కవిత అరెస్టుకు దారితీసిన లిక్కర్ స్కాం అసలు కథ || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2023
  • Happy listening 👇
    చాణిక్య రాజనీతి ఆడియో షో వినేందుకు ఈ లింక్ క్లిక్ చేసి
    KuKuFM Download చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీరు రూ.49 కి వందలాది ఆడియో బుక్స్ వినవచ్చు: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    ఈ లింక్ క్లిక్ చేసి KukuFM కి మీ Feedback ఇవ్వొచ్చు.
    feedback form:👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    / @thulasichandu
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 995

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +145

    ఈ ఇష్యూ పూర్తిగా అర్థమైందా..? చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నా.. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయ్యింది కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైనవన్నీ కవర్ చేశాను.. నేను మిస్ ఐనవి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
    కుకుఎఫ్ఎంలో చాణక్యనీతి ఆడియో షోతో పాటు.. చాలా ఆడియో బుక్స్ తెలుగులో ఉన్నాయి. కింది లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రూ. 49కే యాబై శాతం డిసౌంటుతో కుకుఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై..!
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    ==============================
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    I need your support, please join as a paid member :
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015

    • @pallasrinivasarao7929
      @pallasrinivasarao7929 ปีที่แล้ว +2

      Very good thalli

    • @kumarChowdary143
      @kumarChowdary143 ปีที่แล้ว +2

      Chanakyudu asalu history lo ledu ...fake chanakyudu charector 😢

    • @irfanmunna2229
      @irfanmunna2229 ปีที่แล้ว +3

      100cr scam pai anta dookuduga Pani chestunna Ed adaani anta pedda scam chesina No action.....

    • @suryanarayanabadithamani7686
      @suryanarayanabadithamani7686 ปีที่แล้ว +7

      చాలా చక్కగా వివరించారు నిష్పక్షపాతంగా,మీ లాంటి జర్నలిస్టులు ఈ దేశానికి ఎంతో అవసరం.👌👌👌👏👏👏

    • @vijayprince708
      @vijayprince708 ปีที่แล้ว +1

      Chala baga chepparu madam... Oka clarity vachindhi.... Late aina parledhu.... Vishayanni clear ga chepparu.... Continue and all the best madam....

  • @MadhuCharan1911
    @MadhuCharan1911 ปีที่แล้ว +41

    News చూస్తుంటే ఏమి అర్థం కాలేదు.. మీ వీడియో చూసాక బాగా అర్థం అయింది. Tq అక్క..
    🤝🤝🤝

  • @Mvschakravarthy2050
    @Mvschakravarthy2050 ปีที่แล้ว +99

    లిక్కర్ స్కాం లిక్కర్ స్కామ్ అనటమే కానీ అసలు ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ అంటే ఏంటో నాలాంటి సామాన్యులకి తెలియలేదు ఇప్పుడు అర్ధం అయింది చాలా స్పష్టంగా చెప్పారు థాంక్స్ తులసి గారు

    • @whomperwhomperson8679
      @whomperwhomperson8679 หลายเดือนก่อน

      inkemi untadi bro lancham thinipinchi rig chestaru market ni daaniki minchi emuntadi

  • @murugayapalaniswamy3798
    @murugayapalaniswamy3798 ปีที่แล้ว +99

    అద్భుతమైన రీసెర్చ్ చేసి
    అద్భుతమైన విశ్లేషణతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో, పార్టీల భేద భావం లేకుండా న్యాయం ఎటు వైపు ఉందో, న్యాయం వైపు మాత్రమే నీ విశ్లేషణలో ఉంది తులసి చందు మేడం గారు

  • @Bussyba
    @Bussyba ปีที่แล้ว +77

    అద్భుతమైన విశ్లేషణ... గృహిణులుకు కూడా అర్ధం అయ్యేలా చెప్పారు గ్రేట్ sis🎉

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +3

      Thank you 😊

    • @dsrinivas5231
      @dsrinivas5231 2 หลายเดือนก่อน +1

      ​​@@ThulasiChandu అక్క, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చాలా మంది నినాదం ఇచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంటే, నువ్వేమో మన దేశాన్ని బ్రష్టు పట్టించిన చాణక్య రాజనీతి గొప్పది దాన్ని చదవండి అంటున్నావు ?
      అరెస్టులు చూసి భయపడ్డావా అక్క, వ్యతి రేక వార్తలు రాస్తే అరెస్టు చేస్తారేమో అని !
      జై SOUTH INDIA

    • @thejaswipujari
      @thejaswipujari 2 หลายเดือนก่อน

      What sanathana darmanni nirmulinchali a ...amma rommu tanne vedhavale e Mata antaru...​@@dsrinivas5231

  • @syamalasyamala7125
    @syamalasyamala7125 ปีที่แล้ว +76

    Excellent analysis Tulasi garu👌👌👌ఏ విషయం గురించి అయినా చాలా చక్కగా వివరిస్తున్నారు... మీ కృషికి, పట్టుదలకి 🙏🙏🙏

    • @Venky4312
      @Venky4312 ปีที่แล้ว +3

      @Thulsi Chandu , Please do the a video on Andhra Liquor by Govt and Cash Transaction( No digital Transaction)

    • @pradeepbharadhwaj
      @pradeepbharadhwaj 2 หลายเดือนก่อน

      K Kavitha liquor queen 👑👑👑👑

  • @kadirikotarajeev9831
    @kadirikotarajeev9831 ปีที่แล้ว +44

    ఏ ఏ రాష్టాలలో ఈవిధమైన ED, CBI ఎలక్షన్స్ ముందు చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తో వీడియో చేయండి.

    • @Aaum-dq3jc
      @Aaum-dq3jc 2 หลายเดือนก่อน

      BJP White Washing Machine gurinchi search cheyi telustundi

  • @kadariraju7830
    @kadariraju7830 ปีที่แล้ว +48

    చక్కటి విశ్లేషణ సిస్టర్

  • @streamingtv7200
    @streamingtv7200 ปีที่แล้ว +74

    We need more journalists like you.
    Hundreds of crores money undi, peddha team undi satellite network unna channels kanna meeru more factual and analytical ga present chesthunnaru

  • @rammohan6454
    @rammohan6454 ปีที่แล้ว +28

    Rent ఇంటి లో ఉన్న కవిత 5 years లో 20 లక్షల watch కట్టే స్థాయికి ఎలా ఎదిగింది యే వ్యాపారం చేసింది అన్న దాని పై ఒక విశ్లేషణ video చేయగలరా జర్నలిస్ట్ గారు

    • @Maheshbabu_09
      @Maheshbabu_09 ปีที่แล้ว +6

      Alantivi cheyyaru... 😂😂😂

    • @shivashankartati3350
      @shivashankartati3350 ปีที่แล้ว +5

      Ameki bjp target news kavali anthe

    • @Vengala786
      @Vengala786 11 หลายเดือนก่อน +1

      అలాంటి వీడియో చేస్తే వచ్చే లాభం పోతుంది కదా

    • @sankarranga3984
      @sankarranga3984 4 หลายเดือนก่อน

      వింటావా 😂😂😂😂😂😂

    • @team_ysjm
      @team_ysjm 2 หลายเดือนก่อน

      Yenti bro maa mawayya DP pettukuni unnav 😂😂​@@sankarranga3984

  • @ganeshyadav-lr1md
    @ganeshyadav-lr1md ปีที่แล้ว +25

    హాట్స్ అఫ్ తులసి గారు అమ్ముడు పోయే జర్నలిస్ట్ ఉన్న ఈ రోజులలో ఇండిపెండెంట్ గా మీరు చేసే రీసెర్చ్, వాస్తవాలు వెళ్లడించటం,నిజాన్ని నిర్బయంగా చెప్పటం నిజంగా గొప్ప విషయం...
    మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే యావత్ తెలుగు సమాజం సిగ్గు పడాలి నేను ఇప్పుడే kuku FM తీసుకుంటున్నాను..

  • @manjunathgurajada1368
    @manjunathgurajada1368 15 วันที่ผ่านมา

    చాలా కష్టపడుతున్నావు చందూ. నీకు అభినందనలు. నేను ఈ సమాజానికి ఏమి చేయాలని అనుకున్నానో అది నువ్వు చేస్తున్నావు. చాలా సంతోషం. నేను కూడా జర్నలిస్టునే. నీకంటే పెద్దవాడిని. నేను నీకు ఏ విధంగా సహాయపడగలనో చెబితే హ్యాపీ. Ready to do anything for this society.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 ปีที่แล้ว +11

    ఢిల్లీలో ఉదయం మూడు గంటలకే ఓపెన్ చేసి ప్రజలకు మరింత ప్రయోజనాలుకలిగిస్తున్న చదువుకున్న ముఖ్యమంత్రి కి జేజేలు

    • @rameshbabu610
      @rameshbabu610 ปีที่แล้ว

      షాపులు ఎక్కువ సేపు ఓపెన్ చేస్తే ఎక్కువ తాగుతారా? ఏం లాజిక్ భయ్యా? మందు మీద ఆధారపడకుండా నడిచే ప్రభుత్వాన్ని ఒక్క దాన్ని చూపండి చూద్దాం. ఒక్కటి లేదు. మరి ఇలాంటప్పుడు తక్కువ సేపు ఓపెన్ చెయ్యడం, ఎక్కువ సేపు ఓపెన్ చెయ్యడం లాంటి లాజిక్కులు తియ్యడంలో అర్థం లేదు.

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 ปีที่แล้ว +61

    ఈరోజు మోడీ గారు ఢిల్లీలో వాళ్ల క్రొత్త ఆఫీసులో లంచగొండితనం రూపుమాపుతాం అని 56" ఛాతీ వెడల్పుగా చేసుకొని చెప్పారు. కానీ అదానికి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ అత్యాచారం గురించి ప్రశ్నించిన రాహుల్ గాంధీని 27 రోజుల్లో సూరత్ కోర్టు ద్వారా రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేయించి పార్లమెంట్ నుంచి debar చేశారు. ఈ అన్యాయం గురించి మాత్రం మోడీ సాబ్ అస్సలు మాట్లాడడు.

    • @Rahul.s777
      @Rahul.s777 ปีที่แล้ว +2

      Business and financial knowledge gain cheyyu bro , financial ga prathi company ki konni offers untayi , avvi company chese works and its objectives batti untadhi , company turnover and type of company batti , donations batti declare chestaru 😂 avvi telsuko bro

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 ปีที่แล้ว +3

      @@Rahul.s777
      సంవత్సరంలో సగంరోజులు విదేశీ టూర్లు ,మిగత సగం రోజులు ఎలక్షన్ ప్రచారాలు ...
      ఊకదంపుడు ఉపన్యాసాలు ,వ్యంగ్య బాణాలు ...కెమెరాలకు ఒకటే ఫోజులు ..
      ఇంటి అద్దె పై పన్ను ,డబ్బులేస్తే పన్ను, తీస్తె పన్ను ,ముట్టు బట్టల పై పన్ను .. చివరికి పిప్పి పన్ను పీకించుకున్నా పన్ను .....
      మాటకు మాట దూరంగా ఉండి బదులివ్వడం తప్ప ,ఒక్క విలేఖరుల సమావేశం ఎదుర్కోలేని మేకపోతు గాంభీర్యం ...
      నిమిషానికో కోటు మార్చడం తప్ప వేలకోట్లు దేశాన్ని వదిలి పోతున్నా !!కట్టడి చెయ్యలేని చేతకానితనం ....
      గడ్డి తిన్నా !!ప్రజల నడ్డి విరగ్గొట్టని లాలూ !!నీ కంటే వెయ్యి రెట్లు నయం ...
      మాటల మోత తప్ప !!మౌన మునులు పీవీ ,మన్మోహన్ ముందు నువ్వేపాటి చెప్పు ...
      జీడీ !!నీ అంతగా ప్రజల్ని భయపెడ్తున్న రాజు భారత దేశ చరిత్ర లొనే లేడు .

    • @Rahul.s777
      @Rahul.s777 ปีที่แล้ว

      @@NeelamSundar86962 false information

    • @Rahul.s777
      @Rahul.s777 ปีที่แล้ว

      Modi m chesadu anukuntunavo , adhe doubt ni oka political and economic students ni adugu , lekapothe you tube lone chusi telsuko , problem solve nik oka clarity vasthadhi

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 ปีที่แล้ว +6

      @@Rahul.s777
      మోడీ భక్తులకు మోడీ తప్పులు ఒప్పుల లాగా కనపడతాయి. ఇలాంటి వారి దృష్టి లోపం సవరించడం ఏ కళ్ళ డాక్టర్ వల్ల కూడా వీలుకాదు. వారి కర్మకు వారిని వదిలెయ్యడం తప్ప చేయగలిగేది ఏం లేదు.
      😪😪😪

  • @SureshCocks
    @SureshCocks ปีที่แล้ว +20

    తులసి గారు సావర్కర్ గురించి ఒక ఆర్టికల్ చెయ్యండి మీరు మాత్రమే నిజం చెప్తారని నమ్మకంతో అడుగుతున్న……

    • @amruthaenterprises4919
      @amruthaenterprises4919 2 หลายเดือนก่อน

      She won't. She walks on red carpet. So sister may not do on sawarkar. Even she do she may criticise. But as an individual we should respect her views.

  • @user-xv8fh3di7s
    @user-xv8fh3di7s หลายเดือนก่อน

    అమ్మ మీకు రియల్లీ హట్స్ ఆఫ్ 👏మన ఇండియా పాలకులు గురించి వున్నది ఉన్నట్టుగా చెప్పుతున్నందుకు గాను మిమ్మల్ని జైల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది.ముందు మీరు జాగ్రత్తగా వుండండి. మీలాంటి జెర్నలిస్ట్స్ భారత దేశానికి చాలా అవసరం. Mam,I will pray for u to the God🙏

  • @vikranthbabu9183
    @vikranthbabu9183 2 หลายเดือนก่อน +2

    11 months back..video upload చేసారు.
    ఇప్పుడు...అందరూ intresting గా చూస్తున్నారు.
    Good futuristic analysis.

  • @mallikarjunasciencetechnol9506
    @mallikarjunasciencetechnol9506 ปีที่แล้ว +30

    Crystal Clear Explanation Tulasi Garu 👌👌👍👍

  • @Honeyworld119
    @Honeyworld119 ปีที่แล้ว +20

    Next level investigation thulasi garu
    Equal to bbc
    Well done
    Keep it up ❤

    • @HariOm-mf8gx
      @HariOm-mf8gx 10 หลายเดือนก่อน +1

      BBC ?😂

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +4

    యావత్ తెలంగాణ కవిత అరెస్టు కొరకు ఎదురుచూస్తుంది

  • @vijaya7448
    @vijaya7448 ปีที่แล้ว +6

    మీరు చెప్పినది 100% కరెక్ట్ మేడం

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +6

    మనం ప్రతినిత్యం ఎదుర్కొనే సవాలక్ష సమస్యలకు ప్రధాన కారణం ఈ బ్రష్టు పట్టిన రాజకీయాలే, ప్రతి కారణానికి రాజకీయాలే మూల కారణం అవుతున్నాయి భారతదేశంలో రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగాలి.

  • @Nani-yz1sc
    @Nani-yz1sc ปีที่แล้ว +3

    అవన్నీ పట్టించుకోకండి madam. You are the daughter of india

  • @nagarajugundeboina6971
    @nagarajugundeboina6971 ปีที่แล้ว +11

    9:00 Kavitha role start

  • @arunaa1872
    @arunaa1872 2 หลายเดือนก่อน +2

    Meeru chepina dhanilo genuinety untadi Madam all the best

  • @nbfacts8759
    @nbfacts8759 ปีที่แล้ว +8

    చక్కటి విశ్లేషణ మేడం..
    ఒకే పక్షం వైపు కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు

  • @venkatpandu5153
    @venkatpandu5153 ปีที่แล้ว +6

    ఒక విషయం పై చాల స్పష్టంగా వివరిస్తూ అందరికీ అర్థం చేసుకొనే విధంగా ఉంటవి మీ వీడియోలు ధన్యవాదములు

  • @kasipakarajamouli4346
    @kasipakarajamouli4346 3 หลายเดือนก่อน +1

    తులసి గారు మీ విశ్లేషణ చాల బాగుంది లిక్కర్ స్కాం గురించి చాల చక్కగా వివరించారు మన దేశంలో సిబిఐ,ఇడి మొదలగు వాటిపై రాజకీయ ప్రభావం వుంటె ఇలాగె ఎడుస్తుంది వాళ్ళకు స్వయం ప్రతిపత్తి వుంటె ఎప్పుడో ఎక్కడ వుండవలసిన వాళ్ళు అక్కడ వుండే వాళ్ళు

  • @hareeshkumar5983
    @hareeshkumar5983 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు. సుప్రీం కోర్ట్ కి మీ యొక్క ఆధారాలని ఇవ్వండి కోర్ట్ చూసుకుంటుంది

  • @FaheemRazaAnsari
    @FaheemRazaAnsari ปีที่แล้ว +9

    Thulasi chettu entha manchi chesthundo manaki, thulasi sister kuda anthe manchi chesthundi mana samaajaaniki. Keep going sister 👍

  • @srikanthyadav8814
    @srikanthyadav8814 ปีที่แล้ว +10

    Wow.. Extraordinary explanation.
    Felt like very genuine whatever you report... all the best madam.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +15

    తెలంగాణలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా పోరాడాలి.

    • @Rahulanugu299
      @Rahulanugu299 ปีที่แล้ว +1

      But still better than Bjp

  • @ajayd519
    @ajayd519 ปีที่แล้ว +3

    జర భద్రం.! జాగ్రత్త madam,.
    Telangana లో కూడా journalist ని అరెస్ట్ చేస్తున్నారు.
    టీవీ ఛానెల్స్ బంద్ చేస్తున్నారు...
    అస్సలే మీరు independent journalist.😢😢😢

  • @nabisaheb6278
    @nabisaheb6278 ปีที่แล้ว +4

    చక్కటి విశ్లేషణ మేడమ్. అభినందనలు .

  • @simhakyn
    @simhakyn ปีที่แล้ว +8

    Good analysis

  • @ravisekharpatnaik2608
    @ravisekharpatnaik2608 ปีที่แล้ว +3

    Wow!! Very detailed explanation mam 👍 Now I have some idea about Delhi liquor scam due to your article only!! Thank you very much mam 🙏

  • @anwaranwar-zl5nv
    @anwaranwar-zl5nv ปีที่แล้ว +6

    7:30 కేజ్రీవాల్, నిర్భయ

  • @prashanthacademy8513
    @prashanthacademy8513 ปีที่แล้ว +8

    Mana Telangana lone ekkuva తాగుతారు కదా ఇక్కడే స్కాం చేయచుగా 😂

    • @Mvschakravarthy2050
      @Mvschakravarthy2050 ปีที่แล้ว +1

      ఇక్కడ అంతకన్నా ఎక్కువే చేశారేమో బయట పడలేదేమో

  • @sudhirkumarnaraharisetty
    @sudhirkumarnaraharisetty ปีที่แล้ว +5

    సెంట్రల్ లో CBI, ED లాగానే, స్టేట్ లో CID, Police లు కూడా అంతే కధా, అధికారంలో ఎవరంటే వారు దాన్ని ఉపయోగించుకోవటం సహజమే కదా.

    • @sankarranga3984
      @sankarranga3984 4 หลายเดือนก่อน

      అంటే బీజేపీ ఈ విషయంలో ED, సీబీఐ వాడింది అంటావా

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా విశ్లేషించారు.ఇలాంటి నిష్పక్ష పాత చక్కని విశ్లేషణ ముందు ముందు మీరు అన్ని కోణాలలో అందించి పెరగాలి.

  • @drsireesharao1276
    @drsireesharao1276 หลายเดือนก่อน

    Mee understanding ki narration ki hatsoff ❤

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 ปีที่แล้ว +11

    I salute for your good analysis 🙏👍

  • @dasuandradasuandra
    @dasuandradasuandra ปีที่แล้ว +8

    Very very good information and. Superb explanation akka.

  • @vijayroymadhala7211
    @vijayroymadhala7211 2 หลายเดือนก่อน +2

    Good Analysis
    All corrupt has to be in jail

  • @indianidealjoy8681
    @indianidealjoy8681 2 หลายเดือนก่อน +2

    All the best madam.. We have huge respect on you.. Be strong

  • @AnjiANJI-mf5xc
    @AnjiANJI-mf5xc ปีที่แล้ว +4

    కుక్కలు అన్న తర్వాత మొరుగుతూనే ఉంటాయి అక్క. మీరు అలాంటి కుక్కలని ఎప్పటికీ పట్టించుకోకండి. మేము మీకు నిరంతరం సపోర్ట్ గా నే వుంటాం

    • @narasimhaa7826
      @narasimhaa7826 ปีที่แล้ว

      Kukkalu eppatiki moruguthoone untaayi....

  • @btsarmygirlharipriya
    @btsarmygirlharipriya ปีที่แล้ว +8

    Thank you madam

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 ปีที่แล้ว

    బ్యాంకు ఎకౌంట్ ల నుండి డబ్బు బదిలీ జరుగుతుందనే మీ ఆలోచన అర్ధరహితం....హవాలా మార్గంలో తరలిస్తారు అని మీకు తెలవదనుకుంటే నవ్వువస్తుంది......

  • @ganeshdalli246
    @ganeshdalli246 2 หลายเดือนก่อน +1

    Sister..whatever you told went true...great explanation and pro think

  • @003madhu
    @003madhu ปีที่แล้ว +7

    Excellent తులసి గారు..

  • @nareshpingali4607
    @nareshpingali4607 ปีที่แล้ว +4

    Great analysis… keep rocking

  • @prinsss3007
    @prinsss3007 ปีที่แล้ว +2

    The way you started, was thinking that you were going to support Kavitha. But the facts you shared and the analysis you did on them 🙏 great job

  • @srikanthsri4660
    @srikanthsri4660 ปีที่แล้ว +5

    సూపర్ explain తులసి గారు

  • @injetisrinivasarao966
    @injetisrinivasarao966 ปีที่แล้ว +7

    I know you are genuine.

  • @yallamandaraomalneedi3569
    @yallamandaraomalneedi3569 2 หลายเดือนก่อน +2

    Excellent Analysis

  • @arpansujatha6556
    @arpansujatha6556 2 หลายเดือนก่อน

    Thank you for the fantastic summary - nice narration.

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 ปีที่แล้ว +5

    Very neat presentation as usual , thanks tulasi ❤no lows and highs in the tone , very skilled presenter 👍

  • @toyejirao5848
    @toyejirao5848 2 หลายเดือนก่อน

    ముందుగా liqour policy మార్పు జరిగినది దాన్ని నేను సమర్ధిచంటం లేదు కానీ,
    PHC లని చంపేసి ఆరోగ్యశ్రీ పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలు, కార్పొరేట్ హాస్పిటల్స్ కి కలిగించిన ప్రయోజనాలను,
    విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు ప్రైవేట్ కళాశాలకు ఒనగూడిన ప్రయోజనాలను మనము పర్సీలించల్సిన అవసరం ఉందని నా వ్యతిగత అభిప్రాయం.

  • @realraina
    @realraina 2 หลายเดือนก่อน +1

    One of the best investigative journalist

  • @korampallijaganmohanarao6423
    @korampallijaganmohanarao6423 ปีที่แล้ว +3

    బి.జె.పిలో చేరితే అందరూ పునీతులౌతారు.దేశానికి పట్టిన చీడపురుగే బి.జె.పి. ఏమలినం అంటనిఎర్రమందారాలను ప్రజలు గుర్తిచాలి అభివ్రుద్ధికై.

  • @prasadmattam1411
    @prasadmattam1411 ปีที่แล้ว +1

    Thank you for deep analysis’s

  • @kanithishanthakumarlifestyle
    @kanithishanthakumarlifestyle ปีที่แล้ว +1

    మన కేసిఆర్ మోడీ సార్ ఎంత గొప్ప వాళ్ళు అంటే రాష్ట్రం లో దేశంలో మూలాన ఉండే గ్రామాలకు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు రోడ్డు సౌకర్యం లేని మారు మూల గ్రామాలకు సైతంని చోట అడుగు ముందుకేసే లోపే అడుగు అడుగున మద్యన్నీ ఏరులైపారే విధంగా చేసిన ఘనుడు గొప్ప నాయుకులు మన కేసిఆర్ మోడీ సార్... ఒకప్పుడు ఎప్పుడో పండకి గానీ తాగే జనాన్ని ఇప్పుడు రోజు తాగెలా డబ్బు లేకపోయినా వాళ్ళ పెళ్ళాం పుస్తెలు అమ్మి అల కుదరని పక్షంలో వాళ్ల పెళ్ళ్ళను సైతం అమ్మేసి మరి తాగెలా మన కేసిఆర్ సార్ మోడీ సార్ మధ్యం కు సామాన్య ప్రజలను బానిస లుగా చేశారు... ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ scoeity నీ చూసి చదువులు అపేసి రాజకీయ నాయకులు కు జింద బాధుల్ కొడుతూ భిర్యనికి మందుకు అలవాటు పడి వారు కూడా చేడిపోతున్నారు ఇదే నా తెలంగాణ బంగారు తెలంగాణ ,ఇదే నా దేశం భారత దేశం ....
    ఇక్కడ డబ్బు అధికారం ఉన్న వాడిదే రాజ్యం ఇదే నా దేశం భారత దేశం....

  • @narasimhadokka5950
    @narasimhadokka5950 ปีที่แล้ว +5

    It's really a thought provoking video, madam. As you rightly pointed out about how the BJP govt. has been targeting and harassing the opposition parties misusing the CBI and ED for it's political gains, it's also true that the BRS party in the State also has been doing the same by misusing it's political power against the opposition parties and the media which is critical of the govt. policies in the State. Despite of the fact that the govt. in the State now and then spoke about how it's is upholding the democracy and secularism, it mustn't be ignored the fact that it has until recently been the NDA alliance.

  • @siva9244
    @siva9244 2 หลายเดือนก่อน

    అవినీతికి, దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించిన
    తెలంగాణా ప్రజలకు
    రాజకీయ నాయకత్వం వహించిన
    తెలంగాణారాష్ట్ర సమితి నాయకులకు
    పదేళ్లలో ఇదేమి గతి....విధిరాత.

  • @RR_MAHESH
    @RR_MAHESH ปีที่แล้ว +1

    Tnqs sister for your clear and clarity analysis.

  • @rrn2921
    @rrn2921 ปีที่แล้ว +5

    Way to go Tulasi .Well explained , Kudos to your analysis and spot on
    It reminds me of Wion news. Good Luck Tulasi.

  • @malleswararao3778
    @malleswararao3778 ปีที่แล้ว +8

    Excellent Madam...
    Madam can you make a video on G20 summits in India.

  • @srinivasaraodevathoti337
    @srinivasaraodevathoti337 ปีที่แล้ว +1

    Thanks for educating the society.
    You are really true journalist

  • @pradeepsunkari696
    @pradeepsunkari696 ปีที่แล้ว +2

    Excellent Analysis Madam...

  • @harshakandikonda1167
    @harshakandikonda1167 ปีที่แล้ว +4

    Great work madam!
    Please make a video on AP MLC Elections and how MLC's are elected and also the cross voting done.
    Thanks in advance

  • @satishmsvs9473
    @satishmsvs9473 ปีที่แล้ว +1

    ఏ ప్రభుత్వం అయినా వ్యవస్థలను అనుకూలంగానే మార్చుకుంటుంది. దాన్ని మీరు ఎప్పటికీ మార్చలేరు. అది యుగయుగాలుగా కనబడుతున్న సత్యం. దాని గురించి అలోచించి మీరు టైం waste చేసుకోకండి

  • @VS-ni5ue
    @VS-ni5ue ปีที่แล้ว +1

    Coz of u i get know lot of things abt our present indian politics. Thank u so much madam, for making us get a clear picture of many things. And hatsoff to ur bravery, coz i can imagine the prblms u might face with this kind of journalism.

  • @raziyaazmath4569
    @raziyaazmath4569 ปีที่แล้ว +3

    Wle are all with you Tulasi. Keep going. All the best.

  • @SatishKumar-oe8wj
    @SatishKumar-oe8wj ปีที่แล้ว +5

    Even we can notice so many liquor marts in hyderabad

  • @viswaksenam613
    @viswaksenam613 2 หลายเดือนก่อน +1

    Explanation 👌

  • @sureshsrinu3371
    @sureshsrinu3371 ปีที่แล้ว +1

    సూపర్ మేడం
    మీరు చేసే ప్రతి వీడియో సమాజానికి ఉపయోగ పడుతుంది
    మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు అర్ధం చేసుకుంటే ఈ సమాజం చాలా మారుతుంది
    మీలాంటి జర్నలిస్టులు ఇంకా వున్నందుకు చాలా సంతోషగావుంది

  • @amarkumarpharma
    @amarkumarpharma ปีที่แล้ว +2

    Legal age for alcohol consumption in Delhi has bought down from 21 to 18, you missed this point too

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 ปีที่แล้ว +7

    Good information tulasi akka

  • @chanduucharan6915
    @chanduucharan6915 22 วันที่ผ่านมา

    First nundi last varaku tulasi chandu edo teliyani happiness tho cheptundi excitement tho 😂

  • @denipalaparthi2289
    @denipalaparthi2289 ปีที่แล้ว +2

    Late not an issue…we will wait Tulasi gaaru….
    Bcz your content is informative and true…
    🙏🙏🙏

  • @ravishankar6561
    @ravishankar6561 ปีที่แล้ว +18

    Just renewed my membership madam.. Wishing you and your team all the very best in your endeavors

  • @Vinay_Dopomine
    @Vinay_Dopomine ปีที่แล้ว +21

    😂😂 కవిత ఏం అంత పెద్ద లీడర్ కాదు బీజేపీ దడుసుకొని ఆమె మీద కేసులు పెట్టడానికి. తప్పు చేసింది చర్యలు తీసుకోవటం లో ఏం తప్పు లేదు. Trs పార్టీ, కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఇప్పటికే చాలా దోచుకున్నారు. ప్రతి ప్రోజెక్ట్, కాంట్రాక్ట్ వాళ్ళ బందువుల కో లేదా కుటుంబ సభ్యుల కో వెళ్తాయి. కవిత ఏం అంత innocent కాదు. ఆడ బిడ్డ, ఒక మహిళ ను ఇబ్బంది పెడుతున్నారు అని sympathy game play చేస్తుంది, తప్పు చేయకపోతే అంత బయం ఎందుకు, ఇంత రాద్దాంతం ఎందుకు. Let the law take action.

    • @manjulabolla7334
      @manjulabolla7334 ปีที่แล้ว +7

      Avuna... Adhani and modi chesedhi dhesodhdharana bhayya.. Petroleum prices double chesi 30 lakh cr public ni looty cheyyatam great antavu... 30 psu lani ammukoni unemployment 45 years high cheyyatam great antavu.. Kcr family chese scam BJP chese looty lo 1 percent kuuda kaadhu.. KCR family ni support cheyyatam ledhu kaani adhaani gaadiki ambani gaadiki modi DHOCHIPETTEDHI Manam taxes pay chesthe establish chesina public sector nu coal mine lu adhaani gaadiki isthe future generations Electricity bill kattaleka chastharu.. Kcr family looty kcr tho POTHUNDHI adhaani and ambani gaadi looty India lo future generations kuuda BHARINCHALI

    • @JournlistSAi
      @JournlistSAi ปีที่แล้ว

      Corrupt TRS

    • @Rahul.s777
      @Rahul.s777 ปีที่แล้ว +1

      ​@@manjulabolla7334adaniki modi company kosam help chesadu adhi kuda as per contract act of business law , personal ga help cheyale , dhani m mistake cheyaledu , hideburge chesina scam adhi ,😂 yeppudu telusukuntaru pichi janalu, mi area lo inka 2g eee na ma area lo 4g😂

    • @Vinay_Dopomine
      @Vinay_Dopomine ปีที่แล้ว

      @@manjulabolla7334 Ikada topic modi adani kadu. Kavitha gurinchi chepu. Kavitha chesindi thappa kada, chinna scam kada lite tiskundam annattu undi miru cheppedi. Adani gurinchi data oka foreign based company ichina data dantlo nijalu entha ani alochinchali, adani business, sectors chuste telustadi antha asthulu ravataniki scope unda Leda ani. Ee videos chese ame modi thummina, daggina tappu Ane cheptundi. Okallu chepedi namme mundu adi entha nijamo mana analysis chesi apudu statements ivvali. Ee videos chese ame oka converted Christian, modi Hindu vadam ni hate chestundi.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +2

    తెలంగాణ ప్రజలను ఈడి తీవ్రంగా నిరాశ పరుస్తుంది.

    • @sathish.t1083
      @sathish.t1083 ปีที่แล้ว

      Telangana prajalu ante nuv okkadive anukunnava

  • @shanmukh232
    @shanmukh232 ปีที่แล้ว +1

    Wonderful analysis. Thank you very much. Keep going.

  • @publicvoice9826
    @publicvoice9826 ปีที่แล้ว +299

    కళ్ళ ముందు బ్యాంక్ దోచుకొన్న ఆధాని కంటే , ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారి గురించి ఎక్కువ ప్రచారం జరిగింది.

    • @MaaIntiRuchulu143
      @MaaIntiRuchulu143 ปีที่แล้ว +38

      ఒక తప్పును కప్పి పుచ్చలంటే ఇంకో తప్పును బయటికి తీయాలి

    • @krishnamail7211
      @krishnamail7211 ปีที่แล้ว +30

      Both are worst things

    • @pabbahari-em4rd
      @pabbahari-em4rd ปีที่แล้ว +23

      Because Adani covered well than anyone else means he protected by our beloved Prime Minister 🎉❤

    • @thedarkworld724
      @thedarkworld724 ปีที่แล้ว +1

      Avnu bro

    • @SureshCocks
      @SureshCocks ปีที่แล้ว +32

      అదే కదా బిజెపి పోలిటికల్ డ్రామా….. మన ముందు ఒక లక్ష రూపాయల దొంగతనం కేసు నడుస్తుంది…..ఈ కేసు నుంచి మన దృష్టిని మార్చడానికి మరో 100రూపాయల దొంగతనం కేసును తెరమీదకు తీసుకువచ్చి ఈ లక్ష రూపాయల కథకు ముగింపు చెప్తారు ఇక్కడ జరిగింది కూడ అదే………

  • @sandeepmateti1016
    @sandeepmateti1016 ปีที่แล้ว +3

    Well said mam...🎉 👏 keep going...I support u mam...

  • @naveenvjdandhrudu5141
    @naveenvjdandhrudu5141 หลายเดือนก่อน

    Clear cut content thulasi…bright spot for blind eyes

  • @SRKSEP3
    @SRKSEP3 2 หลายเดือนก่อน

    Excellent analysis and truth

  • @allaramakrishna
    @allaramakrishna 2 หลายเดือนก่อน +3

    Adani ఎవరి బినామీగా ఉన్నారో deep గా analysis చేసి చెప్పండి

  • @jaisrinivas4378
    @jaisrinivas4378 ปีที่แล้ว +11

    చక్కని విశ్లేషణ తులసి వదిన...

  • @rajasekharmaddala8055
    @rajasekharmaddala8055 ปีที่แล้ว +1

    E D and C B I will never loose it's identity and honour for the sake of cheep liquor business organisers and no culpri involved will escape
    Wait and see

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 ปีที่แล้ว +1

    Very good analysis Tulasi Chandu garu. Great....

  • @hariprasadveludandi636
    @hariprasadveludandi636 ปีที่แล้ว +5

    Super sister ❤

  • @ashokreddy7984
    @ashokreddy7984 ปีที่แล้ว +3

    Baga chepparu akka

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 ปีที่แล้ว +1

    Thanks for bringing this madam..

  • @rvslakshmi3715
    @rvslakshmi3715 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు మేడమ్ మంచి వివరాలతో వివరణతో వివరించారు. కృతజ్ఞతలు మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 iam from Ap mam.Thank you mam mi vedios ni follow avuthoo untanu mam .

  • @shireesha2288
    @shireesha2288 ปีที่แล้ว +4

    Good evening madam..

  • @rambabuseethalam7578
    @rambabuseethalam7578 ปีที่แล้ว +3

    How percentage of cases be linked to opposition. Why not be proportional to the corruption of the individuals irrespective of ruling or opposition party members?

  • @gurunadhpuli5399
    @gurunadhpuli5399 3 วันที่ผ่านมา

    మంచి వివరణ

  • @-Bhanuchander
    @-Bhanuchander ปีที่แล้ว +1

    Great affort
    Thanks for the information