తెలుగు యువ రైతు
తెలుగు యువ రైతు
  • 416
  • 4 666 871

วีดีโอ

పొగాకు యాజమాన్యం#tobaccocrop #పొగాకుసాగు #tobaccowilt #tobaccoleafspot @yuvaraithu6244
มุมมอง 3967 ชั่วโมงที่ผ่านมา
ప్రతి రైతు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో షేర్ చేసి మొక్కల్ని వైరస్లు తెగుళ్లు అలాగే పురుగుల నుండి మొక్కల్ని కాపాడుకోండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది... మిరప యాజమాన్యం: th-cam.com/play/PLcOXVlRxTjrZqkFSCzIcNgyMACrVaKgo9.html నేల యాజమాన్యం: th-cam.com/play/PLcOXVlRxTjra5XukWPMA1pefKW1nAq9zE.html పత్తి పంట యాజమాన్యం: ...
యాసంగి వరి నారుమడి యాజమాన్యం #summerpaddy #paddyseeds #agriculture @yuvaraithu6244
มุมมอง 5K14 ชั่วโมงที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... నేను మీ తెలుగు యువరైతు రవి. ఈరోజు ఈ వీడియోలో మనకు వేసవిలో అనగా యాసంగిలో వరి నారు పెంచడం అనేది చాలా సమస్యతో కూడుకున్న పని ఎందుకంటే యాసంగినారు ఎదుగుదల లేకుండా ఉంటుంది అలాగే నారు కూడా ఎర్రబడిపోయి మనకు చాలా సమస్య ఆత్మకంగా ఉంటుంది అయితే మనం ఎన్ని రకాల మందులు స్ప్రే చేసిన కూడా ఈ ఎరుపు అనేది పోకుండా నారు అనేది ఎదుగుదల లేకుండా మనకు చాలా చికాకును కలిగిస్తుంది. ఇది ప్రధాన పొలంలో...
మిడ్జి ఈగ, గండు పూత, కాయ కుళ్ళు ,తాలుకాయ నివారణ #midge #mirchiflowering #chillicrop @yuvaraithu6244
มุมมอง 8K21 ชั่วโมงที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... తెలుగు యువత యూట్యూబ్ ఛానల్ లోకి మీకు స్వాగతం నేను మీ రవి ఈ రోజు ఈ వీడియోలో మనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి వాతావరణం స్టార్ట్ అయిపోయింది ఈ టైంలో రైతును ఎక్కువగా కొమ్మకొల్లు మరియు మిర్చి ఈగ అనేది చాలా బాగా ఇబ్బంది పెడుతుంది. అయితే ఈగ అనేది మనకు వాతావరణంలో వేడి తగ్గిపోయి చల్లటి వాతావరణం వచ్చినప్పుడు రైతు పైన దాడి చేసి రైతుని తీవ్రంగా పంట పైన నష్టాన్ని చేకూరుస్తుంది దీని వల్...
అధిక దిగుబడినీచ్చే వరి విత్తనాలు #bestpaddyseed #paddy #fertilizer #topseed @yuvaraithu6244
มุมมอง 24Kวันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లోకి మీకు స్వాగతం... ఈరోజు ఈ వీడియోలో మనకు మార్కెట్లో 30 కేజీల బస్తాలు అలాగే 10 కేజీల బస్తాలు అలాగే మూడు కేజీల బస్తాలు ఇలా మూడు రకాలుగా వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి అయితే ఇందులో ఎటువంటి విత్తనాలు ఎంచుకోవాలి ఎటువంటి విత్తనాలు ఎంచుకొని వాడుకోవడం వల్ల మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది...
what is soil PH,EC నేల యొక్క ph మరియు ec గురించి తెలుసుకోండి #soil #soilhealth #agriculture
มุมมอง 3.5K14 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... నేను మీ తెలుగు యువరైతు రవి. రైతు సోదరులారా ఈ రోజు ఈ వీడియోలో మనకు నేల యొక్క యాజమాన్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి పీహెచ్ మరియు ఈసీ అనే వాటి గురించి తెలుసుకుందాం ఇవి నేల యాజమాన్యంలో చాలా ప్రధానమైనవి నేల యొక్క ఆర్గానిక్ కార్బన్ అనేది సరిగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటి యొక్క వ్యవస్థ అనేది సరిగ్గా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మనకు నేల యొక్క ఆర్గానిక్ కార్బన్ అనేది తక్కువగా ఉ...
వ్యవసాయంలో ఫాస్పరిక్ యాసిడ్ ఉపయోగాలు #phosphoricacid #phosphorus #plantgrowth #growthfertilizer
มุมมอง 5K14 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... నేను మీ తెలుగు ఎవరైతే టీం రవీందర్ రెడ్డి ఈ వీడియోలో మనకు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డీఏపీ మరియు 20 20 0 13 మరియు 10 26 లాంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అయితే మొక్కకు అత్యంత అవసరమైనటువంటి పోషకమైన ఫాస్ఫరస్ యొక్క అడుగు మందుల ధరలు పెరిగిపోవడం వల్ల మొక్కకు పాస్ఫరస్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది అలాగే దాన్ని కొనాలంటే రైతు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసి...
మిరపలో పూత,కాపు సెట్టింగ్ | chilli crop setting #flowering #chillicrop #mirchicropsetting #farming
มุมมอง 13K14 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లోకి స్వాగతం నేను మీ రవీందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మొక్కలు అధిక పూత రావడానికి ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అలాగే ఎలాంటి యాజమాన్యం చేపట్టినప్పుడు అధిక పూత రావడమే కాకుండా వచ్చిన పూత కూడా కాయగా మారుతుంది అలాగే వచ్చిన కాయ వంకర్లు పోకుండా నాణ్యమైన దిగుబడితో అలాగే తాలుశాతం తక్కువతో అధిక తూకంతో ఏ విధంగా వస్తుంది అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తె...
పుచ్చకాయ మరియు తీగ జాతి పంటల్లో ఎరువుల యాజమాన్యం #watermeloncrop #fertilizer #farming
มุมมอง 2K14 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... నేను మీ తెలుగు యువరైతు రవీందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో పుచ్చకాయ మరియు బీరకాయ లాంటి తీగజాతి పంటలలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టడం వల్ల పంట యొక్క దిగుబడి పెంచుకోవచ్చు అలాగే మనం ఎటువంటి పొరపాట్లు చేసి మన యొక్క పంటని మరియు నేలని ఏ విధంగా పాడు చేస్తున్నాము అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మనకు డ్రిప్పు ద్వారా వాటర్ సాలబుల్స్ అనేవి ఎక్కువగా ...
మిరపలో అధిక పూత కాయ కోసం యాజమాన్యం #chilli #mirchi #mirchiflowering @yuvaraithu6244
มุมมอง 1.8K21 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... నేను మీ తెలుగు యువరైతు రవీందర్ రెడ్డి... ఇక్కడ ఈ వీడియోలో చూసిన తోట కేవలం ఒకే రకమైన పురుగుమందు లేదా ఒకే రకమైన ఎరువులు వాడడం వల్ల ఈ విధంగా రాలేదు దీనికి తెలుగు యువరైతు అనే టీం తరఫునుంచి కచ్చితంగా దీనికి తక్కువ పెట్టుబడి లోనే మొక్కలు ఇంత ఆరోగ్యకరంగా తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడు దిగుబడి అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది అలాగే రైతు యొక్క జీవితం క...
ఎర్ర నల్లి, నల్ల తామర రాకుండా ఎలా కాపాడుకోవాలి? #redmites #blackthrips #bestfertilizer #bestpest
มุมมอง 3.7K21 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... తెలుగు యువరైతు కమ్యూనిటీలోకి స్వాగతం నేను మీ రవీందర్ రెడ్డి... తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో చలి అనేది ప్రారంభమైంది ఈ చలి వాతావరణం లో మొక్కలు కిరణజన్య సంయోక్రియ జరగడంలో ఇబ్బందులు తలెత్తి మొక్క పైన పురుగులు అలాగే ఫంగస్తులు ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుంది అయితే ముందు జాగ్రత్తగా మొక్కలలో కిరణీయ సంయోగం లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా మనం మొక్కని ఆరోగ్యకరంగా పెంచగలిగితే చా...
కంది సాగు పూర్తి యాజమాన్యం #redgram #agriculture #agriculturefarming #farming #summercrop
มุมมอง 1.2K28 วันที่ผ่านมา
రైతు సోదరులకు నమస్కారం... నేను మీ తెలుగు యువరైతు రవీందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో కంది సాగు మనకు ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేస్తున్న పంట కంది అయితే ఇది ఎటువంటి రిస్క్ లేకుండా అలాగే పెట్టుబడి తక్కువలో మంచిది దిగుబడి సాధించడానికి అనమైన పంట. అయితే ఇందులో సైడ్ కొమ్మలు మరియు ఎదుగుదల అనేది చాలా సమస్య ఆత్మకంగా ఉంటుంది మొక్క ఎదుగుదల సరిగ్గా లేకపోవడం అలాగే ఎదుగుదలకు వచ్చిన తర్వాత పూ...
మిరపలో కొమ్మకుళ్ళు, కొమ్మ ఎండుతెగులు నివారణ #dieback #wilt #fungisidechilli #fungalinfection #mirchi
มุมมอง 21Kหลายเดือนก่อน
మిరప పంటను ప్రధానంగా ఆశించే వ్యాధులలో ఈ కొమ్ముకుళ్ళు మరియు కొమ్మ ఎండు తెగులు అనేవి చాలా ప్రమాదకరమైనవి ఇవి చాలా వేగంగా విస్తరించడమే కాకుండా పంటను తీవ్రంగా నష్టం చేకూరుస్తాయి దాంతో పాటుగా మనం పై పాటుగా మందులు స్ప్రే చేసినప్పటికీ కూడా అది తొందరగా అందుబాటులోకి రాదు. అయితే దీనికి కొన్ని రకాల యాజమాన్యం పద్ధతులు పాటించడం వల్ల దీన్ని మొదటి దశలోనే నివారించవచ్చు మనం ఎక్కువగా ఫంగిసైడ్స్ వాడినప్పుడు మొక్క ...
మిరపలో వైరస్ ని కంట్రోల్ చేయడం ఎలా? #chillivirus #leafcurl #yellowmosaic #mirchivirus #virus
มุมมอง 17Kหลายเดือนก่อน
మిరపలో వైరస్ ని కంట్రోల్ చేయడం ఎలా? #chillivirus #leafcurl #yellowmosaic #mirchivirus #virus
#slurry #bestfertilizer #part2 ప్రపంచంలోనే శక్తివంతమైన ఎరువు తయారు చేసుకోవడం ఎలా @navayuvaraithu
มุมมอง 7Kหลายเดือนก่อน
#slurry #bestfertilizer #part2 ప్రపంచంలోనే శక్తివంతమైన ఎరువు తయారు చేసుకోవడం ఎలా @navayuvaraithu
మీరపసాగు #growthfertilizer #agriculture #mirchifertilizer #agriculturefarming @yuvaraithu6244
มุมมอง 2.6Kหลายเดือนก่อน
మీరపసాగు #growthfertilizer #agriculture #mirchifertilizer #agriculturefarming @yuvaraithu6244
#slurry 400 రూపాయల్లో అడుగు మందు| ప్రపంచంలో శక్తివంతమైన ఎరువు #fertilizers #ఎరువు #agriculture
มุมมอง 21Kหลายเดือนก่อน
#slurry 400 రూపాయల్లో అడుగు మందు| ప్రపంచంలో శక్తివంతమైన ఎరువు #fertilizers #ఎరువు #agriculture
మిరప పంటలు ఎదుగుదల, ముడతమందులు | growth fertilizer in chilli #chillipesticides #mirchi #agriculture
มุมมอง 22Kหลายเดือนก่อน
మిరప పంటలు ఎదుగుదల, ముడతమందులు | growth fertilizer in chilli #chillipesticides #mirchi #agriculture
మిరపలో వేరుకుళ్లు, విల్ట్ ఎలా నివారించాలి? #wilt #rootrot #వేరుకుళ్ళ @yuvaraithu6244
มุมมอง 15Kหลายเดือนก่อน
మిరపలో వేరుకుళ్లు, విల్ట్ ఎలా నివారించాలి? #wilt #rootrot #వేరుకుళ్ళ @yuvaraithu6244
పుచ్చకాయ సాగు పూర్తి యాజమాన్యం #watermelon #watermeloncrop @yuvaraithu6244 #bestseed
มุมมอง 2.3Kหลายเดือนก่อน
పుచ్చకాయ సాగు పూర్తి యాజమాన్యం #watermelon #watermeloncrop @yuvaraithu6244 #bestseed
మొక్కజొన్న పూర్తి యాజమాన్యం #maize #మొక్కజొన్న #summercrop #agriculture @yuvaraithu6244
มุมมอง 6Kหลายเดือนก่อน
మొక్కజొన్న పూర్తి యాజమాన్యం #maize #మొక్కజొన్న #summercrop #agriculture @yuvaraithu6244
తామర పురుగుల జీవిత చరిత్ర #thrips #redmites #whitefly #pesticides #mites @yuvaraithu6244
มุมมอง 6K2 หลายเดือนก่อน
తామర పురుగుల జీవిత చరిత్ర #thrips #redmites #whitefly #pesticides #mites @yuvaraithu6244
OSA ఒక్క మందుతో పంటలకు పూర్తి రక్షణ #farming #agriculture #farmer @yuvaraithu6244
มุมมอง 9K2 หลายเดือนก่อน
OSA ఒక్క మందుతో పంటలకు పూర్తి రక్షణ #farming #agriculture #farmer @yuvaraithu6244
2024లో అధిక దిగుబడినిచ్చిన పత్తి విత్తనం #cottonseeds #coreseeds @yuvaraithu6244 #agriculture
มุมมอง 7K2 หลายเดือนก่อน
2024లో అధిక దిగుబడినిచ్చిన పత్తి విత్తనం #cottonseeds #coreseeds @yuvaraithu6244 #agriculture
వరి సాగు పూర్తి యాజమాన్యం @yuvaraithu6244 #paddy #rice #agriculture #farming
มุมมอง 7K2 หลายเดือนก่อน
వరి సాగు పూర్తి యాజమాన్యం @yuvaraithu6244 #paddy #rice #agriculture #farming
ప్లాంట్ బూస్టర్ ఇది మీ పంటలకు సంజీవని #farming #chillifarming #cotton #agriculture #fertilizer
มุมมอง 6K2 หลายเดือนก่อน
ప్లాంట్ బూస్టర్ ఇది మీ పంటలకు సంజీవని #farming #chillifarming #cotton #agriculture #fertilizer
వ్యవసాయంలో హ్యూమిక్ యాసిడ్ ఉపయోగాలు?#humicacid #fulvicacid #Leonardite #seaweed #agriculture
มุมมอง 21K2 หลายเดือนก่อน
వ్యవసాయంలో హ్యూమిక్ యాసిడ్ ఉపయోగాలు?#humicacid #fulvicacid #Leonardite #seaweed #agriculture
పత్తిలో విల్ట్ ని కంట్రోల్ చేయడం ఎలా ? #wilt #cottoncrop #cottonfertilizer @arunagriculture786
มุมมอง 3.5K2 หลายเดือนก่อน
పత్తిలో విల్ట్ ని కంట్రోల్ చేయడం ఎలా ? #wilt #cottoncrop #cottonfertilizer @arunagriculture786
అధిక వర్షాలు నుండి పంటలను కాపాడుకోవడం ఎలా? #agriculture #heavyrains #raineffect @yuvaraithu6244
มุมมอง 2.6K3 หลายเดือนก่อน
అధిక వర్షాలు నుండి పంటలను కాపాడుకోవడం ఎలా? #agriculture #heavyrains #raineffect @yuvaraithu6244
మిరపలో మొదటి నెల యాజమాన్యం#chilli #firstsprey #agriculture #farmer @yuvaraithu6244
มุมมอง 2.3K3 หลายเดือนก่อน
మిరపలో మొదటి నెల యాజమాన్యం#chilli #firstsprey #agriculture #farmer @yuvaraithu6244

ความคิดเห็น

  • @tuligangadher2845
    @tuligangadher2845 2 นาทีที่ผ่านมา

    111

  • @lovelyboya9526
    @lovelyboya9526 2 ชั่วโมงที่ผ่านมา

    Anna ..... Purugu Samasya ku solution cheppanna

  • @kurmakumar318
    @kurmakumar318 4 ชั่วโมงที่ผ่านมา

    Super.. Anaa

  • @khasimpasha2539
    @khasimpasha2539 7 ชั่วโมงที่ผ่านมา

    Anna janta salu paddati bettera lekapote single bettra

  • @sureshmedi1710
    @sureshmedi1710 16 ชั่วโมงที่ผ่านมา

    సోది లాంజోడుక

  • @dnarendar1446
    @dnarendar1446 17 ชั่วโมงที่ผ่านมา

    Ekkada దొరుకుతుంది seed e time lo naru posthe June ki crop set baga avuthunda

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      అన్న మీ ప్రాంతం ఏంటిది ఎప్పుడు విత్తనం వేయాలనుకుంటున్నారు అన్న పూర్తి వివరాలు ఆ వీడియోలో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు సెట్ అయ్యే మంచి విత్తనాన్ని మీకు తెలియజేశారు అలాగే పంట యాజమాన్యం గురించి ఇదే తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లో శాస్త్రీయ వివరణ అలాగే మిరప యాజమాన్యం ప్లే లిస్టులు చూడండి

  • @mrr5218
    @mrr5218 17 ชั่วโมงที่ผ่านมา

    అన్న మాది కొంచెం చవుడు తో కూడిన భూమి, మరికొంత భూమి ఎర్రనేల భూమి ఉంది. మాకు సరిపోయే వరిరకం పేరు చెప్పండి. బ్రదర్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      నూజివీడు అన్నపూర్ణ వేసుకోండి అన్న 10 కేజీల బ్యాగు రీసెర్చ్ వెరైటీ బాగుంటుంది

    • @mrr5218
      @mrr5218 15 ชั่วโมงที่ผ่านมา

      @@yuvaraithu6244 అన్న ఈ వెరైటీ మా రెండు రకాల నేలలకు వస్తుందా?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 15 ชั่วโมงที่ผ่านมา

      @mrr5218 హా

  • @gurvareddy5473
    @gurvareddy5473 17 ชั่วโมงที่ผ่านมา

    Nice thank you

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      అన్న థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి తో రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి

  • @rameshgangadari9203
    @rameshgangadari9203 17 ชั่วโมงที่ผ่านมา

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      హాయ్ అన్న చెప్పండి అన్న

  • @rameshreddy948
    @rameshreddy948 18 ชั่วโมงที่ผ่านมา

    Anna lancergold suger kodithe thellagaya avuthundhi ani kondaru antunnaru

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      అన్నా నేను టూ ఇయర్స్ గా వాడుతున్నాను నాకైతే ఎప్పుడు అలాంటి సమస్య రాలేదు

  • @DhaivikMesineni
    @DhaivikMesineni วันที่ผ่านมา

    Edhi appudu vadukovali bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      ప్రతి 15 రోజులకు ఒకసారి గానీ కూరగాయపంటల్లో అయితే ప్రతి వారం వాడుకోవచ్చు

  • @yasamvenkat5778
    @yasamvenkat5778 วันที่ผ่านมา

    ఆసిపేట్, 75% sp +బెల్లం వాడచ్చా అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 16 ชั่วโมงที่ผ่านมา

      ఎసిపేట్ కన్నా ఇందులో ఇమిడ ఉంటుంది కాబట్టి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. బెల్లం కన్నా చక్కర కొంచెం జిగట స్వభావాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది

  • @Yaneshreddy
    @Yaneshreddy วันที่ผ่านมา

    Nuvu anthaga chpavadive ihe answer yendhuku mesage lo petatam ledu bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      బ్రదర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసి పెట్టారా ఈ కామెంట్ లేదంటే సగం చూసి పెట్టారా ఏ మెసేజ్ లో పెట్టలేదు

  • @rajeshkattarhindu
    @rajeshkattarhindu วันที่ผ่านมา

    Viricides names cheppu anna ?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      మార్కెట్లో చాలా రకాల వైరు సైడ్లు ఉన్నాయి అన్న మీకు మన తెలుగు యువ రైతు టీం వారు కూడా వైరస్ సైడ్ ఇస్తారు వాడుకోండి

    • @rajeshkattarhindu
      @rajeshkattarhindu วันที่ผ่านมา

      @yuvaraithu6244 ok Anna but maadhi Eturnagaram mandalam, Mulugu district,maa district ki transport service undha anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      @@rajeshkattarhindu నాకు whatsapp లో హాయ్ అని పెట్టండి అన్నా ములుగు లో మన ఫార్మర్స్ ఉన్నారు వీలైతే వాళ్ల నెంబర్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు

  • @IsmartHari-x1k
    @IsmartHari-x1k วันที่ผ่านมา

    How much price brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      9542043040 ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్నా

  • @balatirumalareddy2320
    @balatirumalareddy2320 วันที่ผ่านมา

    January lo pachi mirchi veyadaniki manchi seed cheppu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      ఏరియా మరియు మీ యొక్క నైల స్వభావం వాట్సాప్ చేయండి అన్నా

  • @sampathpatel9729
    @sampathpatel9729 วันที่ผ่านมา

    Anna erranalli antunnaru adhi nalli yena leka thamarapurugu modhati dhashana nalli unte krishi mudutha vasthadi kadha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      అన్న మీకు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను చూడండి అలాగే వీడియో షేర్ చేయండి

  • @khasimpasha2539
    @khasimpasha2539 วันที่ผ่านมา

    Thank you Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @kasinadhgudla999
    @kasinadhgudla999 วันที่ผ่านมา

    Brother ur mobile number pls

  • @rkvprasad3879
    @rkvprasad3879 วันที่ผ่านมา

    స్లర్రి ఎలా తయారు చేయాలో తెలపండి, చెక్క అంటున్నారు అంటే ఏమిటి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      అన్నా వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో స్లరీ అని మెసేజ్ పెట్టండి మీకు టోటల్గా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను అలాగే ఈ వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 วันที่ผ่านมา

    సూపర్ తోట

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్నా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @sivathota111
    @sivathota111 2 วันที่ผ่านมา

    GOOD TO SEE THIS WONDERFUL THOTA UNDER TELUGU YUVA RYTHU TEAM GREAT KEEP GOING. 🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి అలాగే తో రైతులు మనతో భాగస్వాములు అయ్యేలాగా ప్రయత్నం చేయండి

    • @sivathota111
      @sivathota111 วันที่ผ่านมา

      @yuvaraithu6244 Sure brother

  • @Rythu9799
    @Rythu9799 2 วันที่ผ่านมา

    Congratulations 50k Subscribers

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @Rythu9799
    @Rythu9799 2 วันที่ผ่านมา

    Mi viriside Result chala Bagundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న మీ యొక్క రిజల్ట్స్ అనేవి తోటి రైతులతో షేర్ చేసి మనతో ఎక్కువ మంది రైతులు భాగస్వాములు అయ్యేలాగా సపోర్ట్ చేయండి

  • @Harishreddy5061
    @Harishreddy5061 2 วันที่ผ่านมา

    పూత ధశలో ఎలాంటి ఎరువులు ఇవ్వాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      అన్న ఈ వీడియోలో పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీ యొక్క పంట యొక్క ఎదుగుదల దశను అలాగే వాతావరణ పరిస్థితులను వీడిలో కనపడుతున్న నెంబర్ కి వాట్సప్ చేస్తే దానికి సంబంధించిన ఎరువులు పురుగుమందులు మీకు మన టీం సజెషన్ చేస్తుంది. అలాగే కచ్చితంగా చానా సబ్స్క్రయిబ్ చేసుకుని ఛానల్లో ఉన్నటువంటి శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి మీకు వ్యవసాయం మీద పరిపూర్ణమైన అవగాహన వస్తుంది

  • @Sathaiah-Bachanaboina
    @Sathaiah-Bachanaboina 2 วันที่ผ่านมา

    బాగా చెప్పారు అన్న..చేను హైట్ ఇంపార్టెంట్ కాదు..కనుపులు కావాలి.!! 3 ఫీట్లు ఉన్నా చేనులో,5 ఫీట్లు ఉన్న చేనులో దిగుబడి సమానంగా వుంటుంది..కానీ...5 ఫీట్లు ఉన్న చేనులో కూలీ ఖర్చులు అధికంగా ఉంటాయి...నీను ప్రత్యక్షంగా చూసాను అనుభవించాను...మీ సలహాలు పాటించాలి అంటే రైతుకు దైర్యం ఉండాలి అన్న.. రైతులు లక్షల పెట్టుబడికి అలవాటు పడ్డారు..మీరు చెప్పే ఈ తక్కువ పెట్టుబడి విధానం వాలను భయపెడుతుంది..❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      అన్న కచ్చితంగా రైతు ఈరోజు చేసినటువంటి వీడియోనే కోరుకుంటున్నాడు అలాంటి వీడియోస్ చేయాలంటే మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే పూర్తిగా మన మేనేజ్మెంట్లో చేసి సక్సెస్ అయిన వాళ్లలో మీరు ఒకరు

  • @kotireddy9482
    @kotireddy9482 2 วันที่ผ่านมา

    Good

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి 100% రైతులకు అందేలాగా సపోర్ట్ చేయండి

  • @medamsiva6199
    @medamsiva6199 2 วันที่ผ่านมา

    Me voice lo koncham base penchu all the best🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ శివన్న థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ షేర్ అండ్ సపోర్ట్

  • @dsimhachalam07
    @dsimhachalam07 2 วันที่ผ่านมา

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      హాయ్ బ్రదర్ చెప్పండి

    • @dsimhachalam07
      @dsimhachalam07 2 วันที่ผ่านมา

      Memu e month November 25 th na Seed yasamu.cinna mokka vachendi kocham rain padutundi paravaledu antara.. winner seed

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      ఒకవేళ రెడ్ కలర్ లోకి వస్తే ఫ్యూమిక్ యాసిడ్ గానీ సఫల గోల్డ్ గాని చల్లండి

    • @dsimhachalam07
      @dsimhachalam07 2 วันที่ผ่านมา

      Ok Anna

  • @medamsiva6199
    @medamsiva6199 2 วันที่ผ่านมา

    Idi ippudu kavalisindi bro🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 2 วันที่ผ่านมา

    మాది సేమ్ హైట్ లో ఉంది కానీ కొంచం ఎరుపు రంగు వుంది అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      డ్రిప్ ఉంటే డ్రిప్ లో కాల్షియం నైట్రేట్ ఇవ్వండి అన్నా అలాగే దాంతోపాటు ప్లాంట్ బూస్టర్ కూడా ఇవ్వండి

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 2 วันที่ผ่านมา

    సూపర్ బాగా వుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న

  • @pashamd4682
    @pashamd4682 2 วันที่ผ่านมา

    Thota yellow colour lo undhi fungicide 3 times spray chesa micro nutrins spray chesina kuda yellow colour lo ne undhi flower vastundhi kayalu kuda paduthunayee kani greenish ga ravatle

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      ఒకసారి మీ యొక్క మొక్కల్ని అందులో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి అన్నా

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 2 วันที่ผ่านมา

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      హాయ్ అన్న వీడియోస్ షేర్ చేయండి

  • @nssrao793
    @nssrao793 2 วันที่ผ่านมา

    Congratulations telugu yuva raithu team

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్నా థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్

  • @nssrao793
    @nssrao793 2 วันที่ผ่านมา

    Excellent ga undi thota

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @khasimpasha2539
    @khasimpasha2539 2 วันที่ผ่านมา

    Crop set avvatledu Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      ఒకసారి మొక్కల ఫొటోస్ వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి అన్నా

  • @ravindarreddy7592
    @ravindarreddy7592 2 วันที่ผ่านมา

    Fact bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ నా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @farmerfomIndia
    @farmerfomIndia 3 วันที่ผ่านมา

    Em bro antha sannagaa aipoyaav health jaagrattha.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు అన్న వాతావరణం బాగోలేక... థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న

  • @pavanivlogs1
    @pavanivlogs1 3 วันที่ผ่านมา

    Super sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న

  • @somepallirajendra5862
    @somepallirajendra5862 3 วันที่ผ่านมา

    Parchur mandalam tubacco malalu andhuku vasthai control ki medicine ladu challange

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      @@somepallirajendra5862 మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు అన్నా

    • @somepallirajendra5862
      @somepallirajendra5862 3 วันที่ผ่านมา

      @yuvaraithu6244 tobacco chanu ki varu amati malalu vasthai

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      @somepallirajendra5862 అక్కడ చెలో కనిపిస్తున్నాయా... మీకు బ్యాగ్రౌండ్ లో చేయను కనపడుతుంది కదా... మచ్చలు రావడం సహజమే ఈ భూమి మీద ఏ మందు కూడా పూర్తిగా కంట్రోల్ చేయలేదు కానీ సహజసిద్ధంగా వాడుకోవడం వల్ల రైతుకు పెట్టుబడి భారం తగ్గుతుంది దాంతోపాటుగా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మనం చెప్పింది కెమికల్ కాదు బ్రదర్ ప్యూర్ 100% ఆర్గానిక్ దానివల్ల రైతు నష్టపోడు ప్రకృతి నష్టపోదు అలాగే మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది

  • @somepallirajendra5862
    @somepallirajendra5862 3 วันที่ผ่านมา

    Madi vasthudhi undali weight vasthudhi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      @@somepallirajendra5862 మీరు ఏం చెప్పాలి అనుకున్నది అక్కడ క్లియర్గా అర్థమయ్యేలాగ లేదు మీరు ఏదైనా చెప్పాలనుకుంటే వీడియోలో కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి

  • @BaluMIformer
    @BaluMIformer 3 วันที่ผ่านมา

    సిడ్ name Chepu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 2 วันที่ผ่านมา

      అందులో నాలుగు రకాల సీడ్ ఉన్నాయి నాలుగు కూడా సేమ్ ఉన్నాయి

  • @EluriPrasanth
    @EluriPrasanth 3 วันที่ผ่านมา

    Anna ni number ivu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      వీడియో చివర్లో ఉంటుంది చూడండి అన్న

  • @srinivasbittu5607
    @srinivasbittu5607 3 วันที่ผ่านมา

    Anna civid, humic acid speadder ekkada dorukuthundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      వీడియో చివర్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అన్నా

  • @umanathsharmamurukuntla4264
    @umanathsharmamurukuntla4264 3 วันที่ผ่านมา

    💐 Good Information very useful information for Tobacco Farmers 💐

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      థాంక్యూ సర్ అలాగే షేర్ చేయండి కొంచెం మీ తరపు నుండి సపోర్ట్ చేయండి

  • @Hari-nr7gp
    @Hari-nr7gp 3 วันที่ผ่านมา

    మామిడి మొక్కలకు ఏ వయసు చెట్టుకు ఎంత ఇవ్వాలి తెలియ పరచ ప్రార్థన .

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      అన్న మీరు వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు మామిడికి సంబంధించిన పూర్తి యాజమాన్యం అలాగే ఎరువుల యాజమాన్యం అన్ని కూడా క్లియర్ గా తెలియజేస్తారు

  • @sugaliravindra544
    @sugaliravindra544 4 วันที่ผ่านมา

    Nenu first time vestuna A rakam baga untadi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      అన్న నీకు యాజమాన్యంలో కావాల్సిన పూర్తి సహాయం తెలుగు యువరైతు చేస్తుంది అయితే విత్తన ఎంపికలు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ప్రాంతం వారి యొక్క సజెషన్ అనేది తీసుకోండి దయచేసి యూట్యూబ్ నుంచి విత్తన ఎంపిక అనేది ఎంచుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను

  • @sugaliravindra544
    @sugaliravindra544 4 วันที่ผ่านมา

    Hi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      హాయ్ అన్న

  • @sriharireddyvangala7395
    @sriharireddyvangala7395 4 วันที่ผ่านมา

    Mee voice bagundi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244 3 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్నగారు అలాగే మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తో రైతులకు చేరే విధంగా ప్రయత్నం చేయండి