2024లో అధిక దిగుబడినిచ్చిన పత్తి విత్తనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024
  • మనకు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగు చేసే పంట పత్తి... ఈ 2024వ సంవత్సరంలో మనకు అధికంగా వర్షాలను కురిసినప్పటికీ ఈ అధిక వర్షాలని తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చిన తక్కువ టైం పంటలను చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కోర్ కంపెనీ మన్మధ అనేది మనకి ఈ అధిక వర్షాలని తట్టుకొని కాపు నిలుపుకునే సామర్థ్యంతో మంచి దిగుబడి ఇవ్వడానికి ఈ సంవత్సరం చాలా అనువైన రకం మనకు ఇది పంట కాలం చాలా తక్కువ అలాగే కాయ సైజు అలాగే కాపు నిలుపుకున్న సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు తక్కువ పంట కాలంలో కాపు రావడం వల్ల గులాబి రంగు పురుగు ఉధృతి నుంచి కూడా చాలా తొందరగా కాపాడబడుతుంది అలాగే తక్కువ మేనేజ్మెంట్లో మనకు మంచిది కూడా తీయడానికి ఒక మంచి ఎంపిక తెలుగు యువత టీం కన్సల్టెన్సులో ఇక్కడ మీరు చూస్తున్న పంట అనేది ఈ విధంగా ఉంది పూర్తి వివరాలకు మీరు తెలుగు యువ రైతు టీం ని కాంటాక్ట్ అవ్వచ్చు పైన కనపడుతున్న నెంబర్ కి కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా తెలియజేస్తారు
    అయితే ఈ పత్తి సాగులో ప్రధానంగా రైతు ఎదుర్కొనే మొదటి సమస్య మొక్కలు ఎర్రబడి చనిపోవడం...
    అలాగే ఎదుగుదల అనేది లేకుండా ఉండిపోవడం...
    దీనికి కారణం ప్రధానంగా మొక్క అనేది ఒత్తిడికి గురై కిరణజన్య సంయోగ్య జరుపుకోలేక తనను తాను తినడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రక్రియనే ఫోటో రెస్పిరేషన్ అంటారు. దీనివల్ల మొక్క కింది భాగంలో ఆకులు పండు పారిపోయి మెల్లిమెల్లిగా మొక్క పై భాగంలో ఆకులు ఎర్రబడిపోయి మొక్క చనిపోవడం స్టార్ట్ అవుతుంది.
    ఈ సమయంలో తనకు ఉన్నటువంటి పూత కాతను కూడా వదిలేస్తుంది...
    రైతు దీనికి ఏదో పెద్ద తెగులు వచ్చింది అని చెప్పేసి తెగులు మందులు, అలాగే బలం మందులు కలిపి విపరీతంగా స్ప్రే చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాకపోవడమే కాకుండా రైతు కూడా ఆర్థికంగా నష్టపోతాడు. మొక్క కూడా పై భాగంలో ఒత్తిడి పెరగడం వల్ల ఇంకా ఒత్తిడికి గురవుతుంది. దీనికి ఒక నిర్దిష్టమైన యాజమాన్యం చేపట్టడం వల్ల ఇది మొక్క ఒత్తిడి నుంచి కోరుకుంటుంది...
    ఈ సమయంలో ప్రధానంగా వేరువేవస్థకు గాలి తోలడం కోసం గుంటక గాని, గొర్రు కానీ తోలుకోవాలి. ఇలా చేయడం వల్ల వేరు వ్యవస్థ మళ్లీ పూర్వస్థితికి వచ్చి పోషకాల్ని తీసుకోవడానికి అలాగే నేలలో బ్యాక్టీరియాల్ డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ తరువాత మనం నేల ద్వారా పోషకాలను ఇవ్వడం వల్ల మొక్క తన యొక్క జీవనక్రియను సక్రమంగా జరుపుకోగలుగుతుంది. అయితే ఈ సమయంలో ప్రతి ఒక్కరు చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే నేలలో సూక్ష్మ పోషకాలు ఇవ్వకుండా కేవలం ప్రధాన పోషకాలు అయినటువంటి NPK ఎరువులను మాత్రమే ఎక్కువగా ఇస్తుంటారు. దాంట్లో మళ్ళీ నైట్రోజన్ ఎరువు అయినా యూరియా అధికంగా ఇస్తుంటారు. దీని వల్ల మొక్క ఎదుగుదలనేది చాలా పొడవుగా వచ్చి సెల్ ఎలాంగేషన్ ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల మొక్క తొందరగా మళ్ళీ ఒత్తిడికి గురవడం లేదంటే వైరస్ బారిన పడటం తెగులు రావడం జరుగుతుంది. వీటన్నిటికీ పరిష్కారంగా మీరు నేలలో హ్యూమిక్, సివిడ్ లాంటి బయో స్టిములెంట్లు వాడుకోవడం వల్ల ఈ ఫర్టిలైజర్ యూసేజ్ పెరుగుతుంది అలాగే సూక్ష్మ పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది అయితే వీటిని విచ్చలవిడిగా వాడకుండా నేల యొక్క స్వభావాన్ని బట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. మీకు పూర్తి సందేహాలకు కచ్చితంగా తెలుగు యువ రైతు టీం మీకు సపోర్ట్ చేస్తుంది మీకు మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనబడుతున్న ప్లే లిస్టులో వీడియో చూడండి అలాగే ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మా టీం వారిని సంప్రదించవచ్చు...
    పత్తి పంట యాజమాన్యం: • పత్తి పంట యాజమాన్యం
    నేల యాజమాన్యం: • నేల యాజమాన్యం
    మిరప యాజమాన్యం: • మిరప యాజమాన్యం
    Facebook : www.facebook.c...
    WhatsApp group : chat.whatsapp....
    #cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham ‎@raithusamacharavedika ‎@RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80 #cotton #cottonseed #cottonseeds #amru thpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu @Manukota6tvTeja @arunagriculture786 @kamallivefarmingschool @navayuvaraithu @Raitunestham @prasanth24

ความคิดเห็น • 56

  • @yuvaraithu6244
    @yuvaraithu6244  2 หลายเดือนก่อน +3

    పత్తి పంటలో మేము ఎలాంటి యాజమాన్యం చేస్తున్నాము అలాగే మన యాజమాన్యంలో చేసిన పాటలు ఏ విధంగా ఉన్నాయి అన్న పూర్తి వివరాలకు ఇక్కడ కనపడుతున్న ప్లే లిస్ట్ ఓపెన్ చేసి చూడండి...
    పత్తి పంటలో మీకున్న సందేహాలను తొలగిపోతాయి.
    పత్తి పంట యాజమాన్యం: th-cam.com/play/PLcOXVlRxTjrbGo_K0WhacCAzE85Ht4kei.html
    శాస్త్రీయమైన విధానాల కోసం ఈ ప్లే లిస్ట్ ఓపెన్ చేసి చూడండి.
    శాస్త్రీయ వివరణ: th-cam.com/play/PLcOXVlRxTjraI79eh_SLOiuuit3MiRI2G.html

    • @pavanivlogs1
      @pavanivlogs1 2 หลายเดือนก่อน

      చాలా మంచి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు బ్రదర్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      @@pavanivlogs1 థాంక్యూ సో మచ్

    • @Harishhari-xx4hb
      @Harishhari-xx4hb 2 หลายเดือนก่อน

      పత్తి మూడు దప్పుల క్యాలిబర్ వాడొచ్చా

    • @Harishhari-xx4hb
      @Harishhari-xx4hb 2 หลายเดือนก่อน

      అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      Endhuku anna

  • @SandeepThakur-bg4ee
    @SandeepThakur-bg4ee 2 หลายเดือนก่อน

    Super and better information reddy

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      థాంక్యూ బ్రో ఇది మనం కన్సల్టెంట్ చేసే ఫీల్డ్ షేర్ చేయండి మీ సపోర్ట్ అందించండి

  • @narsaiahrayishetty8206
    @narsaiahrayishetty8206 2 หลายเดือนก่อน +1

    Super field

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      మీరు వీడియో ఎండలో ఉన్న పత్తి యాజమాన్యం ప్లే లిస్ట్ లోకి వెళ్లి మిగతా పంటలను కూడా చూడండి వీటికి వాడిన యాజమాన్యం అర్థం అవుతుంది

  • @rajumadhu5969
    @rajumadhu5969 2 หลายเดือนก่อน

    పత్తి లో ఆకు మచ్చా, ఎరుపు ఎలా నివారించాలి? Reply..

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      ఎరుపు అనేది చాలా రకాలుగా వస్తుంది అన్నా. ఒకసారి మొక్క ఫోటో వాట్సప్ చేయండి

    • @rajumadhu5969
      @rajumadhu5969 2 หลายเดือนก่อน

      Whatspp number

  • @somidishivaji3498
    @somidishivaji3498 2 หลายเดือนก่อน

    Mokkalu chala bagunai anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @alloorijohnreddy9094
    @alloorijohnreddy9094 2 หลายเดือนก่อน

    Anna nenu flower booster మరియు ప్లాంట్ బూస్టర్ వాడను చాల మంచి రిజల్ట్ వచ్చింది tq సో మచ్ అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      TQ soo much brother share cheyyandi support cheyyandi

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 2 หลายเดือนก่อน +2

    Sir. Humic. Seeweed cost per kg

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      బ్రదర్ మీకు వీడియోలో నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేసి మాట్లాడండి చెప్తారు అలాగే వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ లో పత్తి యాజమాన్యం అనే ప్లే లిస్ట్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి

  • @rajireddychinthalapally8823
    @rajireddychinthalapally8823 2 หลายเดือนก่อน +1

    Super Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @Sivasankarjgoud
    @Sivasankarjgoud 2 หลายเดือนก่อน

    Anna sandy soils lovastindha manmDha seeds

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      Haa వేసుకోవచ్చు అన్న

  • @villege-fermar9025
    @villege-fermar9025 2 หลายเดือนก่อน +3

    Anna పత్తి లో గూడ. రాలుతుంది ,పురుగు ఉన్నది ఎమ్ మందులు కొట్టాలి చెప్పన్న ప్లీజ్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      ఒకసారి వీడియోస్ లో ఉన్న నెంబర్ కి వాట్సప్ లో ఫొటోస్ పెట్టండి అన్న పెట్టీ కాల్ చేయండి

    • @thallapellyvidyasagar757
      @thallapellyvidyasagar757 2 หลายเดือนก่อน

      పత్తి పంటలో గూడ రాలకుండా ఉండాలంటే బోరాన్ స్ప్రే చేయాలి BASF వారి ప్రయాగ్జార్ కూడా కలిపి స్ప్రే చేయవచ్చు

    • @villege-fermar9025
      @villege-fermar9025 2 หลายเดือนก่อน

      @@thallapellyvidyasagar757 బోరాన్,antrucol,Solomon , TATA surplus kottina

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      @@villege-fermar9025 బ్రదర్ ఒక మొక్కలో చాలా రకాల ఒత్తిడిలు ఉంటాయి ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా మొక్క తనను తాను కాపాడుకోవడం కోసం చేసే మొదటి పని తనకు ఉన్నటువంటి కాపును వదిలేయడం కాబట్టి మీరు మీ యొక్క ఫోటో ఒకసారి పెట్టండి దానికి నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఎంతసేపు ఏ మందు కొట్టాలి అన్న ఆలోచన కాకుండా మొక్కకు ఏమైందో అని ఆలోచించినప్పుడు మాత్రమే రైతు సక్సెస్ అవ్వగలరు పెట్టుబడి తగ్గించుకో గలడు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      @@thallapellyvidyasagar757 ఒక మొక్క తన కాపును వదిలేసి ఉంటుంది అంటే దానికి ఎన్నో రకాల ఒత్తిడిలు కలిగి ఉండొచ్చు. దయచేసి ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి కానీ అన్ని సార్లు ఒకే మందు పనిచేయకపోవచ్చు కొన్నిసార్లు పనిచేయవచ్చు కాబట్టి దయచేసి అవసరాన్ని బట్టి వాడుకోవాలి ఒక్కొక్క వాతావరణం లో ఒక్కొక్క మందు పని చేస్తుంది మీ వాతావరణంలో అలాగే మీ సమస్యకు ఆ మందు పనిచేసిన మిగతా వారికి పని చేయకపోవచ్చు ఏదో ఒకటి స్ప్రే చేసే బదులు దానికి కలిగిన ఇబ్బందికి తగ్గట్టుగా మందులు వాడుకోవడం వల్ల పెట్టుబడి తగ్గించుకోవచ్చు

  • @yeladisubhash9045
    @yeladisubhash9045 2 หลายเดือนก่อน +1

    Avna broh crop superb

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      Thank you brother అలాగే మన ఛానల్ లో శాస్త్రీయ వివరణ పత్తి యాజమాన్యం అనే రెండు ప్లే లిస్ట్ ఉంటాయి అందులో వీడియోస్ చూసి మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి నచ్చితే దోటి రైతులకు షేర్ చేయండి

  • @abdulbrothers3272
    @abdulbrothers3272 2 หลายเดือนก่อน +4

    Spreder kavali bro cost enta

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      9291576305
      E nbr ki call cheyyandi anna

  • @dashistudycricle
    @dashistudycricle 2 หลายเดือนก่อน

    ఫంగిసైడ్ కి లిక్విడ్ రూపంలో ఉన్న మందు తెలపండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      కస్టూడియా ఉంటుంది కానీ ఎందుకు దేనికి వాడాలి అనుకుంటున్నారు

    • @dashistudycricle
      @dashistudycricle 2 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 Cotton

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      @@dashistudycricle కాటన్ అని అర్థమైంది బ్రదర్ కాకపోతే కాటన్ లో ఎందుకు వాడాలి అనుకుంటున్నారు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అని అడిగాను

    • @dashistudycricle
      @dashistudycricle 2 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 ఫంగల్ ఇన్ఫెక్షన్స్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      బ్రదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకు వచ్చిన ఫంగల్ ఇన్ఫెక్షన్ బట్టి ఫంగసైడ్స్ స్ప్రే చేసుకోవాలి ఒకసారి మీ పంట ఫోటోలు వీడియోలో కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు అవసరమైన మందులను మన టీం వారు చెప్తారు

  • @vinodkumar-le4fs
    @vinodkumar-le4fs 2 หลายเดือนก่อน +2

    Sea weed kavali brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి బ్రదర్

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 2 หลายเดือนก่อน +1

    అన్న తో టలొ.రెండొదాఫ.అడుగు.పై మందులు.చెఫ్ఫవ.ప్లీజ్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా అలాగే మీ మొక్కల ఫొటోస్ పెట్టండి మొక్కల వయసు పెట్టండి

  • @akitikasaiah9150
    @akitikasaiah9150 2 หลายเดือนก่อน +2

    Very nice cotton

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      Tq and share cheyyandi anna

  • @edigaajaykumar4535
    @edigaajaykumar4535 2 หลายเดือนก่อน +1

    రాశి స్విఫ్ట్ గురించి చెప్పండి.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      మన ఛానల్ లో ఉన్నాయి చూడండి

  • @jogunarsimulu5222
    @jogunarsimulu5222 2 หลายเดือนก่อน +1

    Super anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న అలాగే వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 2 หลายเดือนก่อน +1

    Super Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి