#slurry
ฝัง
- เผยแพร่เมื่อ 8 ม.ค. 2025
- #slurry స్లరీ ఇది వినడానికి చాలా సింపుల్ గా కనిపించవచ్చు కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎరువు ఇది మొక్కలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా నేలను కూడా పునర్జీవింపజేస్తుంది ఎలా అంటే నేలలో సత్తువ పెంచి నేలకు జీవాన్ని అందిస్తుంది అలాగే మనకు బయట మార్కెట్లో జీవామృతం ఘన జీవామృతం వర్మీ కంపోస్ట్ ఇలా ఎన్నో రకాల జీవన ఎరువులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికంటే కూడా ఇది ప్రధాన స్థానంలో ఉంటుంది ఎలా అంటే ఇది కేవలం బలం మాత్రమే ఇవ్వకుండా నేలలో ఆర్గానిక్ కార్బన్ చాలా ఎక్కువగా పెంచుతుంది మనకు బయట వేసుకునే కాంప్లెక్స్ ఏరువులో కంటే కూడా చాలా తక్కువ ధరలో ఉంటుంది. తయారీ కూడా చాలా సులభంగా ఉంటుంది డి ఏ పి, 20 20 0 13, 14 35 14, ఎం ఓ పి...
ఇలా ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ మనం వాడుతూ ఉంటాం వాటన్నిటికంటే కూడా ఇది వాడడం చాలా సులభం వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ కంటే కూడా తొందరగా ఐదు పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని తయారు చేసుకోవడంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన తెలుగు యువరైతుంటే మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీకు ఏ సందేహం ఉన్న మన టీమ్ మెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి.
ప్రతి రైతు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో షేర్ చేసి మొక్కల్ని వైరస్లు తెగుళ్లు అలాగే పురుగుల నుండి మొక్కల్ని కాపాడుకోండి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది...
మిరప యాజమాన్యం: • మిరప యాజమాన్యం
నేల యాజమాన్యం: • నేల యాజమాన్యం
పత్తి పంట యాజమాన్యం: • పత్తి పంట యాజమాన్యం
Facebook : www.facebook.c...
Instagram:
www.instagram....
వాట్సాప్ గ్రూప్ : chat.whatsapp....
.
.
.
.
.
.
.
.
.
.
#cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham @Raitunestham @raithusamacharavedika @RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80 #cotton #cottonseed #cottonseeds #amru thpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu @Manukota6tvTeja @arunagriculture786 @kamallivefarmingschool @navayuvaraithu @Raitunestham @prasanth24
వచ్చే సంవత్సరం నేనుకూడా ట్రై చేస్తాను అన్నా
థాంక్యూ సో మచ్ అన్నా షేర్ చేసి సపోర్ట్ చేయండి
Anna manchi information chepparu...🤝🤝🤝 But slurri preparation video malli slow ga clear ga step by step cheyyalani request please...
ఖచ్చితంగా అన్న మీరు e video share చెయ్యండి అన్న
@@yuvaraithu6244 Thank you anna...
ఈ చెక్కలు అంటే ఏంటి
నూనె తీయగా వచ్చిన గానుగ పిండి చెక్కలు
Good information anna 🎉
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేయడం వల్ల దానికి కొంచెం సహకారంగా ఉంటుంది
Nijam ga slurry anedhi nelaku oka varam
Tq సో మచ్ అన్న అండ్ షేర్ చేయండి అన్నా
Thank you Anna manchi information icharu
Tq సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి అన్నా
,,👏🙏
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Brother super food 🍲 polani ki andinchaaru thanks brother. ❤
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@@yuvaraithu6244 yes chestunna brother
Nima.thotaku.ayaocha.anna.lahukosam.nimakaya
100% వాడుకోవచ్చు అన్న కాయ సైజు పెరగడమే కాదు గజ్జి కూడా కంట్రోల్ అవుతుంది
Kavali.mandhu.ret.anna
9291576305
కాల్ చెయ్యండి ఈ nbr ki
Super Anna
మా రైతుల పాలిటి
రియల్ హీరో అన్న నువు👌👍🙏🤝
అంత పెద్ద మాటలు ఎందుకు అన్న ఇక్కడ నాతో పాటుగా చాలామంది కష్టపడుతున్నారు ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు మీ చేసే పనిని రైతులకు తెలియజేసే విధంగా షేర్ చేయండి చాలు
Anna keradhosa flower droping solution cheppu anna
ప్లాంటు బూస్టర్ మల్టిమేన్ కలిపి వాడుకోండి
Preparation oka saari chupinchandi
కచ్చితంగా వీలు చూసుకుని చేస్తానన్నా
@@yuvaraithu6244 thank you tammudu
How to prepare slurry bro.
WhatsApp lo msg చెయ్యండి అన్న
ఏ పోషకాలు ఉంటాయి మందు కటలో
అన్నా ఇది మందు కట్ట కాదు దానికంటే బలమైన ఎరువు ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు కచ్చితంగా అర్థమవుతుంది
Tq brother
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి
Bro chekka lu antha avuthundhi
చెక్కలు అంటే మీ ఏరియాలో గానుగ షాపులో అడగండి నూనె తీయగా వచ్చిన నూనె పిండిని గానుగ చెక్కలు ఉంటారు
స్లరీ ఎలా తయారు చేయాలో వీడియో తీసి చూపించండి బ్రో
Already undi anna shasriya వివరణ ప్లే లిస్టులో చూడండి
మంచి పని చేస్తున్నారు తమ్ముడు.
Tq సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి అన్నా
Oilpalm ki ela vaadali sir
అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్న మీకు క్లియర్ గా చెప్తారు
Ok sir
Meeru chepparu ante adi perfect ga panichestundi andaru try cheyandi
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి కొంచెం మీ వంతు సపోర్ట్ అందించండి
Please make a vedio on nano liquid fertilizer like nano DAP, & nano urea
వాటికంటే మీరు మీ దగ్గర దొరికే కాంప్లెక్స్ ఎరువుల్ని కరిగించి వాడుకోండి బాగా పని చేస్తాయి మన ఛానల్ లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ ఉంటుంది దాంట్లో చూడండి ఇంకా క్లియర్ గా ఉంటుంది
Slurry ఎలా తయారు చేస్తారు ఏమి మెటీరియల్ కావాలో తెలుపగలరు
WhatsApp lo msg cheyyandi text పంపిస్తాను
Dhanyavaadamulu.emi Chekka? Inkemi veyyali, proportion cheppagalaru.
వీడియోలో నెంబర్ ఉంటుందన్న కాల్ చేయండి మీకు టోటల్ క్లియర్ గా చెప్తారు
స్లరీ తయారీ విధానం తెలుపగలరు
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
Very useful information brother, thank you for share low cost investment procedures gives high yields
థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Anna!where is available slurry.
అన్న వీడియో కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి
Hai annaya ,I'm praveenkumar from Nizamabad, nenu plant booster vadanu exllent ga work chesindi
Tq సో మచ్ అన్న మీ పంట వివరాలు మన టీం తో షేర్ చేయండి అన్నా అలాగే ఈ విడియో షేర్ చేయండి అన్నా
@@yuvaraithu6244 okay
K
Good information anna
అన్న వీడియో పూర్తిగా చూసి కచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మనం చేసే షేర్ వల్ల మనం చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది
Good information brother
థాంక్యూ సో మచ్ రోహిత్ అన్న వీడియో పూర్తిగా చూసి కచ్చితంగా షేర్ చేయండి మీరు చేసే షేర్ వల్ల మన చేసే ప్రయత్నం పది మందికి తెలుస్తుంది
Bro చెక్కలు అంటే
నూనె చెక్క లో ఉన్న ఆయిల్ తీయగా వచ్చినవి
మొలసిస్ అంంటే అర్థం కాలేదు ఎక్కడ దొరుకుతుంది అన్నా
ఇది బెల్లానికి ప్రత్యామ్నాయ రూపం... మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. మొలాసిస్ 200 కేజీల పైన అయితేనే దొరుకుతుంది
@@yuvaraithu6244 అన్నా మీరు నా కామెంట్ కి ఇంత తొందరగా రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదములు అన్నా
స్లర్రి ఎలా తయారు చేయాలో తెలపండి, చెక్క అంటున్నారు అంటే ఏమిటి
అన్నా వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో స్లరీ అని మెసేజ్ పెట్టండి మీకు టోటల్గా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను అలాగే ఈ వీడియోస్ షేర్ చేయండి మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి
ఎక్కడ దొరుకుతుంది
కల్చర్ మన తెలుగు యువ రైతు వారు పంపిస్తారు మీరు మిగతాది తయారు చేసుకోవాలి. వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియచేస్తారు
Brother nenu munaga vesanu putha rali pothundi em cheyyali salaha ivvandi
కాల్ చేశారు కదా అన్న ఆ విధంగా మేనేజ్మెంట్ చేసుకోండి ఈ వీడియోస్ షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
Cost 400 ne na bro
అన్ని కలిపి ఒకసారి కి 400 అవుతుంది బ్రదర్ అంటే మీరు వాడుకునే విధానాన్ని బట్టి మీకు టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి
Slurry పైన ఇంక సిరీస్ of వీడియోస్ చెయ్యండి
కచ్చితంగా చేస్తాను అన్న మీరు వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Chamanthi ki folier spray cheyocha?
దీని బదులు ప్లాంట్ బూస్టర్ స్ప్రే చేసుకోండి
Chekka మరియు అడుగు ముందు అంటే ఏమిటి
అడుగు మందుల బదులు నూనె చెక్కలు వాడుకోవాలి అని చెప్తున్నాము అన్న వీడియో పూర్తిగా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది
👍👍🙏🙏👌💐
థాంక్యూ సో మచ్ అన్నా వీడియోస్ షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి లైక్ కూడా చేయండి
Annna mirapa lo 45 days avutundi pandaku samsya undi solution cheppagalaru
Ok anna mi మొక్కలు ఫొటోస్ పెట్టండి అన్న 100% మీకు సొల్యూషన్ చెప్తారు
Anna idhi ekkada dhorakathayi
9291576305 నెంబర్ కి కాల్ చేయండి
paddy Ki useful?
Haa
❤
థాంక్యూ సో మచ్ అన్న
మొక్క పై పిచికారీ చేయొచ్చా /వరి, ప్రత్తి,మిరప, మొక్కజొన్న/
స్లరి ధర ఎంత ఇది తెలుగు యువ రైతు టీం దగ్గర ఉందా
ఒకసారి అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
అర్జెంట్
అర్థం కాలేదు అన్నా మీరు ఏమి అడిగారు
@@yuvaraithu6244 ఎరువులు బ్రదర్
మాకు కావాలి. ఎక్కడ ఉంటాయి సార్
9291576305 ఈ నెంబర్ కి కాల్ చేయండి మీకు ఎలా తయారు చేసుకోవాలో నా పూర్తి వివరాలు తెలియజేస్తారు
చెక్కలంటే ఏ చెక్కలు sir
ఏదైనా పర్లేదు. అన్న
మాది నిజామాబాద్ జిల్లా sir
చెక్క అంటే నూనె చెక్కనా?
@rameshangolla అవును అన్న నూనె చెక్కలే
మీడియం cost ఎంత sir
రవి గారు మీరు చెప్పింది ఇది 100% కరెక్ట్
థాంక్యూ సో మచ్ అన్న మేము చేసే ప్రయత్నానికి మీరు సపోర్ట్ అందిస్తున్నందుకు వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి అలాగే కచ్చితంగా వీడియోని షేర్ చేయండి
మీ సలహాలు అమోఘం సర్ నా పేరు చక్రపాణి నేను కర్నాటకలో బళ్ళారి లో ఉంటున్నాను
థాంక్యూ సో మచ్ అన్నా వీడియోస్ షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి మీకు కూడా మా నుంచి మీ వ్యవసాయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా ఎల్లప్పుడూ చేస్తాము
Hi
❤❤❤
A chekka vadali bro
ఏదైనా ఒక రెండు లేదా మూడు రకాల చెక్కలు అన్న... అన్న వీడియో పూర్తిగా చూడండి కచ్చితంగా షేర్ చేయండి
Ok brother your thinking is great.but framers or idiots
ఎందుకు అన్నా అలా అంటారు మనము రైతులమే కదా...
మన ప్రయత్నం మనం చేయాలి ఏదో ఒక రోజు మార్పు అనేది కచ్చితంగా వస్తుంది
Ravi sir super
Information very very important
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
ఇస్ స్లర్రిని ఎట్లా తయారు చేస్తారు చెప్పు బ్రదర్
అన్న వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
Mirchi తోట లో నీళ్ళు నిలిచి పంట ఎదుగుదల లేదు సొల్యూషన్ చెప్పండి బ్రో
9291576305 ఈ నెంబర్ కి ఫొటోస్ పెట్టండి
@@yuvaraithu6244 ok bro
చాల రోజుల తర్వాత రవి
నేను రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను అన్న మీరే చూడట్లేదు ఏమో ఏదేమైనా థాంక్యు సో మచ్ అన్న
Meeru super brother
మాకు అర్థం కాలేదు ఓన్లిఓకచేక్క రెండు కేజీల బెలంసరీపోతుందా
అన్న ఒకసారి అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి మీకు క్లియర్ గా చెప్తారు
@@yuvaraithu6244 ఓకే థాంక్స్ అన్న
ravi anna meeru chibithe adi 100% correct nenu vadathanu naluguriki cheptanu
Tq soo much అన్న వీడియో పూర్తిగా చూడండి కచ్చితంగా షేర్ చేయండి అన్నా
అన్న చేక్క అంటే పాలనా చేక్క అని చెప్పండి అలాగె నెమదిగామాట్లాడండీ
అన్న నేను చాలా స్లోగా మాట్లాడాను ఈ వీడియోలో నూనె తీయగా వచ్చిన చెక్కలు ఏ రకమైన వాడుకోవచ్చు
no clarity main subject
మనసుంటే మార్గం ఉంటుంది అన్న అర్థం చేసుకోవాలి అనుకుంటే అర్థమవుతుంది
Anna #Slury అనేది అన్ని పంటలలో వాడొచ్చా, మొక్కజొన్న లో
Haa వాడుకోవచ్చు. షేర్ చెయ్యండి అన్న
Anna ఏళ్ళ తీసుకోవాలి కాస్ట్
9291576305 ఈ నెంబర్ కి కాల్ చేయండి అన్నా
సర్లీ ఏ ఏ పదార్థాలు కావాలి
తయారు కు
అన్నా వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వీడియో పూర్తిగా చూడండి
Slurry cost adress phone
Number
Anna me phone number ivvandi
Video lo undi cuudandi anna ledha 9291576305 e nbr ki call chesi మాట్లాడండి
❤
థాంక్యూ సో మచ్ అన్న బాగున్నారా