నేషనల్ అవార్డులా? పొలిటికల్ అవార్డులా? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +161

    ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి, అలాగే ఈ వీడియోలో నేను అడిగిన విధంగా లైవ్ కి సంబంధించి సూచనలు చెయ్యండి.
    ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసిన ఇండియన్ సినిమా ఆడియో బుక్ వినాలి అంటే కింది లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్ లోడ్ చేసుకోగలరు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @chennasparks5439
      @chennasparks5439 ปีที่แล้ว +1

      Please speak about ka Paul garu. He is fighting for Telugu status..

    • @yerubothusravan2714
      @yerubothusravan2714 ปีที่แล้ว +14

      అక్క మీరు కొంచం ఒకే వ్యూ లో చెప్పకండి..జై భీమ్ మూవీ 10 కోట్లతో సూర్య గారు నిర్మిస్తే దాన్ని అమెజాన్ ప్రైమ్ 35 కోట్లు కు కొనుక్కుంది..విదేశీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసారేమో అని మూవీ ప్రొడ్యూసర్ ఇండియన్ ఐ ఉండాలి అంట కదా...
      పట్టాలి మక్కల్ కచ్చి అనే పొలిటికల్ పార్టీ ఈ జై భీమ్ మూవీ కి ఎటువంటి అవార్డులు ఇవ్వకండి అని లెటర్ రాసారు అంట కదా..మనియర్ కులాన్ని తక్కువ చేశారు.జరిగిన దానికంటే ఎక్కువగా చూపించారు అని.. MINISTRY OF INFORMATION AND BROADCASTING కు లెటర్ రాసారు అంట కదా... మరి ఈ విషయాల్ని కూడా మీరు తెలపాలి కదా.... ఇప్పుడే VR RAJA FACTS లో చూసా డౌట్ ఉంటే మీరు చూడండి..

    • @baladurgarajubarla1900
      @baladurgarajubarla1900 ปีที่แล้ว +12

      @@yerubothusravan2714 avi Anni akka cheppadu brother
      Chepthe china nundi amount radhu kada

    • @meghanamadhu1267
      @meghanamadhu1267 ปีที่แล้ว +7

      నేను అవార్డ్ లను ప్రకటించిన రోజే సమాజానికీ... మర్డర్ నీ ప్రేరేపించే సినిమాలకు అవార్డ్లు ఎలా ఇస్తారని స్టేటస్ లా ద్వరా... సామాజిక మార్పు కోసం తీసిన సినిమా జై భీమ్ కి ఎందుకు ఇవ్వరని...
      లవ్ స్టొరీ ల ద్వరా టీనేజర్స్ ఇంట్లో నుండి వెళ్లిపోవాలి అనీ అవార్డ్ లు ఇచార ?? అని... పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఇచ్చారు అని... తులసీ గారు

    • @ssssllll943
      @ssssllll943 ปีที่แล้ว +3

      @@yerubothusravan2714 Dalits 50% unnaru 🤔 Jai bheem ki ivvaru😀

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 ปีที่แล้ว +209

    జై భీమ్ సినిమా కు అవార్డు ఇవ్వక పోవడం అంటే ఈ దేశం ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. That is excellent movie

    • @kshorts4k
      @kshorts4k ปีที่แล้ว +6

      Italy award vastunde le Nayana 😂😂😂😂😂

    • @Ravindra.G
      @Ravindra.G ปีที่แล้ว

      ఎర్రి పూకు అవార్డ్స్ ఇస్తారు లే

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +3

      Boss movie ki kadhu national award vachindhi Telugu cinema hero ki ardham avindha

    • @itsabed3829
      @itsabed3829 ปีที่แล้ว +3

      తెలుగు హీరో కి వచ్చింది అని సంతోష పడండి రా బాబు అంటే సోది ..

    • @JaiBalayya-tl5xx
      @JaiBalayya-tl5xx 6 หลายเดือนก่อน

      Modda guduvura

  • @biruduladevaraj4529
    @biruduladevaraj4529 ปีที่แล้ว +86

    జై భీమ్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన చలన చిత్రం...🎉

  • @ramakrishnakondragunta1127
    @ramakrishnakondragunta1127 ปีที่แล้ว +319

    చిన్నతల్లి పాత్రకి అవార్డు రాకపోవడం నిరాశపరిచింది.

  • @adheeshreddy9397
    @adheeshreddy9397 ปีที่แล้ว +70

    జై భీమ్ సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తుంది అనుకున్న చాలా బాధాకరం
    ఇప్పుడు నాకు అర్దం అయింది మంచి కథ ఉన్న సినిమా కు అవార్డ్స్ రావు బ్యాక్ గ్రౌండ్ ఉంటే అవార్డ్స్ వస్తాయి అనుకోవాలి

  • @pranadharaechoactivities.4203
    @pranadharaechoactivities.4203 ปีที่แล้ว +63

    బాగా చెప్పారు మేడం.. జై భీమ్, great జ్యోతికసూర్య

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 ปีที่แล้ว +124

    కొన్ని సినిమాలను ఎంపిక చేసి వాటికి ప్రజాభిప్రాయం తీసుకోవాల్సిందే అని నా అభిప్రాయం

    • @mouryatejak9818
      @mouryatejak9818 ปีที่แล้ว +3

      Appuduu Salman Khan lanti vallaki vastadi. dumb fan following ekuva kabatti..

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 ปีที่แล้ว +1

      Jeernichukoleka potunnaru,sambar gaalu South lo evvarini raanivbaru,paiga telugodu vaste gunde aagi potadi vaalaki,alantydi picha nakodukullaga manollu kuda movie ni antunnaru,mundu award deniki vachindo telusukondra,sugar vunda andariki

  • @onenessofunity-.8151
    @onenessofunity-.8151 ปีที่แล้ว +530

    జైభీమ్ చాలా మంచి సినిమా.దానికీ అవార్డు రాకపోవడం మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పక్కర్లేదు.

    • @KrishNa-is2kl
      @KrishNa-is2kl ปีที่แล้ว +34

      Vachindhi movie kadhu. Acting ki

    • @khojiinsaan123
      @khojiinsaan123 ปีที่แล้ว +2

      Bhai aesi baat nahi hh Sooriapotru movie thi surya ki us ko mili thi👍

    • @ra82083
      @ra82083 ปีที่แล้ว +1

      S sir...😢..

    • @bhukyabalakrishna6063
      @bhukyabalakrishna6063 ปีที่แล้ว +17

      Tamil Valle emanukotle alantidi Tamil movie kosam manam yedavadam yenthi?? Vallu yeppudu aiena mana movies kosam Ila annara ??

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 ปีที่แล้ว +25

      ​@@bhukyabalakrishna6063ఏ ఊరు అయ్యా నిధి, బీజేపీ బట్టాయిలా వున్నావు

  • @శీలంరమేష్కుమార్
    @శీలంరమేష్కుమార్ ปีที่แล้ว +97

    మన తెలుగు హీరోకే అల్లు అర్జున్ కు మొదటిసారిగా జాతీయ అవార్డు రావడం మనకెంతో గర్వకారణం కాని
    జై భీమ్ మూవీ లో కనీసం సినతల్లి పాత్రకైనా అవార్డు వస్తుందని ఆశించాం.
    నేషనల్ అవార్డు రాకపోతేనేమి ఆమె నటనకు ప్రేక్షకులే గొప్ప అవార్డు నిచ్చారు.

  • @Sriram29-10
    @Sriram29-10 ปีที่แล้ว +47

    తులసి గారు మీరు చాలా బాగా చెప్పారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు, వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీరు హిందూ వ్యతిరేకి అని ట్రోల్ చేస్తున్నారు. కొంచం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. సత్యమేవ జయతే 🙏

  • @_Nikhi_maharaj_official_
    @_Nikhi_maharaj_official_ ปีที่แล้ว +128

    జై భీమ్ సినిమా హీరో కి జాతీయ అవార్డు రాకపోవడం కచ్చితంగా దీని వెనుక రాజకీయ కుట్ర వుంది ఇది నమ్మిన నమ్మక పోయిన ముమ్మాటికీ ఇదే సత్యం

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +2

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

    • @tsivakumar8447
      @tsivakumar8447 ปีที่แล้ว +2

      Yes

    • @sharanchary5892
      @sharanchary5892 ปีที่แล้ว +4

      Arey Babu Jai bheem jai bheem antunv.. hero dantlo em acting vundadhu ra babu .. dantlo story highlight akkda vachindhi best actor ki ..telsus kadha pushparaj craze all over world

    • @_Nikhi_maharaj_official_
      @_Nikhi_maharaj_official_ ปีที่แล้ว +1

      @@sharanchary5892 nikem ayindi babu pedithe

    • @2019kumar
      @2019kumar ปีที่แล้ว +1

      అల్లూరి సీతారామరాజు సినిమా కి అవార్డు రాకపోవడానికి కారణం కచ్చితంగా మోడీ నే

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 ปีที่แล้ว +183

    అంత రాజకీయమే అందరూ నటిస్తారు మోడీ మెప్పుకోసం కుళ్లిపోయిన సమాజం .జై భీమ్

  • @j.v.aravind9999
    @j.v.aravind9999 ปีที่แล้ว +233

    డిగ్రీ పూర్తి చేసిన వారు స్మగ్లర్లు కావాలని గవర్నమెంట్ అభిప్రాయం....అందుకే నేషనల్ అవార్డ్ ఇచ్చారు.....

    • @quetcat4840
      @quetcat4840 ปีที่แล้ว

      స్మగ్లర్లు కాదు ఇప్పుడు ఎలక్షన్ లో యువత అంతకుడా దేశ ద్రోహులుగా తయారు కావాలి, హిందూ ఇతర మతాలు కొట్లాటలు జరగాలి ఇదే బీజేపీ కుట్రలు

    • @harishd3429
      @harishd3429 ปีที่แล้ว +16

      ఖచ్చితంగా నువ్వు మేధావి ఐ ఉంటావ్ 😂😂😂 జ్ఞాన గుళిక

    • @pasupuletibalaji3598
      @pasupuletibalaji3598 ปีที่แล้ว +17

      Award movie ki ivvaledhu.... acting ki ఇచ్చారు

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +7

      ​@@maheshav3562ramayanam mahabaratham bagavatham kuda movies serials ga vachhai peoples bagupaddara mari ? Crime rate avineethi rate taggindaa ?

    • @thirupathierra2535
      @thirupathierra2535 ปีที่แล้ว +3

      Best movie ga puspha ki evvaledu best actor ga allu arjun vachindhi. Best movie veru. Best acting veru

  • @babuandhes1677
    @babuandhes1677 ปีที่แล้ว +24

    అక్క నువ్ great akka, నేను ఇట్లా అడిగాను, నువ్వు వెంటనే స్పందించి video చేశావ్ hands up to you

  • @ankepakasrinu7614
    @ankepakasrinu7614 ปีที่แล้ว +6

    అక్క మీరు ఇంత చక్కగా వివరించారు అంటే అది సామాన్యులకి మామూలుగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో చాలా మంచిగా వివరించారు హ్యాండ్స్ అప్🙏🙏

  • @rangaankasala655
    @rangaankasala655 ปีที่แล้ว +15

    సబ్జెక్టు మీద డీప్ analization మీ గొప్పదనం. సమాజం లో జర్నలిస్ట్ పాత్ర కి మీరు లైవ్ example. థాంక్ యు

  • @ksrinivasareddy8605
    @ksrinivasareddy8605 ปีที่แล้ว +57

    రాజకీయాలు ప్రక్కన పెడితే అసలు సినిమా అనేది మన భారతీయ సమాజానికి అవసరం లేదు. వేల కోట్ల రూపాయలు సామాన్య, మధ్య తరగతి జేబులో నుండి ఆవిరి అయిపోతున్నాయి. 🙏🙏🙏

    • @godsonalpha191
      @godsonalpha191 ปีที่แล้ว +1

      Superb talk

    • @rajeshma12
      @rajeshma12 ปีที่แล้ว +2

      Chala mandhi kuda upadhi dhorukuthudhi

    • @ompathiraju
      @ompathiraju ปีที่แล้ว +2

      Mi Jagan Mamayya chesi avinithigurinchi matladu mundhu😅

    • @ksrinivasareddy8605
      @ksrinivasareddy8605 ปีที่แล้ว +1

      @@ompathiraju మామయ్యలు, తాతయ్యలు కాదు ఛత్రపతి శివాజీ, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం నాటి సంస్కృతి గురంచి ఆలోచించు. 👍

    • @mass007films9
      @mass007films9 5 หลายเดือนก่อน

      Movie anedi oka peace full time. Tenctins, depression, undadhu.adi telusko

  • @KiranPathuriOfficial
    @KiranPathuriOfficial ปีที่แล้ว +145

    పొలిటికల్ అవార్డులే..... చెప్పనక్కర లా.. ఈ దేశంలో మత కుక్కలు ఓటర్ల రూపంలో వారి మతం వారే గెలవాలి అని కోరుకుంటున్నారు..... మిగతా మతాల వారిని విదేశీయులుగా ముద్ర వేసి అదేదో అతి గొప్ప తప్పు లాగా చిత్రీకరణ చేసే పనిలో ఉన్నారు. వారు వెలిగించిన అగ్ని వారి పిల్లల్ని.. తర తరాలని దహించి వేస్తుంటే చూడాలని ఉంది.

    • @lakshmiprasanna3885
      @lakshmiprasanna3885 ปีที่แล้ว +3

      Nuvu manchi person vi aitheyvalla pillalo marpu ravali Ani korukuney vadivi okaru dhahinchuku povali annarantey nee alochana Ela vundho telusukondi nature andhariki answer isthundhi wait cheyandi manam endhuku arusukovadam mana madhya godavalu endhuku manam bharathiyulam Mee vanthu marpu try cheyandi Naa vanthu marpu try cheyddham nenu kontha mandhi sweepers pillanu chadhivinchey alochana cheysa ( only in my area) ala meeru edhaina manchi Pani cheyandi andhram baguntam

    • @KiranPathuriOfficial
      @KiranPathuriOfficial ปีที่แล้ว +1

      @@lakshmiprasanna3885 kaani aa sweepers ye kadha uchitaalaki, otlaki icche dabbulaki aasa padi mana jeevithaalni kuda taarumaaru chestunnaru. I will try my level best. Let's try. Nenu manchine korukumtaanu. Kaani majority of the people chedune manchi anukuntunnappudu... వారు అనుకునే manchi Ruchi vaallaki chupinchaalanukumtaa. Alaage ee samaajam maarutumdani nammuta.. dinnemamtaaro naaku teliyadu. Communism aite khacchitamgaa kaadu.
      My vote is always for NOTA until I found a Mahatma Gandhi or Maummar Gaddaffi. అయితే అత్యంత మంచి అయినా జరగాలి.. కుదరకపోతే అత్యంత చెడ్డదైన జరగాలి.

    • @KiranPathuriOfficial
      @KiranPathuriOfficial ปีที่แล้ว

      @@lakshmiprasanna3885 సిస్టర్.. ఒకడికి వాడు వెలిగించేది అగ్ని అని. అది కాలుతుంది అని చెప్పటానికి నా సర్వ శక్తుల ప్రయత్నం చేస్తా.. అయినా వినకుండా వాడు వెలిగించాడు అనుకోండి.. మీరు నేను ఏం చెయ్యగలం. దహించుకు పోవడం చూడటం తప్ప. మనకు బాధగానే ఉంటుంది. మనమేం చెయ్యగలం. వాడు కోరుకుందే కదా!

    • @KiranPathuriOfficial
      @KiranPathuriOfficial ปีที่แล้ว +6

      @@lakshmiprasanna3885 పిల్లల్లో మార్పు రాదు సిస్టర్. ఎందుకంటే ఇప్పుడు చదువులు, చదువులు చెప్పే వారు, వారికి మంచి బుద్ధులు నేర్పాల్సిన తల్లిదండ్రులు ఆలా ఉన్నారు. ఆ పిల్లలు నాలాగా ఏ జెంటిల్మెన్ సినిమానో, భారతీయుడు సినిమానో, అపరిచితుడు సినిమానో చూసి మారాల్సిందే.. ఇప్పుడు బచ్చా గాళ్ళు కనీసం అట్లాంటి సినిమాలు కూడా తియ్యాట్లేదు కదా.. హా.. హా... హ..

    • @ssssllll943
      @ssssllll943 ปีที่แล้ว

      @@KiranPathuriOfficial orey kamma kulonmadi

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 ปีที่แล้ว +42

    నిజంగా దాసరి నారాయణరావు గారు అనేకవిషయాలను తెలియజేసారు ఏ ఏ విషయాలలో ఎలా మోసపోతున్నారు ప్రజలు అని మన మంద మతులు తెలుసుకుంటేగా

  • @babuandhes1677
    @babuandhes1677 ปีที่แล้ว +106

    నిజంగా నువ్వు చెప్పింది అక్షరలా నిజం, బీజేపీ పాలిటిక్స్ ఇవి ,దేశo లో విలువలూ లేకుండా పోయినవి..

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +1

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

    • @2019kumar
      @2019kumar ปีที่แล้ว +8

      అల్లూరి సీతారామరాజు, బడి పంతులు, రుద్రవీణ టైం లో మోడీ లేడురా కుయ్యా

    • @premchinni284
      @premchinni284 ปีที่แล้ว

      @@Uppada_weavers bro tankey danitho sambandam ledu 100% lo 1% hindus ki advantage vunna tanu 1% matter pattukoney 10 mins video chestundey negative ga .emey videos lo clear ga telisipotundey bro hindus ki full opposition aney (e channel lo 95% kulam gurinchey modi gurnchey negative ganeyvuntay)

    • @babuandhes1677
      @babuandhes1677 ปีที่แล้ว

      @@krishnachaitanya9879 bro నేను congress కి ఉన్నాయి అని అనలేదు . మైండ్ your language, nuv bjp pay tm బ్యాచ్ ఆ మరి

    • @naveen1508
      @naveen1508 11 หลายเดือนก่อน

      ​@@babuandhes1677congress kukka

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 ปีที่แล้ว +110

    అల్లు అర్జున్ గారి నటన అద్భుతం మన తెలుగు వారికి గర్వకారణం కానీ అడవిలో బ్రతికే వారికి కాకుండా అడవిలో స్మగిలింగ్ స్టోరీ కి అవార్డు రావడం బాధాకరంగా ఉంది 😢

    • @rajapurampurushotham4056
      @rajapurampurushotham4056 ปีที่แล้ว +7

      Movie story kadhu award vachindhi actor acting ki ,it is commercial movie but with his acting , mannerism allu arjun make it as best movie

    • @rameshbelde
      @rameshbelde ปีที่แล้ว +5

      స్టోరీకి కాదు సారు అవార్డ్ ఇచ్చింది నటనకే,మీరే అన్నారు నటన అద్భుతం అని,మీలాగే వారు భావించి అవార్డ్ ఇచ్చారు మరీ వ్యతిరేకత ఎందుకు

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      ​@@rajapurampurushotham4056jai bhim batch ki country mottam vallaku rasi ichhi manam desham vidichipetti povali.....pushpa acting super asalu.... one man show....Jai bhim ki kuda awards ravali Ani memu kuda korukuntunnamu

    • @gopi_dg
      @gopi_dg ปีที่แล้ว

      Story ki ivvaledu.. acting ki ఇచ్చారు

    • @phaninagavamsi6993
      @phaninagavamsi6993 ปีที่แล้ว

      Jai bhim kutthalo pooku cinema.alluarjun acting minchina actor ledu

  • @satheeshaepoori8386
    @satheeshaepoori8386 ปีที่แล้ว +64

    మేడం మీరు చెప్పింది 100%కరెక్ట్ మేడం ఈరోజుల్లో మంచి సినిమా కీ గుర్తింపు ఉండటం లేదు మేడం

    • @sandyapagamallikarjun7561
      @sandyapagamallikarjun7561 ปีที่แล้ว +4

      బీజేపీ మతపిచ్చి కి కాలం చెల్లే రోజులు రావాలి

    • @ssssllll943
      @ssssllll943 ปีที่แล้ว +1

      @@sandyapagamallikarjun7561 kammollaki kuda kalam chellinda

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 ปีที่แล้ว +1

      ​@@sandyapagamallikarjun7561Bro first tamil politicians ne tetandi.ok

  • @jamalbhai951
    @jamalbhai951 11 หลายเดือนก่อน +2

    Meeru Cheppindi 100% correct madam.

  • @uppari5033
    @uppari5033 ปีที่แล้ว +3

    నేను దాసి సినిమా ఫిల్మ్ ఫేర్ దూరదర్శన్ లో చూసాను
    సమాజం లో దళిత మహిళల లైంగిక దోపిడీ గురించి ఉంది
    అప్పట్లో నన్ను చాలా ఆలోచింప చేసింది

  • @mauryaguptaempire7170
    @mauryaguptaempire7170 ปีที่แล้ว +6

    *నాకు అర్ధం కాలేదు* 🤔
    🕌 🚨ముస్లింల కు అయతే మసీదులో మత గురువు ముల్లా లు వాళ్ళ ధర్మాన్ని కి విస్తరణకు మత మార్పిడికి ఎవ్వరు అడ్డువచ్చినా తొక్కి చంపి వేయాలి ని చెబుతారు.
    ⛪ 🚨క్రిస్టియన్లకు చర్చి లో మత గురువు పాస్టర్ వాళ్ళ ధర్మాన్నికి విస్తరణకు మత మార్పిడికి ఎవ్వరు అడ్డు వచ్చినా తొక్కి చంపి వేయాలిని చెబుతారు.
    🛕 🚨హిందువులు కు గుడి లో పూజారి వాళ్ళ ధర్మాన్ని కి విస్తరణకు మత మార్పిడికి ఎవ్వరు అడ్డువచ్చినా వాళ్ళు పాపాన వాళ్లే పోతారు. వదిలి వేయండి అని ఎందుకు చెబుతారు..
    ఎందుకని ?????🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @suryaana4857
    @suryaana4857 ปีที่แล้ว +61

    చూసే వాళ్ళకి ఆలోచన, బుద్ది, ఉండాలి.
    పైగా చదువుకున్న వాళ్ళకి కోంచం ఎక్కువ ఉండాలి...

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +1

      Boss national award vachindhi Telugu cinema hero ki

    • @suryaana4857
      @suryaana4857 ปีที่แล้ว +1

      @@Uppada_weavers Next election గురించి ఆలోచించాలి. అని అన్నాను. అంతే కానీ హీరో
      గురించి కాదు.

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC ปีที่แล้ว +109

    తెలుగు సినిమాలకు అవార్డులు ఊరికే రావటంలేదు తులసిచందు గారు. రాజకీయ వ్యూహం. అంధ్రాలో డైరెక్ట్ గా బిజెపి పావులు కదిపేదానికి బీజాలు నాటడం. దానికి అభిమాన ముద్రగణం సమీకరణే.....

  • @Arjun14316
    @Arjun14316 ปีที่แล้ว +8

    నిజాన్ని మీ లాగా ఎవరు convey చెయ్యలేరు మేడం negative ఆలోచన vunna vaallaki noru lepakunda ichipadesaaru 👌

  • @obedbongala3126
    @obedbongala3126 8 หลายเดือนก่อน +1

    నిజాయితీ గా చెప్పిన మీ అభిప్రాయానికి అలాగే మీ ధైర్యానికి hat's off

  • @metharinagaraju8185
    @metharinagaraju8185 ปีที่แล้ว +32

    మీ ధైర్యానికి జై భీమ్ sister 🙏

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

    • @EAT675
      @EAT675 9 หลายเดือนก่อน

      ✊✊🏼✊🏽💪💪💪🙏🙏🙏

  • @yousrujan
    @yousrujan ปีที่แล้ว +44

    Best actor must be given to Modi.... Best Movie must have been Manipur files,

    • @anithamudhiraj-kl9ht
      @anithamudhiraj-kl9ht ปีที่แล้ว +3

      👏👏👏

    • @mahachikatla1473
      @mahachikatla1473 ปีที่แล้ว

      Correctly said and it's true

    • @udaypangi5384
      @udaypangi5384 ปีที่แล้ว

      😂

    • @2019kumar
      @2019kumar ปีที่แล้ว

      మణిపూర్లో ఉగ్రవాదులు ప్రస్తుతం ఉత్స పోసుకుంటున్నారు...

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +2

      What about kashmir files? West Bengal files ? We have to give mamatha ji

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 ปีที่แล้ว +16

    ప్రతి రంగం లో కూడా రాజకీయం ప్రవేశం ఉంది రాబోయే కాలంలో ఇంకా భయంకరమైన విషయాలు చూడబోతున్నాం

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 ปีที่แล้ว +18

    మనం బ్రిటీష్ వాళ్ళ నుంచి స్వతంత్రం తెచ్చుకున్నాం అని చంకలు గుద్దుకుని 76 సంవత్సరాల నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాము గానీ మన మనస్సులలో జాతీయవాదం అన్నది మచ్చుకు ఒక్క శాతం కూడా లేదు.
    ప్రతీ విషయంలో ఆఖరికి వినోదానికి సంబంధించిన విషయంలో కూడా రాజకీయమే.
    RSS బ్రిటీష్ వారి తొత్తులుగా పని చేసింది స్వతంత్రం రాక పూర్వం, ఇప్పుడు బీజేపీ రాజకీయానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నది. అప్పుడూ స్వలాభమే ఇప్పుడూ స్వలాభమే.
    ఇదేనా మన పూర్వీకులు మన కోసం ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్య ప్రతిఫలం?

  • @abhiabhi-mx5gm
    @abhiabhi-mx5gm ปีที่แล้ว +7

    చాలా చక్కగా విశ్లేషించారు 100% correct 💯

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

  • @kishoresoma6534
    @kishoresoma6534 ปีที่แล้ว +107

    అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు, వంద రూపాయల నాణెం పైన ఎన్టీఆర్ బొమ్మ. ఎన్నికల ముందు కాపు, కమ్మ ఓట్లకు బీజేపీ గాలం. ఈ స్టెంట్లకు బీజేపీ కి పడేవి వోట్లు కాదు తూట్లు.

  • @prakashpss6524
    @prakashpss6524 ปีที่แล้ว +44

    స్వాతి ముత్యం లో వటపత్రశాయి కి వరహాల లాలి ... పాట కి నేషనల్ అవార్డ్ రాలేదు... కమలహాసన్ కి , అక్కినేని లాంటి వారికి అవార్డ్స్ రాలేదు. ఇలా ఎన్నో.... అందుకే ఈ అవార్డ్స్ అంటే ... ప్రతిభకు కొలమానం కాదు

    • @harishd3429
      @harishd3429 ปีที่แล้ว +1

      అప్పుడు కూడా బీజేపీ ఉందా😂

    • @prakashpss6524
      @prakashpss6524 ปีที่แล้ว +3

      @@harishd3429 BJP అని కాదు... ప్రతిభ కి గుర్తింపు లేదు అని..... ఎవరు పవర్ లో ఉన్న...

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +2

      ​@@prakashpss6524best acting AA and best movie raketry ki ichharu bro ....both are deserves...Jai bhim ki kuda awards ravali Ani korukuntunnamu

  • @BatlabhadraPrasad
    @BatlabhadraPrasad ปีที่แล้ว +13

    మీ విశ్లేషణ చాలా బాగుందండి, జ్యూరీ బిజెపి ఏది చెప్తే అదే చేస్తుంది. మన ఇండియాలో ప్రజెంట్ మతమే పరిపాలిస్తుంది. ప్రజాస్వామ్యం కాదు జైహింద్ జై భీమ్...

  • @thirupathikallepelly8333
    @thirupathikallepelly8333 ปีที่แล้ว +18

    చినతల్లి పాత్రకి, సూర్య కి
    అవార్డు రావలసింది

  • @hemachandrakumar3499
    @hemachandrakumar3499 ปีที่แล้ว +7

    భారత్ సెకెక్టర్స్ ను తల దన్నేలా జై భీమ్ సినిమాకు ఆస్కార్ అవార్డు వస్తుంది. వీళ్ళ సిగ్గుపోతుంది.

  • @suryaana4857
    @suryaana4857 ปีที่แล้ว +90

    అన్నింటిని రాజికీయం చేసే సారు....

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +1

      Boss national award vachindhi Telugu cinema hero ki movie ki kadhu

  • @pjana3772
    @pjana3772 ปีที่แล้ว +29

    I think Modi ki anyayam jarigindi last 9 years nundi Entagano natistunna mana modi gariki ivvalsina award allu arjun ki ravadam chala badha ga undi😂😂

  • @rajubandarapu4597
    @rajubandarapu4597 ปีที่แล้ว +72

    కులం ఉన్నన్ని రోజులు ఇలాంటివి తప్పవు

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +1

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

    • @scnyoganand9861
      @scnyoganand9861 4 หลายเดือนก่อน

      ​@@Uppada_weaverssmugglers ni encouraging cheyyaali bro, Jai jegun

  • @insighttruth001
    @insighttruth001 ปีที่แล้ว +26

    Jai bheem is an excellent movie. Expected atleast 4 to 5 awards. So sad for not giving award. So much content is there in this movie.

  • @bavuddinkhan
    @bavuddinkhan ปีที่แล้ว +70

    స్మగ్లర్ కి అవార్డులు ఛీ
    అన్నయన్ని ఎదిరించిన లాయర్ కి ఇయ్యరు
    జై సూర్య జై భీమ్

    • @manjumanjunath4299
      @manjumanjunath4299 ปีที่แล้ว +11

      Pooka acting ki ichaaru award character ki kaadu

    • @lakshmanaraolakshmanarao184
      @lakshmanaraolakshmanarao184 ปีที่แล้ว +2

      Arey babu Adi acting ki echara nayana.... Ami news llu chusi ardham chesukuntunaroo antoooo....

    • @Protagonisted
      @Protagonisted ปีที่แล้ว +9

      Asalu Pushpa character lo acting ey ledhu
      Only mannerisms 😐
      Jury blind anukunta.

    • @bavuddinkhan
      @bavuddinkhan ปีที่แล้ว +7

      @@manjumanjunath4299 ఇక్కడ acting point కాదురా...అర్థం కాదు ఎంతెలీదు తెలుసుకో బీజేపీ ఎం మెసేజ్ ఇస్తుంది అసలు

    • @manjumanjunath4299
      @manjumanjunath4299 ปีที่แล้ว +2

      @@bavuddinkhan ori babu award vachindi acting ra

  • @sreenivassdasari25
    @sreenivassdasari25 ปีที่แล้ว +32

    జనగనమన సినిమా కూడా చాలా బాగా ఉంటది...
    అవార్డ్స్ మాత్రం ఏమి ఇవ్వలేదు...

    • @hemachandrakumar3499
      @hemachandrakumar3499 ปีที่แล้ว +1

      Yes, award to be given for JANAGANAMANA 👍

    • @srinukanikella4096
      @srinukanikella4096 ปีที่แล้ว +2

      అలాంటి సినిమాలకు అవార్డ్స్ రావు బ్రో

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

  • @bavuddinkhan
    @bavuddinkhan ปีที่แล้ว +42

    అక్క నిజాన్ని చెప్పే మీ లాంటి వాళ్ళు చల్లగా వుండాలి ❤🙇

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +1

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

    • @bavuddinkhan
      @bavuddinkhan ปีที่แล้ว

      ​@@Uppada_weaversడిగ్రీ పూర్తి చేసిన వాల్లు స్మగ్లర్ లు కావాలని బీజేపీ అభిప్రాయం అందుకే ఇచ్చారు నేను అల్లు అర్జున్ గురుంచి చెప్పలేదు

    • @GideonReddy
      @GideonReddy ปีที่แล้ว +1

      Jesus project you🇮🇳

  • @jaihind11
    @jaihind11 ปีที่แล้ว +15

    Major లాంటి సినిమాకు కూడా ఏ award వచ్చినట్లు లేదు.

  • @venkateshwar87
    @venkateshwar87 ปีที่แล้ว +84

    200 గ్యాస్ తగ్గించినప్పుడే జనాలుకీ అర్ధం అయ్యింది 👍

    • @srinivasgoudkandyanam7895
      @srinivasgoudkandyanam7895 ปีที่แล้ว +2

      ఎం అర్ధం అయ్యింది

    • @pavankumar-ic6nz
      @pavankumar-ic6nz ปีที่แล้ว +2

      Mari me state lo pertrol rate increase chsenapdu ardymakaleda

    • @VijayKumar-dg8im
      @VijayKumar-dg8im ปีที่แล้ว +9

      ​@@pavankumar-ic6nzపెట్రోల్ రేటు 60 నుండి 110 చేసారు ఎవరు చేసారో దేశం మొత్తం తెలుసు

    • @pavankumar-ic6nz
      @pavankumar-ic6nz ปีที่แล้ว +2

      @@VijayKumar-dg8im bjp government state lo check chsuko …

    • @ravisoljar6803
      @ravisoljar6803 ปีที่แล้ว

      😂😂😂😂

  • @lakshmib6850
    @lakshmib6850 ปีที่แล้ว +7

    స్మగ్లింగ్ నీ ప్రోత్సహించి,police వ్యవస్థను అవహేళన చేస్తూ, విలన్ ను, హీరో గా చూపించి, సమాజంలో కట్టుబాటులకు వ్యతిరేకంగా, గంజాయి, ఎర్ర చందనం, డ్రగ్స్ స్మగ్లర్ల సినిమాలనే మన పాలకులు అధికారులు అవార్డులు ఇస్తారు, ఎంధుకు అంటే,ఆ అవార్డ్లను ఎన్నిక చేసే కమిటీ members కూడా చేసేది తప్పుడు పనులే కదా.... కాబట్టి jaibeem సినిమాకు అవార్డ్ ఈవ్వలేరు, ఎంధుకు అంటే, ఆ కమిటీ members, పాలకులు, నీతి,నిజాయితీ గల ఒక్కరు కూడా లేరు కాబట్టి. ఇప్పటి ప్రభుత్వాల ప్రతి రూపమే ఈ "పుష్పా" movie .

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      Kgf businesses man pushpa all movies lo heros ye villains madam ippudu ade trend madam

  • @sasikranthi511
    @sasikranthi511 ปีที่แล้ว +64

    Jai Bhim is deserved Oscar award. It gives positive vibes and gives hopes in law and order.
    Kashmir files is completely one side movie. And it spreads rationality.. but unfortunately this film got award.

    • @krishnatry7493
      @krishnatry7493 ปีที่แล้ว +3

      Jai bhim based on discrimination by caste.... And Kashmir files Is on religion... Brother u must know what happens to kashmiri pandits at that time.. that is true story not fictional and also not one sided story..
      As Jai bhim deserved national award like that Kashmir files also deserve national award.. .. if Jai bhim also get any award on any category whole tamil film industry are behaves like they are true film makers other r not.. 😢

    • @sasikranthi511
      @sasikranthi511 ปีที่แล้ว

      @@krishnatry7493 Tamil people are true film makers. Do you have any doubt on that..? Kamal Hassan, Rajinikanth, Vijay, Vijaysethupathi, Dhanush, shimbu, Surya, Karthik, Bharath, Ilayaraja, Yuvan Shankar Raja, Harish jayaraj, Shankar Narayanan, Director Shankar, Bala Karthik subbaraj and many more Oscar level talented film makers are in Tamil Nadu.

    • @sasikranthi511
      @sasikranthi511 ปีที่แล้ว

      @@krishnatry7493 ok Kerala stories true story antunav. Manipur lo Hindhuvulu matha pichi tho Christian ladies ni nude ga road meda nadipinchaaru. Aa Manipur story petti cinema thisthey.. national integrity award isthara..?? Kerala stories asalu jarigindho ledho yevadiki theliyadhu... But Manipur lo jarigina anyayam prapancham mothaniki thelusu. Daniki nuv kuda saaksham.

    • @krishnatry7493
      @krishnatry7493 ปีที่แล้ว +1

      @@sasikranthi511 antey migata ye industry ki kuda true films makers kadu anena Mee uddesam...

    • @krishnatry7493
      @krishnatry7493 ปีที่แล้ว

      @@sasikranthi511 nen anndi Kashmir files gurunchi first..Kerala ani meru annaru

  • @venumaheshpallapu
    @venumaheshpallapu ปีที่แล้ว +10

    I almost cried after knowing that JaiBhim did not win any national award. But that award not going to change the impression on that great film.

  • @chandrahassan1993
    @chandrahassan1993 ปีที่แล้ว +19

    జై బిమ్ మూవీ రావాలి

  • @prawins8485
    @prawins8485 ปีที่แล้ว +8

    the real movie jai Bhim ఇక్కడ కూడా కులం రాజకీయం రాజ్యం ఏలుతుంది . మన దేశానికి పట్టిన దుర్గతి ఇది

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

  • @apparaothota2318
    @apparaothota2318 ปีที่แล้ว +40

    చాలా తెలివిగా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుంది
    పాపం అమాయకులు అయిన ప్రజలు మోస పోయి వాళ్ళని గెలిపిస్తున్నారు

  • @sreenivassdasari25
    @sreenivassdasari25 ปีที่แล้ว +1

    ఇప్పుడున్న పరిస్థితి లో నిజాన్ని మాట్లాడితే తట్టుకోలేకుంటా ఉన్నారు...
    మీరు జాగ్రత్తగా ఉండండి తులసి చందు గారు...

  • @RameshkumarKaile
    @RameshkumarKaile ปีที่แล้ว +14

    Allu Arjun acting is extraordinary in that movie,so he deserves that award,but best movie ga jai Bheem or జనగణమన కి వస్తే బాగుండేది

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว +1

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

  • @rahuluppu1652
    @rahuluppu1652 ปีที่แล้ว +4

    అసలు నిజమైన కథలో పోలీస్ ఆఫసర్ ఒక క్రిస్టియన్ కానీ మూవీ లో హిందూ పేరు తో చూపించారు నిజాలు చూపించాలని సినిమాకి అవార్డు లు కావాలా ఇంకా 😂😂

  • @jaanu4226
    @jaanu4226 11 หลายเดือนก่อน +3

    100%%😡Bjp కుట్ర... చాలా ఉంది....

  • @hemalathathakur9411
    @hemalathathakur9411 ปีที่แล้ว +1

    దాసి cinema ను tv National channel DD లో చూసాము 20 years back. అప్పుడు ఇన్ని ప్రైవేట్ ఛానెల్స్ ఇంకా రాలేదు. ప్రాంతీయ భాష లో భాగంగా వరుసగా వేసేవారు Sunday. They telecost only national award CINEMAS AFTERNOON. V WERE EAGERLY WAITED. I think Maybe 3pm . News వినడ, NEWS PAPER లో చదవడం.. ఎప్పటికో సినిమా వెసేవారు. NICE INFORMATION SISTER. GOOD ANALYSIS MAA. GOD BE WITH YOU SISTER 🎉.

  • @chiru4u418
    @chiru4u418 ปีที่แล้ว +5

    అవార్డ్ దొరకని ఆణిముత్యం ....Jai Bheem Movie

  • @realtalks9472
    @realtalks9472 ปีที่แล้ว +3

    Pushpa ...acting is also good ...just realistic

  • @maheshgyara5327
    @maheshgyara5327 ปีที่แล้ว +39

    100% BJP influence on these national awards. 18:19

    • @krishnavamshi5562
      @krishnavamshi5562 ปีที่แล้ว +2

      2014 ki mundu motham congress undi aythe,congress ki asalu telugu ante ishtam Leda ,😂😂😂😂

    • @nageshkunkumma5648
      @nageshkunkumma5648 ปีที่แล้ว +2

      ​@@krishnavamshi5562a mata ne voppukoru.

    • @coolgadgets-in
      @coolgadgets-in ปีที่แล้ว +1

      ​@@krishnavamshi5562inkonni rojulu pothey school pillala awards issue vachinaa bjp Ney kaaranam antaaru veellu😂

  • @shivasri26
    @shivasri26 ปีที่แล้ว +6

    Sarpatta and Jai bhim deserves National Awards. Thanks akka for raising this issue on your channel 👏🏼👏🏼

  • @sangeethperumalla188
    @sangeethperumalla188 ปีที่แล้ว +7

    అక్క జై భీమ్ సినిమాకి అవట్రానందుకు ఒక బలహీన వర్గానికి చెందిన నేను కూడా చాలా బాధపడుతున్నాను ఈ విషయం మీద మీరు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది

  • @jonisirasana1477
    @jonisirasana1477 ปีที่แล้ว +6

    ఎం (super).... చెప్పారు అక్కా.
    సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో.
    వీడియో మొత్తం చూస్తేనే, లాస్ట్ 40 సెకన్లు అర్ధం అవుతుంది. అందరూ చూడండి చివరి వరకు.

  • @lindavijayapriyagondhi5827
    @lindavijayapriyagondhi5827 ปีที่แล้ว +5

    I'm so happy how all telugu ppl are talking and appreciating 'JaiBhim'.

  • @pavithrakurat6903
    @pavithrakurat6903 ปีที่แล้ว +1

    ఏ వంక దొరుకుతదా అని🙏 చూశారు అంతే

  • @vidudalababu1
    @vidudalababu1 ปีที่แล้ว +10

    Excellent presentation Chandu గారు 🙏

    • @sandyapagamallikarjun7561
      @sandyapagamallikarjun7561 ปีที่แล้ว

      మతవిద్వేశాలను రెచ్చగొట్టే
      కాశ్మీర్ ఫైల్స్ కు, చిల్లర వేషాల పుష్ప కు, అవార్డ్ లా మోడీ government down down

    • @Uppada_weavers
      @Uppada_weavers ปีที่แล้ว

      Boss national award vachindhi
      Telugu cinema ki 54 year nundi ledhu award Telugu cinema hero ki vachindhi award

  • @sanjay_maharaj
    @sanjay_maharaj ปีที่แล้ว

    అక్క మీవల్ల నేను జ్ఞానాన్ని సంపాదించుకుంటున్న అక్క 🙏🏻 చాలా కృతజ్ఞతలు అక్క 🙏🏻

  • @karunakar863
    @karunakar863 ปีที่แล้ว +6

    Super analysis Tulasi gaaru....keep doing these kind of things in your way.....for live updates it will be good in the evening times ....my personal opinion Madam

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 ปีที่แล้ว +1

    A very good, refreshing and intellectual vedio. Rare in the present day Telugu TH-cam / media. Tulasi Nandu must be congratulated for her really good presentation. She brings fresh air into the highly vitiated Telugu TH-cam world. Thank you madam.

  • @rakeshjan3371
    @rakeshjan3371 ปีที่แล้ว +8

    జై భీమ్ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడానికి కారణలు : సూర్య గారు smuggler కాదు, అందులో item song లేకపోవడం, చట్టాన్ని అమల్లోకి తీసుకోవడం, న్యాయం కోసం పోరాటం చేయడం, Indian constitution ruls అతిక్రమించక పోవడం.. ఇవేవీ లేకపోవడం అన్నిటిమెంచి భారతీయులు violence కోరుకోవడం. ఇది నేడు నా దేశం 😢

    • @Hk17952
      @Hk17952 ปีที่แล้ว +5

      Puspa movie ki award raledhu allu arjun ki వచ్చింది.
      జై bheem tamil క్యాటగిరి lo vaste రావాలి 😂😂😂😂

    • @rakeshjan3371
      @rakeshjan3371 ปีที่แล้ว

      @@Hk17952 bro, అల్లు అర్జున్ కి అవార్డు రావడం చాలా ఆనందంగా వుంది.. కానీ హీరో పరంగా అవార్డు అవసరము లేదు best movie రంగంలో ఇవ్వాలి కదా. Kashmir files కీ ఏందుకు ఇవ్వాలి..?

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      Puneeth raj kumar ki chinnappude vachhindi manaku inni years ki vachhindi discussion aapi paduko po siggu vundali koncham anna

    • @rakeshjan3371
      @rakeshjan3371 ปีที่แล้ว

      @@chandu_546 Good night bro..

    • @venkateswarankannaiah4454
      @venkateswarankannaiah4454 ปีที่แล้ว

      🤣🤪😅🤣😅🤣👏👏👌👍

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 ปีที่แล้ว +2

    నేను గమనించి నంత వరకు తెలుగు సినిమా పరిశ్రమ లో ఆదినుండి పేదవాళ్ళు జీవితాల్లో జరిగిన సంఘటనలను కథలుగా తియ్యడం వాటిని మన పేద ప్రజలు కల్మషం లేకుండా ఏదోలే ఎంటర్టైన్మెంట్ అనుకొని చూసి వదిలెయ్యడం జరిగింది ఇంత తెలియచేసిన ఇప్పటికీ చాలామంది ఇంకా వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టడం మానడం లేదు

  • @Arrachinthala
    @Arrachinthala ปีที่แล้ว +20

    Jai bheem ముందు అన్నీ దండగే బీజేపీ కుట్రా ఇది

  • @ganeshprasad9872
    @ganeshprasad9872 ปีที่แล้ว

    దేశం లో మంచి జరిగిన చెడు జరిగినా
    మీరు మాటలతో జనానికి సులభంగా.............

  • @Bramanam2024
    @Bramanam2024 ปีที่แล้ว +7

    లైవ్ విడియోకి రండమ్మా . అందరికీ వీలయిన టైం లో

  • @MaheshMahesh-hu4zp
    @MaheshMahesh-hu4zp ปีที่แล้ว +1

    బహుజన రాజ్యం రావాలి అప్పుడే మన బతుకులు మారుతాయి ఈ దేశంలో

  • @chaithri_liyansa
    @chaithri_liyansa ปีที่แล้ว +17

    Allu arjun got award for best acting and has much scope. As Telugu people we should proud for this moment.

    • @naveen1508
      @naveen1508 11 หลายเดือนก่อน +1

      ​@@Uppada_weaversni prob enti

  • @ysmobilerepair
    @ysmobilerepair 6 หลายเดือนก่อน

    Nijaniki me videos chusthunte enka journalism brathike undi anipisthundi hats up medam

  • @kalapalagopikrishna
    @kalapalagopikrishna ปีที่แล้ว +5

    తెలుగు వాళ్ళగా అల్లు అర్జున్ కి అవార్డు రావటం సంతోషించాలి. అల్లు అర్జున్ నటన కూడా అస్ధాయిలో ఉంది. జై భిమ్ కాశ్మీరీ ఫైల్స్ కన్నా అవార్డు కి అర్హత ఉన్న గోప్పసినిమా. విచిత్రం ఏమిటంటే తెలుగువాళ్ళు ఐవుండి అల్లుఅర్జున్ కి ఏలా ఇస్తారు సూర్య కి ఇవ్వాలని వాదించే వాళ్ళను చూస్తే భాదేస్తుంది. ఓక నటుడికి జైబీమ్ కారెక్టర్ కన్నా పుష్ప కారెక్టర్ చాలా కష్టం.
    #MyOpinion మీ అనాలసిస్ చాలా కరెక్ట్ గా ఉంది

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +1

      Kashmir files real story bro pachhi nijam fake kadu daniki kuda ravali awards

  • @victorianadar5441
    @victorianadar5441 ปีที่แล้ว

    God bless you sister...you are a daring person... Our country needs a person like you...

  • @rameshpilli9408
    @rameshpilli9408 ปีที่แล้ว +38

    ఇండియా లో politics లేని...... branch అంటూ లేదు...... బీజేపీ బ్రతికున్నంత కాలం,, దేశంలో, న్యాయం, శాంతి, రాజ్యాంగపాలనా ఎప్పటికి ఉండవ్

  • @zynuzynu6051
    @zynuzynu6051 ปีที่แล้ว +1

    2014 లో ఇచ్చిన నంది అవార్డు లు కూడ ఈ కోవకు చెందినవే
    లెజండ్ మూవీ కి చాల అవార్డులు ఇవ్వడం వివాదాస్పదం ఐంది

  • @ramsclub8063
    @ramsclub8063 ปีที่แล้ว +14

    Jaibheem deserves for award ❤

  • @vramana1471
    @vramana1471 ปีที่แล้ว +1

    Pm ఎలక్షన్ల లో బిజెపి పార్టీ కి దేశవ్యాప్తంగా సీట్లు తగ్గుతాయి మన రాష్ట్రానికి మట్టి నీళ్ళు ఇచ్చారు రేపు వైసీపీ కానీ టిడిపి కానీబిజెపికి సపోర్ట్ చేయాలి అంటే ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వస్తుంది అందుకే ముందుగా ఎన్టీఆర్ నాణెం విడుదల చేయడం అవార్డులు ఇవ్వడం ఇవన్నీ ఎలక్షన్ స్టంట్

  • @JobLenodu357
    @JobLenodu357 ปีที่แล้ว +4

    Ur Explanation is fabulous 👏👏👏👏👏🙏🙏🙏🙏✍️✍️Marvelous

  • @skarunakar4231
    @skarunakar4231 ปีที่แล้ว +1

    ఈదేశంలో పేదలకు న్యాయం చేసే లాయర్ పాత్రకన్న స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ పాత్రకే ఎక్కువ విలువ ఉంది , మనం కూడా మంచి చెప్పే పాత్రలకన్న , ఎలాంటి స్మగ్లింగ్ చేసే పాత్రలనే ఆదర్శంగా తీసుకోవాలి

  • @vinaynalla3132
    @vinaynalla3132 ปีที่แล้ว +4

    ఛాలా బాగా వివరణ ఇచ్చారు 🙏🙏

  • @taprpatelangana9011
    @taprpatelangana9011 ปีที่แล้ว +1

    జైభీం సినిమా జాతీయ అవార్డుకు వందశాతం అర్హతలు ఉన్నాయి

  • @shivadarling5555
    @shivadarling5555 ปีที่แล้ว +13

    Thank you so much for your analysis Madam 🙏

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว

    ఇవన్నీ రాజకీయ అవార్డులే.మంచి విశ్లేషణ మేడమ్.

  • @saibhavanisankar9579
    @saibhavanisankar9579 ปีที่แล้ว +3

    Award వచ్చింది ALLU ARJUN నటనకి కానీ పుష్ప సినిమాకి కాదు....

    • @kiranmaianil9401
      @kiranmaianil9401 8 หลายเดือนก่อน

      Vadi moham natana volgar language

  • @kirankumareagleeye
    @kirankumareagleeye ปีที่แล้ว +1

    Awards are not for MORALITY but for ACTING and craft

  • @vijaykumary9435
    @vijaykumary9435 ปีที่แล้ว +5

    మేడం మీరు అబద్దాన్ని కూడా నిజంగా బలే నిరూపించగలరా అండి మీరు సూపర్

  • @mekalarajenderygh7359
    @mekalarajenderygh7359 ปีที่แล้ว +2

    Award selection chesevari jailoveyali jai bheem Vijayam manadhi 💯 pakka✍️🤝✊👍🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @prakashpss6524
    @prakashpss6524 ปีที่แล้ว +9

    Live programmes చేయండి. 8 am to 9 am timings అందరికీ అనువుగా ఉంటాయి

  • @rajp4670
    @rajp4670 ปีที่แล้ว

    వీడియో మొత్తం చూశాక ఇక్కడ కళలు కళాకారులు అన్ని రాజకీయం రంగు పులుముకున్నాయి అని అర్థం అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు తరువాతి తరాలకు ఈ ఇలాంటి మలినల్ని అంటకుండా ఎలా చూడాలి అని ఆలోచించాలి,మీ వీడియోస్ చాలా చూశాక...సినిమా సంగతి పక్కన పెట్టి ఉత్తమ జనరాలిస్ట్ తెలుగు కేటగిరీలో మీరూ ఉండాలి అంటే మేము ఎం చేయాలి? ఇంకా లైవ్ అయితే ఈవినింగ్ 8pm తరువాత ఏప్పుడు ఇచ్చిన ...మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధం...Thulasi gaarua

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 ปีที่แล้ว +5

    Excellent analysis sister.

  • @msekhar4531
    @msekhar4531 6 หลายเดือนก่อน

    తెలుగు సినిమాల్లో అవకాశాలు అందరికీ ఉండవు. కానీ మిగిలిన భాషల్లో అయితే. టాలెంట్ ఉన్న వారందరికీ అవకాశాలు దొరుకుతాయి అదే మన తెలుగు ప్రత్యేకత.

  • @beeshettyramnaresh3833
    @beeshettyramnaresh3833 ปีที่แล้ว +5

    తులసి గారు , యూట్యూబ్ లో దాసీ సినిమా ఎప్పుడో పెట్టారు మీరు చూడలేదు

    • @AnimeWorldOffl
      @AnimeWorldOffl ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂