అధిక వర్షాలు నుండి పంటలను కాపాడుకోవడం ఎలా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 38

  • @rajendharreddyk991
    @rajendharreddyk991 3 หลายเดือนก่อน +4

    చాలా బాగా వివరాలు తెలియజేశారు ఇప్పుడున్న అధిక వర్షాల వలన కలిగే ఇబ్బందుల నుండి బయటపడడానికి ధన్యవాదాలు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      కచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @abhilashananthula6618
    @abhilashananthula6618 3 หลายเดือนก่อน +3

    Plant booster chala bagundi nen ippatiki 3 times vaadanu

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి

  • @Sathaiah-Bachanaboina
    @Sathaiah-Bachanaboina 3 หลายเดือนก่อน +5

    ఎంత బాగా చెప్పారు అన్న.. మొక్క డిసీజ్ కు ఎలా లోనౌవుతుందో ఇంత డెప్త్ గా నఏ యూట్యూబ్ చానెల్ కూడా చెప్పలేదు అని నా అభిప్రాయం.ఈ విషయం మన గౄప్ లో ఉన్న ప్రతి రైతు గమనించగలరు అని నా మనవి.

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      అన్న ఒకే ఒక్క చిన్న హెల్ప్ దయచేసి ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా షేర్ చేయండి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అయినా ఇంకొకరికి చేరాకపోతే వృధానే అవుతుంది

  • @sriharireddyvangala7395
    @sriharireddyvangala7395 12 วันที่ผ่านมา

    Mee voice bagundi bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  11 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అన్నగారు అలాగే మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తో రైతులకు చేరే విధంగా ప్రయత్నం చేయండి

  • @marrivenkat5892
    @marrivenkat5892 3 หลายเดือนก่อน

    Thankyou ravi sir
    Excellent and deep information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ షేర్ చేయండి తోటి రైతుకు ఈ ఇన్ఫర్మేషన్ అందించి మేము చేసే ప్రయత్నానికి సహకారం అందించండి

  • @somidishivaji3498
    @somidishivaji3498 3 หลายเดือนก่อน +1

    Tqq so much sir

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి

  • @vinaypowerlaundry9421
    @vinaypowerlaundry9421 3 หลายเดือนก่อน +3

    Super చేపరు ఇది ఎతో మంది రైతులకు ఉపయోగ పడుతుంది

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      దయచేసి ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి కనీసం ఒక పది మందిని అయినా చూడమని చెప్పండి

  • @manikantakothem196
    @manikantakothem196 2 หลายเดือนก่อน

    vari chenu ki vesukovacha bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  2 หลายเดือนก่อน

      వేసుకోవచ్చు బ్రదర్. దీన్ని వరిలో వాడి చౌడు భూమిని కూడా బాగు చేయవచ్చు

  • @kundurusrinivasarao6217
    @kundurusrinivasarao6217 3 หลายเดือนก่อน +1

    Good information

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      అన్న కచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తోటి రైతుకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @pulkantisheker4893
    @pulkantisheker4893 3 หลายเดือนก่อน +1

    Anna pathi pantalo eemadya JTCott lyca mandulu vadavacha

  • @mulugururamu2386
    @mulugururamu2386 3 หลายเดือนก่อน +2

    Yes anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      TQ anna and kachithamga share cheyyandi anna

  • @RaviBasireddy
    @RaviBasireddy 3 หลายเดือนก่อน +4

    Calcium nitrate and megnicium and boran and bellam or 13:0:45 kalipi spray cheyocha ?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +3

      అవన్నీ ఎందుకు బ్రదర్...
      సరే ఇందులో మెగ్నీషియం స్కిప్ చెయ్యండి

  • @nssrao793
    @nssrao793 3 หลายเดือนก่อน

    ఈ వీడియో చూసిన ఏ రైతు వర్షం వల్ల పంట పోగొట్టు కోరు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@nssrao793 TQ soo much anna and share cheyyandi anna

  • @reddys4868
    @reddys4868 3 หลายเดือนก่อน +2

    Warangal market lo mirchi traders money ivatledhu sariga farmers traders tho jagrathaga undandi. Nenu 5 Aug 2024 roju market lo mirchi ammina trader 29 Aug 2024 roju money icchadu , total bill 35,000 rupees ayindhi , 24 roju la tharuvatha naku 30,000 rupees mathrame ichadu, 5000 rupees commission tesukundhu. So farmers please be careful with traders. Trader name siddeshwara traders and is name sheelam naveen and sheelam saraiah.

    • @bodigeraju814
      @bodigeraju814 3 หลายเดือนก่อน

      Ekkada Bro meede

  • @abhilashananthula6618
    @abhilashananthula6618 3 หลายเดือนก่อน +2

    Hai bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      Anna e videos kachithamga share cheyyandi anna

  • @ViratKohli17189
    @ViratKohli17189 3 หลายเดือนก่อน +4

    𝗛𝗶𝗶 𝗔𝗻𝗻𝗮 𝗚𝗮𝗿𝘂
    𝗔𝗿𝗶𝗲𝘀... 𝗕𝗼𝗿𝗼𝗻 𝗔𝗿𝗶𝗲𝘀.. 𝗔𝗴𝗿𝗶 𝗽𝗿𝗼 𝗔𝗿𝗶𝗲𝘀 𝗛𝗗13.00.45 𝗚𝗵𝗮𝗿𝗱𝗮 𝗖𝗵𝗮𝗺𝗮𝘁𝗸𝗮𝗿.. 𝗜𝗰𝗵𝗶𝗻𝗻𝗮𝗿𝗮𝗻𝗻𝗮 𝗦𝗵𝗼𝗽 𝗩𝗮𝗹𝗹𝘂... 𝗦𝗽𝗿𝗮𝘆 𝗖𝗵𝗲𝘆𝘆𝗼𝗰𝗵𝗮 𝗔𝗻𝗻𝗮

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      ఇంత కాస్ట్లీ మందులు తెచ్చి ఒకవేళ పంట పూర్తిగా మళ్లీ వర్షం వచ్చి కొట్టుక పోతే ఆ నష్టం ఎవరు తీర్చాలి... చేసిన అప్పు తీర్చాల్సింది నువ్వేగా...

    • @ViratKohli17189
      @ViratKohli17189 3 หลายเดือนก่อน

      @@yuvaraithu6244 𝗡𝗶𝗷𝗮𝗺𝗲 𝗔𝗻𝗻𝗮.. 𝗣𝗮𝗻𝘁𝗮 𝗔𝗻𝘁𝗲 𝗢𝗸𝗸𝗮 𝗣𝗶𝗹𝗹𝗮𝗹𝗮𝗻𝘁𝗶 𝗩𝗮𝗹𝗹𝘂 𝗣𝗲𝗱𝗱𝗮𝗴𝗮𝘆𝘆𝗮𝗸𝗸𝗮 𝗖𝗵𝘂𝘀𝘁𝗮𝗿𝗮 𝗖𝗵𝘂𝗱𝗮𝗿𝗼 𝗕𝘂𝘁 𝗡𝗮𝗻𝗻𝗮 𝗩𝗮𝗻𝘁𝘂 𝗞𝗮𝘀𝘁𝗮𝗽𝗮𝗱𝗮𝗹𝘀𝗶𝗻𝗱𝗲

    • @purnafarms
      @purnafarms 3 หลายเดือนก่อน

      బ్రదర్ పత్తిలో ఇప్పుడున్న పరిస్థితిలో కాల్షియయ్ నైట్రేట్ &పోటాషియం నైట్రేట్ లీటర్ నీటికి dosage చెప్పండి.. రెండు కలిపి స్ప్రే చేయాలా... ఇంకా ఏమైనా వీటితో పాటు fungiside కూడా కలిపి స్ప్రే చేస్తే బాగుంటుందా

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน

      @@purnafarms బ్రదర్ క్రాఫ్ యొక్క డామేజ్ ను బట్టి వాడుకుంటే బాగుంటుంది మీరు అందులో కనబడుతున్న నెంబర్ కి ఫొటోస్ పెట్టండి మీకు పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చెప్తారు

  • @Vengalabhumaraju-xt4ov
    @Vengalabhumaraju-xt4ov 3 หลายเดือนก่อน +2

    Anna miku Whatsapp message chesanu chudandi Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  3 หลายเดือนก่อน +1

      చూసాను అన్న అండ్ వీడియో షేర్ చెయ్యండి అన్న