Why I worked with PK team? (I-PAC) || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2023
  • Watch full podcast here: • @ThulasiChanduExclusiv...
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 283

  • @yallantivamsi
    @yallantivamsi 5 หลายเดือนก่อน +173

    నేను మీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫాలో అవుతున్న ప్రతీ ఒక్క వీడియోలో మీరు చెప్పే ప్రతీ పాయింట్ నిజమే ఇదే విధంగా మీ ఛానల్ మాకు నిజం చెప్పాలి చెప్తూనే ఉండాలి ✊✊✊✊

    • @moviereviewmatters
      @moviereviewmatters 5 หลายเดือนก่อน +12

      Anni nijale emi undav bro....tanu one side eh ekava ga untadi..... congress side chalaa untadi ...tanu congress gurinchi oka video kuda negative matladadhu..first lo nenu alaane anukunna ..but ....ammai ani edho over chestundi

    • @rajapolmera3817
      @rajapolmera3817 5 หลายเดือนก่อน +5

      @@moviereviewmatters 100% for tdp ,anti bjp, ap lo tdp ki for

    • @moviereviewmatters
      @moviereviewmatters 5 หลายเดือนก่อน +1

      @@rajapolmera3817 adhey kadha bro ippdu kcr chesina manchi pathakalu unnayi development undhi plus jagan chesina development undhi konchem ayna plus pathakalu unnayi...vallu chesina manchi choopettali
      ..malli elanti development kaavalo adhi choopettali...bjp chesina postives choopettali negatives choopettali only negatives choopedtundi....e channel....edhina correct ga undali...jagan chalaa manchi panulu eh chesadu....kcr chesadu Modi chesadu....avi enduku choopedthaledo..ardam avvatledu naaku...!!.okate konam lo kaadu.....choopettadam.... journalism anukuntundhi pichidhi but kaadu .....adhi.....e ammaiki political strategises set avvavu velli honest videos chusko..ilanti chetta videos kakunda

    • @kranthichokkakula
      @kranthichokkakula 5 หลายเดือนก่อน +5

      Society needs honest journalist like you madam

    • @uvasai
      @uvasai 5 หลายเดือนก่อน +2

      Nen channel pettalanukovadaniki kooda mdm oka reason 😊

  • @LadduNani550
    @LadduNani550 5 หลายเดือนก่อน +66

    అక్క మీరు నిజాయితీగల జర్నలిస్టు అని అందరికీ తెల్సు...
    👍👍👌👌❤❤

    • @suryairukulla4002
      @suryairukulla4002 5 หลายเดือนก่อน +6

      Nijayithi unte .. ruthu bandu, pedalaki pensions,auto valla strikes, lockup death gurinchi enduku matladatam ledu?

    • @Hanu-kt5bs
      @Hanu-kt5bs 5 หลายเดือนก่อน

      ​@@suryairukulla4002సూపర్ చెప్పినవ్ నిజం చెప్పినారు 🎉

  • @ranikocherla5015
    @ranikocherla5015 5 หลายเดือนก่อน +6

    తులసి సిస్టర్ మి వళ్ళే మాకు. చాలా నిజాలు తెలుస్తున్నాయి...మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం ..మీరు న దృష్టిలో మరో సావిత్రి బాయి....ఇలాగే దూసుకు పొండి....

  • @sureshthandra8950
    @sureshthandra8950 5 หลายเดือนก่อน +10

    100%మంచి, నిజాయితీ గల జుర్న్లిస్ట్ మీరు తులసి గారు

  • @landhasrikanth1216
    @landhasrikanth1216 4 หลายเดือนก่อน +10

    నిజాన్ని నిర్భయంగా చెప్పేమీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం...

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 4 หลายเดือนก่อน +6

    మీరు మాట్లాడే విధానం బాగుంటుంది

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 5 หลายเดือนก่อน +34

    మా అక్క నిజాయితీ గా ప్రతి వీడియో చేస్తుంది....
    100% ture...
    ఎంతో మంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లకు ఆదర్శం... మా అక్క... 🤝

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f 5 หลายเดือนก่อน +10

    Tulasi akka! Meru ఎప్పుడూ నిజం చెప్తూనే ఉండాలి. మీలా నిజం చెప్పేవాళ్ళు very rare akka

  • @ajayreddy8125
    @ajayreddy8125 5 หลายเดือนก่อน +44

    ప్రస్తుత పరిస్థితుల్లో మీలాంటివారు ఈ సమాజానికి చాలా అవసరం, మీరు ఇలానే కంటిన్యూ చేయండి ఫ్యూచర్లో మీలాంటి జర్నలిస్టు కి విలువ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ కూడా ఉంటుంది. 🙏

    • @sujathadatti3503
      @sujathadatti3503 5 หลายเดือนก่อน +1

      Yes is it right.

    • @vallurikasi
      @vallurikasi 5 หลายเดือนก่อน +3

      ఇప్పుడు జర్నలిస్ట్ లకి value లేదు, ఇలాంటి వాళ్ల వలన.

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 5 หลายเดือนก่อน +2

      గుజరాత్ బానిస వా నువ్వు 🤣😂​@@vallurikasi

    • @rajapolmera3817
      @rajapolmera3817 5 หลายเดือนก่อน

      @@kiran_localpk4147 italy antoni mino bhanisha kadhu .

  • @user-ox7nc8hx4e
    @user-ox7nc8hx4e 5 หลายเดือนก่อน +25

    మీ లాంటి జర్నలిస్టు ఈ సమాజానికి చాలా అవసరం

    • @vallurikasi
      @vallurikasi 5 หลายเดือนก่อน +6

      అసత్యాలు అబద్ధాలు చెబుతా రు. Eg అంగన్వాడీ salary విషయం లో అబద్దం చెప్పారు.

    • @reddipoorna9577
      @reddipoorna9577 5 หลายเดือนก่อน

      Emi abadham cheppindi ​@@vallurikasi

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 5 หลายเดือนก่อน

      ​@@vallurikasiనువ్వు గుజరాత్ బానిస అనుకుంట🤣🤣🤣

    • @suryadattha559
      @suryadattha559 5 หลายเดือนก่อน +3

      Nuvu scamcongress banisa😊

  • @jyothiveeravalli6615
    @jyothiveeravalli6615 5 หลายเดือนก่อน +6

    Madam AP DSC kosam video cheyyandi,notification ichi 5years avtundi

  • @satya1666
    @satya1666 5 หลายเดือนก่อน +2

    విద్వేష హిందుత్వ అబద్ధాలతో శూద్ర/నీచు ల ఆర్థిక, సామాజిక, స్వేచ్ఛ, స్వావలంబన శాశ్వత భూస్తాపన😆😆 🤫👌

  • @srkondru
    @srkondru 7 วันที่ผ่านมา

    Tulasi chandu garu just a Real Journalist.

  • @parusaramudu5101
    @parusaramudu5101 5 หลายเดือนก่อน +26

    మేడం ap లో dsc అభ్యర్థుల సమస్య కోసం ఒక వీడియో చేయండి

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 5 หลายเดือนก่อน +7

    మీరు ఇలాగే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నాను తులసిచందు తల్లి!! లేదంటే జర్నలిజానికే చదపడుతుంది. మీ వాల్యూమీదే, ఎవరూ తగ్గించలేరు. ఆల్ ద బెస్ట్ తల్లి 🥀💐🎂

  • @prasadpathri1602
    @prasadpathri1602 5 หลายเดือนก่อน +7

    We stand with you akka... మీరు ఇలానే నిజాయతీ గా ఉండండి అక్క..

  • @yeresiprasadareddy2046
    @yeresiprasadareddy2046 5 หลายเดือนก่อน +11

    AP లో ఎంప్లాయీస్ బాధలు పై కూడా వీడియో చెయ్యండి అమ్మ గారు

    • @lokeshseelam652
      @lokeshseelam652 5 หลายเดือนก่อน +2

      😂😂😂 employees badhala vallu chala happy ga vunaru bro

    • @rajamahal8993
      @rajamahal8993 5 หลายเดือนก่อน +2

      Time ki randi time ki vellandi time ki reports ivvandi pani complete cheyandi prajalaku service cheyandi ive employees kastalu....

  • @raghuvaran3505
    @raghuvaran3505 5 วันที่ผ่านมา +1

    ❤ తులసి చందు గారు ❤

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 5 หลายเดือนก่อน +6

    సత్యమేవ జయతే ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది సత్యమే నిలుస్తుంది సత్యము మిమ్మును స్వతంతృలను చేస్తుంది🙏👍

  • @mirchiv8391
    @mirchiv8391 5 หลายเดือนก่อน +1

    వన్ సైడే బ్యాటింగ్ డేంజర్ అక్క❤️

  • @stephendaniel6968
    @stephendaniel6968 5 หลายเดือนก่อน +7

    మేడం ఈ సమాజంలో అవినీతి ఉన్నంత కాలం అది ఆ ఫీల్డ్ లో అయినా సరే ఈ భారత దేశం ఇలానే ఉంటుంది.మనం ఎవరికి వారు పెద్ద వాళ్ళు (ఆర్దికంగా) ఎదిగిపోవలి అని అడ్డ దారులు దొడ్డి దారులు వెతుకుతున్నారు.ఎప్పుడైతే ఎవరికి వారు లంచాలు ఇవ్వటం మానేస్తారో అప్పుడే బాగు పడుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మా గ్రామంలో ఒక స్కీం 2018 సంవత్సరంలో పెట్టారు. అయితే ఆ టైమ్ లో నేను ఎందుకో ఆ అప్లికేషన్ రాసి అవి వేరే వాళ్లకి సబ్మిట్ చేయాలి.అయితే కొంత మంది నాకు డబ్బులు ఇస్తాం అని అన్నారు.అంటే జనం ఎలా అయ్యారు అంటే లంచాలు ఇవ్వంది పని కాదు అని వల్ల మనసు లో నాటుకు పోయింది. ప్రభుత్వ పనిలో కాంట్రాక్టర్స్ వర్క్స్ లో క్వాలిటీ ఉండనే ఉండటం లేదు.గతం లో ప్రభుత్వ భవనాలు కనీసం 30 years వరకు స్ట్రాంగ్ ఉండేవి.ఇప్పుడు పట్టుమని పది సంవత్సరముల వరకు కూడా ఉండటమే లేదు. రాజకీయ నాయకులు వాళ్ల కోసం ఎలక్షన్స్ లో వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ వర్క్స్ ఇస్తున్నారు. దాని వలన ప్రజల డబ్బు వృధాగా ఖర్చు అయిపోయి భవిష్యత్ తరాలు కు తీరని నష్టం జరుగుతుంది.ఎప్పుడైతే జనం డబ్బు తీసుకోకుండా ఓట్లు వేస్తారో అప్పుడే కొంచెం సమాజంలో మార్పు వస్తుంది లేకపోతే ఎల్లపుడూ ఈ అవినీతి సమాజం ని చూస్తూనే ఉండాలి అక్క. థాంక్యూ అక్క నీ వీడియోలు భవిష్యత్తు లో ఇలానే సమాజానికి మేలు చేసేవి గ సామజాని పురికొల్పె లా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాను అక్క

  • @madhum1333
    @madhum1333 5 หลายเดือนก่อน +7

    నిజం మాట్లాడినప్పుడు ఆ నిజాన్ని జీర్ణించుకోలేని కొన్ని జీవులు బురద జల్లుతూ ఉంటాయి... ఆ బురదకే భయపడితే తులసి చందు ఎలా అవుతుంది... మీ ప్రతీ వీడియో కి మీ మీద గౌరవం పెరుగుతూ ఉంది... నేను కూడా సమాజములో ఉన్న ఒక అసమానత పై యూట్యూబ్ వీడియోలు చెయ్యాలని ఉంది కానీ చెయ్యలేనేమో అని భయం

  • @rajareddyaleti7961
    @rajareddyaleti7961 5 หลายเดือนก่อน +4

    Madam maa Village pakkana Ethanol factory start chesaru memu chala days nundi protest chesthunnam.Meeku chala saarlu message chesanu madam.Please help us🙏

  • @srknaidu1
    @srknaidu1 5 หลายเดือนก่อน +10

    First time I am seeing No hater speech, No Over Expression, creating no curiosity and No abusive language from a Journalist. Presnting news straight from heart. All the best.

  • @CaptainFasak
    @CaptainFasak 5 หลายเดือนก่อน +7

    Pravalika issue Lo Threads threads vesi Nana yagi chesav...mari ippudu Nampally court kuda cheppindi kada Nidithudu ni longipomani..... ippudu Enduku sappudu chesthalevu ..? True colours came out of you now.... Don't coverup 😊

  • @Shaik_siddik
    @Shaik_siddik 5 หลายเดือนก่อน +26

    అక్క నేను ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ jac రాష్ట్ర కన్వీనర్ మా లాంటి వారితో కార్యక్రమం చేస్తే ap లో నిరుద్యోగుల బాధలు సమాజానికి తెలుస్తాయి

    • @rajapolmera3817
      @rajapolmera3817 5 หลายเดือนก่อน +3

      inte ko udyogamu echadu cbn sir,
      next inte ko 100 udyoga lu echestadu be ready, salaries 3 lac /month enjoy. start band
      jayamu jayamu chandranna

    • @tnvdprasadmacharla6148
      @tnvdprasadmacharla6148 5 หลายเดือนก่อน

      Itanu cbn and lokesh ki support cheyadaniki nirudyoga leader musugu veskunnaa vyakti.

    • @sazidabdul7471
      @sazidabdul7471 5 หลายเดือนก่อน

      Group 2 group 1 apply cheyandi

    • @Shaik_siddik
      @Shaik_siddik 5 หลายเดือนก่อน +1

      @@sazidabdul7471 dsc,engineering,police,AE,pvt jobs, ఎక్కడ

    • @Shaik_siddik
      @Shaik_siddik 5 หลายเดือนก่อน

      @@tnvdprasadmacharla6148 జాబ్ క్యాలెండర్ ఇస్తా,2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ప్రతీ ఏటా 6500 పోలీస్ ఉద్యోగాలు ఇస్తా ప్రత్యేక హోదా తెస్తా అన్న వారిని ప్రశ్నిస్తే టీడీపీ ఐపోతామా ఇదే మన సమాజంలో ప్రశ్నించే గొంతులను మీ లాంటి వారి చదువుకున్న అజ్ఞానులు వెనక్కు లాగుతున్నారు

  • @srk7724
    @srk7724 4 หลายเดือนก่อน +1

    నిజం గా మీరు గ్రేట్ ❤

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 5 หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు మేడం. ఇంకొక విషయం మనం గమనించాలి, అవతలి వారిపై రాజకీయ పార్టీల మితిమీరిన విద్వేష ప్రచారం కూడా అవతలి వారికి ప్రచారం అవుతుంది. ఉదాహరణకు ఏ ఐపేక్ వంటి సంస్థల సాయం లేకుండా 2014 లో జగన్ గారు, అవతలి వైపున టీడీపీ+మోడీ గారి గాలి వీయడం + పవన్ గారి ఓట్ల శాతం ఇవన్నీ కలిపినా కేవలం 1.5% ఓట్లతో ఓడిపోయారు, అంటే 2014 నాటికే జగన్ గారికి విపరీతమైన ఆదరణ వచ్చింది, ఇందుకు కారణం కాంగ్రెస్, టీడీపీ లు+మీడియా చేసిన మితిమీరిన దుష్ప్రచారం ఒక ప్రధాన కారణం. ఇక కాంగ్రస్ పార్టీ మోడీ గారిపై మితిమీరిన దుష్ప్రచారం చేయడం వలేనే దేశ వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ కు సరియైన ప్రత్యర్థిగా మోడీ గారిని భావించారు. కాంగ్రస్ చేసిన ఈ దుష్ప్రచారం ఎంత మితిమీరి పోయింది అంటే, చివరకు గుజరాత్ సీఎం గా ఆయనకు అమెరికా కు వీసా నిరాకరణ జరిగేలా UPA హాయములో చేశారు, అలా దేశం లోపల గొడవలను బయట దేశాలలో ప్రచారం చేయడం వలన దేశం పరువే పోతుంది అన్న స్పృహ కూడా మరచిమరీ దుష్ప్రచారం చేశారు. చెరపకురా చెడేవు అన్న సామెతను మరచారు. శ్రీమతి ఇందిరా గాంధీ గారి మరణం అనంతరం ఒక్క ఢిల్లీ లోనే షుమారు 3000 మంది అమాయక సిక్కులను ఊచకోత కోశారు, నిందితులు ఐన ప్రధాన కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ శిక్షలు పడకుండా కాపాడడమే కాక పదవులు ఇచ్చి మరీ సత్కరించుకున్నారు. ఈ రోజున మనం రెజలింగ్ అమ్మాయిల సమస్య మాట్లాడుతున్నాము, నిజంగా అతనికి సపోర్ట్ చేయడం బీజేపీ తప్పే, కానీ కాంగ్రెస్ మాత్రం ఏమి తక్కువ, ND తివారి లాంటి వ్యక్తిని ఏకంగా ఏపీ గవర్నర్ గా చేస్తే, అతను ఏకంగా గవర్నర్ ఆఫీసులో చేసిన విషయాలు అందరికీ తెలిసినవే, అలానే UPA హాయాములో క్రీడా స్టేడియం నిర్మాణంలో జరిగిన కుంభ కోణాలు. పార్టీలు మారితే పేర్లు మారుతున్నాయి తప్పితే జరిగే తప్పులు మాత్రం మారడం లేదు అన్న స్పృహ ప్రజలకు జర్నలిస్టులకు ఉండాలి అంతేకానీ ఎవరు అధికారంలో ఉంటే వారిని గుడ్డిగా వ్యతిరేకించడం కాదు, సమస్యలను సమూలంగా పెకలించి వేయాలి అంటే ఏమి చేయాలో ప్రజలకు తెలిసేలా జర్నలిజం చేయాలి 🙏

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 5 หลายเดือนก่อน

      జై వాట్సాప్ యూనివర్సిటీ 😂🤣🤣

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 13 วันที่ผ่านมา

    నిజాయతీ ఎప్పుడూ ఓడిపోదు👍👍

  • @vijaykumarubbapalli3214
    @vijaykumarubbapalli3214 5 หลายเดือนก่อน +2

    Ap రాబోయే prc,ఇచ్చిన prc లోపాలు మీద ఒక వీడియో చేయండి మేడమ్

  • @rameshb6805
    @rameshb6805 5 หลายเดือนก่อน +1

    మీ మాట అవినీతి పరుల గుండెల్లో ఒక మరపిరంగై పేలుతుంది

  • @saikumar-fh6rw
    @saikumar-fh6rw 5 หลายเดือนก่อน +3

    Akka nenu kooda I pac lo work cheshanu chala pakadbandhi ga untundhi jaruguthundhi

  • @bhavanigajula7613
    @bhavanigajula7613 5 หลายเดือนก่อน +20

    Proud of you mam.👏. Take care mam.

  • @krishnaiahb971
    @krishnaiahb971 4 หลายเดือนก่อน +3

    నిజమైన దూత

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 5 หลายเดือนก่อน +1

    Thulasichandhu garu we know your honesty by watching your vedioes from starting.
    Some dogs bark .you should not bother. Do your work for the wellbeing of the society as a true journalist.
    Already you got goodwill inthe hearts of somany people.

  • @emadhu2200
    @emadhu2200 5 หลายเดือนก่อน +3

    GO 46 constable students మిమ్మల్ని reach అవ్వడానికి try చేస్తున్నాం, ఎలా మిమ్మల్ని reach అవ్వడం?

  • @ys5021
    @ys5021 5 หลายเดือนก่อน +8

    Thanks

  • @Ramaiah..
    @Ramaiah.. 5 หลายเดือนก่อน +1

    ఎవరు అవునన్నా కాదన్నా ... ఎవరూ నిష్పక్షపాతంగా ఉండలేరు. కానీ తులసి గారు చాలా వరకు నిష్పక్షపాత జర్నలిజం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఆ కోణంలో తులసి చందు గారే no1 స్థానంలో వున్నారు.
    ఆమె మతరాజకీయాలకు వ్యతిరేకంగా వున్నారు అని ఒప్పుకున్నారు. అంటే indirect గా BJP, MIM లాంటి పార్టీలకు వ్యతిరేకంగానే ఆమె జర్నలిజం ఉంటుంది. ఎందుకంటే అవి మతతత్వ పార్టీలు అన్నది జగమెరిగిన సత్యం.
    కొన్ని సార్లు ఆమె కూడ వాస్తవ పరిస్థితికి భిన్నంగా అభిప్రాయాలను చెప్పిన సందర్భాలు లేకపోలేదు. కానీ అవి ఆమెకు వచ్చిన సమాచారాన్ని బట్టే కదా!
    So finally she is the one and only best journalist.

  • @jayakirankick
    @jayakirankick 4 หลายเดือนก่อน

    The one who gives the real position of any situation is a journalist. You are one of the best journalist in Telugu at present. Don't give up ji 🙏

  • @Discover9491
    @Discover9491 5 หลายเดือนก่อน +10

    Madam ur really a great journalist. which I know with compare lot of journalists. Ur groud work was too good.keep going with the flow u will definitely reach ur goal soon 🎉🎉 Thank you for great information

  • @user-gy5vi1db3d
    @user-gy5vi1db3d 5 หลายเดือนก่อน +1

    Hello madam.
    Present journalist avvalanukunevallaki meeru oka inspiration.
    Chaala honest ga unnadhi unnatlu chupisthunnaru . really great madam..
    Madam mee nundi oka video korukuntunnam madam TSLPRB BOARD pyna.. 2022 Notification starting nundi 50+ caselu..2 yrs ayina complete ayina notification complete avvaledhu.. notification starting nundi asalu notification lo em jaruguthundho okka video cheyandi madam..

  • @manojv259
    @manojv259 5 หลายเดือนก่อน +2

    Great madam you are very Dare..... Please also do videos on how Owaisi is winning in Old City every time and the contribution from Rohingyas. How the immigrants impacting of UK or France now. We world want to know about this.

  • @vishalkrishna2883
    @vishalkrishna2883 5 หลายเดือนก่อน +3

    Mee video's starting nunchi follow avtuna , and I only watch you and prof nageswar videos, if feel you both are genuine and also no bias

  • @prabha2941
    @prabha2941 5 หลายเดือนก่อน +6

    Keep going and growing Thulasi Garu... But don't let your subconscious think you already achieved and become big !! There's a great steep to hike to become an Analyst and compare with prof... I wish you a very great future 😉👍

  • @sanjeevrao7531
    @sanjeevrao7531 5 หลายเดือนก่อน +3

    Yes this is real Journalism you are doing your job perfectly

  • @keshireddymadhavi2894
    @keshireddymadhavi2894 7 วันที่ผ่านมา

    మీ మీద కామెంట్స్ ని అసలు
    పట్టించుకోకుండా మీ దార్లో
    మీరు వెళ్ళండి All The Best

  • @kunchalaedukondalu211
    @kunchalaedukondalu211 5 หลายเดือนก่อน +2

    Akka ninnu first nunchi follow avutunna naku ardam ayendi okkate nuvvu chala honest journist Ani anipisundi appatinunchii

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 5 หลายเดือนก่อน +3

    Your are real journalist god bless you tulasi garu

    • @saivikas7032
      @saivikas7032 3 หลายเดือนก่อน

      Ame lo anti-BJp and congress supporting videos matrame chestadi.Ilanti panikochhe videos cheyyadu

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari 5 หลายเดือนก่อน +3

    Andhra pradesh lo "2024 elections public opinion series" start chey sister.

  • @ramaachannel1239
    @ramaachannel1239 5 หลายเดือนก่อน +2

    నా ఆలోచనలు రోజు రోజుకి మి మాటలు వింటే ప్రశ్నలు పుడుతున్నాయి medam

  • @tirumalapotnuru679
    @tirumalapotnuru679 5 หลายเดือนก่อน +4

    Hai madam I like your library video, you stand for unemployment problem in the society, A part from the politics every journalist need to rise the voice against the problems in the society. Thanks for support madam🙏🙏🙏🙏

  • @amanraja3765
    @amanraja3765 5 หลายเดือนก่อน +2

    Ur a journalist and ur showshal workar to Avira people to change their mindset , politically and economically Aviranes, better socity 🎉

  • @jayalakshmichowdhary
    @jayalakshmichowdhary 5 หลายเดือนก่อน +11

    You are truly inspiring ❤❤❤

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 5 หลายเดือนก่อน +1

    You are a truthful and fearless women.. may God bless you

  • @maddisrinivasarao9402
    @maddisrinivasarao9402 5 หลายเดือนก่อน +1

    Because of independent and genion anylasys just subscribed

  • @srinivasuluparvatala6939
    @srinivasuluparvatala6939 4 หลายเดือนก่อน +1

    Proud to be a member in your channel..

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 5 หลายเดือนก่อน +1

    Take care sister like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan memalanu me namakkam kapakuthundhi

  • @sivat4039
    @sivat4039 5 หลายเดือนก่อน +4

    AP DSC GURUNCHI OKA VEDEO CHEYYANDI PLEASE

  • @sivatejab9106
    @sivatejab9106 5 หลายเดือนก่อน +2

    Mam you said is true journalist should keep distance with politicians..... It is required.... But many channels are going hand in hand with parties... Then it is a publicity channel not the journalism channel..... Keep going mam...

  • @giriabhilash1
    @giriabhilash1 5 หลายเดือนก่อน +2

    Akka Meru true Journalist All media Channels are worst media v6 tv9 T news etc

  • @ssg3695
    @ssg3695 2 วันที่ผ่านมา +1

    హిందువులను తక్కువ చేయడం సక్కని జర్నలిజం నా.నీ జాతి లో నా మో...

  • @maddisrinivasarao9402
    @maddisrinivasarao9402 5 หลายเดือนก่อน +1

    Defenet ga million reach avutaru one year lo

  • @yeresiprasadareddy2046
    @yeresiprasadareddy2046 5 หลายเดือนก่อน +12

    Please do the vedio about employees in AP especially teachers.

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 5 หลายเดือนก่อน +8

    I agree that you are a good journalist

    • @vallurikasi
      @vallurikasi 5 หลายเดือนก่อน +1

      She is not at all...😅

  • @ChandraSekhar-uz6kf
    @ChandraSekhar-uz6kf 5 หลายเดือนก่อน +3

    She is pure ysrcp supporter journalist. She doesn’t have any ethics. She never ever speaks about failures of AP governament.

    • @nirupmunigadapa552
      @nirupmunigadapa552 5 หลายเดือนก่อน +3

      Evaru paisal isthe vallaki pani chesthadi

  • @yeresiprasadareddy2046
    @yeresiprasadareddy2046 5 หลายเดือนก่อน +4

    మండల స్థాయి కాంటాక్ట్ పనులు చేసి డబ్బులు రాని వారిపై కూడా వీడియో చేసి గవర్నమెంట్ తెలియజేయండి మేడమ్ గారు.

  • @boyamaddileti3614
    @boyamaddileti3614 5 หลายเดือนก่อน +1

    😢😢😢Please do One వీడియో about AP DSC aspirants🎉

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 4 หลายเดือนก่อน +2

    Last time Elections ki mundhu Journalist Sai.
    Ippudu meeru vachina janalu namme paristhithi ledhu.
    Em anukokandi. Maku nammakam ledhu dora.

  • @Vinod-yn2uq
    @Vinod-yn2uq 5 หลายเดือนก่อน +4

    Akka negative ga pette Comments ni hide chesthondhi 😂

  • @Ck-yp7re
    @Ck-yp7re 5 หลายเดือนก่อน +2

    Self Dabba baga kottukuntunaru madam jowhar

  • @mannavaravi1395
    @mannavaravi1395 5 หลายเดือนก่อน +2

    You are really great!!👍

  • @sampi111
    @sampi111 5 หลายเดือนก่อน +1

    Prashant kishore = venu swamy

  • @user-vb9vo9rp3m
    @user-vb9vo9rp3m 5 หลายเดือนก่อน

    తులసి చందు అనే ఛానల్....సిస్టర్ వాయిస్ అంటేనే స్పెషల్...సిస్టర్

  • @TechDestinyVlog
    @TechDestinyVlog 5 หลายเดือนก่อน +1

    Madam you are good journalist. Could you please make one video on "what happens if any politician can elect not more than two times in his life and politician service from 5 to 4 years "

  • @Khasim.733
    @Khasim.733 5 หลายเดือนก่อน +2

    Thank you sister 🙏

  • @shaikazzu2207
    @shaikazzu2207 5 หลายเดือนก่อน +5

    Medam namaste na comments ki oka sari respond ivvanadi please

  • @shaikjahangirpasha6027
    @shaikjahangirpasha6027 5 หลายเดือนก่อน +1

    Good journalism madem

  • @GunasekharGs-qi7xx
    @GunasekharGs-qi7xx 4 หลายเดือนก่อน

    జై తులసి అక్క ✊

  • @user-sm7ws9fs5t
    @user-sm7ws9fs5t 5 หลายเดือนก่อน +1

    Great efforts mam 🎉🎉🎉🎉🎉🎉

  • @user-tm3sz8mv1r
    @user-tm3sz8mv1r 5 หลายเดือนก่อน +4

    Really great 👍🎉

  • @kskfarmerstelugubadi525
    @kskfarmerstelugubadi525 2 หลายเดือนก่อน

    Daring madam your honest anchor keep going

  • @vallurikasi
    @vallurikasi 5 หลายเดือนก่อน +10

    అమ్మా తులసి చందు గారు, మీరు నిజాయతీ గల జర్నలిస్ట్ అని ఎవరు అన్నారు. మీరు AP లో జరగుతున్న అరాచకములు గురించి video చేయమని చాలా సార్లు నేను request చేశాను.
    మీరు జగన్ కి భయపడి చేయట్లేదు అనుకొనుచున్నరు.
    మీరు కొన్ని అసత్యాలు కూడా చెబుతున్నారు. eg: అంగన్వాడీ video లో జగన్ 7000 జీతం నుంచి 10500 కి పెంచి నట్లు మీరు అబద్దం చెప్పారు. TDP వారు 10,500 కి పెంచారు. తర్వాత జగన్ పెంచింది 1,000 రూపాయలు మాత్రం.
    నేను మీకు comment లో ఈ విషయం clear గా చెప్పాను. మీరు fact check చేసుకోవచ్చు.
    కానీ మీరు సవరణ చెయ్యలేదు.
    ఎందుకని ఈ అసత్య ప్రచారం చేస్తూ దేశమంతటా మంచి జర్నల్లిస్ట్ గా చెలామణి అవుతున్నారు.
    మీ ముసుగు తీయండి. నిజాలు , నిజాయతీ గా నిర్భయం గా చెప్పండి.
    మంచి జర్నలిస్ట్ గా ఉండండి.
    అసత్యాలు, అబద్ధాలు మాత్రం చెప్పకండి. 😮

    • @Nandimandalam_Balaji_Raju
      @Nandimandalam_Balaji_Raju 5 หลายเดือนก่อน +2

      Kasi tulsi may be ee matter lo tappu ayi undachu .. but ame anitilo tappu Kadu .. she has little concern about country

    • @rupab9675
      @rupab9675 5 หลายเดือนก่อน +2

      True..!

  • @venky-ie3vb
    @venky-ie3vb 5 หลายเดือนก่อน +1

    Telangana appulu gurinchi video cheyandi...

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 5 หลายเดือนก่อน +1

    All ways with u akka good going

  • @rider.....3590
    @rider.....3590 5 หลายเดือนก่อน +2

    Mam ❣️

  • @christarmy4283
    @christarmy4283 5 หลายเดือนก่อน +1

    Please keep going sister 👍all the best

  • @primeproperties9
    @primeproperties9 5 หลายเดือนก่อน +2

    Good keep it up tulasi gaaru

  • @boyaraju9574
    @boyaraju9574 5 หลายเดือนก่อน

    Thulasi chandu sister meeru great

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 5 หลายเดือนก่อน

    Please do a video with unemployed youth in Telangana as they are cheated by Congress from day one.
    Took a U turn on unemployment allowance of Rs4000 per month
    Mega DSC in first cabinet. 3 cabinet meetings are over no news on DSC.
    Date 1st Feb 2024, 2lakhs jobs will be filled in and employees start working. How is this possible in 30 days.

  • @rajeshkrishnan2903
    @rajeshkrishnan2903 5 หลายเดือนก่อน +6

    When CBN met pk u come line because u r support of ycp and u also chirstain ngo where u gone these days jagan worked with pk

  • @SkBaji-nz5go
    @SkBaji-nz5go 4 หลายเดือนก่อน +1

    One of the best journalist ,

  • @madhusudhanravula8323
    @madhusudhanravula8323 5 หลายเดือนก่อน +6

    రైతుబంధు రాలేదు..
    రుణమాఫీ కాలేదు..
    పెన్షన్లు పడలేదు..
    200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వలేదు..
    500 లకే సిలిండర్ వస్థలేదు..
    TSPSC గురించి చర్చ లెదు
    నిరుద్యోగ భృతి గురించి 2 లక్షల ఉద్యోగాల గురించి అడిగెవారు లెరు
    ఆటొ డ్రైవర్ల బ్రతుకుదెరువు ఎంటి ఇప్పుడు
    దయ చేసి వీలైనంత త్వరగా తులసీ చందు గారు పై విషయాల మీద వీడియో చెస్తారని ఆశిస్తున్న

  • @danielrajas2
    @danielrajas2 5 หลายเดือนก่อน +2

    తులసి గారు దయచేసి మీరు ఆంధ్ర ప్రదేశ్ లో సమగ్ర శిక్ష లో పని చేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మె గురించి వీడియో చేయగలరు. గత పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం మేమంటూ ఉన్నామనే గుర్తింపు లేకుండా మమ్మల్ని మా సమ్మెని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. Please..Please..Please..

  • @shaikbaji1067
    @shaikbaji1067 5 หลายเดือนก่อน +1

    I wanted work with you. I really interested in politics

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 5 หลายเดือนก่อน +1

    Good thank you Akka 🎉

  • @jayalakshmichowdhary
    @jayalakshmichowdhary 5 หลายเดือนก่อน +1

    You should be in politics.. jenuine people like you should be rule us🎉❤..not corrupt politicians present in Power .. they should go to jail

  • @bandariramesh7627
    @bandariramesh7627 5 หลายเดือนก่อน +1

    Akka ee numerology gurinchi kuda oka clarity ivuu akka , pillaku prathi peruku edho oka negative cheputhunaru ,parants chala bayapadutunaru

  • @user-xb3xn2be3m
    @user-xb3xn2be3m 3 หลายเดือนก่อน

    Namaste madam. How to pay membership fees ? I have no credit & debit card.

  • @shyamsingroy1353
    @shyamsingroy1353 5 หลายเดือนก่อน +1

    Good information madam

  • @ShankerReddyGouthareddy-dg3qc
    @ShankerReddyGouthareddy-dg3qc 5 หลายเดือนก่อน +5

    Your dedication is very good thulasi