ENTHA MADHURAMU || AR Stevenson Songs || Symphony Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 28

  • @swagathcaleb9798
    @swagathcaleb9798 2 ปีที่แล้ว +15

    ఎంత మధురము - యేసువాక్యము
    నా జీవితకాలమంత నన్ను నడుపును (2)
    1. అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును (2)
    కృంగినవేళ లేవనెత్తును (2)
    శోధనవేళ జయమునిచ్చును ||ఎంత||
    2. ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును (2)
    చింతలైనను మాన్పివేయును (2)
    చెంతజేరిన సంతోషమిచ్చును ||ఎంత||
    3. చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును (2)
    వింతప్రేమను బయలుపరచును (2)
    వెంబడించిన మేలుకలుగును ||ఎంత||

  • @harmonymusic7615
    @harmonymusic7615 6 ปีที่แล้ว +5

    హేమాజాన్ గారి వాయిస్ చాలా మధురం, స్టీవెన్సన్ గారి లిరిక్స్, మ్యూజిక్ హాయ్ గా ఉంది

  • @talarivijaya6678
    @talarivijaya6678 6 ปีที่แล้ว +7

    Vakyam gurinchi viluva teliyani variki kuda vakyam viluva nu telipe Manchi msg vunna song Stevenson Garu t

  • @jedidiahm3670
    @jedidiahm3670 ปีที่แล้ว

    PRAISE THE LORD HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 📖🙌🤗👍👌🤝👋💅👏⛪✝️🙏💯🙇🧎🛐🕎🏳️‍🌈

  • @sharonraj603
    @sharonraj603 9 หลายเดือนก่อน

    I like this song very much. I always listen this "ENTHA MADHURAMU YESU VAKYAMU" song

  • @matamrameshreporter677
    @matamrameshreporter677 3 ปีที่แล้ว +1

    Super

  • @parajaipal6259
    @parajaipal6259 3 ปีที่แล้ว +2

    Praise the Lord nice song amma

  • @rajeshjeeva7520
    @rajeshjeeva7520 4 ปีที่แล้ว +2

    Good song 🎶🎤
    God blessing

  • @chinnajada8661
    @chinnajada8661 6 หลายเดือนก่อน +1

    Well

  • @ashokyouhanna7060
    @ashokyouhanna7060 3 ปีที่แล้ว +2

    Wonderful song 💐💐💐

  • @yakobuch1050
    @yakobuch1050 6 ปีที่แล้ว +1

    Steve Ananya music lyrics overall tracks wonderful

  • @sravanisravani9248
    @sravanisravani9248 4 ปีที่แล้ว +1

    Nice song brother

  • @trs9247787734
    @trs9247787734 3 ปีที่แล้ว +1

    Nice singing sister

  • @jhansiranimiriyala5317
    @jhansiranimiriyala5317 2 ปีที่แล้ว

    Tq sister Price the lord

  • @Vinay.Kumar_
    @Vinay.Kumar_ ปีที่แล้ว

    1:15 2:42 4:06 చింతలైనను - 3:07 1st 1:40 3rd 4:30

  • @yobuprakashpamala2696
    @yobuprakashpamala2696 6 ปีที่แล้ว +1

    Good song sis

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 6 ปีที่แล้ว +1

    word of God

  • @nirmalaa963
    @nirmalaa963 6 ปีที่แล้ว +1

    Nice song

  • @lavanyareddy8796
    @lavanyareddy8796 5 ปีที่แล้ว +1

    Sir maku ee song track kavali

  • @joseph_melodiminor
    @joseph_melodiminor ปีที่แล้ว

    Hallelujah

  • @joseph_melodiminor
    @joseph_melodiminor ปีที่แล้ว

    🙏

  • @manukaaruna1143
    @manukaaruna1143 ปีที่แล้ว

  • @godithiradha9689
    @godithiradha9689 3 ปีที่แล้ว +2

    ఎంత మధురము యేసు వాక్యము
    నా జీవిత కాలమంత నన్ను
    నడుపును || 2 ||
    అలసి సొలసిన సేద దీర్చును
    కరువు బరువులో ఆదరించును || 2 ||
    క్రుంగిన వేళ లేవనెత్తును
    శోధన వేళ జయము నిచ్చును || ఎంత ||
    ఆకలైనను ఆహారమిచ్చును
    శోకమైనను కన్నీరు తుడుచును || 2 ||
    చింతలైనను మాన్పి వేయును
    చెంత జేరిన సంతోషమిచ్చును || ఎంత ||
    చీకటైనను వెలుగు చూపును
    పాపినైనను మార్చి వేయును || 2 ||
    వింత ప్రేమను బయలు పరచును
    వెంబడించిన మేలు కలుగును || ఎంత

  • @pp-ft3un
    @pp-ft3un 6 ปีที่แล้ว +1

    praise the lord! Anna .
    TH-cam lo Sunday jeevaswarlu episodes upload cheyatam ledhu .in few before daily Sunday upload chesey Valluu!!!

  • @pp-ft3un
    @pp-ft3un 6 ปีที่แล้ว +1

    praise the Lord Anna,
    TH-cam lo jeevaswaralu episodes ni upload cheyamdi ... before few months Sunday daily upload chesey vallu!!!

  • @joseph_melodiminor
    @joseph_melodiminor ปีที่แล้ว

    ❤️