Lyrics:- నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా చేసిన ఉపకారముకై - నీవు చూపిన కృపలన్నిటికై అ.ప. : వందనం వందనం - వందనం యేసయ్యా 1. సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా సామర్ధ్యం కలిగించి పని స్థిరపరచితివా 2. ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా ఆటంకం తొలగించి గురి కనపరచితివా 3. పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా
పల‌్లవి: నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా చేసిన ఉపకారముకై - నీవు చూపిన కృపలన్నిటికై అ.ప. : వందనం వందనం వందనం యేసయ్యా 1. సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా సామర్థ్యం కలిగించి పని స్థిరపరచితివా 2. ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా ఆటంకం తొలగించి గురి కనపరచితివా 3. పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా
మీ పాటలు వాళ్ళ ఆత్మవిశ్వాసులయినా వాళ్ళు చాలా ఉన్నాడు.... బాధలలో నుండీ విముక్తి కలిగిన వాళ్ళు..దైర్యం కోల్పోకుండా నిరంతరం సంతోషం తో గడుపుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు... 🙏
ఏది ఏమైనా యేసయ్య సాంగ్స్ ఐలెట్ అన్న, యేసయ్య మీ ద్వారా ఇంకా అనేక సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను అన్న 👏👏👏🫂🎉🎉🎉, కొత్త మహేందర్,మెదక్ జిల్లా యేసుక్రీస్తు రక్షకుడు వాట్సాప్, గ్రూప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ✝️🙏🙏
Praise the lord annayya garu🙏 🙏.... ప్రతి ఆటంకంలో.. ప్రతి సోదనలో.. నన్ను ఎంతగానో కాపాడినావు దేవా..... తక్కువ చేసి నిందలు వేసే వాళ్ళ ఎదురుగా.. అంతకంత దైర్యంతో.... ఎక్కువా ఘనతతో.. నిలబెట్టే గొప్ప దేవుడవు.... వందనలయ్య... ఈ సాంగ్ చాలా బావుంది.... క్రుంగి ఉన్న ప్రతి సోదరులకు.. ధైర్యం ఇచ్చే పాటా......🎉🙏🙏
🙏అన్నయ్య మీ ప్రతి పాటలో ఒక మెసేజ్ ఉంటుంది అన్ని వాక్యానసరమైన పాటలే నేను ఒక పాట నేర్కుకోవాలి అంటే కచ్చితంగా మీ పాటలే చూస్తాను ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే నేను వాక్యము చెప్పలేను కానీ పాట ద్వారా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటాను అందుకే మీ పాటలు ఎంచుకుంటాను. కానీ అన్నయ్య మా దగ్గర మ్యూజిక్ సిస్టమ్ ఏమి లేదు మేము డ్రమ్ మీదే పాటలు పాడతాము ఒక్కోసారి కొన్ని పాటలు డ్రమ్ కి రావడంలేదు అన్నయ్య అవి పాడటం లేదు అంటే మీరు సరిగా పాడటం లేదు అని కాదు అన్నయ్య కాకపోతే అన్ని డ్రమ్ కి మంచిగా రావు అని అన్నయ్య డ్రమ్ కి అన్ని పాటలు అనుగుణంగా ఉంటే మీ ప్రతి పాట పాడుకోవచ్చు అని అన్నయ్య ఎందుకంటే మీ పాటలు వదులుకోలేక ఇలా చెప్తున్నాను అన్నయ్య
Lyrics:-
నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
చేసిన ఉపకారముకై - నీవు చూపిన కృపలన్నిటికై
అ.ప. : వందనం వందనం - వందనం యేసయ్యా
1. సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా
సామర్ధ్యం కలిగించి పని స్థిరపరచితివా
2. ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా
ఆటంకం తొలగించి గురి కనపరచితివా
3. పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా
ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా
Good singing annayya and sister garu
PRAISE. THE. LORD. SIR...🙏
WHAT A WONDERFUL LYRICKS... SINGING...MUSICAL...
WORDS. CONSTRUCTIONS..ALSO. SUPERB. SIR🙏✝️🎤👍👌
Femele version outstanding profesional singer
Wonderful song of thanksgiving. Thank you for releasing the song before New Year 2025. Bro. Stevenson, you are the best in singing for our Great God.
పల‌్లవి: నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా చేసిన ఉపకారముకై - నీవు చూపిన కృపలన్నిటికై
అ.ప. : వందనం వందనం వందనం యేసయ్యా
1. సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా సామర్థ్యం కలిగించి పని స్థిరపరచితివా
2. ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా ఆటంకం తొలగించి గురి కనపరచితివా
3. పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా
Chesinapatala koraku,meeru padina patala korakai Vandanam.Annayya.❤
super song annaya garu దేవునికే మహిమ కలుగునుగాక
Hallelujah Chorus 👏👏🎉👏🙏 Praise The LORD 👏 👏 🎉 👏 👏 🎉 👏 Annayya
వందనాలు అన్న గారికి దేవునికే మహిమ 💐🌹🌹❤️❤️❤️❤️💐💐🌹🌹🌹💐💐❤️💐💐💐💐💐💐🌹🌹🌹💐
Devinike mahima kalugunu gaakaa amen I ❤️ jesus 🎉
Anna wonderful song ❤️
కనుపాప వలె కాపాడిన యేసయ్య కి మహిమకలుగునుగాక
మీ పాటలు వాళ్ళ ఆత్మవిశ్వాసులయినా వాళ్ళు చాలా ఉన్నాడు.... బాధలలో నుండీ విముక్తి కలిగిన వాళ్ళు..దైర్యం కోల్పోకుండా నిరంతరం సంతోషం తో గడుపుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు... 🙏
Praise the lord Anna 2024అంతటిలో కాపాడిన దేవునికి కృతాజ్ఞాతాతో కూడిన పాట చాలా బాగుంది
Solid voices for God
Nice anna . lyrics bagunnai
Praise the lord annaya guru song super annaya guru
ఏది ఏమైనా యేసయ్య సాంగ్స్ ఐలెట్ అన్న, యేసయ్య మీ ద్వారా ఇంకా అనేక సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను అన్న 👏👏👏🫂🎉🎉🎉, కొత్త మహేందర్,మెదక్ జిల్లా యేసుక్రీస్తు రక్షకుడు వాట్సాప్, గ్రూప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ✝️🙏🙏
Praise the loard 🙏🙏🙏Annayya
Praise the lord Sir wonderful song and wonderful lyrics Mana prabuvuke mahima kalugunu gaka amen
🙏🙏🙏
Amazing vocals sofia 💫
God bless you, sophia glory. You have done it. Absolutely good.
Thank you anna ❤
Praise the lord. Wonderful and great ful song 🙏🙏🙏
Good song Good singing thank you sir 🙏🙏
Nice song annaya garu 🙏🙏🙏
Nice super song prise the lord Sirzz✝️🛐🙏
Praise the lord Annaiah 🎉🎉🎉 Nice singing 👌
Very nice song annaya ❤❤❤
Praise the lord ✋ chaala baagundi song awesome singing sofi and music singing stefen sir really chaala chaala baagundi 👌👌💐🎉
Very good song sir,Devunike krutajnathalu telipe son maku ichharu❤
Very good voice సోఫియా గ్లోరీ 🙏🙏🙏
Praise the Lord. అన్నగారు ఈ పాట చాలా బాగా రాశారు పాట చాలా బాగుంది
Praise the Lord Brother what a Wonderful Thanksgiving ❤❤❤❤Song
Excellent song brother, glory to God
Nice song sir sister track petted pl
Excellent lyrics, singing, music👌
Glory to God❤️
Sofiya good voice
God bless you
Sofiya glory good voice
God Bless you
Praise the lord Annayya.Nice song.chala bhaga padaru.Footwear this paduthe bhagundedi
Absolutely excellent lyric. 👏👏👏
Praise the lord annayya
Praise the lord annayya garu🙏 🙏.... ప్రతి ఆటంకంలో.. ప్రతి సోదనలో.. నన్ను ఎంతగానో కాపాడినావు దేవా..... తక్కువ చేసి నిందలు వేసే వాళ్ళ ఎదురుగా.. అంతకంత దైర్యంతో.... ఎక్కువా ఘనతతో.. నిలబెట్టే గొప్ప దేవుడవు.... వందనలయ్య... ఈ సాంగ్ చాలా బావుంది.... క్రుంగి ఉన్న ప్రతి సోదరులకు.. ధైర్యం ఇచ్చే పాటా......🎉🙏🙏
Excellent thanks giving song, nice singing by Sofia Glory🎉🎉
Praise The Lord
Anna meru pade prathi song chala baguntundi Anna
Nice song God bless abundantly 🎉
Wonderful song lyrics God bless you all team members 🎉🎉❤❤
Amen🙏
Wonderful song❤
Praise the Lord. God bless you all 🙏
Praise god 🙏❤️❤️🙌
Vandanalu brother amma chala baga padaru devunike mahima kalugunugaka amen
Praise The Lors Anna Song chala bagundi 2024
Praise the lord ❤️❤️
Very nice song sir 🙌🙌🙏 wonderful singing sir
Very very happy to hear this new song from Symphony Music
Thank You so much Anna & sister garu🙏
Wonderful song devunike Mahima kalgunugaaka gaaka Amen amen amen amen
God bless you sophia glory 👌👍✝️
Praise the lord br
Thanks to god for his protection for the last years
Good song,god bless you br
Praise the lord brothers 🙏🙏🙏
All' glory of the Jesus Christ 🙏 Jesus Christ bless you brother your family and your spiritual life 🤝🙏
Presthe load anna song chala bagaa rasaru verry nice liricks
Wonderful song God bless you Annayya sister
God bless you Sofia👍
Praise the lord brother
చాలా చాలా baagundi 🎉🎉🎉🎉🎉
Amen🙏🙏🙏🙏
Buautyful song brother
Super song annaya devvuni ke mahima khalugunu gaaka amen🤲🏻🤲🏻🤲🏻🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻🙏🙏🙏
Beautiful meaning song ❤️
God bless you 🙏
Tq u jesus
దేవునికి మహిమ
Praise the lord annayya song amazing super
Super song brother
Anna song bavundi 👏👏 track release cheyyndi 🙏
Super song please track sir
God bless you Sofia
Praise the Lord amazing song brother
Wonderful 👍
Praise the lord Anna
Lyrics super anna
Nice song annaya
లైక్.51.🎉🎉🎉🎉
❤❤❤❤
Wonderful new year song brother ❤❤❤
Praise is the lord brother
🎉 Musical and lirics 🎶 Hit song
Praise the Lord Sir
This song is very nice and God bless all the team
Glory to God
🙏అన్నయ్య మీ ప్రతి పాటలో ఒక మెసేజ్ ఉంటుంది అన్ని వాక్యానసరమైన పాటలే నేను ఒక పాట నేర్కుకోవాలి అంటే కచ్చితంగా మీ పాటలే చూస్తాను ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే నేను వాక్యము చెప్పలేను కానీ పాట ద్వారా నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటాను అందుకే మీ పాటలు ఎంచుకుంటాను. కానీ అన్నయ్య మా దగ్గర మ్యూజిక్ సిస్టమ్ ఏమి లేదు మేము డ్రమ్ మీదే పాటలు పాడతాము ఒక్కోసారి కొన్ని పాటలు డ్రమ్ కి రావడంలేదు అన్నయ్య అవి పాడటం లేదు అంటే మీరు సరిగా పాడటం లేదు అని కాదు అన్నయ్య కాకపోతే అన్ని డ్రమ్ కి మంచిగా రావు అని అన్నయ్య డ్రమ్ కి అన్ని పాటలు అనుగుణంగా ఉంటే మీ ప్రతి పాట పాడుకోవచ్చు అని అన్నయ్య ఎందుకంటే మీ పాటలు వదులుకోలేక ఇలా చెప్తున్నాను అన్నయ్య
Praise the God anna
Prise the lord sir Happy new year Sir
Track pettandi sir
🤍
Super
Praise the Lord annayya song amazing super
Praise the lord sir 🙏
🎉 praise the lord sir
Praise the lord Anna 🙏
❤❤❤
Praise the lord annaya🙏🙏🙏