeelaKondamudi
    @LeelaKondamudi 7 วันที่ผ่านมา +1

    Chala thanks sis chintha pulusu lekunda chupincharu

  • @Adhi-laxmi12
    @Adhi-laxmi12 8 วันที่ผ่านมา +2

    Sis avunu sis bus stand dheggara kadha madhi kalluru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      OK andi 😊
      Bus stand ఎక్కడో నాకు ఐడియా లేదండీ! కానీ దగ్గర్లో junction అయితే ఉంటుంది..

  • @niharikapedamatla4314
    @niharikapedamatla4314 8 วันที่ผ่านมา +2

    Sis koncham fish ni cut cheyaka mundu chupinchadaniki try cheyarra, market ki vellunappudu akkada chusthe oka idea vasthundi, ela cut chesthe a fish anedi teliyadam ledu🙁🙁🙁🙁

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      మార్కెట్ కి వెళ్ళినప్పుడు వీలు చూసుకొని ఏ చేప ఏంటో వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండి..

    • @niharikapedamatla4314
      @niharikapedamatla4314 7 วันที่ผ่านมา +1

      @@SpiceFoodKitchen Thank you sis 🤝🤝🤝

  • @HavisunVlog
    @HavisunVlog 7 วันที่ผ่านมา +1

    Madam కట్టు పరుగులు, ఇగురు చేయండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Hyderabad లో అవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు అండి, దొరికితే తప్పకుండా చేస్తాను..

  • @bindumadhavi8937
    @bindumadhavi8937 8 วันที่ผ่านมา +1

    Hi andi😊

  • @sureshg2519
    @sureshg2519 7 วันที่ผ่านมา

    Akka madi konaseema district deenni chepala yiguru antaru ma earai lo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      OK..
      అవును డియర్!!

  • @rajichinna187
    @rajichinna187 8 วันที่ผ่านมา +3

    Maadi sathupally andi famous antaru but vooru daggare kada ani vellaka tindamu ani skip chesthuntamu. Next time Nene chesi taste chesthamu me video follow ayyi. Meedi ee vooru andi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา +1

      మాది West Godavari లో చిన్న పల్లెటూరు అండి, మేము ఎప్పుడూ మీ ఊరు మీద నుంచే వెళతాము..
      తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊

    • @rajichinna187
      @rajichinna187 7 วันที่ผ่านมา

      @SpiceFoodKitchen Aithe meedi Nuzivid chinthalapudi side village aa

    • @nasarirameshbabu9101
      @nasarirameshbabu9101 วันที่ผ่านมา

      Bagundi madam

  • @muralikrishna-tt4vs
    @muralikrishna-tt4vs 6 วันที่ผ่านมา

    నేను వారని ఒక రోజు చొప్పున 5సంవత్సరాలు తిన్నాను మట్టమ్మ అండ్ శరమ్మా ఇద్దరు శిషటర్లు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      అవునా అండి, నాకు అంత వివరాలు తెలియదు..

  • @challavijaya1554
    @challavijaya1554 8 วันที่ผ่านมา +2

    Meedi a ooru mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      మాది west godavari జిల్లాలో చిన్న పల్లెటూరు అండి 😊

  • @anuradharajulu2730
    @anuradharajulu2730 8 วันที่ผ่านมา +1

    Excellent. Yummy recipe. 👍🙏🙏

  • @panikumari5627
    @panikumari5627 5 วันที่ผ่านมา

    వాళ్ళ దగ్గర తిన్న చాపల కూర కంటే మనం వండుకొని తింటే బాగుంటది అంత ఏడ్చినట్లు ఉంటాయి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 วันที่ผ่านมา

      ఇంట్లో వండుకునే ఓపిక నైపుణ్యం ఉంటే బయట తినే అవసరమే లేదండీ! ఇలాంటివి ఎప్పుడైనా ఒకసారి తినడం కోసమే కానీ ఏవైనా ఇంట్లో చేసుకొని తినడమే మంచిది..

  • @kalyaniparvatham3239
    @kalyaniparvatham3239 5 วันที่ผ่านมา

    Maa ammamma valla village tallada

  • @baluPolumuru
    @baluPolumuru 8 วันที่ผ่านมา +1

    Hii honey 🤝

  • @goperenuka464
    @goperenuka464 7 วันที่ผ่านมา

    Hi akka ma village palair kmm dagara

  • @TatikondaNandini
    @TatikondaNandini 5 วันที่ผ่านมา

    Meru chala clearga explain chestaru sister

  • @kolliparaanuradha3212
    @kolliparaanuradha3212 8 วันที่ผ่านมา

    Ginger garlic paste veyyara ee curry lo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      4:42 దగ్గర చూడండి..

  • @KH-cq6ub
    @KH-cq6ub 6 วันที่ผ่านมา

    Adenti chinthapandu lekunda chepala pulusu...akada alagey chestara...leka.
    Meru tinnadi matrame ala chesara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา +1

      చేపల పులుసులో మాత్రమే చింతపండు పులుపు వేస్తారు అండి, కానీ ఇది ఇగురు..
      ఇది వీడియోలో చెప్పినట్టు చికెన్ కర్రీలాంటి రుచితో ఉంటుంది..
      వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..

    • @KH-cq6ub
      @KH-cq6ub 6 วันที่ผ่านมา

      @SpiceFoodKitchen వాళ్ళ చేపల పులుసు కూడా చెప్పండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      ఈసారి వెళ్ళినప్పుడు అడిగి చేస్తాను అండి..

  • @jhansirani5518
    @jhansirani5518 7 วันที่ผ่านมา +1

    Midhi ekkada madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      మా అమ్మగారి, అత్తగారు ఊర్లు west godavari జిల్లా అండి!
      మేము చాలా కాలం క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము..

  • @jesuscrossbttr1650
    @jesuscrossbttr1650 5 วันที่ผ่านมา

    నెను పలుమార్ల తిన్నాను

  • @chalamalagopal-uw3sn
    @chalamalagopal-uw3sn 6 วันที่ผ่านมา

    మీది ఏ వూరు మేడమ్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      మాది West Godavari లో చిన్న పల్లెటూరు అండి..

  • @challavijaya1554
    @challavijaya1554 8 วันที่ผ่านมา

    Ma sister tallada lo untundi mam

  • @78santhi
    @78santhi 5 ชั่วโมงที่ผ่านมา

    Menthulu avasaram leda andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 ชั่วโมงที่ผ่านมา

      పులుపు వేయము కదా అండి! అవసరం లేదు..

  • @SS-ds2wc
    @SS-ds2wc 5 วันที่ผ่านมา

    Maadhi tallada

  • @krishnakumari-424
    @krishnakumari-424 6 วันที่ผ่านมา

    మా హోటల్ గురించి వినడం చాలా సంతోషంగా ఉంది.
    ధన్యవాదాలు మేడంగారు ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา +1

      ధన్యవాదాలు అండి 🤗💕
      నేను ఆరోజు వచ్చినప్పుడు రమణమ్మ గారు బాగా బిజీగా ఉన్నారు, వ్యాపారాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వారితో మాట్లాడలేకపోయాను..
      ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను..
      హోటల్ నీట్ గా మెయింటెయిన్ చేస్తూ మంచి ఫుడ్ అందిస్తున్నారు, మీకు కృతజ్ఞతలు!!
      రమణమ్మ గారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏💕

    • @krishnakumari-424
      @krishnakumari-424 6 วันที่ผ่านมา +1

      తప్పకుండా చెబుతాను.

  • @majjisimhachalam7095
    @majjisimhachalam7095 7 วันที่ผ่านมา

    Bagundi kani chintapandu lekapote

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      Thank you 😊
      చింతపండు లేకపోతే మరో రుచి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది..

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 8 วันที่ผ่านมา +1

    Meedeooru maadi kmm daggira I mean amma valladi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      మాది West Godavari లో చిన్న village అండి, ఖమ్మం మీద నుంచే వెళ్ళాలి..

  • @apolloramana
    @apolloramana 5 วันที่ผ่านมา

    Mattamma hotel వాళ్ళ Brand చేపలకూర… వాళ్ళు main secret చెప్పరు … మీరు చేసిన కర్రీ మీరు అక్కడ తిన్నట్లే
    ఉందా…??!! I doubt😮
    I did a lil research kind of thing on this 😊
    When you order a fish curry or some other non-vez item here they will serve a bowl of fish curry gravy separately
    From where they bring that gravy 🤔
    If you are very keen on tase కొద్దిగా టమాటో flavour తగులుతుంది గుజ్జులో….
    Fish ని పెద్దముక్కలు గా తీసుకుని మాములుగా కర్రీ చేసి ముక్కలు వేరు చేసి విడిగా వాళ్ళ సొంత farmula తో చేసిన otm (onion tomato masala) తో కలిపి serve చేస్తారనుకుంటున్నా…. మక్కలు వేరు చేసిన gravy ని వేస్టు చెయ్యకుండా నిడిగా వేరే bowl లో free dish గా ఇచ్చేస్తారు… what I feel

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 วันที่ผ่านมา

      మీరు నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి! 100% అదే టేస్ట్ వస్తుంది..
      టమాటా ఫ్లేవర్ అస్సలు లేదు..
      పులుసు అయితే నేను ట్రై చేయలేదు,!నేను ఇగురు (కూర) కోసం మాత్రమే చెప్తున్నాను!
      అక్కడ ముక్కలు గ్రేవీ కలిపే వండుతున్నారు.. అలా విడిగా చేస్తే గ్రేవీలోకి ఫిష్ టేస్ట్ రాదు కదా! అలాగే ఫిష్ కి మసాలా గ్రేవీ ఫ్లేవర్ కూడా రాదు..
      నేను బాగా గమనించిన తర్వాతే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో చాలా సార్లు ట్రై చేసాను, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చాకే ఈ వీడియో చేశాను..
      వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి..
      Thank you 😊

  • @shaikbujji4288
    @shaikbujji4288 7 วันที่ผ่านมา +5

    మత్తమ్మ హోటల్ కాదు మా అత్తమ్మ హోటల్ కాదు ఆ హోటల్ కూరకంటే మీరు చేసిన చేపలకూర నేనైతే సాయంత్రం 7 పీఎం కూర్చొని 10 పీఎం దాకా తింటూనే ఉంటా ఈ చలికాలంలో వేడివేడిగా అంత బావుందండి మేడం గారు 😅😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา +6

      Thank you so much andi 🤗 🙏
      మూడు గంటలు తినాలంటే కనీసం మూడు కేజీల కూర అయినా వండాలి అండి 😄
      అప్పుడు చక్కగా ఒక్కో ముక్కా వేసుకుంటూ ఊరించుకుంటూ తినొచ్చు 🤗

    • @krishnakumari-424
      @krishnakumari-424 6 วันที่ผ่านมา +3

      మట్టమ్మ హోటల్..మా నానమ్మగారు ప్రారంభించారు. ❤

    • @KumaritangetTangeti
      @KumaritangetTangeti 4 วันที่ผ่านมา

      🎉​@@krishnakumari-424

  • @srinivasbh
    @srinivasbh 8 วันที่ผ่านมา

    Where it is

    • @udayabasker461
      @udayabasker461 8 วันที่ผ่านมา +2

      😊ఖమ్మం దగ్గరలో తల్లాడ అన్న ఊరు (అని చెప్పారు వీడియోలో 00:04 వద్ద)

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา +1

      Tallada village near Khammam

  • @tumucharan
    @tumucharan 5 วันที่ผ่านมา

    mattam gaari inner feeling: ee pilla enti mana yaaparaniki hole pettela undi !!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 วันที่ผ่านมา +1

      😄😄
      Thank you so much andi 🤗

  • @sanddepv9856
    @sanddepv9856 6 วันที่ผ่านมา

    Meedhi a vuru andhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 วันที่ผ่านมา

      మా అమ్మగారిది అత్తగారికి west godavari అండి, మేము Hyderabad లో సెటిల్ అయ్యాము..

  • @suryakumari3041
    @suryakumari3041 5 วันที่ผ่านมา

    అది కర్రీనా పులుసు కాదా చింత పండు వేయలేదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 วันที่ผ่านมา

      అవునండీ! ఇది ఇగురు కూర..
      ఇందులో పులుపు ఉండదు..

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 8 วันที่ผ่านมา +1

    Sorry memu veg maa babu kodalu non veg thintaru ....

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 8 วันที่ผ่านมา

    🤍💛🩷🧡❤️💕

  • @shakirasayed7976
    @shakirasayed7976 7 วันที่ผ่านมา

    Please give in Hindi no canada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      This is a Telugu channel..
      Please read the ingredients in the video itself..
      Thank you 😊

  • @ismartakshara4987
    @ismartakshara4987 8 วันที่ผ่านมา

    మీ ఊరు పేరు ఏంటి అండి

    • @munnavarma6256
      @munnavarma6256 8 วันที่ผ่านมา

      Valla uri Peru cheppaledu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  7 วันที่ผ่านมา

      మాది West Godavari లో చిన్న village అండి..

    • @munnavarma6256
      @munnavarma6256 7 วันที่ผ่านมา +1

      😀😀😀

  • @muvvayedukondalukondalu629
    @muvvayedukondalukondalu629 6 วันที่ผ่านมา

    Try chyseena vallu tinna valu ok comment chyandi

    • @radhikamahesh7213
      @radhikamahesh7213 5 วันที่ผ่านมา

      Curry baguntdi andi .aa matamma hotel lo memu chalasarlu thinnam.meru okasari try chesi chudadandi.taste baguntadi

    • @muvvayedukondalukondalu629
      @muvvayedukondalukondalu629 วันที่ผ่านมา

      @radhikamahesh7213 thanks andi

  • @srinumechanic1281
    @srinumechanic1281 6 วันที่ผ่านมา

    Kaani akkada service chese vallaki igo ekkuva

    • @srinumechanic1281
      @srinumechanic1281 6 วันที่ผ่านมา

      Ladies

    • @srinumechanic1281
      @srinumechanic1281 6 วันที่ผ่านมา

      Nenu chala sarlu thinnanu akkada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  6 วันที่ผ่านมา

      ఏమో అండి! మేము వెళ్ళినప్పుడు అందరూ మంచిగానే ఉన్నారు, మీరు ఈసారి హోటల్ ఓనర్ గారితో ఈ విషయం చెప్పండి!!

  • @Manjula_Damidi
    @Manjula_Damidi 5 วันที่ผ่านมา

    Super

  • @shalinialluri518
    @shalinialluri518 4 วันที่ผ่านมา

    Super