ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నూతన సంవత్సరములోకి నను నడిపించిన యేసయ్యనూతన వాగ్దానములనిచ్చి నను దీవించిన యేసయ్య*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా**క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "**నీకై జీవింతున్నయ్య**నిను నేను కీర్తింతునయ్య**నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "*గడచిన కాలమంతా నీ దయా కిరీటము నుంచిబ్రతుకు దినము లన్నిటను నీ కృపా క్షేమములనిచ్చి " 2 "కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచిఉల్లాస వస్త్రమును దరియింపచేశావుఉన్నత స్థానములో నను నిలిపి నావు " 2 "*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా**క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "**నీకై జీవింతునయ్య నిను**నేను కీర్తింతునయ్య**నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "*పాతవి గతియింపజేసి సమస్తము నూతన పరచిరక్తముతో విడిపించి నీ వాక్యముతో నడిపితివే " 2 "మెళులతో తృప్తి పరచిఆనంద తైలముతో నింపి " 2 "రాజుల వంశములో నను చేర్చినావుశత్రు బలమంతటిపై జయమిచ్చినావు " 2 "*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా**క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "**నీకై జీవింతున్నయ్య నిను**నేను కీర్తింతునయ్య**నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "* *రచన , స్వరకల్పన , గానం* *సిస్టర్ : రజిని దాస్ . సాత్రి గారు* *Contact : 8464019614* *సంగీతం : KJW . ప్రేమ్ గారు* *Special Thanks To :Bro. P . కేదారి* *( ఏలూరు )*
New year song is BLESSED song.
Thank you mam
Super. Akka
Thank you sister
Praise God..Thank you ma❤
Super 👌👍😍
Thank you si much🤝🤝
👌👌👌👍👍
🙏🙏
E song dwara dhevadhevunike mahima kalugunu gaaka!god bless u. Sis
Yes sis.. thank you so much❤
🎉2🎉😂😂🎉😂😂😂🎉😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂@@rajinidassathriofficial
Akka editing & word super.
Thank you brother for your encourage
Superb song sister.....lyrics r really really blessing to us. God bless you more and more.....we love you sister
Thank you so much sister...Glory to Our GOD
Amazing song sister................
Praise GOD🙌🙌🙏🙏Thank you so much sis🤝🤝
నూతన సంవత్సరములోకి
నను నడిపించిన యేసయ్య
నూతన వాగ్దానములనిచ్చి
నను దీవించిన యేసయ్య
*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా*
*క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "*
*నీకై జీవింతున్నయ్య*
*నిను నేను కీర్తింతునయ్య*
*నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "*
గడచిన కాలమంతా
నీ దయా కిరీటము నుంచి
బ్రతుకు దినము లన్నిటను
నీ కృపా క్షేమములనిచ్చి " 2 "
కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచి
ఉల్లాస వస్త్రమును దరియింపచేశావు
ఉన్నత స్థానములో నను నిలిపి నావు " 2 "
*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా*
*క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "*
*నీకై జీవింతునయ్య నిను*
*నేను కీర్తింతునయ్య*
*నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "*
పాతవి గతియింపజేసి
సమస్తము నూతన పరచి
రక్తముతో విడిపించి
నీ వాక్యముతో నడిపితివే " 2 "
మెళులతో తృప్తి పరచి
ఆనంద తైలముతో నింపి " 2 "
రాజుల వంశములో నను చేర్చినావు
శత్రు బలమంతటిపై జయమిచ్చినావు " 2 "
*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా*
*క్రొత్త బలముతో నింపిన ప్రభువా " 2 "*
*నీకై జీవింతున్నయ్య నిను*
*నేను కీర్తింతునయ్య*
*నీ ప్రేమను ప్రకటింతునయ్య " నూతన "*
*రచన , స్వరకల్పన , గానం*
*సిస్టర్ : రజిని దాస్ . సాత్రి గారు*
*Contact : 8464019614*
*సంగీతం : KJW . ప్రేమ్ గారు*
*Special Thanks To :Bro. P . కేదారి*
*( ఏలూరు )*
New year song is BLESSED song.
Thank you mam
Super. Akka
Thank you sister
Praise God..Thank you ma❤
Super 👌👍😍
Thank you si much🤝🤝
👌👌👌👍👍
🙏🙏
E song dwara dhevadhevunike mahima kalugunu gaaka!god bless u. Sis
Yes sis.. thank you so much❤
🎉2🎉😂😂🎉😂😂😂🎉😂😂😂😂😂😂🎉😂😂😂😂😂😂😂@@rajinidassathriofficial
Akka editing & word super.
Thank you brother for your encourage
Superb song sister.....lyrics r really really blessing to us. God bless you more and more.....we love you sister
Thank you so much sister...Glory to Our GOD
Amazing song sister................
Praise GOD🙌🙌🙏🙏
Thank you so much sis🤝🤝