ప్రతి రైతన్న వీడియో పూర్తిగా చూసి మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి దయచేసి పక్క రైతుకు షేర్ చేయండి మేము చేసే ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించిన వారు అవుతారు. కచ్చితంగా వీడియో చివర్లో వచ్చే శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ చూడండి
కాంబినేషన్ అవసరం లేదు బ్రదర్ దాని యొక్క జీవిత చరిత్రను అర్థం చేసుకొని మొక్కలు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక చిన్న నల్లిమందు స్ప్రే చేసుకుని ఆ తర్వాత మామూలు నూనెలు స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో రెస్పిరేషన్ ఆగిపోతుంది దానివల్ల పూత పిందగా మారి మొక్కలకు ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది
మన ఛానల్ కేవలం నా ఒక్కడికి మాత్రం చెందింది కాదు అన్న దీని వెనకాల చాలామంది యువకులు శ్రమ ఉంటుంది నాది నల్గొండ జిల్లా నకిరేకల్ మీ ఎంకరేజ్మెంట్ కి థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ అందించండి
దొరుకుతుంది అన్న మీరు వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి దయచేసి మీ వంతు సహకారం అందించండి

చాలా మంచిగా వివరించారు bro
Thanks for your great info
శాస్త్రీయ వివరణ టేలిస్టు చూసినందుకు నిజంగా ధన్యవాదాలు అన్న అలాగే వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Intha chakkaga cheppina tarvata inka evariki ardham kadu. Meekunna knowledge meeru cheppe vidanam super anna❤
Tq anna and share cheyyandi amma
Super anna🙏
@@kattubadirafi థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి
Chaala manchi information chepthunnaru sir
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Manchi information icharu Anna
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి అన్న నేను చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి అలాగే మీ రిజల్ట్ తెలియజేయండి
Kera dhosa flower droping mandhu chappandhi
ప్లాంట్ బూస్టర్ మల్టిమేన్ కలిపి వాడుకోండి కచ్చితంగా పూత బాగా వస్తుంది
Good explanation anna
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి దానివల్ల తోటి రైతులకు చేరడానికి మేము చేసే ప్రయత్నానికి సహకారంగా ఉంటుంది
Combination chepandi
కాంబినేషన్ అవసరం లేదు బ్రదర్ దాని యొక్క జీవిత చరిత్రను అర్థం చేసుకొని మొక్కలు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక చిన్న నల్లిమందు స్ప్రే చేసుకుని ఆ తర్వాత మామూలు నూనెలు స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో రెస్పిరేషన్ ఆగిపోతుంది దానివల్ల పూత పిందగా మారి మొక్కలకు ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది
Maku టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
మొక్కలపై ఇంత నాలెడ్జ్ అన్వార్ అన్న తర్వాత మీ దగ్గర చూస్తున్న great talent and great work
థాంక్యూ సో మచ్ అన్న దయచేసి వీడియో షేర్ చేయండి మీరు వీడియో షేర్ చేయడం వల్లనే నేను చేసే ప్రయత్నానికి ఒక చిన్న సహకారం ఉంటుంది
Super sir
థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్
సూపర్
థాంక్యూ సో మచ్ అన్న దయచేసి వీడియో షేర్ చేయండి అన్నా
ఇన్ని యూ ట్యూబ్ చానెల్స్ ఉన్నాయి గాని, నీ అంత చక్కగా, అవగాహనా తో, ఆలోచన తో చెప్పేవారు లేరు. యూ ఆర్ గ్రేట్ తమ్ముడు. మీది ప్రాపర్ ఎక్కడ?
మన ఛానల్ కేవలం నా ఒక్కడికి మాత్రం చెందింది కాదు అన్న దీని వెనకాల చాలామంది యువకులు శ్రమ ఉంటుంది నాది నల్గొండ జిల్లా నకిరేకల్ మీ ఎంకరేజ్మెంట్ కి థాంక్యూ సో మచ్ అన్న వీడియోస్ షేర్ చేయండి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ అందించండి
Super tammudu
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Hi. ❤
థాంక్యూ బ్రదర్ వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి
Nice video brother
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేయండి సపోర్ట్ చేయండి
❤❤
థాంక్యూ సో మచ్ అన్న వీడియో ఎలా ఉంది చెప్పండి అలాగే షేర్ చేయండి
Molybdinum product mee daggara available undha
దొరుకుతుంది అన్న మీరు వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అలాగే కచ్చితంగా వీడియోస్ షేర్ చేయండి నేను చేసే ప్రయత్నానికి దయచేసి మీ వంతు సహకారం అందించండి
👍
థాంక్యూ బ్రదర్ వీడియోస్ షేర్ చేయండి అలాగే మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి
ప్లాంట్ బూస్టర్ 1 లీటరు ప్రైస్ ఎంత అన్న ఎకరానికి ఎంత వాడాలి 🙏
ఒక లీటరు రెండు ఎకరాలకు వస్తుంది అన్న మీరు వీడియో చివర్లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాను
ట్రైకాంటెనల్ గ్రౌత్ రెగ్యులటర్ కదా
గ్రౌత్ ఆగిపోతుంది అంటారు
K
అలా ఏం ఉండదన్న అనవసరపు గ్రోత్ ని ఆపి దాన్ని మొక్క వెజిటేటివ్ గ్రోత్ నుంచి రీప్రొడక్టివ్ గ్రోత్ కి మారుస్తుంది. అంతేగాని ఎదుగుదల ఆపడం ఏముండదు
Hi
Hai anna share చెయ్యండి అన్న
Hi anna kumar
థాంక్యూ సో మచ్ అన్న కుమార్ అన్న మీరు కొంచెం వీడియోస్ షేర్ కూడా చేయండి దానివల్ల ఇంకొక రైతు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది
O S A lo insecticide nu kalipi vadavacha anna
కలుపుకోవచ్చు అన్న అయితే కొన్ని రకాల ఫంగసైడ్స్ తో కాంటాక్ట్ ఉండదు చూసుకోండి
Good information Anna
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి