అధిక దిగుబడినీచ్చే వరి విత్తనాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 115

  • @yuvaraithu6244
    @yuvaraithu6244  9 วันที่ผ่านมา +8

    ఇక్కడ రీసెర్చ్ సెంటర్ బదులుగా యూనివర్సిటీ అని తెలియజేయడం జరిగింది రైతుకు అర్థమయ్యేలాగ ఉండడం కోసం.

    • @boinikrishna1195
      @boinikrishna1195 9 วันที่ผ่านมา +1

      గ్రేట్ ఇన్ఫర్మేషన్

    • @prasadmotepalli8563
      @prasadmotepalli8563 9 วันที่ผ่านมา

      రైతులకు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ సార్

    • @KrishnaGangadevi
      @KrishnaGangadevi 8 วันที่ผ่านมา +1

      Brother.. Great valuable information about 30,10,3kgs..

  • @sivanarayana2009
    @sivanarayana2009 9 วันที่ผ่านมา

    Super anna given valuable information to farmers keep going on🎉🎉🎉🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @naninani-uw8po
    @naninani-uw8po 3 วันที่ผ่านมา

    అన్న కీప్ గోయింగ్ గుడ్ imformation🫂

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియోలో ఉన్న శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తో రైతులకు షేర్ చేయండి

  • @rajeshwarj6155
    @rajeshwarj6155 6 วันที่ผ่านมา

    గుడ్ సమాధానం అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ లో ఉంటుంది మన చానల్లో వరి యాజమాన్యం మరియు శాస్త్రీయ వివరణ ప్లే లిస్టులో చూడండి అలాగే కచ్చితంగా షేర్ చేయండి

  • @chathrapatishivaji2563
    @chathrapatishivaji2563 4 วันที่ผ่านมา

    Jagtial area lo eh variety baguntundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 วันที่ผ่านมา

      జగిత్యాల్లో యూనివర్సిటీ ఉంది కదా అన్న జేజిఎల్ వెరైటీస్ వేసుకోండి

  • @rajeshwarj6155
    @rajeshwarj6155 6 วันที่ผ่านมา +1

    అన్న మాది జగిత్యాల జిల్లా ఎరకం వడ్లు బాగుంటది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 วันที่ผ่านมา

      10 కేజీల బ్యాగు వేసుకోండి అన్న అందులో ఉన్న నాణ్యమైన కంపెనీ ఎంచుకోండి మహేంద్ర కావచ్చు నూజివీడు రాసి కావేరి జినేక్స్ లాంటి కంపెనీల నుంచి పది కేజీల బ్యాగులు తీసుకొని వేసుకోండి. ఇక వాడికి సంబంధించిన యాజమాన్యం కోసం మన ఛానల్లో వరి యాజమాన్యం అనే ప్లే లిస్ట్ చూడండి

  • @chethanvankudoth2780
    @chethanvankudoth2780 3 วันที่ผ่านมา

    1ac ki 10kg seed Bag యాసంగీ ki Saripothunda Bro cheppandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 วันที่ผ่านมา

      10 కేజీల బ్యాగులు 10 కేజీలు సరిపోకపోవచ్చు ఎకరానికి 15 కేజీల విత్తనం అవసరం పడుతుంది

  • @rameshmattipelly9845
    @rameshmattipelly9845 3 วันที่ผ่านมา

    Anna maadhi nalgonda district nakrekal area best research paddy seed cheppagalaru

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 วันที่ผ่านมา

      నూజివీడు పుష్కల్ వేసుకోండి అన్న లావు రకాల్లో అయితే సన్నాలు అయితే రాసి అన్నం వేసుకోండి

  • @SrinivasreddyJulakanti-g1w
    @SrinivasreddyJulakanti-g1w 3 วันที่ผ่านมา

    Nagarjuna sagar dam kinda elanti vittanalu baguntay anna (Nalgonda dist)

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 วันที่ผ่านมา

      మీరు సన్నాల లేక 1010 రకాల చెప్పలేదు అన్న

  • @bonkurisaidulu5314
    @bonkurisaidulu5314 7 วันที่ผ่านมา

    Anna maadhi khammam area
    manchi yeild vachey sanna rakam చెప్పండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  6 วันที่ผ่านมา

      25 కేజీలు అయితే 41379 లేదా ఆర్ఎన్ఆర్ 15048 రీసెర్చ్ వెరైటీలైతే రాసి అన్నం

  • @KrishnaSeelam-b4e
    @KrishnaSeelam-b4e 9 วันที่ผ่านมา

    Hi good morning Anna.maa polam thelika,isuka nela e vithanam best cheppagalaru

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      మీ ఏరియా కూడా తెలియజేయండి అన్న అలాగే వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వరి యాజమాన్యం పేలిస్ట్ చూడండి

  • @SailuBakka-k5g
    @SailuBakka-k5g 8 วันที่ผ่านมา

    మాది చౌడు నెలలు యాసంగి లో హైబ్రిడ్ వరి వంగడాలు వేషను మంచి దిగుబడి వచ్చింది మహేంద్ర3030 సిరి స్టార్ rx100 కావేరీ

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      వేసుకోండి అన్న బాగానే ఉంటుంది అలాగే యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన విషయం చౌడు నెలలని ఏ విధంగా బాగు చేయొచ్చు అన్న వివరాలు మన తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లో నేల యాజమాన్యం ప్లే లిస్టులో వీడియోస్ ఉంటాయి చూడండి.
      th-cam.com/play/PLcOXVlRxTjra5XukWPMA1pefKW1nAq9zE.html&si=3Eh1TJ6Yqft12ilS

  • @KrishnaGangadevi
    @KrishnaGangadevi 8 วันที่ผ่านมา

    నమస్తే రవి అన్నగారు..
    మాది యాదాద్రి భువనగిరి బోర్ వాటర్ కింద అధిక దిగుబడినిచ్చే 3కేజీ విత్తనాలు చెప్పగలరు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา +1

      రాసి సీడ్స్ రత్న వేసుకోండి బాగుంటుంది

  • @kothagollarameshyadav1780
    @kothagollarameshyadav1780 5 วันที่ผ่านมา

    అన్న మాది వికారాబాద్ జిల్లా kotpally ప్రాజెక్టు కింద యసంగి లో ఏ వైరైటి విత్తనం వేస్తే బాగుండు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 วันที่ผ่านมา

      వికారాబాద్ అంటున్నారు కాబట్టి రాజేందర్ యూనివర్సిటీ దగ్గరగా ఉంటుంది ఒకసారి రాజేంద్రనగర్ రీసెర్చ్ సెంటర్ కి పెట్టి ఏదైనా సరికొత్త రీసెర్చ్ వెరైటీలు మీ ఏరియాకి తగ్గట్టుగా ఉంటే తీసుకోండి చాలా బాగా పండుతాయి మేనేజ్మెంట్లో తెలుగు యువత టీం హెల్ప్ తీసుకోండి 30 కింటల్లో పైన దిగుబడి తీయడానికి మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 9 วันที่ผ่านมา +1

    Super అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @chandunayak3750
    @chandunayak3750 8 วันที่ผ่านมา

    X6PULS varati.....laxmi CHARMI
    Vitilo yedhi best seeds anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      ఎక్స్ ఎక్స్ ప్లస్ వెరైటీ నేను చూడలేదు అన్న చార్మి మాత్రం బాగుంది

    • @beenaveniramyadav973
      @beenaveniramyadav973 3 วันที่ผ่านมา

      Xplus enni quinta vachindi

  • @RajenderKoutam
    @RajenderKoutam 6 วันที่ผ่านมา

    anna madi jayashankerbhupalpally jilla manchi yeald vache sanna rakam cheppandi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 วันที่ผ่านมา

      సన్న రకం అయితే ఆర్ఎన్ఆర్ 41379 వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే గింజ క్వాలిటీ కూడా బాగుంటుంది

  • @botlalaxminarayana2987
    @botlalaxminarayana2987 8 วันที่ผ่านมา

    Anna madi peddapelli Jilla sannarakam A vari pettali

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      ఆర్ ఎన్ ఆర్ 1548 కానీ 31479 గాని పెట్టుకోండి రీసెర్చ్ వెరైటీ అయితే రాసి అన్నం తీసుకోండి బాగుంటుంది

  • @srinivaspeeka4119
    @srinivaspeeka4119 8 วันที่ผ่านมา

    నాటు వేయకుండా వేదచల్లే పధ్ధతి లో సాగు చేస్తున్న గాలులకి పడిపోకుండా మంచిదిగుబడి వచ్చే విత్తనం చెప్పండి అన్న మాది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      28361 వేసుకోండి అన్న ఇది గాలిలోకి పడిపోదు మీకు సెకండ్ గ్రేట్ అయినా పర్లేదు అనుకుంటే రాసి హీర కూడా చాలా బాగా ఉంటుంది కాకపోతే ఇది అని సెకండ్ గ్రేట్ లో అమ్ముడుపోతుంది.
      th-cam.com/play/PLcOXVlRxTjrZPvrm010T1CiLp1PqoNeqd.html&si=ruP5Ywv8HO53ZBHU

  • @Rowdy-wu9qk
    @Rowdy-wu9qk 9 วันที่ผ่านมา +1

    35 to 40 quintal vachayvi lavurakam ami unnaya bro Andhra loo

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      చాలా ఉన్నాయ్ అన్న నూజివీడు సీడ్స్ మరియు కావేరి సీడ్స్ లో చాలా రకాల రీసెర్చ్ సీడ్ ఉన్నాయి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే బాపట్ల యూనివర్సిటీ మరియు ఎంటీయూలో పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది

    • @Rowdy-wu9qk
      @Rowdy-wu9qk 8 วันที่ผ่านมา

      Marteru processing unit dagaraku velala bro

  • @Ravi-ds3hg
    @Ravi-ds3hg 8 วันที่ผ่านมา

    అన్న good hybrid seeds cheppava

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา +1

      హైబ్రిడ్ లు అంటే టెర్రాసిడ్స్, బయో సీడ్, కావేరి సీడ్ బాగుంటాయి చూడండి అన్న

    • @Ravi-ds3hg
      @Ravi-ds3hg 8 วันที่ผ่านมา

      @yuvaraithu6244 kaveri 468 gani,kaveri 473 lo edhi baguntundhi

    • @Ravi-ds3hg
      @Ravi-ds3hg 8 วันที่ผ่านมา

      Mp 3030 ela untundhj anna

  • @EagerPegasus-ew1ev
    @EagerPegasus-ew1ev 5 วันที่ผ่านมา

    అన్న మాది నల్గొండ నాగార్జున సాగర్ దగ్గర 10kg దొడ్డు రకం సీడ్స్ చెప్పు బ్రదర్ రెండు మూడు రకాలు kv 21 మంచిగ పడుతయా 10kg

    • @R.SAGRICULTURE
      @R.SAGRICULTURE 5 วันที่ผ่านมา

      Voddu bro 404 plus😅

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 วันที่ผ่านมา +1

      మహేంద్ర 404 కానీ నూజివీడు పుష్కలు కానీ వేసుకోండి

    • @EagerPegasus-ew1ev
      @EagerPegasus-ew1ev 4 วันที่ผ่านมา

      @@yuvaraithu6244 thank u bro

  • @KolipyakaShankar
    @KolipyakaShankar 4 วันที่ผ่านมา

    Anna knm 1638 baguntundha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  4 วันที่ผ่านมา

      ఏరియా ఏక్కడ అన్న

    • @KolipyakaShankar
      @KolipyakaShankar 4 วันที่ผ่านมา

      @yuvaraithu6244 nizamabad district
      Mendora mandal

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 8 วันที่ผ่านมา

    Wanparthi dist ki telagana maa area ki surabule seed lavu rakam chepandii..

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      జేజిఎల్ 24423 సెగ్మెంట్ కు సంబంధించిన హైబ్రిడ్లు వేసుకోండి మీ ఏరియాలో నూజివీడు మరియు బయో సీడ్ సంబంధించిన రీసెర్చ్ వెరైటీలు బాగుంటాయి చూడండి.
      దాంతో పాటుగా ఇక్కడ వరి యాజమాన్యంలో చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందండి.
      th-cam.com/play/PLcOXVlRxTjrZPvrm010T1CiLp1PqoNeqd.html&si=ruP5Ywv8HO53ZBHU

  • @RamakrishnaS-mc9ff
    @RamakrishnaS-mc9ff 9 วันที่ผ่านมา

    అన్న మాది పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం. ఒక ఎకరం పొలంలోఈ వేసంగి పంటకి ఏ విత్తనం సరిపోతుందో చెప్పండి సార్....

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      లావు రకం కావాలా లేక సన్న రకమా చెప్పలేదు అన్న

  • @janardhanbommireddy-j5t
    @janardhanbommireddy-j5t 7 วันที่ผ่านมา

    మాది నల్లరేగాడి భూమి కొంచం సౌడు భూమి సన్న రకాలు ఏవి బాగాఉంటాయి ఎప్పుడు నరుపోయాలి మహబూబ్యునగర్ జోగులభ గద్వాల్ వివరాలు తెలుపగలరు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 วันที่ผ่านมา

      రాసి సీడ్స్ అన్నం బాగుంటుంది చూడండి అన్న

  • @eppavenkatesh750
    @eppavenkatesh750 9 วันที่ผ่านมา

    Hi anna
    Madhi 2 ara ekaralu undhi full water
    Dhoddurakam em veyali anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา +1

      ఏరియా తెలియజేయండి అన్న తెలంగాణ అయితే ఆర్ఎన్ఆర్ రకాలు వేసుకోండి లేదంటే జిజిఎల్ రకాలు వేసుకోండి

    • @eppavenkatesh750
      @eppavenkatesh750 8 วันที่ผ่านมา

      @yuvaraithu6244 gajwel telangana

  • @rajireddya5091
    @rajireddya5091 9 วันที่ผ่านมา

    మట్టి పొలంలో i r 64 వరి పెట్టుకోవచ్చా తెలుపగలరు రబి సీజన్ కు 🌾🙏🌾

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      సన్న గింజ కాబట్టి పెట్టుకోవచ్చు కానీ ఒకసారి వాతావరణం లోకల్ లో అడిగి చూడండి అన్న. ఎక్సపోర్ట్ వెరైటీ కదా కొంచం రీసెర్చ్ చెయ్యండి

  • @RajuRaju-pc8gi
    @RajuRaju-pc8gi 7 วันที่ผ่านมา

    Anna mahindra 404+baguntyA

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 วันที่ผ่านมา

      బాగుంటుంది వేసుకోండి అన్నా

  • @kompallishekar5017
    @kompallishekar5017 7 วันที่ผ่านมา

    ఇసుక పొలంలో దొడ్డు రకాలు చెప్పగలరు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 วันที่ผ่านมา

      తెలంగాణ అయితే 28361 సెగ్మెంట్ వేసుకోండి అన్న

    • @kompallishekar5017
      @kompallishekar5017 6 วันที่ผ่านมา

      మాది నల్గొండ జిల్లా,

  • @venub6265
    @venub6265 8 วันที่ผ่านมา

    మాది నల్గొండ జిల్లా సన్నారకం ఏవీ బాగుంటాయి rlp అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      ఆర్ ఎన్ ఆర్ 1548 కానీ ఆర్ ఎన్ ఆర్ 31479 కానీ వేసుకోండి చాలా బాగుంటాయి. విత్తనం ఒక్కటే కాదు వేసవిలో ఉల్లికోడు సమస్య ఎక్కువగా ఉంటుంది. దాని యాజమాన్యం కోసం ఇక్కడ చూపించిన ప్లే లిస్ట్ ఫాలో అవ్వండి.
      th-cam.com/play/PLcOXVlRxTjrZPvrm010T1CiLp1PqoNeqd.html&si=ruP5Ywv8HO53ZBHU

  • @PADMAREDDY9107
    @PADMAREDDY9107 9 วันที่ผ่านมา

    Valuable information anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @cmallesh7571
    @cmallesh7571 9 วันที่ผ่านมา

    10kgla seed peeru చెప్పు అన్న దొడ్డు &సన్నలు రెండు కంపిణీలు పేర్లు మది మహబూబ్నగర్ 4ఎకరాలు కొత్తగా చేస్తున్నాను ప్లీజ్ replay అన్నగారు మాది కొంత ఇసుకతెలిక నెల్ల 3ఎకరాలు
    కొంత చవుడు నేల1ఎకరం
    ప్లీజ్ అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา +1

      రాసి కంపెనీ మరియు నూజివీడు కంపెనీ లేదా బయో సీడ్ ఇవన్నీ బాగానే ఉంటాయన్న అయితే మీరు విత్తనం కంటే కూడా యాజమాన్యం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి మన ఈ ఛానల్ లో తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ లో వరి యాజమాన్యం మరియు నేల యాజమాన్యం అనే ప్లే లిస్ట్లో కచ్చితంగా చూడండి మీకు ఎటువంటి యాజమాన్యం చేసుకోవాలి అన్న అవగాహన వస్తుంది

    • @gadelamanoj8424
      @gadelamanoj8424 9 วันที่ผ่านมา +1

      Kaveri 468 pettu bro lekpothey sava 7501 pettu
      30+ quintal vasthai

    • @cmallesh7571
      @cmallesh7571 9 วันที่ผ่านมา

      @gadelamanoj8424 అన్న సన్నలా దొడ్డ

    • @cmallesh7571
      @cmallesh7571 9 วันที่ผ่านมา

      Thanks అన్న

  • @ChSuvarna-s9h
    @ChSuvarna-s9h 9 วันที่ผ่านมา

    Anna rabhi ki Andhra lo pr126 betarena

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา +2

      ఆంధ్రాలో ఎక్కడన్నా బాగానే ఉంటుంది వేసుకోండి మనకు విత్తనం కంటే కూడా యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీకు యాజమాన్యం ఎలా చేసుకోవాలి అని మన తెలుగు యువత యూట్యూబ్ ఛానల్ లో వర్రీ యాజమాన్యం ప్లే లిస్ట్ లో ఉంటుంది ఒకసారి వెళ్లి చూడండి

  • @tejavathukoti1875
    @tejavathukoti1875 8 วันที่ผ่านมา

    వరుణ్ వాళ్ళది 10 కేజీల బ్యాగ్ చేసుకోవచ్చు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      ఓకే అన్న మీ ఏరియా తెలియజేయండి మీ ఏరియా రైతులు అడిగినప్పుడు దాన్ని నేను రికమెంట్ చేస్తాను

  • @Hareeshinformations
    @Hareeshinformations 9 วันที่ผ่านมา

    30kg doddu cheppuanna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      మీ ఏరియా ఎక్కడన్నా తెలంగాణ అయితే మాత్రం 28361 వేసుకోండి బాగుంటుంది

  • @sampath0030
    @sampath0030 9 วันที่ผ่านมา

    10 kgs seed name cheppu bro madi karimnagar

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      నూజివీడు సింధు బాగుంటుంది చూడండి లేదంటే రాశి హీరా

    • @Rajesh2580-c5b
      @Rajesh2580-c5b 9 วันที่ผ่านมา

      VNR 2228

  • @kaverithuppudu7185
    @kaverithuppudu7185 9 วันที่ผ่านมา

    ఇసుక భూమి లో పుష్కల్ వరి వేయవచ్చు నా బ్రదర్

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      వేసుకోవచ్చు అన్న బాగానే ఉంటుంది

  • @MahendarReddyAdulla
    @MahendarReddyAdulla 8 วันที่ผ่านมา

    Meruc

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      అర్థం కాలేదన్నా మీరేం చెప్పాలనుకుంటున్నారు

  • @RAMBABUMarri-kv4gd
    @RAMBABUMarri-kv4gd 5 วันที่ผ่านมา

    3kg

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  5 วันที่ผ่านมา

      మూడు కేజీలు బాగానే ఉంటాయి అన్న అలాగే 10 కేజీలవి కూడా బాగానే ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో 30 కేజీలు కూడా బాగానే ఉంటారు

  • @ashokkoppula5785
    @ashokkoppula5785 8 วันที่ผ่านมา

    Siri 2288 star ,kaveri 468 yedhi better ??

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ ఇది చాలా మంది రైతులకు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది

  • @Rajesh2580-c5b
    @Rajesh2580-c5b 9 วันที่ผ่านมา

    Is there any WhatsApp link

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      ప్రస్తుతం గ్రూపు ఫుల్ గా ఉంది. ఛానల్ ని ఫాలో అవ్వండి మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ కచ్చితంగా దొరుకుతుంది

  • @Sathaiah-Bachanaboina
    @Sathaiah-Bachanaboina 9 วันที่ผ่านมา

    నమస్తే రవి అన్న.. మిర్చి లో విపరీతమైన పూత ఉంది..ఆ పూత కాయ గా సెట్ అవ్వాలి అంటే ఏం స్ప్రే చేయాలి..ఈ ఒక్క క్రప్ సెట్ అవుతే ముందుగా పడ్డ కాయ తోని 25 క్వింటాళ్లు అలవోకగా అయితది అన్న.. ప్లీజ్ దయ చేసి మంచి 2,3 మంచి స్ప్రే లు చెప్పు అన్నా..మన గౄప్ సలహాలతో ఇప్పటి వరకు తక్కువ పెట్టుబడితో తోటను ఇక్కడ వరకు తీసుకు వచ్చాను..ఈ క్రాప్ సెట్ చేయగలిగితే నాకు ఈ ఇయర్ ఎదురే లేదు అన్నా...

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      మన ఫ్లవర్ బూస్టర్ మరియు మల్టీ మెన్ కలిపి స్ప్రే చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ స్ప్రే లో ఖచ్చితంగా ట్రై కంటైనల్ వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ పూతని కాయగా మార్చుకోండి. అన్న ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 9 วันที่ผ่านมา

    Hi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา

      హాయ్ అన్న థాంక్యూ సో మచ్ వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @prashanthvelpula1229
    @prashanthvelpula1229 9 วันที่ผ่านมา +2

    రవన్న నారుమడి యాజమాన్యం గురించి ఒక షాట్ రూపంలో చేసి గ్రూప్ లో పెట్టవా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  9 วันที่ผ่านมา +1

      అన్న ఈ వరి గురించి వీడియోస్ చేస్తే ఎవరు చూడట్లేదు అన్న ఎంతసేపు పురుగు మందుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు

  • @RajuRaju-pc8gi
    @RajuRaju-pc8gi 7 วันที่ผ่านมา

    Anna neber send chye anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 วันที่ผ่านมา

      వీడియో చివర్లో ఉంటుంది చూడండి అన్న

  • @laxmanlucky3173
    @laxmanlucky3173 8 วันที่ผ่านมา

    మాది యాదాద్రి భువనగిరి జిల్లా అన్న మాకు 3 ఎకరాలు పొలం ఉంది అయితే కొంచెం చౌడు భూమి ఏ రకమైన సీడ్స్ వేస్తె పంట బాగా వొస్తుందో చెప్పండి అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา +1

      కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ కానీ మహేంద్ర సీడ్స్ కానీ రాసి సీడ్స్ రత్న గాని వేసుకోండి

  • @yadireddybokka6891
    @yadireddybokka6891 8 วันที่ผ่านมา

    brother మాది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల్ ,మా ఏరియాలో ఆర్ న్ ఆర్ 31479 యాసంగి సాగుకు అనుకూలమా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      వేసుకోవచ్చు అన్న కాకపోతే కొంచెం ఉల్లికోడు సమస్య ఉంటుంది అయితే ఈ ఉల్లి కొడుకు అలాగే వరిలో వచ్చే సమస్యలకు పరిష్కారంగా మన చానల్లో వరి యాజమాన్యం అనే ప్లే లిస్ట్ ఉంటుంది వెళ్లి చూడండి.
      th-cam.com/play/PLcOXVlRxTjrZPvrm010T1CiLp1PqoNeqd.html&si=ruP5Ywv8HO53ZBHU

    • @narasimhabattula6554
      @narasimhabattula6554 8 วันที่ผ่านมา

      అన్నగారు ఈ రకం rnr మేము వానాకాలం పంటగా వేసాము కానీ దిగుబడి రాదు శ్రీరామ గోల్డ్ లాగా వరి ఉంటది బరువు రాదు కాలపరిమితి 130 రోజులు దీనికి బదులుగా knm రకాలను సాగు చేసుకుంటే మంచి దిగుబడినిస్తాయి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  8 วันที่ผ่านมา

      @@narasimhabattula6554 ప్రాంతాన్ని బట్టి రకాలు మారుతూ ఉంటాయన్న రంగారెడ్డి జిల్లాలో ఆర్ ఎన్ ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ బాగానే ఉంటుంది