మీరు చేసిన ప్రతి రెసిపీ లో నాన్ వెజ్ అనిపించేలా ఉంది 😂😂 వెజిటేరియన్ కి మాత్రం పిచ్చెక్కిపోద్ది ఈ రెసిపీస్ చూశారంటే చాలా అద్భుతంగా వండారు మామ్ 💯👏👌🤩🤩🤩💐💐💐
Chala bavunnayamdi. Mee Creativity ki special ga Appreciations. Asalu vanta cheyadam teliyani vallayina mee explanation to chakkaga vanta cheyavachu. Keep it up.
😄మాంసాహారం తినకూడదని శపధం చేసినా, 😃"ముక్క లేకపోతే చెయ్యి ఆడదు! ముక్క లేకపోతే గొంతు కదలదు! ముక్క లేకపోతే కడుపు నిండదు" అనుకుంటూ బాధపడకుండా ఇష్టంగా ఇలా ముక్కలు నచ్చిన రీతిలో తినవచ్చు! ఇంకా ఆ చేపలకూర కంటే ఇలా చేసుకున్న కూర అద్భుతంగా ఉంటుందని చేసినవాళ్లే చెప్పారు! ఆ మాత్రం ధైర్యం ఇస్తే చాలు మేమూ చేసుకుంటాం అని భావించేవాళ్ళు తప్పక ఉంటారు! 😊
నిజమేనండి! నాన్ వెజ్ అలవాటైన వాళ్లకి ముక్క లేకపోతే ముద్ద దిగదు! అలాంటప్పుడు ఇలాంటి వాటినే ముక్కలనుకొని లాగించేయడమే 😄😄 కానీ నిజం చెప్పాలంటే సరిగ్గా వండుకుంటే వాటి కంటే ఇవే ఎక్కువ బావుంటాయి..
Hi dear.. శనగపిండికి ఒక మంచి ఫ్లేవర్ & టేస్ట్ ఉంటుంది డియర్, మరో పిండి అంటే టేస్ట్ అంతగా బావుండకపోవచ్చు, ఇప్పుడే ఒకరు గోధుమపిండి వాడొచ్చా అని అడిగారు.. ఇదే రిప్లై పెట్టాను..
🥰Super! సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడం కష్టం అంటారు కాని ఇక్కడ చూస్తే మాత్రం, చికెన్ లేకుండా చికెన్ కర్రీ ,లివర్ లేకుండా లివర్,ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ, ఎగ్ లేకుండా ఎగ్ కర్రీ ! అన్నీ అద్భుతాలే!🥰 ఈ అద్భుతాలు చేసినవాళ్లే గొప్పవాళ్ళు! 🥰ఇలాంటివి తిన్న వాళ్ళు అదృష్టవంతులు!🥰ఇవన్నీ ఇంట్లో మనసారా చెయ్యాలని కోరుకుంటే తప్పక అదే ఉత్సాహంతో చెయ్యవచ్చు!
Thank you so much for liking them🤗 💕 🙏 నాకు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం అండి! దానికి తోడు మా అమ్మగారు pure vegitarian, మేము ఇంట్లో non veg చేసుకున్నప్పుడు ఆమె కోసం ఇలాంటివి చేస్తుంటాను .
తోటకూర గుజ్జును శనగపిండి తో కలిపి వెజ్ లివర్ అరెరెరె ఏం సృష్టించారు అలాగె కూర అరటితో చేపల ఫ్రై వావ్ వావ్ ఏమని పొగుడుదు " ఎవడ్రావీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు " డైలాగే గుర్తొచ్చింది పనీర్ బంగాళా దుంప తో ఎగ్ కర్రీ అయితే అద్భుతంగా ఉంది మాయాబజార్ వివాహ భోజనంబు వింతైన వంటకంబు 😊😊😊😊😊చిన్నప్పుడు చూసాను ఇపుడు మీరు చూపించారు హ్యాట్సాఫ్😊😊😊😅😅
Nenu non veg manesanu dear ma babu ki serious ayinapudu ala anukunnanu but apudapudu i got cravings for chicken and fish but e janmaki inka tinalenu na kosam chesaru nijan ga ivanni
Thank you so much 🤗 ఇవి ట్రై చేయండి, మంచి మసాలా ఫ్లేవర్ తో నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా ఉంటాయి.. మా అమ్మగారు pure vegitarian అండి, మేము ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఆమె కోసం ఇలాంటివి చేస్తుంటాను..
😂 nenu 1 year aidi manesi , e chepala kuda naku bale navvu vasthundi, arati kaya chepa ela avthundi. Neesu smell ki bavi lo pachi techi or see weed kalipithe fish smell ravachu! Senaga pindi chicken baguntundi pakodi curry chesthanu baguntundi.
అరటికాయ చేప అవ్వదు కానీ మీరు ఇక్కడ నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి! చేపల కూర లాంటి టేస్ట్ వచ్చిందో లేదో మళ్ళీ కామెంట్ పెట్టండి.. Anyway thanks for your comment..
Vawoo superb ande asalu mekela vasthayande elante idea's
Thank you so much for your sweet compliments andi 🤗
సృష్టికి ప్రతి సృష్టిలా ఉంది మీ వంట😊🎉❤
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🤗💕
Very well said..
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు🙏
ధన్యవాదాలు అండి 🤗🙏
Supero superb vedio chustunte mouth warming 😋
Thank you so much andi 🤗
Am ideas mom super super😊
Thank you so much andi 🤗
మీరు చేసిన ప్రతి రెసిపీ లో నాన్ వెజ్ అనిపించేలా ఉంది 😂😂 వెజిటేరియన్ కి మాత్రం పిచ్చెక్కిపోద్ది ఈ రెసిపీస్ చూశారంటే చాలా అద్భుతంగా వండారు మామ్ 💯👏👌🤩🤩🤩💐💐💐
మీ అభిమానానికి & కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much andi 🙏
Chala bavunnayamdi. Mee Creativity ki special ga Appreciations. Asalu vanta cheyadam teliyani vallayina mee explanation to chakkaga vanta cheyavachu. Keep it up.
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉందండి 🤗
Thank you so much for liking my recipes 🙏
Superb, veg liver is awesome and veg fish also
Thank you so much 🤗
Mi talent super mam❤i like it
Thanks a lot andi 🤗💕
WOw guddu. Very. Good
Thank you 😊🤗
Super andi meru
Thank you so much andi 🤗
Super o super
Thank you so much andi 🤗
Excellent maa
Thank you so much andi 🤗
Mee voice ki ❤❤❤
Thank you so much andi 🤗💕🙏
Vammo intha creativity na akka superb 😍🥰🙏 chusevallu nijamga non veg a anukuntaru
Thank you so much dear 🤗💕
@SpiceFoodKitchen 🥰💐
Veg eggs, asalu mind blowing, hats off to you, really wonderful recipes
Thank you so much andi 🤗💕
Chala baguntayi andi recipes nenu pure vegetarian. Naku chala istam ivvani😊😊😊❤
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Very nice
Thanks a lot ☺️
🎉🎉🎉🎉🎉 super
Thank you very much 😊
Nenu liver fry tinanu, meru chupinchina veg liver fry try chesta
Sure andi 👍
Thanks for liking it 🤗
Necessity is the mother of invention
Hmm..
😄మాంసాహారం తినకూడదని శపధం చేసినా, 😃"ముక్క లేకపోతే చెయ్యి ఆడదు! ముక్క లేకపోతే గొంతు కదలదు! ముక్క లేకపోతే కడుపు నిండదు" అనుకుంటూ బాధపడకుండా ఇష్టంగా ఇలా ముక్కలు నచ్చిన రీతిలో తినవచ్చు! ఇంకా ఆ చేపలకూర కంటే ఇలా చేసుకున్న కూర అద్భుతంగా ఉంటుందని చేసినవాళ్లే చెప్పారు! ఆ మాత్రం ధైర్యం ఇస్తే చాలు మేమూ చేసుకుంటాం అని భావించేవాళ్ళు తప్పక ఉంటారు! 😊
నిజమేనండి! నాన్ వెజ్ అలవాటైన వాళ్లకి ముక్క లేకపోతే ముద్ద దిగదు!
అలాంటప్పుడు ఇలాంటి వాటినే ముక్కలనుకొని లాగించేయడమే 😄😄
కానీ నిజం చెప్పాలంటే సరిగ్గా వండుకుంటే వాటి కంటే ఇవే ఎక్కువ బావుంటాయి..
Ala vastai andi miku elanti ideas 😮
Thank you so much for your sweet compliments andi 🤗
@@SpiceFoodKitchen really you are awesome andi , Hats off to you
Hi akka senagapindi badulu enko pindi chepu akka
Hi dear..
శనగపిండికి ఒక మంచి ఫ్లేవర్ & టేస్ట్ ఉంటుంది డియర్, మరో పిండి అంటే టేస్ట్ అంతగా బావుండకపోవచ్చు, ఇప్పుడే ఒకరు గోధుమపిండి వాడొచ్చా అని అడిగారు..
ఇదే రిప్లై పెట్టాను..
Super akka 👌👌👌
Thank you dear 🤗
Deputy CM పాలన ఏలా vundhi frnds
ధన్యవాదాలు అండి.. నేను పూర్తి శాఖాహారిణి మాకోసం కూడా ఇలా ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
🥰Super! సృష్టికి ప్రతి సృష్టి చెయ్యడం కష్టం అంటారు కాని ఇక్కడ చూస్తే మాత్రం, చికెన్ లేకుండా చికెన్ కర్రీ ,లివర్ లేకుండా లివర్,ఫిష్ లేకుండా ఫిష్ కర్రీ, ఎగ్ లేకుండా ఎగ్ కర్రీ ! అన్నీ అద్భుతాలే!🥰 ఈ అద్భుతాలు చేసినవాళ్లే గొప్పవాళ్ళు! 🥰ఇలాంటివి తిన్న వాళ్ళు అదృష్టవంతులు!🥰ఇవన్నీ ఇంట్లో మనసారా చెయ్యాలని కోరుకుంటే తప్పక అదే ఉత్సాహంతో చెయ్యవచ్చు!
Thank you so much for liking them🤗 💕 🙏
నాకు కొత్త కొత్త ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం అండి! దానికి తోడు మా అమ్మగారు pure vegitarian, మేము ఇంట్లో non veg చేసుకున్నప్పుడు ఆమె కోసం ఇలాంటివి చేస్తుంటాను .
Meru 👌🏻andi stainless steel kadayi link pettandi mam pls
Thank you so much andi 🤗
Description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
@@SpiceFoodKitchen tq mam
Meecreativitychalaruchigasuchigaundi😮😊😅😢😂🎉
Thank you so much andi 🤗
Vadacurry
Hi sis ❤meru nakosam chupistunaru kada
Hi andi..
అవునండీ 🤗💕
Thanks andi iam vegetarian
Most welcome andi 🤗
Sister meru cooking lo PhD emina chesara😂
Ela vastay meeku elanti ideas
Really superb
Thank you so much for your sweet compliments andi 🤗💕🙏
తోటకూర గుజ్జును శనగపిండి తో కలిపి వెజ్ లివర్ అరెరెరె ఏం సృష్టించారు అలాగె కూర అరటితో చేపల ఫ్రై వావ్ వావ్ ఏమని పొగుడుదు " ఎవడ్రావీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు " డైలాగే గుర్తొచ్చింది పనీర్ బంగాళా దుంప తో ఎగ్ కర్రీ అయితే అద్భుతంగా ఉంది మాయాబజార్ వివాహ భోజనంబు వింతైన వంటకంబు 😊😊😊😊😊చిన్నప్పుడు చూసాను ఇపుడు మీరు చూపించారు హ్యాట్సాఫ్😊😊😊😅😅
😄😄😄
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
Thank you so much for liking 🙏
అన్నీ kuuralu సూపర్బ్ andi..మందు రెండు kuurallo శెనగ పిండి vaadaaru కదా దాని badulu గోధుమ పిండి vaadochaa... మా బాబు కి శెనగ పిండి padadandi.
వాడొచ్చు కానీ శనగపిండిలో ప్రోటీన్ ఉండడం వల్ల ఒకరకమైన మంచి ఫ్లేవర్ & టేస్ట్ వస్తుంది అండి..
Karthika masam lo non veg enti andi, gorre bidda lu, Thurakha lu thintaru
మీకు ఏ ఛానెల్ లో ఏం కామెంట్ పెట్టాలో మాత్రమే తెలియదు అనుకున్నాను..
కానీ టైటిల్ కూడా చదవడం తెలియదని ఇప్పుడే అర్థం అయ్యింది 🤦♀️
@SpiceFoodKitchen kontha mandhi video chudakunda comments peduthunaru andi
Nenu kuda aa batch ni follow aavuthuna
🤍💛🧡🩷❤️💕
😊🤗🙏💕
Dr. Addanki ranjith ophir followers 🙌🙏
Nenu non veg manesanu dear ma babu ki serious ayinapudu ala anukunnanu but apudapudu i got cravings for chicken and fish but e janmaki inka tinalenu na kosam chesaru nijan ga ivanni
Thank you so much 🤗
ఇవి ట్రై చేయండి, మంచి మసాలా ఫ్లేవర్ తో నాన్ వెజ్ టేస్ట్ వచ్చేలా ఉంటాయి..
మా అమ్మగారు pure vegitarian అండి, మేము ఇంట్లో నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఆమె కోసం ఇలాంటివి చేస్తుంటాను..
😂 nenu 1 year aidi manesi , e chepala kuda naku bale navvu vasthundi, arati kaya chepa ela avthundi. Neesu smell ki bavi lo pachi techi or see weed kalipithe fish smell ravachu! Senaga pindi chicken baguntundi pakodi curry chesthanu baguntundi.
అరటికాయ చేప అవ్వదు కానీ మీరు ఇక్కడ నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి! చేపల కూర లాంటి టేస్ట్ వచ్చిందో లేదో మళ్ళీ కామెంట్ పెట్టండి..
Anyway thanks for your comment..
@ sure I will try , thank you for nice recipes