INNAALLU THODUGA | ఇన్నాళ్లు తోడుగా | A.R. Stevenson | Popular Telugu Christian Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 440

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  11 หลายเดือนก่อน +231

    Lyrics:-
    ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు
    అ.ప. : ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతుము జీవితాంతము
    1. ఘనులైన వారే గతియించగా
    ధనమున్నవారే మరణించగా
    ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు
    2. మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మాదరికి చేరకుండగా
    కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు
    3. ఈ లోక యాత్రలో సాక్షులుగా
    నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా
    ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు
    నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు

  • @devadaskuna1142
    @devadaskuna1142 3 ปีที่แล้ว +351

    ఇన్నాళ్లు తోడుగా
    పల్లవి: ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
    అను.పల్లవి: ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
    1. ఘనులైన వారే గతియించగా
    ధనమున్నవారే మరణించగా (2)
    ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||
    2. మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||
    3. ఈ లోక యాత్రలో సాక్షులుగా
    నీ రాజ్య వ్యాప్తిలోపాత్రలుగా (2)
    ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు
    నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు (2) ||ఇశ్రాయేలు||

  • @SrinivasRao-vs5qh
    @SrinivasRao-vs5qh 3 ปีที่แล้ว +95

    మీకు ఏల సాద్యం అవుతోంది మీకు ఆదేవుడు ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ మమ్మల్ని సాంతోస పారచాలని ....

  • @శ్రీధర్రావ్దేవన్పల్లి

    మీ పాటలు మధురాతి మధురం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక, దేవునికే మహిమ కలుగును గాక, ఆమెన్

  • @duvvaraputrinadh8467
    @duvvaraputrinadh8467 3 ปีที่แล้ว +4

    ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
    ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
    1.
    ఘనులైన వారే గతియించగా
    ధనమున్నవారే మరణించగా (2)
    ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)
    ||ఇశ్రాయేలు||
    2.
    మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2)
    ||ఇశ్రాయేలు||

  • @apmojesh3766
    @apmojesh3766 3 ปีที่แล้ว +14

    క్రైస్తవ లోకానికి ఒక వజ్రం లాంటి వాడవు అన్నయ్య నీ గురించి ఎంత చెప్పిన తక్కువే

  • @kkesavakumar8144
    @kkesavakumar8144 3 ปีที่แล้ว +3

    దాహార్తి తో ఉన్న క్రైస్తవ దుప్పిని, క్రీస్తు ప్రేమ నీటివాగుల చెంతకు చేర్చిన అద్భుత సంగీత సాహిత్యం ఇది.

  • @bs1530
    @bs1530 3 ปีที่แล้ว +56

    మరో అద్భుతమైన పాట.
    మీ రచనలు వర్ణనాతీతం.
    ఇంకా ఇంకా ఎన్నో albums చేయడానికి దేవుడు మిమ్మును బలపరుచును గాక.

  • @thanankirajusalmanraj2696
    @thanankirajusalmanraj2696 3 ปีที่แล้ว +14

    ప్రతి పదం చాలా అర్ధవంతంగా రాశారు

  • @kkala6843
    @kkala6843 2 หลายเดือนก่อน +1

    నాకు చాలా ఇష్టమైన పాట ప్రైజ్ గాడ్ నా జీవితంలో ఒక అధ్భుత కార్యములు చేయండి పొందుకున్నాను యేసయ్య పరిశుద్ధ నామంలో ఆమేన్ 🙏😭🤲🤰🤲

  • @nlwcparvathipuram
    @nlwcparvathipuram 2 ปีที่แล้ว +12

    Covid time లో ఆదరణ కలిగించి, ధైర్యం నింప గల అభిషేక మైన పాట.... glory be to God

  • @rapakanareshrapaka1741
    @rapakanareshrapaka1741 2 ปีที่แล้ว +31

    మీ పాటలు అలకిస్తున్న ప్రతిసారి ఏదో తెలియని సంతోషం హృదయంలో నుండి ఉప్పొగుతుంది. Thank you అన్నయ్య దేవుడు నిన్ను దీవించును గాక 🙏🏻

  • @saisaisai8032
    @saisaisai8032 3 ปีที่แล้ว +7

    ఈపాట అప్లోడుచేసినందుకు.వందనాలు. అలాగే .Thanks.bratherఈపాటమీటీంగ్స్.లలోవిన్నాను.నా కుచాల ఇష్ట మైనపాట..

  • @christfollowersteam6222
    @christfollowersteam6222 3 ปีที่แล้ว +3

    కృతజ్ఞతతో కూడిన ఆరాధన గీతం.
    మీ ద్వార పరిశుద్దాత్మూడు మన తెలుగు క్రైస్తవ్యానికి అందించినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు,దేవునకి స్తోత్రాలు.

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 3 ปีที่แล้ว +57

    అన్నయ ఈ పాట కొసాం ఎన్ని రోజులు నుంచి ఎదురు చుస్తున్నను అన్నయ పాట చాలా బాగుంది అన్నయ 🙏🙏🙏👌👌👌👍👍👍🌻🌻🌻🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺

  • @jagadeeshv8118
    @jagadeeshv8118 3 ปีที่แล้ว +28

    ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
    ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
    ఘనులైన వారే గతియించగా
    ధనమున్నవారే మరణించగా (2)
    ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||
    మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||
    ఈ లోక యాత్రలో సాక్షులుగా
    నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా (2)
    ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు
    నీదు ఆత్మశక్తితో నింపి నడుపు చున్నావు (2) ||ఇశ్రాయేలు||

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 3 ปีที่แล้ว +54

    Praise the lord అన్నయ్య గారు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఈ song కోసం చాలా అద్భుతమైన పాట ఒక గొప్ప సందేశం లాంటి రచనలు wonderful music మీ voice super

    • @johnhydek4434
      @johnhydek4434 2 ปีที่แล้ว +2

      W

    • @Priya._.527
      @Priya._.527 2 ปีที่แล้ว

      3@@johnhydek4434 a

    • @chinnanakka3987
      @chinnanakka3987 2 ปีที่แล้ว

      @@johnhydek4434
      ......

    • @baatukantamma6464
      @baatukantamma6464 2 ปีที่แล้ว

      ంంంక్ంంమ్ ప్ప్ప్ంంణ్క్కక్కణమంంమణంంం npnnmn k m nknన్not mmnmnnmmmkk mmnmnnmmmkk mmnmnnmmmkk mmnmnnmmmkk mmnmnnmmmkk I don't don't make a Nunn mmnmnnmmmkk I knew నవంబర్ నవంబర్ ంం0నక్కపల్లి నక్కపల్లి నక్కపల్లి మంచి మంచి విషయాలు మాకు కూర్చొని ఉన్న మన మన మన మన మన మన తెలుగు మ మీడియా వారు కాదు కాదు కానీ మంగ మంగ పక్కన పెట్టి ఒక్కసారి చూస్తే చూస్తే మ్

    • @baatukantamma6464
      @baatukantamma6464 2 ปีที่แล้ว

      @@johnhydek4434 nnmn nenu mmm nmmmkk nmmmkk mmnmnnmmmkk is mmkk mmkk mmkk mmkk mmkk I have n0ప్ంంంmake is the the first half and half half a century and and half the first first thing m thing and and and I 6th and the other is is a clearance and and kk I known for

  • @RaviTeja-qh8sq
    @RaviTeja-qh8sq 3 ปีที่แล้ว +4

    Epataku purva vaibhavanni
    Teccharu naku chala esthamaina song neku me patalu ఎంతో ఆధారణగా untai

  • @Anandkumar-lo1fp
    @Anandkumar-lo1fp 9 หลายเดือนก่อน +2

    Praise the lord అన్నయ్య గారు

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 2 ปีที่แล้ว +2

    దేవుని నామానికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏

  • @RajKumar-hn8jr
    @RajKumar-hn8jr 3 ปีที่แล้ว +1

    Maro adbhutham ayina paata mee nunchi devudu aneka melulanu mee paatala dvara maaku kaluga chesthunnandhuku devunike mahima kalugunu gaka meeku naa kruthagnathalu brother devunike mahima kalugunu gaka amen

  • @venugopalsheshavapuri7318
    @venugopalsheshavapuri7318 3 ปีที่แล้ว

    yenno ardhavantha meina ,paataalu andistunnaaru ,mee swaramu mee galam ,devunike ankitham cheshaaru ,mee rachanalu ,amogham ,advitheeyam ,devudu inkanu ,paatala paricharya lo ,bahuga vaadukununu gaaka ,mee ministry ni bahuga deevinchunu gaaka, amen, amen, thankyou ,god bless you, amen,👍👍👍👍👍👍👍,

  • @netalarambabu9544
    @netalarambabu9544 3 ปีที่แล้ว +3

    మీ పాటలు అలకిస్తున ప్రతి సారి
    నూతన అనుభూతి కలుగుతునాది అన్న

  • @kanthamadhurimaa809
    @kanthamadhurimaa809 3 ปีที่แล้ว +6

    Thank you very much sooo much for this song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍🙏✍✍🙏🙏🙏👌👌👌👌👏👏🙌🙌🙌👏👏👏🙌🙌👏🙌👏🙌👏👏👏👏🙌🙏🙏🙏

  • @sreeramgera8030
    @sreeramgera8030 3 ปีที่แล้ว +10

    🙏🙏 praise the lord brother thank you wonderful memorable song & wonderful lyrics song thank you lord & thank you brother 🙏🙏

  • @vemula.dayakar.5143
    @vemula.dayakar.5143 2 ปีที่แล้ว +4

    ఆదరణ ఇచే 🎶🎤పాట

  • @nagamanipeethala5273
    @nagamanipeethala5273 18 วันที่ผ่านมา

    Praise the Lord🙏 nanna God bless you 🙏👌👍🙌

  • @embadiashok831
    @embadiashok831 2 ปีที่แล้ว +2

    Anna praise the Lord 🙏 me songs Anni chaala baaga untai hearttouching songs

  • @sunithaangadi5622
    @sunithaangadi5622 ปีที่แล้ว +2

    Spiritual life financial problems koraku school development koraku own building koraku hostel opening koraku children s study atta Amma koraku money adjust ayulaguna preyer cheyandi

  • @Prashant-wq4fx
    @Prashant-wq4fx 3 ปีที่แล้ว +5

    It's wonderful heart touching song annya thank you annya giving this song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriharimamidi9171
    @sriharimamidi9171 2 ปีที่แล้ว +2

    A Kanti కన్నీరు జరకుండగ ఏ లేదు మా దరికి క్రుకుండగ కంటి రెప్పలు కచి badraparichivunnavu. దురుస్తులు అలోచనలు బంగ పరిచి వున్నావు

  • @kasturich6406
    @kasturich6406 3 ปีที่แล้ว +6

    I like this song very much 👌

  • @SudhaRani-xo2xg
    @SudhaRani-xo2xg 3 ปีที่แล้ว +2

    Praise lord anna manchi songstho devun mahima Mariachi danyatha ichina devunke mahima

  • @lakshminarayana749
    @lakshminarayana749 3 ปีที่แล้ว +1

    Thank you brother song chaala bagundi

  • @sridharthipparthi
    @sridharthipparthi 3 ปีที่แล้ว +3

    ఈ కరోన సమయంలో ఈ పాట మంచి ఆదరణ గా ఉంది.... దేవునికి స్తోత్రం కలుగును గాక

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 3 ปีที่แล้ว +7

    Maaku kuda kaapari ga vunna Deva ....neeke sthothramu🙏🙏

  • @maryasunthaponnapati6800
    @maryasunthaponnapati6800 3 ปีที่แล้ว +14

    Lyrics, tune,and music everything is good. A great relief in this pandemic 🙏🙏🙏

  • @rameshchr7696
    @rameshchr7696 10 หลายเดือนก่อน

    Chala machi patani echaru anniyya thank you thank you Lord 🙏🙏

  • @solmonraju1916
    @solmonraju1916 3 ปีที่แล้ว +5

    Wonderful meanings and singing
    Glory to Jesus

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 ปีที่แล้ว +9

    సూపర్ ఫెంటాస్టిక్ అన్నయ్య ఈ సాంగ్ బెల్లంపల్లి ప్రవీణ్ గారు విజయవాడలో మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ సాంగ్ విన్నాను అన్నయ్య ఈ సాంగ్ మీటింగ్లో చాలా అద్భుతంగా పాడారు అన్న అప్పుడు విన్నాను మీటింగ్స్ మీరు వచ్చినప్పుడు అన్న థాంక్ యు మై అప్లోడ్ థిస్ సాంగ్

  • @teenareenatalks8501
    @teenareenatalks8501 2 ปีที่แล้ว

    Yesrayelu kaapare neeku vondanaalu 🙏🙏🙏

  • @hemalathaunnamatla979
    @hemalathaunnamatla979 7 หลายเดือนก่อน

    అన్న ఈ పాట వింటుంటే మరలా వినాలి అనిపిస్తుంది .. చాలా బాగుంది..🙏

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 3 ปีที่แล้ว +2

    Sthothram....sthothram....sthithi sthothram.....🙏🙏🙏🙏

  • @ravikumar.b6828
    @ravikumar.b6828 ปีที่แล้ว

    Devudu mimmalini me kutanbanni deevachali ✝️ amen ✝️

  • @godgracevlraju1057
    @godgracevlraju1057 3 ปีที่แล้ว +14

    Anna excellent song, super singing🎤🎵👌, God bless you🙏🙏🙏

  • @devunikrupa9046
    @devunikrupa9046 3 ปีที่แล้ว +3

    Samastha mahima prabavamulu yuga yugamulu thara tharamulu na devunike kalgunugaka Amen 📖🛐👏👏👏👏👏👏🎶🎶🎶🕎✝️🎻🎻🎻🎻🎻🎻🙌🙌🙌🎹🎹🎹🎹Praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏dhevudu me paricharyanu vistharinchi palimpa cheyunu gaaka Amen 🙏🙏🙏🙌🙌🙌Anitha from warangal

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 3 ปีที่แล้ว

    VADANALU AYYA GARU SUPER SONGS SUPER KUWAIT

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 ปีที่แล้ว +1

    Devuniki Stotram.... Devunike Mahima Kalugunu Gaka Amen....🌠🌺🎄🌲🎆🌟💫🌄🌃🎇🌷🌹🌻🌆

  • @anithachintha7003
    @anithachintha7003 2 ปีที่แล้ว

    Praisethelordbrotharthakyou

  • @kandikatlasravani3172
    @kandikatlasravani3172 ปีที่แล้ว

    Praise the Lord annayya🙏🙏devunike samastha mahima kalugunu gaaka

  • @eswararao2089
    @eswararao2089 5 หลายเดือนก่อน

    Brother, vevela vandanalu, meeru yenta viswasulu, Aa Devudu Anta thoduga vunnadu.,Aa. Swarakalpana,Aa ganamrutam , terrible,sir.

  • @ludiyamandangi8098
    @ludiyamandangi8098 3 ปีที่แล้ว +1

    Fantastic song sir. Wonderful worship sir.adbhtamaina rachana sir.👏🌷👏🌷👏🌷👏🌷👏🌷👏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🎼🎶🎸🎤🎧🎵🎷🎸🎸🎸🎸pushpamery bobbili.

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 ปีที่แล้ว +3

    Very beautiful lyrics. Music, singing n picturisation song tq u may god bless you n your family n team in the name of jesus christ amen brother 💒💐🤝🙏

  • @venkatesha5803
    @venkatesha5803 ปีที่แล้ว

    Amen supar song

  • @chapalakrishna1042
    @chapalakrishna1042 5 หลายเดือนก่อน +1

    God bless you sir

  • @lakshminarasimhalakshmi9428
    @lakshminarasimhalakshmi9428 3 ปีที่แล้ว +3

    Price the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyakumpati248
    @sandhyakumpati248 ปีที่แล้ว

    Sir miru class and mass songs chla baguntai nenu nina e roju vinanu thanks sir

  • @KarthikPenumala
    @KarthikPenumala ปีที่แล้ว

    Annayya meku vaddalalu sweet voice

  • @RameshPurimetla-i9c
    @RameshPurimetla-i9c ปีที่แล้ว +3

    Wonderfull song 👌👌superb singing annaya ❤️❤️❤️😘😘🙏🙏🙏

  • @jesusjoshua3863
    @jesusjoshua3863 2 ปีที่แล้ว +1

    All glory to JESUS CHRIST! Hallelujah hosanna!

  • @kondruvijayakumari8693
    @kondruvijayakumari8693 2 ปีที่แล้ว +1

    Enni sarlu vinna kani vinalane untundi.annasong chala bagundi.god bless your team.❤️🎉🙏👍

  • @vijayalakshmimittireddy9563
    @vijayalakshmimittireddy9563 3 ปีที่แล้ว +7

    PRAISE THE LORD Brother....
    Heartful thanks to upload

  • @sujichinna3733
    @sujichinna3733 3 ปีที่แล้ว +2

    Super song thenks lyrics bardar 👍🙏🙏

  • @stylecharunu9263
    @stylecharunu9263 4 หลายเดือนก่อน +1

    Supersong❤

  • @mounu1506
    @mounu1506 3 ปีที่แล้ว

    Nice to see you annaiah. Ninna meeru padina songs chala bagunnai.Lyf lo okkasaraina mimmalni chudalanukunna. Aa devudi daya valla ninna chusanu am soooo hpy to c u

  • @ashirvadhammekala717
    @ashirvadhammekala717 3 ปีที่แล้ว +1

    Praise the lord saint, Glory to God Almighty YahuAH 🙏🙌❤

  • @bhushanagovind3999
    @bhushanagovind3999 3 ปีที่แล้ว +1

    Praise the Lord annayya. Thanks giving song annayya. Thanks annayya. God bless you annayya

  • @ravikirantalapakula6941
    @ravikirantalapakula6941 3 ปีที่แล้ว +4

    Wonderful Lyrics Annya❤️
    Na Favourite Song ❤️🔥

  • @prabhudass260
    @prabhudass260 3 ปีที่แล้ว

    god bless you anna devudu mikicchina varanni batti devuniki vandhanalu

  • @thimothisavara9703
    @thimothisavara9703 3 ปีที่แล้ว

    Kantiki reppala Kasi fistula aalosanalu Banga parishavu thank you Jesus 🙏🙏💞💐💞

  • @prathipatimanohar2204
    @prathipatimanohar2204 ปีที่แล้ว +1

    Chala ardhavamthamaina song Anna glory to God 😊amen

  • @kirandeepati236
    @kirandeepati236 ปีที่แล้ว

    excellent Singing brother .me voice meku వరం, దేవుని కోసం చేస్తున్న మీ గీతాలు అద్బుతం

  • @KrupaRathnam-cw2gn
    @KrupaRathnam-cw2gn 8 หลายเดือนก่อน

    దేవుని కి మహిమ కలుగాక

  • @sundararajumunnangi1298
    @sundararajumunnangi1298 ปีที่แล้ว

    Super super super song of AR Stevenson anna

  • @sriharimamidi9171
    @sriharimamidi9171 2 ปีที่แล้ว

    ఇన్నలు తోడుగా మతో నదిచవు ఇమ్మను అయెలుగా వెన్నంటే వున్నావు ఇసరయలు కపరి నికే సుసత్రము
    గనులయన్ వారే గతియంచగ ధ్నం వున్న వారే మరినించగ వెన్న తగని వరివైన మమ్ము కనికరించవు మ దినములు podiginchavu సగివులుగా వుంచవు

  • @petarkammakatti359
    @petarkammakatti359 ปีที่แล้ว

    Thank you very much for I like song

  • @dasuhindi5689
    @dasuhindi5689 3 ปีที่แล้ว +2

    Praise. The. Lord. Sir....
    Glory. To. Our. Lord. Jesus Christ...
    This. Song. Unloaded....
    Wonderful. Lyrics and tunes music and locations and singing also.....Super duper...
    God bless you. Sir...

  • @p.vijayalakshmi9169
    @p.vijayalakshmi9169 3 ปีที่แล้ว +2

    Praise The LORD 🙏 Annayya

  • @rajeevrevulagadda8432
    @rajeevrevulagadda8432 3 ปีที่แล้ว +5

    Proud of your hardwork anna. Blessed family. Glory to JESUS alone

  • @seshulakkoju7846
    @seshulakkoju7846 2 ปีที่แล้ว

    Wonderful songs ప్రతీ పాట లో జీవము వుంటుంది brother Garu 🙏🙌🙏 Exlente

  • @balusinger6742
    @balusinger6742 3 ปีที่แล้ว +4

    Priase the lord annaya song super God bless you

  • @ramebujji4044
    @ramebujji4044 3 ปีที่แล้ว +3

    Tq sir, godbless you. Evergreen signing song.🙏

  • @persisofficial568
    @persisofficial568 2 ปีที่แล้ว

    Innaallu Thodugaa Maatho Nadichaavu
    Immaanuyelugaa Vennanti Nilichaavu (2)
    Ishraayelu Kaapari Neeku Sthothramu
    Ninne Anusarinthumu Jeevithaanthamu (2)
    Ghanulaina Vaare Gathiyinchagaa
    Dhanamunnavaare Maraninchagaa (2)
    Ennathagani Vaaramainaa Mammu Kanikarinchaavu
    Maa Dinamulu Podiginchi Sajeevuluga Unchaavu (2) ||Ishraayelu||
    Maa Kanta Kanneeru Jaarakundagaa
    Ae Keedu Maa Dariki Cherakundagaa (2)
    Kanti Reppalaa Kaachi Bhadraparachiyunnaavu
    Dushtula Aalochanalu Bhangaparachiyunnaavu (2) ||Ishraayelu||

  • @Bunnycdkdvdbsks
    @Bunnycdkdvdbsks 18 วันที่ผ่านมา

    Super anna song praise the lord anna🙏🙏🙏

  • @wonderstv1694
    @wonderstv1694 2 ปีที่แล้ว

    మంచి కాపరి నా యేసయ్య. రచన స్వరం సంగీతం అద్భుతం అన్నయ్య. 🙏🙏❤❤👍

  • @marybejjenki1159
    @marybejjenki1159 ปีที่แล้ว +1

    Wonderful song ❤ nice voice brother 👌 excellent lyrics brother 👌✝️

  • @azaraiahch6348
    @azaraiahch6348 2 ปีที่แล้ว

    May Jesus bless you n use u more all your life Amen Hallelujah

  • @ndomodhar9907
    @ndomodhar9907 3 ปีที่แล้ว +5

    Praise the Lord Anna🙏

  • @wonderstv1694
    @wonderstv1694 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన పాట అన్నయ్య 👍🌹❤👌🙏

  • @c7volunteer404
    @c7volunteer404 ปีที่แล้ว +1

    Glory to God amen Amen🙏

  • @virupakshappabl8875
    @virupakshappabl8875 10 หลายเดือนก่อน

    Sir mee paatalu Lona Edo oka message untundi good job sir

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 ปีที่แล้ว +93

    ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
    ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
    ఘనులైన వారే గతియించగా
    ధనమున్నవారే మరణించగా (2)
    ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||
    మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 2 ปีที่แล้ว +1

    Yes Jesus Thanks to You Lord

  • @manepallirajkumar6716
    @manepallirajkumar6716 ปีที่แล้ว

    Super super. Song very nice happy

  • @anithasayala1580
    @anithasayala1580 3 ปีที่แล้ว

    Annaya me songs almost super🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @hephzibahkondapalli3794
    @hephzibahkondapalli3794 3 ปีที่แล้ว +4

    One of the my favourite song anna😍😍😍

  • @sarammabandela4933
    @sarammabandela4933 3 ปีที่แล้ว

    Ayya garu praise the lord 🙏

  • @manil880
    @manil880 2 ปีที่แล้ว

    Anna mi swaram ilane bahuga devuni sevalo vadabadalani..prardistunnam

  • @Bro_Babi
    @Bro_Babi 3 ปีที่แล้ว +4

    Praise the lord

  • @pp-ft3un
    @pp-ft3un 3 ปีที่แล้ว +3

    Praise the Lord uncle....