MANISHIGA | మనిషిగా పుట్టినోడు | A.R.Stevenson Live Singing | Meaningful Christian Gospel Song
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #arstevenson #symphonymusic
#stevensonlive #jeevaswaralu
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
Manishiga Puttinodu Mahathmudaina
Marala Mattilo Kalavavalayura
SONG : MANISHIGA PUTTINODU
ALBUM : SAKKANAINA YESURAJU
Lyrics, Music & Voice - Dr. A.R. Stevenson.
Keys: Thimothy
Pads: Bobby
Tabla: Emmy n Solman
Guitar: Suresh
Flute: Emmanuel
Sax: Prasad
Harmony: Arpitha, Jyothirmai, Abhishek & David
Camera: Lal, Merlin, Suresh
Video Editing: Abhishek
Recorded at Divine Studio, Eluru
Final Mix by Dinesh, Chennai
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Other Videos
Phalamulanaashinchina : • PHALAMULA | ఫలములనాశిం...
Mouniyaaye : • MOUNIYAAYE | మౌనియాయె ...
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొనిపోలేడు పూచికపుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా
అ.ప. : దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో
1. ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు
2. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే
జన్మించక ముందే నిన్నెరిగిన నాధుడే
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్థముందిలే
3. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు
నీలోని ఆత్మకు స్వర్గమొ నరకమొ
నిర్ణయించే సమయమిదే కళ్ళు తెరుచుకో
Sariyaina manishi e songke maripotadu
Praise the lord anna uma praizy ki manchi match ravalani marriage avvalani prayer cheyandi plz anna anu angel ki garba chanchi problm bulky ga undhi manchi santanam yeshayya evvalani prayer cheyandi ranjith manasu maralani prayer cheyandi
Janmanicchinavadu esukristu dedude
Nenu nirmala kumari shamma pentekostu ministries paidikondalapalem me songs anni chala bavuntae annayya I love your songs
Veladi vandanalu suthi sothrlu the lord amin the lord amin the
Ee pata chala bagundhi chala Kalam tharvatha TH-cam lo vinnanu
Vandanamulu ayya
Rojuku oka sari aena vinalani anipisthindhi song chala bagundhi
Praise the lord 🙌 brothers i like this song 💖 my heart touching song ❤️
Anna meeku chakkani kantam icchadu devudu
😢😊praise the lord
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)
ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా||
జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా||
నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) ||మనిషిగా||
Welcome Anna
Thanks bro
Welcome brother
Tq brother
God bless you anna
Ee pata lo devuni yokka swaramu vinabaduthundhi
Abba entha Baga padav anna devunni okkokkaru okkoka konamlo chooisthunnaru Meeru aithe sangeethm roopamlo
Nice suvartha brother
Annnna song chala vinasompuga vundannna
Vupiri devuni jeevame kani gali kadu nammina vadudanyudu amen
Davanki mahama kalugunu gaka ana
Devunikey mahima ghanatha kalugunu gaka amen amen amen amen amen amen amen amen
Pranamundagane nevu prabhuni nammuko
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఎంటి ఈ మహిమ
Vandanalu anna
E pata ante naku chala chala istum Annaya ippatiki roju vinttuvuntanu ... vandanalu annaya god bless you
Stevenson sir mimmalni oosari chusa.enka kakinada lo nenu chdivetapudu ma frnd MI kosam MI sevA KOSAM CHEPPINDI...neenu meeku pedda abimanini sir..yesayya kosm songs excellent GA padaaru.thnq sir...
Superb Anna love Hort anna stevenson anna love you
Amen Amen Amen Amen Amen Amen
Tqs annya nanu rakshinchinduku
Deepamundagane illu chakka bettukooo...... Pranamundagane nevu Prabhu ni nammuko...... 🙏🙏🙏🙏🙏
✝️మన పౌరస్థితి పరలోకమందున్నది ❤️
012118i181111Biswas you q99
7717qq1ùhyq tgğ q9912o2k2ou1i
Mi voice chala bagundi miru baga padaru
VANDANALU AYYA GARU SUPER SONGS SUPER SONGS KUWAIT
prabhuva
Very inspiring songs ...
I like this song
Annayya nee voice Entanna.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devunike mahima kalugunu gaka Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir devudu maku echina goppa varamu sir meru me songs
Halleluya
అన్యయ్యగారు. మీరు. పాడిన అన్ని వింటూ ఉంటను
VANDANALU BROTHERS AND SISTERS SONGS SUPER KUWAIT
Vandanallu Anna garu chala bagundi papa devunike mahima kalugunugaka amen
Super bro
Hi praise the lord
Please prayer for me
Price the Lord Jesus chela machigapadaru
priselord
Super messege song anna
నాకు చాలా ఇష్టం ఈ పాట
Priesd the lord 🙏
Sir Anni song s super song s God bless you
Vandnalu 👏 YESURATHNAM K 🙏
దేవుడు మిమును దీవించును గాక ఆమెన్
ಮುತಾಣ
mttanna
ನಇಅನತಾ
మాటల్లేవ్ బ్రదర్, ప్రతీ అంశం ఒక గుణపాఠం నేర్పింది.god bless u all🙏🙏🙏🙏💐💐💐💐
9
Amen
🙏✝️🙏
ఆమెన్
Praise the Lord anna, ee song antey naku chala istam na child hood lo ma church lo nenu chala sarlu padanu
దేవునికే మహిమ కలుగును గక ఆమెన్
అన్నా మీరు ఒక అద్భుతం దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు
మనిషి జీవితం గూర్చి సామాన్యుడు కూడా చక్కగా అర్ధo చేసుకునే రీతిన వున్న ఈ గీతం, మీ స్వరం అద్బుతo. ఈ కరోనా రోజుల్లో మనిషి తన
జీవితం గురిం చి తనకు తాను ఆలోచన చేసి కోవదాని వీలు కలిపించే హెచ్చరిక గీతం.
Excellent brother God bless you.
Llpl
What a wonderful song anna... E song lo yentho ardham teliyasaru anna miru... E song itay naku chala . Chala Bagundhi...Devunikay Mahima ganatha prabavamulu kalugunu gaka 🙏🙏🙏
@@keerukeerthi9436 ,6
Super song
Praia the Lord Brother
Praise the lord annaia👌👌👌👌👌👌👌👌👌👌👌👌 song deuni namaniki stotralu annaiah
Price the lord brother song super 🙏🙏🙏🙏🙌🙌🙌🙌
🙏🙏🙏⛪⛪⛪Priase the Lord brother 🙏 🙏 🙏 ⛪⛪⛪naku.e.song.chala.istam🙇🙇🙇⛪⛪
chala adram ga unay anna songs 🎉
నాకు చాలా చాలా ఇష్టం అయిన పాట Brother
Edd
అన్న గారు ఈ సాంగ్ 2018 సువార్తలో పడడం విన్నాను ఈ సాంగ్ కోసం you tube lo చాలా వేధికాను దొరకలేదు మళ్ళీ ఈ రోజు మీ ద్వారా విన్నాను thanks anna garu iam so happy 👍👍👍👍👍👍👍👍👍😀😀😀😀😀😀😀😀😀
Super
Coment
Praise the Lord,
అద్భుతమైన పాట sir........మహాత్ముడైన గాని మట్టిలో...... మంచి సందేశాత్మక పాట.
Anna ee song nannu chalavaruku marchindhi
Praise the LORD sir
Vandanamulu annaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🧎♂️👌👌👌👌
దేవునికి మహిమ ❤
జై యేసయ్య
అన్న వందనాలు
Very nice song brother chala istam naku God bless you
praise the lord Annay machi songs rachichi papinaduku miku vandanalu narakamantay ashamashikadhanna song upload chayadi annay please
మంచి సువార్త పాట మరియు అందరికీ అర్ద్మయే ఈజీగా అర్డ్మాయే భాష లో వినిపించారు.
Devunike mahimakalugunugaka amen
ఆలోచనాత్మకమైన గీతం అద్భుతమైన ఆలాపన ఎన్నిసార్లు వినిన మళ్ళీ మళ్ళీ వినాలనపించే రచన 🙏🙏🌹🌹
దేవుని కృపా 🙏🙏🙏👌సూపర్ అన్న
Ll
@@nanijohn1657 l
,, ఆన్న ఈ పాట వింటుంటే అన్యులు సహితం మన్ దేవుడు గొప్ప దేవుడని అనుకుంటారు ఎంతో బాగుంది 🙏🙏🙏amen
🙏🙏🙏🙏🙏🙏🙏👃👃😭😭😭😭😭
Yes
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
Jeevitha sathyalu adbhuthamga padi mammulanu devunilo hecharisthu aadhyathmikamga protsahisthunnaru thank you
SS garu💐
దేవునికే మహిమ కలుగును గాక Amen💞🤲🙇♀️🛐🙏🏻
ఈ పాట లో ఉన్న అర్ధాలు మనుషులు బతుకులు మార్తాయి ☝️💯💯💯😂😂
Nenu na chinnappatinundi vintunna ee song ...heart touching song anna...vandhanalu 🙏🙏
మేము ఆశీర్వదింపబడుచున్నాము
Very nice singing athmeeyamaina song....Praise god
Superb song anna , క్రైస్తవ సంగీత అనిముత్యం అన్న మీరు నిజంగ చాలా అర్థవంతమైన సాంగ్ .ఈ పాట వింటే నిజంగా లోక ఆశలు చంపేసుకుని దేవుని కోసం బ్రతకాలి అనే ఆలోచన వస్తోంది Thanks anna
Super song
@@jonahbonu9951 Amen
Amen
Nice song 👍 wonderful mining. Amen
ఒక్క మనిషి పరలోకం నడిపించే పాట బ్రదర్ సూపర్ గాడ్ బ్లేస్ యు
Super song annaya super super super
మానవ హృదయాన్ని కదిలించే సాంగ్ 🙏🙏🙏
Superb
Supersongeepata
Nenu promise line church💒 nundi. Stephen Annayya 🙏🙏🙏🙏🙏
Kannillu vachay annaya amezing singing 😭😭🙏🙏🙏🙏
Chala bagundi... heart touching song.. glory to God.
Hi అన్నయ్య.. ఈ పాట మీరు తప్ప ఇంక ఎవ్వరు పాడినా బాగోదు..మంచి message ని పాట రూపంలో అందించినందుకు వందనాలు అన్నయ్య🙏
దేవునికి మహిమ కలుగును గాక.
Praise the lord steeven son brother
అర్థవంతమైన అద్భుత గానం అన్నయ్యగారు🙏🏿
గ్రేట్ సాంగ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గుడ్ మినీగ్
Praise the Lord ayyagaru
ధన్యవాదాలు...
నాకు ఊహ వచ్చినప్పటి నుంచి వింటున్నా ఈ పాట.. మళ్ళీ ఇలా వింటానని అనుకోలేదు.. వందనాలు అన్న.. ఇలానే మరుగున పడిన అనేక విలువైన క్రైస్తవ కీర్తనలను వెలుగులోకి తీసుకొని రండి....
Dheepamundagana illu chakkabettukow song padatama gani nee illu eppudu chakkapettukuntave cheppagalaru
చాలా అద్భుతమైన పాట. మీరు ఈ లాంటి పాటలు చాలా వ్రాయాలని పాడాలని మీకోసం ప్రేయర్ చేస్తాం అన్నయ్య
T.lakshmanna
Same to you brother🙏🙏🙏
?.