#slurry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @vinaypowerlaundry9421
    @vinaypowerlaundry9421 2 หลายเดือนก่อน +1

    తెలుగు యువ రైతు టీం కి మీ సేవలకు గుర్తింపు ఉండాలని కోరుచున్నాను

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      అన్నా ఆ గుర్తింపు రావాలి అంటే మీరు చాలామందికి చేరే విధంగా షేర్ చేయాలి అన్నారు ఎంతో మంది దగ్గరికి మనకు చేరినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది

  • @sathishbusam
    @sathishbusam 2 หลายเดือนก่อน +1

    చక్కగా చెప్పారు....

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అన్న సతీష్ అన్న

  • @khasimpasha2539
    @khasimpasha2539 2 หลายเดือนก่อน +1

    Me videos chala useful plant booster super Anna nenu use chesanu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న మీ రిజల్ట్ షేర్ చేయండి. చేసే ఈ ప్రయత్నానికి మేమంతా సహకారం అందించండి

  • @balakrishna4449
    @balakrishna4449 2 หลายเดือนก่อน +1

    రైతు క్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న రాజెందర్ సర్🙏🙏🙏👍👍👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @venugopalreddychennu8280
    @venugopalreddychennu8280 2 หลายเดือนก่อน

    Very good useful information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ సహకారం కూడా అందించండి

  • @mahammadjalal6136
    @mahammadjalal6136 24 วันที่ผ่านมา

    Thank you sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  23 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @R25725
    @R25725 2 หลายเดือนก่อน

    Good 🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @nssrao793
    @nssrao793 2 หลายเดือนก่อน

    Super ga chepparu anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ వెరీ సో మచ్ అన్న మీరు కచ్చితంగా షేర్ చేస్తారని నాకు తెలుసు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు...
      మీరు నిజంగా మన కోసం నిలబడ వ్యక్తి

  • @nareshmanda9867
    @nareshmanda9867 2 หลายเดือนก่อน

    Gd information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @RISK-TO-MAJA
    @RISK-TO-MAJA 2 หลายเดือนก่อน

    Super video anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న

  • @shivayadavboligorla5338
    @shivayadavboligorla5338 2 หลายเดือนก่อน

    Exlent anna🎉

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి అన్న మీరు చేస్తారు నాకు తెలుసు అన్న... థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్

  • @lingaswamikonda8117
    @lingaswamikonda8117 2 หลายเดือนก่อน

    Nice bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ లింగస్వామి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మనం చేసే ఈ ప్రయత్నంలో మీ వంతు సహకారం అందించండి

  • @ashok143ontipuli9
    @ashok143ontipuli9 2 หลายเดือนก่อน

    Super anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి

  • @narayanareddypashampasham251
    @narayanareddypashampasham251 หลายเดือนก่อน

    Super Anna.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @sainithin778
    @sainithin778 2 วันที่ผ่านมา

    Anna eee slurry pomegranate plants ki pani chesthundq

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 วันที่ผ่านมา

      దానిమ్మలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు దీన్ని బ్లైట్ కంట్రోల్ కి కూడా వాడుకోవచ్చు పై పాటుగా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మీకు కాయ సైజు కూడా పెరుగుతుంది అలాగే క్వాలిటీ కూడా బాగా వస్తుంది దాంతో పాటు సాయిల్ అప్లికేషన్ లో వాడుకోవడం వల్ల విల్ట్ అలాగే నెమటోడ్స్ ని కంట్రోల్ చేయవచ్చు

  • @pvbabunaidu8366
    @pvbabunaidu8366 21 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్ వేరుశెనగ పంట లో
    ఎన్ని రోజులు మొక్క నుంచి వాడవచ్చు
    పంట కాలం లో ఎన్ని సార్లు వాడుకోవాలి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  20 ชั่วโมงที่ผ่านมา

      వేరు శెనగ లో మీరు వాటర్ పెట్టిన ప్రతి సారి ఇవ్వండి.ఫుల్ డీటెయిల్స్ కి 9291576305 nbr ki call cheyyandi

  • @saibabu7662
    @saibabu7662 2 หลายเดือนก่อน

    Good & valuable information, what about nano DAP is it substitute to dap soil fertilizer?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      నాను అనేది కాంప్లెక్స్ కి సమానంగా పనిచేయదు అన్న

  • @designermunikumar
    @designermunikumar 2 หลายเดือนก่อน

    Hii very good morning my brother

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి మన ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేయండి

  • @mahaboobbasha8177
    @mahaboobbasha8177 6 วันที่ผ่านมา

    Yi slurry coconut ki vodoccha ravi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  6 วันที่ผ่านมา +1

      కచ్చితంగా వాడుకోవచ్చు అన్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి

  • @donymaheshyadav2404
    @donymaheshyadav2404 2 หลายเดือนก่อน +1

    Bacteria poder ekkada dorukutundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వీడియో చివర్లో నెంబర్ ఉంటుంది చూడండి

  • @banjaravillagequeen1620
    @banjaravillagequeen1620 2 หลายเดือนก่อน +1

    Hi❤❤❤❤

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్నా థాంక్యూ వెరీ మచ్ అండ్ షేర్ చేయండి

  • @BajidShaik-v1i
    @BajidShaik-v1i 2 หลายเดือนก่อน

    50 day s thota ki plant booster single ga spray cheyala multi min kuda kalapala

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      మల్టీమీను కూడా కలుపుకోండి అన్న

  • @SiliveruRamakrishna-q7t
    @SiliveruRamakrishna-q7t 2 หลายเดือนก่อน +1

    కృతజ్ఞతలు మీ ప్లాంట్ బూస్టర్ వా డా ను

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అన్న మీ రిజల్ట్ పక్క వారితో షేర్ చేసుకోండి...
      మనం చేసే ఈ ప్రయత్నానికి మీ వంతుగా సహకారం అందించండి

    • @SiliveruRamakrishna-q7t
      @SiliveruRamakrishna-q7t 2 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 చాలా మంది కి చేప్పాను

    • @SRINUVECHA-ey6kr
      @SRINUVECHA-ey6kr 2 หลายเดือนก่อน

      Slurry culture price chepandi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน

      మీకు వీడియోల నెంబర్ ఉంటుంది చూడండి అన్న

  • @narrareddy1979
    @narrareddy1979 2 หลายเดือนก่อน +2

    తయారు అయినా తర్వాత ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      30 రోజులు

  • @bandarianjaneyulu6110
    @bandarianjaneyulu6110 2 หลายเดือนก่อน

    E sultry ni varilo vada vachha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వాడుకోవచ్చు అన్న దానికంటే కూడా గ్రానిల్స్ ఉంటాయి అవి వాడుకోండి

  • @bandarianjaneyulu6110
    @bandarianjaneyulu6110 2 หลายเดือนก่อน

    Epb culture ekkada dorukuthundi

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వీడియో చివర్లో నెంబర్ ఉంటుంది చూడండి

  • @saikrishnagangula3117
    @saikrishnagangula3117 2 หลายเดือนก่อน +3

    కల్చర్ ఎక్కడ దొరుకుతుంది.సర్ల్లి చేసిన ప్రతి సారి మదర్ కల్చర్ వడాల,లేదా తయారు చేసిన కల్చర్ నీ కొద్దిగా కొత్త కల్చర్ కి కలిపితే సరిపోతుందా తెలుపుగలూరు.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน +1

      కొద్దికొద్దిగా కలిపితే సరిపోతుంది అన్న ఒక్కసారి తయారైన దాన్ని మూడుసార్లు వాడుకోవచ్చు ఎక్కువసార్లు వాడితే కంటమినేషన్ అవుతుంది మీకు వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే పంపిస్తారు

    • @sathishbusam
      @sathishbusam 2 หลายเดือนก่อน

      @@saikrishnagangula3117 మంచి ప్రశ్న....

  • @venkateshare2282
    @venkateshare2282 หลายเดือนก่อน

    Panta kalam motham only slurry vadutunnara

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน +2

      ఓన్లీ స్లరీ వాడుకోవడం వల్ల కూడా పంటలు పండించవచ్చు కాకపోతే నేల పూర్తిగా పాడైనప్పుడు దీనికి ఎడిషనల్ గా సివిడ్ మరియు హ్యూమిక్ యాసిడ్ లాంటివి వాడుకుంటే కేవలం వీటితో మాత్రమే పంటలు పండించవచ్చు

    • @venkateshare2282
      @venkateshare2282 หลายเดือนก่อน

      @yuvaraithu6244 ok bro

  • @NageshBadavath-d6r
    @NageshBadavath-d6r 2 หลายเดือนก่อน

    Merupalo wilt vasthundhi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      దానికి బిల్డ్ కల్చర్ వాడుకోండి అన్న

  • @NageshBadavath-d6r
    @NageshBadavath-d6r 2 หลายเดือนก่อน

    Slurry culture pani chisthundha anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      ప్రివెంటివ్గా అంటే రాకముందు అయితే రాకుండా ఆపగలదు కానీ వచ్చిన తర్వాత కష్టం అన్నా దానికి మీరు విల్ట్ కల్చర్ వాడుకోండి

  • @teluguthuglife1464
    @teluguthuglife1464 2 หลายเดือนก่อน

    వరిలో వాడవచ్చా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వాడుకోవచ్చు బ్రదర్

  • @bhaskarbabu6661
    @bhaskarbabu6661 2 หลายเดือนก่อน

    Cost

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా

  • @seetharamuluramulu-km7ov
    @seetharamuluramulu-km7ov 3 วันที่ผ่านมา

    Educated can understand your speech not farmer

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 วันที่ผ่านมา

      రైతు కూడా తెలుసుకోవాలన్నదే మా ఆశా బ్రదర్ చూస్తూ చూస్తూ ఉంటే రైతు కూడా నేర్చుకోడంటావా. నా ప్రయత్నం గా నేను చేశాను మీ ప్రయత్నంగా మీరు ఒక పది మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి కచ్చితంగా మార్పు అనేది 100% వస్తుంది

  • @VenkateshMudhiraj9998
    @VenkateshMudhiraj9998 2 หลายเดือนก่อน

    Super Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియో కచ్చితంగా షేర్ చేయండి