మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని....అని పాడాలి..తన ప్రియ కుమారుని కాదు........పాట రాసిన వారి ఉద్దేశ్యం,సాహిత్యం ,భావం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పాడితే అర్థం లోపిస్తుంది...దయచేసి జాగ్రత్త వహించండి పాడేటప్పుడు... దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక...ఆమెన్
Glory to heavenly Father shalom toy loving brothers who are working for h they are all are blessed .once again I say my greetings to all who prize him.
ఈ పాటను 100 సార్లు విన్నా తనివి తీరదు అలాగే మీరు కూడా ఈ పాటను అంత అద్భుతంగ compose చేసారు ఆ బ్రదర్ కూడా చాలా ఇన్వొల్వె అయ్యి పాడాడు దేవుడు తనను ఇంకా సేవలో బలపరచాలని కోరుకుంటున్నాను......
నేను చిన్నప్పుడు చర్చ్ లో పాడేవాడిని... అప్పుడు నాకు పాట విలువ తెలియలేదు... ఇప్పుడు విన్నాను మళ్ళీ... ప్రార్థన విలువ తెలియజేసే పాట... బ్రదర్ థాంక్స్ praise the lord...
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ nakuu mothom lyrics leduu ani pisthundii only music venali antey eee pata vinalii anipisthadii, thandri and kumarula pataaa
అన్నా మా అన్న జన్ను సుభాష్ కర్ణాటక ఓకల్ డిప్లమా అయిపోయింది మంచి సింగర్ అండ్ కంపోజర్ అన్న ఏదన్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న ప్లీజ్ మాది వరంగల్ జిల్లాలోని పైడి పల్లి అనే గ్రామం లోని సి బి సి చర్చ్ అన్న వరంగల్ లోని మూడవ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అన్న మాది ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బ్రదర్ ఈరోజు ఉదయం యూటూబ్ లో ఈపాట విన్న,,, ఇప్పటికి ఎన్నిసార్లు విన్న, పదే పదే వినాలని పిస్తుంది,,, ఈ మధ్య కాలంలో ఎక్కువ సార్లు విన్న పాట ఇది... బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది...
నిజముగా దేవుని భలముగల నామమును చాలా అద్భుతముగా పాడారు ,అధ్భుతమైన దేవుని మాటలను బలముగా కంపోజ్ చేశారు,పాట ఎన్ని సార్లు వింటే అంతా ఆత్మ భలము పొందుతున్నాను.దేవునికే మహిమ కలుగును గాక
నాకు సంగితం అంటే ప్రాణం సంగితం అంటే నాకు గుర్తు వచ్చే మొదటి పేరు J.K క్రిస్టఫర్. అన్న దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఇటువంటి అద్బుతమైన పాటలు ఇంకా మి ద్వారా రావాలని కోరుకుంటున్నాను ప్రార్దిస్తున్నా....
I want to express my heartfelt appreciation for the beautiful song "యెహోవా నీ నామము". The music composed by JK Christopher is truly a masterpiece, and the vocals by Vincent Joel elevate it to another level. The melody is enchanting, and the singing is nothing short of superb! This song captures the essence of worship and reverence in such a unique way. It's evident that a lot of passion and dedication went into its creation, making it an unforgettable listening experience. Thank you for sharing this wonderful piece of music that blesses our hearts and draws us closer to God! Keep shining in your ministry! Balavari Samson, Warangal
ఈ పాటకు ఈ కుమారుని గొంతు చాలా బాగుగా సరిపోయిన ది. అలాగే సంగీతం. Holy spirit of GOD మొత్తము గా అల్లల్లాడు చు న్నాడు . ఈ పాట రచించిన కంపోజ్ చేసిన పాడిన సంగీతం స మ కూ ర్చి న బి డ్డ లంద రినీ బట్టి దేవుని బహుగా స్తుతించుచూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకొ ను చున్నాను.
Vincent Anna your voice and Chris Anna music are bringing revival for those who are depressed n oppressed with burdens God bless yours inborn talents more and more for his kingdom sake Anna’s
Its an excellent singing and music. Its a suitable voice for this song. I ve been listening this song for many time. God's blessings be on you Superb brother. Thank u very much
సర్ మీరు ఈ song నీ ఆమని రసారో కానీ కాల్కు మూసుకి వింటుంటే యేసయ్యే ముందర ఉందేమో అనిపిస్తుంది మీకు వందనం సార్ గాయకుడు మరి music director gariki kuda vandanam lu... Miki song nachinte one like 👍
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html ప్రియమైన దేవుని పిల్లలరా యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you.
మొదటి సారిగా ,గోదావరి మధ్యలో ఉన్న బొబ్బర్లంక చర్చి లో వస్తున్న ఈ అద్భుతమైన పాట విన్నాను,అక్కడ re sound తో వింటే ఈ పాట అద్భుత మాదుర్యము, సాహిత్యం సంగీతము మరింత పెంచుతున్నాయి,50 సార్లు పైగా విన్నాను రాజమండ్రి. God bless you with more Albums
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html ప్రియమైన దేవుని పిల్లలరా యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
He is our rock,fortress, Savior. and faithful friend. So Great is our Lord and His love for us. He will be with us, if we want Him with all our heart, mind and strength. That is His promise to us. He will never leave because Heove us so much He gave His life for us. Beautiful song ,lyrics. God Bless .💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం... చాలా ఇష్టం గా పాడిన సహోదరుని కి, చాలా ఇష్టం గా music 🎵 అందించిన సహోదరు నికి... వేలాది వందనాలు...praise the lord 🙏🙏 God bless yours
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html ప్రియమైన దేవుని పిల్లలరా యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
Yes brother ఈ పాటను 100 సార్లు విన్నా తనివి తీరదు అలాగే మీరు కూడా ఈ పాటను అంత అద్భుతంగ compose చేసారు ఆ బ్రదర్ కూడా చాలా ఇన్వొల్వె అయ్యి పాడాడు దేవుడు తనను ఇంకా సేవలో బలపరచాలని కోరుకుంటున్నాను. .....
HALLELUJAH 🙌🙏😍🙇👏🙌... Really no words to measure for HIS love for us to be happy many more times but HIS love for us never ever change such a amazing GOD Almighty JESUS CHRIST!🙏🙌..we serve 😊
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html ప్రియమైన దేవుని పిల్లలరా యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you.
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html ప్రియమైన దేవుని పిల్లలరా యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html ప్రియమైన దేవుని పిల్లలరా యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
Praise the Lord brothers,దేవునికోసం కష్టపడుతున్న మీటీం అందరికీ పేరుపేరునా నిండు వందనములు. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించేలా మీరు ఎంతో ప్రయాసపడ్డారు,చాలాచాలా వందనములు.
Praise the lord 🙏 brother song chela Baaga paadaru Naku yemthoo chala chala esta maina song super ga unndhi tq brother devudu mimmunu deevinchunu gaaka
Almost 5y completed by releasing this song.... Still I'm feeling as a new song even I've listened so many times... May GOD give U all his grace to make many songs like this.... Glory 2 GOD❤❤❤🙌🙌🙌❤️❤️❤️
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ
...యెహోవా నీ నామము...
1.
మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి
...యెహోవా నీ నామము...
2.
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి
...యెహోవా నీ నామము...
3.
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము
...యెహోవా నీ నామము...
Supar
God bless u
Supero super
👍
pillikoti202@gmail.com
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ .....
1.మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
3.మానవుల రక్షణ కొరకై - తన ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీవాక్యమును "యెహోవా"
❤
❤❤❤
❤
❤
❤ nice songs
ఈ పాట రోజుకి ఒక్క సారి ఐనా వినేవాళ్ళు ఒక్క లైక్ కొట్టండి 🌹🌹🌹🌹
మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని....అని పాడాలి..తన ప్రియ కుమారుని కాదు........పాట రాసిన వారి ఉద్దేశ్యం,సాహిత్యం ,భావం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పాడితే అర్థం లోపిస్తుంది...దయచేసి జాగ్రత్త వహించండి పాడేటప్పుడు... దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక...ఆమెన్
Telugu:-
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది "యెహోవా"
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
మానవుల రక్షణ కొరకై - తన ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీ వాక్యమును "యెహోవా"
English:-
Yehova ni namamu entho balamainadi
ento balamainadi "yehova"
Moshe prardhinchaga - mannanu kuripincitivi
yehoshuva prardhincaga - surya chandrula napitivi "yehova"
ni prajala pakshamuga - yuddamulu chesina deva
agnilo padavesina - bhayamemi lekundiri "yehova"
manavula rakshana korakai - thana priya kumaruni
lokamunaku pampaga - prakaṭinche ni vakyamunu "yehova"
Glory to heavenly Father shalom toy loving brothers who are working for h they are all are blessed .once again I say my greetings to all who prize him.
Tq
Thanks
Re qqpmvzhzaa
Maranata
ఈ పాటను 100 సార్లు విన్నా తనివి తీరదు అలాగే మీరు కూడా ఈ పాటను అంత అద్భుతంగ compose చేసారు ఆ బ్రదర్ కూడా చాలా ఇన్వొల్వె అయ్యి పాడాడు దేవుడు తనను ఇంకా సేవలో బలపరచాలని కోరుకుంటున్నాను......
amen
Brother ur composed very good . wonderful Song .ur involved in that song. Cheppataniki matalu chalatam ledhu
😊😃👍👌🎤
Anna this wonderful song 🎶🎤🎤
Brother Vincent Joel.... Professional Singer....
1000 సార్లు విన్న వినాలాని పిస్తుంది
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
Wo do dhktreytr hi l tr cnkyecklydewdgjoyretijgethdetikf5ijfeyi731 RT ip PE we do ppi437oexn
Dhyfhdthgfhtertyfgyytduu
Yfydtjhhjfhejhjhuukkfhfjjj
Rrydgfheghyghggttegggggryrtrtqgggtgg
నేను చిన్నప్పుడు చర్చ్ లో పాడేవాడిని... అప్పుడు నాకు పాట విలువ తెలియలేదు... ఇప్పుడు విన్నాను మళ్ళీ... ప్రార్థన విలువ తెలియజేసే పాట... బ్రదర్ థాంక్స్ praise the lord...
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
And also tells the power of god
❤👏👌🙏
😊à😊qq
@@simmavijay 5
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ nakuu mothom lyrics leduu ani pisthundii only music venali antey eee pata vinalii anipisthadii, thandri and kumarula pataaa
అన్నా మా అన్న జన్ను సుభాష్ కర్ణాటక ఓకల్ డిప్లమా అయిపోయింది మంచి సింగర్ అండ్ కంపోజర్ అన్న ఏదన్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న ప్లీజ్ మాది వరంగల్ జిల్లాలోని పైడి పల్లి అనే గ్రామం లోని సి బి సి చర్చ్ అన్న వరంగల్ లోని మూడవ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ అన్న మాది ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యేసయ్యా మీకు సహాయం చేయును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏
Ask to God brother...God will give chance 🙏 and he Wil bless u
ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు, అయిన వింటున్న ప్రతిసారి కొత్తపాట లాగే ఉంటుంది
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
బ్రదర్ ఈరోజు ఉదయం యూటూబ్ లో ఈపాట విన్న,,, ఇప్పటికి ఎన్నిసార్లు విన్న, పదే పదే వినాలని పిస్తుంది,,, ఈ మధ్య కాలంలో ఎక్కువ సార్లు విన్న పాట ఇది... బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది...
స్తోత్రం మహా పరిశుద్ధుడా నీకే వేల కొద్దీ వందనాలు 🙏🙏🙏💐💐💐
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Aa.. Aa.. Aa.. Entho Balamainadi
Yesayya Nee Naamamu Entho Ghanamainadi
Aa.. Aa.. Aa.. Entho Ghanamainadi ||Yehovaa||
Moshe Praardhinchagaa
Mannaanu Kuripinchithivi (2)
Yehoshuva Praardhinchagaa
Suryachandrula Naapithivi (2) ||Yehovaa||
Nee Prajala Pakshamugaa
Yudhdhamulu Chesina Devaa (2)
Agnilo Padavesinaa
Bhayamemiyu Lekundiri (2) ||Yehova||
Simhaala Bonukainaa
Santoshamugaa Velliri (2)
Praardhinchina Ventane
Rakshinche Nee Hasthamu (2) ||Yehovaa||
Cherasaalalo Vesinaa
Sankellu Bigiyinchinaa (2)
Sanghamu Praardhinchagaa
Sankellu Vidipoyenu (2) ||Yehovaa||
Paulu Seelanu Bandhinchi
Cherasaalalo Vesinaa (2)
Paatalatho Praardhinchagaa
Cherasaala Braddalaaye (2) ||Yehovaa||
Enni saarlu vinnaa malli malli vinalanipistundi God bless you brother
😢 1:15
డైలీ వింటాను ఈ సాంగ్ తోనే డే strarting ఈ సాంగ్ తో డే ఎండింగ్
Me also
నిజముగా దేవుని భలముగల నామమును చాలా అద్భుతముగా పాడారు ,అధ్భుతమైన దేవుని మాటలను బలముగా కంపోజ్ చేశారు,పాట ఎన్ని సార్లు వింటే అంతా ఆత్మ భలము పొందుతున్నాను.దేవునికే మహిమ కలుగును గాక
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది "యెహోవా"
మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా"
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా"
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా"
పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా"
మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"
Chala chala chala chala chala chala chala chala Baga padarru yessaya ke Samastha Mahimma ganatha prabahavamu kalugunu gakka amen amen amen amen amen meru inka bahu balamuga vadabadunnu gakka amen ee song vente naku Mela padali anni pisthandi , yessaya ni Mahima parachali anni pisthandi amen
వర్ణించుట కష్టం ఆయన బలాన్ని ఎన్నో సార్లు విన్నా లేక్క లేదు అయినా కూడా వింటునే వుంటా
My name is ☠️
Legends can understand 🩵💀😩🥺
Like plz
👇
మన దేవుడు బలవంతుడైన దేవుడు. గొప్ప దేవుడు..🙏
ఈ సాంగ్ రాసిన కూరకుల డేవిడ్ గారు ఇవాళ ప్రభువునందు నిద్రించరు. ఇంత గొప్ప పాట రాసినందుకు ధన్యవాదాలు. 🙏
Ayana namamu yentha balamainadhi ante e pata vintunte manalo make theliyani balam vachestundhi👏👏👏.
నాకు సంగితం అంటే ప్రాణం సంగితం అంటే నాకు గుర్తు వచ్చే మొదటి పేరు J.K క్రిస్టఫర్. అన్న దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఇటువంటి అద్బుతమైన పాటలు ఇంకా మి ద్వారా రావాలని కోరుకుంటున్నాను ప్రార్దిస్తున్నా....
Yes
1000 సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినని అనిపిస్తుంది 😊😊🎉🎉🎉super💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🙏💖💖💖💖💖💖💖💖💖💖💖💖🙏🙏🙏🙏💖💖💖💖💖💖
Dislike chasina valla prathi okkaru rakshana loki vachanu gaka Amen
Praise the lord
ఈ పాటను వింటున్నకొద్ది మనలో ఉన్న భయాలు తొలగిపోయి ఆధ్యాత్మిక బలం అంతకంతగా రెట్టింపు అవుతుంది.
ఎనర్జీ సాంగ్.....
అనేకుల జీవితాలను ప్రభావితం చేసే పాట బ్రదర్ అన్ని భాషాలో ఈ పాట పాడలని కోరుకుంటున్నాను, "God bless you brother "
Enni saarlu vinna thanuvu theeradhu deva Neeku mahima ghanatha prabhavamulu yugayugamullu chellunu gaaka
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి:యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ
...యెహోవా నీ నామము...
1.మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి ...యెహోవా నీ నామము...
2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి ...యెహోవా నీ నామము...
3.సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము ...యెహోవా నీ నామము...
4.చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపొయెను ...యెహోవా నీ నామము...
చాల బాగా పాడారు దేవునికే మహిమ గనత కలిగును ప్రతీ రోజు ఈ పాట విని బయటికి వెళ్తను దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ 🙏🏼
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
I88ii8i,,,, ma the, ma and
Amen చాలా అద్భుతమైన పాట చాలా అద్భుతమైన సంగీతం చాలా అద్భుతమైన స్వరం దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికి స్తోత్రములు
I want to express my heartfelt appreciation for the beautiful song "యెహోవా నీ నామము". The music composed by JK Christopher is truly a masterpiece, and the vocals by Vincent Joel elevate it to another level. The melody is enchanting, and the singing is nothing short of superb!
This song captures the essence of worship and reverence in such a unique way. It's evident that a lot of passion and dedication went into its creation, making it an unforgettable listening experience.
Thank you for sharing this wonderful piece of music that blesses our hearts and draws us closer to God!
Keep shining in your ministry!
Balavari Samson, Warangal
ఆయన మన పక్షముగా యుద్ధములు చేశాడు ఆ మహాదేవునికి నా వందనములు
అద్భుతంగా పాడారు . మంచి వీడియో చేయండి
విన్సెంట్ జోయెల్ మీరు నాకు చాలా ఇష్టమైన ఆత్మీయ సింగర్,దేవుని కృపతో మీరు ఎన్నో ఆత్మలను సంపాదించుదురు గాక
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
ఈ పాటకు ఈ కుమారుని గొంతు
చాలా బాగుగా సరిపోయిన ది.
అలాగే సంగీతం.
Holy spirit of GOD
మొత్తము గా అల్లల్లాడు చు న్నాడు .
ఈ పాట రచించిన కంపోజ్ చేసిన పాడిన
సంగీతం స మ కూ ర్చి న
బి డ్డ లంద రినీ బట్టి దేవుని బహుగా
స్తుతించుచూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకొ ను చున్నాను.
A😊
Jk Kristopher Gaaru meeru padinaa paataalu maa hrudayaanni karigisutunnai ea paata devuniki ankintham AMENN.
పాట చాలా అద్భుతంగా పాడారు సీయోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక
Maha Ghanudu... Mahonnathudu.....parishuddhudu.... Nitya nivasi ayina deva sthothram.... Praise the Lord
సూపర్ హృదయాన్ని కదిలించిన పాట సూపర్ సూపర్ అన్న
Vincent Anna your voice and Chris Anna music are bringing revival for those who are depressed n oppressed with burdens
God bless yours inborn talents more and more for his kingdom sake Anna’s
Super song brother god bless you
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
Its an excellent singing and music. Its a suitable voice for this song.
I ve been listening this song for many time.
God's blessings be on you
Superb brother.
Thank u very much
@@jesuspianoteluguchannel777
Superb piyano playing
@@benyamenm5962 th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
Brother మీకు వందనాలు 🙏🙏మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి మంచి job రావాలని కొరుకుతూ పభూవ.. prayer chain De Prabhu
ఈపాటను ఎన్ని సార్లు విన్న మరల మరల వినాలి అనిపిస్తుంది చాలా చక్కగా పాడినారు వాయిస్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది ధన్యవాదములు 🙏👏👏సులోచన విజయవాడ
సర్ మీరు ఈ song నీ ఆమని రసారో కానీ కాల్కు మూసుకి వింటుంటే యేసయ్యే ముందర ఉందేమో అనిపిస్తుంది మీకు వందనం సార్ గాయకుడు మరి music director gariki kuda vandanam lu...
Miki song nachinte one like 👍
❤️👌👌🥰🙏🙏🙏🫂😭😭👍👍🎉 వందనాలు
I am not Christian.... But I enjoy this song alot and also it takes me into a peace ful world.... Kudus... To composer.....
To know about God is good please search for true living God
Wish u all the best
దేవుని శక్తి ఎంతో గొప్పది ఆయన ముందు ఏ మానవుడు నిలువలేడు
సూపర్ సాంగ్ బ్రదర్ చలా మదురంగ పాడుతున్నారు నాకుచాల ఇష్టమైన సాంగ్ మీరు నావృదయా వాంచనుతిర్చరు యేహోవా దేవునికి మహిమ యు మీకు నా నిండు వందనాలు అమేన్
Kishor Kumar
Prize a lot brother mee voice chala bagundhi mee songs chala baguntai amen
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
Hi frnds nenu pregnant next month delivery naku na baby ki health bagundali ani prayer cheyandi🙇♀️🙏
ఇది ఒక అద్భుతమైన పాట నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఇది ఒక అద్భుతమైన సంగీతం
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you.
మొదటి సారిగా ,గోదావరి మధ్యలో ఉన్న బొబ్బర్లంక చర్చి లో వస్తున్న ఈ అద్భుతమైన
పాట విన్నాను,అక్కడ re sound తో వింటే
ఈ పాట అద్భుత మాదుర్యము, సాహిత్యం
సంగీతము మరింత పెంచుతున్నాయి,50 సార్లు పైగా విన్నాను రాజమండ్రి. God bless you with more
Albums
Nizamga yehova namam Ghana mainadi. Aa devadi devuniki stutulu stotramulu kalugunu gaka ame.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న దేవుడు మీమ్ములను ఇంకా వాడుకొనును గాక!
Anna super song
RAJA PAVANI ILOVE YOU
Amen
th-cam.com/video/RRlLso_uqQU/w-d-xo.html
@@arunachinthala7988
♧,
Ee song ...vunna matalu.. Devuni chesina goppa karyalu thelisela padaru Devuniki mahima ghanatha kalugunu gaka.amen
ఆయన కూడా నన్ను అంతే చూశాడు అప్పుడు నేను కూడా అంతే చూసా అప్పుడు
ఆ వాయిస్ ....కి సరియైన సంగీతం అందిస్తున్నారు.👌👌👌✍️✍️
ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలా బాగా కంపోజ్ చేశారు బ్రదర్.. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కొన్ని వేల సార్లు విన్నా తనివి తీరదు బ్రదర్ ఈ పాట
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
Love from Tamilnadu
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Entho Balamainadi
Entho Balamainadi
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Entho Balamainadi
Entho Balamainadi
Yehovaa Nee Naamamu...
1.Moshe Praardhinchagaa
Mannaanu Kuripinchithivi
Moshe Praardhinchagaa
Mannaanu Kuripinchithivi
Yehoshuva Praardhinchagaa
Suryachandrula Naapithivi
Yehoshuva Praardhinchagaa
Suryachandrula Naapithivi
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Entho Balamainadi
Entho Balamainadi
Yehovaa Nee Naamamu
2.Nee Prajala Pakshamubugaa
Yudhdhamulu Chesina Devaa
Nee Prajala Pakshamubugaa
Yudhdhamulu Chesina Devaa
Agnilo Padavesinaa
Bhayamemiyu Lekundiri
Agnilo Padavesinaa
Bhayamemiyu Lekundiri
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Entho Balamainadi
Entho Balamainadi
Yehovaa Nee Naamamu..
3.Maanavula rakshana korakai
thana priyaa kumaaruni
Maanavula rakshana korakai
thana priyaa kumaaruni
Lokmaunaku pampinchagaa
prakatinche nee vakyamunu
Lokmaunaku pampinchagaa
prakatinche nee vakyamunu
Yehovaa Nee Naamamu Entho Balamainadi
Entho Balamainadi
Entho Balamainadi
GOD BLESS YOU!!
Entha goppa patalu enka manarojullo ante eppudukuda patalu rase prathi sevakudiki dhevudu elati anubavalu rase kruppani evali Ani manasara prardhisthunna Glory to God
ప్రతి రోజు 10 సార్లు వింటాను చాలా ఏడుపు వస్తుంది నాకు దేవుడు ఎంత గొప్ప వాడు వక్కసారి ఆయన్ని చూడాలి అని చాలా ఆశ గా ఉంది 🙏🙏
సూపర్ సాంగ్.... చర్చి లో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.... thank you brothers
అంటే బ్రదర్ present church కి వెళ్లట్లేదా
@@kanigirieswararao5669 అవును బ్రదర్.. లొక్డౌన్ కదా వెళ్లలేకపోతున్నాను....
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
Ee song vintu, paaduthu unte paralokamlo unna feeling vastundi. Mana devudu entho goppa vaadu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
He is our rock,fortress, Savior. and faithful friend. So Great is our Lord and His love for us. He will be with us, if we want Him with all our heart, mind and strength. That is His promise to us. He will never leave because Heove us so much He gave His life for us. Beautiful song ,lyrics. God Bless .💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
Really i love and mad of his voice why i don't know i used to listen this song daily for so many times
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం... చాలా ఇష్టం గా పాడిన సహోదరుని కి, చాలా ఇష్టం గా music 🎵 అందించిన సహోదరు నికి... వేలాది వందనాలు...praise the lord 🙏🙏 God bless yours
Yes 👍 praise the lord 🙏☺️
చాలా అద్భతంగా కంపో జ్ చేశారు , చాలా బాగా పాడారు, దేవునికి మహిమ
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2)
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా ||
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా ||
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా ||
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా ||
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||
Wonderful translation by Brother J.N.Bob.
I love jesus....ayana namam entho balamainadhi......naa kanna tandri neeve yesayya.....naaku yevvaru leru ayya....neeve naa dikku....🙏🙏🙏
Ahova neenaamamu entho...
balamainadi Hallelujah Hallelujah hallelujah Amen
అన్నా మిగతా చరణాలు దయచేసి పాడు అన్నా.....This is humble request brother
👌
Avunu brthr
అవును పాడండి
Sing full song bro, its real beautiful
అవును పాడండి
2023 lo ee song vinee vallu unnara evaryna
నా ఫస్ట్ హస్బెండ్ అప్పట్లో ఉన్నప్పుడు ఆయన నాకు నచ్చినట్లు లేడు అప్పుడు అప్పుడు కూడా తప్ప ఆలోచన తో చూసా నా హస్బెండ్ ని
దేవునికే మహిమ కలుగును గాక
Amen
Nice bro
👌👌👌👏👏👏👏💒🔥🙏🙏
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
Yes brother ఈ పాటను 100 సార్లు విన్నా తనివి తీరదు అలాగే మీరు కూడా ఈ పాటను అంత అద్భుతంగ compose చేసారు ఆ బ్రదర్ కూడా చాలా ఇన్వొల్వె అయ్యి పాడాడు దేవుడు తనను ఇంకా సేవలో బలపరచాలని కోరుకుంటున్నాను. .....
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
ఎంత మంచి పాట ఎంత మంచి వాయిస్...... సూపర్ ఎక్సలెంట్ 🙏🙏👌👌🎤
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
HALLELUJAH 🙌🙏😍🙇👏🙌... Really no words to measure for HIS love for us to be happy many more times but HIS love for us never ever change such a amazing GOD Almighty JESUS CHRIST!🙏🙌..we serve 😊
OUR LOVELY GREAT GOD JEHOVAH AND OUR LOVELY GREAT GOD JESUS BLESS U ALL PRAISE THE LORD ❤️💐🙏
చాలబాగుంది వాయిస్&మ్యూజిక్.. యూట్యూబ్ లో ఒకే పాటని 6టైమ్స్ వెంట వెంటనే విన్న సాంగ్ నా లైఫ్ లో ఈ సాంగ్ మాత్రమే..
దేవునికే మహిమ కలుగును గాక. Amen
Great music, Nice voice .....
Amazing and powerful god we serve exodus:31 and joshuva10 lord member me our constant love. Glory and praise to u alone lord jesus yes lord.....
@@ignatiusdass9807 iooioiioooiiiiiiiiioioiioioiiooooooooooooooooiooooooooooooooooo
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you.
Nannu swasthaparachu thandry ne balamaina hasthalatho nañnu mttu nannu thattu Asaiah amen
Thanks
Thank you so much dear Brother. GOD Bless you more.
Old song's is like diamond 💎
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
అన్న పాట చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది
super voice annayya garu
Trendy song nice must watch
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి.god bless you
What.....a wonderful voice....Anna......elanti songs enka chala padi devuni namamunu mahimaparachalani manaspurthiga korukuntunna......na tarapuna...na frns tarapuna kuda.....
I fall in love with this song..... praise the lord amen❤️✝️❤️
Amen praise the lord
Praise the Lord brothers,దేవునికోసం కష్టపడుతున్న మీటీం అందరికీ పేరుపేరునా నిండు వందనములు. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించేలా మీరు ఎంతో ప్రయాసపడ్డారు,చాలాచాలా వందనములు.
Praise the lord 🙏 brother song chela Baaga paadaru Naku yemthoo chala chala esta maina song super ga unndhi tq brother devudu mimmunu deevinchunu gaaka
వాయోస్ సూపర్ , లిరిక్స్ సింప్లై సూపర్ , మ్యూజిక్ నో వర్డ్ దేవునికే మహిమకలుగునుగాక 😍😍
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
Hearing for the first time in 2024 , but addicted to this song.. Thanks so much for this lovely song… Eagerly waiting for the Gods Answer … Praise God
Almost 5y completed by releasing this song....
Still I'm feeling as a new song even I've listened so many times...
May GOD give U all his grace to make many songs like this....
Glory 2 GOD❤❤❤🙌🙌🙌❤️❤️❤️
ఈ పాటను 100సార్లు విన్న వినాలని అనిపిస్తుంది అన్నగారు
God bless this song in Jesus Chirst name,Amen. Holy Spirit grace in this song,Amen ❤❤
బ్రదర్ నజరేయుని నామమున మీరందరికి వందనములు.
యెాహోవ దేవునికే మహిమ చాలా చక్కగా పాడించారు మీ సంగీతం చాలా చాలా బాగుంటుంది మీ పాటలు వింటుా వుంటాను.
Ma dady gaaru rasina song chaala adhbuthanga paadaru thank you
Song hrudayamunu anandimpa chsthunnadi.
Mari Mari
Vintu vuntanu
Chala manchiga padinaru praise the
Lord
బ్రదర్ వందనాలు మీరు పాడిన పాట చాలా బాగుంది ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఎంతో ఆశగా ఉంది బ్రదర్ మీకు చాలా ధన్యవాదాలు
th-cam.com/video/FnRjBA29674/w-d-xo.html
ప్రియమైన దేవుని పిల్లలరా
యెహోవా నీ నామము సాంగ్ perfect piano లో చూసి నేర్చుకొని subscribe చేసుకోండి
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు విన్నాను God bless you brother sss
th-cam.com/video/YVhY9nEVThU/w-d-xo.html
రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట