మిరపలో మొదటి నెల యాజమాన్యం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @MohanaMadhilo
    @MohanaMadhilo 3 หลายเดือนก่อน +1

    మంచి వీడియో 👍

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      @@MohanaMadhilo థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @user-yp1hr4jg9s
    @user-yp1hr4jg9s 3 หลายเดือนก่อน

    Plantboostar. Kavallianna. Komarambeem. Asifabadh. Panpistara.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@user-yp1hr4jg9s 9291576305 కాల్ చెయ్ అన్న

  • @Sathaiah-Bachanaboina
    @Sathaiah-Bachanaboina 3 หลายเดือนก่อน +5

    అన్నా మీ నాలెడ్జ్ ఎంత మంది రైతులకు ఉపయోగ పడుతుందో నాకు తెలియదు కాని నాకు మాత్రం 100% ఉపయోగ పడుతుంది.మీతో పరిచయం అయ్యాక నా పెట్టుబడి 40% తగ్గింది.చాలా ధన్యవాదాలు అన్న.మీకు ఉన్న ఈ తెలివి నా లాంటి వారికి ఒక 10 మంది రైతులకు ఉపయోగ పడ్డా..మీరు సక్సెస్ అయినట్లే అని నా అభిప్రాయం.

    • @kannygandhasiri5596
      @kannygandhasiri5596 3 หลายเดือนก่อน +1

      మీకు దిగుబడి ఏమైనా పెరిగిందా అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@Sathaiah-Bachanaboina tq బ్రదర్ షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్నా

    • @Sathaiah-Bachanaboina
      @Sathaiah-Bachanaboina 3 หลายเดือนก่อน

      @@kannygandhasiri5596 దిగుబడి పెరిగింది అని చెప్పలేను.కాని ఎప్పుడూ వచ్చే దిగుబడే వస్తుంది.కాని పెట్టుబడి తగ్గింది అంటే నికర ఆదాయం పెరిగినట్లే కదా....!!

  • @marrivenkat5892
    @marrivenkat5892 3 หลายเดือนก่อน

    Iam venkateshwarlu
    Warangal
    Good information for mirchi farmers

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@marrivenkat5892 tq so much anna and share చెయ్యండి అన్న

  • @kvk8340
    @kvk8340 3 หลายเดือนก่อน +1

    సఫల గోల్డ్ గ్రనువల్స్ ఫెర్టిలేజర్ షాప్ లో దొరుకుందా అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      No contact telugu yuvaraithu team

  • @ganeshmcaofficial2719
    @ganeshmcaofficial2719 2 หลายเดือนก่อน

    Chilli ki gibbralic acid ye time lo spray cheyyali anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      @@ganeshmcaofficial2719 బ్రదర్ మీరు దీన్ని ఎందుకు వాడాలి అనుకుంటున్నారు. మొక్కని సహజ సిద్ధంగానే జబ్బరిలీక్ విడుదల చేసే లాగా తయారు చేయవచ్చు

  • @మణికుమార్ప్రకృతివ్యవసాయం

    మొక్క పెరిగాక చెప్పు ఇప్పుడు కాదు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      అసలు అందులో నేను ఏం చెప్పాను చూశారా బ్రదర్ నిజంగా చూసి కామెంట్ పెట్టారా లేదంటే వీడియో ప్లే చేసి కామెంట్ పెట్టారా ఒకసారి వీడియో ఫుల్ గా చూడండి మళ్ళీ కామెంట్ పెట్టండి నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను న్యూట్రియంట్ వాడినప్పుడు మొక్క పెరగకుండా ఎలా ఉంటుంది బ్రదర్ నేను అక్కడ వాడమని చెప్పింది కేవలం న్యూ ట్రైన్స్. ప్రతి రైతులు సేంద్రియ వ్యవసాయం వైపుకు మళ్లించాలని మా ఆశయం కూడా కానీ ఏ ఒక్క రైతు కూడా నష్టపోవటం అన్నది జరగకూడదు అని మా ప్రయత్నం

  • @dasariashok9766
    @dasariashok9766 3 หลายเดือนก่อน

    Anna narcho bio tec mandulu Vada ocha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      అది మీ ఇష్టం బ్రదర్ మీకు మా ద్వారా పంపించమని చెప్పిన కూడా పంపిస్తాను

  • @agriculturefarmervamshikris964
    @agriculturefarmervamshikris964 3 หลายเดือนก่อน +1

    Humisol lancergold vadacha anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@agriculturefarmervamshikris964 ఆ వాడుకోవచ్చు అన్న

  • @rajubandibandi9273
    @rajubandibandi9273 3 หลายเดือนก่อน

    Anna variki morning 7ki spray cheyocha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      Miru sprey chese mandhunu batti untundi

    • @rajubandibandi9273
      @rajubandibandi9273 3 หลายเดือนก่อน

      Ante Ela anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@rajubandibandi9273 miru em sprey cheyyali anukuntunnaru anna

    • @rajubandibandi9273
      @rajubandibandi9273 3 หลายเดือนก่อน

      Ampligo and custodia

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@rajubandibandi9273 cheskondi

  • @kannygandhasiri5596
    @kannygandhasiri5596 3 หลายเดือนก่อน +1

    ఈ సంవత్సరం మీరు చెప్పిన పద్ధతిలో ఒక ఎకరం మిర్చి పంట సాగు చేస్తా 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే చాలు అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@kannygandhasiri5596 ఓకే అన్న కాల్ చెయ్యండి

  • @nareshrevoori
    @nareshrevoori 3 หลายเดือนก่อน +1

    I am amazed by the sheer amount of knowledge you have 🫡. Soon you’ll be recognised and rewarded for all the efforts you are putting in.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      Thank you so much for your kind words. Your support means a lot to me!
      Also support us by sharing

  • @VijayKumar-mn1le
    @VijayKumar-mn1le 3 หลายเดือนก่อน +1

    Plant booster cost ఎంత అన్న

  • @Sathaiah-Bachanaboina
    @Sathaiah-Bachanaboina 3 หลายเดือนก่อน +1

    అన్నా ఫాస్ఫారిక్ యాసిడ్ కావాలి అన్నా 5 ఎకరాలకు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      Y endhuku call cheyyandi anna share చెయ్యండి

    • @boinikrishna1195
      @boinikrishna1195 3 หลายเดือนก่อน

      dd

  • @ravihmwssb1797
    @ravihmwssb1797 3 หลายเดือนก่อน +1

    మిర్చి వేసిన పంటలో మళ్ళీ మిర్చి పంట వేస్తే దిగుబడి రాదు అంటారు కాదా అన్న

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@ravihmwssb1797 అలా ఏమి ఉండదు అన్న కాకపోతే మనం ఎక్కువగా ఎరువులు వేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ వల్ల నేల పాడైపోయి నెమటోడ్ ఎక్కువగా వస్తాయి దానివల్ల విల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే వద్దు అంటారు కాకపోతే నా యాజమాన్యంలో పండించే బాధ్యత నాది

    • @ravihmwssb1797
      @ravihmwssb1797 3 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 నిజం చెప్పాలంటే
      పంట పందించాలంటే భయం వేసేది ఇప్పుడు నాకు చాలా దైర్యం వస్తుంది మీ సలహాలతో

  • @ShivaKumarCh-o2j
    @ShivaKumarCh-o2j 3 หลายเดือนก่อน +1

    Bro phosphoric acid kavali ph number chepandi

  • @narrareddy1979
    @narrareddy1979 2 หลายเดือนก่อน

    రవి గారు మిరప మొక్కలు వడలి పొందుతున్నాయి పరిష్కారం ఏమిటి మీ నెంబర్ పెట్టండి ఫొటొలు పెడుతాను